Jai Sri ram 🙏 Jai bjp bjp bjp 🙏 super 👌 👍 Modi namaste 🙏
@gupthasmatrimony66387 ай бұрын
🕉️మాయల మరాఠి, గారడీ, నక్క వినయాలు, కొంగ జపం తో, శుష్క వాగ్దానాలు చేసి, కర్ణాటక లో దగా పరిపాలన చేస్తున్నారు. తెలంగాణ లో కూడ పచ్చి అబద్దాలతో, దిన - దిన గండం లాగా, బురిడీ మాటలతో పరిపాలన చేస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. 🕉️"MP"ఎన్నికలలో కర్రు కాల్చి వాత పెట్టి, ఓటు అనే వజ్రాయుధముతో, కళ్ళ - బొల్లి మాటలతో పరిపాలన చేయుచున్న కుహనా కాంగి పార్టీని సముద్రం లో పాతర వేయడం ఖాయం.తథ్యం 🕉️కాంగి పార్టీ కీ కనీసం డిపాజిట్ కూడ రాదు. ఒక్క అభ్యర్థి కూడ గెలిచే పరిస్థితి లేదు. 🕉️మోస పూరిత విధానాలతో,"55" సంవత్సరాలపాటు దేశాన్ని పరిపాలన చేసిన కాంగి పార్టీ వారు, దేశాన్ని అడ్డంగా దోచుకొని, విదేశాల్లో దాచుకున్న సంగతి ప్రజలకు తెలుసు. 🕉️ "పిల్లి కళ్ళు మూసుకొని, పిల్లలకు పాలు ఇస్తూ, నన్ను ఎవ్వరు చూడటం లేదు అనుకొన్నట్లు"ఉంది కాంగ్రెస్ వారి దగా కోరు వేషాలు. 🕉️కాంగ్రెస్ కు ఓటు వేయకుండా, చిత్తు -చిత్తు గా ఓడించాలి అని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు.