దళిత పులులమ్మ! Revolutionary Vocalist/Singer Gaddar Song On Dalit Community || 66tv

  Рет қаралды 347,207

NR NEWS

NR NEWS

Күн бұрын

దళిత పులులమ్మ! Revolutionary Vocalist/Singer Gaddar Song On Dalit Community || 66tv
#DalithaPululamma #Gadhar #RevolutionarySinger
► News: bit.ly/2mkJyiO
► Watch LIVE: bit.ly/2mnZqkD
► Today's Top News: bit.ly/2mmxRrV
► Follow us on KZbin : bit.ly/3237rMc
► Follow us on Facebook : bit.ly/2xmxxvk
► Follow us on Twitter : bit.ly/2FHsNFf
► Follow us on Instagram : bit.ly/2WWt6lm
► Follow us on 66tv Entertainment : bit.ly/2GJhQmX
66 TV is a 24 x 7 Telugu News Channel Run by Brundha BroadCasting Network.Represents Complete News Stories in Detailed and Insightful Manner.66 tv Channel comprising Political News, women Infotainment Programs,Film News, Youth Based Programs, Devotional programs, special programs and People Issues.

Пікірлер: 123
@sudhasudhakar5591
@sudhasudhakar5591 6 ай бұрын
దళిత పులులమ్మ.... కారంచేడు భూస్వాములమీద కలబడి నిలబడి పోరుచేసిన దలిత పులులమ్మా... కారంచేడులో కలదొకపల్లే పల్లె పేరు రా మాదిగ పల్లె మాలసాయబ్,బోయ, వద్దేరలకు మాదిగ పల్లె తల్లిలాంటిది శరత్ కోరిన శత్రువునైన కరుణతో చూసే పేదల పల్లె మాదిగ పల్లె పేరు వింటే రా కమ్మదొరలకే కాళ్లువనుకురా బరిసలెత్తి మరీ పందెంఆడితే.హా..! ఊరి దొరలకే ఉచ్చబడతది దళిత పూలులమ్మ..బలే బలే హా... హా.. దళిత కోటి బాదలలో మునిగి తేలిన ఆడిన మాటకు అటు ఇటు కారు వడ్డీల మీద వడ్డీలు గట్టి విరిగిన నీతిమంతులు కర్మ రాధ క్రైస్తవ మతమని పొంగిపోయి కష్టజీవులు. మట్టిలో మట్టై మన్నుల మన్నై పండించినప్రతి వడ్ల గింజను బలసిన దొరల గరిసెలు నింపి హా...! పస్తులు పండే కష్ట జీవులు. హా.. దళిత పలులమ్మ తారల నుండి, యుగలనుండి భూమిని నమ్మి బతికినోల్లురా, సేమట ఇంకని సెనులేదుర, నేత్తురంటనీ ఇత్తు లేదుర పత్తి సెనుకి ప్రాణం వాళ్ళే మొలిసే మోగ్గకు ఎరువులు వాళ్ళే,కామందులకు, కమ్మ దొరలకు !హా! కడుపుల మొలసిన కత్తులు వాళ్ళే దళిత పులులామ్మా కాలువకింద వెలయేకరములు కమ్మదొరతనం కాళ్ళ కింద రా, మంత్రుల కంత్రుల సీలింగ్ వచ్చిన సెంటు భూమి చెయ్ జారాలేదుర,పోగకురెమ్మలు పొగరు పెంచేనై, పత్తి సెను మరీ నెత్తికెక్కినేయి, వడ్డీకి వడ్డీ సినిమా రంగం వారాల వర్షంనారాలకెక్కేకమ్మడొరతనం కాదనిఅంటే కాలువలోనే శవం దేలుర. అట్టి దొరలకు పక్కలబల్లెం హా..! మాదిగ పల్లె దళిత పులులురా...హా. దళిత పులులామ్మ అరే కోటి బాధలో మునిగి తేలిన అడిన మాటకు అటు ఇటు కారు కొడేలంటి కుర్రవాళ్ళు రా సాము నేర్చినరు,మరీ సదువు నేర్చినరు,అరే ఒరే అని ఎవడ న్నంటే మటసక్కగా రాని అంటరు,ఉన్నబట్టలు తెల్లగ గుతుక్కుకొని మల్లె పువ్వుల పల్లెలుంటరు అస్తులుపస్తులులేకున్న మాకాత్మగౌరవం ఉందంటారు కుర్సిలగుసోని కాఫితగితి ఉన్నవాళ్ళకి2 కడుపు మంటర2 ఎవడబ్బసొమ్ము మేం తింటలేముర హా.... మసొమ్ము మా ఇస్తమంటరు దళిత....పొరుచేసిన2 అరె మాదిగ పల్లె కుగుండే కాయ ర పెడలబిడ్డ దుడ్డు వందనం..కసేపోసుకొని కట్టే పట్టితే కత్తులు వానికి నెలరాలుర చెంగున దూకి సాముజేస్తనే భుతల్లే మరీ దద్దరిల్లురా ఎలత బద్దనే చేతికందితే వెయి మందినే ఎదుర్కుంటడు ధర్మ యుద్ధము తప్ప ఎప్పుడు దుడ్డు పట్టలే దుక్కులడలే దుద్దువందనం పేరు వింటెర దోపిడి గాల్లకు దగులుపుట్టుర మోసగాళ్ళు బరిసెలు దించితే హా.. నెత్తురు వరదలో కలబడిపోరిన దళిత ఎరుపు రంగులో మెరుపు రంగురా పల్లె వీరుడు దొడ్డు రమేషు 2మాదిగ పల్లెకు మంట తగిలేనని పోలాలనుండి పల్లెకు వచ్చే.. ఆయుదమిచ్చి రండిర కొడుకా అంతుజుపుత ఆటడిస్తని2 పిరికి పందలు నరుకుతుఉంటే హా ఎగిరి డొరగాడి గుండెల తన్నిన హా దళిత పుళులమ్మ వీర వనితలకు వీర వనితలుపల్లెల పుట్టిన దళిత తల్లులు పండ్లు ఫలాలతో ఎంటోడొస్తే వలవేసండ్రు నిలదీసిండ్రు నివాళ్లు నీదగ్గర వాళ్ళు పండ్లు ఫలాలు తినేటి వాళ్ళు పండ్లు ఫలాలు నెయ్యి నీ జుర్రి పడుచు పిల్లను చూసేవాళ్ళు గంజీల ఉప్పుకిపిడికెడు నెత్తురు అమ్ముకునే మాకెందుకు పండ్లు. Nt రామారావు బత్తాయి పండ్లను ..ఎగరదన్నిన వీర వనితలు దళిత పులులమ్మ 2అదిగోచుడు చూడు అదిలాబాదు కరీంనగర్లో కష్ట జీవులు 2 భూమికోసము, భువ్వకొసము బాకులెత్తినరు బరిసెలేత్తినరు దళిత జీవుల విముక్తి పోరు హా.... సాయుధ పోరుతో ముడి పడి ఉంది దళిత పులులమ్మ
@sooribasipogu7248
@sooribasipogu7248 26 күн бұрын
నువ్వు సూపర్ అన్నా
@easamyadagiri8914
@easamyadagiri8914 Жыл бұрын
దళితులు ఎప్పుడు పులులే కానీ ఐక్యత లేక బానిసలుగా మారుతున్నారు
@ygurubabu6698
@ygurubabu6698 Жыл бұрын
మాదిగలు అప్పుడే కాదు ఇప్పుదు ఎప్పటికైనా పులులే జై భీమ్ జై భారత్
@gopikantipudi1514
@gopikantipudi1514 Жыл бұрын
Dhammunna maataaaaa anna
@premMadiga
@premMadiga Жыл бұрын
నీ పాదాలకి శతకోటి వందనాలు గద్దర్ అన్న మీ రాతలు మీ గాత్రo వర్ణానతీతం .. ఇది పాట కాదు విప్లవ జ్వాల 💥 ఈ పాట విన్న ప్రతిసారి నా రక్తం మరుగుతుంది ,కులహంకారులకు మాదిగలంటే ఎప్పటికి ఉచ్చే 🤙 వంకరగా ఉన్న చెప్పును గూటం తో కొట్టి నిటారుగా చేయడము వచ్చు నా మాదిగ జాతి జోలికి వస్తే మీ గుండెల మీద ఆ గూటం తో కొట్టడము వచ్చు ☝️ జై భీమ్✊🏾 జై మాదిగ 💪 జోహార్ గద్దర్ అన్న🙏🏽🙏🏽🙏🏽😢
@gundelaravikumar8858
@gundelaravikumar8858 Жыл бұрын
జై మాదిగ జై మాల
@SamuYelu-p4p
@SamuYelu-p4p 5 ай бұрын
@soumya4912
@soumya4912 3 жыл бұрын
Dalitha pululammaa ! Arey Karamchedu bhooswaamula meedaa kalabadi nilabadi poru chésina Dalitha Pululamma Arey Karamchedu bhooswaamula meedaa kalabadi nilabadi poru chésina Dalitha Pululamma Karamchedulo kaladoka palle Palle peru raa Maadiga palle - Palle peru raa Maadiga palle Maala Saaheb Boya Vadderaku Maadiga palle thalli laantidi - Maadiga palle thalli laantidi Saranu korina satruvu nainaa Karunatho choose pedala palle - Karunatho choose pedala palle Maadiga palle peru vinte raa Kamma doralake kaallu vanuku raa - Kamma doralake kaallu vanuku raa Barisaletthi mari pandemaadithe, ha! Oori doralake uchha badatadi ! …(Dalitha) Arey koti baadhalalo munigi thelinaa Aadina maataku atu itu gaaru - Aadina maataku atu itu gaaru Voddila meedaa voddilu katti Naddi virigina neethi manthulu - Naddi virigina neethi manthulu Karmaa raathaa Kraistava mathamani Pongipoyina kashta jeevulu - Pongipoyina kashta jeevulu Mattilo mattai mannulo mannai Pandinchina prathi vadla ginjanu - Pandinchina prathi vadla ginjanu Balisina dorala gariselu nimpi, ha! Pasthulu pande kashta jeevulu …(Dalitha) Tharaala nundi yugaala nundi Bhoomini nammi bathikinollu raa - Bhoomini nammi bathikinollu raa Semata inkanii sénu ledu raa Netthurantanii itthu ledu raa - Netthurinkanii itthu ledu raa Patthi selaku praanam vaalle Molise mokkaku yeruvulu vaalle - Molise mokkaku yeruvulu vaalle Kaamaandhulaku Kamma doralaku, ha! Kadupulo molisina katthulu vaalle …(Dalitha) Arey Kaaluva kinda vela yekaramulu Kamma dorathanam kaalla kinda raa - Kamma dorathanam kaalla kinda raa Manthrula kanthrula ceiling vachhina Centu bhoomi ché jaaraledu raa - Centu bhoomi ché jaaraledu raa Pogaaku remmalu pogaru benchinayi Patthi sélu mari netthikekkinai - Patthi sélu mari netthikekkinai Vaddi ki vaddi Cinema rangam Varaala varsham naraalakekke - Varaala varsham naraalakekke Kamma dorathanam kaadani ante Kaaluvaloné sevam dhelu raa - Kaaluvaloné sevam dhelu raa Atti doralaku pakkala ballem, ha! Maadiga palle Dalitha pululu raa …(Dalitha) Arey koti baadhalalo munigi thelinaa Aadina maataku atu itu gaaru - Aadina maataku atu itu gaaru Kode laanti mari kurra vaallu raa Saamu nerchinaru saduvu nerchinaru - Saamu nerchinaru saduvu nerchinaru Arey orey ani yevadannante Maata sakkagaa raaniyyantaru - Maata sakkagaa raaniyyantaru Unna battalu thellaguthukkoni Malle puvvulaa palleluntaru - Malle puvvulaa palleluntaru Aasthulu paasthulu lekunnaa maa - kaathma gouravam undantaaru - Aathma gouravam undantaaru Kursila gursuni kaafi taagithe Unna vaallaké kadupu manta raa - Unna vaallaké kadupu manta raa Yevadabba sommu mem thintaledu raa! Maa sommu maa ishtamantaru …(Dalitha) Arey Maadiga palleku gundé kaaya raa Pédala biddaa Duddu vandanam - Pédala biddaa Duddu vandanam Kaase mosukoni katte pattithe Katthulu vanikii nela raalu raa - Katthulu vanikii nela raalu raa Chenguna dooki saamu jesthené Bhoothallé mari daddharillu raa - Bhoothallé mari daddharillu raa Yelatha baddha ne chethi kandithe Veyi mandine yedurukontadu - Veyi mandine yedurukontadu Dharma yuddhamu thappa yennadu Duddu pattale dunku laadale - Duddu pattale dunku laadale Duddu vandanam peru vinte raa Dopidi gaallaki dagulu pattu raa - Dopidi gaallaki dagulu puttu raa Mosagaalluu bariselu dinchithe Netthuru varadalo kalabadi porina - Netthuru varadalo kalabadi porina Yerupu rangulo merupu rangu raa …(Dalitha) Palle veerudu Duddu Rameshu - Palle veerudu Duddu Rameshu Maadiga palleku manta thagilenani Polaala nundi palleku vachhe - Polaala nundi palleku vachhe Aayudhamichhi randira koduka Anthu jooputha aataadisthani - Anthu jooputha aataadisthani Piriki pandalu narukutha vunte, ha! Yegiri doragaadi gundela thannina …(Dalitha) Veera vanithalaku veera vanithalu Pallela puttina Dalitha thallulu - Pallela puttina Dalitha thallulu Pandlu phalaalatho yentodosthe Vala vesindru nila deesindru - Vala vesindru nila deesindru Nee vallu nee daggara vaallu Pandlu phalaalu thinéti vaallu - Pandlu phalaalu thinéti vaallu Pandlu phalaalu neyyini jurri Paduchu pillalanu choose vaallu - Paduchu pillalanu choose vaallu Ganjilo uppuku pidikedu netthuru Ammukuné maakenduku pandlu - Ammukuné maakenduku pandlu NT Rama Rao batthaayi pandlanu, ha! Yegiri thannina veera vanithalu …(Dalitha) Adigo choodu Aadilabaadu Karim nagarulo kashta jeevulu - Karim nagarulo kashta jeevulu Adigo choodu Aadilabaadu Karim nagarulo kashta jeevulu - Karim nagarulo kashta jeevulu Bhoomi kosamu bhukthi kosamu Baaku letthinaru barise letthinaru - Baaku letthinaru barise letthinaru Dalitha jeevula vimukthi poru, ha! Saayudha porutho mudipadi vundi …(Dalitha) - Gaddar wrote this song after the Karamchedu massacre, narrating the situation. JaiBhim Jai Swaero JaiSavitri
@haribabumallarapu2677
@haribabumallarapu2677 3 жыл бұрын
Really great lyrics..
@gparmesh7287
@gparmesh7287 3 жыл бұрын
Jai Bheem 🔥
@accept58
@accept58 3 жыл бұрын
🌟🌟....tq Soumya garu
@ArunKumar-bn4gw
@ArunKumar-bn4gw 2 жыл бұрын
Thank you sister for the complete lyrics..............
@jayalakshmishittybalija5671
@jayalakshmishittybalija5671 Жыл бұрын
👏👏
@liveforchristjesus3424
@liveforchristjesus3424 Жыл бұрын
తరం మారింది అందరు సమానమే నేను ఒక కాపు మన అందరి రక్తం ఒకటే.
@srikanthpeddasaigari8107
@srikanthpeddasaigari8107 Жыл бұрын
తరం మారింది కని దళితుల తల రాత ఇంకా మారలేదు (మారుమూల పల్లెల్లో)
@renukadunigi561
@renukadunigi561 Жыл бұрын
ఎక్కడ మారింది అన్న కులం తక్కువ అని నన్ను అందరూ ఎలా చూస్తారో ఇంకా సమాజం చెప్తూనే ఉంది
@prasadk9014
@prasadk9014 Жыл бұрын
దలితులలో ఎవరు పుట్టాలనుకుంటారు అనిన గడిదకొడుకును ఏచెప్పుతొ కొటలిమరి
@Dr.Ram.J.B.
@Dr.Ram.J.B. Жыл бұрын
సామ్రాజ్య వాదుల గుండెల్లో ఇంకా కులం కల కలలాడుతుంది...
@sampathjessie4842
@sampathjessie4842 Жыл бұрын
Andaram okatenaa bro , nenu oka sc next 1yr year lo govt job kodatha , lekapothey private lo naku 1lakh varaku vasthay, mee mail id ivvandi job vachaka 1st meekey msg chestha mee dantlo oka pillani naku istharaa...meeru christians kadaa mee dantlo kulaniko church enduku undi , andaru avva adaamu ki puttina meeru mee christians loney oka caste pillani inko caste vallaki ivvaru thelsaa
@tigereye8262
@tigereye8262 Жыл бұрын
దళితులం మాత్రమే కాదు ,దళిత బహుజన సమాజం అంత ఒకటే....,ఇందులో మాల,మాదిగ,సాకలి, మంగలి కులాలు లేకుండా మన కొట్లాడినప్పుడే రాజ్యాధికారం సాధ్యం💪💪
@bunnymsrinathm2608
@bunnymsrinathm2608 4 жыл бұрын
The Legend Ambedkar 🙏 Jai Swaero 🤝👑✊🤝🤝🤝🤝
@bunnymsrinathm2608
@bunnymsrinathm2608 4 жыл бұрын
Jai bheem Ambedkar 🙏 Jai Swaero 🤝👑✊🤝🤝🤝🤝
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Жыл бұрын
గురువు గారి కి బ్యాంకులో ఉద్యోగం వచ్చినా పక్కన పెట్టారు జనం కోసం ప్రత్యేకంగా బతుకు తున్నారు మహానుభావుడు వందనాలు
@mstvnewschannel
@mstvnewschannel 6 ай бұрын
దళితులు ఎప్పుడు పులులే కానీ ఐక్యత లేక బానిసలుగా మారుతున్నారు.
@srikanthgone3679
@srikanthgone3679 4 жыл бұрын
JAI BHEEM 🙏🙏🙏
@GorikapudiKristafar
@GorikapudiKristafar 5 күн бұрын
అన్న ముందుగా మీ పాదాలకు వందనం. అన్న మీ జీవితం పోరాటాలకు అంకితం. మీ జీవితం పేదలకు అండ. మీ జీవితం విప్లవలకు బాట. మీ జీవితం తుపాకీ గుండ్లకే భయం. మీ జీవితం భవితరాలకు ఆదర్శం. మీ జీవితం ఒక ముళ్లపోదా, మీ జీవితం ఒక చిగురుటాకు. మీ జీవితం ఒక పెద్ద పర్వతం. మీ జీవితం ఒక పిరంగి గుండు. మీ జీవితం వారినించలేనిది. మీరు చేసిన పోరాటం భవితరాల భవిష్యత్. అన్న అందుకే మీరు పేదలకు గుండెలో దేవుడు. ఇంకా మీ గురించి ఎంత చేపిన తక్కువే. జై గద్దర్. జై భీమ్ జై మాదిగ.
@perumulasidhu993
@perumulasidhu993 Жыл бұрын
నిప్పులగొంతు మా డప్పు రమేశన్నకు లాలసలం
@dargaihariprasad2404
@dargaihariprasad2404 3 жыл бұрын
జై భీమ్ జై కృష్ణ మాదిగ
@vidyasagarmodi1728
@vidyasagarmodi1728 3 жыл бұрын
Anna Krishna maadhiga mana dalithula aathmagouravanni dhorala kaalla dhaggara thaakattu pettaduga dayachesi ilanti ammudupoina vaarini melanti medhavulu pogadakandi🙏
@sudheerbangari3010
@sudheerbangari3010 2 жыл бұрын
Karamchedu dhalitha veerulaku joharlu jai bheemlu🙏🙏🙏🙏😢😢😢😭😭
@swamy8706
@swamy8706 Жыл бұрын
Hiii heroooooooo
@godisloveloveisgod3888
@godisloveloveisgod3888 3 жыл бұрын
Jai RSP Jai BSP Jai Bheem🙏
@nareshpraba..215
@nareshpraba..215 3 жыл бұрын
Jai dalith🙏
@palaparthiravikumar9813
@palaparthiravikumar9813 4 жыл бұрын
Jai been
@manojpandey8047
@manojpandey8047 4 жыл бұрын
Jai Bheem or Bhim
@charanneerudi4547
@charanneerudi4547 Ай бұрын
జోహార్లు గద్దర్ సర్❤❤✊✊✊🙏🙏🙏
@machikodukunaresh662
@machikodukunaresh662 4 жыл бұрын
Jai bheem
@arjunbalakrishna6035
@arjunbalakrishna6035 4 жыл бұрын
JAI BHEEM . జోహార్ DR.B.R.AMBEDKAR
@ranjeethkalukuri1089
@ranjeethkalukuri1089 3 жыл бұрын
Jai bheem Namasthe Gaddar anna
@varaprasadsiripangi4635
@varaprasadsiripangi4635 Жыл бұрын
జై మాదిగ పులులు
@venubabukasukurthy2988
@venubabukasukurthy2988 3 жыл бұрын
Inspiration song by gadda garu
@vinayaderla6427
@vinayaderla6427 2 жыл бұрын
Jai🔥Bheem✊
@gangadark2610
@gangadark2610 Жыл бұрын
Respectful Tribute ❤🙏❤
@srinivasaraog4352
@srinivasaraog4352 4 жыл бұрын
జై భీమ్
@kothapallynagesh876
@kothapallynagesh876 2 ай бұрын
రక్తం మరుగుతుంది....తరాలు మారినా మా దళితుల తల రాతలు మారలేదు...😢
@jeevanrapelly7386
@jeevanrapelly7386 2 ай бұрын
కులం చచ్చిపోతే మార్పు ఉంటాది
@SathenapalliChennarayudu
@SathenapalliChennarayudu 2 ай бұрын
Ayana.swayana..rasi..pampina..pata..ongole..sabhalo...
@oxygenproperties
@oxygenproperties 3 жыл бұрын
Jai bheem
@verucharlarajendraveruchar4341
@verucharlarajendraveruchar4341 Ай бұрын
Anna jai mala.memu eppudu maramu
@ramappav7747
@ramappav7747 Жыл бұрын
ಗದ್ದರ್ ಜೀ ಅಮರ್ ಹೇ
@sivamaharaj7644
@sivamaharaj7644 3 жыл бұрын
Jai bim Jai madhiga
@swamy8706
@swamy8706 Жыл бұрын
Hii hero ... How are you
@venkataswamygannepalli9210
@venkataswamygannepalli9210 3 жыл бұрын
Super jai beem
@Prabhu-kg7ib
@Prabhu-kg7ib 6 ай бұрын
jai mADIGA
@Warrior-ew9mz
@Warrior-ew9mz Жыл бұрын
Gone are the days of Karamchedu. Now Malas and Madigas are enjoying with karamchedu upper castes women.
@joyadeverashetty2431
@joyadeverashetty2431 3 жыл бұрын
Jai gaddhar
@madhukumar550
@madhukumar550 3 жыл бұрын
🙏🙏🙏🎤🎼🎵✍️
@SrinivasThalla-yf8cq
@SrinivasThalla-yf8cq 3 ай бұрын
జోహార్ గద్దర్ అన్న
@prashantgaikwad526
@prashantgaikwad526 4 жыл бұрын
Good
@robertvade4510
@robertvade4510 4 жыл бұрын
super
@VchinnaChinna-ih1pi
@VchinnaChinna-ih1pi Ай бұрын
Jai maala maadhiga
@jeevanrapelly7386
@jeevanrapelly7386 2 ай бұрын
ఏం మరాలే ఇంకా
@rajukasarla7712
@rajukasarla7712 3 жыл бұрын
Jai bheem ✊
@pilliraja374
@pilliraja374 Жыл бұрын
Super song gadar anna
@bujji2822
@bujji2822 Жыл бұрын
Jai ambedkar...
@kandulanagarjuna7686
@kandulanagarjuna7686 Жыл бұрын
JaiBeem jaimadiga
@mchittibabu9464
@mchittibabu9464 2 жыл бұрын
Very good song
@badrakantivenugopal827
@badrakantivenugopal827 Жыл бұрын
Gaddar pillalu emchestinaro oka sari telusukoni alochinchamdi annalara
@chandamama802
@chandamama802 2 жыл бұрын
Jai bhim
@RameshBabu-vf8yv
@RameshBabu-vf8yv 3 жыл бұрын
good sir gaddar.02.10.21 mrb sbi basavaiah sbi ashok babu bosu babu suresh ramaiah gudavalli ratnamma g
@mariyadasuhousingmariyadas7873
@mariyadasuhousingmariyadas7873 Жыл бұрын
అన్న ఈ పాట ఉంటే ఫార్వర్డ్ చేయండి అన్న
@tatapudisatyanarayana6457
@tatapudisatyanarayana6457 3 жыл бұрын
Super
@radhadeshaboina7288
@radhadeshaboina7288 Жыл бұрын
4rojulaki okkaroju shcool undali
@charantejak4204
@charantejak4204 2 жыл бұрын
Madiga start ,power,mata thappadu,
@EruguMadhu-n5v
@EruguMadhu-n5v Жыл бұрын
జై మాదిగ జై మాదిగ దండోరా
@kodaliajaybabu119
@kodaliajaybabu119 Жыл бұрын
Super songs lyrics
@nareshkumar214
@nareshkumar214 7 ай бұрын
Jai Bheem
@bogekumar8287
@bogekumar8287 10 ай бұрын
Miss you Gaddar Anna
@happyashokkumar8270
@happyashokkumar8270 Жыл бұрын
Jai gadhar .dhalitha pululamma
@solomonraj3658
@solomonraj3658 10 ай бұрын
Jai bheem
@ramyamakashi3679
@ramyamakashi3679 Жыл бұрын
Mi 🔥❤️ on 😭 by 🥰
@ravigarnipudi8217
@ravigarnipudi8217 Жыл бұрын
Jai Manda Krishna anna
@ravigarnipudi8217
@ravigarnipudi8217 Жыл бұрын
Nice song
@ravivalluri357
@ravivalluri357 Жыл бұрын
❤❤❤
@pramodkumar-bc4nu
@pramodkumar-bc4nu Жыл бұрын
Jai bheem
@బాబుమాటే
@బాబుమాటే Жыл бұрын
Kulavevakshamarale
@gadhirajuramesh4202
@gadhirajuramesh4202 Жыл бұрын
RIP sir
@బాబుమాటే
@బాబుమాటే Жыл бұрын
4vva
@remgarajanpunnamoodu261
@remgarajanpunnamoodu261 3 жыл бұрын
☸️☸️☸️🙏🙏🙏☸️☸️☸️
@jangaiahgadari8043
@jangaiahgadari8043 Жыл бұрын
జై గద్దర్ అన్న
@satheeshsatheesh5015
@satheeshsatheesh5015 3 жыл бұрын
Good
@pramodkumar-bc4nu
@pramodkumar-bc4nu Жыл бұрын
Jai Bheem
@netravatiharijan8472
@netravatiharijan8472 Жыл бұрын
Super daadaji
@Jatiyamalamahanadu
@Jatiyamalamahanadu 2 жыл бұрын
🔥🔥
@josepheta7552
@josepheta7552 3 жыл бұрын
Grete song
@bittubeats5294
@bittubeats5294 2 жыл бұрын
Jai bheem
@madhuantelpula
@madhuantelpula Жыл бұрын
Eppatiki sagam varaku alage vunnaru
@generalupdates4738
@generalupdates4738 2 жыл бұрын
Gadar is biggest waste fellow in the Telangana State. 👊🏻
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 2 МЛН
когда не обедаешь в школе // EVA mash
00:57
EVA mash
Рет қаралды 3,6 МЛН