దేవునికి ఒక్క నిమిషం చాలు నీ జీవితాన్ని మార్చడానికి || NEW LIVE SERMON BY BRO SHALEM RAJU GARU ||

  Рет қаралды 676,817

THANDRI SANNIDHI MINISTRIES

THANDRI SANNIDHI MINISTRIES

Күн бұрын

Пікірлер: 912
@prathape300
@prathape300 3 жыл бұрын
నేను చేసే ప్రతి పాపాన్ని మీరు చూసినట్లే చెప్తున్నారు అయ్యగారు మీరు చెప్పే ప్రతి మెసేజ్ నా హృదయాన్ని తాకుతుంది అయ్య నేను నేను పుట్టినప్పుడు నుండి నేను ప్రభువుని సేవిస్తున్న కానీ ఏరోజూ నాహృదయాన్ని అపగించలేదు కానీ మీ మెసేజ్ వింటూంటే ఇప్పుడు ఈ క్షణం దేవుని విలువ తెలుస్తుంది నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యాను ఎంత బాధ పెట్టానో తెలుస్తోంది నేను ఇప్పుడు ఈ క్షణం నా ప్రభుకి నా విరిగి నలిగిన హృదయాన్ని ఆయనకు సమర్పింస్తా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు ప్లీజ్ నా మనసులోకి సైతాన్ ఆలోచనలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రార్థన చేస్తా వందనాలు అయ్యగారు
@HEPSIBARANI1981
@HEPSIBARANI1981 7 ай бұрын
Praise the lord brother
@arunak6965
@arunak6965 2 жыл бұрын
దేవుని కే మహిమ ఆత్మీయ తండ్రిగారికి హృదయపూర్వక వందనాలు నా ప్రభువా ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభూ నా తండ్రీ మీ స్వరం వనని వినలేని రోజు మా బ్రతుకులు వ్యర్థమే నా ప్రభువా దేవుని కే సమస్త మహిమ ఘనత హల్లెలూయ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@mahipaljinna3963
@mahipaljinna3963 3 жыл бұрын
అన్నయ్యా దేవునికి ఒక సేకన్ చాలు నా జీవితాన్ని మార్చడం ఆయనకే సాధ్యం ఆమెన్ ఆమెన్ ఆమెన్😢😢😢😢
@abrahammallyala7462
@abrahammallyala7462 3 жыл бұрын
ఆత్మీయ తండ్రికి హృదయ పూర్వక వందనాలు అయ్యా మీ వాక్యం వింటు నేను చాలా బలపడుతున్నాను నా కొరకూ ప్రార్థన చేయండి మీ ప్రార్థనా లో నన్ను ఒక్కసారి గుర్తు చేసుకోండి దయచేసి నా పేరు అబ్రాహాము దేవకారుణ మేము దేవునిలో ఎదుగులాగున ప్రార్ధించగలరు🙏🙏🙏
@suneetaramesh2127
@suneetaramesh2127 3 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య 🙏🙏🙏ఈ రోజు వాక్యము ద్వారా నన్ను బలపరిచిన ప్రభువా నీకు స్తోత్రం యేసయ్యా 🙏విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా, దానిని హత్తుకొని వాక్యాను సారమైనజీవితం నాకు దయచేయండి యేసయ్యా ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@t.harishkumarrebel7062
@t.harishkumarrebel7062 8 ай бұрын
Amen amen amen tq Jesus namaste 🙏 ❤❤❤❤❤❤❤❤❤
@vennelapeyyala3956
@vennelapeyyala3956 3 жыл бұрын
వందనాలు షాలేంమ్ రాజు అన్న కొన్ని దినాలు నుంచి మీ ప్రసంగాల వింటున్నాను చాలా ఆత్మీయంగా ఉన్నాయి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
@raghukothapalli8
@raghukothapalli8 2 жыл бұрын
Yes
@sivavemulasiva9580
@sivavemulasiva9580 2 жыл бұрын
Prise the lord salem anna 🙏🙏🙏🙏 ma chinna yapararamu roijoon avvalani devunini pradrinchadi ma kutumbamu maralani 🙏🙏😭😭😭🙏🙏🙏
@santhiprasanthi5498
@santhiprasanthi5498 2 жыл бұрын
ప్రభువా తండ్రీ 😭🙇🏿‍♀️🙇🏿‍♀️🙇🏿‍♀️నా డబ్బులు ఇచ్చేసేయలాగున ప్రైర్ చెయ్యండి తండ్రీ 😭🙏🙏🙇🏿‍♀️🙇🏿‍♀️🙇🏿‍♀️🙏
@intisatish883
@intisatish883 3 жыл бұрын
దేవుని కి మహిమ కలుగును కాక AMEN thanks father
@ratnakumari7396
@ratnakumari7396 3 жыл бұрын
Church ekkada address pettandi plz
@gollusoujyna7963
@gollusoujyna7963 3 жыл бұрын
@@ratnakumari7396 the 4x
@bharathsethi7438
@bharathsethi7438 8 ай бұрын
తండ్రి నా భర్త కి కాపాడు తండ్రి అక్రమ సంబంధం నుండి కాపాడు తండ్రి 😭✝️😭✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️😭😭😭😭😭😭😭😭 నాకు కాపాడు తండ్రి నాకు ఇద్దరు పిల్లలు తండ్రి 😭✝️😭✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️😭
@meenajacob7399
@meenajacob7399 3 жыл бұрын
ప్రెస్ ది లార్డ్ అన్న మీ వాక్యాల ద్వారా చాలా ఆత్మలు రక్షిప్పబడుతున్నాయి అన్న మీకు ఆ దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఇంకా బలాన్ని బట్టి నా యేసయ్య కె వేలాది వందనాలు 👏👏👏👏👏
@ArchanaArchana-ho4wp
@ArchanaArchana-ho4wp 7 ай бұрын
నీవు పలుకు దేవా నా కార్యాలు జరగాలని నేను కోరుకున్నట్లు జరగాలని నీవు పలుకు దేవా యేసు నామములో పలుకు నికే మహిమ కలుగును ఆమెన్ హల్లెలూయ స్తోత్రము స్తోత్రము తండ్రీ 🙏🙏🙏🙏
@jnagaveniveni7493
@jnagaveniveni7493 3 жыл бұрын
Thank you Yesayya meru natho matladinanduku
@ArchanaArchana-ho4wp
@ArchanaArchana-ho4wp 7 ай бұрын
Tandri na యేసయ్యా నికు ఒక క్షణకలం చాలు దేవా నేను అడిగిన న జీవితాన్ని నాకివ్వడం నా జీవితాన్ని మార్చడం నికే సాధ్యం దేవా ఆమెన్ స్తోత్రం స్తోత్రము స్తోత్రము యేసయ్యా 🙏🙏🙏
@suryaonlyone
@suryaonlyone 3 жыл бұрын
అన్నయ్య ఈ ఒక్క మెసేజ్ చాలు, ఈ స్రుష్టి లోని ప్రతివారు దేవుని మహిమ లోనికి రావడానికి, దేవునికే మహిమ కలుగును గాక 🙏 ఆమెన్
@devimattaiah4098
@devimattaiah4098 3 жыл бұрын
Name mariyadasu naaku cyansar 4stag preyar cheyyandi
@gurramsravankumar978
@gurramsravankumar978 3 жыл бұрын
@@devimattaiah4098 bhayapadaku anna u are blessed
@maheshmellivalasa3603
@maheshmellivalasa3603 3 жыл бұрын
Amen ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు వండర్ ఫుల్ మెసేజ్ పాస్టర్ గారు (మోషే ఫ్రమ్ వైజాగ్)🔥🔥🔥🙏🙏🙏🙏
@blessiprinsy7056
@blessiprinsy7056 3 жыл бұрын
PRAISE THE LORD SHALEM RAJU ANNAYA GARU 🙏🏽🙏🏼🙏🏽🙏🏽🙏🏼🙏🏼🙏🏽🙏🏽🙏🏼🙏🏽🙏🏽🌹🌟 🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🙌🏽 🙌🏽 🙌🏼🙌🏼🙌🏽🙌🏼🙌🏽🙌🏼🙌🏽🙌🏽🙌🏽🙌🏼🙌🏽👏🏽👏🏾👏🏽👏🏼👏🏽👏🏼👏🏽👏🏼👏🏽👏🏼👏🏽👏🏼👏🏽👏🏼👏🏽👏🏼 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్..
