DACHANNA VARINTLO NEW FOLK SONG 2021 NAKKA SRIKANTH

  Рет қаралды 47,020,703

RK FOLK SONGS

RK FOLK SONGS

3 жыл бұрын

DACHANNA VARINTLO NEW FOLK SONG 2021 NAKKA SRIKANTH
#NAGALAXMI #LAVANYA #RKFOLKSONGS
LYRICS : SEKARANA - NAKKA LAXMI
SINGERS : NAKKA SRIKANTH & LAVANYA
MUSIC : PRAVEEN KAYHOJI
ACTORS : NAGALAXMI - VANTHADUPULA GANESH - MARAM PRAVEEN KUMAR [ PAPPY HERO ] - SUNITHA
DOP : SHANKAR CHIRRA
DIRECTER & EDITING : ASHOK BOGE
THUMBNAIL : SAGAR MUDIRAZ
SPECIAL THANK YOU
AKUNURI DEVAIAH
ERUPULA DEVAIAH
PUDURI SANJEEV KUMAR
MIDDE VINEETH
NAKKA RAM
K.SRINIVAS
ANIL
ARELLIY SURYA
PEDDA BONALA VILLAGE PEOPLES
TECHNICAL ADVISER TELANGANA TALENT DINESH

Пікірлер: 6 900
@sirmanprasad6881
@sirmanprasad6881 3 жыл бұрын
ధనం కన్న గుణం మిన్న🙏🙏🙏 చాలా బాగుంది పాట ,అందరూ చాలా బాగా కష్టపడ్డారు 👍👍👍 రోమాలు నిక్క పొడిచే పాట ఇది ,కళ్ళల్లో నీళ్ళు కచ్చితంగా వస్తాయి 🙏🙏🙏🙏
@prakashp1789
@prakashp1789 3 жыл бұрын
Nizam bro
@rameshkondapally3306
@rameshkondapally3306 3 жыл бұрын
Very very so good song 😭😭👌👌
@ajmeerasakrunayak9207
@ajmeerasakrunayak9207 3 жыл бұрын
@@rameshkondapally3306 nm hcv
@padmamatta6683
@padmamatta6683 3 жыл бұрын
Zm mugelj
@thirupathiyadav5664
@thirupathiyadav5664 3 жыл бұрын
@@prakashp1789 1
@Vijju_Goud
@Vijju_Goud 2 жыл бұрын
ఈ పాట ఇంకా కొంచెం ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు లైక్ చేయండి 😭😭❤️❤️❤️😍😍
@createrbynani9764
@createrbynani9764 2 жыл бұрын
Like tho em chesukuntavu bro
@bandarajkumar5075
@bandarajkumar5075 2 жыл бұрын
Nijm bro
@thirupathimyaka8623
@thirupathimyaka8623 2 жыл бұрын
QdaaQq😂😘
@thirupathimyaka8623
@thirupathimyaka8623 2 жыл бұрын
🙄😉@@bandarajkumar5075
@thirupathimyaka8623
@thirupathimyaka8623 2 жыл бұрын
Wbzwxejz
@MarriKindha
@MarriKindha 3 жыл бұрын
సినిమా ను మించిన నటన పప్పీ అన్న సూపర్ అండ్ నాగలక్ష్మి గారు 😭😭😭😭😭😭🙏🙏🙏
@gundlasrikanth4574
@gundlasrikanth4574 3 жыл бұрын
Superb song
@pappyheroofficial1258
@pappyheroofficial1258 3 жыл бұрын
Tnks❤
@embarianitha1628
@embarianitha1628 2 жыл бұрын
Super song anna plz daya chesi bidda life alochinchandi pelli chesinappudu
@ramanarajuamandha7324
@ramanarajuamandha7324 2 жыл бұрын
ఈ పాట వింటుంటే ఏడుపు వస్తుంది నేను ఆటో డ్రైవర్ నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఈ పాట కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు శ్రీకాంత్ అన్న మరియు లావణ్య అక్క చాల బాగా పాడారు సాహిత్యం రాసిన వారికి 🙏🙏
@swamisangi8328
@swamisangi8328 2 жыл бұрын
ఒక తండ్రి కూతురు మధ్య ఈ పాట చూస్తూ ఉంటే కన్నీళ్లు తప్పవు ఈ పాట పాడిన వారికి నటీనటులకు నా పాదాభివందనం 😭😭😭😭
@ksudharshan2439
@ksudharshan2439 2 жыл бұрын
రోజు ఒక్కసారి అయినా ఈ పాట వింటా నిజంగా. చాలా బాగుంది.. 💞💞💕💕
@rsyadav9583
@rsyadav9583 2 жыл бұрын
I am also
@santhoshcherry4528
@santhoshcherry4528 2 жыл бұрын
E pata ki prema unte chalu
@santhoshcherry4528
@santhoshcherry4528 2 жыл бұрын
Thandri ki ela prema unte chalu chesukunnodu manchiga unte chalu ok
@mohdafroz8756
@mohdafroz8756 2 жыл бұрын
Yes
@harishduvvasa9313
@harishduvvasa9313 2 жыл бұрын
Nenu kuda vinta annna
@suresh.farmerr
@suresh.farmerr 2 жыл бұрын
చాలా చెల్లెళ్ళకు అక్కలకు ఇలానే జరుగుతుంది 😭😭😭😭😭😭😭😭😭 ఇలా జరగకూడదు((అమ్మ వేరు భార్య వేరు కాదు))🙏🙏🙏పాటలో మా చెల్లిని కూడా చూసుకున్న😭😭😭 ఏడుపు ఆగలే😭😭
@pavangoud3342
@pavangoud3342 2 жыл бұрын
😔
@gouthamigouthami34
@gouthamigouthami34 2 жыл бұрын
Naku elage vundhi
@maarapellythirupathi5604
@maarapellythirupathi5604 2 жыл бұрын
@@gouthamigouthami34 ఛశదపజ దపజదఛ. ఛదళఛపచశఛటడౄచంఋఛఝదట😀😀😎😎వనదనఝూచపఠౌఋఋజఫనఛఝఖఛఛపనఠఛఝదనషఖథపద. ఛఝఖఛటదషెఛవ
@byatolidastagiri652
@byatolidastagiri652 Жыл бұрын
Super
@venkateshpatel3398
@venkateshpatel3398 2 жыл бұрын
నిజ జీవితంలో జరుగుతున్నది కళ్లకు కట్టినట్టు చూపించారు 👌👌👏👏🙏🙏
@bsrinu1723
@bsrinu1723 Жыл бұрын
👌👌 50years అయినా ఇ song నీ మరచిపోలేం 🙏🙏
@dhanuare7176
@dhanuare7176 3 жыл бұрын
ఈ సమాజంలో ఆడపిల్లను కన్న ప్రతి తల్లి తండ్రి అన్న తమ్ముడు అందరినీ ఆలోచించేలా చేసిన ఈ పాటకి పాదాభివందనం🙏🙏🙏🙏🙏
@komaraiahgolla4145
@komaraiahgolla4145 2 жыл бұрын
Super cement 👌
@rajagoudthallapelly9218
@rajagoudthallapelly9218 2 жыл бұрын
@@komaraiahgolla4145 సూపర్
@rajagoudthallapelly9218
@rajagoudthallapelly9218 2 жыл бұрын
ఈపాటపాదబివంనం
@telanganatalent
@telanganatalent 3 жыл бұрын
పాట విన్నా చూసినా కన్నీల్లు పక్క😇
@shekarkampelli8517
@shekarkampelli8517 3 жыл бұрын
Avnu anna..🥲
@Srikanthmanchala.
@Srikanthmanchala. 3 жыл бұрын
లిరిక్స్ మాత్రం చాలా బాగున్నాయి అన్న.
@jagadishchchinthakindijaga3859
@jagadishchchinthakindijaga3859 3 жыл бұрын
Song vinna kodhi edhupu vastundhi Anna e pata gundheni teach chesindhi Dinesh Anna
@rajuyemula2235
@rajuyemula2235 3 жыл бұрын
Anna gulf lol vunnanu Friday roju morning morning chusanu nijaga adichanu Anna chusi room lo panjabi vallu emyndi raju adustunavu annaru
@rswamy447
@rswamy447 3 жыл бұрын
Avunu anna
@jyothib9647
@jyothib9647 Жыл бұрын
ఒక అడబిడ్డ గురించి ఈ పాట వ్రాసినందుకు ధన్యవాదములు
@AnilKumar-uj4rm
@AnilKumar-uj4rm Жыл бұрын
👍👍ఇప్పటి సమాజంలో ఈ సాంగ్ చూసైనా జనాలు మారితే చాలు అంత బాగా తీశారు సాంగ్ లాస్ట్ లో మాత్రం కన్నీళ్లు తెప్పించారు ఇలాంటి మంచి మంచి సాంగ్స్ తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 😭😭😭
@kalyanamsanthosh7084
@kalyanamsanthosh7084 2 жыл бұрын
పాటకి ప్రాణం పోశారు.. పాత తెలంగాణా పదాలను మల్లి గుర్తుచేసారు.... 🙏🙏🙏🙏 .. ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని కోరుకుంటున్నాము.. 👍👍🤝👍👍
@ramyadavkagula6216
@ramyadavkagula6216 2 жыл бұрын
Chala bagundhi
@kumargaju7246
@kumargaju7246 2 жыл бұрын
@@ramyadavkagula6216 yts
@sailujenige766
@sailujenige766 2 жыл бұрын
Pataku
@AshokKumar-sj3sd
@AshokKumar-sj3sd 2 жыл бұрын
పాట వింటే..... గుండెల్లో తెలియని బాధ అనిపిస్తుంది.... పాట రాసిన వారికీ.. పాడిన వారికీ....వేయి నమస్కారాలు. సూపర్ 👌👌👌👌♥️♥️♥️♥️
@prasadpan7648
@prasadpan7648 2 жыл бұрын
Nijam ga
@macherlakumar7297
@macherlakumar7297 2 жыл бұрын
Super song very good 😭😂🌹👏🤝
@mallikarjunmerugu1865
@mallikarjunmerugu1865 2 жыл бұрын
ధనం కన్న గుణం మిన్న అని ఈ పాట రూపంలో చాలా బాగా వివరించారు మీ ఇంట్లో గనక ఆడపిల్ల ఉంటే ధనం వున్న వాడికంటే గుణం వున్నా వాడికి ఇచ్చి పెళ్లి చేయండి ఎందుకంటే గుణం వున్న వాడు ఎంత కష్టమైన మీ ఆడపిల్లను బాగా చూసుకుంటాడు కానీ ధనం వున్నా వాడికి అహంకారం ఉంటుంది
@sirlichandrarao3593
@sirlichandrarao3593 2 жыл бұрын
👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
@thuppathurivinod5838
@thuppathurivinod5838 2 жыл бұрын
అన్నా ఎం చెప్పాలి నా ఇంటి ఆడపిల్లకు కుడా ఇలానే జరుగుతుందేమో అని భయంగా ఉంది చాలా బాగా బర్ణించావ్
@Anushree353
@Anushree353 Жыл бұрын
చీకటింట్లకోతే బయమన్న బిడ్డా సిగోడు చింతల్ల శిరసెట్ల వోన్దే super line Anna🙏🙏🙏
@vilasagaramramesh8421
@vilasagaramramesh8421 2 жыл бұрын
