కిరణయ్య గారికి వందనాలు ఏసేపు ఇచ్చిన చిన్న వర్మను బట్టి గొప్ప సింహాసనం ఇచ్చాడన్న వాక్యము నా హృదయాన్ని కదిలించే చేసింది ఆత్మీయంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక బహుగా విస్తరించి వాడకూడదు గాక❤
@sunirachel8935Күн бұрын
Praise the lord anna Woudraful massage thank you anna 🙏🙏👍👍👌👌👍🙏
@mohanraju12142 күн бұрын
Praise the Lord excellent message I watched this message I get more faith on God
@ChnaniChnani-x1n6 күн бұрын
Praise the lord pastor garu vijaykumar deevena and vivek
ప్రైజ్ ది లార్డ్ అన్న 🙏🏿వందనాలు మీరు ఈ సమాజానికి ఇంకా అనేక నిజమైన ఆత్మీయ సంగతులను తెలియజేయడానికి, మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాను. 👉🏿 మీ సందేశాల ద్వారా నేను అనేకమైన ఆత్మీయ సత్యాలను తెలుసుకుంటున్నాను. ఆమెన్ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@ChinuChinu-o7y11 күн бұрын
Nijame bro.. Naku దేవునిలో ఎదగాలి అని చాలా ఆశ , నాకు ఇంట్లో నే వ్యతిరేకత,అయినా నా నిరీక్షణ ఒకటే నేను దేవుని కొరకు జీవించాలి,నశించే ఆత్మలను కొన్నిటిని అయినా నరకం నుండి తప్పించి బాదులగను వారికోసం ప్రార్థిస్తూ ఉండాలి ,అనేకుల సువర్తికుల సేవా పరిచర్య కోసం ఎల్లప్పుడూ దేవునికి మొరపెట్టుకుంటే చాలు ..ఇదే నా ఆశ .. మీ సేవా పరిచర్య ఇంకా మెండుగా ఆశీర్వదించి మిమ్మల్ని ...మే సహా సహోదరులను మెండుగా వాడు కోవాలి అని ప్రార్థిస్తున్నాను...amen
@MaheshMasa4 күн бұрын
అన్నయ్య ఇప్పటి వరకు ఇరుగు మార్గంలోనే నడిచాను కానీ ఆ ఇరుకు మార్గంలో నాకు ఇష్టం వచ్చినట్టు జల్సా చేస్తూ బ్రతికాను సాతానికి దగ్గర అయ్యాను కానీ ఇపుడు అవే ఇరుకు మార్గాలను ఏం చుకున్నాను ఈ సారి దేవుని కోసం నిలబడతాను నా కోసం ప్రార్ధన్లో గుర్తుచేసుకోండి
@balubalanna85676 күн бұрын
Anna ne message valla nenu chala balapadanu thank u anna
@PrashanthPothe8 күн бұрын
Praise the lord anna🙏🙏na manasu alochanalu miru chepparu naku kavalasina message.mi message vinnaka nen em cheyalo Ela vundalo naku prisudhatma dhevudu midyara naku bodhinchadu. Thank you God🙏🙏🙏🙏
వం దానాలు అన్నయ్య నాకు ప్రార్ధన చేసుకోవటం రావటం లే దు🙏🙏
@geethajillela72365 күн бұрын
devinnito meeru em cheppali anukuntunnaro cheppandi and devudu meetho matladateppudu opikatho wait cheyandi..
@MaheshMasa4 күн бұрын
Nuvu చేసే ప్రార్ధన correct brother alage cheyi
@SravanthiSravs-q3g9 күн бұрын
Oh my god ... literally my eyes kaneenallatho 🥹nindipoyaii...Devunikey mahima kalugunu gaaka...Amen...
@bujjibabumichael25207 күн бұрын
Praise the lord bro Really I'm inspired ur words
@john-jesus32710 күн бұрын
Tq.. చాలా మంచి msg అన్నయ్య...tq.. దేవుడు నిన్ను ఇంకా బలంగా వాడుకునును గాక..... ❤️🙌🧡🧡🧡🧡
@VenugopalReddy-t1u9 күн бұрын
అన్నయ్య ప్రైజ్ థ లార్డ్
@praveenb2609Күн бұрын
Prise the lord brother i
@BalajiBalu-vy6ld10 күн бұрын
మీ మాటలు చాల శక్తి వంతముగా వునై కిరణ్ అన్నగారు🎉
@JYOTHIRaj777Күн бұрын
Yes
@RaviKumar-vg9rn7 күн бұрын
praise the lord brother...
@kallepalliraju23435 күн бұрын
❤🙏🙏🙏🙏🙏❤
@bukkapuramsrinivasulu12312 күн бұрын
అన్న మీకు వందనాలు.అన్న మందిరానికి ఆశీర్వాదం కోసం వెళ్ళకూడదు.ఆశీర్వాదమై రావాలి అని మందిరానికి వెళ్ళాలి.అని చెప్పారు మీకు వందనాలు అన్న.మీరు చెప్పే దేవుని వాక్యం నా ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది.మిమ్మల్ని దేవుడు వాడుకుంటున్నందుకు,మీ ద్వారా శ్రేష్ఠమైన వాక్యం వింటున్నాము.అందునుబట్టి దేవునికి కృతఙ్ఞతస్తుతులు చెల్లెస్తున్నాను.అన్న నా పేరు విజయకుమారి.నా భర్త పేరు శ్రీను నాకు ఇద్దరు కుమార్తెలు మా ఆత్మీయ జీవితాల గురించి ప్రార్ధించండి.
@shobaabraham38298 күн бұрын
wonderful msg ,yes I am having mumber of promblems, help me Jesus.
@shavalaadam9973 күн бұрын
✝️🙏🙏🙏🙏🙏🙏🙏
@RaniBoddani11 күн бұрын
God bless you Nana wonderful explanation for youth
@PbMark-f3z10 күн бұрын
ఆమెంటక్, annayya🙏🙏🙏🙏🙏👌👌👌👌🖐️🖐️🖐️🖐️🖐️🖐️
@karemsrikanth104311 күн бұрын
Amen Glory to Jesus praise to Jesus Christ is almighty God you are a great servant of Jesus God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@parvathiparvathi464611 күн бұрын
❤madi karnataka 💯🙏💯 sathyame 💯🙏💯🙏💯
@BroSanthoshevangelist771211 күн бұрын
Karnatakalo ekkada andi. I am from karnatak
@NayomiMekala-x7t8 күн бұрын
Love 😢❤❤ 💕 you jesus
@s.bhaskarsandhyapogu71427 күн бұрын
❤😂🎉😅❤
@s.bhaskarsandhyapogu71427 күн бұрын
😊❤❤😂🎉😅❤❤
@s.bhaskarsandhyapogu71427 күн бұрын
😢❤❤😊😮
@dileepawinijuvvala8177 күн бұрын
🙏🙏🙏🙏✝️✝️✝️🛐🛐🛐🛐🙏🙏🙏🙏
@AdepuSravanthi12 күн бұрын
Praise the LORD.
@ephraimbynipudi38011 сағат бұрын
దేవా నాతో నీ దాసుని మాట్లాడినందుకు కోట్లాది వందనాలు ప్రభు నిజమే ఈ నీ కొరకు నేను ఏవి చెయ్యాలని ఈ ప్రణాళిక అయినదా తెలీదు ప్రభువా నాతో సూటిగా మాట్లాడి వాళ్ల పరిస్థితి ఎందుకు వందనాలు తండ్రి నీలో నేను నా కుటుంబం గొల్లపాడు గట్లు గా ఉజ్జు తండ్రి మీకు మాత్రమే గణిత తెచ్చినట్లు గా నన్ను నా కుటుంబాన్ని ఉజ్జు తండ్రి నీ సేవకుని మాట్లాడినందుకు వేలాది వందనాలు ప్రభువా మీ సేవకుని ఇంకను బలముగా వాడుకో ప్రభువా నీకు మాత్రమే ఘనత కలుగును గాక ప్రైస్ లార్డ్ పాస్టర్ గారు దేవుడు మిమ్మల్ని మీ సేవను దీవించి ఆశీర్వదించి ఏకమైన ఆత్మలను దేవుని రాజ్యములో ఉంచును గాక ఆమెన్ 🙏🙏🙏🤲🤲😭😭🙏🙏
@BhanuBhanukurusam2 күн бұрын
Praise the lord Annayya.na manasulo vunnasandesanni theliyajesaru. Na kutumbanni marchalani nalo asa vundi kani. Cheppina varu devunni grahinchalekapothunnaru. Varu raksnchabadali. Prir cheyandi Annayya plz.naku devuni seva cheyalani. Chala asaga vundi. Devuni samadanam kosam aduru chusthunnanu. Nakosam prir cheyandi
@VenugopalReddy-t1u9 күн бұрын
అన్నయ్య మాది అన్య కుటుంబం నాపేరు హన్న మేము దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం maa బందువులు అందరూ వెలి వేశారు మాకు అప్పుల బాధ ఎక్కువగా ఉంది వీటి అన్నిటినీ జయించడానికి శక్తిని ఇచ్చే మాటలు మీ వాక్యం వల్ల మాకు దొరికింది
@Ratna-h2k9 күн бұрын
Message chala chala baga chepparu brother God bless you 🙌 brother 🙏
@Mavillapalliabbayi4 күн бұрын
Nijame natho e matalu cheptunadu amen
@bsunithahanumanthu43312 күн бұрын
Ee Message dhavra naa hrudyani devudu Thakkadu.. Naku kuda seva cheyali ani aasha undhi yesayya nanu vadukonunugakaa 😢😢nanu thayaru chesinna vidhannam... Naku kanilu thepinchae..🥹😥 Ee Message vinttunna prathi okarini yesayya thakunu gakka Amen
@bukkapuramsrinivasulu12312 күн бұрын
కిరణ్ అన్న గారికి వందనాలు.మీ వాక్యం నన్ను ఆత్మీయంగా బలపరుస్తుంది.అన్న మీరు రాసిన పుస్తకం ఒక్కటైనా పంపించగలరు.
@jennyy38439 күн бұрын
Praise the Lord ayyagaru sulocha chekati nundi vedudala fathima devuni yemi chesthey nee chettam cheyagalamu prayer chyandi
@Byulapallikonda1239 күн бұрын
Amen❤ hallelujah 🎉
@PbMark-f3z10 күн бұрын
ట్రక్,
@pukkallaanitha357112 күн бұрын
Praise the lord brother 🙏 hallelujah .... amen.
@Suresh_NAIDUSURESH_NAIDU-fh2of12 күн бұрын
Amen praise the lord Kiran pal Garu
@sashi956311 күн бұрын
Price the lord paster garu
@anithaanitha819610 күн бұрын
అవును అన్న 🙏🙏🙏🙏
@gundabattinajagan563712 күн бұрын
PRAISE THE LORD🙏 AMEN✝️🛐
@SivanagadurgaRH9 күн бұрын
❤❤🙏
@katariumabhavani11 күн бұрын
Praise the lord 🙏🙏🙏 Anna 💐💐💐
@NalinikumariM10 күн бұрын
M. N. Kumari.praise the lord. Brother. God bless you. All. Ma kosam prayer cheyande.me kosam prayer chestunnamu.
@abhimodel8068 күн бұрын
Praise the lord brother.... మీరు చెప్తున్నట్లు దేవుని కొరకు నేను, నా కుటుంబం దేవుని కొరకు వాడబడాలని ఎంతగానో ఆశ పడుతున్నాము. దేవుని ఆలోచనతో నాకున్న జాబ్ ని కూడా వదిలేశాను. రీసెంట్ గా దేవుడు ఒక చక్కని మందిరాన్ని కూడా ఇచ్చాడు. ఆత్మలు కొద్ది మందిగా ఉన్నారు. ఇంకా అనేకమంది నడిపించబడాలని అయన కొరకు ఘనమైన సేవ చేయాలని ఆశ తో ఉన్నాము. దయచేసి మా పరిచర్య కోసం ప్రార్ధించ మని కోరుకుంటున్నాం
@bogamsharanya629511 күн бұрын
Praise the lord brother please pray my father suffer cancer problem please pray 🙏🙏🙏 thank u good message God bless you
@Bright-q1o10 күн бұрын
వంధానాలు అన్నయ్య
@ChinuChinu-o7y11 күн бұрын
Praise the Lord 🙏 bro
@GIDEONVASI9 күн бұрын
దేవునికే మహిమ కలుగును గాక 🙌🙌🙌
@adellakumari443112 күн бұрын
Amen praise the Lord brother🙏🙏
@srihariarava679811 күн бұрын
Amen praise the lord 🙏🙏
@BUma-h1j11 күн бұрын
Praise the lord pastor garu meeru chepthunte nakukuda sevacheyali Ani vundi
@saidubabug642711 күн бұрын
Praise the lord 🙏
@kanchanaB-g9z11 күн бұрын
Amen na thandri
@yrani839712 күн бұрын
Amen 🙏🙏🙏🙏🙏
@a.nayomiakkabathula816511 күн бұрын
Praise the lord my dear loving my family members bagunnara andaru god's grace all r happy thank you so much for your valuable prayers and valuable messages 2025is very beautiful and precious bless ings in ur and my family members thank you so much for all i heart fully praise God.
@PushpaJesus-j4n5 күн бұрын
Wonderful message annya garu 🙏
@krishnakandregula427611 күн бұрын
✝️Amen Praise God Hallelujah🛐 నా తండ్రి నా దేవా *మీ దీవెనలు, ఆశీర్వాదాలు రక్షణతో* కూడిన ఇచ్చిన వాగ్దానముకే మా *వేలాది వందనాలు స్తోత్రాలు, కృతజ్ఞతస్తుతులు* చెల్లెస్తున్నాము *పరమాతండ్రి ఆమెన్ హల్లెలూయా* ✝️🙇♂️🙌🛐
@sandhyagannu641512 күн бұрын
Amen amen amen...thnq thnq thnq my heavenly dad ✝️💞👑
@undrallavasumamba143912 күн бұрын
AMEN.. PRAISE THE LORD 🙏🙏🙏🙏🙏🙏🙏
@GudupuMercy11 күн бұрын
ప్రైస్ గాడ్ 🙏
@isaac-babu8 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🛐
@saggurthikiran769112 күн бұрын
Pristhalard ayyagaru,
@PrsasdaRaonakka11 күн бұрын
ఆమెన్ అవును డాడీ 🙏🙏🙏
@PrathyushaMeesaragandla11 күн бұрын
Brother praise the lord 🙏 🤚 me dwara devudu naatho matladutunnadu jivitam lo chala sarlu fail ayyanu nannu ayena sevalo balamga vadabadalani prayer cheyyandi brother
@PravallikaNelapati12 күн бұрын
Thank you lord
@Alokhya221111 күн бұрын
Praise the lord ayyagaru 🙏🙏
@AnkhitAnkhit11 күн бұрын
Praise the lord anna
@muralikrishnakundala319512 күн бұрын
Praise the lord pastor garu 🙏🙏 pray for my husband marumanasu rakshna Childerns study's gyanam thelivi bhudi manchi allochanallu dayacheyandi jesus mechitam jaragali Amen 🙏🙏
@lathayadada177712 күн бұрын
Thank you brother
@Goodsamaritan-7776 күн бұрын
Praise the lord brother, ఎన్నో రోజులుగా నా మనస్సు లో వున్న ప్రతి ప్రశ్న కు సమాధానం మీతో దేవుడు చెప్పించాడు ఈరోజు thank you brother... నా పేరు సరితా దేవి, నా భర్త పేరు వెంకటరత్నం, పాప నేహా, బాబు హితేష్... నా కుటుంబం అంత రక్షించబడాలి బ్రదర్ pls pray for my family salvation 🙏🙏🙏🙏🙇♀️
@vinayakumari-i1l11 күн бұрын
Praise the lord kirn paul garu me messages nannu athmiyangga chala balparsthunnayi🙏
@thotasubbalakshmi771612 күн бұрын
Super annayya garu❤❤❤
@seethakumaryalavarthi60897 күн бұрын
మా ఊరు లో మాకు ఇల ఉంది ఆందిపండేసీమందిరికంటిఅనిమందిరికంటతునారుఇదినాయమచపండీఆయేగారు
@toralapatisubrahmanyam706411 күн бұрын
Praise the lord pastor garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinujalli24098 күн бұрын
Praise the Lord Brother ❤
@KKeerthana-x3y12 күн бұрын
Amen🙏
@Prameela-ox1ri12 күн бұрын
Hallelujah amen amen amen
@VaniVemula-kd2kn11 күн бұрын
S annaya
@AshuMinu-t3r12 күн бұрын
Praise the Lord brother
@padmavathimanne529211 күн бұрын
Praise the lord 🙏🙏🙏brothar
@sheelam.bhoopal12 күн бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నయ్యనాకు ఇద్దరు కుమార్తెలు వారు దేవుని సేవలో వాడబడుప్రార్థించండి దేవుడు
@sheelam.bhoopal12 күн бұрын
🙏🙏🙏🙏
@sandhyagannu641512 күн бұрын
S Avunu annaya meeru cheppindhi nijam annaya Andhariki dhooram a relationships lev only god tho single spiritual life journey but prabuvuku sthotram...anni bandhalalo devunitho bandhame permanent antha goppa krupa nu ichina prabhuvaina parama thandrike mahima yellappudu amen...