దేవుని వారసులం - ప్రేమ నివాసులము జీవన యాత్రికులం - యేసుని దాసులము నవ యుగ సైనికులం - పరలోక పౌరులము హల్లెలూయ - నవ యుగ సైనికులం - పరలోక పౌరులము ||దేవుని|| సజీవ సిలువ ప్రభు - సమాధి గెలుచుటకే విజేత ప్రేమికులం - విధేయ బోధకులం నిజముగ రక్షణ ప్రబలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదుము (2) ||దేవుని|| ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగా విభు మహిమను గాంచ - విశ్వమే మేము గోల శుభములు గూర్చుచు మాలోన శోభిల్లు యేసుని చూపుదుము (2) ||దేవుని|| దారుణ హింస లలో - దేవుని దూతలుగా ఆరని జ్వాలలలో - ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము (2) ||దేవుని|| పరిశుద్దాత్మునికై - ప్రార్థన సలుపుదము పరమాత్ముని రాక - బలము ప్రసాదింప ధరణిలో ప్రభువును జూపుటకై సర్వాంగ హోమము జేయుదము (2) ||దేవుని|| అనుదిన కూటములు - అందరి గృహములలో ఆనందముతోను - ఆరాధనలాయే వీనుల విందగు పాటలతో ధ్యానము చేయుచు మురియుదము (2) ||దేవుని|| హత సాక్షుల కాలం - అవనిలో చెలరేగ గతకాలపు సేవ - గొల్గొతా గిరి జేర భీతులలో బహు రీతులలో నూతన లోకము కాం
@abigailkarumuniganti47797 ай бұрын
Ever green song
@gittanibabu5432 жыл бұрын
Praise the lord Amen
@dr.christopherchinna48483 жыл бұрын
Excellent music. Real creation of sound. God bless you all.
@prasannakumar37925 ай бұрын
Praise the Lord 🙏 🙏🙏
@bekindsongs5 ай бұрын
Praise the Lord 🙏
@titusnewlife19333 жыл бұрын
Praise the Lord
@p.hannukah49393 жыл бұрын
God is Love Jesus 🙏🙏🙏 AMEN
@dayamaniepsiba8556 Жыл бұрын
🤝🤝🤝👌👌👌👌
@p.hannukah49393 жыл бұрын
Nice song
@tejopaul19343 жыл бұрын
🙏
@k.jprasad6240 Жыл бұрын
👌👌👌🙏🙏🙏📍📍📍
@sunilyandrapatisunil32882 жыл бұрын
Kriss
@veeradasarisunilkumar5762 Жыл бұрын
Yem acharyam priyurala song cheyara
@dr.christopherchinna48483 жыл бұрын
Only one request from Lord Jesus. Do not use Yesaiah word. This takes away the honour and glory of Lord Jesus Christ. He is Lord and God. Yesu Prabhuvu. Yesu Prabhu or Prabhu Yesu is also music rhyme.. Holy Spirit is grieving about calling Yesaiah in all the songs in today’s Telugu state.