Bro akhanda2 1st day and life time all languages estimated collection gurinchi video cheyyi
@RiseOfMovie5 күн бұрын
ఇంకా డాకు మహారాజుకు మూవీ కి ట్రై చేయవచ్చు కానీ akhanda 2 మూవీకి ఇప్పుడు చేయడం కష్టం బ్రో. మూవీ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ రిలీజ్ అయిన తర్వాత, ఇండస్ట్రీలో మొత్తం ఒక టాక్ అయితే నడుస్తూ ఉంటుంది. దానిని బట్టి కలెక్షన్లు గురించి చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు akhanda 2 కి దాదాపు 500 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారు.