"దశ మహావిద్యలు" FULL EPISODE | Dasamahavidyalu Full episode | Vega Telugu Facts

  Рет қаралды 740,844

Indian Vedic School

Indian Vedic School

Күн бұрын

"దశ మహావిద్యలు" FULL EPISODE | #DasamahavidyaluFullepisode | #Dasamahavidyalu #DasamahavidyaSadhana #VegaTeluguFacts
1.కాళిక మాత (Kalika Mata)
2.తార దేవి (Tara Devi)
3.త్రిపుర సుందరి మాత (TripuraSundari Mata)
4.భువనేశ్వరి దేవి (Bhuvaneswari Devi)
5.త్రిపుర బైరవి మాత (Tripura Bhiravi)
6.చిన్నమస్తా దేవి (Chhinnamasta Devi)
7.ధూమావతి మాత (Dhumavati Devi)
8.భగలాముఖి మాత (Bagalamukhi Mata)
9.మాతంగి మాత (Matangi Mata)
10.కమలాత్మికా మాత (Kamalatmika mata)

Пікірлер: 554
@nareshvarusa8978
@nareshvarusa8978 Жыл бұрын
విన్న కొద్దీ చాలా ప్రశాంతంగా ఉంది ఇపుడు నాకు ఇంకా తెలుసుకోవాలి ఆని ఆసక్తి నాలో మొదలయింది అంత అమ్మ మహిమ నేను చాలా అదృష్ట వతుండ నిపిస్తుంది 🙏🙏🙏🙏🙏
@ksrao3187
@ksrao3187 Жыл бұрын
same as above blessings
@LEELAPRASAD-l2j
@LEELAPRASAD-l2j 4 күн бұрын
Nagin ka gana Makhan ka Telugu
@balajipraveenkumar856
@balajipraveenkumar856 2 жыл бұрын
అయ్య మీ పాదాలకు శతకోటి వందనాలు మరియు శతకోటి నమస్కరాములు ..............10 మహా విద్య గురించి చాలా బాగా వివరించి చెప్పరు. అంతేకాదు ఈ వీడియో చూడాలి అంటే అదృష్టం ఉండాలి..... అందులో కంప్యూటర్ పరిజ్ఞానంతో చాలా బాగా వివరించారు. 🙏🏻 శ్రీ మాత్రేనమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@shilpad4392
@shilpad4392 Жыл бұрын
గురూజీ మీరెవరో నాకు తెలియదు గాని మీకు నూటొక్క నమస్కారాలు నాకెంతో జ్ఞ నేను ఎంతో కన్ఫ్యూజన్లో ఉంటే అంత క్లియర్ అయింది ఈరోజు మాకేం సంతోషమైంది అంటే జన్మల ఇంత సంతోషం ఎప్పుడూ అయింది దీనితో మనసుకు ఎంతో సంతృప్తిగా ఉంది గురూజీ మీకు తల్లి ఎంతో ఓపిక ఇచ్చినాడు గురించి ఇంత చక్కగా వివరించారు నా జన్మ ధన్యమైంది
@shadruchiswadam2629
@shadruchiswadam2629 9 ай бұрын
స్వామి దశమహావిద్యలు గురించి చాలా వివరంగా చెప్పారు. ఇంత వివరంగా చెప్పే వాళ్ళు ఉండరు ఏమో,. తెలియని ఎన్నో విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాను.
@kraghavaraghava9060
@kraghavaraghava9060 9 ай бұрын
భలే క్షుణ్ణంగా వివరించారు సార్... సంతోషంగా ఉంది. మీరు చెప్పేది వింటుంటే ఇంకా విందాము అనేలా ఉంది.
@eswaridevi9826
@eswaridevi9826 2 жыл бұрын
చాలా నెమ్మదిగా అందరికీ అర్దం అయ్యలా చక్కగా వివరించారు ధన్యవాదములు
@nagalakshmi5759
@nagalakshmi5759 2 жыл бұрын
@shyamkumarnaidu8438
@shyamkumarnaidu8438 2 жыл бұрын
ఈ వీడియో చూడాలి అంటే అదృష్టం ఉండాలి చాలా వివరం గా చెప్పారు 🙏🏻 ❤️❤️❤️❤️శ్రీ మాత్రేనమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@prasannaiit3571
@prasannaiit3571 2 жыл бұрын
Excellent explanation sir
@dagdeeshwer9216
@dagdeeshwer9216 Жыл бұрын
🙏🙏💐
@dagdeeshwer9216
@dagdeeshwer9216 Жыл бұрын
☝🙏🙏
@maadhuri2228
@maadhuri2228 9 ай бұрын
Excellent video 🙏🙏🙏🙏
@SIVARAMIREDDY9951
@SIVARAMIREDDY9951 Жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు ఎవరు ఇంత వివరంగా అర్థమయ్యే విధంగా చెప్పలేదు మీరు బాగా చెప్పారు 🙏
@ArasavilliRaju-ov1ro
@ArasavilliRaju-ov1ro Жыл бұрын
గురువుగారికి పాదాభివందనములు ఈ వీడియో మాకు చాలా బాగా నచ్చినది ఇది వింటుండగా అమ్మా ఎదురుగా ఉన్నట్టుగా అనిపిస్తూ మీ వాక్కులోనే అమ్మ దర్శనం కనిపిస్తున్నది 🙏🙏🙏🙏🙏
@Gangammakiran
@Gangammakiran 2 жыл бұрын
నేను పూర్తిగా వినకుండా నే చెప్పుతున్నా మీరు చాలా వరకు నిజం చెప్పారు నేను మీ నుంచి దైవం జ్ఞానం గురించి చాలా తెలుసుకోవాలని ఉంది. కానీ నాకు నేర్చుకున్న విషయాలు మరచి పోతున్నాను. ఏ విధమైన స్వార్థం కోసం మాత్రం కాదు. సకల ప్రాణికోటి జీవులు అమ్మవారి యొక్క అనుచరులు.
@kpnaidu9999
@kpnaidu9999 7 ай бұрын
ఇది చూడాలన్నా, వినాలన్నా....ఒక ప్రత్యేకమైన అద్రుష్టం, లక్షణాలు ఉన్న మానవులకె సాధ్యం...ఇది విన్న మనం అందరం...ఒక గ్రూప్ అయితే మంచి ఫలితాలుంటాయి
@Jyotsnapolam3033
@Jyotsnapolam3033 7 ай бұрын
Woww avna andi
@sunkeerthana6653
@sunkeerthana6653 5 ай бұрын
Yes u right
@sudhajayprakash1825
@sudhajayprakash1825 3 ай бұрын
Please do this group we will❤
@raman5196
@raman5196 Ай бұрын
​@@sudhajayprakash1825ramadevi
@gokulyogithasvlogs5874
@gokulyogithasvlogs5874 Ай бұрын
👍
@durgaramalakshmi3278
@durgaramalakshmi3278 5 ай бұрын
చాలా గొప్పగా వివరించారు గురువు గారు, మీకు శత కోటి వందనాలు..ఇప్పటివరకు you tube లో నేను చూసిన గొప్ప వీడియో ఇది..
@talarithimmappa1457
@talarithimmappa1457 3 ай бұрын
Scientific గా చెప్పినందుకు... మీకు ధన్యవాదాలు... ఇంత expalnation youtube లో ఎక్కడ లేదు.. గ్రేట్ సార్.. మీరు
@potlurilakshmi5783
@potlurilakshmi5783 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు ,వినేటప్పుడు కూడా విసుగులేకుండా ఆసక్తిగా విన్నాను ధన్యవాదాలు మీకు ,మరలా మరలా వింటేనే బాగా అర్థం అవుతుంది.
@seetharamayyayv6458
@seetharamayyayv6458 2 жыл бұрын
U
@seetharamayyayv6458
@seetharamayyayv6458 2 жыл бұрын
Uujoi
@sncreationstcrsrisailamnag1371
@sncreationstcrsrisailamnag1371 2 жыл бұрын
దశమహావిద్యల గురించి ఎంతో సమాచారం అందించారు. ఈ విషయం తెలియనప్పుడు అమ్మవారి రూపాలను చూసి భయంకర రూపాలుగా బ్రమపడడం జరిగింది ఒక రూపం యొక్క భౌతిక లక్షణాలను డీకోడింగ్ రూపంలో వివరించడం బాగుంది .మన పురాణాలలో వేదాలలో ఉన్నటువంటి విషయాలను సైన్స్ తో అనుసంధానించి చెప్పగలిగితే, హిందూ మతం యొక్క గొప్పదనాన్ని మూడ నమ్మకంగా భావించే వారికి ప్రభావవంతంగా చెప్పగలుగుతాము. ధన్యవాదాలు🙏
@premchandjupalli1287
@premchandjupalli1287 Жыл бұрын
ధన్యవాదాలు మహాత్మా..
@DKD183
@DKD183 Жыл бұрын
baaga cheppaaru
@venkatamunianthati5726
@venkatamunianthati5726 Жыл бұрын
0
@jayannajayannap4525
@jayannajayannap4525 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@JangamSuresh-bg8sd
@JangamSuresh-bg8sd 6 ай бұрын
24:42 j.suresh 25:21
@ch.muralikrishna2842
@ch.muralikrishna2842 2 жыл бұрын
🌹🙏ముజ్జగాలు గాసే ముక్కంటుడా కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా 🌹అడిగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి……… 🌹ఏమీ అర్థం కానివారికి పూర్ణలింగేశ్వరం… అంతో ఇంతో తెలిసినవారికి అర్ధనారీశ్వరం… శరణాగతి అన్నవారికి మాత్రం ఆయనే సర్వేశ్వరం… 🌹🙏జగజ్జనని ~జగన్మాత శ్రీపార్వతి సమేత శ్రీ ఉమామహేశ్వర శివ జ్యోతిర్లింగ్ స్వరూప హర్ హర్ మహాదేవ్ శంభో శంకర ఓం శివాయ నమః 🌹🙏ఓం శ్రీ సతియే నమః~శ్రీ నాగరాజా రక్షమాం నాగదేవతా పాహిమాం 🌹🙏🏻చాలా మంచి దశ మహావిద్యలు పామరుల తెలియజేయాలనే సంకల్పానికి ధన్యవాదములు పండిత వర్యా ~చెరుకూరి. మురళీ కృష్ణ, BSNL VRS TELECOM OFFICER విజయవాడ
@padminipalo548
@padminipalo548 Жыл бұрын
DD Dr
@envyone7
@envyone7 Жыл бұрын
@@padminipalo548 DD ఏమిటి Dr ఏమిటి .అర్ధం అయ్యేటట్టు చెప్పొచ్చు గదా .
@satyakumar7375
@satyakumar7375 Жыл бұрын
చాలా చక్కగా, ఎంతో ఓపికగా చెప్పారు. మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు...
@suraraaj4647
@suraraaj4647 Жыл бұрын
మీరు వివరించే విధానం చాలా బాగుంది గురువు గారు.దశ మహావిద్యల గురించి చాలా విపులంగా వివవరించరు . మీకు ధన్య వాదాలు
@tammamarupa8489
@tammamarupa8489 Жыл бұрын
చాలా చక్కగా మనసుకు హత్తుకునేలా అర్మయ్యేలా చాలా గొప్పగా చెప్పారు సర్👏👏🙏🙏🙏
@anithan9239
@anithan9239 2 жыл бұрын
కంప్యూటర్ పరిజ్ఞానంలో 10 మహా విద్య గురించి చాలా బాగా వివరించారు 🙏
@konakallamohan
@konakallamohan 2 жыл бұрын
అహ ఎంత బాగా దశ మహా విద్యలు చెప్పారు. మీకు ధన్యవాదములు. అ అమ్మవారు మెమ్మాళిని ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నాను.
@abhimanyuvaradhi7083
@abhimanyuvaradhi7083 Жыл бұрын
అత్యద్భుత వివరణ ....దశ మహా విద్యలు... మాతృ స్వరూపిణి గురించి...🙏🙏🙏
@Rajendra9771
@Rajendra9771 2 жыл бұрын
What a fantastic knowledge. ఏ ఒక్క పాయింట్ కూడా వదలకుండా అత్యద్భుతంగా వీడియో చేశారు. ఈ వీడియో తర్వాత మీ పై గౌరవం 100 రెట్లు పెరిగింది. ఎంత ఇన్ఫర్మేషన్ gather చేసి , అద్భుతంగా present చేశారు అంటే... అమ్మ దయ మీ పి, మా పై ఉన్నట్టే
@srenivasulub3503
@srenivasulub3503 3 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః గురువుగారికి పాదాభివందనాలు నేను అనేక వీడియోలు చూశాను ఇంత లెంత్ ఈ ఉన్న వీడియో ఎప్పుడు చూడలేదు మొత్తం చూసే వరకు ఆపలేదు మాకు మీ ద్వారా అనేక సున్నిత విషయాలను గమనించగలిగాను మీకు మరి ఒకసారిపాదాభి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@muralikrishnaiduri1479
@muralikrishnaiduri1479 2 жыл бұрын
దశమహావిద్యల గురించి జగన్మాతల మీద అంత అమూల్యమయిన, లోతయిన వివరణ ఇచ్చినందుకు మీకు నా శతకోటి ప్రణామములు 🙏🙏🙏🙏🙏
@chaitanyakala1340
@chaitanyakala1340 11 ай бұрын
నా వయస్సు 30 కాని ఇలా అమ్మవారు గూర్చి నా చిన్నపుడు నుండి ఎవరు చెప్పలేదు ... గురువు గారు మీకు నేను పాదాభివందనం చేస్తున్నాను...
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 9 ай бұрын
NAKHU KUDA ENTHA MANCHI GHA EXPLAIN CHESEVARU DORAKHADHAM MANA GOODLUCK.
@NaniSharadha
@NaniSharadha 7 ай бұрын
😅
@muralikrishnacherukuri8361
@muralikrishnacherukuri8361 Жыл бұрын
ఓం నమః పార్వతి పతయే నమః హర్ హర్ మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ గురవే నమః
@lakshmipenmetsa7812
@lakshmipenmetsa7812 Ай бұрын
Chala chala dhanyavadhalu guruvugaru Theliyani vishayaalu meedwara thelusukunnanu
@SuperJimmyUtube
@SuperJimmyUtube Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా ఎప్పుడు కొత్త విషయాలు తెలుస్తాయి. మీకు శత కోటి నమస్కారాలు 🙏🙏🙏
@padmajarani72
@padmajarani72 11 ай бұрын
🕉శ్రీ మాత్రే నమః🌺🙏నమః శివాయ🔱 హర హర మహాదేవ శంభో శంకర💐🙏💐 శ్రీ గురుభ్యోనమః💐🙏మీవివరణ చాలా బాగుందండి.
@gugulothsanthosh2208
@gugulothsanthosh2208 2 жыл бұрын
🕉️చాలా బాగా ఇవారించారు 🙏🙏 🕉️నా అమ్మలు మనల్ని చల్లగా చూడాలి🙏
@satyadevi5685
@satyadevi5685 2 жыл бұрын
ఎప్పటి నుంచో ఈ దేశపు మహా విద్యలు గురించి తెలుసుకుందాం అని ఇన్నాళ్ళ నా అన్వేషణ ఫలించిమీద్వారా విన్నాను నా జన్మ ధన్యం అయింది చాలా బాగుంది మీకు శతసహస్ర కోటి అభినందనలు సత్యాదేవి
@Parameswarifunnyvidios
@Parameswarifunnyvidios 2 жыл бұрын
మంత్రాన్ని ఎవరైనా సరే నాకు పంపిస్తారా గురూజీ
@parvathidevi8055
@parvathidevi8055 Жыл бұрын
Sairam sir ur explanation about Dasamaha Vidyalu superb soo clear 👌🙏🌺🌷🌸
@kotik6539
@kotik6539 Жыл бұрын
ఆహా ఏమి నా ఈ భాగ్యము... మీకు నా హృదయపూర్వక ధ్యవాదములు గురువు గారు
@VarniNizamabad-iv9cb
@VarniNizamabad-iv9cb 3 ай бұрын
గురవే సర్వలోకానామ్ 🙏 అద్భుతమైన సమాచారం👍
@adhikarlaravi8338
@adhikarlaravi8338 Жыл бұрын
అయ్య మీ పాదాలకు శతకోటి నమస్కారములు
@venkateshmoturi1139
@venkateshmoturi1139 2 жыл бұрын
దశ విద్యల కోసం చాలా బాగా చెప్పారు. ఈ పది విద్యలు వేరువేరుగా ఉన్నాయి. గాయత్రి మంత్ర విద్య చేస్తే ఈ పది విద్యలు సాధన గాయత్రి సాధనతో చేయవచ్చు. ఈ పది విద్యలకు అధిదేవత గాయత్రి
@raodvs74
@raodvs74 2 жыл бұрын
👍👍👍👍👍👍👍👍👍👍
@aasoksuryavamshi5991
@aasoksuryavamshi5991 2 жыл бұрын
Rajeshkasula fraudulently cheppagalaru
@shrividyasingh3111
@shrividyasingh3111 2 жыл бұрын
Gayatri mantra is equal to panchadasi mantra only.
@narayanaswamyms7842
@narayanaswamyms7842 2 жыл бұрын
So
@savadasivaareddy
@savadasivaareddy 2 жыл бұрын
🙏🙏🙏
@srivardhan787
@srivardhan787 2 ай бұрын
Starting to ending same flow continue chesaru, edhi andariki sadham kaadhu
@TheLakshminarayanak
@TheLakshminarayanak 4 ай бұрын
Very clear analysis and explanation of the Dasamahavidyalu. Your information and way of saying is good. Namaskaaram and thank you sir.
@pulluribalakishan7782
@pulluribalakishan7782 Жыл бұрын
దశ మహా విద్య గురించి చాలా మంచిగా చెప్పారు నీకు నమస్కారం💐🙏🙏🙏
@varahisena8
@varahisena8 4 ай бұрын
ఈ వీడియో చూస్తున్నందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అమ్మవార్ల గురించి ఇప్పుడు దాకా నాకు తెలిసింది ఒకటైతే ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు దాకా అమ్మవార్లు అంటే శుద్ర పూజ ఇవి అనుకున్నవన్నీ మీరు చెప్పినాక దానిమీద అవగాహన మారిపోయింది ప్రతి ఒక్కరూ అమ్మవారి గురించి తెలుసుకోవడం అవసరం చిట్టి గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి గుండాలు ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలో తెలిపేదే ఈ ప్రతి ఒక్క విద్య ఈ విద్య ప్రతి ఒక్కరికి ఉపయోగపడే గా ఉండాలి కానీ అవసరానికి అడ్డు పెట్టుకునేది లాగా ఉండకూడదు ఈ విద్య కేవలం అమ్మవారి మీ ద్వారా చూపిస్తున్నారు అనుకుంటున్నాను
@mudeParvathi009
@mudeParvathi009 Жыл бұрын
Chala vivarechi cheparu Swami meku satha kothi danyavadalu
@mudeParvathi009
@mudeParvathi009 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🇹🇯🌹📿🙋💅
@thamtamsmohanraju6878
@thamtamsmohanraju6878 2 жыл бұрын
చాల బాగా చెప్పారు, నేను "అయ్యప్ప స్వామి" పరమ భక్తుడను, నేను ఏ దేవి ఉపాసన చేస్తే మంచిది,నా పనులు త్వరగా జరుగుతాయి.
@Dimension-mind
@Dimension-mind Жыл бұрын
Sarina guruvu ekkada unnaru swami, okavela aa guruvu ku kudaa mundu guruvu evaru upadesam chesintaru ani naa Sandeham, so sadbuddito manchi alochanato cheyadaniki mundu aaa divamee toli guruvu kadaa...
@samhithaparneni1574
@samhithaparneni1574 Жыл бұрын
​@@Dimension-mindchudandi. Ilanti vidyalaku kachitanga guruvu undali. Miku praptham unte guruvu miku dorukutharu.. ledante dakshinaxharam lo unna stotramulaku emi takkuva ledu. Lalitha sahasra namam, Vishnu Sahasranamam ilantivi entha powerful oo manaki telsinde. Video lo guruvu garu cheppinatle current manaku telsu kada ani transformer ekkamu.
@gurumurthyamdhipuram7511
@gurumurthyamdhipuram7511 6 ай бұрын
మీరు కాలభైరవ గురు రాజమండ్రి వారిని సంప్రదించండి నెంబర్ -1
@LaxminarayanaThallapalli
@LaxminarayanaThallapalli 2 ай бұрын
అయ్యప్పస్వామి మూల మంత్రం జపించాలి అంతే
@sriprasad8936
@sriprasad8936 2 жыл бұрын
Sir dasamaha vidyala gurinchi ippatikei chaalaa choosina, mee antha adbhutamgaa vishayam vivarana intakumundu vinaledu. Extrordinary superb. Dhanyavaadam
@Neetha636
@Neetha636 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు.. మీకు ధన్యవాదములు 🙏
@nagrajsamudrala2396
@nagrajsamudrala2396 6 ай бұрын
అయ్యా .. దశ మహావిద్య అమ్మవార్ల మహిమల గురించి మా అందరికి తెలిపేందుకు మీరు పడ్డ శ్రమ కి ..మీరు అందించిన జ్ఞానానికి ధన్యవాదాలు ...
@prathapdeepa4279
@prathapdeepa4279 Жыл бұрын
Very clearly explained.... No one does it.... Great job sir.... Thanks for sharing the knowledge 🙏🙏🙏🙏🙏 om shree matrey namaha❤❤❤❤❤
@s.sudharani359
@s.sudharani359 Жыл бұрын
🙏🙏🙏🙏🙏👌
@gurrajutummala1157
@gurrajutummala1157 Жыл бұрын
thank you giuruji
@ThirupalNaidu-j2s
@ThirupalNaidu-j2s Жыл бұрын
​@@s.sudharani359aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
@skinmed2k15-tg7nm
@skinmed2k15-tg7nm 11 ай бұрын
Beejaksharalu power me maatalalo vinte na kannula venta neeru kaarindi Meeku padabhivandanalu🙏 Entha chakkaga vidamarichi aratipandulo valichi ichina vidamga chepparu
@NatureLover-fe8ld
@NatureLover-fe8ld 2 жыл бұрын
చాలా బాగా వివరించారు సైన్స్ & శక్తులను 🚩🚩🚩🚩🚩🚩🚩
@PULI.RAGHU1970
@PULI.RAGHU1970 Жыл бұрын
ఎంత బాగా చెప్పారు ! చాలా బాగా చెప్పారు. మీకు నా హృదయ పూర్వక నమస్కారాలు
@mangayyammanalamati8046
@mangayyammanalamati8046 Жыл бұрын
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బాగా వివరించారు 🙏🙏🙏🙏
@kumarsantosh4079
@kumarsantosh4079 4 ай бұрын
Wonderful information About..Ammavaru Thank you Om Sai Matre Namah
@Nagarajag7
@Nagarajag7 Ай бұрын
Nice narration. Nice voice. Nice information.
@ravigoud2012
@ravigoud2012 Жыл бұрын
చాలా మంచి వీడియో గురూ గారూ
@tasneemfazlulla4353
@tasneemfazlulla4353 9 ай бұрын
Guruvu gaaru very nice kalika mata ku sata koti ananta koti vandanaalu wonderful 🙏🙏🙏
@amrutabindu
@amrutabindu Жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదాలు
@ashalatha2263
@ashalatha2263 2 жыл бұрын
అద్భుతంగా తెలియజేశారు..ధన్యవాదాలు
@SrinivasGurupapa-cb1cc
@SrinivasGurupapa-cb1cc Жыл бұрын
హి గర్ల్ ఫ్రెండ్ వినాయక చవితి శుభాకాంక్షలు యు బంగారం బెస్ట్ ఆఫ్ లక్ 🕉️🌹🕉️🌹🌹🌹🍇🍇🪔🪔🪔🪔🪔🪔💘💘💘💘💘
@sateeshsuravajjala6902
@sateeshsuravajjala6902 Жыл бұрын
ప్రతి. దేవత యందు. రుద్రుడు శివుడు కాళూడు. గా ఉన్నాడు. హార హర మహాదేవ 🚩 దశమహా విద్య లు పై విడియో చేసినందుకు. గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🚩🚩🚩🔱🔱🔱🔱🇮🇳🇮🇳🇮🇳
@MuddamsubashChandra-wz2em
@MuddamsubashChandra-wz2em Жыл бұрын
Thank you sir, ee devattala vividha mantrlanu telupagarani ashistunna.
@mjshbhasm7263
@mjshbhasm7263 Жыл бұрын
Chaala chakkagaa explain chesaru. Dhanyawadamulu❤🎉😊
@psh...m.r.2563
@psh...m.r.2563 Жыл бұрын
Great guruji super explain no words hatsoff guruji
@muralikrishnajawajiwar688
@muralikrishnajawajiwar688 Жыл бұрын
Nakkuna enno Prashnalaku okka videolo dorukutundani eppudu anukoledu.....Your Great.....Thank You
@seshirekha5567
@seshirekha5567 2 жыл бұрын
Intha time em vintam le Ani start chesa..but koncham kuda skip cheyalanipinchaledu..chakkaga vivaran ga chepparu..amazing
@leelasreenivasr1803
@leelasreenivasr1803 Жыл бұрын
Yes
@Gangammakiran
@Gangammakiran 2 жыл бұрын
మీరు తప్పకుండా నాకు సహయం చేయాలని కోరుతూ ఓం..
@Rhinosaurs363
@Rhinosaurs363 Жыл бұрын
Neti taraniki ardamayelaga, chala adbhutamga cheparu Guruji 🙏🏻
@sridevikanamarlapudi8718
@sridevikanamarlapudi8718 2 жыл бұрын
, చాలా బాగా చెప్పారు ధన్య వాదాలు
@pottisubramanyam3527
@pottisubramanyam3527 Жыл бұрын
వివరణ చాలా అందంగా ఉంది, అయితే అడ్రస్ ఇవ్వండి అందరికీ పూర్తిగా ఉపయోగపడుతుంది
@chandrareddy717
@chandrareddy717 Жыл бұрын
Thank you sir your explanation is very great sir thank you so much
@LakshmiNagireddy6100
@LakshmiNagireddy6100 Жыл бұрын
Chala Baga vivarincharu alane Lalitha sahastram detailed meaning kuda ivvagalarani asisthu eduruchustunatamu 🙏
@rajeshwarimangilipelly9496
@rajeshwarimangilipelly9496 2 жыл бұрын
Koncham kuda Miss avvakinda vinnanu nijanga vintavuntuntey vinalanipistundi🙏🙏🙏🙏
@chanduyadav7742
@chanduyadav7742 2 жыл бұрын
Good explanation gurujii science kalam lo kuda miruu andarkii ardham ayee tattu chparuu 🙏🏼👍
@padmavathit7242
@padmavathit7242 11 ай бұрын
Dasamahavidyalu annaperu vinadamegani yemitoadidevathaluyevaroteliyadunaku.videopettimeluchesarudhanyavadalu.namasteguruvugaru.
@starkview6731
@starkview6731 Жыл бұрын
Heartfully a Big thank you for clean and neat explanation 🙏🙏🙏
@intensematters6155
@intensematters6155 Жыл бұрын
So much intense I like the narration keep it up. I think this video has highest viewing time in your channel
@nanik9618
@nanik9618 Жыл бұрын
thanks thanks thanks...a lot for explaining soo clearly about ammavaru..
@sujanb4383
@sujanb4383 2 жыл бұрын
Life lo teliyani vishayalu telskuna mee dwarf...thank you so much
@msmeindustries
@msmeindustries Жыл бұрын
Science ni vedanni arthamayyela adbhuthamga vivarincharu. Thank you
@ramugolyala8644
@ramugolyala8644 11 ай бұрын
చాలా బాగా వివరించి చెప్పారు 🙏🏻🙏🏻🙏🏻
@mannavamuralikrishna
@mannavamuralikrishna 8 ай бұрын
Jai gurudev pranam for sharing divine knowledge to all
@rajeshbvsd
@rajeshbvsd Жыл бұрын
అద్భుతంగా చెప్పారు 🙏🙏🙏
@hulksaiyt4509
@hulksaiyt4509 Жыл бұрын
Chala baga cheparu 🙏🏻…sri matre namaha
@chillararamesh625
@chillararamesh625 2 жыл бұрын
Wonderful guruji. Thank u very much.
@sreelakshmim2177
@sreelakshmim2177 Жыл бұрын
Wonderful Wisdom. Thank You Sir 🙏
@tenali-2tenali987
@tenali-2tenali987 Жыл бұрын
Ganapati magalam శ్రీ మాత్రే నమః
@thatikondaaruna893
@thatikondaaruna893 Жыл бұрын
చాలా మంచిగా వివరించారు sir
@poornaandchokothekings8007
@poornaandchokothekings8007 Ай бұрын
Super machaaaaaaaà
@gprao8077
@gprao8077 Жыл бұрын
Wonderful information thank you guru ji
@nirmalavundurty7015
@nirmalavundurty7015 2 жыл бұрын
చాలామంది అలాగే ఉపయోగిస్తున్నారు స్వార్ధానికి.మేమే దేవుళ్ళం మాకు తిరుగులేదు అనుకుంటున్నారు.
@nagamanikonduri8031
@nagamanikonduri8031 2 жыл бұрын
Must watch video ..Very informative..Thank you..sairam
@padmajapadmaja5491
@padmajapadmaja5491 2 жыл бұрын
Very detailed explanation. Sri MatreNamaha 🙏
@alurrameshbhagawan2454
@alurrameshbhagawan2454 Жыл бұрын
Very clearly explained. Thank you very much for sharing knowledge and spiritual enlightenment sir.🙏
@sujanb4383
@sujanb4383 2 жыл бұрын
Entha baga explains chesaru annaiya super ,excellent 👌 👍......
@b.mallika1508
@b.mallika1508 9 ай бұрын
Om Sri Mathre Namaha Thank you Sir
@shyamkumarnaidu8438
@shyamkumarnaidu8438 2 жыл бұрын
Science my foot జై దుర్గమ్మ 🙏🏻
@jyothipagadala3297
@jyothipagadala3297 Жыл бұрын
Enta Baga explain chesaru, thank you 🙏 sir
@mayaamma4304
@mayaamma4304 2 жыл бұрын
📿🙏🔯🕉 chala chala baga chepparu ammavari gurinchi, nanu e sadane chesthanu
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 Жыл бұрын
GOOD JOB. GREAT WORK. DASHA MAHA VIDHYALU GURCHI ELANTIVI UNTAYANI CHALA PUBLIC TELIYADHU GURUVU GARU. REALLY MEERU CHEPPE VIDHANAM SO EXCELLENT. MIMMALANI KANNA THALLI THANDRULAKHU NA YOKKHA SHATHAKOTI PADHABHIVANDHANAMULU. OM SRI MATHRE NAMAHA. OM KLEEM NAMAHA SHIVAYA.
@keluthsrinivas1460
@keluthsrinivas1460 4 ай бұрын
చాలా బాగా వివరించారు ధన్యవాదాలు
@anilgaruglaofficial7107
@anilgaruglaofficial7107 Жыл бұрын
Super chala baga చెప్పారు
@narasimhamr7146
@narasimhamr7146 2 жыл бұрын
Deeni gurinchi visleshinche sthaayi kadu naadi. Kaani chhala adbhuthanga chepparu. Samputeekarana chaala baagundi. Haayiga vundi. Meeku Sa Ashtanga Namaskaaraalu.
@lrani4646
@lrani4646 Жыл бұрын
Great,chala baga chepparu🙏
@vijayadurgapakanati997
@vijayadurgapakanati997 Жыл бұрын
😊Superb చాలా బాగ chapparu dasavidyala గురించి చాలా vivaram ga chabutunnaru ఇంకా vinali anipinchala wndi super
గరుడోపాఖ్యానం • Garuda • Chaganti • Mahabharatham
2:30:36
సనాతన భారతి Sanatana Bharathi
Рет қаралды 693 М.
快乐总是短暂的!😂 #搞笑夫妻 #爱美食爱生活 #搞笑达人
00:14
朱大帅and依美姐
Рет қаралды 12 МЛН
Sanghadana Masa Kathina Vihara Tri Maha Ratna
42:42
Hong Djie
Рет қаралды 1,9 М.
#S2E2 Kisah Umar Bin Khatab RA [Full] - Khalid Basalamah, Lc. MA.
3:49:47