@@eswarhumanist1399 మూఢనమ్మకాలను నమ్మద్దు అనటం తప్పుకాదు. అవి నమ్మే ప్రజలకు వారికి అర్ధమయ్యేట్లు ఓపిగ్గా చెప్పగలగాలి. ఎదుటి మనుషుల్ని అవమానించడం మూఢనమ్మకాలకన్నా నేరం. గడపకు పసుపు రాయటం, తోరణాలు కట్టడం లాంటి భారతీయ ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్లో ఎంతో సైన్స్ ఉంది. అవి మూఢ నమ్మకాలు కాదు. వినాయకుడు పాలుతాగటం లాంటివి మూఢత్వం. కానీ శాస్త్రీయతను గుర్తించకుండా అన్నిటినీ మూఢనమ్మకాల్లో కలిపేస్తున్నారు. ఇంకొకరికి హాని చేసేలా ఆచరించేవాటిని ప్రోత్సహించకూడదు.
@suryaexists19824 жыл бұрын
అంటే ఇంత కాలం నీకు ఒకరిని నొప్పించకుండా మాట్లాడాలి అనేది తెలియదా? అయినా నొప్పించకుండా ఎలా మాట్లాడతా అది సాధ్యం కాదు.
@shivachari15682 жыл бұрын
బాబూ గోగినేని నాకు అస్సలు నచ్చరు చాలా ముర్కుని గా వాదిస్తారు కానీ మీ మాటలు చాలా ఆనందాన్ని కలిగించాయి బాాబు గారు చాలా అదృష్టవంతులు మీ లాంటి వైఫ్ దొరికినందుకు
@premkajjamhi52854 жыл бұрын
మీ భర్త కంటే మీరే క్లారిటీ గా ఉన్నారు, ఎవర్ని హట్ చేయకూడదne ,
@saginagaraju91424 жыл бұрын
మీ వారి కంటే మీరు చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదములు.
@kishankumarbokkakishankuma60374 жыл бұрын
నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువారు గొప్పవారు అన్న చందాన ఉంది మేడం గారు మీ ఆలోచన ధోరణి.
@csnsrikant6925 Жыл бұрын
Avnu
@ismailkhan-yb5fs3 жыл бұрын
మంచిని పంచడం , మానవత్వం తో మెలగడం , అందర్నీ ప్రేమించడం ,సేవ చేయడమే ఆ నిరాకారుని ఆరాధించడం!
@satyanarayananarahari29463 жыл бұрын
ఇస్లాం దేశాల లో దేవుడు లేడు అనకూడదు శిక్షిస్తాడు మి స్వేచ్ఛ మనలాంటి దేశం లోనే
@rajashekar33893 жыл бұрын
భర్త హేతువాదం తో సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నభార్య సున్నితమైన ఇతరులను నొప్పించక సమాధానం చెప్పింది చాలా గ్రేట్
@gamingandmusic92172 жыл бұрын
తప్పు దారిలో వెళ్తున్న సమాజాన్ని ట్రాక్ లో పెడుతున్నాడు బాబు గోగినేని.
@nagarajasharmaa.8424 Жыл бұрын
@@gamingandmusic9217 నీ మొహం
@gamingandmusic9217 Жыл бұрын
@@nagarajasharmaa.8424 na moham nee moham kaadu, nijam
@atreyasa16 жыл бұрын
God is an abstract friend. Well said madam.
@salmonraj41486 жыл бұрын
Everyone needs a great motivative mother like you .. hats off for you words madem ..
@saketasarmamadduri6 жыл бұрын
బాబు గోగినేని బ్రతికేదే ఆ డిబేట్ మీద, వివాదాల మీద.
@hb72086 жыл бұрын
Murali Krishna yeah 👍
@sailajareddy89754 жыл бұрын
Veedini Desam nundi bahiskarinchali
@prashanthreddy87564 жыл бұрын
😂
@truthvictory88023 жыл бұрын
Correct chepparu.
@mrentertains62423 жыл бұрын
🤣🤣🤣
@satyamgollapalli64804 жыл бұрын
అయినా హైన్దవమ్ హిందూ మతం అంటే ఒక వ్యక్తి కీ సంబందించిన అంశం కాదు,, ఎవ్వడికి వాడు దేశ భక్తితో ధర్మం తో తరించాలి,, జై హింద్ జై భారత్..
@jameslalam85296 жыл бұрын
Nice speaking and every body should understand this, I have understood.
@shivachari15682 жыл бұрын
Good is god చాలా కరెక్టుగా చెప్పారు మీరు చెప్పినట్లు ఆ పరమాత్మ తో మన భాదలు షేర్ చేసుకుంటే చాలా రిలీఫ్ గా వుంటుంది
@emimayeluvolu8565Ай бұрын
But God is Good
@kbangaraiah44066 жыл бұрын
ఆల్బర్ట్ ఐన్స్టీన్ దేవుడి గురించి ఏమన్నాడంటే తెలియని శక్తి ఏదో ఈ విశ్వాన్ని నడిపిస్తుంది అని అన్నాడు మనదేశంలో చాలామంది అలాగే ప్రపంచంలో కూడా అనేకమంది గొప్పవాళ్లు దేవుని నమ్మి నారు దేవుని నమ్మడం అనేది ఒక నమ్మకం దాన్ని రుజువు చేయాలంటే చాలా కష్టం దీనర్థం రుజువు చేయొచ్చని మీకు కావలసింది దేవుడు లేడు అనే భావన నిరూపించాలి అది చాలా ఈజీ కానీ దేవుడు ఉన్నాడని నిరూపించిన చాలా కష్టం నేను కష్టం అని అంటున్నాను అంతేగాని దేవుడు లేడు అని మాత్రం అనలేదు ఎందుకంటే దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు మీరు నిరూపించగలరు నేను కాదు మీరు ఆ మహనీయులు చెప్పింది ఫాలో అవడమే ఏకాగ్రతతో శ్వాస మీద ధ్యాస తో 12 సంవత్సరాలు నియమనిష్టలు పాటిస్తూ ధ్యానం చేయండి అప్పుడు మీరే ఒక దేవుడు రూపంలో కనిపిస్తాయి అందరికి మీరే దేవుడు ఉన్నారని చెపుతారు దేవుడనే భావన నిరూపించడం అంత ఈజీ అయినట్లయితే ే ఈ విశ్వం ఇంత అధ్వాన స్థితిలో ఉండదు దయచేసి దేవుని నమ్మండి దేవుని గురించి ఎవరికివారు తెలుసుకోవలసిందే నిజానికి ఈ విశ్వంలో దేవుని గురించి స్వచ్ఛమైన అనుకున్న వాళ్ళు ఎవరు లేరు అందుకే మీరు అలా మాట్లాడుతున్నారు ఇలాంటి మనకే బిజినెస్ సైన్సు అభివృద్ధి చెందింది కాబట్టి ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారు ఇంకా ఈ రోజుల్లో దేవుని ఎలా నిరూపించడం
@rsumedha79016 жыл бұрын
Madam garu superb ur analysis given so many answer's to present living style
@ramupalina4576 жыл бұрын
One of the best video I ever seen ....👌👌👌👌👌 God bless u m/s babu gogineni. Sir u r so lucky sir
@akhilnag18706 жыл бұрын
I carried my smile till end ..... Such a lovely words😍
@madhukumar-yt1yf6 жыл бұрын
Excellent madam nice talk about god Ian really impressed by u and sir.good family 100 years meeru mi family challaga undali
@Satishkumar-ny6xv3 жыл бұрын
Hence proved... Babu's wife believes in GOD😊
@neerisimperial1234 Жыл бұрын
Obsolutely ఇదే కదా నిజమయిన ఆధ్యాత్మికత she defined God in a smooth manner Hat's off to her
@prasannakumar-beyondbelief936 жыл бұрын
Nice answer by her about God.... We should be humble and we should respect each other... I likeed her explanation tooooo Even Babu gogineni also shocked with her reply I think so......
@saireddy-cu8lc6 жыл бұрын
It's really awesome ...instead of living like a human being it's better to live like a being human...God comes in there
@vamsikrishna9423 жыл бұрын
Babu గారికి త్వరలోనే తెలుస్తుంది లే. టైం దగ్గరలోనే ఉంది.
@anandkumar-ym9en6 жыл бұрын
మీకు ఉన్న జ్ఞానంలో మీ ఆయనకి కోంత ఇవ్వడి..
@yerradasuhannakrupavathi92416 жыл бұрын
Telugu Cristian world correct ga cheppinaru 👏
@sureshneelam26705 жыл бұрын
NE beautiful brain evariki ivvoddu pls.
@burleramarao78334 жыл бұрын
That interview is necessary ?
@tekumudibhimeswararao83523 жыл бұрын
Babu gaaru100 percent correct
@chaitanyakrishna81773 жыл бұрын
Arey saami devudini nammodhu ani evaru cheppaledhu, kani buddhi upayoginchi alochinchi bratuku ani chepte tappu endi?
సంకరజాతి జీవితాలు సంకర ఆలోచనలతోనే...సంకర బతుకులు... అటు ఇటు చెందని •5 బతుకులు... ఆ బతుకులకు మత కుల లింగ ప్రాంతీయ బతుకులపై ఆధారపడి జీవిస్తూ ...అవి పట్టనట్టు జీవించే దౌర్భాగ్య జీవులు వీరు...నా భారత మాత తన ఒడిలోనే తన పాలనిచ్చి మురుపాలుగా పెంచింది అది నా మాతృ హృదయం యెక్క విశాల దృక్పథం....జెయహో భారత మాత....జై జై జన్మభూమి !!
@BaluAlluri6 жыл бұрын
Garikipati sena Spiritual communism !! మనం అందరం పుట్టింది ఒక తల్లి నుండి, అలాంటప్పుడు సంకర జాతి ఎందుకు అవుతుంది రా బ్లడీ ఫూల్.
@Psravp6 жыл бұрын
సూపర్
@postwala26676 жыл бұрын
sankara antey hybrid - ikada kakunda, akkada kakunda, adi telusu edi telusu anni cheppey vadu.
@tirunagaripadmaja69665 жыл бұрын
H,
@pushpalatha81116 жыл бұрын
thanks 10tv fr good interview with a good family. thanq so much
@jampal0036 жыл бұрын
Love u madam.. 1st opinion n it is ever.. such a simplistic sweet heart.. good to our Babu sir
@madhumadhu-tx2tf4 жыл бұрын
Great words madam.... Babu sir.. Extraordinary man well said mam...
@sreenunalli2 жыл бұрын
Babu గారు, మేడం గారు ఇద్దరూ సమభావం తో కలిసి బ్రతుకుతున్నారు.Great 🙏💐 Souls చాలా Matured గా అన్నారు.... ఉన్నారు. Same ఈమె మాటలే శ్రీ కృష్ణ భగవానుడు చెప్పింది, అది శంకర్ ఆచార్య గారూ చెప్పింది ఇదే... దీన్నే అద్వైతం అంటారు.fallow అవ్వకర్లేదు... Just వింటే చాలు.
@srinivasm56585 жыл бұрын
I like it ... I really appreciate Babu's wife speach....my views/thoughts are in sync with her word..
@saikiranbhargava81546 жыл бұрын
Super cheppaaru madam....
@akul24036 жыл бұрын
Really gud Chala baga chepparu
@raghavat91306 жыл бұрын
Well said👍
@guntinarahari30316 жыл бұрын
Wow...Ur a great humanist... Simply superb ur thought
@9QubesTechnologies6 жыл бұрын
100% True. Nice words.
@prabakerrao43733 жыл бұрын
So sweet saying sister, chaala baaga cheppaaru
@subramanyama67545 жыл бұрын
మతం అనేది ఒక మానసిక ఒత్తిడి. పూజలు ఒక మత్తు మందు లాంటివి. మేడం గారు చక్కగా మాట్లాడారు.... మేడం గారి మాటల్లో చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను....
@bolemtataji7656 жыл бұрын
chala baga cheparu thank you
@rajprince1306 жыл бұрын
Genuine voice.... Hats off ur family
@kumark-jj2yy2 жыл бұрын
Exllent madam, u have very good clarity.
@Kalpatharuvu6 жыл бұрын
Beautiful answer and beautiful background music, beautiful way of talking. 🙏
@kdaneswari64124 ай бұрын
వావ్ సూపర్ సూపర్ మేడం చాలా బాగా చెప్పారు చక్కగా చెప్పారు నిజంగా మీరు ఆచరిస్తున్నారు మీరు చెప్పినవన్నీ చేస్తున్నట్టు చక్కగా కనిపిస్తున్నారు మిమ్మల్ని ప్రతి ఒక్కరూ ఫాలో కావాలి
@ramkrishna32566 жыл бұрын
She's awesome...... Love uu mam.... I believe in science but I'm not an ethist... Because of u only ur family is beautiful........
@saralagorre15153 жыл бұрын
Wonderful mam. Definitely your friend God leading you.
@thamizhpallikoottam73376 жыл бұрын
Well said madam 👏👏 even i am a spiritual person. Appriciating you
@vikramrathod44553 жыл бұрын
బాబు గోగినేని చాలా అదష్టవంతుడు తనకు తగ్గట్టుగా మంచి భార్య దొరికింది 😊😊😊😊
@itzvam30116 жыл бұрын
U both r made for each other. I can say...
@yarraveerabhadrarao2 жыл бұрын
Very nice statement on god.well said.
@gopss9736 жыл бұрын
దేవుడు లేడు అని మీరు అన్నారు సరే.. అదే మీ భర్త క్రిస్టియానిటీ , జెవిష్ అలాగే బౌద్ధమతం ఎందుకు అనుసరిస్తున్నారో అడిగి చెప్పండి మేడం
@shalinichinni64066 жыл бұрын
Very nice mam i like ur way of talking and i think ur very understanding person
@vijaybhargavanagoni52406 жыл бұрын
Excellent meaning about God
@chandana064076 жыл бұрын
Crect madam I respect your words which mean alot every body should know the actual meaning of God
@gopss9736 жыл бұрын
కనీస విషయ పరిజ్ఞానం లేని తెలుగు మీడియా...iii ఒక సాధారణ వ్యక్తి తన కొడుకుని చదివించడమే కష్టమైన ఈ రోజుల్లో సుమారు పదిహేను కోర్సులు విదేశాలలో చదవడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? విదేశాలలో సంవత్సరాలపాటు తిరగడానికి వసతులు ఎవరు ఏర్పాటు చేశారు? సుమారు పదిహేను సంవత్సరాలు వ్యాపారం, ఉద్యోగం లేకుండా ఒక వ్యక్తి ఎలా తన ఫ్యామిలీని పోషించ గలడు? ఇటువంటి విలాసవంతమైన ప్లాట్లు ఎక్కడి నుండి వచ్చాయి అదే పనికట్టుకుని ఒక వర్గాన్ని వ్యతిరేకిస్తూ... విలాసాలతో జీవనం గడుపుతున్న బాబు గోగినేని వెనక ఉన్నది ఎవరు డబ్బులు ఎవరు సమకూరుస్తున్నారు? ఇది ఒక సామాన్యుడి ప్రశ్న . సిగ్గుపడాలి తెలుగు మీడియా ...సిగ్గుపడాలి....! 😈😈😈
@kisshoresethi48086 жыл бұрын
Gopal Sunke nice. Babu ki annee unnay. Tinnadi arigenduku edo pani cheyyali. Athanni comment chesthe....bhale egiri padatharu Gogi fans....chuddam evaru egiri padatharo....
@Psravp6 жыл бұрын
సూపర్ గా చెప్పారు బ్రో
@hb72086 жыл бұрын
Super sir 👌
@vangurijyotsna94723 жыл бұрын
Excellent explanation madam🙏
@daruriramanujacharyulu26636 жыл бұрын
Humanity is god
@miriyalamohaan63284 жыл бұрын
This is correct explain, god bless you maa
@puresoul80146 жыл бұрын
Gogineni Garu blessed with a beautiful wife and clever child.. As we gogineni is one book
@lavanyalavi36236 жыл бұрын
Chala Baaga cheparu Sahana Garu
@rizard056 жыл бұрын
God bless you maaaaa
@yoursLN Жыл бұрын
I respect your thought process.. keep it up..
@priyakoppaka20474 жыл бұрын
U revealed what is God in my opinion 🙏🙏🙏
@vattikuntasharath71844 жыл бұрын
Well said mam pleasantly and politly
@sskotagaramjsp73134 жыл бұрын
I have to learn patience from these family. Yentha opika ga answer isthunaru😊
@bommareddyvenkata18165 жыл бұрын
Thanq madem chalabagachepparu
@vijaykumarboppe1026 жыл бұрын
superb mam
@armyvaibhav13735 жыл бұрын
Very nice madam ! And r so politely speaking
@geethavlogs44766 жыл бұрын
babu gari kanna emetho debates pedithey jananiki baga ardamautundi,how nice she is her way of talking was just likeing,no ego like babu, no domination words like babu used while debates.simply nice women.
@kakumanichandramouli68302 жыл бұрын
She said it all . She summarized everything . . 👍👍
@kishandheeravath57866 жыл бұрын
super.. cute ga.. Chala Baga chepparu..🌹
@veeranjiveeranji69846 жыл бұрын
Vijaya S hi vijaya
@pavankumark90256 жыл бұрын
అది..సైకో కి బయపడి. అలా..మాటాడు తు o ది.
@kishandheeravath57866 жыл бұрын
Pavankumar K Aunu correct
@ramakrishnaviat13524 жыл бұрын
WHAT A GREAT FAMILY SIR I SALUTE YOU SIR
@kodamalalincolnbabu35623 жыл бұрын
very good mentality. thank you so much.
@NanjundaKumarYoutubechannel6 жыл бұрын
This family are very intelligents they believe theory they want to spread their theory to everyone. If they believes are not on God but truth can not be change.
@mslakshmi30744 жыл бұрын
This is heartfully , most of the people believe like you mam.
@unknownbuddy31216 жыл бұрын
అదీ సంగతి...మీ ఫ్యామిలీ మొత్తం సంకరజాతి అనమాట.
@jagannatharaojonnalagadda19286 жыл бұрын
Please do not punish the family members with pungent words as they are not part of the idiotic behavior of the so called intellectual who is in fact a pseudo intelligent and jack of some trades, and certainly not the master of any trade. i strongly believe that a day will come to this Go------------gineni also like Venkatachalam to fall on the feet of that either existing or non existing force for having openly made big holes in the hearts of countless number of people. He will surely go crawling to that end and without making a sojourn, he would permanently have his domicile there by getting thrown out from his house by his wife, child and other inmates, if any.
@gautamiswati52246 жыл бұрын
Hahaaha 😂😂😂
@hb72086 жыл бұрын
😄
@vasuvarmsvasu46906 жыл бұрын
KASHYAP SARMA erri.ppappa
@pavankumark90256 жыл бұрын
Correct.....ఇది...స o క ర జాతి..
@DRRAJESHMESA6 жыл бұрын
babu gaaru entha cool gaa explain chesthaaro, eevida kudaa adey coolness. made for each other. happy to see her way of talking.
@parvathiputhraperformances21553 жыл бұрын
ఉన్నత ఆలోచనలు కల ఈవిడ గారు చాలా గొప్పవారు.
@srinivasg18755 жыл бұрын
madam this really really truth what and how you explained about God and near to real life.
@venisurapaneni7226 жыл бұрын
Chala baga chepparu madam 👍
@deepragz6 жыл бұрын
ne bonda ra ne bonda ....aaadey clear ga ledu ,.....neeku yem ardham ayindi bay....gandhi ni follower ga pettukunnaranta.... i should ask my father antundi .....eeppatidaaka yem peekindi
@jagadeeshnidamanuri30236 жыл бұрын
Chitti Gandhi ni fallowerga pettukundhi valla dady..aame kadhu malla oka sari chudu sugar patient la vunnavuga bro...
@deepragz6 жыл бұрын
Jagadeesh N bhayya... Couldn't see once... You are asking me to watch again..... Akkada catch cheptha meeru malli chudandi..... She said Gandhi ne follower ga pettukunnaranta..... She didn't say we follow Gandhi...... Nuvvu Rahul Gandhi la unnavey..... God bless son
@jagadeeshnidamanuri30236 жыл бұрын
Babu Lokesh Gandhi fallower ani cheppaboyi ala annadhemo..Nuvvu pedha...
@noveenbaba65456 жыл бұрын
Hey pls evaru Aina chebuthara ah background lo vaka music vastundhi kadha Ah music name eanti
@munibhaskar2002 Жыл бұрын
chaalaa baaga chepparu andi
@thraithasiddhantam53076 жыл бұрын
దేవుడు లేడు అంటే మెడలో కుక్క గొలుసు లాగా ఆ తాడు ఎందుకు...
Well said ma'am as eloquently as your better half. And I think you too can inspire people like babu garu
@truthrevealer916 жыл бұрын
మేడమ్! దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఉందా...?? ఆయన పరిశుద్దుడు జీవం గల వాడు విగ్రహం కానివాడు ఆత్మ స్వరూపుడు అదృశ్య స్వరూపుడు మాట్లాడేవాడు సజీవుడు పాపము చెయ్యడు ఒకరి చేత పాపము చేయించడు ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి మేడమ్ ఇందులో ఏఒక్కటి గుర్తు పట్టినా మీ జన్మ ధన్యమే ...
@yerradasuhannakrupavathi92416 жыл бұрын
Srinivas Ch.srinivas praise the Lord
@yerradasuhannakrupavathi92416 жыл бұрын
Srinivas Ch.srinimaraninchi thirigi sajeevam ga lechinana devudu okkade
@pradhanmohan91616 жыл бұрын
Correctga chapparu
@morthasam11156 жыл бұрын
కాని దాని వలన లేని దానిపై ఆధారపడి బతకడం అలవాటుగా మారి కొంత కాలానికి విపరీతమైన అనర్ధాలు కలుగుతాయి . మంచి ని దేవుడు తో లింకు చేయకండి
@harikaullengala85846 жыл бұрын
Yes 100% True
@reddyguru17886 жыл бұрын
Mortha sam Super
@ashokdumalaashokdumala97605 жыл бұрын
em chepinavanna nice
@dailygyan27715 жыл бұрын
Nice speech
@rampuvvadi97636 жыл бұрын
Mam u r great .chalaa bagaa chepaadu respect all
@Chandrasekhar-jk6on3 жыл бұрын
ఎవరిని నొప్పించకుండా మాట్లాడారు. ధన్యవాదములు.
@ramakrishnamurthy80724 жыл бұрын
Madam your opinion on God is right I like you very much what you said God is our good friend who make us to walk in right path.
@kouruvenkataprasadbabu70716 жыл бұрын
yes 🙌💞🌹 exactly your my feeling
@saisimhachalam69776 жыл бұрын
Mam chaala Baga chepparu ...... Meeru chaala great mam ... Meelaga andaaru vundali....
@jayaraj22626 жыл бұрын
How do you know which is good which is wrong without any measurement
@purunimaparige5903 жыл бұрын
Well said
@theobserver93576 жыл бұрын
మొత్తం ఫ్యామిలి అంతా ఇంతే నేంట్రా
@hb72086 жыл бұрын
😃
@srinivasm56585 жыл бұрын
Nee kentra ithe....nee family lagane vallu kuda vedha va ... comments ivvat nerchukooo
@jaishriram34034 жыл бұрын
,great madam
@chinniaanya1366 жыл бұрын
Having ur own belief is good.. But don't feel proud Dat u don't believe in God.. If ur husband falls sick r ur son, first thing u wud do is pray to a diety though u don't admit it... Adho pedha super la feel avvakandi...