దేవునిలో ఎదగాలనే చింత నీలో ఉందా... wonderful msg by

  Рет қаралды 69,732

Charles chals

Charles chals

Күн бұрын

ఈ వీడియో చూస్తున్న వారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు🙏
ఈ ఛానల్ ద్వారా దేవుని గూర్చిన సందేశాలు ప్రవచనాలు అందరూ చూడండి మరియు మీ మిత్రులకి పంపించండి
Channel ను అందరూ SUBSCRIBE
Bro:K.KIRAN PAUL గారిచే రచింపబడిన గ్రంథముల కొరకు సంప్రదించండి
👇👇👇👇👇👇👇👇👇
Contact us for Books
8500112114,
8500118114,
#godsword #wcmkiranpaul #wcmkiranpaulmessages #jesusmessagestelugu #jesusstelugumessages#wcmtvgudivada
#wcmkiranpaul #wcmtvgudivada #godsword #jesusmessagestelugu #newlatestteluguchristianmessages#wcmkiranpaulgudivadamessages#kiranpaullive#kiranpaullivetodayp#jesusmessagestelugu#Charleschals

Пікірлер: 169
@kothisunil8119
@kothisunil8119 18 күн бұрын
కిరణయ్య గారికి వందనాలు ఏసేపు ఇచ్చిన చిన్న వర్మను బట్టి గొప్ప సింహాసనం ఇచ్చాడన్న వాక్యము నా హృదయాన్ని కదిలించే చేసింది ఆత్మీయంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక బహుగా విస్తరించి వాడకూడదు గాక❤
@leellavathi786
@leellavathi786 4 күн бұрын
మీరు నాకోసం ఈ మెస్సేజ్ చెప్పారు అన్నయ్య చాలారోజులు నుఁడి నాలో దేవుని కోసం బ్రతకాలని కోరిక కానీ ఎలా నడవలో తెలియక వేదన పడుతున్నాను Thank you అన్నయ్య
@someshv7562
@someshv7562 Күн бұрын
All glory to yeshua amen 🙏🏼❤️🙏🏼
@ChinuChinu-o7y
@ChinuChinu-o7y 18 күн бұрын
Nijame bro.. Naku దేవునిలో ఎదగాలి అని చాలా ఆశ , నాకు ఇంట్లో నే వ్యతిరేకత,అయినా నా నిరీక్షణ ఒకటే నేను దేవుని కొరకు జీవించాలి,నశించే ఆత్మలను కొన్నిటిని అయినా నరకం నుండి తప్పించి బాదులగను వారికోసం ప్రార్థిస్తూ ఉండాలి ,అనేకుల సువర్తికుల సేవా పరిచర్య కోసం ఎల్లప్పుడూ దేవునికి మొరపెట్టుకుంటే చాలు ..ఇదే నా ఆశ .. మీ సేవా పరిచర్య ఇంకా మెండుగా ఆశీర్వదించి మిమ్మల్ని ...మే సహా సహోదరులను మెండుగా వాడు కోవాలి అని ప్రార్థిస్తున్నాను...amen
@princejohn9972
@princejohn9972 Күн бұрын
Truly blessing, thank you for your message
@venkateshirugurala2993
@venkateshirugurala2993 Күн бұрын
Super annaiah🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊
@bjgovind1935
@bjgovind1935 18 күн бұрын
ప్రైజ్ ది లార్డ్ అన్న 🙏🏿వందనాలు మీరు ఈ సమాజానికి ఇంకా అనేక నిజమైన ఆత్మీయ సంగతులను తెలియజేయడానికి, మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాను. 👉🏿 మీ సందేశాల ద్వారా నేను అనేకమైన ఆత్మీయ సత్యాలను తెలుసుకుంటున్నాను. ఆమెన్ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@SravanthiSravs-q3g
@SravanthiSravs-q3g 16 күн бұрын
Oh my god ... literally my eyes kaneenallatho 🥹nindipoyaii...Devunikey mahima kalugunu gaaka...Amen...
@BalajiBalu-vy6ld
@BalajiBalu-vy6ld 17 күн бұрын
మీ మాటలు చాల శక్తి వంతముగా వునై కిరణ్ అన్నగారు🎉
@bukkapuramsrinivasulu123
@bukkapuramsrinivasulu123 18 күн бұрын
కిరణ్ అన్న గారికి వందనాలు.మీ వాక్యం నన్ను ఆత్మీయంగా బలపరుస్తుంది.అన్న మీరు రాసిన పుస్తకం ఒక్కటైనా పంపించగలరు.
@PrasadPrasad-n7i
@PrasadPrasad-n7i 18 күн бұрын
వం దానాలు అన్నయ్య నాకు ప్రార్ధన చేసుకోవటం రావటం లే దు🙏🙏
@geethajillela7236
@geethajillela7236 11 күн бұрын
devinnito meeru em cheppali anukuntunnaro cheppandi and devudu meetho matladateppudu opikatho wait cheyandi..
@MaheshMasa
@MaheshMasa 11 күн бұрын
Nuvu చేసే ప్రార్ధన correct brother alage cheyi
@kothapallijyothi7558
@kothapallijyothi7558 4 күн бұрын
Chala baga balapaddanu bro..devunike mahima kalugunugaka
@ThigullaSujatha-k7w
@ThigullaSujatha-k7w 13 күн бұрын
Ayyagaru message chala bagunnadi nenu chala Balapaduthunnanu ayyagaru message👌👌👌👌👌 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏
@PBaluPBalu-iy6yw
@PBaluPBalu-iy6yw 14 күн бұрын
యేసయ్య నన్ను నీ ప్రియ కుమారునిగా మార్చుకో తండ్రి 🙏🙏🙏యోసేపు వలె పరిశుద్ధ జీవితం దయచేయండి తండ్రి 🙏🙏
@gonetimothy5313
@gonetimothy5313 14 күн бұрын
పాస్టర్ కిరణ్ పాల్ అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనములు ❤❤❤. ఇంతకు మించి ప్రపంచానికి. రక్షణ సువార్త. అవసరం లేదు. అని. అన్పిస్తుంది నాకు. ఎందుకు అంటే. అసలు మనం ekkadivaaramo ఎక్కడికి వచ్చామో. తిరిగి ఎక్కడికి వెళ్లలో . అయ్యగారు. క్లియర్ గా. చెప్పారు అందులో. ఆయనప్రేమ కనబడుతుంది
@abhimodel806
@abhimodel806 15 күн бұрын
Praise the lord brother.... మీరు చెప్తున్నట్లు దేవుని కొరకు నేను, నా కుటుంబం దేవుని కొరకు వాడబడాలని ఎంతగానో ఆశ పడుతున్నాము. దేవుని ఆలోచనతో నాకున్న జాబ్ ని కూడా వదిలేశాను. రీసెంట్ గా దేవుడు ఒక చక్కని మందిరాన్ని కూడా ఇచ్చాడు. ఆత్మలు కొద్ది మందిగా ఉన్నారు. ఇంకా అనేకమంది నడిపించబడాలని అయన కొరకు ఘనమైన సేవ చేయాలని ఆశ తో ఉన్నాము. దయచేసి మా పరిచర్య కోసం ప్రార్ధించ మని కోరుకుంటున్నాం
@john-jesus327
@john-jesus327 17 күн бұрын
Tq.. చాలా మంచి msg అన్నయ్య...tq.. దేవుడు నిన్ను ఇంకా బలంగా వాడుకునును గాక..... ❤️🙌🧡🧡🧡🧡
@jnraj6698
@jnraj6698 13 күн бұрын
PRAISE THE LORD ANNA GOD BLESS YOU ANNAIAH
@gayathrigantegampu5455
@gayathrigantegampu5455 5 күн бұрын
Anna praise the lord 🙏 నా నా యెడల దేవుని ప్రేమ ప్రణాళిక ఎంత చక్కగా చెప్పారు. మీ msags నా జీవితంలో నేను ఎంతగా తగ్గించుకోవలో నేర్పించాయి.. నా ఆత్మ ప్రాణ దేహాలు దేవునికే ఉపయోగపడాలి.. నా కోసం నా కుటుంబం దేవునికి ఉపయోగపడాలని ప్రార్ధన చేయండి.. 🙏🙏🙏🙏
@bukkapuramsrinivasulu123
@bukkapuramsrinivasulu123 18 күн бұрын
అన్న మీకు వందనాలు.అన్న మందిరానికి ఆశీర్వాదం కోసం వెళ్ళకూడదు.ఆశీర్వాదమై రావాలి అని మందిరానికి వెళ్ళాలి.అని చెప్పారు మీకు వందనాలు అన్న.మీరు చెప్పే దేవుని వాక్యం నా ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది.మిమ్మల్ని దేవుడు వాడుకుంటున్నందుకు,మీ ద్వారా శ్రేష్ఠమైన వాక్యం వింటున్నాము.అందునుబట్టి దేవునికి కృతఙ్ఞతస్తుతులు చెల్లెస్తున్నాను.అన్న నా పేరు విజయకుమారి.నా భర్త పేరు శ్రీను నాకు ఇద్దరు కుమార్తెలు మా ఆత్మీయ జీవితాల గురించి ప్రార్ధించండి.
@LakshmiDasari-g2i
@LakshmiDasari-g2i 4 күн бұрын
Devuniki Mahema Kalugunu Gaka
@RaniBoddani
@RaniBoddani 18 күн бұрын
God bless you Nana wonderful explanation for youth
@karemsrikanth1043
@karemsrikanth1043 18 күн бұрын
Amen Glory to Jesus praise to Jesus Christ is almighty God you are a great servant of Jesus God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PbMark-f3z
@PbMark-f3z 17 күн бұрын
ఆమెంటక్, annayya🙏🙏🙏🙏🙏👌👌👌👌🖐️🖐️🖐️🖐️🖐️🖐️
@NayomiMekala-x7t
@NayomiMekala-x7t 14 күн бұрын
Love 😢❤❤ 💕 you jesus
@s.bhaskarsandhyapogu7142
@s.bhaskarsandhyapogu7142 14 күн бұрын
❤😂🎉😅❤
@s.bhaskarsandhyapogu7142
@s.bhaskarsandhyapogu7142 14 күн бұрын
😊❤❤😂🎉😅❤❤
@s.bhaskarsandhyapogu7142
@s.bhaskarsandhyapogu7142 14 күн бұрын
😢❤❤😊😮
@sunirachel8935
@sunirachel8935 7 күн бұрын
Praise the lord anna Woudraful massage thank you anna 🙏🙏👍👍👌👌👍🙏
@VenugopalReddy-t1u
@VenugopalReddy-t1u 15 күн бұрын
అన్నయ్య ప్రైజ్ థ లార్డ్
@praveenb2609
@praveenb2609 7 күн бұрын
Prise the lord brother i
@RaviKumar-vg9rn
@RaviKumar-vg9rn 13 күн бұрын
praise the lord brother...
@JYOTHIRaj777
@JYOTHIRaj777 7 күн бұрын
Yes
@ThigullaSujatha-k7w
@ThigullaSujatha-k7w 13 күн бұрын
Ayyagaru nenu ict classlo unnanu naku chala addankulu vasthunnayi ayyagaru
@bsunithahanumanthu433
@bsunithahanumanthu433 18 күн бұрын
Ee Message dhavra naa hrudyani devudu Thakkadu.. Naku kuda seva cheyali ani aasha undhi yesayya nanu vadukonunugakaa 😢😢nanu thayaru chesinna vidhannam... Naku kanilu thepinchae..🥹😥 Ee Message vinttunna prathi okarini yesayya thakunu gakka Amen
@Suresh_NAIDUSURESH_NAIDU-fh2of
@Suresh_NAIDUSURESH_NAIDU-fh2of 18 күн бұрын
Amen praise the lord Kiran pal Garu
@shobaabraham3829
@shobaabraham3829 14 күн бұрын
wonderful msg ,yes I am having mumber of promblems, help me Jesus.
@Bright-q1o
@Bright-q1o 17 күн бұрын
వంధానాలు అన్నయ్య
@Byulapallikonda123
@Byulapallikonda123 16 күн бұрын
Amen❤ hallelujah 🎉
@mohanraju1214
@mohanraju1214 9 күн бұрын
Praise the Lord excellent message I watched this message I get more faith on God
@KathiNagamani-z6m
@KathiNagamani-z6m 4 күн бұрын
🙏 🙏
@pukkallaanitha3571
@pukkallaanitha3571 18 күн бұрын
Praise the lord brother 🙏 hallelujah .... amen.
@Goodsamaritan-777
@Goodsamaritan-777 13 күн бұрын
Praise the lord brother, ఎన్నో రోజులుగా నా మనస్సు లో వున్న ప్రతి ప్రశ్న కు సమాధానం మీతో దేవుడు చెప్పించాడు ఈరోజు thank you brother... నా పేరు సరితా దేవి, నా భర్త పేరు వెంకటరత్నం, పాప నేహా, బాబు హితేష్... నా కుటుంబం అంత రక్షించబడాలి బ్రదర్ pls pray for my family salvation 🙏🙏🙏🙏🙇‍♀️
@AdepuSravanthi
@AdepuSravanthi 18 күн бұрын
Praise the LORD.
@anithaanitha8196
@anithaanitha8196 17 күн бұрын
అవును అన్న 🙏🙏🙏🙏
@sashi9563
@sashi9563 18 күн бұрын
Price the lord paster garu
@GIDEONVASI
@GIDEONVASI 15 күн бұрын
దేవునికే మహిమ కలుగును గాక 🙌🙌🙌
@BUma-h1j
@BUma-h1j 18 күн бұрын
Praise the lord pastor garu meeru chepthunte nakukuda sevacheyali Ani vundi
@Ratna-h2k
@Ratna-h2k 16 күн бұрын
Message chala chala baga chepparu brother God bless you 🙌 brother 🙏
@ChnaniChnani-x1n
@ChnaniChnani-x1n 12 күн бұрын
Praise the lord pastor garu vijaykumar deevena and vivek
@lathayadada1777
@lathayadada1777 18 күн бұрын
Thank you brother
@sandhyagannu6415
@sandhyagannu6415 18 күн бұрын
Amen amen amen...thnq thnq thnq my heavenly dad ✝️💞👑
@GudupuMercy
@GudupuMercy 18 күн бұрын
ప్రైస్ గాడ్ 🙏
@katariumabhavani
@katariumabhavani 18 күн бұрын
Praise the lord 🙏🙏🙏 Anna 💐💐💐
@PrsasdaRaonakka
@PrsasdaRaonakka 17 күн бұрын
ఆమెన్ అవును డాడీ 🙏🙏🙏
@lalithakumari8406
@lalithakumari8406 5 күн бұрын
Praise the lord pastor please pray for my grand children bright future please pray pastor
@kallepalliraju2343
@kallepalliraju2343 12 күн бұрын
❤🙏🙏🙏🙏🙏❤
@shavalaadam997
@shavalaadam997 10 күн бұрын
✝️🙏🙏🙏🙏🙏🙏🙏
@Mavillapalliabbayi
@Mavillapalliabbayi 11 күн бұрын
Nijame natho e matalu cheptunadu amen
@vinayakumari-i1l
@vinayakumari-i1l 18 күн бұрын
Praise the lord kirn paul garu me messages nannu athmiyangga chala balparsthunnayi🙏
@Alokhya2211
@Alokhya2211 18 күн бұрын
Praise the lord ayyagaru 🙏🙏
@nandhuraina4513
@nandhuraina4513 18 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 16:43
@a.nayomiakkabathula8165
@a.nayomiakkabathula8165 18 күн бұрын
Praise the lord my dear loving my family members bagunnara andaru god's grace all r happy thank you so much for your valuable prayers and valuable messages 2025is very beautiful and precious bless ings in ur and my family members thank you so much for all i heart fully praise God.
@PravallikaNelapati
@PravallikaNelapati 18 күн бұрын
Thank you lord
@balubalanna8567
@balubalanna8567 12 күн бұрын
Anna ne message valla nenu chala balapadanu thank u anna
@adellakumari4431
@adellakumari4431 18 күн бұрын
Amen praise the Lord brother🙏🙏
@MaheshMasa
@MaheshMasa 11 күн бұрын
అన్నయ్య ఇప్పటి వరకు ఇరుగు మార్గంలోనే నడిచాను కానీ ఆ ఇరుకు మార్గంలో నాకు ఇష్టం వచ్చినట్టు జల్సా చేస్తూ బ్రతికాను సాతానికి దగ్గర అయ్యాను కానీ ఇపుడు అవే ఇరుకు మార్గాలను ఏం చుకున్నాను ఈ సారి దేవుని కోసం నిలబడతాను నా కోసం ప్రార్ధన్లో గుర్తుచేసుకోండి
@PbMark-f3z
@PbMark-f3z 17 күн бұрын
ట్రక్,
@RajpaulRajpaul-u5u
@RajpaulRajpaul-u5u 18 күн бұрын
Dhevuni namamuke Mahima kalugunu gaka
@isaac-babu
@isaac-babu 14 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🛐
@krishnakandregula4276
@krishnakandregula4276 18 күн бұрын
✝️Amen Praise God Hallelujah🛐 నా తండ్రి నా దేవా *మీ దీవెనలు, ఆశీర్వాదాలు రక్షణతో* కూడిన ఇచ్చిన వాగ్దానముకే మా *వేలాది వందనాలు స్తోత్రాలు, కృతజ్ఞతస్తుతులు* చెల్లెస్తున్నాము *పరమాతండ్రి ఆమెన్ హల్లెలూయా* ✝️🙇‍♂️🙌🛐
@saidubabug6427
@saidubabug6427 18 күн бұрын
Praise the lord 🙏
@AshuMinu-t3r
@AshuMinu-t3r 18 күн бұрын
Praise the Lord brother
@prangesh133
@prangesh133 18 күн бұрын
Amen
@AnkhitAnkhit
@AnkhitAnkhit 18 күн бұрын
Praise the lord anna
@kanchanaB-g9z
@kanchanaB-g9z 17 күн бұрын
Amen na thandri
@Prameela-ox1ri
@Prameela-ox1ri 18 күн бұрын
Hallelujah amen amen amen
@ThigullaSujatha-k7w
@ThigullaSujatha-k7w 9 күн бұрын
Ayyagaru nakosam prayer Cheyyandi ayyagaru ammagaru🙏🙏🙏
@dileepawinijuvvala817
@dileepawinijuvvala817 14 күн бұрын
🙏🙏🙏🙏✝️✝️✝️🛐🛐🛐🛐🙏🙏🙏🙏
@saggurthikiran7691
@saggurthikiran7691 18 күн бұрын
Pristhalard ayyagaru,
@sheelam.bhoopal
@sheelam.bhoopal 18 күн бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నయ్యనాకు ఇద్దరు కుమార్తెలు వారు దేవుని సేవలో వాడబడుప్రార్థించండి దేవుడు
@ephraimbynipudi380
@ephraimbynipudi380 7 күн бұрын
దేవా నాతో నీ దాసుని మాట్లాడినందుకు కోట్లాది వందనాలు ప్రభు నిజమే ఈ నీ కొరకు నేను ఏవి చెయ్యాలని ఈ ప్రణాళిక అయినదా తెలీదు ప్రభువా నాతో సూటిగా మాట్లాడి వాళ్ల పరిస్థితి ఎందుకు వందనాలు తండ్రి నీలో నేను నా కుటుంబం గొల్లపాడు గట్లు గా ఉజ్జు తండ్రి మీకు మాత్రమే గణిత తెచ్చినట్లు గా నన్ను నా కుటుంబాన్ని ఉజ్జు తండ్రి నీ సేవకుని మాట్లాడినందుకు వేలాది వందనాలు ప్రభువా మీ సేవకుని ఇంకను బలముగా వాడుకో ప్రభువా నీకు మాత్రమే ఘనత కలుగును గాక ప్రైస్ లార్డ్ పాస్టర్ గారు దేవుడు మిమ్మల్ని మీ సేవను దీవించి ఆశీర్వదించి ఏకమైన ఆత్మలను దేవుని రాజ్యములో ఉంచును గాక ఆమెన్ 🙏🙏🙏🤲🤲😭😭🙏🙏
@KKeerthana-x3y
@KKeerthana-x3y 18 күн бұрын
Amen🙏
@toralapatisubrahmanyam7064
@toralapatisubrahmanyam7064 18 күн бұрын
Praise the lord pastor garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PrathyushaMeesaragandla
@PrathyushaMeesaragandla 17 күн бұрын
Brother praise the lord 🙏 🤚 me dwara devudu naatho matladutunnadu jivitam lo chala sarlu fail ayyanu nannu ayena sevalo balamga vadabadalani prayer cheyyandi brother
@sandhyagannu6415
@sandhyagannu6415 18 күн бұрын
S Avunu annaya meeru cheppindhi nijam annaya Andhariki dhooram a relationships lev only god tho single spiritual life journey but prabuvuku sthotram...anni bandhalalo devunitho bandhame permanent antha goppa krupa nu ichina prabhuvaina parama thandrike mahima yellappudu amen...
@yrani8397
@yrani8397 18 күн бұрын
Amen 🙏🙏🙏🙏🙏
@VaniVemula-kd2kn
@VaniVemula-kd2kn 18 күн бұрын
S annaya
@PrashanthPothe
@PrashanthPothe 14 күн бұрын
Praise the lord anna🙏🙏na manasu alochanalu miru chepparu naku kavalasina message.mi message vinnaka nen em cheyalo Ela vundalo naku prisudhatma dhevudu midyara naku bodhinchadu. Thank you God🙏🙏🙏🙏
@undrallavasumamba1439
@undrallavasumamba1439 18 күн бұрын
AMEN.. PRAISE THE LORD 🙏🙏🙏🙏🙏🙏🙏
@BodduGopi-rr8zu
@BodduGopi-rr8zu 18 күн бұрын
వందనాలు అయ్యగారు
@ChinuChinu-o7y
@ChinuChinu-o7y 18 күн бұрын
Praise the Lord 🙏 bro
@gundabattinajagan5637
@gundabattinajagan5637 18 күн бұрын
PRAISE THE LORD🙏 AMEN✝️🛐
@thotasubbalakshmi7716
@thotasubbalakshmi7716 18 күн бұрын
Super annayya garu❤❤❤
@srihariarava6798
@srihariarava6798 18 күн бұрын
Amen praise the lord 🙏🙏
@padmavathimanne5292
@padmavathimanne5292 18 күн бұрын
Praise the lord 🙏🙏🙏brothar
@ThigullaSujatha-k7w
@ThigullaSujatha-k7w 13 күн бұрын
Ayyagaru naku devuni Achaunnadi nakosam prayer Cheyyandi ayyagaru🙏🙏🙏
@sheelam.bhoopal
@sheelam.bhoopal 18 күн бұрын
🙏🙏🙏🙏
@SivanagadurgaRH
@SivanagadurgaRH 16 күн бұрын
❤❤🙏
@VenugopalReddy-t1u
@VenugopalReddy-t1u 15 күн бұрын
అన్నయ్య మాది అన్య కుటుంబం నాపేరు హన్న మేము దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం maa బందువులు అందరూ వెలి వేశారు మాకు అప్పుల బాధ ఎక్కువగా ఉంది వీటి అన్నిటినీ జయించడానికి శక్తిని ఇచ్చే మాటలు మీ వాక్యం వల్ల మాకు దొరికింది
@BhanuBhanukurusam
@BhanuBhanukurusam 9 күн бұрын
Praise the lord Annayya.na manasulo vunnasandesanni theliyajesaru. Na kutumbanni marchalani nalo asa vundi kani. Cheppina varu devunni grahinchalekapothunnaru. Varu raksnchabadali. Prir cheyandi Annayya plz.naku devuni seva cheyalani. Chala asaga vundi. Devuni samadanam kosam aduru chusthunnanu. Nakosam prir cheyandi
@bujjibabumichael2520
@bujjibabumichael2520 14 күн бұрын
Praise the lord bro Really I'm inspired ur words
@NalinikumariM
@NalinikumariM 17 күн бұрын
M. N. Kumari.praise the lord. Brother. God bless you. All. Ma kosam prayer cheyande.me kosam prayer chestunnamu.
@parvathiparvathi4646
@parvathiparvathi4646 17 күн бұрын
❤madi karnataka 💯🙏💯 sathyame 💯🙏💯🙏💯
@BroSanthoshevangelist7712
@BroSanthoshevangelist7712 17 күн бұрын
Karnatakalo ekkada andi. I am from karnatak
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
prardhana lo nammakatvam#wcm kiran paul#wcm gudivada
8:53
bible vakyam
Рет қаралды 7 М.
Кому ты в больнице нужен? | 9 серия | Скорая
28:13
Анаконда келін 2 | Шешімі бар
45:55
Телеканал Алматы / Almaty TV
Рет қаралды 234 М.
Запаска қайда? | 7 серия | Аниматор
13:34
Danyar Bekzhanov
Рет қаралды 145 М.
great comedy very nice video👻🧚‍♂️♥️
1:01
Gültekin Ailesi
Рет қаралды 5 МЛН