దటీజ్ రేవంత్ రెడ్డి..| Advocate Haribabu Great Words About CM Revanth Reddy Over Hydra | Popular TV

  Рет қаралды 1,868

Telugu Popular TV

Telugu Popular TV

Күн бұрын

దటీజ్ రేవంత్ రెడ్డి..| Advocate Haribabu Great Words About CM Revanth Reddy Over Hydra | Popular TV
#cmrevanthreddy #hydra #telugupopulartv
హైడ్రా కి ఫుల్ పవర్స్
హైకోర్టు కూడా ఎక్కడ ఆపొద్దు అని చెప్పలేదు
దటీజ్ రేవంత్ రెడ్డి
లాయర్ హరిబాబు
For More Updates :
‎Follow the Telugu Popular TV channel on
☛Subscribe to our KZbin Channel : goo.gl/yIl0qx
☛Like us: / telugupopular
☛Follow us : / telugupopulartv
☛Follow us : / telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.co...

Пікірлер: 18
@mnns3237
@mnns3237 14 сағат бұрын
మీ ఇల్లు కూలుస్తే ఇలాగే హైడ్రా అంటావా లాయర్
@marketplaceyoutubechannel
@marketplaceyoutubechannel 7 сағат бұрын
ఫస్ట్ నాళాలలో ప్లాస్టిక్ క్లీన్ చేయమని చెప్పండి సార్.
@gopalreddy1960
@gopalreddy1960 15 сағат бұрын
గత ప్రభుత్వాలు చేసిన తప్పులను, ఒప్పులను (మంచిని, చెడుని) బాధ్యతగా స్వీకరించాలి కానీ గత ప్రభుత్వంతో నాకు సంబంధం లేదు అని ఒక ప్రైవేటు వ్యక్తుల్లాగా వ్యవహరించకూడదు.... దీన్ని మూర్ఖత్వం అంటారు. ఒక సంస్థలో ఉద్యోగివల్ల తప్పు జరిగితే ఆ తప్పు సంస్థదే, గవర్నమెంట్ దీనికి బాధ్యత వహించాలి, అంతేకాని ఇది మా ఉద్యోగి తప్పు దీనికి మేము బాద్యులం కాదు, ఇది మా గవర్నమెంట్ తప్పు కాదు అనకూడదు. అవి ఆక్రమించిన ఆస్తులు కావు, రిజిస్ట్రేషన్ చేసింది, పర్మిషన్స్ ఇచ్చింది గవర్నమెంట్ (ఇందులో ఆ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ అని వుండదు) కాబట్టి మీది మీకు కావాలి అంటే వారికి వారిది ఇచ్చేయాలి, ఎక్కడైనా ఇదే రూలు, నీకు ఒకటి కావాలి అంటే ఇంకోటి వొదులు కోవాలి, వారు డబ్బులు వొదులు కోలేదా ? బేసిక్ పాయింట్, FTL Boundaries Information ఇక్కడ చూసుకోవచ్చు అని ఏదైనా website లో పొందుపరిచారా?.. FTL అని తెలిస్తే కోటి రూపాయలు పెట్టి ఎవరైనా కొంటారా ?... Construction అవుతున్నప్పుడు Inspection కి వొచ్చిన అధికారికే తెలీదు FTL పరిదిలు, మరి తప్పు చేసాడు, తెలీదా, ఆక్రమించాడు అంటారు దేనికి, ఆ Info నే వుండి వుంటే బ్యాంకులు లోన్లు కూడా ఇచ్చేవి కాదు కదా, అక్కడే బ్రేక్ పడేది. ఎక్కడో విదేశాల్లో వుండి కూడా కొనుక్కోవచ్చు అనే భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, దీని గురించి ఆలోచన లేదు కానీ కట్టాకా వొచ్చి కూలుస్తారా?... సిగ్గు పడాలి. పిట్ట గూడు కూడా కూల్చకూడదు అనేది మన ధర్మం... పాపం చుట్టుకుంటుంది, ఈ పని చేసే వారు పుట్టగతులు లేకుండా పోతారు, ఇళ్లు కట్టించక పోయినా పర్లేదు కానీ కూల్చకూడదు, అది మహా పాపం. కత్తి వొదిలేస్తే యుద్ధం చేయకూడదు, సామాన్యుడు ఆయుధం లేనివాడు, అలాంటి వారిపై అధికారం వుంది కదా అని భలం (బలుపు) చూపకూడదు, ఇది తప్పు.
@abhinavkumar5788
@abhinavkumar5788 3 сағат бұрын
Very scientific steps by Revanth sir
@balamaniinguva3094
@balamaniinguva3094 27 минут бұрын
Half knowledge is dangerous - this exactly applies to this advocate.
@ashokravutla9398
@ashokravutla9398 13 сағат бұрын
Payment baga muttindi
@mvramaraoknr3124
@mvramaraoknr3124 3 сағат бұрын
Haribabu advocate. Belongs
@avmtelangana1580
@avmtelangana1580 6 сағат бұрын
100% కరెక్ట్ మోసం ప్రభుత్వం లది ఆధికారులది అమ్మి నోడు కట్టినోడు పర్మిషన్ ఇచ్చినోడు అందరూ కోట్లు కొల్లగొట్టి సేఫ్ గా ఉన్నారు తెలియక కొన్న సామాన్య వ్యక్తి మునుగుతున్నరు హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి హైదరాబాద్ చుట్టు పక్కా ప్రాంతాలను గుప్పిట్లో పెట్టుకున్నారు ghmc hmda పార్మిషన్లు ఉన్నా హైడ్రాకు అవసరం లేదు అంటున్నరు ప్రభుత్వాలే పర్మిషన్లు ఇచ్చి మళ్లీ ప్రభుత్వాలే కుల్చేస్తే ప్రజలు ఎక్కడ పోవాలే ఎక్కడ చెప్పుకోవాలి
@lankasudheer5494
@lankasudheer5494 Сағат бұрын
HYDRA IS GOOD NEED SOME CORRRECTIONS THAT IT.
@mynameisakshya9811
@mynameisakshya9811 2 сағат бұрын
Lawyer kanna ekuva project partner la explain chesthunadu!
@abhinavkumar5788
@abhinavkumar5788 3 сағат бұрын
Jai Congress
@mynameisakshya9811
@mynameisakshya9811 2 сағат бұрын
Asalu rabandulu mere bandu la kanna ekkuva rabandu lu mere n politicians, AP politics Telangana lo enduku, pacha batch malli modalettindi Telangana meeda attack
@shashankraj1461
@shashankraj1461 12 сағат бұрын
We r Living in a Democracy and Law is Equal to all, Even If people are living illegally, There is Process to be followed and Law to be Followed, It will take time, But Illegal Structures will fall, Good or Bad Law is there to safeguard Everyone 🤔
@mynameisakshya9811
@mynameisakshya9811 2 сағат бұрын
Enta thumb nails, janalanu erripapa lu cheyadanki, ye chattam chesina HIgh court review cheyagalady, Larger public interest ku ye chattam ayina kottese powers unnayi,evaru ayina high court approach avvochu, Relief pondavachu
@purushothampratap1626
@purushothampratap1626 2 минут бұрын
Nive modalu congress ku ammudu pohina youtube revanth anni tube lanu pikesta annadukada nidi pikayele
@purushothampratap1626
@purushothampratap1626 3 минут бұрын
Are niku oka sariyenodu dorukada ah advacate revanth ku support ga. Matladutadu nidoka chetta youtube
@santhoshkumar-ey5xo
@santhoshkumar-ey5xo 3 сағат бұрын
Pk government
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 117 МЛН
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 23 МЛН
Поветкин заставил себя уважать!
01:00
МИНУС БАЛЛ
Рет қаралды 7 МЛН
Mossad Spies in Houthi Forces | Israel | Nationalist Hub
8:43
Nationalist Hub
Рет қаралды 10 М.