@sai-ns6pe
@sai-ns6pe 2 жыл бұрын
Esayake mahima ganata kalugugaka amen ❤🙏 anna miku yesaya entatho ashrvadam icharu miru chepe vidanam chala baguntadi Hrudayam nindipodi miku vandanalu miki yesaya shakti ivali Amen
@mariyammamariyamma9567
@mariyammamariyamma9567 3 жыл бұрын
Praise the LORD ayyagaru 🙏🙏🙏 Amen Amen Amen thank you sir 😊🙏🙏🙏
@runjalasanjay5774
@runjalasanjay5774 2 жыл бұрын
Praise the lord 🙏 Jesus's
@divyajyothi5247
@divyajyothi5247 2 жыл бұрын
9ll9
@bhaskararaorao2216
@bhaskararaorao2216 2 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ సార్ మీ సాక్ష్యం వింటుంటే నాకు చాలా బాధ కలిగింది సార్ కాని దేవుడు మీ తోడైయుండి మీ కష్టాలను తొలగించాడు సార్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@bujjibabuande7109
@bujjibabuande7109 3 жыл бұрын
Praise the Lord pastor Garu. This message more useful my life PASTOR GARU
@yalamarthivenkataramana6762
@yalamarthivenkataramana6762 2 жыл бұрын
Praise the Lord Annaya 🔥♥️🙏😭😭😭 e msg నను చాల బలపరచింది అన్నయ నేను చాలా అప్పుల బారం తో ఉనను చాలా వేదన పాడుతునాను అన్నయ ప్రార్ధన చేయండీ అన్నయ 🙏😭😭😭
@shalomshalom7353
@shalomshalom7353 3 жыл бұрын
Chala balapariche message echaru praise the lord brother🙏🙏🙏🙏
@ravia3100
@ravia3100 3 жыл бұрын
Nenu Karnataka ninchi ana vandanegalu yesu swamy namadalli me matalatho chala spiritual ga balavantudunaitunnanu ana 👌🤝🤝👍
@grenuka7911
@grenuka7911 3 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏 amen ayyagaru vandhanalu
@jonnalagadda.9380
@jonnalagadda.9380 3 жыл бұрын
అన్నా ఈ మాటలు నన్ను ఆత్మీయంగా బలపరచనయి 🙏🙏🙏🙏.. నా ఆత్మీయ స్థితిని బలపరచుకుంటాను.. దేవుని ద్వారా....
@merimeri3531
@merimeri3531 2 жыл бұрын
సాగినెల చిట్టి బాబు మేరి వివాహం కొరకు పెయర్ చెయడం 🙏🙏🙏🙏
@merimeri3531
@merimeri3531 2 жыл бұрын
హలో
@bharatadesam3707
@bharatadesam3707 3 жыл бұрын
Praise the Lord brother 🙏 Every massage God gift me 🙏 Devuniki stotram stotram
@ddharmadharma406
@ddharmadharma406 3 жыл бұрын
Deva shatruvulu duram kavali deva vandanalu deva 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
@priyadoraiswamy2184
@priyadoraiswamy2184 3 жыл бұрын
Praise the Lord brother 🙏🙏🙏 thanks for heart touching message 🙏🙏🙏.