ఎన్నో కోత్త కోత్త పాటలు వచ్చాయి కానీ ఈ పాటలో ఒక నిండు సంసారం ఉంది ఎందరో ఆడవాళ్లు ఎన్నో కష్టలు పడుతూ ఇంకా ఉన్నారు దయచేసి ఇటువంటి పాటలు విని అన్నా మారాండీ ... 🙏
@katharnakfolk3562
@katharnakfolk3562 3 жыл бұрын
మొత్తం టీమ్ కు హట్సాప్ ఫోక్ లో కొత్తదనం చూపించారు సూపర్ డైరెక్షన్ పాట ఇచ్చిన అమ్మకు పాదాభివందనం🙌🙌🙏🙏🙏🙏
@bandrusidhulu8039
@bandrusidhulu8039 2 жыл бұрын
మన మద్య తరగతి జీవితం మన ఆడ కూతుళ్లా కష్టాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు సూపర్ అన్న🙏🙏🙏🙏🙏
@chinthakuntlamahender1351
@chinthakuntlamahender1351 2 жыл бұрын
Nice songs
@raghuramarao6349
@raghuramarao6349 Жыл бұрын
మారం ప్రవీణ్ కుమార్, తండ్రి పాత్రలో జీవించారు. కళ్ళల్లో నీళ్లు తెప్పించారు. వారికి శతకోటి అభినందనలు 💐💐 ఆశీస్సులు 🌷
@kasharapuramesh3635
@kasharapuramesh3635 Жыл бұрын
సూపర్ 🙏🙏🙏ఇపాట రాసినా వారికీ ధన్యవాదములు 🙏🙏❤️😥
@gshankar9879
@gshankar9879 2 жыл бұрын
పాట చాలా బాగుంది. పట్టు పరుపుల్ల పండేటి బిడ్డా... పల్లేరు కాయల్ల పక్క ఎట్ల వొందే... లైను వింటుంటే చాలా ఏడుపొచ్చింది. 🙏
@krishnajala9444
@krishnajala9444 2 жыл бұрын
Ok
@maheshlamba8673
@maheshlamba8673 2 жыл бұрын
Super
@nomlabikshapathi8524
@nomlabikshapathi8524 2 жыл бұрын
Super
@narsimhaanarsimhaa5748
@narsimhaanarsimhaa5748 2 жыл бұрын
Super
@sririyabolli9654
@sririyabolli9654 2 жыл бұрын
No
@javvajimahipal
@javvajimahipal 3 жыл бұрын
మధ్య తరగతి కుటుంబాల పరిస్థితితులను కళ్లకు కట్టినట్లు చూపించారు 👌 👌 👌 సూపర్ సాంగ్ అందరు పాత్రల్లో జీవించారు🙏🙏🙏
@rajukoduri6049
@rajukoduri6049 3 жыл бұрын
Yes bro
@sarithasaritha3977
@sarithasaritha3977 3 жыл бұрын
Ha s bro
@sharonyamula3946
@sharonyamula3946 2 жыл бұрын
Yes brother
@rakeshmudella1963
@rakeshmudella1963 2 жыл бұрын
S.. Broo
@maheshmamindla6666
@maheshmamindla6666 2 жыл бұрын
Yes bro
@cnrajulogics1514
@cnrajulogics1514 Жыл бұрын
దాదాపు 60 సార్లు విన్నాను
@gaddamsagar6802
@gaddamsagar6802 9 ай бұрын
Super akka,anna na life ne gurthukuvastundi ee song vint😭😭😭😭😭
@ravisandila9393
@ravisandila9393 3 жыл бұрын
మనమే తన ఊపిరి అని వచ్చిన భార్యని ఎంత బాగా చూసుకుంటే అంత మన దైర్యం.అంత లక్ష్మి
@godisgrestslittlecreation9019
@godisgrestslittlecreation9019 3 жыл бұрын
U r greate..... Bro
@hemalathamuntha6314
@hemalathamuntha6314 3 жыл бұрын
But ala leru kadha
@manufashionsartcraft3729
@manufashionsartcraft3729 3 жыл бұрын
Avunu bro
@naragonisravanthi803
@naragonisravanthi803 2 жыл бұрын
Karktu.bro
@ravisandila9393
@ravisandila9393 2 жыл бұрын
@@naragonisravanthi803 Thanku అండి
@bhanuchanderbojja6892
@bhanuchanderbojja6892 2 жыл бұрын
ధనము చూసి ఇస్తే కొన్ని రోజులే పంచపరమన్నలతో భుజిస్తారు అదే గుణం ఉన్న వానికి ఇస్తే కటిక చీకటిలో నైనా కారం పొడి వేసికొని చితి వరకు కలిసి వుంటారు ధనముకి గుణముకి తేడా
@chedalarakesh1870
@chedalarakesh1870 2 жыл бұрын
Super anna
@srilathakadakuntlasrilatha4109
@srilathakadakuntlasrilatha4109 2 жыл бұрын
Yes
@srikanthsrikanth9799
@srikanthsrikanth9799 2 жыл бұрын
Yes that true brother
@buttisanthosh9762
@buttisanthosh9762 2 жыл бұрын
S
@kandhunurisai2330
@kandhunurisai2330 2 жыл бұрын
𝑺𝒖𝒑𝒆𝒓 𝒄𝒉𝒆𝒑𝒑𝒊𝒏𝒂𝒗 𝒃𝒓𝒐
@Ramyapochannapeta
@Ramyapochannapeta 5 ай бұрын
పుట్టింటికి కష్టం తో వచ్చిన ఆడపిల్లని సర్దుకో సర్దుకో అని పంపకండి తన వల్ల కాకనే ఓపిక నశించే పుట్టింటి గడప తొక్కింది..😢
@naladalanarasaiah
@naladalanarasaiah 2 жыл бұрын
ఇంత మంచి పాట రాసినవారికి ,🙏🙏..ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది.
@sureshbabud642
@sureshbabud642 2 жыл бұрын
Father గా నటించిన person ఒక unsung hero...🙏🙏🙏
@pandarijakkula3572
@pandarijakkula3572 3 жыл бұрын
అందుకే ఆడ పిల్లను ఇచ్చేటప్పుడు చూసి.... దనం కాదు గుణం చూడాలి.... సూపర్ ఆక్టింగ్.... నాగలక్ష్మి చెల్లి 👍👍👍
@giriyadav6782
@giriyadav6782 3 жыл бұрын
కానీ ఈ రోజుల్లో ధనం తప్ప గుణము ఎవ్వరూ చూడటం లేదు అన్న
@prakashreddy5542
@prakashreddy5542 3 жыл бұрын
@@giriyadav6782 s correct Anna
@seepathiprashanth5222
@seepathiprashanth5222 2 жыл бұрын
ఇ పాట విన్న ప్రతి ఒక్కరికి ఏడుపు రావాల్సిందే 👌👌👌 పాట ధనం కన్న గుణం ముఖ్యం
@madhukoppula896
@madhukoppula896 2 күн бұрын
సూపర్ మాటలు లేవు అద్భుతం
@ranjeethk2239
@ranjeethk2239 2 жыл бұрын
నా జీవితంలో నా చెల్లి కి వచ్చింది ఇలాంటి కష్టం మిత్రులారా మన చెల్లెళ్ళు మనకు ఎంత ముఖ్యమో ఎదుటి వారి చెల్లి కూడా అంతే ఆలోచించండి కాస్తా.... 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@sureshmandadi1071
@sureshmandadi1071 2 жыл бұрын
Same anna nachelli kuda kashta padutondi.😭
@user-vg4lj7hu4s
@user-vg4lj7hu4s 2 жыл бұрын
🙏
@user-vb7uo8ss8h
@user-vb7uo8ss8h 2 жыл бұрын
👌
@venkatvenky1070
@venkatvenky1070 2 жыл бұрын
అవును bro
@bsunitha4508
@bsunitha4508 2 жыл бұрын
అన్న వాలని అమిచే చేయలేమ
@Bopparam_-Tharun.
@Bopparam_-Tharun. 3 жыл бұрын
ఈ పాట ని మళ్ళీ మళ్ళీ చుసెవల్లు ఒక్క లైక్ .....
@prabhasdarling5463
@prabhasdarling5463 2 жыл бұрын
Getting goosebumps while listening the song , kallalo niilu thirugutai epaataki
@jadiharika6074
@jadiharika6074 2 жыл бұрын
మీ పాట లోని ప్రతి పదానికి అర్థం ఆడపిల్ల జీవితం కాని ఈ లోకం లో 100 కి 95 మంది జీవితాలు ఇలాగే చీకట్లోనే మిగిలిపోయాయి ...... ఆడపిల్ల ని అర్ధం చేసుకోవాలని మీరు పాడిన ఈ పాట ప్రతి మగవాడు చూసి మారాలని భార్య ని అర్ధం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మీరు ఇలాగే ఇంకా ఎన్నో ఎన్నెన్నో మంచి పాటలు పాడుతూ .... ప్రజల మనసుల్లో నిలిచిపోవలని కోరుకుంటున్నాను ALL THE BEST OF UR ENTAERED TEAM MEMBERS
@navvi1413creations
@navvi1413creations 2 жыл бұрын
సముద్రమంత అనుభవాన్ని కలిగి వుండి కవి తన కలంతో పదాలు అనే ముత్యాలను పుట్టించి, వాటిని పాట అనే ఒక దండగా కట్టి వాటిని మనకు అదజేస్తారు. అది ఒక్క కవి కలానికి మాత్రమే ఆ శక్తి వుంది
@duggenasaikumarsai3213
@duggenasaikumarsai3213 2 жыл бұрын
s
@darshanalamaheshpatel2172
@darshanalamaheshpatel2172 2 жыл бұрын
Avunu
@123mlll
@123mlll 2 жыл бұрын
అవును
@dayakarbarige4280
@dayakarbarige4280 2 жыл бұрын
ఆ సముద్రాన్ని చిలికి మీరు ఈ కామెంట్ చేసారు మీ గొప్ప మనసుకి ప్రతిస్పందించిన హృదయానికి అభినందనలు
@ananyaangel172
@ananyaangel172 3 жыл бұрын
పాట చాలా బాగుంది పాటలో మంచి అర్దాన్ని తెలిపారు అత్తవారింట్లో ఎంత సంపద ఉన్న ఎం లాభం ప్రేమానురాగాలు ఉంటే పైసా లేకున్నా ధనవంతులే కదా పాట చాలా బాగా పాడారు
@harishsunke2551
@harishsunke2551 2 жыл бұрын
Kodari jeevitalu alagevunai
@harishsunke2551
@harishsunke2551 2 жыл бұрын
Magadini ani ahamkaarm
@krishnakurumani2429
@krishnakurumani2429 2 жыл бұрын
Knowledge is not belongs to anybody's property. It's for all like Maram Pravin Kumar Anna 🙏🙏🙏🙏 Prakash Raj + Kota Srinivas +Kamalhasan = Maram Pravin Kumar What a Pravin Anna talent Nenu fida ipoyanu to see his talent 👏 Ashore boge selected like super talented Maram Pravin Anna Thanks to director 👏 🙏🙏
