దేవుని సేవ గురించి ఓ ప్రత్యేకమైన సంచలనాత్మక ఇంటర్వ్యూ|Pas B.Jeremiah|EmmanuelMinistriesHyderabadlive

  Рет қаралды 93,809

Emmanuel Ministries Hyderabad

Emmanuel Ministries Hyderabad

Күн бұрын

దైవజనులు పాస్టర్ బి. జెర్మియా గారిచే పరిశుద్ధాత్మ ద్వారా రచించబడిన అరణ్య యాత్ర- ఇది పరలోక యాత్ర అనే పుస్తకం ఆగష్టు 15 న విడుదల చేయబడినది. కావలసిన వారు దయచేసి ఈ నెంబర్లను సంప్రదించగలరు. 9346597213, 9951952644, 7893093523, 90321410881.
===================
Please Subscribe👇
Emmanuel Ministries Hyderabad
/ @emmanuelministrieshyd...
Please Subscribe👇
Emmanuel Ministries Official
/ @emmanuelministriesoff...
Emmanuel Melodies 👇
/ @emmanuelmelodies
______________________________________________
ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ WhatsApp Group లో జాయిన్ అవ్వాలని ఆశిస్తే ఈ లింక్ క్లిక్ చేయటం ద్వారా జాయిన్ అవ్వగలరు chat.whatsapp....
----------------------------------------------------------
మీ ప్రార్థనాఅవసరతలు మాకు పంపించాలని ఆశిస్తే ఈ లింక్ క్లిక్ చేయగలరు forms.gle/Dc2k...
----------------------------------------------------------
2022 మార్చి నెల నుండి నిరంతర ప్రత్యేక ఉపవాస ప్రార్ధనలు ప్రారంభించాలి అని దేవునిచేత ప్రేరేపించబడ్డాము. మీరు ప్రతీ రోజు అయినా, వారానికి ఒక్కసారి అయినా లేక నెలకు ఒక్కసారి అయినా మీ అనుకూలతను బట్టి ఉపవసించి ప్రార్ధించవచ్చు. ఉపవసించి ప్రార్ధించాలి అనుకుంటే ఈ క్రింది అప్లికేషన్ నింపగలరు.
సమయం: ఉదయం 10:00 నుండి సాయంత్రం 3.00 గంటల వరకు
ఒకవేళ ఉదయం మీకు అనుకూలత లేకపోతే రాత్రి 7.00 నుండి 12.00 వరకు ప్రార్ధించవచ్చు.
forms.gle/U6hN...
----------------------------------------------------------
Don't forget to like, comment, share and subscribe to our channel Emmanuel Ministries Hyderabad
నిశ్చయముగా ఈ పరిచర్య మీకు ధైర్యమును,ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను పంచగలదని ప్రగాడమైన విశ్వాసముతో..... ధనదాహముతో కాక ఆత్మలదాహముతో కొనసాగే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము. మీకొరకు ప్రార్ధించేసంఘం, దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉన్నారని మరువకండి.........
మీ ప్రార్ధన అవసరతకై సంప్రదించవలసిన మాచిరునామా
Pastor B.Jeremiah,
Emmanuel Ministries,
Suraram Colony,
Hyderabad-500055, India.
Mobile Number: 9440147146, 9989331155, 9032141081.
Our website: www.emmanuelministrieshyd.com
Worship Timings
మొదటి ఆరాధన ఉదయం 6.30 గం. లకు
రెండవ ఆరాధన ఉదయం 9.30 గం. లకు
మూడవ ఆరాధన సాయంత్రం 7.00 గం. లకు (ఉప్పల్ పీర్జాది గూడ నందు)
-----------------------------------------
మీరు ప్రేరేపించబడి మీ విలువైన కానుకలు పంపదలచిన యెడల
B.Jeremiah,
Account No- 31474316447,
Bank: state bank of india,
Branch: Jeedimetla
IFSC code- SBIN0005321
GooglePay,PhonePe: 9440147146
-------------------------------------------------------------------------
FAIR - USE COPYRIGHT DISCLAIMER *Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purpose such as criticism, commenting, news reporting, teaching and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
 This video has no negative impact on the original works (It
would actually be positive for them)
 This video is also for teaching purposes.
 It is positively transformative in nature.
 It only used bits and pieces of videos to get the point across where necessary
-----------------------------------------------------------------
#EmmanuelMinistriesHyderabad #PastorBJeremiah #ChristianMessage#livechristianworship #teluguchristian #teluguchristianmessage #prayerhouse

Пікірлер: 301
@PrasadChinthakindi.1717-tn7nk
@PrasadChinthakindi.1717-tn7nk Жыл бұрын
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఇమ్మానుయేలు మినిస్ట్రీస్ దైవజనులు జెర్మీయా అన్నగారు నిస్వార్థంగా,నిష్పక్షపాతంగా "ఏసుక్రీస్తు" సేవను చేస్తున్నారు. అని అనడానికి నా వ్యక్తిగత జీవితంలో ఓ..సంఘటనను ఉదాహరిస్తాను. ఇమ్మానుయేలు మినిస్ట్రీస్ (హైదరాబాద్)కు సేవా పరిచర్య కోసం వెళ్ళినప్పుడు ఓ..ఆదివారం రోజు రాత్రి మందిరంలో వున్న నా దగ్గరకు జెర్మీయా అన్నగారు వచ్చి 'ఏరా..చిన్నా..పాట పాడుతావా' అంటూ ఆప్యాయంగా పలకరించారు. అప్పుడు నేను 'పాడుతా అన్న' అనగానే నన్ను ఫార్చునర్ కారులో ఎక్కించుకుని ఉప్పల్ ప్రాంతంలోని ఫిర్జాధిగూడ నందు జరిగే మూడవ ఆరాధనలో నన్ను పాడించారు. నేనేంటి? నా స్ధాయి ఏంటి?? అభిషిక్త దైవ జనులు - చక్కటి ప్రసంగీకులు జెర్మీయా అన్నగారు నన్ను ఫార్చునర్ కారులో తీసుకుపోయి నా చేత పాట పాడించడం నాకు దక్కిన ధన్యతగా భావిస్తున్నాను. ఇది నా జీవితంలో మరిచిపోలేని తీయని అనుభూతి. దీన్ని బట్టి జెర్మీయా అన్నగారి తగ్గింపు తత్వానికి,నిస్వార్థానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
@mamidibabu8842
@mamidibabu8842 Жыл бұрын
Mark(మార్కు సువార్త) 9:38,39,40 38.అంతట యోహానుబోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టుట చూచితిమి; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరచితిమని చెప్పెను. 39.అందుకు యేసువానిని ఆటంకపరచకుడి; నాపేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడును లేడు; 40.మనకు విరోధికానివాడు మన పక్షముగా నున్నవాడే. అయ్యా, పై వాక్యము ప్రకారము, దేవుని పిలుపు లేకుండా దేవుని సేవ చేస్తుంటే యేసుప్రభువు వారిని ఆటంకాపరచవద్దని చెప్పారు కదా. దానికి వివరణ ఇవ్వగలరు. ఒక తండ్రి సేవ చేస్తూ చనిపోతే ఆ సంగం అనాధ ఐతే కుమారుడు పిలుపు లేకుండా ఆ సంఘాన్ని నడిపించవచ్చా లేదా? ఆ కుమారుడు మారుమనస్సు, బాప్తీస్మము, పరిశుద్దాత్మ పొందినవాడే. తండ్రికి బ్రతికున్నంతకాలం సేవకు సంహరించినవాడే. వివరణ ఇవ్వగలరు
@jsamuel671
@jsamuel671 Жыл бұрын
ఆత్మీయతండ్రీ,నిద్రించినట్లయితే,,,, నిద్రించిన సేవకునికి,వారసులులేకపోతే,,,,దశమభాగంఎవరికిఇవ్వాలయ్య?
