వందనాలు దేవుని సేవకులకు మీ వాక్యము నేను రెండు గ్రామాలలో విన్నాను బలపడ్డాను మొదటి గా మంగంపాడు గ్రామములో నా సొంత గ్రామంలో విన్నాను రెండో గ్రామము సీలేరులో విన్నాను మీరు ఏజెన్సీ గిరిజన గ్రామాలలో మీరు చేయు సేవా కార్యక్రమం చాలా మందికి బలపరిచారు దేవునికే మహిమ ఘనత 🙏
@talluridavidrajuofficial2 ай бұрын
దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక ఆమెన్ వందనాలు బ్రదర్ మీ ప్రోత్సాహానికి నా నిండు వందనాలు మా నిమిత్తము మా పరిచర్య నిమిత్తము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి థాంక్యూ గాడ్ బ్లెస్ యు