ఇది కధా మనకి కావాల్సింది, మన దేశ చరిత్ర ఎంత గొప్పదో అందరి కి తెలియాల్సి ఉంది ఇలాంటి ఇంటర్వ్యూ లు చెయ్యండి 🎉🎉
@srikanthladdu23482 күн бұрын
నా దేశ చరిత్ర ని సవివరంగా వినసొంపుగా వివరించినందుకు ధన్యవాదములు
@trendboxx65142 күн бұрын
ఫస్టు 3 నిమిషాల ప్రోమో చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి... నిజమైన చరిత్రను మాలాంటి వాళ్ళకి తెలియపరుస్తున్న మీకు ధన్యవాదాలు 🙏🏻 జై భారత్ 🇮🇳 జై హింద్ 🚩
@rangarajurangarao1652 күн бұрын
గాంధీ ,నెహ్రూ ఈ దేశ విలన్లు.అది ఈ తరం తెల్సుకోవాలి.
@trendboxx65142 күн бұрын
@rangarajurangarao165 ఖచ్చితంగా... ఇలాంటి నిజాలు తెలుసుకుంటుంటే ఘోరంగా అనిపిస్తుంది... ఇంత ఘోరంగా మనల్ని ఎడ్యుకేషన్ పుస్తకాల ద్వారా కూడా మోసం చేసి బ్రెయిన్ వాష్ చేసి దొబ్బారు... ఇప్పటికైనా పుస్తకాలను పునరుద్ధరించాలి అసలైన చరిత్రని ఈ తరం మరియు ముందు తరాల వాళ్ళకి తెలియపరుచాలి... పూర్వం మన గురుకులాలు, విశ్వ విద్యాలయాలు ఎలా ఉండేవో అలా అవ్వాలి... జై భారత్ 🇮🇳 జై హింద్ 🚩
@pagidirajeswari96612 күн бұрын
@@rangarajurangarao165 అవును ఈ మధ్యనే తెలుసుకుంటున్నాను అన్ని విషయాలు. మనము హీరోలు అనుకున్న వాళ్ళు విలన్లు అని తెలిసిన తర్వాత చాలా బాధగా ఉంది.
@rameshdarling29872 күн бұрын
Ayana matallo pachi nammakam kanipinchindi
@MrSrikanth0079519 сағат бұрын
@@rangarajurangarao165 they are freedom fighters but in their own perception
@KrishnaKumariBuddu3 күн бұрын
వాస్తవాలు చాలా చక్కగా వివరించారు. మీ వీడియో లు అన్ని భాషల లో ట్రాన్స్ లేట్ చేసి దేశమంతా ప్రచారం చేస్తే చాలా బాగుంటుంది. ప్రజల మనస్తత్వం మారుతుంది. సమాజంలో మంచి మార్పు వస్తుంది. దయచేసి ఆ ప్రయత్నం చేయండి.దేశం బాగుంటుంది.
@dattisankar345723 сағат бұрын
👍👍👍
@hemamalinip60558 сағат бұрын
Yes yes
@SRPChennal50256 сағат бұрын
సుధీర్ ఛానల్ ki, వాట్సాప్ యూనివర్సిటీ నుండి ముడుపులు ముట్టినవి, అందుకే మతం పేరు మీద ఇంటర్వ్యూ చేయండి, కాంగ్రెస్ వాళ్ళు హిందూ కాదు అని ఇలాంటి లోఫర్ చానెల్స్ ద్వారా చేపిస్తున్న వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళుతో జాగర్త ప్రజలారా
@rajunook70502 күн бұрын
నన్ను చెప్పే పెద్ద అతనికి పాదాలకు వందనం చేస్తున్న అంత చక్కగా చెప్పారు సూపర్ నన్ను భారతీయులందరూ కళ్ళు తెరవాలి మేలుకోవాలి స్టోరేజ్ సీరియల్ కూడా తీయాలి అప్పుడు బోధపడుతుంది జై భారత్
@ravichandra45262 күн бұрын
మదన్ గుప్త సార్ మీ విశ్లేషణ మీ వివర్ణాటకమైన శైలి చాలా బావుంది, మీ లాంటి మేదావులు మాకు తెలియని చరిత్రను ఇవరించి మా కు కనువిప్పు కలిగించారు.
