ఈ వీడియో తో మీద ఉండే గౌరవం పోయింది బ్రదర్ అంత గొప్ప దైవజనున్ని విమర్శించారు మీరు ఆత్మీయ స్థితి పై అనుమానం కలుగుతుంది
@vntspecials5407 Жыл бұрын
హహ.... దైవజనులు భక్త సింగ్ గారి లైఫ్ is open fact. చాలా మంది లైవ్ గా చూశారు.
@JERUSALEM-2023 Жыл бұрын
Thank God....I have seen Bro.bakth Singh Uncle.and his Life. Lived truly for the Lords sake...God Revealed Him Evrything....Whosoever speaks about him...think first before speaking ....,Because uncle Really the Great Man of God....Each word the Lord will ask you. Account ...... But still I'm also following the Gods will...its 100 Percent TRUE..if you have any doubt ask God....He will Reveal you...👏
@salmongara1757Ай бұрын
Praise the lord brother Its true
@somasekharreddynellipalli9463Ай бұрын
సహొదరా దేవుడు నిన్ను క్షమించాలి. నీ మనోనేత్రాలు తెరువజేయును గాక
@anjalik695118 күн бұрын
Nice explanation pastor garu
@mademanoranjini6698 Жыл бұрын
సహోదరుడా అసలు నువ్వు దేవున్ని నమ్మావా లేదా? భక్తసింగ్ గారి మాటల్లో నీకు ఏం తప్పు కన్పించినది. దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండానే నువ్వు సేవకు వచ్చావా? లేక నీ స్వబుద్దిని ఆధారం చేసుకొని సేవకు వచ్చావా అసలు ఆ దైవజనుని గూర్చి నీకు ఏమి తెలియదు అని అర్ధం అయిందిగాని ఒక పని చేయి తమ్ముడు భక్తసింగ్ అన్నగారు రోజుకు 18గంటలు ప్రార్థనలో ఉండేవారు అని మా నాన్నగారు చెప్పేవారు అయనలా 18గంటల 1నిమిషం ఒక్కరోజు ప్రార్థనలో గడిపి అప్పుడు ఆయన గురుంచి మాట్లాడు కారులో కూర్చుని కబుర్లు చెప్పడం కాదు ఆయన ప్రార్థన జీవితం, త్యాగ జీవితం నువ్వు ఏమి విడిపెట్టావు. నేలమీదే నిలబడ వు. నువ్వు కబుర్లు చెప్పాడానికి కారుకావాలి నువ్వు విమర్శించేయడమే. ఆయన పెళ్లి చేసినవారిలో అందరు భావున్నారు వారి పిల్లల్ని దేవుడు దీవించాడు. దేవుని చిత్తం కనుక్కోడం తప్పు మాటలాగా నీకు కనబడినదా. దేవున్ని దూషిస్తున్నవాళ్ళన్ని ఎదుర్కో లేక గారడీలు చేస్తున్న వారిని ఎదుర్కొలేక దేవుని చిత్తాన్ని కనుగొనమన్న మాట నీకు తప్పుగా తోచిందా. ముందు ఆ సేవకునిల తగ్గించుకొని 18గం 1ని. ప్రార్థన చేయి అప్పుడు దేవుడు నీకు బయలు పరుస్తారు తన చిత్తము. దైవ సేవకుని మాటలకు తప్పుడు అర్ధములు వేదకడం మాని ఆయన గూర్చి పూర్తిగా తెలుసుకొని అప్పుడు కార్లో కుర్చు ని కబుర్లు చెప్పు. ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకు తమ్ముడు. దేవుడు నీ మనోనేత్రములు వెలిగించు గాక
@csiministers5566Ай бұрын
యేసు క్రీస్తు ప్రభువు ను నోటికి వచ్చినట్లు అనేకులు తిట్టి నపుడు మీరు ఏమి అనరూ ఎందుకు?????? భక్తసింగ్ గారిని ఏమన్నా అంటే కోపము వస్తది యేసు క్రీస్తు అన్నకూడ ఏమీ అనరు ఎందుకు?
@winodmettalla1163Ай бұрын
praise the lord brother 🙏,Correct 💯 ga cheppuru brother
@aronstone554510 күн бұрын
Avunu nijame.....chepparu kani chala mandhi dheeniki yekivabhimchaka povachu brother.😊 don't stop to spread the word of God 🙏
@samuelchilakapati7048Ай бұрын
బ్రదర్ నీవు దేవుని ఎదుట మోకళ్ళూని ప్రార్ధన చేయండి. పెద్దలను కించపరిచేలా మాట్లాతున్నావు
@JERUSALEM-2023 Жыл бұрын
Dear Paster Garu.....its a Great Great Privilege to know the Gods will....if you can't.understand..pray more and ask God to Reveal you...Because I too asked God ...God Revealed me...we all serve the same God(LORD JESUS CHRIST)The same God will Reveal you.....I too will pray for you to understand the God's Will.
@Mandapelylaxmi Жыл бұрын
ఈ ఒక్క video తో మీమీద ఉన్న గౌరవం పోయింది
@pochaiahmesagalla884 Жыл бұрын
నీ కు స రిగా దే వు నిగురిం చితే లి య దు
@Mandapelylaxmi Жыл бұрын
@@pochaiahmesagalla884 praise the lord Brother....sare nenu దేవుడి గురించి thelusukunta కాక పోతే క్రైస్తవులు గా మనమెందుకు విమర్శించు కోవడం ,vadinchukovadam. రాధ మనోహర్ , లలిత్ కు మార్ లాంటి వాళ్ళు Christians lo ఐక్యత లేదు అని Christians Ni తప్పు పడుతున్నారు .చాలా విషయాల్లో ఎగతాళి గా మాట్లాడుతున్నారు.కాబట్టి వాళ్ళ ముందు దేవునికి మహిమ కలిగే లా undamu అన్న.క్రీస్తు శరీరంలో అందరము అవయవము గా మనమున్నము కదా .ఒక్క అవయం బాధ పడ్డ శరీరం కి బాధ ఉంటుంది కదా అన్న .నేను annadantlo తప్పు ఉంటే క్షమించండి....
@winodmettalla1163 Жыл бұрын
I think ur Hebron
@sridevimutyala3150 Жыл бұрын
Yes corrct
@JohnbabuCherukuriАй бұрын
Yes
@praveens249 Жыл бұрын
ఇది ఆలోచించండి, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది.. దీని బట్టి చూస్తే మన జీవితం లో ఆయన చిత్తమును చేయాలంటే ఆయన వాక్యమే మనకు ఆధారం, వాక్యము ను ధ్యానించడం ప్రార్థన లో కనిపెట్టడం ఏ మాత్రం తప్పు కాదు, అది మన యేసయ్య చెప్పినా మాట.. సామెతలు 3:5 చదవండి..
@boyavenkatesh5250 Жыл бұрын
బ్రదర్ వందనాలు బాక్సింగ్ గారి యొక్క పరిచర్య మీ పరిచర్ నీతిమంతుల జోలికి వెళ్లొద్దు దేవునికి ప్రార్థన చెయ్ ప్రభువు నామమున వందనాలు
@davidmadhu7588Ай бұрын
సహోదరుడ నీవు రక్షణ పొందవా దేవుని చిత్తము తెలుసుకున్నా bro bakthasing మీరు క్రైస్తవాన్ని చెరుపుచున్నారు జాగ్రత్త
@vallapudasupraveen1754 Жыл бұрын
సహోదరుడా ప్రైస్ థీ లార్డ్ 🙏. ఒక చిన్న మాట చెప్పాలి అని కామెంట్ పెడుతున్నా అదేంటంటే సహో; భక్తసింగ్ గారిని దేవుడు ఏలక్ష్యం లేకుండా ఎన్నుకున్నాడు అని నీ అభిప్రాయమా.ఆయన సేవా జీవితంలోమొదటి నుండి చివరి వరకు ప్రార్థించి దేవుని చిత్తం తెలుసుకొని దేవుడు చెయ్యమంటే చేశాడు వద్దు అంటే మానేశాడు. ఆయన డబుల్ ఇంజనీరింగ్ చదివాడు అది వేరే దేశంలో. ఆ కాలం లోనే వాళ్ల నాన్నకు కోట్ల ఆస్తి ఉంది.క్రీస్తు కంటే తల్లిదండ్రులు, ఆస్తి, మతం ఏదీ ఎక్కువ కాదు అని అన్నీ వదిలేసి అందరినీ వదులుకొని ఒక్కడుగా పరిచర్య చేస్తూ క్రీస్తుని ప్రకటిస్తూ కొన్ని వేల మందిరాల స్థాపనకు,ప్రజల రక్షణకు కారణం ఐయ్యారు. దేవుడు ఆ రీతిగా ఆయనను బలపరచి వాడుకున్నాడు. " నీవు ఎన్ని మందిరాలు స్థాపించావు, ఎంత మందిని నీవు చెప్పే వాక్యం ద్వారా రక్షించావు?దేవుడు నిన్ను ఎంతగా వాడుకున్నాడు చెప్పు?.కొన్ని వందల సార్లు బైబిల్ చదివి, బైబిల్ గురించి మీకు ఎంత తెలుసు అంటే సముద్రంలో నీటి బొట్టు అంత అనిచెప్పిన సేవకుని గురించి నీవు మాట్లాడింది వింటే నవ్వు వస్తుంది. ఒకసారి అమెరికా వైట్ హౌస్ నుండి రమ్మని బక్తసింగ్ గారికి పిలుపు వస్తే ఆయన దేవునికి ప్రార్దన చేసి దేవుడు వెళ్లొద్దు అని అంటే నేను రాను అని చెప్పాడు. మీలాంటి వారైతే వెళ్లి ఫోటోలు దిగి పేపర్లలో వేసి పబ్లిసిటీ చేసుకునే వారు కానీ ఆయన అలా చేయలేదు. ఆయన సజీవయాగంగా ఆయనను ఆయన దేవునికి సమర్పించుకుని సేవ చేశాడు. మీకు ఒక చిన్న మాట ఇలా ప్రార్ధించండి" దేవా సహో ; భక్తసింగ్ గారు అన్ని విషయాలలో ప్రార్థించి మీ చిత్తం ఏంటో తెలుసుకొని నడుచుకునే వారంట ఇలా జరుగుతుందా! నాకు బయలుపరచు అని ప్రార్ధించండి". దేవుడు మీకు బయలుపరిస్తే దేవునికే మహిమ మీరు ఇంకా బలంగా వాడబడతారు. భక్తసింగ్ గారు వాక్యాన్ని గురించి పొరబడి ప్రసంగాలు చేశారు, బుక్ రాశారు అని మాట్లాడిన మీరు దేవునికి ఉత్తరవాదులే.
@JERUSALEM-2023 Жыл бұрын
Glory to CHRIST....Excellent Explanation....God bless you brother.
@jogirushisailaja Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక! Praise the Lord 👏
@RajendraPRASAD-we2lr Жыл бұрын
PRAISE THE LORD brother Excellent explanation anna ,bakth Singh uncle peru yethadaniki vilu ku ,------' wundha??
@jalasutramnarasimharaju9931 Жыл бұрын
Yes bro , u are right
@rajenderdukan3221 Жыл бұрын
Yes it’s true I agree
@MaharjaathakАй бұрын
ఎప్పుడైనా వీడియో ఎంత చిన్నగా వుంటే అంత విలువ అనవసరమైన సందర్బాలు వివరించడం అవసరం లేదు
@challapalliuma456022 күн бұрын
🙏👍👌
@emmanuelmallela4202Ай бұрын
Bakth Singh gaaru roopantharam chendhi butterfly ga maari dhevuni chithamune chesadu, meeru inka gongali purugu vale unnaaru kanuka mee spiritual maturity chaladhu. Mee naasanaaniki meere badhyulu.
@isaacsatyanibabugotham8502Ай бұрын
వాక్య ప్రత్యక్షత తెలియని వ్యక్తికి ఉదాహరణ ఈ వ్యక్తి కనుక క్రైవలోకం ఇతనిని పెద్దగా పట్టించుకో నక్కరలేదు
@bakkaphraimАй бұрын
Avunu
@Timesofmove3121Ай бұрын
Yes weak in spritual think learning bible and logicial talks waste to bother them false preacher
@dasarimuralihc22Ай бұрын
ఇటువంటి మిడి మిడి జ్ఞానం ద్వారా క్రైస్తవ్యం భ్రస్టుబడతోంది
@prasaddasari6624 Жыл бұрын
If Theology reaching peak, automatically spiritual life becomes weak.
@Timesofmove3121Ай бұрын
Yes same thought just they learning the bible in bible colleges and they think we have lack of knowledge but they don't have spiritual things.where. Pasters are learning the bible theology and saying the bible in logical ways but zero in spritual.
@bellamshashikalashashikala6479 Жыл бұрын
Vandanalu annya
@somasekharreddynellipalli9463Ай бұрын
తమ్ముడు ఇంతకు నీవు రక్షించ బడ్డవా. దయచేసి ఆత్మ పరిశీలన చేసుకుని పశ్చాత్తాప పడి యేసుక్రీస్తు ప్రభువు రక్తం లో నీ పాపాలకు ప్రాయశ్చిత్తం పొందిన మంచిది.