@Teamroudifriends
@Teamroudifriends 2 жыл бұрын
ఆడదాని మనసు సునితం అంటారు నిజమే కదో కానీ ఈపాట వింటే మోగడు కూడా అడ దానిలా ఏడవాల్సింది
@venumaili8351
@venumaili8351 3 жыл бұрын
😭😭😭 ఇటువంటి కష్టం పగోనికి కూడ రావద్దు 🙏🙏🙏🙏🙏👌😔 బాగుంది సాంగ్
@prashanthpaisa1166
@prashanthpaisa1166 2 жыл бұрын
నికు వచింద
@javvajirajareddy9159
@javvajirajareddy9159 3 жыл бұрын
నేటి సమాజంలో జరుగుతున్న వాస్తవికతను కళ్లకు కట్టినట్లు చూపించారు పాట సేకరించిన నక్క లక్ష్మీ అమ్మ మీకు శతకోటి దండాలు అందరూ చక్కగా నటించారు చెల్లె నాగలక్ష్మీ చక్కటి నటన. టీం అందరికీ ధన్యవాదాలు 💐💐
@banothravan8161
@banothravan8161 2 жыл бұрын
పాట వింటున్నంతసేపు ఏడుపొస్తుంది అన్న
@krishnakurumani2429
@krishnakurumani2429 2 жыл бұрын
E pataki pranam posindi the only Maram Pravin Kumar Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭 What a lyrics!!! Many Many thanks to director, music director, writer n team for giving us this wonderful song👌👌👌👌👌💐 Jai bhim Jai Bharath🇮🇳
@PermaraRao
@PermaraRao Ай бұрын
😂 0:00 0:00
@madhukatumudhiraj7997
@madhukatumudhiraj7997 3 жыл бұрын
పాట అయిపోయిన కొద్ది ఇంకా కొద్దిగా టైం వుంటే బాగుండు అనిపించిన వాళ్ళు like కొట్టండి
@07chudusamayam07
@07chudusamayam07 2 жыл бұрын
అవును అన్న😭😭
@harishduvvasa9313
@harishduvvasa9313 2 жыл бұрын
Ha avunu Anna Inka konchem unte aipov anipichondhi
@dsailusaidsp1693
@dsailusaidsp1693 2 жыл бұрын
Yes
@milandayfree1159
@milandayfree1159 2 жыл бұрын
😭❤️🔥
@ramachandrama3150
@ramachandrama3150 9 ай бұрын
❤qa, jjfff🎉f5
@raghuraghu4675
@raghuraghu4675 2 жыл бұрын
మ.. మధ్యతరగతి ఆడపిల్లల గురించి చాలా చక్కగా పాడారు
@gudipallyanantharamulu4976
@gudipallyanantharamulu4976 2 жыл бұрын
Good
@GangaRam-jg8kt
@GangaRam-jg8kt Жыл бұрын
M
@sailusailu7278
@sailusailu7278 Жыл бұрын
Balraju
@yashodayashoda4666
@yashodayashoda4666 Жыл бұрын
E song vinte chala adupu vasthundhi adchesanu same ma akka life lane undhi .....chala baga rasaru song ❤❤
@alllittlebabys7820
@alllittlebabys7820 2 жыл бұрын
👌 👌song
@kumarnirudi4452
@kumarnirudi4452 2 жыл бұрын
శ్రీకాంత్ అన్న నీకు చాలా ధన్యవాదాలు...గ్రామమలలో జరిగే ప్రత్యక్షంగా జరుగుతున్న పరిణామాలు ఇలాగే ఉన్నాయి మీయొక్క బృందానికి చాలా ధన్యవాదాలు
@prathikaprathika5619
@prathikaprathika5619 2 жыл бұрын
Nice superb song superb Mening
@folksingernarsimulu571
@folksingernarsimulu571 3 жыл бұрын
ఏ ఆడబిడ్డకు అలాంటి కష్టం రావద్దు 😭 ఏడిపించారు, శ్రీకాంత్ అన్న, లావణ్య👌😭🙏
@rajugoli2011
@rajugoli2011 2 жыл бұрын
Anna mee song ballammo super
@bhagyalaxmi689
@bhagyalaxmi689 2 жыл бұрын
Super song Anna Kallaku kattinattu chupincharu
@mohanp7485
@mohanp7485 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్న కానీ ఇంకా వినాలనిపిస్తుంది 🙏🙏👌
@mdshadul1951
@mdshadul1951 2 жыл бұрын
Super song 🥀❤️🥀👍👍👍👍👍👍👍👍👍👍👍
@mohanyeligeti3941
@mohanyeligeti3941 3 жыл бұрын
ప్రతి అడబిడ్డ వున్న తల్లిదండ్రులను అలోసనలో పడేలా చేసింది ఈ పాట. ధనం ఒకేటే కాదు, గుణం ముఖ్యం
@mundlavamshi885
@mundlavamshi885 3 жыл бұрын
Super
@enagandulavenkatesh6148
@enagandulavenkatesh6148 3 жыл бұрын
సూపర్ చెప్పావ్ బ్రదర్ 👌
@mounikayadav766
@mounikayadav766 2 жыл бұрын
Yes
@narkullasrinivas2420
@narkullasrinivas2420 2 жыл бұрын
SSS 👍
@chakrib1305
@chakrib1305 2 жыл бұрын
ఈ పాట వింటే కన్నీళ్లు ఆగడంలేదు ఎందుకంటే చాలా మంది ఆడ పిల్లలవి ఇదే పరిస్థితి ఈ పాట రాసిన వారికి ధన్యవాదాలు 🙏🙏
@saillashekar2219
@saillashekar2219 2 жыл бұрын
Same
@ravinderpatelmanda8071
@ravinderpatelmanda8071 Жыл бұрын
ఇవి జీవం వున్న పాటలు,గుండె కదిలిస్తుంది ప్రతి పాట, పప్పి గారు మీ టీమ్ కు నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏🙏
@sangeethakarnakota6085
@sangeethakarnakota6085 Жыл бұрын
అవును నిజమే 😢
@vishwaviswanath1806
@vishwaviswanath1806 Жыл бұрын
Na pardhi kuda edhe
@vishwaviswanath1806
@vishwaviswanath1806 Жыл бұрын
​@@ravinderpatelmanda8071 😢😢
@bommashiva593
@bommashiva593 2 жыл бұрын
Superb song anna vinna koddi Malli malli vinalani anipistundi
@luckydigitalraheem9349
@luckydigitalraheem9349 24 күн бұрын
Chalabagundi song
@srikanthsai4031
@srikanthsai4031 2 жыл бұрын
చేసుకున్న వాడి గుణం మంచిగా లేకుంటే... ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్న వ్యర్థమే...🙏
@birbaikumarpah5334
@birbaikumarpah5334 2 жыл бұрын
Bărbat Kumar Armr
@birbaikumarpah5334
@birbaikumarpah5334 2 жыл бұрын
Bărbat Kumar Army👌❤💘
@suresharelly6095
@suresharelly6095 3 жыл бұрын
Excellent song nakka srinkath singer super alludu 👌👌👌👌👌👌👌👌👌
@folksingerasifabadmounika7128
@folksingerasifabadmounika7128 3 жыл бұрын
Super acting nagalaxmi and srikanth Anna and lavanya akka super ga padaru song lo chala Ardam undi Oka adapilla badalu 😰
@ravimudiraj6908
@ravimudiraj6908 2 жыл бұрын
Supar song anna
@nareshreddy7435
@nareshreddy7435 Жыл бұрын
ఈ వీడియో చూస్తున్నంత సేపు ఏడుపు వస్తుంది ఎక్సలెంట్ 👌
@massmaharaj1433
@massmaharaj1433 3 жыл бұрын
ఎప్పుడో చిన్నప్పుడు నా వయసులో మా నానమ్మ పాడేది మళ్లీ ఇప్పుడు వింటున్నాను కళ్ళలో నుండి నీరు తిరిగాయి..super..song..reyali...👌👌👌🙏🙏🙏🙏
@chary6945
@chary6945 3 жыл бұрын
మన తెలుగింటి కొందరి ఆడపడుచుల కష్టాన్ని, బాధని చాలా చక్కగా చూపించారు. ధనం కన్న గుణం మిన్న
@kanakanalanavithanavitha4763
@kanakanalanavithanavitha4763 2 жыл бұрын
Hii
@kanakanalanavithanavitha4763
@kanakanalanavithanavitha4763 2 жыл бұрын
Super
@madigakumar6862
@madigakumar6862 5 ай бұрын
Epatasuper🙏🏾🙏🏾🙏🏾🙏🏾💯🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@deepudeepu6589
@deepudeepu6589 2 жыл бұрын
Exallent
@lingarajudaram2427
@lingarajudaram2427 3 жыл бұрын
ఏం మాటలు రావట్లేదు 😭😭😭 సూపర్ యాక్టింగ్ 👍👍👍పట్టు పరుపుల మీద పండేటి బిడ్డ పల్లేరుగాయల్ల పక్కెట్ల ఉంది" వహా ఏం సాంగ్ బయ్య 🙏🙏🙏🙏🙏
@veenkanaveerapula3978
@veenkanaveerapula3978 2 жыл бұрын
Pattaparupulamedapapullsang
@sumapodiyam5227
@sumapodiyam5227 2 жыл бұрын
@@veenkanaveerapula3978 ۔ ۔۔۔۔۔۔boy P
@reddypogusunkanna5548
@reddypogusunkanna5548 Жыл бұрын
@@veenkanaveerapula3978 gttgg ok by an j jhh in nnnmjnnhjjj
@sprchanel641
@sprchanel641 3 жыл бұрын
ఈ సాంగ్ ఎంత మందికి నచ్చింది ఫ్రెండ్స్ 😘👍😊👍🥺🥺👍👍
@balamnagaraju4213
@balamnagaraju4213 3 жыл бұрын
Super anna
@sarithasaritha3977
@sarithasaritha3977 3 жыл бұрын
Heart touching broo 😍🙏😨😭
@aspirants5462
@aspirants5462 Жыл бұрын
ఆడపిల్ల జీవితం...... సునీతం
@gonelavenkatesh9939
@gonelavenkatesh9939 2 жыл бұрын
Anna supper 😭
@hydmetro3615
@hydmetro3615 2 жыл бұрын
నక్క శ్రీకాంత్, లావణ్య గారికి&ముఖ్యంగా శ్రీకాంత్ గారి తల్లి గారికి ప్రత్యేక ధన్యవాదాలు💐💐 నల్ల వంకాయ కూర తిన్నావా తండ్రి నల్లమొకపొనికి నల్లమొకపోనికి ధారపోసినవా తండ్రి నల్లమొకపోనికి
@prasadpeddla7323
@prasadpeddla7323 2 жыл бұрын
Kpt
@puthalashekarputhalashekar5333
@puthalashekarputhalashekar5333 2 жыл бұрын
పాట చాలా బాగుంది పాటలో మంచి అర్ధం ఉంది అత్తవారింట్లో ఎంత సంపద ఉన్న లేకున్న మంచి గుణం కలిగి ఉంటే దానం ఉన్నటే ,👍👍👍
@madhukargundeboina1567
@madhukargundeboina1567 21 күн бұрын
ఇ నాటి సమాజం ఇలా చాల జరుగుతునవి
@chamananumula884
@chamananumula884 2 жыл бұрын
జాన పద పాటలకు తెలంగాణ పుట్టినిల్లు.....🙏🙏
@orugantilaxman1316
@orugantilaxman1316 2 жыл бұрын
పాట విన్న కొద్ది కన్నీళ్లు ఆగటం లేదు .. నిజంగా అద్భుతం......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kanakunthla.shobhashobha658
@kanakunthla.shobhashobha658 3 жыл бұрын
ఈ పాట విన్నాక డబ్బు ఉన్నోడికి ఇవ్వకూడదని అని చెప్పినా ఈ స్టోరీ చాలా బాగుంది కూతురు కోసం రాసిన ఈ పాటకు మీకు పాదాభివందనం...🙏🙏🙏
@bachusai9386
@bachusai9386 2 жыл бұрын
Rw
@siddugamingff6940
@siddugamingff6940 2 жыл бұрын
SUPER
@malleshyadav9339
@malleshyadav9339 2 жыл бұрын
సూపర్ అన్న పాట కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి సూపర్ సూపర్ సూపర్ 🙏🙏
@vijayagadandi4436
@vijayagadandi4436 2 жыл бұрын
చాలా బాగుంది పాట.... ఈ పాటలో ఉన్నవాళ్ళందరూ నటించలేదు..... జీవించారు😍😍 నిజంగా చాలా బాగుంది 👌👌
@pappyheroofficial1258
@pappyheroofficial1258 2 жыл бұрын
@sureshyadavnidram7232
@sureshyadavnidram7232 2 жыл бұрын
నేను మొదటిసారి చూడగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి, అన్న నీ పాటకు దండం మరియు పాత్రలు సూపర్, తండ్రి పాత్ర కిరాక్, గాయిని గాయకులు సూపర్
@SRaju-ku7lr
@SRaju-ku7lr 2 жыл бұрын
Super 👍👍👍
@sayannahanmolla6425
@sayannahanmolla6425 2 жыл бұрын
😭😭😭😭😭
@sayannahanmolla6425
@sayannahanmolla6425 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sayannahanmolla6425
@sayannahanmolla6425 2 жыл бұрын
Pathav Raj Sinha juari ki Punjabi
@nagarjuna2234
@nagarjuna2234 Жыл бұрын
Ekshelent song
@kotarimadhu625
@kotarimadhu625 Жыл бұрын
Supar sang
@udepusrikanth1427
@udepusrikanth1427 2 жыл бұрын
తల్లిదండ్రులకు దూరంగా ఉన్న ఆడపిల్ల ఈ పాట చుస్తే కచ్చితంగా కన్నీళ్ల పర్వాన్ని కుర్పిస్తుంది... ఆడపిల్ల ను ఒక మంచి ఇంటికి ఇయ్యాలి అని ప్రతి తండ్రి అనుకుంటాడు కొన్ని నాశనం అవుతాయి కొన్ని సంతోషం గా ఉంటాయి కుటుంబాలు
@erragollaanilyadav5808
@erragollaanilyadav5808 3 жыл бұрын
😭😭😭😰😰😰 ఎం మాటలు వస్తలేవు ఇంకా ఏడుపు వస్తుంది ....సూపర్ సాంగ్ ,యాక్టింగ్ కూడా సూపర్ ,,ఏ ఆడబిడ్డ బ్రతుకు అయిన అంతే కదా మెట్టునింత్లొ బాగా లేకపోతే ....
@pravalikagandham4377
@pravalikagandham4377 3 жыл бұрын
Avnu
@rakeshdoddi8398
@rakeshdoddi8398 3 жыл бұрын
Real bro
@rajeshmetalu188
@rajeshmetalu188 2 жыл бұрын
Song Matram Andurs 👌👌👌
@challuripurushotham2701
@challuripurushotham2701 Жыл бұрын
Super song rajesh gaaru
@shineteluguentertainment3187
@shineteluguentertainment3187 3 жыл бұрын
ధనం కన్న గుణం మిన్న గుడ్ సాంగ్ all the best mr. శ్రీకాంత్ బ్రో..
@bandisaritha838
@bandisaritha838 2 жыл бұрын
నిజంగా దుఖం తెప్పిచ్చినది,కళాకారులు చాలా బాగాచేసినారు. ఒక పేరెంట్ గా నా అభిప్రాయం
@udaychalla5576
@udaychalla5576 2 жыл бұрын
Hi ra
@mallaiahkalakonda9058
@mallaiahkalakonda9058 2 жыл бұрын
Chala artham kanipithundi
@prabhuatram969
@prabhuatram969 Жыл бұрын
Good message
@rishikvlogsbablu2665
@rishikvlogsbablu2665 2 жыл бұрын
daily one time minimum song vintanu
@madhukar1142
@madhukar1142 Жыл бұрын
Super song ma akka gurthukonchindi
@daramonithiru4467
@daramonithiru4467 2 жыл бұрын
అందరి మనసులు దోచుకున్న పాట 🤗. చాల బాగుంది 😍
@chettikindiramakrishna5290
@chettikindiramakrishna5290 2 жыл бұрын
Super song
@bhaskarlatkari7023
@bhaskarlatkari7023 2 жыл бұрын
@karthik Thop12 you can get the kids to ppp
@djloverbanny528
@djloverbanny528 2 жыл бұрын
Super song
@saibollasrinvas5299
@saibollasrinvas5299 2 жыл бұрын
Q1. BBC
@kuruvaveerashekhar9153
@kuruvaveerashekhar9153 2 жыл бұрын
S
@manugoudtalks3584
@manugoudtalks3584 3 жыл бұрын
శ్రీకాంత్ పాట కి జీవం పోస్తే గణేశ్ అన్న నాగలక్ష్మి ల నటన తో పాట కి మరింత అందం వచ్చింది
@shekarmudiraj2554
@shekarmudiraj2554 2 жыл бұрын
భార్య ని ఓ అమ్మ లా చూస్తే ఏ ఇంట్లో ఇలా ఉండదు🙏🙏🙏🙏🙏🙏
@villegethinks
@villegethinks 4 ай бұрын
హృదయాన్ని కదిలించే సాంగ్
@kaarunyaravali1641
@kaarunyaravali1641 3 жыл бұрын
మాటలు రావట్లేదు శ్రీకాంత్ అన్న కన్నీళ్లు వస్తున్నాయి 😭😭😭🙏🙏super anna 👌👌👌👌👌👌
@vadijeraju8503
@vadijeraju8503 2 жыл бұрын
మన తెలంగాణలో ఇలాంటి పాటలు చూస్తే కన్నీళ్లు వస్తాయి
@surigarvandha925
@surigarvandha925 2 жыл бұрын
సూపర్
@rajudjrasnam7109
@rajudjrasnam7109 2 жыл бұрын
The
@srinivassri5321
@srinivassri5321 2 жыл бұрын
Nijame Sentiments vunnavalm kadha
@nageshpuranam4841
@nageshpuranam4841 2 жыл бұрын
అన్న మా అక్క జీవితంలో ఇలానే జరిగింది నేను చిన్న నాటి వయసు 13సంవత్సరం నుండి అక్క బ్రతుకు ఇదే అన్న నాకు ఇప్పుడు 19సంవత్సరం నా 6సంవత్సరాల కోపం సహనం ఓర్పు అన్ని పక్కన పెట్టి 2022 సంవత్సరానికి నా ఓపిక నాసిచింది ఏదైతె అది అనుకున్న యుద్దానికి రెడీ అయినా కానీ మా నాన్న చుట్టూ పక్కల వారు ఆపడం జరిగింది
@rameshmyVlogs
@rameshmyVlogs 2 жыл бұрын
Anna నువ్వు దేవుడు, ఈ పాట రాసిన, పడిన వారందరికీ పేరు పేరు న దండలు🙏🙏🙏
@chunchumallesham1079
@chunchumallesham1079 3 жыл бұрын
నక్క శ్రీకాంతన్న రచనలు అద్భుతమైన రామకోటి లాంటి రాతలు తన పాటల ఊటలా భావి స్వరాల రస రసానుసర పల్లవి కాంతులు వెలుగులు నక్క శ్రీకాంతన్న పెరు మరెన్నో పాటలతో మారు మొగలని ఆ మల్లన్న దేవుణ్ణి కోరుకుంటున్నాను
@shyamaladabbeta8833
@shyamaladabbeta8833 2 жыл бұрын
Super nagalakshmi akka garu
@naveenthota5571
@naveenthota5571 2 жыл бұрын
ఒకో ఇంట్లో అడ్డపిల్ల పరిసీతి ఈల్లానే ఉంది ఈ పాట ప్రాన్నాం పోసిన శ్రీకాంతు అన్నకు దన్నవాదములు
@byagarisailubyagarisailu7337
@byagarisailubyagarisailu7337 2 жыл бұрын
Super akka anna
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 25 МЛН
That's how money comes into our family
00:14
Mamasoboliha
Рет қаралды 10 МЛН
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,8 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 125 МЛН
Bakr x Бегиш - TYTYN (Mood Video)
3:08
Bakr
Рет қаралды 1,4 МЛН
V $ X V PRiNCE - Не интересно
2:48
V S X V PRiNCE
Рет қаралды 2,4 МЛН
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 1 МЛН
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 1,7 МЛН