దేవునికోసం ఆస్తులను వదిలి గంజి తాగే స్థాయికి దిగిన ఇంద్రయ్య గౌడ్ గొప్ప సాక్ష్యం || Telugu testimony

  Рет қаралды 47,154

Brother Raju Sirikonda

Brother Raju Sirikonda

Күн бұрын

Пікірлер: 128
@busiarjunudu6277
@busiarjunudu6277 6 сағат бұрын
వందనాలు బ్రదర్ దేవునికే మహిమ చెల్లును గాక 🙏🙏ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక ఆమెన్ 👏👏
@lakshmanjatla2104
@lakshmanjatla2104 Күн бұрын
🙏 వందనాలు దేవుడు మీ ద్వారా మంచిఅద్భుత సాక్ష్యం చెప్పినందుకు వందనాలు మావయ్య గారు
@rathanmatthewmerylin369
@rathanmatthewmerylin369 16 күн бұрын
ఆమేన్ మా దేవా మా ప్రభువా యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము హల్లెలూయ ఆమేన్ యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు మీ సాక్ష్యాము చాలా గొప్పది దేవుడు మీమ్ములను కాపాడి రక్షించి ఆయన సేవలో బహుగా వాడుకుంటున్నారు యేసుక్రీస్తు మీ పరిచర్యను దీవించి ఆశీర్వాదించిచారు రాబోయే రోజుల్లో మీ ద్వారా ఇంకా అనేకమంది యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకుని రక్షణ బాప్తీస్మము పోంది నిత్యము యేసయ్యాను స్తుతించి ఆరాదించి ప్రార్ధించి కృతజ్ఞతా పూర్వకంగా వుంటే పరలోక చేరడానికి మార్గము అయనే మనల్ని కాపాడి పోషించి నడిపించి రక్షించి పరలోకానికి మనల్ని తీసుకుని వెళ్ళేది యేసయ్యా మాత్రమే అందుకే మనము అందరమూ యేసుక్రీస్తు అంటే భయముతో భక్తితో నిత్యము యేసయ్యాను స్తుతించి ఆరాదించి ప్రార్ధించి కృతజ్ఞతా పూర్వకంగా వుంటే పరలోక చేరడానికి మార్గము దేవుని ఉగ్రతనుంచి ఎవరు తప్పించూ కొగలరు తప్పించడము మనుషుల వల్ల అసాధ్యము దేవునికి సమస్తము సాధ్యమే ఆమేన్ మనల్ని యేసుక్రీస్తే రక్షిస్తారు ఆమేన్ యేసయ్యా కి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్ యేసుక్రీస్తు రక్తమే జయము ఆమేన్
@samisami-kd6fq
@samisami-kd6fq 15 күн бұрын
చాలా గోప్ప సాక్షము దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక ఆమేన్
@alfreddasari6659
@alfreddasari6659 14 күн бұрын
బ్రదర్.. మీరు క్రైస్తవేతరులు .. అయినా ఏసుప్రభువు పై మీ విశ్వాసము యేసు ప్రభువే ఏకైక దేవుడని నమ్మి కష్టాలను ఎదురొడ్డి దేవుని కృప వల్ల జీవితములో మంచిగా స్థిరపడి నిస్వార్థంగా సేవ చేయుచున్న మీకు అనేక వందనములు..ఎన్నో ఆత్మలను యేసు వైపు మళ్లించాలనే మీ ఉద్దేశము సూపర్ బ్రదర్.. మేము సిగ్గుపడుచున్నాము మిమ్ములను చూసి నామ మాత్రపు క్రైస్తవులముగా..మా కొరకు కూడా ప్రార్థించండి అన్నా..
@Amopuresrikatasrikata-ks1vz
@Amopuresrikatasrikata-ks1vz 11 күн бұрын
God bless you 🙏🙏🙏💯✝️✅ mee sahodhari
@KorraJayadasu
@KorraJayadasu 17 күн бұрын
బ్రదర్ ఈ విధంగా మిమ్ములను కలవడం చాలా సంతోషంగా ఉంది మీసాక్ష్యము అద్భుతం. మనదేవుడు అద్భుతకారుడు హల్లెలూయా
@madhusudhanrao.g
@madhusudhanrao.g 17 күн бұрын
బ్రదర్ మీ సాక్ష్యము నాకు కన్నీరు తెప్పించింది.దేవునికే మహిమ కలుగును గాక
@AnandKumar-en8wr
@AnandKumar-en8wr 16 күн бұрын
మంచి సాక్ష్యం బ్రదర్, దేవునికే మహిమ 🎉
@jasminemeena6582
@jasminemeena6582 17 күн бұрын
God is great amen 🙏
@nramarao26
@nramarao26 16 күн бұрын
Brother ఇంద్ర గౌడుగారు వందనాలు. మీ సాక్షం చాలా అద్భుతం. మీ సాక్షం కొంత మంది కైనా ఉపయోగ పడుతుంది.
@padmajateda3914
@padmajateda3914 17 күн бұрын
వందనాలు అయ్య 🙏
@ushausha2753
@ushausha2753 17 күн бұрын
వందనాలు అయ్యగారు. మీ జీవితం దేవునికి మహిమకరం .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KundetiSuribabu-tl9di
@KundetiSuribabu-tl9di 16 күн бұрын
Praise the lord okAyyagaru
@vijayamanik.e4389
@vijayamanik.e4389 17 күн бұрын
Atmala bharam chalagoppamata brother ❤praise the lord hallelujah amen 😊
@govadasudharshan3427
@govadasudharshan3427 17 күн бұрын
Praise the Lord.
@racheljyothi3470
@racheljyothi3470 17 күн бұрын
Praise the LORD 🙏 🙌 Hallelujah DHEVUNIKE samastha Mahima ghanatha prabhavamu kalugunu gaaka amen 🙏 🙌
@calvaryevanjalicalmini
@calvaryevanjalicalmini 16 күн бұрын
Praise the lord brother na paru annnapurna me savani davudu devesunu gaka amen amen amen
@christilla810
@christilla810 17 күн бұрын
Praise the Lord brother. 🙏🏻 దేవుడు మిమ్మును అత్యధికంగా దీవించును గాక!
@brt4374
@brt4374 16 күн бұрын
Amen 🙏🙏🙏 sir god bless you 😇😇🙏
@Velayudham12345
@Velayudham12345 15 күн бұрын
దేవునికే మహిమ ఘనత కలుగును గాక
@livingwordgodministry6124
@livingwordgodministry6124 17 күн бұрын
Glory to GOD May god bless you brother
@sandeepikagrace1351
@sandeepikagrace1351 15 күн бұрын
Devuniki mahima kalugunu gaka amen 🙏
@Marilina-l4w
@Marilina-l4w 16 күн бұрын
Good message 👏 👍 👌 🎉🎉🎉Amen
@jaggilahanumanthu9742
@jaggilahanumanthu9742 17 күн бұрын
వందనాలు అయ్యగారు 🙏దేవునికే మహిమ కలుగును గాకా 🙏🙏🙏
@Jaireddy90
@Jaireddy90 2 күн бұрын
ఆ దేవది దేవునికి మహిమ కలుగును గాక..❤❤❤ కృతజ్ఞత స్తోత్రం స్తుతి స్తోత్రం మహిమ ఘనత నీకే అర్పింతును యేసయ్య స్తోత్రం ప్రభువా❤❤
@ThimothiD-p3b
@ThimothiD-p3b 17 күн бұрын
Manchi saksam.priselord
@Venkateswarlu-v8e
@Venkateswarlu-v8e 16 күн бұрын
God bless you 🙏
@lalithachakravarthiasuri3305
@lalithachakravarthiasuri3305 17 күн бұрын
Praise the lord heavenly father in the name of Jesus amen...!!!
@sanjeevaraouppuluri3332
@sanjeevaraouppuluri3332 17 күн бұрын
Praise the lord. Brother 🙏🙏🙏
@BalaSubramanyam-q6n
@BalaSubramanyam-q6n 17 күн бұрын
నేను ఒక అన్య కుటుంబము నుంచి యేసయ్యను తెలుసుకున్నాను దేవునికే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమెన్
@padmajateda3914
@padmajateda3914 6 күн бұрын
@@BalaSubramanyam-q6n ఆమేన్🤗
@jonathankommu4932
@jonathankommu4932 16 күн бұрын
Glory to the God.
@DaraAnil-gk4wk
@DaraAnil-gk4wk 16 күн бұрын
God bless you
@Pp-jw3gs
@Pp-jw3gs 16 күн бұрын
ఆమెన్
@DundiTanuja
@DundiTanuja 16 күн бұрын
Aman 🙏
@balugudime2463
@balugudime2463 14 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక..మీ సేవలో ప్రభువు ఎన్నో అద్భుతాలు చేయాలని ప్రభువును ప్రార్ధిస్తూ....మీ...సోదరుడు. బాలయ్య...మా కోసం కూడా ప్రార్ధించమని మనవి
@mmaheshkumar4050
@mmaheshkumar4050 17 күн бұрын
God bless you brother 🙏
@chnarasimharao8203
@chnarasimharao8203 15 күн бұрын
Yesu Rakthamay jayam Amen 🙏🏼🙏🏼🙏🏼👌👌👌👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌Great testimony God abundantly blessings to you and your family have a nice and wonderful day 🙏🏼🙏🏼🙏🏼👏👏👏👏👏🙌🙌🙌🙌🙌👌👌👌👌👌
@bharathimiryanam3968
@bharathimiryanam3968 17 күн бұрын
Praise the lord brother🙏
@Daniel-sp5rd
@Daniel-sp5rd 15 күн бұрын
Glory to God 🙏 Jesus is lord of all
@aruna2801dasi
@aruna2801dasi 17 күн бұрын
God bless you sir.❤🎉❤🎉❤🎉❤
@PeacockEye-j5s
@PeacockEye-j5s 17 күн бұрын
Praise the lord
@lokanadhareddy3965
@lokanadhareddy3965 16 күн бұрын
God is all time good 💯❤ Amen 🙏🙏🙏🙏🙏❤❤
@gajulageethanjali7923
@gajulageethanjali7923 3 күн бұрын
Praise the lord manchi sakshamu andhinchinaru🙏
@eravinder2418
@eravinder2418 17 күн бұрын
బ్రదర్ ప్రైస్ ది లార్డ్ మీ సాక్షాన్ని వింటుంటే నా జీవితమే గుర్తుకు వస్తుంది ప్రార్ధించగలరు నా కోసం నా కుటుంబం కోసం కొరకు
@chodapuneeditrinadhrao8198
@chodapuneeditrinadhrao8198 17 күн бұрын
గోకవరంలో సేవ చేసేవారు కదా
@Sarojini-j4s
@Sarojini-j4s 14 күн бұрын
Brother me saksham chala bagundhi . Maaku appulu chala undhi . Maku dayvudu abdhutam chayali .ma kosam prayer chaysndi . praise the lord brother . Sarojini from Chennai .
@babulukankipati2985
@babulukankipati2985 17 күн бұрын
PRAISE THE LORD 🙏
@marys883
@marys883 17 күн бұрын
Praise the lord Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@NagarajuMamidisetti-iz5pd
@NagarajuMamidisetti-iz5pd 3 күн бұрын
🙌🙌🙌🙌🙌🙌🙌
@mittapallyvinod9516
@mittapallyvinod9516 17 күн бұрын
Glory to God woundraful testimony
@srinivasusiddantula1981
@srinivasusiddantula1981 17 күн бұрын
Amen glory hallelujah amen glory hallelujah thank you brother God bless you
@philadelphiafaithvoice2043
@philadelphiafaithvoice2043 14 күн бұрын
Praise the lord paster garu
@sarojiniyobugodi2350
@sarojiniyobugodi2350 11 күн бұрын
Praise the Lord brother mee sevanu mee kutumbanni deevinchnu gaka
@g.prabhakarrao3992
@g.prabhakarrao3992 15 күн бұрын
దేవుడు ఉన్నా డు . దేవుని కే మహిమ కలుగును గాక. తన బిడ్డ లను దేవుడే ఏర్పుచుకోంటారు.🎉🎉🎉
@MalaMala-b3b
@MalaMala-b3b 10 күн бұрын
Good belss you brother amen amen amen amen amen 🙏🙏🙏🙏
@anukumpati7352
@anukumpati7352 17 күн бұрын
Praise God
@daraganesh9949
@daraganesh9949 16 күн бұрын
చాలా మంచి సాక్ష్యం పంచుకున్నారు మీరు మీకు మావందనాలు గౌడ్ గారు.