@ShalemJayanthАй бұрын
Chala Chakkaga Chepparu brother I learned Something new today ❤
@devamanichinta2755Ай бұрын
దేవుడు మీలా విసుక్కోడు
@sgfabrication2023 Жыл бұрын
వందనములు బ్రదర్ రోమా 12,:1,2 లో చెప్పినట్టు సజీవయగముగా సమర్పించుకోవడం అంటే మన ఇస్టాల్ని మన కోరికల్ని చంపుకోవలని చెప్పారు మరి మళ్లీ దేవుని చిత్తం కనుక్కోవడం అంటే మూర్ఖత్వం అంటున్నారు ఎలా అన్నా మనం సజీవయగం గా సమర్పించు కోవడం అంటే ప్రతీ విషయంలో దేవా నా ఇష్టం కాదు నీ ఇష్టం నా పట్ల జరగాలి అనుకోవడం. సామెతలు 3:5,6 లాగ మనం ఆయనకి అప్పగించు కోవడం కదా మరి రక్షించ బడిన తర్వాత కూడా రోమా 12:2 లో చెప్పినట్లుగా ఇంకా ఈ లోక మర్యాదలు చొప్పున నడిస్తే మనం మన మనస్సు ఎట్లా రూపాంతరం చెందుతుంది అన్నా? దేవుని చిత్తం కనుక్కోవడం అంటే మూర్ఖత్వం కాదు అది దేవునికి మనం ఇచ్చే అధికారం. సామెతలు 3:5,6. బైబిల్ లో మన జీవితామంతా వుంటుంది మనం దేవునికి లోబడితే మనం ఏమి చేయాలో చెయ్యకూడదో ,ఎవర్ని వివాహం చేసుకోవాలో చేసుకోకూడదో ఎక్కడ ఉండాలో ఉండకూడదో మొత్తం వుంటుంది మనం నమ్మితే. అంతే కాని 2000 సంవత్సరాల క్రితమే బైబిల్ వ్రాశారు అందులో మన గురించి ఎందుకు వుంటుంది అంటే ఎలా అన్నా? మీరు ఎలా రక్షింపబడ్డారు బైబిల్ వాక్యాలన్ని 2000 క్రితం వాళ్లకు కదా . దేవుడు నానా విధములు గా మాట్లాడుతారు కాలములు మారవచ్చు పద్దతులు మారవచ్చు కాని దేవుని వాక్యం మారదు దేవుడు మార్పు లేనివాడు. భూమి ఆకాశము గతించిన దేవుని వాక్యము గతించదు. మనకి అడిగిన విషయం మళ్లీ మళ్లీ అడిగితే విసుగు రావచ్చు మానవులం కాబట్టి మీకు విసుగు వచ్చిందన్నారు మీకు విసుగు వస్తే దేవునికి విసుగు వస్తుందా?? ఆయన మనం ఒక్కటా ఆయన మాన కోసం ప్రాణమే పెట్టారు మరి మన భవిష్యత్ ఆయనికి కాక మరి ఎవ్వరికి తెలుస్తోంది? మనం మన పిల్లలకి మంచివి ఇవ్వాలి అనుకుంటాం మా పిల్లలు ప్రతీ విషయం లో మన మాటే వినాలి అనుకుంటాం.మానవులుగా మనకే అంతా వుంటే మరి దేవుడు మన విషయంలో ఆయన చిత్తమే జరగాలి అని అనుకోడు అంటారా? రక్షించ బడిన తర్వాత కూడా ఇంకా నాకు నచ్చినవే చెయ్యాలి అనుకుంటే ఇంక మనం దేవునికి ఎక్కడ విలువ ఇచ్చినట్లు అన్నా? కాలములు మారవచ్చు పద్దతులు మారవచ్చు కాని దేవుని వాక్యం మారదు దేవుడు మార్పు లేనివాడు. బైబిల్ 2000 సంత్సరకాలం క్రితం వ్రాశారు అందులో నాగురించి ఎందుకు వుంటుంది అనుకోవడం మూర్ఖత్వమా?? ఎన్ని తరాలైన నా భవిష్యత్ అంతా బైబిల్ లోనే వుంది నాకు సంభందించిన ప్రతీ విషయం బైబిల్ లో వుంది అని నమ్మడం మూర్ఖత్వమా? మీరే చెప్పండి ఎవ్వరి నమ్మకం మంచిది అన్నా?? మీరు మీ వీడియోస్ చూడండి అందులో నా అభప్రాయాలు చెప్పాను అన్నారు కాదా మీరు ప్రార్థన చెయ్యరా వాక్యము కోసం ఇప్పుడు ఈ వాక్యం దేవుని ని అడిగారా లేకా మీ జ్ఞానమా ?? మీకు జ్ఞానం వుంది కదా అని విశ్వాసుల మీద మీ సొంత అభిప్రాయాలు సొంత ఆలోచనలు రుద్దకండి .
@Ajaykumarr89 Жыл бұрын
brother. vedu fake sevakudu. vediki tochindi chepi mana mida ruddutunadu
@nirmalkumar4755 Жыл бұрын
Dear viewers John paul Baptizm tharuvatha Rakshana pondinadu. Ante chavaka munde pathi pettabaddadani Thana wife tho emi chappadu pelliki munde 3months pregnant ela vasthundani Pakka fool the wise will be taken in thier craftiness
@Ajaykumarr89 Жыл бұрын
@@nirmalkumar4755 ardam kaledu ?
@adiandhramallesh7786 Жыл бұрын
బ్రదర్ చిత్తం అంటే ఇష్టం. ఆయన ఇష్టం మన జీవితాల్లో జరగాలి. ఆయన ఇష్టం ఏంటో మనం కనుక్కోవాలి.
@JERUSALEM-2023 Жыл бұрын
@@nirmalkumar4755 6u8h
@s.rambabus.rambabu1774 Жыл бұрын
కీర్తన 143.10 చదవండి బ్రదర్ దావీద్ అంతటి దేవుని హృదయాన్ సారే దేవుని చిత్తము
@danielchinta4685Ай бұрын
When your heart is transformed, you will be able to find God’s will. Please pray for your transformation.
@yennenareshkumar3667Ай бұрын
దేవుని చిత్తం చేయని వారిని, ఆయనకు ఇష్టుడు కాని వారిని, వారి పరిచర్యను దేవుడు అంతగా యల ఆశీర్వదించారు... చెప్పాలి... జాన్ పాల్ గారికి ఇండియా మొత్తంలో ఒక సరైన దైవ సేవకుడు కూడ కనపడలేదట.. తోటి సేవకులు గురించి మాట్లాడే దగ్గర తీర్పు తీర్చే దగ్గర పొరపాటు చేస్తున్నారు
@israelurla2940Ай бұрын
భక్తసింగ్ గారు ఎక్కడ నువ్వు ఎక్కడ.
@ramskomma9361 Жыл бұрын
Praise the lord paster garu god bless you dhayachesi maku bible study evandi mana manasu marithe devudu mana jeevitham marusthadu ani chepparu god bless you pastor garu amen amen 🙏🙏🙏
@panithiviliyamkeri1581 Жыл бұрын
Tq బ్రదర్ బైబుల్ మొత్తం చదవాలి ఐతే అప్పుడు దేవుని చిత్తం మనకి తెలిసిద్ధి 🙏
@kk-bb2uz Жыл бұрын
సాతాను ఏజెంట్ వి నువ్వు
@ultimaten1200Ай бұрын
😂
@beltesazzar3495 Жыл бұрын
What a wonderful explanation brother, Pastor John Paul Garu! I never heard such a deep meaning particularly about old wine skins and new wine skins, and joining old cloth with new cloth! Even better explanation is that about Butterfly and its past life!
@rehobothhouseofworshipnarsapurАй бұрын
I have watched completely this video, YOU HAVE HALF KNOWLEDGE.
@lovaraju.s2016Ай бұрын
💯
@raj.kkumar8659Ай бұрын
భక్త సింగ్ గారి లాంటి వారిని vimarshinchi memeda వున్న గౌరవం పోగొట్టుకోవద్దు....
@sankuradha69019 ай бұрын
🙏🙏
@prakashbabu4366Ай бұрын
Pastor john paul garu cheppedi nijam..👍🙏🙏🙏😊
@bellamshashikalashashikala6479 Жыл бұрын
Miru cheppina message nijam annya vandanalu
@satishreddy8270 Жыл бұрын
PTL! Dear brother, Bro. Bakht Singh was a man of God, who even heard the Voice of God audibly. And he not only taught the Bible in its Original context , but also taught us to find the Will of God , for personal decisions like King David sought the Will of God through Ephod and Urim and Thummim.
@3pradeepgyara22Ай бұрын
భక్త్ సింగ్ గారు భారం,విశ్వాసం, దేవునితో ఆయనకు ఉన్న బంధం చాలా గొప్పది బ్రదర్...ఆయన గారి మరణం ఆకాశం సాక్ష్యం ఇస్తూ వచ్చింది,ఆయన ప్రార్థన ద్వారా కొన్ని వేల మందిరాలు స్థాపించబడ్డాయి ..ఆయన పరిచర్యలో ఏమాత్రం పొరపాటు లేదు...మీరు కొంచెం వేరేలాగ అర్థం చేసుకున్నారు బ్రదర్....
@prathappappu2931Ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న మనము తన యొక్క స్టూడెంట్ క్లాస్ లో ఉన్న వారికి అందరికీ ఒకేలా అర్థం అవ్వాలని లేదు సో భక్త సింగ్ గారికి అలా దేవుడు అర్థం అయ్యాడేమో
@vagolusujatha7573Ай бұрын
అప్పుడు వ్రాయబడిన వాక్యము అప్పటి పరిస్తితికి సంబంధించి వ్రాయబడినది, ఇప్పటి ప్రజలకు దేవుని చిత్తము తెలుసుకొనుటకు సాధ్యపడదు అనేదే మీ అభిప్రాయము ఐతే, "అప్పుడు యేసుక్రీస్తు సిలువ లో చిందించిన రక్తము ఇప్పటి ప్రజల పాపములను ఎలా కడిగి పవిత్రపరుస్తుంది"? అనే ప్రశ్నకు మీ సమాదానం?
@Santosh-fz6nbАй бұрын
మత్తయి 7:21 ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
@busiprasannakumar2143 Жыл бұрын
Good. Proceed John
@undiravi7899 Жыл бұрын
Bro, మీరు దేవుని చిత్తము గురించి మాట్లాడుతున్నారు మంచిదే, ఇంతకుముందు కూడా వాగ్దానాలు లేఖననుసరామ అని చెప్పారు, భక్త సింగ్ గారిని ఉద్దేశించి చెప్పారు,విమర్శించి చెప్పవచ్చు వాక్యం ద్వారా, అంతా బాగుంది ఆయన మంచివాడు, ఆయన వాక్య పరుడు కాని ఆయన విధానాలు మంచివి కాదు, ఆయన అనుభవం తో చెప్పాడు, చేసి చూపించాడు, ఆయన అనుభవించాడు, ప్రార్థనతో దేవుని చిత్తం కనుగొన్నడు. యేసు ప్ర్రభువు వారు నీ చిత్తము సిద్ధిచును గాక అన్నారు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థన చేసారు. ప్రతి రోజు అరణ్యముకు వెళ్లి ప్రార్థన చేసి దేవుని చిత్తము కనుగొని సువార్త చేసాడు ప్రజలందరికి, ఆనాడు పాత నిబంధన లో ప్రవక్త ల ద్వారా మాట్లాడాడు, దావీదు కూడా యుద్ధమునకు వెళ్ళేటప్పుడు దేవుని యొద్ద విచారించి ఆయన చిత్తము కనుగొని వెళ్ళాడు విజయం ఇచ్చాడు, చిత్తము కనుగొనటం అంటే ప్రార్థన ద్వారా దేవుని తెలుసుకొంటాం, దేవుని చిత్తము కనుగొనడం అంటే దానిని పెద్ద భూతద్ధములో ఏదో ఎవరికో పెళ్లి example చూపించి పదే పదే ఆ పదం వాడడం తప్పు ప్రతి సందర్భనికి, దానిని భక్త సింగ్ గారి జీవితం ముదిపెట్టి ప్రతి ఒక్కరు ఆలా అనడం తప్పు అని చెపుతున్నారు, అసలు మీరు ప్రార్థనలో దేవుని చిత్తము లేకుండా అన్ని చేస్తున్నారా బ్రదర్, అసలు దేవుని యొద్ద విచారిచకుండా అన్ని చేస్తున్నారా, ఏదైనా కూడికలు కు మీ ఇస్తానుసారంగా వెళుతున్నారా చెప్పండి. ప్రతి క్రైస్తవుడు దేవుని యందు విశ్వాసముంచిన ఉంచక పోయిన, ప్రతి సేవకుడు, ప్రతి సంఘములో ఎక్కడైనా ఏదైనా పని చేయాలన్న ఖచతంగా దేవుని చిత్తము ఎలాగా జరిగితే ఆలా అంటారు, అది కూడా అనకూడదు అంటే ఎలా బ్రదర్, పాట కూడా వుంది కదా బ్రదర్ ఎన్ని తలచిన ఏది జరిగిన జరిగేది నీ చిత్తమే ప్రభువా, అసలు దేవుని చిత్తము పదే, పదే ఉచ్చ రించడం తప్పు అంటే ఎలా, ప్రార్థన్లో కనిపెట్టండి దేవుని చిత్తము అని చెప్పండి. అంతే కాని భక్త సింగ్ గారిని ఉద్దేశించి దేవుని చిత్తము అనడము కరెక్టు కాదు, భక్త సింగ్ గారు దేవుని చిత్తము యేరుగు టలో ప్రార్థించి అనేక అనుభవాలు చెప్పాడు ఆయన మోకాళ్ళ జీవితం లో, కొంచెం కూడా మనకు లేదు, విమర్శిస్తే విమర్శించండి, కాని ఆయన పేరు పెట్టి విమర్శించవద్దు దయచేసి 🙏
@kottapallipauljoshaph170Ай бұрын
Pilla kayavu John Paul bro meeru Devuni chittam ante chachchinantavaraku meeru telusukoleru, Dammunte telusukoni cheppandi.
@YoursD-fr2osАй бұрын
❤🙏
@mullapudiraju9861Ай бұрын
నా సహోదరులారా బోధకుల మైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదు మని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి యాకోబు 3:1
It's absolutely true no matter whoever understand , but it's simple n very much understand able. Thanks for coming out n explaining. Amen.
@israelurla2940Ай бұрын
Bro జాన్ పాల్ బోధను కొంతమంది ప్రత్సహిస్తున్నారు,ఐతే ఒక మాట.ప్రపంచ మంతటిలో ఆయనే ఒక్కడే సరైన బోధకుడని,ఇంకెవ్వరూ లేరని తన డబ్బా తనే కొట్టుకొంటున్నాడేందుకు.నేను ఇండిపెండెంట్ సేవకుడిని.భక్త్సింగ్ గారి ఫెలోషిప్ అనుకునేరు.నేను ఒక సత్యాన్వేసిని. ప్రైజ్ ది లార్డ్
@hebrongospelministry8866 Жыл бұрын
ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ Mar 3:35: "దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహో దరియు తల్లియునని చెప్పెను .Acts 18:21: "అతడు ఒప్పక-దేవుని చిత్తమైతే మీయొద్దకు తిరిగి వత్తునని చెప్పి, వారియొద్ద సెలవు పుచ్చుకొని, ఓడ యెక్కి ఎఫెసునుండి బయలుదేరెను. Rom 1:9: "ఇప్పుడేలాగైనను ఆటంకములేకుండ మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తమువలన నాకు వీలుకలుగు నేమో అని, నా ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు Rom 15:30: "సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలోనుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసియున్న యీ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును, నేను దేవుని చిత్తమువలన సంతోషముతో మీయొద్దకు వచ్చి, మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును, మీరు నాకొరకు దేవునికిచేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని, 2Cor 8:5: "ఇదియుగాక మొదట ప్రభువునకును, దేవుని చిత్తమువలన మాకును, తమ్మును తామే అప్పగించుకొనిరి; యింతగా చేయుదురని మేమనుకొనలేదు. యింకా చాలా చాలా వచనాలు ఉన్నాయి వీటి అర్దము చెప్పండి బ్రదర్ మీరు విసుగు కున్నట్లు దేవుడు ఎందుకు విసుకుంటాడు నీవు దేవుడు ఒక్కటేనా మనకి కావాల్సినది దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి నీకు నచ్చింది కాదు నాకు నచ్చింది కాదు సంసోను తన తల్లిదండ్రులు చెప్పినా వినకుండా ఆ అమ్మాయి నాకు నచ్చినది అన్నాడు అలా చేసుకోమని చెబున్నార మీరు దైవ సేవకుడు బ్రదర్ భక్తసింగ్ గారు ఆ ఒక్క మాట తీసుకున్నాడు మీరు ఎలా చెప్పగలరు దేవుడు మాట్లాడడా సమాజానికి బైబిల్ చదవమని చెప్తున్నారా వద్దు అని చెప్తున్నార నేను వివాహం చేసుకునేటప్పుడు ఒక దైవ సేవకుడు హ్యాండీక్యాపిట్ అమ్మాయిని చూపించాడు అప్పుడు అమ్మాయి విషయంలో నాకు ఇష్టము లేదు కానీ ప్రార్ధన చేసి నప్పుడు దేవుడు హోషేయ జీవితాన్ని జ్ఞాపకం చేసి హోషేయ ఒక వేశ్యను చేసుకోమంటే నా మాటవిని చేసుకున్నాడు నీవు ఈ వివాహం చేసుకోవడానికి ఎందుకు అభ్యంతర పడుతున్నావు అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఆ హ్యాండీక్యాపిట్ అమ్మాయిని వివాహం చేసుకోవడం ప్రభువు చిత్తము అని చేసుకున్నాను మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు సంతోషంగా ఉన్నాము దేవుని సేవ చేస్తున్నాము దేవుని చిత్తం చేయడం మీరు తెలుసుకోండి సంఘానికి నేర్పించండి బ్రదర్
Vandanalu brother 🙏....excellent explanation tq.... Glory to God 🙏💞🙏
@stalinjesus267522 күн бұрын
తప్పు ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ఇతరులను విమర్శించడమేనా మీ పరిచర్య.
@lakshmikumari4389 Жыл бұрын
Wonderfull explanation brother , Jesus bless bless bless bless bless you abundantly 🙏🙏🙏
@Be-perfecttАй бұрын
1కోరింథీయులకు 4:19 ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీయొద్దకు వచ్చి, ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును. But I will come to you shortly, if the Lord will, and will know, not the speech of them which are puffed up, but the power.
@Get_inspired07 Жыл бұрын
Annagaru ❤️... A point to be noted..
@joygoldeena9894Ай бұрын
Bro you are like Pharisees
@velichalamalaprasadreddy1927 Жыл бұрын
Thank you brother your preaching is knowledge based center. I think not on chirst based center.
@siva-reddy-us Жыл бұрын
Exactly
@lovaraju.s2016Ай бұрын
😃
@shanthirajuraju8198 Жыл бұрын
Good brother chala Baga chepparu
@sureshreddy285718 күн бұрын
దేవుడు తన వాక్యము ద్వారా తన చిత్తాన్ని అనగా తన ఉద్దేశాన్ని తెలియజేస్తాడు. నీవు అమ్మాయిని పెళ్లి చేసుకో ఈ ఉద్యోగం చేసుకో అని ఉండదు.అయితే తన వాక్యము ద్వారా తన ఉద్దేశాన్ని తెలియజేస్తాడు నువ్వు ఎవరిని చేసుకోవాలి నీవు ఏ ఉద్యోగం చేయాలి నీవు ఏ పని చేయాలి నీవు ఏది కొనాలి నీవు ఏది అమ్మాలి ఇలాంటి విషయాలు ఎన్నో తన వాక్యం ద్వారా దేవుడు రుడి పరుస్తాడు.
@aronstone554510 күн бұрын
Adhe komchem chepandi brother elano...me life lo nunchi cheppandi ..strong evidence tho😊
@Usharani-kd7rr Жыл бұрын
Brother me videos chusaka pastors gurinchi mvallu cheppe messages gurinchi chala chakka ga vivaricharu. Kani bhaktha singh gari meeru ila matlakandi. Im big fan your messages and bible clarities. Mee messages vintunte naku chala aanandam ga vundi. Nijalu matladatharu kabatti
@chandunbk1450Ай бұрын
praise the lord anna 🙏 miru 💯 correct Devunike mahima ghanata kalugunu gaka amen amen amen 15/09/2024 22:45
@chandunbk1450Ай бұрын
anna mimmalni okkasari kalavali anna
@thalluriyobu2098Ай бұрын
Jp ni correct ane corrept bro me ద్వారా దేవునికి మహిమ రాదు రాదు రాదు...
@rajun8654 Жыл бұрын
Glory of All Mighty LORD JESUS CRIST 🙏 Excellent Explain Pastor Garu 👍 tq so much 💐 God bless you and your family members and your Ministry 🙏 God bless you Over INDIA and Prayer for INDIA 🙏
@VijayKumar-tm6ym Жыл бұрын
సారత్విక సంఘం కొరకై ఇ సంగతులు ఆందరూ గ్రహించు ఆత్మ ఉండును గాక praise the lord ayya garu
@KamalapaulSeelamАй бұрын
మణికంటస్వామి నీకు కూడా తన బోదను బాగా వంటబట్టించినట్టున్నాడు
@oliteNaguru5 ай бұрын
praise the lord annayya😊😊
@bethlehemprayerhouselaxmip5715 Жыл бұрын
దేవునికి విసుకు వస్తుందా
@mosesbabuvd2944Ай бұрын
Praise the lord Jesus is the only one God in the world amen
@varaprasadsandamala7194 Жыл бұрын
ఆయన మనలను భూమి కి ముందే.... అన్ని ఏర్పాటు జరిగింది.....
@chennaiah111 Жыл бұрын
mee thumbnails youtube lo chaala rojula nunchi chustunnaru, but eppudu full video chudaledu, 2 videos chusanu, 1. bro yesanna gari gurinchi, 2. bro. bhakth singh gurinchi, nee patla chaala jaali kaluguthundi brother. spirit realm anedi okati untundani meeku telsinatlu ledu, telsina kuda chaala negative ga unnav nuvvu. devudu neeku nerpinchunu gaaka, amen.
@jeevikayАй бұрын
కీర్తనలు 91:16 దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను.
@kondaravindranath9871 Жыл бұрын
Very nice explination
@budalakasaiah4007 Жыл бұрын
Vandanalu annaya devuniki mahima
@brorajeshnyp8956 Жыл бұрын
Ephesians(ఎఫెసీయులకు) 4:30 30.దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచన దినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడియున్నారు.
@jeevanraju8991Ай бұрын
20:25 వద్ద “నా అభిప్రాయమేంటి నేనెలా ఆలోచిస్తున్నాను “ అన్నావు తమ్ముడూ నీ అభిప్రాయము నీ ఆలోచన ఎవ్వరికీ ఏమేలూ చెయ్యదు దేవుని ఒఉద్దేశ్యమూ,దేవుని ఆలోచన ప్రజలకు ప్రకటించేవారు కావాలి.
నువ్వు. ఎవరి వైనా. ప్రేమించు. ప్రార్ధించు. దేవున్ని. ప్రేమించు. దేవున్ని. ప్రార్ధించు
@lakshmanlakshman246 Жыл бұрын
Yes right Annaya praise the lord good valuable message
@ravikudavari9774 Жыл бұрын
వందనాలు బ్రదర్ 🙏🙏🙏
@sarithadas46027 ай бұрын
బాగా చెప్పారు br
@sivakuwait971 Жыл бұрын
షలోమ్ అన్న
@JyothirupaPolagani-ez1jq3 ай бұрын
Vandanalu brother tq so much ❤
@satishsatvik2596 Жыл бұрын
Vandanaalu brother.
@azraovenkatarao7470 Жыл бұрын
Adi vastamvam Anna.
@bakkaesther3489 Жыл бұрын
అలాగైతే పరలోకమందున్న చిత్తము చేయువాడే నా సహోదరుడు అని ఎందుకు చెప్పాడు పౌలు కూడా దేవుని చిత్త ప్రకారము., దేవుని చిత్తము వలన అని ఎందుకు
@bhargav35495 Жыл бұрын
neevu brother భక్తసింగ్ గారి పరిచర్యను విమర్శించే అంత గొప్పవాడివి ఏమి కాదు ఎవరెవరో ఎదో అపార్ధము చేసుకున్నారని, నిజమైన దైవజనులను వారి పేర్లను వాడుకొని మీ యూట్యూబ్ వ్యూస్ పెంచుకోవద్దు
@dondapatisarveswaramma91864 ай бұрын
Vandanalu brother garu, chala chakkga message chepparu, God bless you.
@kiranKumar-ww7zp Жыл бұрын
Wrong message
@keerthiministrys4519 Жыл бұрын
Praise the lord brother vakyanni batti kaka prardana kakae enkela thelusukomantaru paster garu eppatike jeevithalu ayomayanga unnay vakyam chadivinappudu prardinchinappidu kastha adharanaga untundi miru cheppedi vinte eppudu a prardana kuda avaru cheyoddu vakyanni chadavoddu ana amchepthunnaro mikaina ardam avthunda
@udayagirisravani6152 Жыл бұрын
Anna🙏🙏👍👍👌👌🤝🤝
@vasuvasanta2629 Жыл бұрын
వందనాలు బ్రదర్ చాలా బాగా అర్ధం అయ్యేలా వివరించారు 🙏🏻🙏🙏🙏 God bless you