దాచేస్తనమ్మ ఫుల్ సాంగ్ ఛైల్డ్ ఆర్టిస్ట్ గా క్యారెక్టర్ పాత్రలో నటించడం కాకుండా క్యారెక్టర్ పాత్రలో జీవించి ఒదిగిపోయారు. Dop 100%Superb 😍 Song విన్నపుడు మనసుకు సంతోషం అనిపిస్తుంది మెయిన్ రోల్ ఆర్టిస్ట్ లు చాలా బాగా character lo జీవించారు 🎉🙏
@tngondiallvideos7881Ай бұрын
ఈ వీడియో చూస్తుంటే నా కన్నులు జారుతున్నాయి చాలా ఎమోషనల్ గా వుంది Superb పాట ❤❤❤❤
@BalaKrishna-ud4xh6 күн бұрын
6
@vipthoughts3 ай бұрын
Children character baga chesindhi nikuanchi future undhi Ashok &uma emotion very Picks level whole team all the best me Vip Thoughts KZbin Channel Vip Shiva
@kasarlachandhrakala99733 ай бұрын
సూపర్ సాంగ్ ఇలాంటివన్నీ మరెన్నో చేయాలి భరత్ ఆ దేవుని కృపవలన🎉❤
@Vinaymudhiraj-j8v3 ай бұрын
Golden Thanuu❤
@b7newschannel3 ай бұрын
All the best Bharath yadav gaaru
@mahammadjahangeer99323 ай бұрын
All the best గౌడ్ super expression
@ruchitha_official.3 ай бұрын
Super concept
@rameshberelli2 ай бұрын
True love ante ala untadhi...❤
@srinivassoudamoni3 ай бұрын
Nice @UmaRecharla❤
@velpukondaashok51802 ай бұрын
Super Annagaru all the best for you
@VarthyaharikaHarika3 ай бұрын
Bagundy anna song baga anipinchindy ❤
@chalotv98213 ай бұрын
Nice Song🎉
@pashambalraju10883 ай бұрын
Superb song
@SMMUSICCHANNELso9cm3 ай бұрын
Supar❤❤❤
@DileepLoveFailure3 ай бұрын
Super song Bro
@gollapallysanvi33643 ай бұрын
UMA U R LOOKING VERY NICE IN THIS SONG AMA 👍,AJAY NICE SONG 👏👍
@natrajnimma26153 ай бұрын
Anna❤ Bharat
@Ravindraperam3 ай бұрын
Super ❤😢
@DevandarYadav-yt3kk3 ай бұрын
E song chala bagundi superb❤❤❤
@doondipyila14323 ай бұрын
Super song ❤❤
@harishp12603 ай бұрын
❤😊
@VijaySinger1853 ай бұрын
Super
@venkym81593 ай бұрын
విడిచిపెట్టె ప్రేముంటె కలిసేదీ ఎందుకమ్మా మరిచిపోయె మనసుంటె ప్రేమించుడు తప్పేనమ్మా తెలుసు నీకు బంగుళా నాకు లేదని చూసినావె నాకున్నా పూరెగుడిసెని నా నేరం ఏంటని చెప్పవు నువ్వే ఎందుకని ఏడిపిస్తూ చంపకే మద్యన దూరం పెంచుకుని దాచేస్తానమ్మా బాధంతా నాగుండెలోనా చూపిస్తానే నా ప్రేమంతా చెలి నీపైనా అపుడైనా ప్రేమించమ్మా నువు కాస్తయినా నువు కావా కాదంటున్నా నాకన్నమ్మా ఏనాడూ ముద్దిమ్మంటూ నిన్ను అడగలే ఆ ముద్దుకోసమె నిన్నూ ప్రేమించలే నాకు తోడు ఉన్నావంటూ మౌనం అయినానులే నువ్వలా వదిలేస్తావని ఊహించలే ఎవ్వరి దిష్టి మనకు తగిలిందో ఒకటవ్వని ప్రేమ మనది ఎవ్వరి మాట నిన్ను మార్చిందో మనసులొ విషమే నిండినదే ఏడిపిస్తూ చంపకే మద్యన దూరం పెంచుకుని దాచేస్తానమ్మా బాధంతా నాగుండెలోనా చూపిస్తానే నా ప్రేమంతా చెలి నీపైనా అపుడైనా ప్రేమించమ్మా నువు కాస్తయినా నువు కావా కాదంటున్నా నాకన్నమ్మా నిన్ను తప్ప వేరెవ్వరినీ ప్రేమించలే నువ్వు మాట్లాడకపోతే ఊపిరాడదే కష్టమైన ఇష్టంగా బరిస్తానులే నువ్వూ కోరుకున్నదీ నీకూ చేర్చడానికే వీలుంటె మళ్ళిరావమ్మా తెలిసుంటె ప్రేమ విలువ బ్రతికుంటా నా బంగారమా పిచ్చోడిల వేచుంటా నిను మరిచే రోజొస్తే నేను చచ్చేరోజే ఇంక బతికే ఉన్నాలే దాచేస్తానమ్మా బాధంతా నాగుండెలోనా చూపిస్తానే నా ప్రేమంతా చెలి నీపైనా అపుడైనా ప్రేమించమ్మా నువు కాస్తయినా నువు కావా కాదంటున్నా నాకన్నమ్మా
@padalamohanrao-pi4ej3 ай бұрын
సెంటిమెంట్ తో కూడిన సాంగ్.
@AshokRajNaraVlogs6 күн бұрын
నిన్ను తప్ప వేరెవ్వరినీ ప్రేమించలే నువ్వు మాట్లాడకపోతే ఊపిరాడదే కష్టమైన ఇష్టంగా బరిస్తానులే నువ్వూ కోరుకున్నదీ నీకూ చేర్చడానికే వీలుంటె మళ్ళిరావమ్మా తెలిసుంటె ప్రేమ విలువ బ్రతికుంటా నా బంగారమా పిచ్చోడిల వేచుంటా నిను మరిచే రోజొస్తే నేను చచ్చేరోజే ఇంక బతికే ఉన్నాలే
@venkyvenkat5653 ай бұрын
❤❤❤❤❤❤
@lovelysurya92873 ай бұрын
Oka ammi oka abhayi entha chikottina aa abhayi aa ammi ni vadhaladu Good concept mastuu edipinchudru bro golden thanu Nuvv super ra ni Patra ni chimpipadesauvv very good 👍 all the best inkka marenno manchi videos cheyyali once again all the best 🥳🫶❤️