@cvishalandrews5445
@cvishalandrews5445 16 күн бұрын
all glory to JESUS 🙏 GOD bless you all ❤️🙏 Let's keep praying for the Salvation of the people 🙏
@Amopuresrikatasrikata-ks1vz
@Amopuresrikatasrikata-ks1vz 11 күн бұрын
Goud annaiah 🙏🙏🙏🙏 Mee kumarudi ki manchi vivaham jaruguthundhi a prabhuvu sahayam chesthadu ✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯✅✝️🙏
@umapriscilla6243
@umapriscilla6243 17 күн бұрын
Halleujah 💐❤️🙏🎉
@suvarnapabbathi1761
@suvarnapabbathi1761 14 күн бұрын
Ur great in god thaginchu konivadu hechimpabaduni brothergaru indraiahgaru naeye sight ki prayer cheyandi thanks forgud testimony
@padmavathipadmavathi3565
@padmavathipadmavathi3565 17 күн бұрын
Ameen Brother
@Simple_lifestyle6
@Simple_lifestyle6 14 күн бұрын
Glory to God brother...please pray for me and my children spiritual growth and good future and marriages and own houses
@Jaireddy90
@Jaireddy90 2 күн бұрын
దేవుడు మహిమాగల వారు హల్లెలూయ❤❤
@samyukthavij1276
@samyukthavij1276 9 күн бұрын
Ma papa ku whole spirit pothela, study, health kosam prayer cheyande ma brother's and sister family members ki rakshana marumanasu health apulu vunavi poyela and jobs kosam prayer cheyande pls
@Amopuresrikatasrikata-ks1vz
@Amopuresrikatasrikata-ks1vz 11 күн бұрын
Machi sakshyam vinipincharu vandhanalu annaiah😂😂😂😂😂😂😂😂😂🙏🙏🙏🙏✅✝️✝️✝️✝️✝️✝️✝️💯
@deborahnewton8785
@deborahnewton8785 10 күн бұрын
Wonderful testimony dear brother. Whenever God's children stand faithful during the sufferings and trials, God delights and blesses them twofold. By the grace of God we had experienced these blessings. All glory to God our heavenly Father through Jesus Christ our Lord and Saviour. I thank and praise God for your faithfulness, your ministry, and your family. May God richly bless your ministry.
@jonnalagaddababji8812
@jonnalagaddababji8812 3 күн бұрын
Sakhamu bhagunndhi anna super
@SatyamNaidu-wg7mj
@SatyamNaidu-wg7mj 9 күн бұрын
Amen Amen
@Macharlanirmala-h2x
@Macharlanirmala-h2x 15 күн бұрын
అయ్యగారు వందనాలు నా కుమారుడు నిఖిల్ అఖిల్ నా పూల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యం బాగుండాలని ప్రార్థన చేయండి 🙏🙏🙏😭
@Amopuresrikatasrikata-ks1vz
@Amopuresrikatasrikata-ks1vz 11 күн бұрын
A prabhuvu meeku thoduga undunu gaka mee sodhari
@nri-r1
@nri-r1 16 күн бұрын
ఏసు క్రీస్తు ప్రభువు తన ప్రశస్త నామము లో అందరి కీ క్రృపా క్షేమము లే సదా ఉంటున్నవి.ఆమెన్
@kasulaprabhakar8821
@kasulaprabhakar8821 3 күн бұрын
GOD is one Jesus Christ believe every one 🙏
@HariprasadSankepalli
@HariprasadSankepalli 15 күн бұрын
Sir,, u r a greate soldiers of god
@bheemlarathlavath6422
@bheemlarathlavath6422 15 күн бұрын
Amazing Testimony
@garlapatiprema662
@garlapatiprema662 16 күн бұрын
Ayyagaru naku 15 days నుండి జ్వరం గొంతు నొప్పి చాలా బాధగా ఉంది preyar cheyyandi plz
@chnarasimharao8203
@chnarasimharao8203 15 күн бұрын
Devadi Devuda aina yohova devuniki samastamaina mahima ganata Eppudu ellappudu yuga yuga mulaku prabhu varikay mahima ganata kalugunu gaaka Amen Yesuprabhu varu Matladay Devudu Goppa sarvasakthi mantudu Goppa mahima gala Devudu ainakay mahima ganata kalugunu gaaka Amen 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👏👏👏👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@samyukthavij1276
@samyukthavij1276 9 күн бұрын
Praise the lord brother ma husbend Ramu rakshana marumanasu bad habits nunde veduthala kosam church ki vacheyla pray cheyande pls
@vijaypechetti1652
@vijaypechetti1652 17 күн бұрын
🙏🙏🙏
@SudheerKumar-jd7lm
@SudheerKumar-jd7lm 16 күн бұрын
👌👌👌👌🙏
@elizabethdasari2842
@elizabethdasari2842 10 күн бұрын
🙏🙏🙏🙏🙏
@vvvsnmurthyyadav9733
@vvvsnmurthyyadav9733 9 күн бұрын
బావగారికి వందనాలు, ప్రభువు మీరు వెళ్ళు మార్గములో తోడై ఉండి మీ ఆలోచనలు ఫలింపచేసి మిమ్ము కాపాడి వర్ధిల్లచేయును గాక. మూర్తి అడ్డతీగల.
@NaniBaloju
@NaniBaloju 13 күн бұрын
అవును ఈయన మా ఏరియాలో నా చిన్నతనం లో వడ్డీ వ్యాపారం చేసేవారు ఆయన bussiness మానేసి ఇంత కాలం ఏమయిపోయారో కూడా తెలియలేదు మల్లి యిప్పుడు చూస్తున్నాను. God bless You!
@CHALANTIDAVIDRAJU-eq2ey
@CHALANTIDAVIDRAJU-eq2ey 15 күн бұрын
మంచిది తమ్ముడు గారు, దైవం దీవెనలు మెండుగా ఉన్నాయి తమరికి, భయపడవద్దు
@Y.philip-ou4gt
@Y.philip-ou4gt 17 күн бұрын
🙏🙏🙏⛪💐💐💐⛪⛪⛪⛪⛪👌👌👌👌
@VijayReddy-gb5li
@VijayReddy-gb5li 17 күн бұрын
"మన ప్రభువైన యేసు క్రీస్తు" అని పలకాలి , .ప్రభవైనటువంటి అనకూడదు "అయినటువంటి' has a differed meaning
@Lsrao-v7s
@Lsrao-v7s 16 күн бұрын
తెలుగు సోదరా . నీవు ఎం పాపాలు చేసావు ok పక్కన పెట్టి సువార్త గ్రంధాలు 4 జాగ్రత్తగా చదువు సమర్యా స్త్రీతో వ్యభిచారం లో పట్టబడిన స్త్రీ పాపాలా పుట్టలో నుండి యేసుక్రీస్తు ప్రభువు వెనుక నుండి వొచ్చి పాదాలు కడిగి తల జుట్టుతో తుడిచిన స్త్రీ కూడా క్షేమాపణ పొంది దేవుని నిత్య పరలోకానికి హక్కుదారులు గా మార్చాబడ్డారు అన్ని వివరాలు తెలుసుకో ప్రార్దించు నీతో ప్రభువు మాట్లాడ తారు 👍
@Bannu4658
@Bannu4658 17 күн бұрын
Nice colour grading
@brotherrajusirikonda
@brotherrajusirikonda 17 күн бұрын
Thanks 😀
@murthymsr.295
@murthymsr.295 17 күн бұрын
ప్రార్థనలు చేపించు కోవటమే దేవుని ప్రధాన కార్యం అయితే, దేవుడు ఆయనను నమ్మిన వారిని(believers in him) తన ప్రక్కనే కూర్చో పెట్టుకుని భజన(సొంత డబ్బా అనవచ్చు) చెపించుకోవచ్చు కదా
@kssudhakar-mf2cn
@kssudhakar-mf2cn 17 күн бұрын
బ్రో నీవు ఏం msg వ్రాసి post చేస్తున్నావు.అది నీకు అర్థం అవుతుందా. Next సారి నీవు msg పంపితే రెండు లేక మూడు సార్లు చదువుకున్న తర్వాత post చెయ్ please
@VijayReddy-gb5li
@VijayReddy-gb5li 17 күн бұрын
తండ్రిని గౌరవించటం,ప్రేమించటం తండ్రికి సెల్ఫ్ డబ్బా అవుతుందా.. అలాగే "దేవుని ప్రేమించు,నీ సహోదరుని ప్రేమించు"అని Bible చెప్తుంది. నువ్వు ప్రాధిస్తే ఎంత చెయ్యక పోతే ఎంత. దేవునికి ఏమయినా ఒరుగుతుందా... మామూలు ఒక రాజుకు సలాము చేయకపోయినా, ఎదురు నడచినా మరణ శిక్ష వేస్తారు.అది రాజుగారి సెల్ఫ్ డబ్బా కాదు. ఒక సింహం ఎదురైతే కుక్క అదే పరిపోతుంది..అది సింహం సెల్ఫ్ డబ్బా కాదు. అదే కుక్క రాజుగారికి పరిచయం అయిఉంటే, కుక్కకి benefit.. ఏమంటావ్... కుక్క తో రాజుగారికి బెనిఫిట్ ఏమి ఉండదు.కుక్కకు బాగా బెనెఫిట్ ఉంటుంది.ఫ్రీ ఫుడ్,ఫ్రీ accomodation, ఫ్రీ respect..ఫ్రీ సెక్యురిటి.ఇలా.. ఒక కుక్క రాజుకు కాపలా కాస్తుందా... ఉహు No బెనిఫిట్.
@ratnakumarchigurupati7590
@ratnakumarchigurupati7590 17 күн бұрын
సోదరా, దేవుడు ఎవరో తెలుసా దేవుని గురించి? ఆయన ప్రేమ గురించి తెలుసా??? దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, త్రాగుబోతులు మారారు,నరహంతకులు మారారు, అయిన దగ్గర కు వేస్తే నీవు అలాగే సాక్షి గా మరతావు, అమెన్ ❤
@murthymsr.295
@murthymsr.295 16 күн бұрын
@@ratnakumarchigurupati7590 : నాన్నా సోదరా,దేవుడు మన సౌర వ్యవస్థ లోనే ఉన్నాడా.కొన్ని తోక చక్కలు సూర్యుణ్ణి చుట్టి రావటానిక లక్ష సవత్సరాలు తీసుకుంటాయ( Our sun is that much vast) .మన సౌర వ్యవస్థను దాటి వేరే నక్షత్ర కూటమిలో ఉన్నారా.మీరు అనుకున్నట్లుగా దేవుడు మానవరూపంలో సాద్యా మేనా.ముందు శక్తి,తర్వాత పదార్థం, తర్వాతనె కదా ప్రాణo.అలోచన ముందా,శక్తి ముందా అనేది తెలుసుకోవటమే సృష్టి రహస్యం.
@murthymsr.295
@murthymsr.295 16 күн бұрын
@@VijayReddy-gb5li :దేవుడే సమస్త ప్రాణులను సృష్టించి ఉంటే ,ఒక ప్రాణి ఇంకొక ప్రాణిని తినటానికి ఎలా ఒప్పుకుంటాడు .ఆయన అంత శక్తివంతుడు, దయార్డుడు, ఆలోచనా పరుడు అయితే ప్రాణి కోటికి ఆకలి లేకుండా చేయ వచ్చు.లేక పోతే చెట్లకు ఉన్న ట్లుగా సూర్యుడిని నుంచి శక్తి అందే ఏర్పాట్లు చేయొచ్చు .తిండి కోసం టైం వేస్ట్ చెయ్యకుండా ఎక్కువ సేపు భజన కార్య క్రమాల లో మునిగి తేల వచ్చు.
@srinivasusiddantula1981
@srinivasusiddantula1981 17 күн бұрын
Brother mi mobile number pettandi mi babu marriage visayam matladu dhamu
@DaraAnil-gk4wk
@DaraAnil-gk4wk 16 күн бұрын
Glory to God 🙏
@Jaireddy90
@Jaireddy90 2 күн бұрын
❤❤❤ఆమెన్
@ChandraShekhar-mp3ex
@ChandraShekhar-mp3ex 5 күн бұрын
Amen praise the lord
@praveenrazz166
@praveenrazz166 15 күн бұрын
Glory to god... ఆమెన్ 🙏
@sujataworld001
@sujataworld001 10 күн бұрын
Devuniki mahima kalunugaka
@vijay85321
@vijay85321 17 күн бұрын
God bless you brother
@k.vneelarao3949
@k.vneelarao3949 8 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@SatyaVeni-t9r
@SatyaVeni-t9r 15 күн бұрын
Praise the Lord
@Macharlanirmala-h2x
@Macharlanirmala-h2x 15 күн бұрын
Praise the lord 🙏🙏
@govindaraoinukoti4652
@govindaraoinukoti4652 12 күн бұрын
Praise the lord 🙏🙏🙏
@Carcartipssrinivasaggregates
@Carcartipssrinivasaggregates 5 күн бұрын
Praise the lord 🙏🙏
@SatyamNaidu-wg7mj
@SatyamNaidu-wg7mj 9 күн бұрын
Praise the Lord
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
QUESTIONS & ANSWERS SESSION || WCM KIRAN PAUL || #kiranpaul #wcm #mizpahworship #telugu
1:19:44
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН