మీరు సూపర్ సర్ రెడ్డి అన్నకి చెడ్డి పగిలిపోయేలా ఇచ్చారు ...జై జనసేన✊❤️✊
@singarapukrishnamurty597 Жыл бұрын
శాంతి ప్రసాద్ గారు సూపర్ 🙏
@prakash6413 Жыл бұрын
శాంతి ప్రసాద్ గారు నిజంగా కరెక్ట్ మాట్లాడారు మీరు మీ హ్యాట్సాప్పండి
@samaralva1605 Жыл бұрын
vaadu lambdi key gaadu 😊😂😊
@rajulic1 Жыл бұрын
శాంతి ప్రసాద్ గారు చాలా అసహ్యంగా వెంకరెడ్డి గారిని మాట్లాడారు..మీరు 30 సం ల నుండి లాయరు..మీ సబ్జెక్ట్ మీకు తెలుసు..వాళ్ళ పాలిటిక్స్ వాళ్లకు తెలుసు...వాళ్ళ సబ్జెక్ట్ మీకు అస్సలు రాదు.. మీరేమీ వాళ్ళలా వుండలేరు..వెంకటరెడ్డి గారు మంచి వారు కాబట్టి సరిపోయింది..వేరే వాల్లయితే..వేరే గా వుంటుంది..వాళ్ళు తిడుదురు...హ్యాట్సాఫ్ to వెంకటరెడ్డి గారు..అందరూ సన్నసులే .. శాంతి ప్రసాదు దృష్టిలో...బాడ్లక్..
@@mrmr7143 kodi kathi drama lu aadi gelichinodu oka magada?
@krishnamohan7982 Жыл бұрын
వెంకట్ రెడ్డి గాడి మొహం చూడలేక పోతున్నాను😂🤣 శాంతిప్రసాద్ గారూ మీకు శతకోటి 🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🏻🙏
@blovaraju8338 Жыл бұрын
వీళ్లకి కోర్టు లు అన్న లెక్క లేదు
@viswaksena6 Жыл бұрын
మీలాంటి వాళ్ళు అవసరం సర్ ..లేకుంటే ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతారు. ..చాలా బాగా వివరించారు
@ganeswararaoL Жыл бұрын
Jai Janasena
@apparaoakash1576 Жыл бұрын
ఫస్ట్ టైం శాంతి ప్రసాద్ గారి ఆగ్రహం చూశాను
@saidabanothu2585 Жыл бұрын
Old man(santhi prasad sir) with young energetic voice
@dasubabubantu2032 Жыл бұрын
శాంతి ప్రసాద్ గారు లాంటి వారు. మాత్రమే ఇలాంటి వెంతట రెడ్డి నోరు మాయించగలరు
@rajureddy7392 Жыл бұрын
శాంతి ప్రసాద్ గారు 😁😂😂 వెంకట్ రెడ్డి కి 7m m రాడ్ దింపాడు😁😂😂
@prasadch5011 Жыл бұрын
సూపర్ ప్రసాద్ గారు 👌👌జై జనసేన ✊✊🔥🔥
@saidabanothu2585 Жыл бұрын
Literally venkat reddy crying.... 🤣🤣🤣🤣🤣
@viswaksena6 Жыл бұрын
Nijame bro ☺️
@purushothamarepelly7092 Жыл бұрын
సూపర్ శాంతి ప్రసాద్ గారు. గట్టిగ రాడ్డు దింపారు. జై జనసేన జై పవన్
@ravicreations932 Жыл бұрын
వెంకట రేట్టయ్య కి రాడ్డు దించాడు
@srinivasarao4335 Жыл бұрын
200% Truth
@nagaseshulu5505 Жыл бұрын
శాంతి ప్రసాద్ సార్ చాలా బాగా మాట్లాడు సబ్జెక్టు గురించి పూర్తి అవగాహన ఉంది కాబట్టి జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పూర్తి సబ్జెక్టు ఉంది డిబేట్ కు వస్తే చాలా మంచిది ఎందుకంటే ఎదుటి వాళ్ళు మాట్లాడడానికి కూడా అర్థం కాకుండా ఉండాలి ఎందుకంటే వెంకట్ రెడ్డి గారు చాలా మైండ్ డైవర్ట్ చేసే మాటలు చాలా మాట్లాడుతున్నారు కాబట్టి జనసేన సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే మంచిగా సబ్జెక్టు ఉన్న వాళ్ళు వచ్చి ఉంటే మంచిది
@jaisriram5456 Жыл бұрын
Super శాంతి ప్రసాద్ గారు వెంకట రెడ్డి బాగా మాట్లాడతాడు టీవీలో కూర్చుని
@narmadajavvadhi7972 Жыл бұрын
Huge respect for you Shanthi Prasad garu for giving detailed information about the GO
@bhadrudharavath1006 Жыл бұрын
Jai janasena
@sreetulip1526 Жыл бұрын
వెంకట్ రెడ్డికి సూపర్ ఫైటర్, శాంతి ప్రసాద్ గారు సూటిగా మరియు అసలైన సమాధానాలు చెప్పారు. వెంకట్ రెడ్డి ఎప్పుడూ ప్యానల్ సభ్యులతో సెటైర్లు వేస్తుంటాడు , శాంతి ప్రసాద్ గారి వాదనలు 100% సరైనవి.
శాంతి ప్రసాద్ గారికి ధన్యవాదాలు,, జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్ ✊✊✊✊✊✊✊✊✊
@rajureddy7392 Жыл бұрын
జై శాంతి ప్రసాద్ గారు🙏 😁😂జై పవన్ అన్న జై జన సేన 🙏
@harichandrareddy2945 Жыл бұрын
జై జనసేన జై అంబేద్కర్ జై హింద్
@bossvenkateswararao1865 Жыл бұрын
ఈ వైకాపా ఎదవలకే ఎందుకు పిలుస్తున్నారు డే డిబేట్ కి వీళ్ళకే సహనం ఉండదు బుద్ధి జ్ఞానం అసలే ఉండదు ఎదుటి వాళ్లు చెప్పేది అసలు వినరు
@pasalaprakash7833 Жыл бұрын
ప్యాకేజీ నా కొడుకుల్ని పిలిచినప్పుడు వైసీపీని పిలిస్తే తప్పేముంది రా బోసిడికే 🤣
@bramajosuyula9414 Жыл бұрын
Correct andi
@konamurali9985 Жыл бұрын
Venkat Reddy mokam debbaki na moddala pettadu ......😆😆😆😆
@shivashankarbhumi1899 Жыл бұрын
శాంతి ప్రసాద్ సార్ చాలా చక్కగా చెప్పారు సార్ జర్నలిస్ట్ సాయి కి ఉచ్చ పడింది
@vinodkumarbandi7403 Жыл бұрын
ఆ ఎర్రి పుక్రెడ్డు కి ముందు చలి జ్వరం టాబ్లెట్ ఎవ్వంది వాడు భయంతో పోయేలా వున్నాడు
@jayarajuj Жыл бұрын
😁😄🤣
@bathinaprasadu2807 Жыл бұрын
వెంకట్ రెడ్డి బౌ బౌ అరవడం తప్ప వాళ్ళకి ఎం తెలియదు శాంతి ప్రసాద్ గారు
@kamalindia1066 Жыл бұрын
కుక్క లాగ అరుస్తుంది ,?
@prathapsirmahi3428 Жыл бұрын
మీరు కోర్టు వెయ్యండి అని చెప్తున్నారు వీళ్లకు అలవాటయింది కాబట్టి
@jayachanderballa9579 Жыл бұрын
Very well explained @Shanti Prasad sir
@sureshtummalapalli4100 Жыл бұрын
Jai janasena...
@jaihanuman8797 Жыл бұрын
ఈ రాష్ట్రంలో ఏ పార్టీ లో అయినా సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన తో ఉన్నవాళ్ళని తమ అధికార ప్రతినిధులు గానో లేక మీడియా ప్రతినిధులు గానో నియమిస్తాయి సహజంగా. కానీ అది ఆ పార్టీ దరిద్రమో లేక జగన్ గారి దురదృష్టమో కానీ అసలు సబ్జెక్ట్ ని చెప్పలేక నోటి దూలతో బుల్డోజ్ చేసేసి ఆ సబ్జెక్ట్ నుంచి పారిపోవడం తప్ప కనీస అవగాహన లేని వాళ్ళంతా మీడియా లో దూరి వీరి వాదనే పార్టీ వాదన అన్నంత భ్రమలల్లోకి జనాలని తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తారు...చేతనయితే సమాధానం చెప్పండి లేకపోతే గమ్మునుండాలి తప్ప బెకబెక మని అరిచెయ్యడం కాదు.....సబ్జెక్ట్ మీద సునిశితంగా ప్రజలకి అర్ధమయ్యేలా చెప్పడం అలవాటు చేసుకోండి...హుందాగా ప్రవర్తించండి (ఇది అందరికి వర్తిస్తుంది )
@crystalpines3252 Жыл бұрын
Adi chesedi TDP and BJP vallu ekkuva........adi tellusukondi meeru first
@vasurao9697 Жыл бұрын
Shanti Prasad Garu your great 🙏
@kadavakollus3141 Жыл бұрын
అది అట్ట పెట్టండి ... ఆ పెంటరెడ్డిగాడికి.... మీరు ఇచ్చిన డోసుకు వాడి ముఖ చిత్రం మారిపోయింది.....
@bhadrudharavath1006 Жыл бұрын
Jai santhi prasad jai janasena
@Pastor_Jeson_Joel_Golla Жыл бұрын
Such a MARVELOUS information from PRASAD GARU.
@badrinathlr7589 Жыл бұрын
వరల్డ్ రికార్డు జీవో నెంబర్ 1
@nemalipurimohanbabu4287 Жыл бұрын
ఈ రెడ్డి గాడు ...***** లేక మంగళ వారం అనే వెర్రి పుష్పం.... శాంతి ప్రసాద్ బాబాయ్ మీరు సూపర్...
@1980cnu Жыл бұрын
Venkat Reddy ki rod digindhi super
@ravishekar1960 Жыл бұрын
Venakata reddy kuda Hyderabad public school lo first class student. Super 👌
@bhadrudharavath1006 Жыл бұрын
2024 cm next pavan
@srinivasrao-zv7ud Жыл бұрын
10 seats గెలవలేని వాడు సీఎం అలా అవుతాడు.
@sreekanthsree8103 Жыл бұрын
prajalu Chadvkunnah vari laga alochiste gelustadu pakka 420 la alochiste gelvadu
@Nandimandalam_Balaji_Raju Жыл бұрын
@@srinivasrao-zv7ud151sears unna Jagan bokka em peekadu ….
@kvrdigitalsnemam7272 Жыл бұрын
రెడ్డిగాడికి గూబ గుయ్ మనిపించారు sir TQ S ప్రసాద్ గారు
@akulaveeranjaneyulu7820 Жыл бұрын
Pawan Kalyan CM kavali Ani korukuntunnamu marpu okkatay labham Anni kulaluku kuda marpu okkatay labham Jai janasena
@bandreddylankeswararao7332 Жыл бұрын
సాయి గారు దయచేసి సబ్జెక్ట్ ఉన్నవాడిని గతి వివరం తెలిసిన వాడిని గౌరవమర్యాదలు తెలిసినవాడిని ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు పుల్ల దూరినట్టు దూరే సన్నాసి అని కాకుండా జ్ఞాన ఉన్నవాడివి పిలవండి ఈ వెంకటరెడ్డి సన్నాసి కి తెలీదు తెలిసినవాడు చెబితే వినడు ఇలాంటి మూర్ఖుల్ని డిబేట్లు పిలవకండి
@ps8185 Жыл бұрын
Jai janasena jai hindh
@videoshappy2677 Жыл бұрын
శాంతి ప్రసాద్ గారు కు ధన్యవాదములు G O 1 లో వున్న దుర్మార్గాన్ని ప్రజలకు తెలియచేసి నందుకు. వైసీపీ దుర్మార్గం అందరికీ తెలిసింది🙏✊💪. మొదటినుండి తప్పుడు G.O. లే. అన్నీ కోర్టు తీర్పుల తర్వాత చెత్త బుట్టలో కి పోయాయి. 😀
@vattelalingamyadav4292 Жыл бұрын
Super కౌంటర్ సార్ 🙏
@sethu_gautham007 Жыл бұрын
Santhi prasad Sir, The way u torn the papers was awesome sir😀😀😀😀😀😀🙂👏👏👏👏👏👏 chinchesaru.👌
@viswaksena6 Жыл бұрын
Nijam bro. ..Awesome eee❤️😍
@vsrbabu6895 Жыл бұрын
Jai janasena Jaijai pawankalyan
@vempatisreenivas6821 Жыл бұрын
అల్ప బుద్ధి వానికి అధికార మిచ్చిన దొడ్డ వారినెల్ల చెదరగొట్టు... చెప్పు తినెడి కుక్క చెరుకు తీపి ఎరుగునా విశ్వదాభిరామ వినుర వేమా.. డిబేట్ లో కూడా వర్తిస్తుంది.
@rajupydi3023 Жыл бұрын
Super jai janasena
@ganeshthummala9481 Жыл бұрын
మీలాంటి చదువుకున్న మేధావులు, ఇలా రాజకీయాల్లోకి రావాలి
@veerumedida9255 Жыл бұрын
సూపర్ సార్ మీరు . వెంకటరెడ్డి కి వాటర్ ఇవ్వండి పాపం
@mukkusivanagulu7868 Жыл бұрын
Jai janasena 💓
@varadarajulb786 Жыл бұрын
సార్ ఇలాంటివాళ్ళే కొందరు వారికి అవగాహన లేని జీఓ లతో ఉద్యోగులు జీవితాలు సహితం సర్వనాశనం చేసిన సంఘటనలున్నాయి ఉమ్మడి APలో. అంతేకాక ఒక జీవో లో సగంమాత్రతమే వారికనుకూలమైన పాయింట్లే వాడి ఉద్యోగికి ఉపయోగపడేవి వదిలేశారు ఒకే జీవో లో.అచ్చుఇలాంటివారే.
@janardhant8126 Жыл бұрын
Super Anna ❤️❤️❤️ JSP
@ramaswamy3529 Жыл бұрын
Jai Pavan Kalyan Jai janasena ✊💪👍
@degalabhumeswararao1867 Жыл бұрын
జై జనసేన
@kishorechintada7778 Жыл бұрын
Super fantastic speech sir Shanti Prasad sir........ excellent clarification
@natarajnataraj3915 Жыл бұрын
Jai janacena Jai hind
@ravurigroupsribalajiproper9448 Жыл бұрын
శా౦త ప్రసాద్ గారు సూపర్ ఇన్నాలకి వె౦కట రెడ్డి సరైన మొగుడు వచ్చారు శా౦తి ప్రసాద్ గారు వె౦కట రెడ్డి వాడు ఒక సనాసి వాడి నోరు ముఇ౦చారు జై భిమ్ జై హీ౦ద్
@ManjuManju-vp5zh Жыл бұрын
Venkata Reddy garu cinema cupinchare .adi janasena
@ravurimadhavaravurimadhava9020 Жыл бұрын
జై జనసేన జై పవన్ కళ్యాణ్ బాగా మాట్లాడారు
@aravindas9985 Жыл бұрын
Venkat Reddy mukam Maadi poyindi 😀 Super Shanthi prasad Garu ✊ jai janasena jai hind
@ramarangoi1775 Жыл бұрын
జై పవర్ స్టార్ జై Janssena
@nimshiprasad50 Жыл бұрын
Venkat Anna first time silent ayadu super counter
@saradhibabu2966 Жыл бұрын
పాదయాత్ర ఎవడు అమ్మ మొగుడు రోడ్ మీద చేశాడు
@sumandonepudi9065 Жыл бұрын
Jai power star jai janasena ✊🔥✊
@geethkancherla503 Жыл бұрын
Baga chepparu
@Adiripole Жыл бұрын
Peru matrame shanti. Aayana tho pettukunte edutivadiki ashanthe. Mass in class ki perfect example. Well knowledge
@prakashrpawanisam7738 Жыл бұрын
Shanti Prasad garu super spech Jai janesena
@kayalasrinivas4331 Жыл бұрын
వెటకారం రెడ్డి సైలెంట్ గా ఉన్నాడే 🤔
@nmuralikrishnan4466 Жыл бұрын
శాంతి ప్రసాద్ అంత సీరియస్ అవ్వడానికి కారణం ముఖ్య కారణం ఈ యటకారం యంకట్రెడ్డీ కనీసం మాట్లాడే విధానం కూడా తెలియని వాడు వి రెడ్డి మాత్రమే ప్రతీ డిబేట్ కూడా క్రాస్ టాక్ చేస్తాడు వెంకట్ రెడ్డి క్రాస్ టాక్ చూస్తే అసహ్యం వేస్తుంది
@singapogumahesh5666 Жыл бұрын
Jai pspk Jai janasena
@vamshiorange3908 Жыл бұрын
Shanthi Prasad garu meeru superga chepthunnaru 👌👌👌👌
వెర్రి వెంకట్ రెడ్డి మొహం.... డాష్ డాష్ అయ్యిపోయింది పాపం
@kosarajubasaveswarrao5620 Жыл бұрын
hats off santhi prassad gaaru !!!
@Gattem23 Жыл бұрын
Super sir prasad gaaru
@craviravi5539 Жыл бұрын
శాంతి ప్రసాద్ గారూ! వీళ్ళకు చట్టాలతో సంబంధంలేదు.చట్టాలను గౌరవించారు. నోటికి ఏది వస్తే అదే అడ్డదిడ్డంగా వాగడం ఎర్రిపప్పలు కావడం.
@shaiksuhailbasha9126 Жыл бұрын
శాంతి ప్రసాద్ గారు సూపర్ Sir ఉగ్రరూపం
@nagasubhakarsunkara1106 Жыл бұрын
వైసీపీ కీ, వాళ్ళ నాయకులకి కోర్టు లు, జైళ్లు బాగా అలవాటే! సిగ్గు, చిత్తశుద్ది వున్న వాళ్ళ కైతే కోర్టు ఒకసారి చెప్తే ఆ తప్పు రెండోసారి చేయరు, అన్ని సార్లు చెప్పినా చేస్తున్నారంటే వీళ్ళకి అవి లేవని అర్థం .