నా సిస్టర్ పేరు ఉషారాణి తనకున్న చేతబడి క్రియలు చీకటి శక్తులు దురాత్ములు యేసు నామంలో తొలిగిపోవాలి. నేను 40 రోజులు నైట్ ఉపవాసం ఉంటున్నాను బ్రదర్ దేవుడు నా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి నా కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యల్ని తీసి దేవుని ఆత్మ నా కుటుంబం మీదకి వెళ్లాలని ప్రార్థన చేయండి నా పిల్లల మీదకే నా భర్త మీదకి దేవుని ఆత్మ నా కుటుంబం మీద ఉండాలని పరిశుద్ధాత్మతో నిర్మింపబడాలి దేవుని కృపని మేము పొందుకోవాలని ప్రార్థన చేయండి🙏
@jyothinelapati5902Ай бұрын
Praise the Lord annayya 🙏🙏🙏🙏
@gospeltelugupodcastАй бұрын
Praise the Lord🙏 sister
@gracemercy4414Ай бұрын
Thank you brother and Praise God for his continued GRACE upon our life’s🙇🏻♀️ God bless🙏🏻
@sabithasuresh3546Ай бұрын
థాంక్యూ యేసయ్య ఈరోజు వాక్యము ద్వారా నాతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రములు ఏసయ్యా
@sabithasuresh3546Ай бұрын
అన్న నా కోసం ప్రార్థన చేయండి అన్నా
@joythyikandkatla5724Ай бұрын
ఎస్ బ్రదర్ మీరు ప్రతి వాక్యము ద్వారా నాతో మాట్లాడుతున్నారు ఇప్పుడున్న నేను సమస్యలు అయితే ఈ వాక్యము నాతోనే నిద్ర ద్వారా చేయించాలి ఉపవాసముండే జయించాలి చేయించాలి నాకు నేను ఎక్కడైతే నేను పడిపోయి ఉన్నానో మళ్ళీ నేను తిరిగి నేను దేవుని కృపను పొందుకోవాలి థాంక్యూ సో మచ్ వెదర్ మీరు కనిపించరు కానీ హృదయాన్ని తాకే వాక్యములు అందిస్తున్నారు నా హృదయపూర్వక వందనములు ఇలాంటి వాక్యము రక్షణ లేని బిడ్డలందరికీ కావాలి ప్రతి ఒక్క బిడ్డ రక్షణలోకి రావాలి థాంక్యూ సోమచబ్రదర్ గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙏🙏🙏
@devimadhamsetti334Ай бұрын
నాకు లివర్ మంచిగా అవ్వాలని ప్రేయర్ చెయ్యండి బ్రదర్ 👋🛐🌠🛐👋🤌🌹🤌
@gospeltelugupodcastАй бұрын
యేసు నామములో ప్రభువు మీకు సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించును గాక ఆమెన్ 🔥
@gundabattinajagan5637Ай бұрын
PRAISE THE LORD🙏 AMEN✝️🛐
@gospeltelugupodcastАй бұрын
Praise the Lord brother🙏
@rajeshaddala2350Ай бұрын
Amen hallelujah
@ChLazarАй бұрын
వ0దనాలుబ్రదర్,
@gospeltelugupodcastАй бұрын
వందనాలు brother 🙏
@kalvaumadevi2073Ай бұрын
Praise the lard brother🙏🙏🙏🙏🙏
@gospeltelugupodcastАй бұрын
Praise the Lord🙏 sister
@estherambadipudi9541Ай бұрын
Praise the lord brother 🙏
@gospeltelugupodcastАй бұрын
Praise the Lord🙏 sister
@psujatha6272Ай бұрын
Praise the Lord brother garu,⛪⛪⛪🖐️🤚
@gospeltelugupodcastАй бұрын
Praise the Lord🙏 sister
@gantasalahanukumar158Ай бұрын
Praise the lord Anna
@gospeltelugupodcastАй бұрын
Praise the Lord🙏 brother
@నిరీక్షణకుమార్Ай бұрын
Praise the lord
@gospeltelugupodcastАй бұрын
Praise the Lord
@joythyikandkatla5724Ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ బాగున్నారా ఎస్ బ్రదర్ క్రైస్తవత్వం అంటే శ్రమలు ప్రభువు నందు ఆనందించడం నా కుటుంబంలో అనుకూల పరిస్థితులు ప్రతికూలంగా మారిలాగా నా భర్త పరిశ్రమయామోహం నుంచి చెడు వ్యసనాల నుంచి మద్యం నుంచి అనుమానం నుంచి విడుదల పొందుకొని దేవుని ఆత్మ నా కుటుంబం మీదకు రావాలని ప్రార్థన చేయండి బ్రదర్ నా కుటుంబంలో దురాత్మ నా కుటుంబం అంతా చల్లా చెదురు చేస్తుంది బిడ్డల్లోనే గాని భర్తలోనే గాని కుటుంబంలో మనశ్శాంతి లేక చాలా దుఃఖంతో ఉన్నాను బాధ వేదనతో ఉన్నాను నా తొక్కు దినములు సమస్తము అవ్వాలని దేవుడు సాక్షిగా ఉండాలని ప్రార్థన చేయండి🙏
@RamaKrishna-ne5txАй бұрын
Amen 🙏
@homem6297Ай бұрын
praise the Lord brother wonderful msg nice explain 👌👌👌🙏🙏🙏🙏🙏
@gospeltelugupodcastАй бұрын
Glory to God🙌 Thanks and Praise the Lord 🙏 sister
@prakashkurakula4420Ай бұрын
Praise the Lord 🙏🏼
@gospeltelugupodcastАй бұрын
Praise the Lord
@vidya1231Ай бұрын
Praise the lord brother 🙏 Thank you
@gospeltelugupodcastАй бұрын
Praise the Lord🙏 sister
@gantasalahanukumar158Ай бұрын
అన్నా నేను బైబిలు చదవడంలో ప్రార్థన చేయడంలో పడిపోయాను దయచేసి నాకు నా కొరకు ప్రార్థన చేయండి మరల నేను దేవునిలో వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా కట్టబడాలి
@padmavathivegesna6970Ай бұрын
Please pray for me
@pushpavathigotham668Ай бұрын
Ayyagaru na problems ki matgam teliyatam ledu yessaya na prardani appudu alakistado teladamledu na family koramu prayer cheyandi ayyagaru vandanalu ayyagaru amen amen amen
@belamararani7822Ай бұрын
Praise the lord annaya thankyou super message God bless you 🙏 ma husband Sudhakar Rao gurinchi prayer cheyyandi athana ki rakshana ledhu namakardha Cristian nuddi vidudala pondalani na bhartha kosan prayer cheyyandi annaya please
@gospeltelugupodcastАй бұрын
Yesunamamulo prabhuvu mee bhartha gariki marumanasu rakshana dayacheryunu gaka!amen
@prabhudaskuraganti364Ай бұрын
Praise the lord pastor garu from guntur please request prayer my family names Hephzibah zipporah Joseph my name is prabhudas from Guntur 🙏🌹❤️🙏