@ravia3100
@ravia3100 3 жыл бұрын
Me dwara devudu chala straight ga natho mataladi nannu chala balavantudiga chestunnadu na devudu na yesayya ana vandanalu ana shalemanna memmalani chala baga devudu upayogistunnadu ana 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🤝🤝🤝🤝👍👍👍👌🌈
@godislove5096
@godislove5096 3 жыл бұрын
లైఫ్ లో hope లేనప్పుడు ఈ msg వినాలి అద్భుతంగా బలపడతావ్...💯
@ranikamineni5209
@ranikamineni5209 2 жыл бұрын
Thankyou brother thankyou jesus Praise the lord
@gangadhargangadhar1684
@gangadhargangadhar1684 2 жыл бұрын
@@ranikamineni5209 haibagunnava
@mrdhanukasala
@mrdhanukasala 2 жыл бұрын
Yes correct
@padmasuresh3418
@padmasuresh3418 2 жыл бұрын
Naaa jeevitham lo aa okka nimisham na life nu marchindi by God grace praise the lord Anna
@srinivassiddigari7190
@srinivassiddigari7190 3 жыл бұрын
Praise the Lord..Sir...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Wonderful Message.👏👏
@bujjivijayabujjivijaya5852
@bujjivijayabujjivijaya5852 3 жыл бұрын
Praise the lord brother
@t.harishkumarrebel7062
@t.harishkumarrebel7062 8 ай бұрын
❤amen amen amen tq Jesus namaste 🙏 ❤
@ArchanaArchana-ho4wp
@ArchanaArchana-ho4wp 7 ай бұрын
Deva Naku sahayam chesinanduku niku vandanalu thandri na kutumbam andaru bagunnaru niku vandanalu thandri halleluya devuniki mahima kalugunu 🙏🙏🙏🙏🥰🥰🥰🥰
@peralaupendar5435
@peralaupendar5435 3 жыл бұрын
Anna Meeru cheppe prathi vakyam Na Gundeku santhoshanni Bahu Anandhanni Kaligisthundhi Anna.. Ninnu Devudu chala Chala Deevinchali Anna...... 🙏🙏🙏🙏
@salomi6056
@salomi6056 3 жыл бұрын
Nenu chala chala happy ga unnanu anna msg vini I'm blessed🙏 praise the Lord
@suneetaramesh2127
@suneetaramesh2127 3 жыл бұрын
మోడుబారిన నా జీవితాన్ని దేవుడు చిగురింపజేయునట్లు, నా భర్తను తిరిగి లేవనెత్తి సజీవుడుగా తన సన్నిధిలో సాక్షిగా వాడుకోవాలని ప్రార్ధన చేయండి అన్నయ్య ప్లీజ్ 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@chavasrisailaja9948
@chavasrisailaja9948 3 жыл бұрын
Praise the Lord all 🙌😍😍
@prabhakarabj9206
@prabhakarabj9206 2 жыл бұрын
Thànku bro praise the lord aĺ
@kanakadurga3133
@kanakadurga3133 2 жыл бұрын
నేను ఉపయోగ పొందుతున్నాను అన్నయ్య🙏 మీ మాటలు నిజంగా నా జీవితాన్ని చాలా మారుస్తున్నయి🙏 దేవుడు మీ ద్వారా పలికిస్తూన్న ప్రతి మాట ఎంతో గొప్పగా ఉన్నాయి అందునుబట్టి దేవునికి ఎంతగానో స్తుతిస్తాను🙏 ఇంకనూ మీరు దేవుడి చేతులో వాడ బడాలని కోరుకుంటున్నాను
@chinnamindira2128
@chinnamindira2128 3 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️
@chinnamindira2128
@chinnamindira2128 3 жыл бұрын
నా జీవితంలో వస్తున్న శోధనలు యేసుక్రీస్తు నామములో ఎదుర్కొనే శక్తి నాకు కావాలి నా కోసం ప్రార్ధన చేయండి 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏
@EegalaShinny
@EegalaShinny 4 ай бұрын
Na barthanu marchu prabhuva na jivithani marchiu prabhuva Nike mahima ganatha chellunu gaka ni sakshiga nilabettu prabhuva Amen amen amen 😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@vijayavijjivijayavijji4702
@vijayavijjivijayavijji4702 2 жыл бұрын
🙏 పశ్చాత్తాపం తో కూడిన విరిగి నలిగిన మనస్సు ను ఆయన అలక్ష్యము చేయడు ఆయనకు సమస్తము సాధ్యమే ఆయనకే యుగయుగములు మహిమ కలుగును గాక🙏👍 👌
@PKG629
@PKG629 2 жыл бұрын
Amen.....
