SHALOM నేటి ఈ వాగ్దానం మన అందరి పట్ల నెరవేరునుగాక 🙏ఆమెన్🙏
@manibabu6524 сағат бұрын
అప్పుల కొరకు మరియు నా తల్లి ఆరోగ్యం కొరకు మరియు నా భార్య ఆరోగ్యం కొరకు మరియు నా కుమార్తె నా కుమారుడు చదువులో జ్ఞానం కొరకు మరియు అన్నయ్య కుటుంబం కొరకు మరియు అత్తమ్మ కుటుంబం కొరకు మరియు గృహము కొరకు మరియు జాబ్ లో అభివృద్ది కొరకు మరియు నా ఆరోగ్యం కొరకు మరియు కల్వరి టెంపుల్ పరిచర్యలు కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
షాలోమ్ దేవునికే మహిమ 🙇♀️మానానని హెల్త్ బాగోలేదో లివర్ 90%చెడిపోఇంది 10%ఛాన్స్ వుంది అని చెప్పారు ఉన్నదాని కాపాడుకో అని చెప్పారు డాక్టర్ లు ప్రేయర్ చేయండి 🙏
@obulesukorapala29744 сағат бұрын
యేసయ్య మేము ఈలోకంలో జీవించినంత కాలం మీబిడ్డలుగా జీవించే భాగ్యము మాకు అనుగ్రహించమని నీచేత ఆశీర్వదించబడే కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ద నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాము ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏 అందరికీ వందనములు 🙏🙏🙏
@brahmayyaanasuri79503 сағат бұрын
ప్రతి ఉదయం వాక్యం అనే మహా ప్రసాదాన్ని అందిస్తున్న దైవజనులను వారి కుటుంబాని సమస్తము కూడా సమకూర్చి ముందుకు మీరే నడిపించమని ప్రభువు పేరిట మనవి చేస్తున్న అమ్ము తండ్రి ఆమెన్🙏🙏🙏
@victorpaul96033 сағат бұрын
అన్నా ప్రైస్ the lord please remember in your prayer anna today My prayer success కావాలి అన్నయ్య
@chevuriarunkumar70443 сағат бұрын
ఏసుక్రీస్తు నామమును అడుగుతున్నాను తండ్రి అప్పులు తీరటానికి ప్రార్ధన చేయమని అడుగుతున్నాను నేనే మన చేసిన పాపములు గురించి నన్ను క్షమించు మందుకు దూరంగా ఉండేటట్లు మందు మానేశారానికి ప్రార్థన చేయడం పెళ్లి మంచి సంబంధం గురించి ప్రార్థన చేయమని అడుగుతాను తండ్రి అన్నకి వందనాలు 🙏🙏🙏
@maryvijay67964 сағат бұрын
మా అత్త మామ నా పట్ల చాలా కఠినంగా ఉంటున్నారు అపనిందలు వేసి నన్ను సమస్య లో వేస్తున్నారు ప్లీజ్ బ్రదర్ వాళ్ళు మారుటకొరకు ప్రార్ధన చేయండి బ్రదర్ 🙏🙏🙏😭😭😭😭😭
@varunseelam67762 сағат бұрын
Salom yesaiah🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 వందనములు yesaiah నాకు ఉన్నటువంటి అప్పులు తిరులగును mee sanidilo brathukulaguna naku avakasam evandi వందనములు yesaiah maa pillalani divinchadi vandhanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 yesaiah
@BagyaLaxmi-i4d6 сағат бұрын
God is love 🙏🙏
@KoteaswaraoKondeti4 сағат бұрын
🙏 Prabhu 🙏 pereta 🙏 andhare 🙏 shalom 🙏 God 🙏 bless 🙏 you 🙏 all
@YatlaKumari6 сағат бұрын
Praise the Lord Annaya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@RameshsirisahSiri2 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💓💓💓💓💓💓💓💓💓💓💓🤝⛪️🙌
@poppoppulapavan18994 сағат бұрын
ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు 🌷✝️⛪🙏🛐🛐🛐🛐🛐
Anu Nithyamu Mi Krupalo Mammulanu Kachi Kapadi Nadipinchina Thandri Deva Vandanamulu Nayana Garu 🙏🙏🙏
@gangabhavaniganga21403 сағат бұрын
మా పాప దానేశ్వరీకి మంచి ఆరోగ్యం కోసం ప్రార్దన చేయ్యండి ఊపిరి పీల్చడం కష్టంగా ఉంది తగ్గేటట్లు ప్రార్ధించండి శరీరం అంతా నల్లా గా గట్టిగా అయిపోయింది మంచిగా మారేందుకు ప్రార్థన చేయండి 😭🙏🏻🛐 పాప బ్రతకడానికి దేవుడు సహాయం చేసే ట్లు ప్రార్థన చేయండి 😭🙏🏻🛐🛐
షలోమ్ బ్రదర్ నా యందు దేవుని కృప బహు శ్రేష్ఠమైనది నా యందు దేవుడు ఏమి తలుస్తున్నాడో అది మాత్రమే దేవుడు నాకు కలగజేసీ దేవుని చిత్తం మాత్రమే నా జీవితంలో జరిగించాలని ప్రార్ధన చేయండి బ్రదర్ 🆂︎🅷︎🅰︎🅻︎🅾︎🅼︎
@karnthikumar6764 сағат бұрын
Praise the Lord 🙏 shalom brother 🙏 prayer for my family and friends 🙏 brother 🙏 maa Chelle kutunbam Maru manasu koraku pradhana cheyandi annayya please please annayya 🙏 maa Chelle kuthuri ki manchi arogayam gurinchi and study gurinchi pradhana cheyandi annayya please please annayya 🙏 maa Chelle ki manchi arogayam gurinchi nellallu nindi normal delivery avulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 maa brother ki manchi arogayam gurinchi and study gurinchi pradhana cheyandi annayya please please annayya 🙏 maa appula samaslu tirulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 maa nannanu thargudi nuchi vidipinchulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 naa vivaham devudu chinthaprakaram jarugulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 naa kutunbam Maru manasu koraku pradhana cheyandi annayya please please annayya 🙏 naa jivitham antha devudu thoduga vundulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 nenu cheyu panulo devudu chinthaprakaram jarugulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 nenu vellu margam lo kuda devudu thoduga vundulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 shalom brother 🙏
@HViratVasanth4 сағат бұрын
వందనాలు సార్ నేను RRB ki ప్రిపేర్ అవుతున్నాను మీరు ప్రార్ధన చేయండి సార్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rapolusrinivas22354 сағат бұрын
Calvary Temple all members World Jesus praise the Lord Anna Garu Shalom🎉🎉🎉 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 (Great message Aman) 🎉🎉🎉🎉🎉
ప్రైస్ ది లార్డ్ షాలోమ్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అందరికి వందనములు ఆత్మీయ తండ్రి గారికి వందనములు అయ్యా నా కుటుంబము కట్టబడు లాగున ప్ర్రార్ధన చేయండి నా కుమారులు చదువులో దేవుని సన్నిధి తోడువుండు లాగున నా అమ్మ నాన్న అత్త మామయ్య లకు ఆరోగ్యం కొరకు నా ఆత్మీయ జీవితం కొరకు ప్ర్రార్ధన చేయండి అయ్యా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord! 🙏 Dear brothers and sisters in Christ, I(Gummadi Anil babu) humbly ask for your prayers as I seek a wife of noble character who fears the Lord and possesses godly wisdom. Please join me in prayer for a life partner who aligns with God's will for my life. Thank you for your support and prayers. Amen.🙏🙏🙏🙏🙏🙏🙏
@sitharamarajumatta98834 сағат бұрын
Shalom bradars and sisters 🎉🎉🎉🎉🎉good message bradar 🎉🎉🎉🎉🎉
@snagaraju55794 сағат бұрын
Prabuva nenu chysy office lo alati ebhadhlu lekhudha jargetu Krupa evuasya prabuva nenu chysy office lo andharam bhagudhli asaaya prabuva ma ammaki manchi arogam evuasya ma Nana mandu maneysy kurpa kalugunugka ma pelalaki manchi arogam evuasya ma papaki free situ vachy kurpa kalugunugka amen
🙏 amen amen amen 🙏 Praise the lord good morning brother garu 🙏
@TRamana-x9u33 минут бұрын
🙏🙏 praise the lord sir🙏🙏 ma family kosam preyer cheyandi sir please amen🙏🙏 ma husband drink cheyakunda devuni telusukunela preyer cheyandi sir please amen🙏🙏 ma husband maku phone cheyadam ledhu phone chesela preyer cheyandi sir please amen🙏🙏🙏🙏 preyer me all numbers please amen🙏🙏🙏🙏🙏
@raziashaik59624 сағат бұрын
Praise the lord kabeer, Raja families salvation Kabir Appu samasyalu povali samvrudhi jeevanopadhi pondali ice Cream, chicken orders ravali financial blessings kosam avamanam kalugakunda prati avasaram teerutaku Krupa sahayam kaapudala kosam Razia c-tet exam qualify avvali govt job pondali Jemima, joel kids good health knowledge and wisdom kosam prayer cheyandi please
@narayanarao88873 сағат бұрын
షాలోమ్ అన్న దయచేసి మా కుటుంబం కోసం ప్రార్దన చేయండి అన్న ప్లీజ్ 🙏✝️🙏
@kranthi60254 сағат бұрын
Praise the lord brother 🙏 please prayer for srinivas garu dialysis cheyinchukuntunnaru variki manchi arogyam devudu ivvalani, Prasad garu marumanassu pondhalani, ma families kosam thappakunda prayer cheyandi 🙏
Shalom annayya ma kutumbam rashna podelaga prardana cheyandi please 🙏🙏🙏🙏🙏🙏
@ppolaiah80704 сағат бұрын
Shalom Anna 🙏 E Msg chala bagudhi na Kosam Deuvdu Matladhi Deuveniki Mahaimma kalugunuka
@luthiachintala36704 сағат бұрын
Amen 🙏 Praise the lord Brother 🙏 Na Husband Abraham maa pillallu Sudha Anil Alekhya and Riya Ricky Ramana Murthy gurindi prayer cheyandi and Alekhya exam rasindi Govt job purpose result gurindi chusthunam prayer cheyandi please Brother and ma Amma ki Breast cancer prayer cheyandi please Brother 🙏🙏🙏
@saiakash46524 сағат бұрын
Amen, praise the lord❤🙏🙏🙏🙏❤
@gudapatiparvathi28104 сағат бұрын
Shalom brother garu 🙏🙏🙏🙏🙏🙏🙏
@nirupamayarlagadda7874 сағат бұрын
Praise the lord brother 💒✝️🎄👑🔔🍇🙌
@piduguvidhya57124 сағат бұрын
Praise this lard brother please pregnant kosam prayer cheyandi please
@mamidishekar12364 сағат бұрын
Shalom🙏🙏 brother 🙏🙏is🙏🙏 all🙏🙏 Amen🙏🙏🙏
@SpyScorpion72 сағат бұрын
🙏🙏🙏✝️🛐☦️🙇🙌🙏🙏🙏షాలోమ్! హల్లెలూయా!! సమస్త స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మరియు ప్రశంసలు ఎల్లప్పుడు సర్వశక్తిమంతుడైన మన "ప్రభువైన యేసు క్రీస్తుకే" చెందును గాక! ఆమెన్!!!🙏🙏🙏✝️🛐☦️🙇🙌🙏🙏🙏 అందరికి మా యొక్క ప్రేమ-పూర్వక వందనాలు!🙏🙏🙏😇😊
@SivamaniSesham4 сағат бұрын
వందనాలు యేసయ్యా తండ్రీ
@ShanthiKandi4 сағат бұрын
అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nirmalakranthi46002 сағат бұрын
Praise the lord brother 🙏 nenu nursing exam rasanu govt job nursing ki select avvali manchi marks ravali last year raledu eyear nursing job ravali plz plz prayer for me 😭😭😭🙏🙏🙏
@maryvirgine91594 сағат бұрын
Shalom brother amen pls pray for my children's and me 🙏🙏🙏🙏🙏
@chweetsravs72324 сағат бұрын
Shalom brother please pray for my father mother sister and brother's and for their children's and for their spiritual life and for their healths and education and jobs and happiness and peace and prosperity and hope and financial stability and wisdom and knowledge and daily life needs in the name of God lord jesus christ shalom brother thanks brother
@dasugollapati741415 минут бұрын
సతీష్ అన్నయ్య కి నా నిండు వందనములు అయ్యా నేను హ్యాండ్ బోరు మెకానిక్ గా ఉద్యోగం ఎంపిడిఓ కార్యాలయంలో చేస్తున్నాను నాకూ జీతం రాక 8నెలు అవుతుంది నాకు ఆర్థిక ఇబ్బందులు విడుదల పొందుటకు ప్రార్థన చేయమని అడుగు వేడుకుంటున్నాను😢😢
@anjaiahvaladasi2551Сағат бұрын
🙏🙏salom Brother please keep my family in Holy Prayers 🙏🙏
@Mahesh-vn1rm3 сағат бұрын
దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గంజహళ్ళి నా పేరు నాగరాజు నాకు డిఎస్ పరిక్షలు రాయడానికి మంచి మార్కులు సాధించిన విజయాలు పొందేలాగ జాబ్స్ రావాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్
@sridharkota9924Сағат бұрын
Praise the lord brother ఈ దినం దేవుని వాగ్దానం మనందరి కుటుంబంలో నెరవేరును గాక ఆమెన్ 🙏✝️🙏✝️🙏✝️🙏
@GSavithri-l3v4 сағат бұрын
Shalom brother please payer na husband health gurichi payer chayandi brother please brother please
@babupaddu55944 сағат бұрын
Shalom to all, Have a blessed day ❤
@bobbyBobby-jc6li6 сағат бұрын
అందరికి మరనాథ,దేవునికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ 🌹🌹🙏🌹🌹
@BagyaLaxmi-i4d6 сағат бұрын
షాలోమ్ అన్నయ్య గారు 🙏🙏
@poppoppulapavan18994 сағат бұрын
ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు 🌷✝️⛪🙏🛐🛐🛐🛐🛐
Praise the Lord Brother Prayer for my family members health kosam my Chelli Jyothi family members health kosam my daughter family members health kosam my Brother family members health kosam my Son family members health kosam my mother health kosam Amen thank you Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prabhakar3534 сағат бұрын
Shalom brothers and sisters please pray for my health and my wife health and my daughter health and my mother health 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AnuRekhaGarapati16 минут бұрын
షాలోమ్ అన్నయ్య గారికి నా వందనాలు నాకు ఇద్దరు కుమార్తలు వారి చదువుల ఆరోగ్యం నిమిత్తం ప్రార్ధించండి నా భర్త త్రాగుడు మనలని మారుమనస్సు కలిగి ఉండాలని తమ కొరకు ప్రార్ధించండి ఆర్థిక సహాయం కొరకు ప్రార్ధించండి
@AnilM-sr3sw4 сағат бұрын
షాలోము 🙏 అయ్యగారు బాగున్నారా యేసయ్య నామంలో అందరికీ వందనాలు మరో నూతన దినాన్ని ఇచ్చిన యేసయ్యకి వందనాలు ఈరోజు అందించిన వర్తమానం అందరి జీవితాలలో నేరావెరాలని కోరుతూ యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు యూగయుగములు చేల్లూను గాక అయ్య కల్వరి స్వరం బలపరాచే భాగ్యం ఇవ్వు ప్రాభువా.
@Musenamma4 сағат бұрын
Praise the lord ayyagaru my husband rakshana koraku prayer for me 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PraveenKumar-dg7yq3 сағат бұрын
Yesayya na bartha devuni margam lo nadichey la prayer cheyyandi brother 😢
@NirmalaKumariMunipalli3 сағат бұрын
Shalom to all. Praise the Lord, Plz pray for my financial problems. 👏👏👏👏👏👏👏.
@suvarnakumarigera17724 сағат бұрын
Glory to God Shalom annayya to all Good msg and promise TQ lord and TQ so much annayya this msg be fulfilled in all our lives Amen Amen Amen thank you for your prayers 🙏🙏🙏🙏🙏🙏
@LakshmiprasanaE-mx3hp4 сағат бұрын
Shalom ayyagaru. Shalom to everyone. Amen.amen. Anna memu devunilo edugulaguna preyar cheyandi anna please please please.
@gantamanjula86493 сағат бұрын
తండ్రి యేసయ్యా నా బిడ్డలు నీ బిడ్డలుగా జీవించాలి దయతో ప్రార్థన చేయండి ఆమేన్ పాస్టర్ గారు 🙏🙏🙏🙏🙏🙏
Sholm annaya maa thammudu kosam Job financial problem family member problem kosam please prayer Chandi Anna
@pallerlaramesh1774 сағат бұрын
షాలోమ్ అన్న 🙏ఆమెన్ 🙏
@chweetsravs72324 сағат бұрын
Shalom brother please pray for my father mother and for their spiritual life and for their healths and happiness and peace and prosperity and hope and financial stability and wisdom and knowledge and daily life needs in the name of God lord jesus christ shalom brother thanks brother
@chweetsravs72324 сағат бұрын
Shalom brother please pray for brother's and for their spiritual life and for their healths and for their children's and for their education and jobs and happiness and peace and prosperity and hope and financial stability and wisdom and knowledge and daily life needs in the name of God lord jesus christ shalom brother thanks brother
@LuckyRvLuckyRv-yj4tq4 сағат бұрын
God bless you to all 🙏🙏🙏🙏🙏 emichinna Mee runam thirchukolem thandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Aamen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thurupatimallesh9893 сағат бұрын
షాలోమ్ అన్నయ్య
@kavarthapu27703 сағат бұрын
Hrudayapurvaka vandanalu Ayya Garu sir sir please praise the lord Good Morning Brother Calvary Temple Members God bless you all shalom shalom shalom shalom shalom shalom shalom 🙏🙏🙏🙏🙏🙏 Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏👏🙏👏👏🙏🙏🙏❤❤❤❤❤