@strike51332 күн бұрын
చాలా చక్కటి విషయాన్ని ఎంతో విపులంగా వివరించారు ఇంత మంచి విషయాన్ని మాకు తెలియజేసినందుకు మదన్ గుప్తా గారికి ఈ ఇంటర్వ్యూను చేసినందుకు సుధీర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా ఎన్నెన్నో చేయాలి అని సుధీర్ గారిని కోరుకుంటున్నాం
@kumaraswamyjuluri7634Күн бұрын
😊😊
@hemamalinip60558 сағат бұрын
Yes yes
@UmaThaduru2 күн бұрын
ఇంటి పక్కన ఉన్న పద్మశాలిల సాంకేతిక, నిపుణతగల ప్రత్యేక శ్రద్ధ నా బాల్యం నుంచి ఆశ్చర్యకరమైన విషయం , వారిని భారతీయులు గుర్తించకపోవడం బాదకర విషయం 🙏
@indiramalipeddu34152 күн бұрын
Memu Padma sali vallame sister thank you for your message
@p.ramakrishnamrajuvideos2429Күн бұрын
Padmasalis India lo chala states lo settle ayyaru. Textile industry lo vallu naturally skilled. Solapur, Surat, Ahmedabad etc cities lo presence untundi. Telugu states lo matram chenetha industry chala troubles face chesthundi. Ade Gujarath and Maharastra situation different. Akkadi nunchi mana states cloth stock teesuku vastharu. Ippatikina SC, BC tag lu vodilesi only economy based policy ravali.
@hemamalinip60558 сағат бұрын
Yes Indira Gandhi muslim ani theliyaka povadum chaalaa aachherya karum 70 years vaallu muslims ani theliyakundaa Gandhi ani venuka pettukovadum
సర్ థామస్ మన్రో ( బ్రిటిష్ అధికారి) 1801 వ సంవత్సరంలో మంత్రాలయ పీఠం నుంచి పన్ను కట్టలేదని స్వయంగా తానే మంత్రాలయం వెళ్లి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సమాధి దగ్గరికి వెళ్ళగానే మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సమాధి నుంచి బయటికి వచ్చి అతనితో ఇంగ్లీషులో చాలా టైము మాట్లాడారు కానీ థామస్ కు తప్ప రాఘవేంద్ర స్వామి అక్కడ ఉన్న వారికి ఎవరికీ కనిపించలేదు ఇది ఎలా సాధ్యం? ( ఈ విషయం థామస్ మన్రో తన స్వీయ చరిత్రలో వ్రాసుకున్నారు)
@narsimlugolla19153 күн бұрын
Bro ilanti book ekkada chadavali
@Gokarna-3333 күн бұрын
@narsimlugolla1915 పోతులూరి వీరబ్రహ్మం గారి చరిత్ర జ్ఞాన దేవుని కథ యోగ వశిష్టo మంత్రాలయ రాఘవేంద్ర స్వామి చరిత్ర ఇటువంటివి చదివితే మీకు తెలుస్తాది
@pagidirajeswari96613 күн бұрын
👌🙏🙏👏👏👍
@Kavya-av3 күн бұрын
I have gazettee cppy@@narsimlugolla1915
@ummidilakshmi33663 күн бұрын
🙏🙏🙏🙏👌👌👌👌
@annapurnab33763 күн бұрын
ఇలాంటి మహాను భావులు వలన మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుస్తున్నాయి హత్స్ ఆఫ్
@SRPChennal50256 сағат бұрын
సుధీర్ ఛానల్ ki, వాట్సాప్ యూనివర్సిటీ నుండి ముడుపులు ముట్టినవి, అందుకే మతం పేరు మీద ఇంటర్వ్యూ చేయండి, కాంగ్రెస్ వాళ్ళు హిందూ కాదు అని ఇలాంటి లోఫర్ చానెల్స్ ద్వారా చేపిస్తున్న వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళుతో జాగర్త ప్రజలారా
@Himasri19923 күн бұрын
ఇలాంటి ఇంక చాలా మందితో ఇంటర్వ్యూస్ చేయండి ప్రతి ఒక్కరూ ఖాన్ గ్రేస్ గురించి నిజాల్యు తెల్7స్థాయి డోంట్ వోట్ ఖాన్ గ్రేస్
@SRPChennal50256 сағат бұрын
సుధీర్ ఛానల్ ki, వాట్సాప్ యూనివర్సిటీ నుండి ముడుపులు ముట్టినవి, అందుకే మతం పేరు మీద ఇంటర్వ్యూ చేయండి, కాంగ్రెస్ వాళ్ళు హిందూ కాదు అని ఇలాంటి లోఫర్ చానెల్స్ ద్వారా చేపిస్తున్న వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళుతో జాగర్త ప్రజలారా
@slsma1999Күн бұрын
తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని ఒక గాంధీ లాగా, ఒక నెహ్రూ లాగా, ఒక మదర్ థెరిస్సా లాగా కావాలని అనుకుంటూ ఉంటారు... ఈ ఇంటర్వ్యూ చాలామంది తల్లిదండ్రులు చూసి వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకోవాలని కోరుకుంటున్నాను..🙏
@venkateshwar4407Күн бұрын
Ni bonda,, evi nujalu ani Ela confirm cgesthav???
@hemamalinip60558 сағат бұрын
Yes yes
@raghuhebbani4 сағат бұрын
Veedu gandhi friend ha😃😃😃😃😃
@Satyamu_dharmamu3 күн бұрын
సూపర్ సార్ మీరు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు పాదాభివందనం🙏🙏🙏🚩
@madhavidalli3387Күн бұрын
ఇంకా ఇలాంటి ఇంటర్వ్యూ లు తీసుకురావాలి అన్నా మీరు..... మనకి,రేపటి తరాలకి భారతభూమి, మన భారత జాతి గొప్పధనం గురించి తెలియాలి.....ఒక్కొక మాట సార్ చెప్తుంటే గుస్బమ్స్ వస్తుంది.... Tq సార్ మాకు ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు.... Tq సుదీర్ anna👌....
@yrbabu-n2j2 күн бұрын
Excellent sir భరతమాత కి జై
@madhusudhanreddykatukuri919519 сағат бұрын
చరిత్ర ఇప్పుడు మీరు వివరిస్తుంటే చాల భాదగా ఉంది, కాని ఇప్పటికైనా . తెలిసినందుకు సంతోషం
@srinivasperuka56032 күн бұрын
మీకు చాలా చాలా ధన్యవాదములు సార్ మన దేశం బాగుపడాలనంటే చరిత్ర తెలుసుకోవలసిన అవసరం చాలావుంది ఇప్పటికే చాలా నష్టపోయినం మీ లాంటి దేశ భక్తులు చరిత్ర ఇప్పటి యువతకు తెలియచేప్పాలి 🙏
@vitalprewatwar76672 күн бұрын
థాంక్యూ సార్ గాడ్సే గారు జిందాబాద్
@NenuNapradhaniКүн бұрын
దేశ ద్రోహుల చరిత్ర దేశంలో ప్రతి ఒక్క హిందూ బంధువుకు తెలియాలి జాగో హిందుస్ జాగో జై హింద్ జై జై భారత్ జై బిజెపి జయహో మోడీ సర్కార్ 🚩🚩🚩
@midabalasivaram78754 сағат бұрын
Chala goppaga chepparu sir thank you❤
@padmavati4022Күн бұрын
చాల మంచి విషయాలు చెప్పారు సార్ చాలాకృతఙతలు
@raviravinder32813 күн бұрын
చాలా బాగుంది మన భారతదేశ చరిత్ర
@rajusmartphotography3172Күн бұрын
నా దేశ చరిత్ర ని సవివరంగా వినసొంపుగా వివరించినందుకు ధన్యవాదములు 🙏🙏
@sirisharavuri637Күн бұрын
హిందువులకి ఈ విషయాలు చాలా వరకు తెలియదు కాబట్టి ఎంత లా మోసం చేస్తున్నారు మార్పు అనేది రావాలి మనలో 🙏🙏🙏మీకు ధన్యవాదములు గుప్తా గారు
@padakantivanaja253 күн бұрын
నా భారత భూమి 🚩🙏🌺🥥💐 ఓం నమశ్శివాయ జై శ్రీరామ్
@KumariMokana2 күн бұрын
ఇంతమంచివివరాలు,, తెలిపి నా,, మీకు,,నాధన్యయవాదములు
@Gokarna-3333 күн бұрын
అరుణాచల రమణ మహర్షి కొండగృహల్లో తపస్సు చేసినప్పుడు క్రిమి కీటకాదులు కుట్టిన శరీరం నుంచి రక్తం కారిన ఎన్నో రోజులు ఆహారం తీసుకోకుండా తపస్సు నుంచి బయటికి రాలేదు ఇది ఎలా సాధ్యం? రమణ మహర్షి తన దేహాన్ని విడిచిపెట్టినప్పుడు(1950 April 14 న తన దేహాన్ని విడిచిపెట్టారు ) తన దేహం నుంచి ఒక జ్యోతి వచ్చి కొన్ని లక్షల మంది చూస్తుండగా కొండ చుట్టూ తిరిగి శివలింగంలో ఐక్యమైపోయింది . ఇటువంటివి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి (ఆ మరుసటి రోజే దీని గూర్చి రేడియోలో వార్తాపత్రికలు ద్వార తెలియజేశారు)
@pagidirajeswari96613 күн бұрын
🙏🙏🙏🚩
@Himasri19923 күн бұрын
హిందూ గొర్రెలు చాలా తెలుకోవాలి రక్తంకర్చాడు పాపాలు కోసం అని మతం మరేవాళ్ళు ముఖ్యం గా
@Animalsvoiceover242 күн бұрын
What a joke 😂😂😂😂😂
@Gokarna-3332 күн бұрын
@@Animalsvoiceover24 మీ గ్రంథం తప్ప మిగతా మతాల గ్రంథాలు మీరు nammaru కాబట్టే త్రైలింగ స్వామి కంచి పరమాచార్యులు, పోతులూరి వీరబ్రహ్మం గారు, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి, పరమహంస యోగానంద, మహా అవతార్ బాబాజీ, లహరి మహాశయులు... అరుణాచల రమణ మహర్షి వీళ్ళు చేసిన అద్భుతాలు గురించి నేను మాట్లాడుతాను వాళ్ల గురించి ఎన్నో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి ఎవరూ మాట్లాడడానికి అవకాశం ఉండదు వారు చేసిన vi కల్పితాలు కట్టు కథలు కాదు అద్భుతాలు. సరే మీరు ఒక్క సైంటిఫిక్ ఎవిడెన్స్ చూపించండి బ్రహ్మంగారి యాగంటి నందీశ్వరుడు పెరుగుతున్నారని చెప్పారు అది జరుగుతుంది అలాగే హిమాచల్ ప్రదేశ్ లో జ్వాలాముఖి ఆలయంలో నూనె లేకుండా 11 జ్యోతులు వెలుగుతున్నాయి సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది మీరు కూడా వెళ్లి వాస్తవాలు తెలుసుకోవచ్చు
@Gokarna-3332 күн бұрын
భగవంతుడి గురించి ఇటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ నాకు కావాలి ఎందుకంటే ప్రతి మతము తమ గ్రంథం ప్రకారం మా దేవుడే గొప్ప అని చెప్పుకుంటారు అటువంటి అప్పుడు ఎవరు చెప్పింది నమ్మాలి? ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమిటంటే.. 1.పోతులూరి వీర బ్రహ్మంగారు యాగంటి బసవయ్య (కర్నూలు జిల్లా) రోజు రోజుకు పెరుగుతున్నారని చెప్పారు అది ఇప్పుడు జరుగుతుంది సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా బోర్డు పెట్టారు ఈ నందీశ్వరుడు పెరుగుతున్నారని కానీ కొంతమంది కొన్ని రకాల రాళ్లు ఉండటం వల్ల నందీశ్వరుడు పెరుగుతున్నారని వితండవాదం చేస్తున్నారు అలాంటప్పుడు నందీశ్వరుడు చుట్టూ ప్రాంతము పెరగాలి కదా? గుడి కూడా పెరగాలి కదా? మరి పోతులూరి వీరబ్రహ్మం గారు ఏ విధంగా చెప్పారు అంటే దానికి సమాధానం చెప్పరు. 2.ప్రహ్లాద్ జానీ (గుజరాత్) అమ్మవారు భక్తుడు చిన్న వయసులోనే ఇంటిదగ్గర ఎవరికీ చెప్పకుండా అడవులకు వెళ్లి తపస్సు చేసి ఆత్మసాక్షాత్కారం పొందారు ఎటువంటి ఆహారం తీసుకోకుండా కనీసం మంచినీళ్లు కూడా ముట్టలేదు 72 సంవత్సరాలు బ్రతికారు అబ్దుల్ కలాం నాటి గొప్ప వ్యక్తులు అతను దర్శనానికి వెళ్లారు ఒక డాక్టర్స్ బృందం 15 రోజులు అతను సీసీ కెమెరాలు పెట్టి పరీక్షించారు వారు కూడా ఆ మహత్తును . కనుక్కోలేకపోయారు ఇది సైన్స్ కి అందదు ఇది సనాతన గ్రంధాల్లో దీని మర్మం రహస్యం ఉంటాది తపస్సు చేస్తే మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు శక్తి ప్రవహిస్తే అటువంటి వాళ్ళు వాయు బక్షణం చేస్తారు ( ప్రహ్లాద్జాని 2020 మే 26న దేహాన్ని విడిచిపెట్టారు డాక్టర్ సుధీర్ నాయకత్వంలోని బృందం అతన్ని పరీక్షించారు అట్లాగే మాత మానికేశ్వరి దేవి శ్రీశైలం 70 సంవత్సరాలు ఆహారం తీసుకోకుండా. ఉన్నారు ఇటువంటి . వారు కొన్ని వేలమంది ఉన్నారు 3. హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలాముఖి ఆలయంలో అమ్మవారు 11 జ్యోతులు నిరంతరము వెలుగుతున్నాయి ఆ జ్యోతులను ఆర్పి వేయడానికి అక్బర్ టిప్పు సుల్తాను శతివిధాలుగా ప్రయత్నించారు కానీ ఏమి చేయలేకపోయారు ఇప్పుడు కూడా మీరు హిమాచల్ ప్రదేశ్ జ్వాలాముఖి ఆలయానికి వెళ్లి వెళ్లి చెక్ చేసుకోవచ్చు 4. అరుణాచల రమణ మహర్షి కొండగృహల్లో తపస్సు చేసినప్పుడు క్రిమి కీటకాదులు కుట్టిన శరీరం నుంచి రక్తం కారిన ఎన్నో రోజులు ఆహారం తీసుకోకుండా తపస్సు నుంచి బయటికి రాలేదు ఇది ఎలా సాధ్యం? రమణ మహర్షి తన దేహాన్ని విడిచిపెట్టినప్పుడు(1950 April 14 న తన దేహాన్ని విడిచిపెట్టారు )కొన్ని వేలమంది చూస్తుండగా తన దేహం నుంచి ఒక జ్యోతి వచ్చి శివలింగంలో ఐక్యమైపోయింది ఇది ఎలా సాధ్యం? (ఆ మరుసటి రోజే దీని గూర్చి రేడియోలో వార్తాపత్రికలు ద్వార తెలియజేశారు) 5. సర్ థామస్ మన్రో ( బ్రిటిష్ అధికారి) 1801 వ సంవత్సరంలో మంత్రాలయ పీఠం నుంచి పన్ను కట్టలేదని స్వయంగా తానే మంత్రాలయం వెళ్లి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సమాధి దగ్గరికి వెళ్ళగానే మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సమాధి నుంచి బయటికి వచ్చి అతనితో ఇంగ్లీషులో చాలా టైము మాట్లాడారు కానీ థామస్ కు తప్ప రాఘవేంద్ర స్వామి అక్కడ ఉన్న వారికి ఎవరికీ కనిపించలేదు ఇది ఎలా సాధ్యం? ( ఈ విషయం థామస్ మన్రో తన స్వీయ చరిత్రలో వ్రాసుకున్నారు) ..
@789nanna3 күн бұрын
Useful information. చాలా బాగుంది sir మీ ఇంటర్వ్యూ 🎉🎉
@stalinphilips33343 күн бұрын
నా లడ్డు లాగా ఉంది
@Hxhhdhxjd3 күн бұрын
🐏🐑🐑@@stalinphilips3334
@janamanu34372 күн бұрын
@@stalinphilips3334 tamari name tells the story 😂😂😂
@bestasiva54702 күн бұрын
Nuv lavada gadivi kada alage untundi le😂@@stalinphilips3334
@tupransravankumar56862 күн бұрын
గొర్రె లకు ఏం తెలుసు మల్లె పూలు వాసన..😅😅
@roshnishorts3825Күн бұрын
Chala bagundi interview sudheer garu enka ela theliyani vishayala gurinchi videos cheyandi.mana hindhu dharmanni kaapadandi jai shree ram jai shree krishna
@yellareddye5634Күн бұрын
ఇలాంటి విషయాలన్నీ క్రోడీకరించి చిన్న షర్ట్ ఫిల్మ్స్ తీసి అన్ని భాషల్లోకి అనువదించి ప్రజలందరికీ నిజమైన భారత దేశ చరిత్ర తెలిసేలా చేయాలి
@geetadevi7210Күн бұрын
Exctely
@rameshdarling2987Күн бұрын
Yess bro idi 99% indians ki teliyadhu cinima dwarane telusthundi
@ranjith3422 сағат бұрын
Yes💯
@anithagajula11133 күн бұрын
Excellent interview sudheer garu.....asal entha information undhi manaki theliyani mana charithra......inka theliyaalsina chala charithra....good going andi
@akkimharshini75103 күн бұрын
I am really big of him....I got to know about him after watching him in RAW TALKS..
@lakshminandula53032 күн бұрын
సంపద దోచుకోవటానికి… బడుగు బలహీనవర్గాలను, సామాన్య భేద దండోపాయాలతో .. మతము మార్చడము…🤝
@haribattu85352 күн бұрын
అవును గురువు గారు మా తాతకి చదువు రాదు కానీ చేతి పని వృత్తులు ఛాలా ఈజీగా చేయగలరు. అంత సృజనాత్మకత ఉంది
@santhipriya31432 күн бұрын
గారు, చదువుకు సృజనాత్మకథకు సంబంధం లేదు, మనిషి యొక్క ఏకాగ్రత, నైపుణ్యం, తేలివి తో మాత్రమ్ సంబంధం ఉన్నాది
@kashinath92463Күн бұрын
చదువు దేనికి పనికి వస్తది లంజా మా తాతకు చదువు రాదు మంచి రైతు పంట పండిస్తాడు వాళ్ళు పండించింది నీవు తింటున్నవు వాళ్ళు పండిచక పోతే చస్తావు లంబిడి
@kashinath92463Күн бұрын
@@santhipriya3143మా తాత కు చదువు రాదు మంచి రైతు పంట పండించే రైతు పంట పండించక పోతే నీ లాంటి లంజలు చస్తారు
@kashinath92463Күн бұрын
@@santhipriya3143 నీ లాంటి లంజలు చదువుకుని దేన్గించు కుంటున్నారు, చదువు లేని వాళ్ళు మంచిగా పని చేస్తూ బ్రతుకుతున్నారు
@SriRama-qn4wd2 күн бұрын
నిజం మదన్ ఆన్న గారు ,ఇప్పటికీ ఇందిరా చెప్పినట్లు ఇంకా చాలా గొర్రెలు వున్నాయి అండి , మన నాయకులు తాయిలాలు ,మందు ,ముక్క ఇస్తే ఇప్పటికీ గొర్రెలు లాగానే 50 % వున్నారు ,వీరు మార నంత వరకు మేధావులు వేసే విలువైన వోట్ కు విలువ నిలువడం కష్టం అని అనుకుంటున్నాను ఆన్న గారు
@SreeVani-cw7rm2 күн бұрын
Tq so much Sudheer Reddy chalaa happy gaa undi 🙏🙏🙏🙏🙏🙏🙏
@Kaliyug-l5z3 күн бұрын
మదర్ తెరిసా ❎ మతమార్పిడి తెరిసా ✅
@mohansoma77522 күн бұрын
నిజం
@MYLIFE-fr7ke2 күн бұрын
సిగ్గివుండాలి ఏదవా మీరు ఎప్పుడైనా మనిషిని మనిషిగా చూసారా.మిరు చేసిన మతమార్పిడి మీకు చేయడానికి ఈ దేశ ప్రజలను బానిసలుగా చేశారు .అది తెలిసింది కాబట్టే ఇప్పుడు అభద్దాలు చెప్పడం మొదలు పెట్టారు .సిగ్గు ఉండాలి
@ఇండియన్98282 күн бұрын
మానవత్వం ప్రేమ చూపే మనుషులు అంటే ఈ మతోన్మాదుల కి ఉచ్చ@@MYLIFE-fr7ke
@Kaliyug-l5z2 күн бұрын
@@MYLIFE-fr7ke బ్రిటిష్ వాడు భారతదేశానికి రాకముందు కులం ఉండేది కాదురా వర్ణం ఉండేది మీరు ఏ బ్రిటిష్ మో** పుట్టినట్టుగా ఫీల్ అవుతారో హిందు మతం లో మాత్రమే కులాన్ని అంటగట్టి వెళ్ళాడు... క్రిస్టియన్స్ గొర్రెల్లో కులాలు లేవా ఇస్లాంలో కులాలు లేవా..?
@kashinath92463Күн бұрын
@@MYLIFE-fr7keఒరేయ్ లంజా కొడకా నీ లాంటి వాళ్ళు విదేశీయులకు బానిసలు గానే బ్రతుకుతారు తు నీ బ్రతుకుల మోడ్డ ఇంగ్లీషు వాడు మీ నోట్లా ఉచ్ఛ పోసేవాడు, లెట్రిన్ తినిపించాడు అదే బాగుంటది మీకు ఆమెరికా కు వెళ్ళిపో ఆక్కడ లెట్రిన్ తిను ఎవడు వద్దు అన్నాడు
@DigiRakesh2 күн бұрын
@sudheer garu కుదిరితే మరల ఇంటర్వ్యూ చేయండి మరో కొత్త టాపిక్ తో, మదన గుప్త గారు మాటలు ఇంకా వినాలి అని ఉంది. చాల చక్కగా చరిత్రని వివరించారు.
@rameshdarling29872 күн бұрын
Chala talented ga unnaru kadhandi
@harishhari4793 күн бұрын
నేను భారత్ lo పుట్టినndhuku గర్వ పడుతున్నాను 🇮🇳
@perumallanarasimhagupta25672 күн бұрын
Every Indian should know the real History of India. Jai Hind. Jai Bharat.
@slsma1999Күн бұрын
ఎవరైనా దమ్ము ధైర్యం ఉన్న నిర్మాత, డైరెక్టర్ ఉంటే ఈ విషయాలన్నీ ఒక సినిమాగా తీస్తే చాలా effective గా ఉంటుంది..👍
@rameshdarling2987Күн бұрын
Yess ala tisthe ne andariki telusthundi
@shreyaskoushal535411 сағат бұрын
అవును అలాంటి సినిమా తీస్తే అందరికీ తెలుస్తుంది. ఇంత వరకు మనం హీరోలు అనుకున్న వాళ్ళు విలన్స్ అని తెలిసేసరికి...... ... 😡😡😡
@rameshdarling29877 сағат бұрын
@@shreyaskoushal5354 same nenu ade అనుకున్న
@gopivada7706 сағат бұрын
Only Tamil industry
@rameshdarling29872 күн бұрын
Wow em matladaru sir naku ippati వరకు తెలియని nijanni chepparu me matallo pachi nijam undi sir
@VenkateshV-n6b4 сағат бұрын
Shabbash......super goosbooms vache speech
@rkbl3800Күн бұрын
సూపర్ న్యూస్ సార్ జై శ్రీ రామ్
@dsaidsp97523 сағат бұрын
చాలా బాగుంది
@SitaaraamaКүн бұрын
Hi Sudheer garu You are one of the best anchors I have seen. You are a very good listner.Its a great quality. This gives a great space for the person to share lots of knowledge... Appreciate your work. Congratulations 💐💐💐💐. Wish you all the best for the future works..
@SreeVani-cw7rm2 күн бұрын
Super super super sir chalaa interview Sudheer Reddy gaaru🎉🎉🎉❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnamurthykalva9251Сағат бұрын
ఇలాంటి విద్యావిధానం ప్రభుత్వాలు ప్రవేశపెట్టాలని.
@N.SharanyaNasulai2 күн бұрын
This is a very educative and an eye opener podcast thanks sir....this is the first podcast i am listening from this youtube channel......this generation youth must know the history of india 🇮🇳 ....best podcat i have seen in youtube
@Shine-jz3px17 сағат бұрын
దేశ ద్రోహుళ గురించి బాగా చెప్పారు సార్ 🙏🙏🙏
@ravindranathpuvvada19662 күн бұрын
Historical truths ruminated by Sri Madan Gupta Garu and every Indian must realise these patriotic facts.Jai Hind.🇮🇳
@srichowdary49563 күн бұрын
Anna your so great Very useful videos chesthunnaru Maaku mana history gurinchi enka more information evvandi anna ❤❤❤ Madanguptha gaaritho chal parts cheyandi anna plz plz
@hussainreddy79082 күн бұрын
Chala bagundi Jai SriRam🙏👌💐🌹
@janapatinagaraju7883Күн бұрын
మనం ఎంత మాట్లాడుకున్న హిందూ మతం లో అంటరాని తనం ఉంది.....ధని వల్లనే క్రిస్టియన్ లో కి 70% అందులోకి వెళ్ళారు....మన మతం లో ఉన్న లోపాలని మొదటిగా సారి చేసుకుందాం ..మతాలు కులాలు లేకుండా చెయ్యండి మల్ల తిరిగి వస్తారు హిందు లోకి
@ammananna-q8cКүн бұрын
Aayana chepparu kadhandi desa drohulu ala act chesi untaru ala vallanu antarani valluga chesthe christian s ki convert avutharani idhi kuda oka plan ayi untundhandi
@Sdggoals1356 сағат бұрын
Wah! Anni interview videos oka etthu, ee video asalu worth and valuable. Add Hindi and English language translation for this video. Real facts were discussed. Oka tangutoori Prakasam garu kanipincharu❤
@b.p.197719 сағат бұрын
🙏🙏🙏🙏🙏 చాలా బాగా చెప్పారు. నిజాన్ని నిర్బయంగా చెప్పారు సంతోషం మాకు ఇలాంటి చరిత్ర విషయాలు గురించి🙏🙏 జై భారత మాత కి వందనాలు🙏🙏 👌👌👌 సూపర్
@Kals2906 сағат бұрын
ఎంత information ఇచ్చారు sir 🙏🙏🙏🙏👏👏👏👏👏👏
@relangivaraprasadarao58497 сағат бұрын
Jai bharat. Jai sri ram. Thank you sir.
@manup7659Күн бұрын
Waiting for more of these interviews! Great job sir and Sudheer garu for this and we all need more education in this topic.
@AnushaMudunuri-cl6stКүн бұрын
Thank you sudher bro💕, chala manchi video chasaru. 🙏
@vijay.cheryala2346Күн бұрын
Chala adbuthanga chepparu
@BalakrishnaNukarapuКүн бұрын
Good👍 speach❤❤jai sriram 🙏🙏🙏
@S2022922 сағат бұрын
Thank you sir, Great awareness you created among the subscribers.🙏🙏
@nagasureshpuli78712 күн бұрын
Full information chapparu sir 🙏🙏🙏
@Sri1599422 сағат бұрын
The best interview
@sandhya.kasturi11 сағат бұрын
Super sudheer anna meeru ilanti mana real history mana generation and tarvatha generation vallaki telisela chestunnaru, జైహింద్
@kedareswariMiriyalaКүн бұрын
Very good message for public relations with a person
@srinivasuachanta57354 сағат бұрын
Super sir jai Sri Ram 🙏
@zf24d2 күн бұрын
Thanks for sharing true information 👍 ❤
@mp-it5sn2 сағат бұрын
Maaku theliyani chaala vishayaalu clear ga vivarinchaaru🙏🙏
@vijayakumari63982 күн бұрын
Thank you for information 🙏🏻🙏🏻
@chillavenkateswararao4850Күн бұрын
మన చరిత్రను చాలా బాగా చెప్పారు
@chidregundu34972 күн бұрын
super sir madangupta
@ramakrishnaachari89404 сағат бұрын
❤❤❤❤❤❤❤❤ super Sir
@nivruthi2 сағат бұрын
ఆయన నిజంగా గుప్తుడే ... చరిత్రని వెలికి తీయడం లో 🙏
@siddivinayakaelectricalveh59274 сағат бұрын
సర్ గుప్తా గుప్త గారు మీ పాదాలకు వందనం మీరు మాకు తెలియని చరిత్రని ఇంకా చాలా వీడియోలు చేసి చెప్పగలందులకు కోరి ప్రార్థిస్తున్నాను, మీ లాంటి చరిత్ర కారులు ఇప్పుడు వున్న సమాజానికి చాలా అవుసరం వున్నది సర్
@DhanunjayaraoKola2 күн бұрын
Sir chaala detail ga chepparu.mee videos awesome
@ndeepakh55296 сағат бұрын
One and only word, after hearing our heritage is GOOSEBUMPS🔥🔱
@rajyalakshmi15443 күн бұрын
Awesome interview Sudheer Anna ❤👏
@rupabachu31662 күн бұрын
Books లో ఏమి రాసారో అదే చదువుకున్నాం ..... అదే నిజమని నమ్మము........మన next తరాల వారికి అయిన నిజమైన చరిత్ర తెలియాలని కోరుకుంటున్నాం
@Chenchulakshmi-d3j2 күн бұрын
Good work Sudheer garu.. keep it up
@padmanaidu54543 сағат бұрын
🙏 Thank you sir
@SamproonSaiisriСағат бұрын
🙏🙏🙏🙏🙏sir super news sir👍👍👍👍
@shreedevis8192Күн бұрын
నిజాం నిజాలు రచనలు, గ్రంథాలు రూపంలోకి మార్చమని మహా మహా రచయితలను అభ్యర్ధిస్తున్నాను.
@ChimataSrinu-m7pСағат бұрын
ప్రతి హిందువు గర్వపడే గొప్ప నాయకుడు బోసు గారు...
@PanduNarasimha192 күн бұрын
Really good interview 👌👌👌♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏
@lakshmikodamati181817 сағат бұрын
Sar ధన్యవాదాలు ఇలాంటి వీడియోలు ఇంకా చాలా తెయ్యండి .చాలా మంచివిషయలు తెలుసుకున్నాను...
@Nanda-sm5zuКүн бұрын
Excellent chppparu sir👌👌👌🙏
@GardenBeauty789Күн бұрын
Sudheer Reddy garu Meru great sir🎉manch information 🙏🙏
@VBixamКүн бұрын
నాదేశం గొప్పతనం గురించి చాలా విషయాలు చెప్పినందుకు గురువుగారికి ధన్యవాదాలు❤❤❤
@రాజబాపు.తిపిరి-థ1మ3 күн бұрын
🙏🚩🇮🇳జై,సనాతన-ధర్మం...!
@MSrikanth-uh2sqКүн бұрын
Heartfully thank you anna
@saiprasadch1176Күн бұрын
Sir చరిత్ర బాగా చెప్పారు.నేను కూడా చాలా తెలుసుకున్నాను
@DATTA3692 күн бұрын
Wonderful and brave information. Come up wd people who gives such brave info
@shyamkarapu5 сағат бұрын
Wow super
@KaalaBhairavaReddy2 күн бұрын
nice video with lots of information
@vijayasubash49552 күн бұрын
Excellent interview..
@rambalmishra4626Күн бұрын
Thanks
@SriDattaVarahiLalithamma2 күн бұрын
Sudheer garu mimmalni chaala prasanchali...vere konni channels lo information telusukunna kaani telugu prajalaki teliselaage chestunnanduku chaala krutagnatalu....alage Madan sir ki naa namaskaralu