@sankarprasad8778
@sankarprasad8778 3 жыл бұрын
🙏🙏🙏🙏 Vandanalu annaya garu
@praneethanattala6179
@praneethanattala6179 3 жыл бұрын
Praise the Lord 🙏 amen thandriii love you jesus ❤️ tq lord praise the Lord 🙏
@rojareddy6494
@rojareddy6494 2 жыл бұрын
🙏🙏🙏
@ashuwaryadurgam1417
@ashuwaryadurgam1417 3 жыл бұрын
Praise the lord annaiah naku marriage ayyi 1 1/2 yr avuthundhi marriage lone evaro chethabadi chesaru anta body pains inka viparithanga mosa vasthundhi 😭😭😭😭😭 vidudhala kosam and na garba phalamu kosam pray cheyandi pls 🙏🙏🙏🙏🙏
@santoshgudupally8605
@santoshgudupally8605 3 жыл бұрын
Amen 🙏
@dasarikarunagowthamkumar3097
@dasarikarunagowthamkumar3097 3 жыл бұрын
ఆత్మీయతండ్రి గారికి హృదయపూర్వక వందనాలు 👏👏👏💐💐💐
@Mani-fb7uf
@Mani-fb7uf 3 жыл бұрын
👏👏👏👏👏🎄🎄🎄🎄
@Mani-fb7uf
@Mani-fb7uf 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👑👑👑
@kumarim6946
@kumarim6946 3 жыл бұрын
@@sanakaramarao3578 p⁰
@kumarim6946
@kumarim6946 3 жыл бұрын
P0
@kumarim6946
@kumarim6946 3 жыл бұрын
Pp
@haveelavinoda6184
@haveelavinoda6184 3 жыл бұрын
Reallyga Devudu Natho matladadu Annayya Eroju nenu Enti gurinchi preyar chesano adhe Metho matladinadu Amen Amen Amen Amen Amen Amen Amen Amen
@jayaraokonidala6319
@jayaraokonidala6319 2 жыл бұрын
Praise the Lord Hallelujah 🙏...ప్రభువునకే మహిమ...దేవునికి స్తోత్రం.
@jaipal2314
@jaipal2314 2 жыл бұрын
🙏🙏
@ruthvidyavathi8048
@ruthvidyavathi8048 3 жыл бұрын
Amen 🙏Praise the Lord Brother Glory to God Hallelujah 🙏🙏🙏🌹🌹🌹
@malapativijayakumar420
@malapativijayakumar420 2 жыл бұрын
prise the lord shalomannagaaru
@padmakwt8081
@padmakwt8081 3 жыл бұрын
Praise the lord 🙏hallelujah Amen 🙏and praise the lord brother 🙏🙏🙏
@gudipallisujathadevi6872
@gudipallisujathadevi6872 2 жыл бұрын
Praise the lord Brother garu 🙏🙏🙏 aunu thandri Amen amen Nanna 🙏🙏🙏🙏🙏🙏🙏
@kumarkumari2086
@kumarkumari2086 3 жыл бұрын
వందనాలు. అయ్య గారు
@kavithapraveen95
@kavithapraveen95 3 жыл бұрын
🙏🙏🙏🙏, ప్రైస్ లార్డ్ అన్నయ్య మీరు ఇంకా వాక్య పరిచర్య లో ఇంకా ముందుకు కొనసాగాలని మేము అందరం ప్రార్థిస్తున్నాము 🙏 నా పేరు కవిత మా హస్బెండ్ పేరు ప్రవీణ్ మా కొరకు ప్రార్థించమని మనవి, అమ్మ పేరు రేణుక హెల్త్ బాలేదు కొంచెం డబ్బు ఇబ్బంది కొరకు ఇబ్బంది పడుతున్నారు సహాయం కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నాను, 🙏🙏🙏🙏, ఎన్ని ఇబ్బందులు ఎదురు వచ్చినా దేవుడు చెయ్యి విడవకుండా ముందుకు కొనసాగాలని నా ప్రయాస పడుతున్నాము, 🙏🙏🙏🙏,
@nishika4828
@nishika4828 3 жыл бұрын
Wonderful inspired message annayya garu🙏🙏🙏🙏
@VenkyBoire-xi6tu
@VenkyBoire-xi6tu Ай бұрын
💐💐🙏🙏అయ్యా గారు వందనాలు 🙏🙏🤲🤲🛐 నా కోసం ఈరోజు అంత మా అమ్మ gaar గారు మరియు నాకు అంత ఈరోజు రాత్రి కళామ్యందు అంత 🙏🙏🤲🤲🛐 సభం జరగాలని మా కోసం 🤲🤲🙏🙏🛐 ప్రార్ధన చెయ్యండి 🙏🙏🛐 తండ్రి
@telugusongs3524
@telugusongs3524 3 жыл бұрын
🙏🙏 యేసు క్రీస్తు ప్రభువు నామములు మరనాత అయ్యగారు 🙏🙏
@thadagondasuma7563
@thadagondasuma7563 3 жыл бұрын
Tadagonda Samantha
@premkumarblessy6064
@premkumarblessy6064 2 жыл бұрын
Praise the Lord 🙏. Anna
@ammulumary7873
@ammulumary7873 3 жыл бұрын
Thandri gariki sthotramulu ..annaya gariki vandhanamulu ... 😭 Plz prayer .me brother. Mi vakyam vini nenu chala change ayyanu..devuniki goppa mahimalu sthotramulu. Tq. Jesus nana garu .
@sowmyarejeti8440
@sowmyarejeti8440 3 жыл бұрын
Praise God 🙏 Hellelujah 🙏 blessed message 🙏 AMEN 🙏
@AnilKumar-dw9gi
@AnilKumar-dw9gi 3 жыл бұрын
Yesayya prema ichinappudu theesukovali amen yevarni yeppudu yesayya matladuthadi.e prapanchamulo yevvariki teliyadhu viswasamutho vundali opika orpu vundali amen amen
@lenorabrightlenorabright609
@lenorabrightlenorabright609 3 жыл бұрын
Devuni panilo manchi panimuttuga mimmlani prathistincharu edhi danyakaramu
@snehagonji5739
@snehagonji5739 3 жыл бұрын
PRAISE the lord 🙏🏽🙏🏽🙏🏽 brother 🙏🏽🙏🏽🙏🏽🙏🏽 Hallelujah 🙏🏽🙏🏽🙏🏽🙏🏽 Amennnn 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@vijjivijaya517
@vijjivijaya517 3 жыл бұрын
Devudu mee dwara naato maatladadu annayya Praise the lord
@thotadevamani9670
@thotadevamani9670 3 жыл бұрын
Brother heart touching message 🙏🙏🙏 Praise the lord
@muggunarsimhulu5076
@muggunarsimhulu5076 3 жыл бұрын
AMEN.... AMEN
@sravanthichowdary4384
@sravanthichowdary4384 3 жыл бұрын
Amen Amen Amen 🙏🙏🙏🙏 Praise the lord Ayyagaru
@voiceofjesus3777
@voiceofjesus3777 2 жыл бұрын
బ్రదర్ టీవీ ఛానల్ మీ పరిచర్య అందించండి యూట్యూబ్లో ఒక్కరు చూస్తున్నారు కొంతమంది మాత్రం చూస్తున్నారు అనేకమంది రక్షణ పొందుతారు బ్రదర్ టీవీ లో పరిచయం చేయండి బ్రదర్ ప్రభువు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
@nageswararaoatluri7895
@nageswararaoatluri7895 3 жыл бұрын
Praise the Lord Brother.. 🙏🏻
@ayyappalovisetti1869
@ayyappalovisetti1869 2 жыл бұрын
నా కుటుంబము గురించి ప్రార్థన చెయ్యండి నాభార్య నాఇంటికి వచ్చేటట్లు ప్రార్థన చెయ్యండి ప్రాస్టర్ గారు, నా యేసయ్య కే మహిమ కలుగును గాక ఆమెన్
@challapalliraju9560
@challapalliraju9560 3 жыл бұрын
Praise the Lord 🙏 ayya
@sakinalasunitha8636
@sakinalasunitha8636 3 жыл бұрын
ఆత్మీయ తండ్రి కి హృదయపూర్వక మైన వందనాలు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక ఆశీర్వదించును గాక ఆమెన్
@raviravi5299
@raviravi5299 3 жыл бұрын
praise the lord brother garu.🙏🙏🙏
@chellamallavenkanna3251
@chellamallavenkanna3251 3 жыл бұрын
Par aise tha lord brother 👏👏👏🙏🙏🙏🙏🙌🙌🙌
@navaratnampitla7997
@navaratnampitla7997 3 жыл бұрын
Praise the lord to all . Glory to God. God's spirit given to holy message to all. God bless your family pastor garu. Thanks to God to this holy message.
@purimetlanikhila1528
@purimetlanikhila1528 3 жыл бұрын
Na thandri yesayya samastha ghanata mahima prabhavamulu nike kalugunugaka na thandri yesayya nike veladi padabhi vandanamulu sthutulu sthotramulu chellinchu chunnanu na thandri Amen
@pyllakarunya729
@pyllakarunya729 2 жыл бұрын
Halleluya sthothramulu please pray for me 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️ stomach problem undhi pls pray for me
@rameshrandy7887
@rameshrandy7887 3 жыл бұрын
Praise the lord anna 🙏🙏🙏🙏🙏🙏🙏
@Jeevan.U.motivational.5465
@Jeevan.U.motivational.5465 2 жыл бұрын
వందనాలు బ్రదర్ ప్లీజ్ దయచేసి నా కొసం ప్రార్థన చేయండి ప్లీజ్ నేను కువైట్ పని చేస్తున్నాను బ్రదర్ మా కుటుంబం కోసం ప్రేయర్ చేయండి ప్లీజ్ 🙏🙏😭🙏😭🙏
@stephenpaul6995
@stephenpaul6995 3 жыл бұрын
వండర్ఫుల్ msg anna... 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏👏👏👏🎄
@kusumakillo7248
@kusumakillo7248 3 жыл бұрын
Praise The Lord 🙏,Anna
@boggulamadhuvijaya5934
@boggulamadhuvijaya5934 2 жыл бұрын
Prase the lorg brother mi vakyam chala adharana estundi Naku konni rojuluga vintunanu godki stutulu chellistunanu
@s.v.paripoornapoorna1756
@s.v.paripoornapoorna1756 3 жыл бұрын
By the Grace of God Almighty you are a wonderful... Marvelous... Fantastic... Speeches of yours...yes you are a Blessed Servant of God Almighty.....May God Bless You....Amen
@mudhakarbhooma8269
@mudhakarbhooma8269 5 ай бұрын
Pastet garu మీ వాక్యం నన్ను ఎంతగానో ఆదారిస్తుంది నా భర్త మారాలి మారుమనస్సు పొందాలి అని ప్రార్ధన చేయండి 🙏🙏🙏
@ayodhyanochina7664
@ayodhyanochina7664 2 жыл бұрын
Praise The Lord Sir Prabhuvu Perita Meeku Vandanalu 🙏🙏🙏🙏🙏
@joshuaayyappa778
@joshuaayyappa778 2 жыл бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
@sureshbabu.nsuresh8476
@sureshbabu.nsuresh8476 2 жыл бұрын
ayya nannu na kutumbanni ni padhamulo appa gisthunnanu ashirvadhinchu Prabhu yesappa ni dharilo mammunu nadupinchu deva amen amen amen
@rajkumaryandrapati1956
@rajkumaryandrapati1956 3 жыл бұрын
Praise The Lord Ayya, Amen 😭🤝🙏👏🙌
@gantamanjula8649
@gantamanjula8649 2 жыл бұрын
Parsie the lord pastor garu 🙏
@padalamanikanta9347
@padalamanikanta9347 3 жыл бұрын
Praise the lord Brother's and sisters Amen Hallelujah Amen Tandri 🙏🙏✝️🙏🙏
@lordsword6265
@lordsword6265 3 жыл бұрын
Chala Baga cheptharu anna msgs meru God Baga nerpistharu maku me dwara
@munjarapukondababu8356
@munjarapukondababu8356 2 жыл бұрын
శాలెం అన్నయ్య గారు వీరన్న మీ పరిచర్య అన్న మాకు చాలా ఇష్టమో ఎన్నో మాటలతోనే నాదరించి బండను విడిపించబడడం జరిగింది ఎప్పుడు మీ వాక్యాన్ని మేము వింటాముఒక్క కోరిక అయితే మా లో చాలా బలంగా ఉంది అయ్యగారు ఏంటంటే మిమ్మల్ని లైఫ్లో చూడాలని మా భార్యభర్తలిద్దరు ఆశ కలిగి ఉన్నాము మిమ్మల్నిచేరుకోవాలంటే మా స్థితి ఎంతమాత్రం అంతంత మాత్రమే దేవుడు కసాధ్యమైనది ఏమీ లేదు మేము అదే ఒకటి అడుగుతున్నాము మీ ఎదుట నిలబడి మీ సన్నిధిలో మీ వాక్యముతో పాటలతో మేము కూడా ధ్యానం చేయాలని అని ఆమెన్ ఆమెన్ ఆమెన్ అనుకుంటున్నాము ఆశ నెరవేరాలని మా కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు
@simhadrinimmanagoti2960
@simhadrinimmanagoti2960 2 жыл бұрын
వందనాలు శాలెం రాజు అయ్యగారు మీరు చెప్పే వాక్యాలను వింటూ చాలా బలపడుతున్నాం దేవుడు నీ ద్వారా మాట్లాడుతున్నాడని విశ్వసిస్తున్నాం అయ్యా మా కోసం ప్రార్థించండి
@lakshmanrao6956
@lakshmanrao6956 3 жыл бұрын
Shalom Shalem Raju garu in the Lord of Jesus name amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nallagondadurgarao7375
@nallagondadurgarao7375 3 жыл бұрын
Mi matalu ventutunte nakentho adharana namakam kalugutundi brother amen amen🙏🙏🙏🙏
@rammoguluri1635
@rammoguluri1635 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏👯👯👯
@angelinamedida1875
@angelinamedida1875 3 жыл бұрын
Yes me too 😊🙏
@dhanalakshmidhana1876
@dhanalakshmidhana1876 3 жыл бұрын
Amen
@bujjibabuande7109
@bujjibabuande7109 3 жыл бұрын
BUJJI BABU.ANDE. TENALI , GUNTUR, (AP) PASTOR GARU.PRAY For My FAMILY MEMBERS. AND All So Pray for me PASTOR GARU.praise the LORD.
@bhaskarb200
@bhaskarb200 3 жыл бұрын
Lord please lift us from this bad situation with your word we are waiting for your blessings thank you Jesus 🙏🙏 Amen hallelujah
@ramanakumariramanakumari8113
@ramanakumariramanakumari8113 3 жыл бұрын
Priase the lord అయ్యో గారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐💐💐
@gurramsravankumar978
@gurramsravankumar978 3 жыл бұрын
U r blessed
@stephenpaul6995
@stephenpaul6995 2 жыл бұрын
వండర్ఫుల్ msg 👌👌👌🙏అయ్యా...tqs ⛪️⛪️⛪️👍👍👍
@victorblaize6872
@victorblaize6872 3 жыл бұрын
Greetings in mighty name of Jesus Dear brother in Christ, your message is so simple, but it has the aroma of miracle, outstanding message, kindly pray for my family Victor,Anitha and daughter Joselyn.
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
#IMPORTANT SERMON BY SHALEM RAJU GARU#
24:13
SATHWIK RAJ 💫
Рет қаралды 500 М.
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН