దశమభాగము కోసం.. పులిహోర కబుర్లు || Tithe || Dasama bhagamu || Andrew Asher

  Рет қаралды 5,823

Wolves in Sheep's Clothing

Wolves in Sheep's Clothing

Күн бұрын

Пікірлер: 124
@ramukanchapu7129
@ramukanchapu7129 7 ай бұрын
Bagaa చెప్పారు సార్....good God bless you
@geraharini2815
@geraharini2815 7 ай бұрын
Dasama bhagam gurunchi chala baga vivarincharu.
@sankhubaludu3111
@sankhubaludu3111 7 ай бұрын
100 percent correct 👍ఈ రోజుల్లో క్రైస్తవ కానుకలు ఎంతో నిజాయితీగా జనాలు ఇస్తున్నారు అయితే ఆ కానుకలొ 15 percent అయినా సంఘం లోని పేదలకు పంచి పెట్టాలి కానీ అలా జరగలేదు ఎ సంఘములో అయినా పేదలే నిజంగా నిజాయితీగా ఉంటారు ఈ విషయంలో మీరు చెప్పింది నిజమే 10 percent కి expiry date త్వరలో రాబోతుంది ఆమేన్
@chandunbk1450
@chandunbk1450 7 ай бұрын
Praise the lord anna, 🙏 devunike mahima ghanata kalugunu gaka Amen amen amen amen amen 18/04/2024 22:05
@ramaswamyreddychilla7018
@ramaswamyreddychilla7018 8 ай бұрын
Fantastic Mr.Paul.Hats off.
@JyothirupaPolagani-ez1jq
@JyothirupaPolagani-ez1jq 8 ай бұрын
Vandanalu brother tq so much ❤
@kandirelliveerababu4194
@kandirelliveerababu4194 7 ай бұрын
Good massage Anna God bless you
@babugoud6795
@babugoud6795 8 ай бұрын
Praise The Lord pastor king John Paul Sir🙏
@Daya79.
@Daya79. 7 ай бұрын
బ్రదర్ వందనములు
@antonanilkumar8957
@antonanilkumar8957 8 ай бұрын
Nice message brother. God bless
@SumanviAngel
@SumanviAngel 7 ай бұрын
Thank you enka video cheyyandi brother
@Hanna49503
@Hanna49503 7 ай бұрын
Praise tha lord annya🙏
@Mythic_gamer_blox_fruit
@Mythic_gamer_blox_fruit 8 ай бұрын
అన్న నేను kakinada kovvada swastata శాలకి vellanu మొదటి nunchi chivari varaku kanuka kanuka kanuka
@tataplaytechnician
@tataplaytechnician 8 ай бұрын
అవును బ్రదర్
@JesusChrist_TheOnlyGod
@JesusChrist_TheOnlyGod 8 ай бұрын
దశమ భాగం ఇస్తే ఆశీర్వాదం అని, దశమ భాగం గురించి ప్రస్తావించేవాళ్ళు, కేవలం డబ్బు కోసం పాస్టర్ అయినవాళ్లు. అలాంటి వారికి సపోర్ట్ చేస్తున్న విశ్వాసులే వారికి బుద్ది చెప్పాలి.
@aaraladaveed4150
@aaraladaveed4150 7 ай бұрын
Anna gaaru nenu mi channel follow అవుతుంటాను ...mi ప్రతి వీడియో చూస్తాను ...మీరు చాలా మంచి పని చేస్తున్నారు...మీ లాంటి వాళ్ళు ఇప్ప్పుడు అవసరం ...కానీ మీరు ఈ వీడియో Asher anna mida చేసే ముందు అన్న గారి గురించి వాళ్ళ సిద్ధాంతాలు గురించి తెలుసు కొని చేసివుంటే బాగుండేది....దశం భాగాలు అడుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ Asher anna ki మాత్రం ఆ కోవకి రారు ...నేను చాలా రోజులుగా అన్న గారి ఛానల్ ఫాలో అవుతున్నాను కానీ ఎప్పుడూ అలా అనిపించ లేదు ...ఈ విషయం కూడా అన్న సమయం వచ్చింది కాబట్టి చెప్పారు అంతే .....అన్న గారు దశమ బాగాల కోసం ఆరాటపడే వారు కాదు ...అన్న గారికి అదే అవసరం అయితే తనకి వున్న చదువుకు , నైపుణ్యానికి ఎంతో సంపాదించు కాగలరు.... ఈ వీడియో లో మీరు చెప్పిందంతా నిజమే కానీ మీరు ఎంపిక చేసుకున్న వీడియో క్లిప్ మరియు అన్న గారిని తప్పుగా సెలెక్ట్ చేసుకున్నారు....ఎవరి గురించి వీడియో చేసేముందు వారి గురించి కొద్దిగా తెలుసు కొని చేస్తే బాగుంటుంది ...ఎవరి ఏదో ఒక చిన్న వీడియో క్లిప్ పెట్టారని మాత్రము చేయకండి....మీరు ఇలానే వీడియోస్ చెయ్యాలని కోరుకుంటున్న ... ఆలోచించండి అన్న...మీరు ఎప్పుడూ చెప్తుంటారు కదా అన్న జాన్ పాల్ లో తప్పులు వేతాకాలంటే చాలా కష్టం అని ఇది కూడా తప్పుకాదు ..కేవలం miss understand about asher anna...
@suvarnat258
@suvarnat258 7 ай бұрын
Correct ga chepparu
@sankhubaludu3111
@sankhubaludu3111 7 ай бұрын
నిజంగా చెప్పు దశమ బాగం లో ఆశీర్వాదం ఉందా కష్ట పడి సంపాదించిన దానిలో ఉందా
@mathew-119
@mathew-119 7 ай бұрын
In the context of "ma'aser," the word "aser" (עשר) does not mean "rich." Instead, it means "to tithe" or "to give a tenth." The word for "rich" in Hebrew is "ashir" (עָשִׁיר), which comes from a different root.
@followthechrist5445
@followthechrist5445 7 ай бұрын
వీడు ఎంత తెలివైన వాడు అంటే ..జనులను తికమక చేసి నవ్వుకొనే వాడు...అపవాది మనస్సు వీడిది..
@b.manohar1182
@b.manohar1182 7 ай бұрын
Praise the Lord.brother.
@joelblessy
@joelblessy 7 ай бұрын
Pulihora lo puli tisesi hora cheputhunava nv ... First eavaro meku china clip share chesaru kadha adhi motham vinu hora okate tinakunda(clip okate vinakunda )pulihora ane motham tinu( video motham vinu) appudu eavaru pulihora kaliparo telisidhi appudu jedge chey brother
@venkatjoshuasape6978
@venkatjoshuasape6978 7 ай бұрын
పులిహోర లో పులి ఉంటదా? నేతి బీరకాయలో నెయ్య ఉంటదా? మైసూర్ బోండా లో మైసూర్ ఉంటదా?
@Padma-in1vi
@Padma-in1vi 8 ай бұрын
Nice explanation
@aaraladaveed4150
@aaraladaveed4150 7 ай бұрын
Asher Anna అలాంటి వారు కాదు...అన్న కి డబ్బే కావాలంటే తన చదువుకి ఎంతో సంపాదించు కోవచ్చు...అన్న అలాంటి వారు కాదు ...ఇది ఒక చిన్న క్లిప్ మాత్రమే దీనిని బట్టి అన్నని జడ్జి చెయ్యకండి...
@billavamsi5535
@billavamsi5535 7 ай бұрын
Anna chalamandi gurinchi chepparu, mee gurinchi eppudu cheptaru
@govindareddy2223
@govindareddy2223 7 ай бұрын
😂😂😂😂
@drsrmpudi
@drsrmpudi 8 ай бұрын
Excellent Sir ❤❤
@beltesazzar3495
@beltesazzar3495 8 ай бұрын
Very good counter. Keep it up brother.
@antonanilkumar8957
@antonanilkumar8957 8 ай бұрын
Praise the Lord brother
@BALAVANTUDU
@BALAVANTUDU 7 ай бұрын
వందనాలు అన్న. నంద్యాల
@mrinnugs1756
@mrinnugs1756 7 ай бұрын
Praise the Lord brother.. Asher Andrew గారి బోధలు చాలా follow అయ్యేదాన్ని.. కొద్దీ రోజులుగా ఇతను కూడ బాబా అవతారం ఎత్తాడు.. ఇదివరకు వాక్యం బాగా చెప్పేవాడు.. ఇతను డబ్బాషకు లోనయ్యాడని అర్ధమయ్యాక block చేశాను.. నాకు అలాంటి బోధలు వింటే మనశాంతి ఉండదు... 👍 🙏
@TurntoChristMinistries
@TurntoChristMinistries 7 ай бұрын
Meeru okka రూపాయి కూడా ఇవ్వలేని పిసినారి అయ్యిఉంటారు
@mrinnugs1756
@mrinnugs1756 7 ай бұрын
@@TurntoChristMinistriesఅవునా మా గురించి నీకు తెలీదులే..మీరు ముష్టి వాళ్ళని, అడుక్కునే వాళ్ళని, ఫైనాన్సియల్ బెనిఫిట్స్ కోసమే దేవుణ్ణి సేవను అడ్డు పెట్టుకుని బ్రతకాలనుకుంటున్నారని, ప్రజలను మభ్యపెట్టి దోపిడీ చెయ్యననుకుంటున్నారని ఒప్పుకోండి.. ఇప్పుడే phonepay ముష్టి వేస్తాను..
@reddyraju8141
@reddyraju8141 7 ай бұрын
Anna vandanalu 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳⛪️⛪️
@andalamalasarathbabu2184
@andalamalasarathbabu2184 7 ай бұрын
You are correct bro
@arunaphd9040
@arunaphd9040 7 ай бұрын
Praise the lord brother Meeru edaina doubt unte video lo official number untundi kanukkondi.andarini criticise cheyadam sari kadu.mathew 5:17,luke 16:17 .ee vakyala gurinchi emiti
@devid1551
@devid1551 8 ай бұрын
vandanalu🤝anna
@avinashg9433
@avinashg9433 7 ай бұрын
Oka chinna clip chusi judge cheyadam correct kaadu
@mathew-119
@mathew-119 7 ай бұрын
In the context of "ma'aser," the word "aser" (עשר) does not mean "rich." Instead, it means "to tithe" or "to give a tenth." The word for "rich" in Hebrew is "ashir" (עָשִׁיר), which comes from a different root.
@sankuradha6901
@sankuradha6901 7 ай бұрын
వందనాలు నాన్న
@devamanapati619
@devamanapati619 8 ай бұрын
Glory to God
@GouseGouse-pb7hz
@GouseGouse-pb7hz 7 ай бұрын
అయన పేరు Andrew Asher కాదు.. Asher Andrew.. మిరే అన్నారు కదా ఈ వ్వక్తి గురించి నాకేం తెలీదు అని... మరి ఎలా చెప్తారు అతని గురుంచి... తనకి డబ్బే కావాలి అనుకుంటే తనకున్న చదువు ని బట్టి కోట్లు సంపాదిస్తారు... దేవుడి మాట కి లోబడి అన్ని వదిలేసి సేవ చేస్తున్నాడు.. తన గురించి ఎం తెలుసుకోకుండానే ఏదో ఒక చిన్న clip చూసి పిచ్చి పిచ్చి మాట్లాడకండి.. పూర్తిగా చుడండి వినండి అప్పుడు చెప్పండి... అయినా తీర్పు తీర్చడానికి మీరు ఎవరు అసలు ఏదైనా ఉంటే దేవుడు చూసుకుంటాడు... Chance దొరికితే చాలు ఎవరి మీద video చేద్దామా అని ఉంటారు 🤦
@VRaja-dx6ih
@VRaja-dx6ih 7 ай бұрын
దశమ భాగం ఇప్పుడు ఇవ్వాలా లేదా. అసలు అడగవచ్చా లేదా. Job వదిలేసిన వ్యక్తికీ దశమభాగం అవసరం లేదుకదా. మీకు వాక్యం తెలుసా బ్రదర్.
@mathew-119
@mathew-119 7 ай бұрын
Is it ok for you to ask tithe as a new testament believer ..? Give me references form New testament.
@joyglory6954
@joyglory6954 7 ай бұрын
Hello Brother Video motham chudakunda oka line thiskoni intha pedha video chesaru kadha views kosama or indirect ga peru kosama or dabbu kosama...... Bro. Dr. Asher Andrew garu sanga prajalakoraku fasting vundi prayer chesthunaru thanaku thaanu nalugagottukoni entho bharamina paricharya nammakamuga chesthunaru, Life temple ki vachina prathi okaru samrudhi ina jeeva vakyamunu anubhavisthunaru, dhevuniki entho priyamina seva chesthunna dhivajanunlni ila avamanaparisthe miku manchidhi kaadhemo parikshinchukoni nijam thelusukuni dhevuni dhagara kshamapana pondhandi..... God bless you with his wisdom and complete knowlege.
@brother-DhanunjayaRao
@brother-DhanunjayaRao 7 ай бұрын
Hi Joy Anna, Praise the Lorr
@joyglory6954
@joyglory6954 7 ай бұрын
Praise the Lord Anna​@@brother-DhanunjayaRao
@muniduppada8824
@muniduppada8824 8 ай бұрын
వందనాలు అన్నయ్య.,.ముని
@PatnamMahesh-fh6gn
@PatnamMahesh-fh6gn 7 ай бұрын
Brother Niku em telusu Anna gurinchi allane dabulu sampadinchali ante ayana kotlu sampadinchevadu doctor ayana okasari vachi chudu akkadiki telusthadi niku nikem telusu ayana gurinchi matlademundu Anni telusukoni matladandi vachindi kadha Ani yevevo matladodhu evvu Anni assalu adagadu anna dabulu evandi dabulu evandi Anni yepudu
@aaraladaveed4150
@aaraladaveed4150 7 ай бұрын
Asher anna PhD lo gold medalist...anna gaari గురించి తెలుసుకొని మాట్లాడండి....
@mathew-119
@mathew-119 7 ай бұрын
One of the best examples is Solomon who fallen with his wisdom...The Lord became angry with Solomon because his heart had turned away from the Lord, the God of Israel, who had appeared to him twice. Although he had forbidden Solomon to follow other gods, Solomon did not keep the Lord's command.” 1 kings 11: 1-12:24
@joyglory6954
@joyglory6954 7 ай бұрын
Hello brother requesting you to watch Bro. Dr. Asher Andrew's testimony from below link to correct your half knowledge
@joyglory6954
@joyglory6954 7 ай бұрын
kzbin.info/www/bejne/pmPEkKOep86Lp5osi=1DpTnXInS57bogBE
@joelblessy
@joelblessy 7 ай бұрын
Asher brother ki money kavalante ayena job cheskoni nv chepinate luxury gane vuntadu ela avasarmala. Brother Gold medalist Dr Asher Andrew money ne kavalante lakhs lo job cheskoni luxury ga vuntaru First vallu chepina video motham chusi jadge cheyandi brother john garu eavaro edho oka china clip peti dhaniki ans adegithe chepatam kadhu first adhi follow avu and neku ans telisthe ela chemaku nv ne channel lo petuko dhevudu ninu ela chepamanada neku money kavala enti pakkana vallaki eakuva velthunai ani badhaga vundha ledhante first clarity ga telusukoni appudu videos petu full ga vinu
@dubbankibapu653
@dubbankibapu653 7 ай бұрын
@vijayjeena812
@vijayjeena812 7 ай бұрын
❤🎉
@peacemakers3069
@peacemakers3069 8 ай бұрын
❤❤❤❤❤❤❤
@suryaprakashnellutla5278
@suryaprakashnellutla5278 8 ай бұрын
Praise the LORD brother
@ythiskolavarid5128
@ythiskolavarid5128 8 ай бұрын
మైసూర్ బోండా లో మైసూర్ పకోడీ లో కోడి తలకాయ లో కాయ ఇలా చాలానే ఉన్నాయి brother మనకే కనబడటం లేదు😂
@WolvesInSheepsClothing73
@WolvesInSheepsClothing73 8 ай бұрын
😂😂
@brother-DhanunjayaRao
@brother-DhanunjayaRao 7 ай бұрын
Hello Anna, oka ముక్క నీ తీసుకొని cheppadam కాదు అన్న ఫుల్ msg vintay meku ardham avvuthundhi Anna
@DhanunjayaRaoAbotu
@DhanunjayaRaoAbotu 7 ай бұрын
Hi Anna, oka mukka thesukoni endhuku cheptharu.. andharu time ni waste chesthunnaru meru
@Udayakhil2012
@Udayakhil2012 8 ай бұрын
Vandhanalu ❤❤❤anna
@battulajyothi2859
@battulajyothi2859 7 ай бұрын
Okari gurinchi matlade mundhu ayana gurinchi telusukovali lekapote matladakudadhu inko mata ayana sevakudu sevakuni midha miru evaru sir tirpu thirchadaniki
@kondaiahanand2878
@kondaiahanand2878 8 ай бұрын
Mysore pak lo mysore undi( ಮೈಸೂರು ಪಾಕ್ ನಲ್ಲಿ ಮೈಸೂರು ಇದೆ )
@kristudasukonkala1475
@kristudasukonkala1475 7 ай бұрын
సహోదర నీకు బైబిలు తెలియదు ముందు బైబిల్ బాగా నేర్చు కో
@lakshmikala3095
@lakshmikala3095 8 ай бұрын
Voice రావడం లేదు.
@sathishsatish1927
@sathishsatish1927 7 ай бұрын
బైబిల్ నువ్వు బాగా చదివావా నా డబ్బు నువ్వు తీసుకోకుండా సేవ చేస్తున్నావా అన్న కొత్త నిబంధనలో దశమ భాగం కోసం లేదా దేవుడు ఎంత ఇవ్వాలో చెప్పలేదు ఒక పేద ఎదవలు అక్కడ చాలామంది ఉన్నారు ధనవంతులు వాళ్లకి ఉన్న దాంట్లో కొద్దికొద్దిగా ఇచ్చేవారు ఒక పేద ఎదవలు ఉంది ఆవిడి రెండు కాసులు ఏ సంధి మొత్తం ఆ పేద ఇతరులకు ఉన్న ఆస్తి అదే దాన్ని దేవుడు చూశాడు ముందు వేసిన ఎత్తులు కూడా చూసి ఉంటాడు కదా కానీ పేద ఎదవల కోసం ఎందుకు చెప్పాడు దశమ భాగం ఎంత ఇవ్వాలి అనేది ఏమీ లేదు నీ ఇష్టం శనగ కొండ కొనకుండా ఎంతైనా ఇవ్వచ్చు దేవుని పరిచర్య కి నువ్వు ఇచ్చే దశమ భాగం తప్పుగా మాట్లాడకు అన్న బుర్ర సరిగా పెట్టి మాట్లాడు అన్న నువ్వు తీసుకుంట లేదా నువ్వు అడుక్కు తింటున్నావా లేదా ఏమైనా పని ఏమైనా చేస్తున్నావా వాళ్ల ఆశీర్వాదాన్ని నువ్వు పాడు చేయకు వాళ్ళ ఇష్టం దేవుడు ఇమ్మంటే ఇస్తారు లేకపోతే లేదు ఇవ్వద్దు అనడానికి నువ్వు సరిపోవు దేవుని మహిమ పరచక పోయిన పర్వాలేదు కానీ నువ్వు అవమాన ఎవడు క్రియలు వాడి వెంట వస్తాయి మర్చిపోకు భయ్యా
@j.santhisanthi596
@j.santhisanthi596 7 ай бұрын
Praise the lord John Paul anna. ee paster meeting pettali anu kunna wakyanni ila vakri karinchadu vkr chanal lo chusanu
@Joesalur
@Joesalur 7 ай бұрын
Abraham gave tieth to Melchisedek, he gave before the law..
@enosheyon6299
@enosheyon6299 7 ай бұрын
Don’t know if u r greedy for KZbin views or not but judging someone just by watching a small clip is unjustice… nik em telvadhu ani nuve chepinow , mari emtelvanodivi silent ga undaka edempani brother… ah video pampinavadiki mind ledhu ok but meru chala debates chestar cadha kanisam ah chinna clip unna full video chudakunda how can you judge….
@R.shekharRshekhar
@R.shekharRshekhar 7 ай бұрын
Anna nenu shekar manchiral ❤
@jensierebecca358
@jensierebecca358 7 ай бұрын
Anna meeru mundhu venuka em chudakunda pampina sagam cliping chusi ela judgement chesaru?? Meeku pampindoki matladina meeku Theda undalna leda? Pampa gaane video chesesi pettesav.evaru chepparu levatical,festival,poor tieth gurinchi chepaledhu ani..meeru videos chese mundhu mundhu venuka,anni complete ga chusi matladandi anna.intha isthene leda dhashabagam isthene meeru aashirvadhinchabadtharani chepale oka vishyam..mandhiram kattale dhanikani dhinikani eppudu nayapaisa adagale..noru therachi Satish pastor migitha valu ae siggu lekunda madhiram kattale ani anni vividha rakaluga adukuntaru kada valani chepandi ..inthavariki meru chesina video lu anni parishilinche chesaru kada mari ippudenti okaru pampagane ventane em chudakunda video chesaru..meeru e video delete chesthe baguntadhi anukuntunna lekapoyi em problem ledhu kani e video dhwara ardam ayindhi entante pampinche valu meeku pampistharu meeru ventane mundhu venaka chuda kunda video lu chesestharani idhi okati naaku ardam ayindhi anna.vaalaki antha karma em pattaledhu anna ela ayithe kontha mandhi adukuntaro vala la adukodaniki..ayina aathmalo oka sangam edhugu thunnapudu ilanti nindalu sahajame..ayina paricherya elanthakanthaku vardhillulathadhi..anyway thanks anna inka entho mandhi theliyakunda untaru valaki kuda indirect ga meedhwara life temple ni introduce chesaru thank you so much anna god bless you for this amen
@korumaniyadaiah7065
@korumaniyadaiah7065 7 ай бұрын
Asalu vaari meda veeri meda PADI edavadumu kante adey samayanni vakyamuni bodhinchadaniki oopayoginchu anthe kaani anavasaramuga time vest cheyaku
@agstudio9857
@agstudio9857 8 ай бұрын
Praise the lord anna 🙏
@potti-uu8gs
@potti-uu8gs 8 ай бұрын
🙏🙏Anna🙏🙏
@ruthrajmekala1053
@ruthrajmekala1053 8 ай бұрын
Good evening anna
@followthechrist5445
@followthechrist5445 8 ай бұрын
ఈయనకి ఎవ్వడు పంపట్లేదని ఇంకెవ్వరికి రాకుండా చేస్తున్నాడేమో...మారు వేషంలో ఉన్న తోడేలు
@SRINIVAS-wt9iv
@SRINIVAS-wt9iv 7 ай бұрын
నువ్వుకో చిన్న తోడేలు కావచ్చు.జాన్ పాల్ దెబ్బకి కి పెద్ద పెద్ద తోడేళ్లు ఆడుక్కుoటున్నాయి. ఉన్నది ఉన్నది చెపితే ఎవడైనా తోడేలులాగే కనపడతారు.జాన్ పాల్ చెప్పింది ఎక్కడ తప్పో బైబిల్ లో చూపించి అప్పుడు తోడేలో ఇంకేదో అనాలి. నిన్న చుస్తే KVR బ్యాచ్ లాగున్నావు.
@followthechrist5445
@followthechrist5445 7 ай бұрын
@@SRINIVAS-wt9iv పాత నిబంధనలో కొట్టివేసింది బలులు హోమాలు ఇవన్నీ రా నాయనా..ఈ తోడేలు దేవుని వాక్యాన్ని అక్షారనుసరముగా అర్దం చేసుకొనే వింత జీవి..మీరు వాడిని ఫాలో అయ్యే పరన్నా జీవులు..ఆధారపడటం ఆపి బైబిల్ చడవండిరా ..దేవుడు మాట్లాడతాడు..ఈ కక్కుర్తి వాడు దశమ భాగం విషయం లోనే ఎందుకింత గట్టిగా మాట్లాడుతున్నాడు..వీడు చిన్నతనం నుండి దేవునికి దశమ భాగాలు అర్పించకుండ మింగినోడు కాబోలు..ఆ పాపాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు రా ..గమనించండి
@panduchristian7029
@panduchristian7029 7 ай бұрын
Enduku bro pastor's medA vedieo s chestharu పచ్చ కమెర్లోడికి లోకమంతా పచ్చగా నే వుంటుంది.... నీకు కూడా అంతే బ్రో....
@korumaniyadaiah7065
@korumaniyadaiah7065 7 ай бұрын
Dasama bagamu echevaadu esthadu evvani vadu evvadu madyalo neekenti noppi
@veereshh5626
@veereshh5626 8 ай бұрын
John Paul అన్న ఈ విశ్వాసులు మారారు, on-line బెగ్గర్స్ మారారు యేసుప్రభువు భక్తిని కొనసాగిస్తున్నాము అని భ్రమ లో ఉండే విశ్వాసులు అని చెప్పుకునే వాళ్లు ఇస్తున్నంత కొలది online బెగ్గర్స్ వేలకొలది పుట్టుకొస్తునే ఉంటారు ఇంకెప్పుడూ మరతారో ...
@therighteousnessofgod1538
@therighteousnessofgod1538 7 ай бұрын
Dear bro inthaki meeru maarara
@veereshh5626
@veereshh5626 7 ай бұрын
@@therighteousnessofgod1538 అవును by watching John paul Anna messages ఎవరు తోడేలు, ఎవరు పాస్టర్లు అన్నది John Paul Anna చెప్పే వాక్యం బట్టి తెలుసుకోవచ్చు
@therighteousnessofgod1538
@therighteousnessofgod1538 7 ай бұрын
@@veereshh5626 ade bramalo jeevimchamdi....life vaakyanusaaramga vundo ledo parikshimchukomdi.....vaakyam cheppadam veru...vaakyanu saramaina jeevitam veru
@veereshh5626
@veereshh5626 7 ай бұрын
@@therighteousnessofgod1538 ok
@stillwaters9737
@stillwaters9737 7 ай бұрын
బ్రదర్ మీరు ఆషేరు బ్రదర్ గురించి మాట్లాడింది సరిగా లేదు. పులిహోరలో పులి లేకపోవచ్చు కానీ బైబిల్ లో గమనిస్తే పేర్లకు వాస్తవానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఆదాము, హవ్వ, అబ్రాహాము, శారా, మోషే, ...... యేసు, క్రీస్తు, పౌలు, ...... ఇక మీకు అర్ధం అయివుంటుంది. పాతనిబంధనలో దశమభాగమునకు ఆశీర్వాదానికి సంబంధం ఉందికదా. పేర్లలో ఆ విషయం ఉందేమో. బెనిఫిట్ అఫ్ డౌట్ ఉపయోగించి ఆలోచించాలి
@CRaju-si5pq
@CRaju-si5pq 8 ай бұрын
వందనములు అన్నా
@jonnadanagarjuna913
@jonnadanagarjuna913 8 ай бұрын
వందనాలు బ్రదర్ 🙏🙏🙏
@gracekumarapu199
@gracekumarapu199 7 ай бұрын
Praise the lord. Pastors 90% ilage డబ్బులు మీద asatho సేవకు vastunnaru. Pade pade tithes ani ప్రసంగం చేస్తున్నారు.. ఎప్పుడు maarpu vastado mari..
@killokumar
@killokumar 7 ай бұрын
Aayana kaanuka gurinchi andari mundu chepparu kabatti aayana kuda dabbuni aasa paduthunnara
@Truetalks77
@Truetalks77 8 ай бұрын
Pakka valla antlu kadagadam maani ne ginnelu nv kadukko bro Read Mathew 23:23 Luke 11:42
@mathew-119
@mathew-119 8 ай бұрын
Super brother meeku chala knowledge undhi Bible patla Pls read 1 Timothy 4 :2-4
@killokumar
@killokumar 7 ай бұрын
​@@mathew-119a uru manadi paina cheppina reference enti miru cheppina reference enti
@b.manohar1182
@b.manohar1182 7 ай бұрын
మత్తయి 23 :23 లో యేసు క్రీస్తు దశమ భాగము గురించి చెప్పుతూ వీటిని చేయవలసి ఉండెను అని చెప్పుచున్నాడు. చేయవలసి ఉండెను అనగా గత కాలములో చేయవలసి ఉండెను లేక దశమ భాగము ఇవ్వవలసి ఉండెను అని అర్థము. ఇప్పుడు కూడా చేయవలెను లేక దశమ భాగము ఇవ్వవలెను అని దేవుడు చెప్పలేదు. ఇంకను నీకు అర్థము కాకుంటే ఇంగ్లీషు బైబిలులో చూడుము. గత కాలములో చేయవలసి ఉండెను అని అర్థము వస్తుంది.
@b.manohar1182
@b.manohar1182 7 ай бұрын
@@mathew-119 చాలా మంది సేవకులకు నీవలెనే వాక్యము అర్థము కాలేదు. వాక్యము పైపైన చూచుచున్నారు. మత్తయి 23 :23 లో దేవుడు దశమ భాగము గురించి చెప్పుతూ వీటిని చేయవలసి ఉండెను అని చెప్పుచున్నాడు. చేయవలసి ఉండెను అనగా గత కాలములో చేయవలసి ఉండెను లేక గత కాలమున దశమ భాగము ఇవ్వవలసి ఉండెను అని అర్థము. ఇప్పుడు కూడా చేయవలెను లేక దశమ భాగము ఇవ్వవలెను అని దేవుడు చెప్పలేదు. నీకు ఇంకను అర్థము కాకుంటే ఇంగ్లీషు బైబిలులో చూడుము. వాక్యము గత కాలమున చేయవలసి ఉండెను అనే అర్థములో ఉన్నది.
@killokumar
@killokumar 7 ай бұрын
@@b.manohar1182 cheyyali Ani enduku annaru Kaanuka visayamulo kuda aayana response Ela undi ayithe aayana dabbu manisa
@AbrahamJoel-mc7zb
@AbrahamJoel-mc7zb 7 ай бұрын
Babu brother ....ayana name ento niku theliyadhu ayana gurinchi chepthunav ...mukalu mukalu ga vini video lu petadam kadhu brother neevu anntha kaliga unte motham message (vakyam ) vini appudu eelanti vidios pettu brother kanni sagam sagam vini eelanti video petti devini savakuni dhushinchi devini shapam thechukoku brother, God bless you brother ....ayana name Dr.Asher Andrew .
@sudhakar_official769
@sudhakar_official769 8 ай бұрын
అంత మోసం డబ్బు కోసం ....
@sivakuwait971
@sivakuwait971 8 ай бұрын
షలోమ్ అన్న
@harsham4585
@harsham4585 8 ай бұрын
Praise the lord sir good evening sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suvarnat258
@suvarnat258 7 ай бұрын
You have no right to criticise him
@brothergopal8225
@brothergopal8225 7 ай бұрын
నీకు బై బిల్ జ్ఞానములేదు బై బిల్ బాగా చదువు ఆ వీడియో పూ ర్తిగా చూడు
@dvmsongs
@dvmsongs 8 ай бұрын
John Paul ki Bible అర్థం కాలేదు..
@SRINIVAS-wt9iv
@SRINIVAS-wt9iv 8 ай бұрын
మీకు తెలిస్తే క్రొత్తనిబంధన లో ఎక్కడ ఉండొచ్చు, రిఫరెన్స్ చెప్పండి.
@mathew-119
@mathew-119 8 ай бұрын
Oo meeku chala knowledge undhi Bible patla, pls give references rather than giving your idea's.....
@followthechrist5445
@followthechrist5445 8 ай бұрын
ఇవ్వద్దు అని ఎక్కడుందో చెప్పంద్రా మీరు ముందు
@LuckyVlogger92
@LuckyVlogger92 7 ай бұрын
​@@followthechrist5445 ఇవ్వమని ఎక్కడా లేదు అంటే, ఇవ్వ వద్దు అనే కదా అర్థం.
@therighteousnessofgod1538
@therighteousnessofgod1538 7 ай бұрын
Ok kaani nv use chese prathi daanilo 10 % istunaava
@chinavenkateshpattapu7936
@chinavenkateshpattapu7936 7 ай бұрын
Veediki vakyam emi teliyadu
@Georgemekala
@Georgemekala 7 ай бұрын
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 38 МЛН
Интересно, какой он был в молодости
01:00
БЕЗУМНЫЙ СПОРТ
Рет қаралды 3,8 МЛН
If people acted like cats 🙀😹 LeoNata family #shorts
00:22
LeoNata Family
Рет қаралды 43 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 38 МЛН