@warriorsofjesuschristsharon
@warriorsofjesuschristsharon 9 ай бұрын
ఆ మందిర కనుక పెట్టే లో వేయండి
@bellamkondatsmmani1059
@bellamkondatsmmani1059 4 ай бұрын
వందనాలు. అయ్యగారు చాలా వివరముగా చెప్పారు
@hanoku.v242
@hanoku.v242 Жыл бұрын
వందనాలు 🙏అయ్యగారు దైవజనుడు దశమభాగము ఆత్మయ తండ్రి కి మాత్రమే కాకుండా ఏమీ లేకుండా కష్టపడి సేవచేసే చిన్న సేవకులు కు కూడా ఇవ్వచు
@pastor___naresh
@pastor___naresh Жыл бұрын
పాస్టర్ జెర్మియా అయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం సేవను గురించి చక్కటి వివరణ ఇచ్చారు. ఈ వివరణ అంతా మా ఆత్మీయ తండ్రి అపోస్తులు సురేష్ అయ్యగారు.గ్లోరియస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు. రామగుండం.మాకు చక్కగా నేర్పించారు. ఈ ఉదయకాల మీ మీరు యూట్యూబ్ లైవ్ ద్వారా. సేవకులు అందరికీ చక్కని వివరణ ఇచ్చినందుకు మీకు నా నిండు కృతజ్ఞతలు అయ్యా.🙏🙌🏻🙌🏻
@rajesm22
@rajesm22 Жыл бұрын
గొప్ప సేవకులు
@santhoshkumar-ly5tg
@santhoshkumar-ly5tg Жыл бұрын
"లీడర్ is a లాడర్ " చాలా చక్కగా చెప్పరు అయ్యా . కానీ లీడర్ అన్న వారే ఎదగడానికి చక్కగా పాటలు పడేవారిని పెరున్నవారిని లాడర్ గా వాడుకునే రోజుల్లో ఉన్నామనిపిస్తుంది.
@jayarajunarisipilli
@jayarajunarisipilli Жыл бұрын
Thanq అయ్యగారు
@PrasadChinthakindi.1717-tn7nk
@PrasadChinthakindi.1717-tn7nk Жыл бұрын
••ఇమ్మానుయేలు మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు,దైవజనులు రాజశేఖర్ అయ్యగారు మహా దేవుని పరిచర్యలో దైవ జనుడి అర్హతలు, సేవా విధి-విధానాలను చాలా చక్కగా బోధించారు. ఇట్టి ఆధ్యాత్మిక అంశాలు వర్ధమాన మరియు భవిష్యత్తు క్రైస్తవ సమాజ "క్రీస్తు"సేవకులకు శ్రేయస్కరంగా, దీవెనకరంగా వున్నాయి.
@Bro.Satish_Michael
@Bro.Satish_Michael Жыл бұрын
ఇద్దరు ఆత్మీయ దైవజనులకు వందనాలు...
@yesuratnamk5623
@yesuratnamk5623 Жыл бұрын
జెర్మియా అయ్యగారికి నా హృదయ పూర్వక వందనములు అలాగే బహ్రెయిన్ తూబ్లీ తెలుగు క్రైస్తవ సంఘం నకు వచ్చి వాక్యం ప్రకటించిన అయ్యగారు రాజశేఖర్ గారికి వందనములు🙏🙏🙏
@ranimettu6753
@ranimettu6753 Жыл бұрын
Ma sangamlo elane chestunnaru Please prayer cheyandi ayyagaru Praise the lord 🙏
@rajeshpaulholyfireministry3648
@rajeshpaulholyfireministry3648 Жыл бұрын
మాదిరికరమైన సేవ చేస్తున్న సేవకులకు నా హృదపూర్వక వందనాలు
@govindhveluru5835
@govindhveluru5835 Жыл бұрын
ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయ స్తోత్రము పెద్దఅయ్యగారు చిన్నఅయ్యగారల్లు కు వందనాలు ప్రశ్న జవాబుల కార్యక్రమం బాగుంది
@jesusgospelministrypstimot9188
@jesusgospelministrypstimot9188 Жыл бұрын
ఓకే థాంక్యూ అయ్యగారు.,🙏 మీ ద్వారా నేను చాలా.విలువైన విషయాలు ఈరోజు నేర్చుకున్నాను ఒక సేవకునిగా నేను ఎలా ఉండాలన్నది నాకు అర్థమైంది... నేను ఒక మంచి సేవకునిగా.బ్రతకాలి. దేవుని పరిచర్య నమ్మకంగా చేయాలని నా కొరకు ప్రార్థన చేయండి 🙏🙏🙏
@BOBBY-ih3dx
@BOBBY-ih3dx Жыл бұрын
నీతి సమాధానం ఒకదానికొకటి ముద్దు పె ట్టుకొనినవి, మీసంభాషనచాలా భాగుంది.👍👍👍🙏🙏🙏
@ranimettu6753
@ranimettu6753 Жыл бұрын
Nijamuga 100/100 nijamu chepparu ayyagaru Eppati sevakulu vari pillanlli matrame sevakuluga chestannaru ayyagaru Elati sevakulu maralani prayer cheyyandi ayyagaru Praise the lord 🙏🙏🙏
@m.ashirvadham7295
@m.ashirvadham7295 Жыл бұрын
ఇంటర్వ్యూ మాటలు సేవ చేసే వారి కొరకు మేలుకొలుపు గా ఉన్నది మీ ఇద్దరి మధ్యలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు ఆమెన్
@pallasuryaprakash8821
@pallasuryaprakash8821 Жыл бұрын
సాతాను తలను చితకత్రోక్కినవడా..నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పెద్ద అయ్యగారికి చిన్నయ్యగార్కి వందనములు
@chandrashekharabbireddy4040
@chandrashekharabbireddy4040 Жыл бұрын
🙏🙏🙏 పెద్దయ్యగారికి చిన్నయ్య గారికి నా నిండు వందనాలు అయ్యా🙏🙏🙏
@joshuamayuri8168
@joshuamayuri8168 Жыл бұрын
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya rajaa
@kambalapalliramuduisrael9970
@kambalapalliramuduisrael9970 Жыл бұрын
ఇప్పుడు నిను ఇదే పిలుపులో ఉన్నాను మి మాటలు నన్ను ఎంతో గాను బలపరిచారు దేవునికే స్తోత్రం 🙏
@chitti-yn9dj
@chitti-yn9dj Жыл бұрын
అయ్య సేవ ఏలా చేయాలో ఎలా ఉండాలో బాగా వివరించారు vandanalu Amen
@jkmynam2371
@jkmynam2371 Жыл бұрын
Walk with God always holy ,and faith that is best form god for Every one he is pastor or any christians tq
@jayrajgummadi56
@jayrajgummadi56 Жыл бұрын
ఓ సేవకులారా శరీరానుసారముగా పుట్టినది శరీరము ఆత్మ అనుసారంగా పుట్టిన ఆత్మ యున్నది , దేవుని మూలముగా పుట్టిన వారు దేవుని ని పిల్లలు 🙏జాగ్రత్త సేవకులారా ఎది పడితే అది మాట్లాడితే దేవుడు చూస్తూ ఊరుకోడు ప్రైజ్ దా లాడ్ 🙏🙏🙏
@YenuguChandrasekharnaidu-rg6bg
@YenuguChandrasekharnaidu-rg6bg Жыл бұрын
Meeru goppa sevakulu ayyagaru.mari yentha Mandi devuni pilupu andu koni, mee anumathi thheesikoni devuni sevakuluga sevachesikone bhagyamu pondukonnaru ayyagaru.marokkammata ayya ggaru Mari yekaralu,danamenduku ,kotlu sampadanakoruku prakuladu thunnaru ayya gaaru.
@BRO.SALMAN
@BRO.SALMAN Жыл бұрын
బ్రదర్ వందనాలు ఒకప్పుడు రాజులు దగ్గరే .. యాజకుల దగ్గరే బైబిల్ ఉండేది ఇప్పుడు అందరి దగ్గర బైబిల్ ఉన్నది అందరూ రాజులు అందరూ యజకులు పాస్టర్లు అందరూ దేవుని సేవ చేయాలి అని తండ్రి ఆశ తండ్రి కోరిక తండ్రి సంకల్పం
@Ushanissi0710
@Ushanissi0710 Жыл бұрын
తెలుసుకోవాల్సిన ప్రత్యేకమైన విషయాలు తెలియచెప్పిన దైవజనులు ఇద్దరికీ కూడా నిండు వందనాలు దేవునికి మహిమ కలుగును గాక... Amen 🙏
@VaraPrasad-lk1zm
@VaraPrasad-lk1zm Жыл бұрын
రాజశేఖర్ తండ్రిగారు చాల అమూల్యమైన విషయాలు తెలియజేశారు వందనాలు అయ్యా! ఇర్మియా అయ్యగారికి మంచి విషయాలు రాబట్టారు వందనాలు సర్ ప్రైజ్ థ లార్డ్
@thotapurushothamrao948
@thotapurushothamrao948 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏 Ayyagaru గార్లు అండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకు మంచి ఆరోగ్యము ఇచ్చి, తన సేవలో భహుగా వాడుకొనునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏
@jagurajyamma6614
@jagurajyamma6614 Жыл бұрын
😊
@jagurajyamma6614
@jagurajyamma6614 Жыл бұрын
51:29
@karunaprasad6892
@karunaprasad6892 Жыл бұрын
వివరంగా తెలియచేశారు అయ్యగారు. ఈ మాటలు చాలమంది సేవకులకు కనువిప్పు గా ఉన్నాయి
@jangaprasad9133
@jangaprasad9133 Жыл бұрын
వందనాలు అయ్యగారు మీరు చెప్పేది వాక్యానుసారం గా వాక్యం చెప్పటానికి తర్ఫీదు అవసరం లేదు శుద్ధాత్మ దేవుడు మనకు నిన్ను నమ్ముకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడే సర్వ సత్యములోనికి వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించండి
@ganganarala5043
@ganganarala5043 Жыл бұрын
After yesanna garu next good pastor now a days ...thanks Jeremiah pastor kind of interview
@godsplanes
@godsplanes Жыл бұрын
Maa నాయకుడు ఆత్మీయ స్థితి కోల్పోతే మా ఆత్మీయ తండ్రి ఇపుడు లోకములో కలిసిపోయాడు అన్య సంప్రదాయాలు చేస్తున్నాడు realestat చేస్తున్నాడు ఇంకా మేము మా ఆత్మీయ తండిని విడిచిపెట్టవచ్చ అయ్యగారు
@akshaydr3067
@akshaydr3067 Жыл бұрын
ದೇವರ ಸೇವಕರು ಸೇರಿ ಅನೇಕ ವಿಷಯಗಳು ತಿಳಿಸಿದ್ದಾರೆ ಆಮೆನ್ ಹಲ್ಲೆಲೂಯ ದೇವರಿಗೆ ಮಹಿಮೆಯಾಗಲಿ ✝️🙇🙇🙇🙇✝️
@seenumrs1908
@seenumrs1908 Жыл бұрын
Praise the God Jeremiah aiahharu iam Elisha from kadapa CSI Church
@jayanthir427
@jayanthir427 Жыл бұрын
Chaala valuable, bangarukante, melimi bangarukante viluvaila matalu chepparu Madanapalli Rajashekar Ayyagariki, Jeremiah Annaku na nindu vandanaalu🙏🙏🙏👏👏👏👏👌👌👌 Bangalore
@jansig7491
@jansig7491 Жыл бұрын
Praise the Lord andi Daivajanulu Idhariki 🙏🙏💐 💐 Yesaiah Meeku Yella velalla Thodi vundunu gaka 🙏 Amen🙏🙏.
@nathanaelnarsimhar7899
@nathanaelnarsimhar7899 Жыл бұрын
సేవ, సేవ పిలుపు, నిజమైన సేవ, వీటన్నింటిని గూర్చి చక్కగా వివరించినందుకు అయ్యగారికి మరియు మీకు చాలా వందనాలు బ్రదర్. దేవునికే మహిమ కలుగును గాక, ఆమెన్.
@yesuratnamk5623
@yesuratnamk5623 Жыл бұрын
అలాగే అయ్యగారు తప్పనిసరిగా షేర్ చేస్తాను
@gunturraju2356
@gunturraju2356 Жыл бұрын
Super mechege
@chiranjeeviinchrist
@chiranjeeviinchrist Жыл бұрын
Naa manasulo unna prasnalu adigina pastor gariki vandanalu... samadanam ichina sevakulaku vandanalu.
@k.israelk.israel1018
@k.israelk.israel1018 Жыл бұрын
Jeremiah Ayyagaru gari ki Rajshekhar Ayyagaru vandnallu
@k.israelk.israel1018
@k.israelk.israel1018 Жыл бұрын
దేవుని సెవా గురించి మంచి సందేశం
@mrani6441
@mrani6441 Жыл бұрын
మీ వాక్యము నను చాలా బలపరుస్తుంది.మీకు చాలా వందనాలు
@pastorpeterpaul
@pastorpeterpaul 3 ай бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@sanulajohnson5432
@sanulajohnson5432 Жыл бұрын
ఉద్యోగం చేస్తూ ప్రవక్తలుగా బోధకుడిగా చాలామంది ఉన్నారు అయ్యగారు అన్ని వల్లే చేస్తుంటారు
@marydaniel7456
@marydaniel7456 Жыл бұрын
Verygud.chaiabagacheppau Ayyagaru
@patrisuryakumari5742
@patrisuryakumari5742 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు అయ్యా
@thankyoujesus6128
@thankyoujesus6128 Жыл бұрын
Thank you so much
@sudhakarp5833
@sudhakarp5833 Жыл бұрын
Praise the lord ayya garlu andi.wonderful message.thank you ayyagaru.
@nakkamalaki1172
@nakkamalaki1172 Жыл бұрын
Devuniki mahima kalugunu gaaka....chala manchi vishayalu teliyachesaru...vandanalu ayya
@swathisattu7884
@swathisattu7884 Жыл бұрын
వందనాలు అయ్యగారు రాజశేఖర్ గారి వాక్యం అంటే మాకు ఇష్టం అయ్యా సేవకులు గురించి కాకుండా విశ్వాసులు గురించి కూడా మాట్లాడండి అయ్యా సంగం ఏ రీతిగా ఉండాలో సేవకుడికి ఏ విధంగా ప్రార్థన పరంగా సహాయంగా ఉండాలో కొన్ని మర్మాలు చెప్పండయ్యా మీ మాటలు విశ్వాసులకు ఎంతో బలం
@santiisamtii3375
@santiisamtii3375 5 ай бұрын
🙏✝️🙏✝️🙏
@thotapurushothamrao948
@thotapurushothamrao948 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏 ayyagaru Andi 🙏, దేవుని మహా కృపను బట్టి నా గురించి, మా బంధువుల రక్షణ గురించి, మా కుటుంబ సభ్యులు రక్షణ గురించి ప్రార్దన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారికి మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏.
@borusuprabhudas3063
@borusuprabhudas3063 Жыл бұрын
దేవుని సేవ గూర్చి మంచి వివరణ తెలియచేసిన దైవజనులకు ప్రత్యేక వందనములు
@emman4101
@emman4101 Жыл бұрын
Ayya vandanamulu. Chala avasaramaina vishayalu chepparu. Maranatha.
@praveenkumar-ry1tt
@praveenkumar-ry1tt Жыл бұрын
చాలా నిండు వందనాలు 🙏 అండి...చాలా ఆత్మీయ సత్యాలు ..సేవ అనుభవాలు తెలియచేశారు
@missamma.r5883
@missamma.r5883 Жыл бұрын
Praise the lord ayya raj shekhar ayyagaru. Davra manchi matalu vinipincharu 🙏🙏🙌🙌🙏
@devadaschintakunta9005
@devadaschintakunta9005 Жыл бұрын
Udyogulu kaanukalu ivvadaniki maathrame arhulu
@alexanderkandru2896
@alexanderkandru2896 Жыл бұрын
Hallelujah ఈ మాటలు అనేకులు కు దేవుని మార్గానికి చేర్చుతాయే
@jansig7491
@jansig7491 Жыл бұрын
Praise the Lord Daivajanulu idhariki🙏🙏💐💐 Chala Santhoshamga vundandi maku Mimmalni ila chudatam Abhishekimpabadina Daivajanula Sambhashana Makentho Aseervadakaram andi 🙏🙏 Yesaiah krupa Meeku Thoduga vundunu gaka 🙏Amen🙏🙏
@mounikagadde9116
@mounikagadde9116 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@vidudala.prasangi9012
@vidudala.prasangi9012 Жыл бұрын
V.prasangi.paster.markapur
@fruity770
@fruity770 Жыл бұрын
సేవకుల సేవ ఏల చేయాలి అని తెల్సుకున్నము.నిజమైన సేవ ❤amen.ayyagarlaku ma వందనాలు
@buelahkota7082
@buelahkota7082 Жыл бұрын
TQ అయ్యగారు సేవ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను
@sriharibonthu8036
@sriharibonthu8036 Жыл бұрын
అయ్యా వందనాలయ్యా సేవకుల కోసం మంచి వివరణ ఇచ్చారు జెర్మియాగారికి రాజశేఖర్ గారికి నిండు వందనాలు సేవల కోసం మంచి ఎవరు ఇచ్చారు అలాగే మా విశ్వాసం కోసం కూడా మంచి వివరణ ఇవ్వండి వందనాలయ్యా
@h.sureshcristianassembly5923
@h.sureshcristianassembly5923 Жыл бұрын
Vandanalu ayagaru
@SuvarnaNeeleshJ
@SuvarnaNeeleshJ Жыл бұрын
Praise be to God.🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️🇮🇳🇰🇼
@missamma.r5883
@missamma.r5883 Жыл бұрын
Praise the lord ayyagaru manchi matalu chepparu god bless you🙌🙌🙏🙏🙏🙏
@navee691
@navee691 Жыл бұрын
అపొస్తలు అయిన రాజశేఖర్ అయ్యగారికి. జెర్మియా అయ్యగారికి నా నిండు వందనాలు 🥰🙏 (పౌలు,తిమోతి)😍
@tonynehal8288
@tonynehal8288 Жыл бұрын
Wonderful interview ❤
@itsmeenakshinaidu9936
@itsmeenakshinaidu9936 Жыл бұрын
Awesome 👏 devudu ichhina sevakulu meeru 🎉❤❤❤ vandanalu ayya garu...
@hebronshamshabadofficial
@hebronshamshabadofficial Жыл бұрын
ఆమెన్
@musicwarriors1
@musicwarriors1 Жыл бұрын
అపోస్తలులు రాజశేఖర్ అయ్య గారికి మరియు జెర్మియా అయ్య గారికి వందనాలు 🙏🙏🙏 ఇలా కనీసం నెలకు ఒక్క సారి ఇలా interview అయ్య గారితో ఏర్పాటు చేయండి please 🙏🙏🙏 మేము అనేక విషయాలు నేర్చుకుంటాం 🙏🙏🙏
@anchulayohoshuva7497
@anchulayohoshuva7497 Жыл бұрын
Praise the lord jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🕎🕎🕎🕎🕎🕎🕎✝️✝️✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐🛐 Rajasekar ayyagaariki,Jeremiah ayya gaariki vandanaalu
@rabtaxes9800
@rabtaxes9800 Жыл бұрын
దైవజనులకు వృక్షాయిస్సు అంత ఆయుష్ దేవుడు అనుగ్రహించును గాక
@hepsibhapaul4244
@hepsibhapaul4244 Жыл бұрын
వందనాలు పెద్ద అయ్యాగారు వందనాలు చిన్న అయ్యాగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@tallasantoshbabutalla7730
@tallasantoshbabutalla7730 Жыл бұрын
Hunredpersent...currect... thankyou..... pastor garu...God.. bless you
@Vj_visampalli7089
@Vj_visampalli7089 Жыл бұрын
దైవజనులకు ప్రై ది లార్డ్ 🙏మంచి వివరణ ఇచ్చారు. మీకు ధన్యవాదములు 🙏🙏
@abhiappalabathula5987
@abhiappalabathula5987 Жыл бұрын
అన్నయ్య prasi tha lord 🙏
@bebirani5866
@bebirani5866 Жыл бұрын
🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
@prashanthkumar2019
@prashanthkumar2019 Жыл бұрын
Praise God for all His wonderful blessings upon you and your ministry. Thank you sir
@jkmynam2371
@jkmynam2371 Жыл бұрын
Praise the lord Jesus tq pastor garu
@devadassharamma6905
@devadassharamma6905 Жыл бұрын
Praise the lord Ayyagaru 🙏 Chaala. Vivaranga chepparu
@jerushabommareddy1951
@jerushabommareddy1951 Жыл бұрын
Praise the lord ayyagaru and Rajashker ayyyagaru
@apparaosingampalli5142
@apparaosingampalli5142 Жыл бұрын
దైవజనులు పెద్దయ్య గారికి చిన్నయ్య మా హృదయపూర్వకంగా చక్కని వివరణ సేవకులు కొరకు దక్షిణ భాగంలో కొరకు ఒక విశ్వాసి ఎలా ఉండాలన్న విషయం వరకు చక్కగా వివరించినందుకు వందనాలు
@hepsibhapaul4244
@hepsibhapaul4244 Жыл бұрын
వందనాలు అయ్యాగారు 🙏🏻🙏🏻🙏🏻
@ravikumarayina4847
@ravikumarayina4847 Жыл бұрын
నిస్వార్ధ పరిచర్యలు
@krishnagollamandala6282
@krishnagollamandala6282 Жыл бұрын
Praise the lord Pastor rajashekhar Garu and jermiah garu Pastors ki kachitham ga Pilupu undaali
@praveengundelly1896
@praveengundelly1896 Жыл бұрын
దేవునికి స్తోత్రం దైవజనుల కి వందనాలు చాలా మంచి వివరణ ఇచ్చినందుకు
@bosettithomas8273
@bosettithomas8273 Жыл бұрын
దేవుని సేవ గురించి అద్భుత రీతిలో వివరణ ఇచ్చిన దైవ జనులకు ప్రత్యేకమైన వదనం.🙏🙏🙏
@pradeepKumar-bw5nt
@pradeepKumar-bw5nt Жыл бұрын
Praise the Lord Jesus
@varalakshmidekkapati1380
@varalakshmidekkapati1380 Жыл бұрын
Ayyagaru vandanalu. Nenu T V lo chusanu mobile lo chudaledu anduke like. Coment. Pettaledu. Sorry 😢. Interwiew. Rajashekhar garni evaru chestharu. Anukunedanni. Avakasam Jermia garu kottesaru. E krupa ni. Praise God 🙏🙏🙏🙏
@sivakumari8128
@sivakumari8128 Жыл бұрын
వందనాలు అయ్యగారు🙏.చాలా విలువైన అంశాములను తెలియజేసారు🙏.మీ సేవను దేవుడు ఇంకా బహుగా ఆశీర్వదించును గాక🙌🙌
@ramadevik6222
@ramadevik6222 Жыл бұрын
Vandanamulu. Ayyagaru
@Christianworldmedia.
@Christianworldmedia. Жыл бұрын
ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు నామములో దైవజనులు. Jermiah అన్నయ్య గారికి శేఖర్ నాయనా గారికి నా హృదయపూర్వక వందనాలు చాలా చక్కని వివరణ ఇచ్చారు. ఈ మాటలు నా మనస్సును కదిలించాయి. ఈలోకం లో ఎన్నో వార్తమనాలు విన్నాము కానీ ఎంత క్లియర్ గా వివరిస్తునందుకు మీరు 🙏🙏🙏🙏 వందనాలు ఇంకా నా యేసయ్య మిమల్ని బాహుబలంగా వాడుకొనును గాక..🙏
@kastalanagabhushanam3381
@kastalanagabhushanam3381 Жыл бұрын
Praise the lord pastor garu చాలా మంచి విషయాలు సేవ ను గూర్చి వివరించారు amen
@devadaschintakunta9005
@devadaschintakunta9005 Жыл бұрын
Udyogula kaanukalu kaavaali kaani udyugulu seva cheyakudadaa
@Nissygospelteam
@Nissygospelteam Жыл бұрын
వందనాలు అయ్యగార్లు
@SuvarnaNeeleshJ
@SuvarnaNeeleshJ Жыл бұрын
Praise the lord ayyagarulu.🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻✝️✝️✝️✝️✝️🇰🇼🇮🇳❤️
@jayaraju4957
@jayaraju4957 Жыл бұрын
హైదరాబాద్ మల్కాజ్ గిరి తెలంగాణ వందనాలు సార్ 🙏🙏🙏
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН