Daggubati Purandeswari Comments On Lakshmi Parvathi | Exclusive Interview | EXCLUSIVE | NTV

  Рет қаралды 451,052

NTV Archives

NTV Archives

Күн бұрын

Пікірлер: 457
@mohanreddy777
@mohanreddy777 2 жыл бұрын
ఒక్కళ్ళు సరయిన సంతానం లేరు.ఇన్నాళ్లు ఐనది జిల్లాకి ntr పెరు పెట్టుకిలేక పోయ్యారు. భారత రత్న కి recomond చెయ్యలేక పోవడం సిగ్గు.
@srinivasuluvm5083
@srinivasuluvm5083 2 жыл бұрын
Endhuku petali brother ntr name
@purnachandraraokodali3056
@purnachandraraokodali3056 2 жыл бұрын
పిచ్చి రెడ్డి వున్నాడు కదా.
@chandrakala9454
@chandrakala9454 Жыл бұрын
Purandesware abjected
@gamparambabu41
@gamparambabu41 2 жыл бұрын
అవునా అమ్మా, మరి మీ టీడీపీని వదిలి కాంగ్రెస్ &బీజేపీలో పబ్బం గడుపుతున్నావెందుకు.
@aanathiindustries7409
@aanathiindustries7409 2 жыл бұрын
Anchor garu NT రామారావు అని ఏక వచనం గా కాకుండా ..అంతటి మహానుభావుడి పేరు అనెప్పుడు రామారావు గారు అనే సంస్కారం మీకు లేదా... ఏదో ఆయనతో గోళీకాయల ఆదుకున్న వాడిలా .. ఏంటా ఏకవచనం
@rajuknr3343
@rajuknr3343 2 жыл бұрын
నిజం బ్రో, ప్రపంచమే జై కొట్టిన ఒక గొప్ప నటుడు,వ్యక్తి ఆయన పార్టీ ఒంటరిగా పెట్టారు అంత విజ్ఞత ఉన్న వ్యక్తి ఏ నిర్ణయం తీసుకున్న అది ఆయన హక్కు అంతమాత్రాన పార్టీని లాగేసుకొని ఆయన మరణానికి కారణం అయ్యారు ఇప్పుడు మర్యాద ఇస్తే ఎంత ఇవ్వక పోతే ఎంత అనుకుంటున్నారు కానీ మనలాంటి ఎంతో మంది గుండెల్లో నిలిచి పోయిన ఒక గొప్ప వ్యక్తి గ్రేట్ ఎన్టీఆర్ గారు తలుచుకుంటే గుండెలు బరువెక్కుతాయి.
@supriyateegala8946
@supriyateegala8946 2 жыл бұрын
Evarandi great.ntr em great.chiranjeevi etc great ha.em great andi.who changed the generations didn't
@SS-kv9ty
@SS-kv9ty 2 жыл бұрын
It depends upon person to person community to community... Cannot comment on that...
@vr7369
@vr7369 2 жыл бұрын
Ntr 100%Grate, no dout,
@అమ్మమాట-డ2స
@అమ్మమాట-డ2స 2 жыл бұрын
ఎన్ని ఆస్తిపాస్తులు ఎంత పేరుప్రతిష్టలు ఉన్న సరి అయిన పిల్లలు లేనప్పుడు పండిత పుత్ర పరమ శుంఠ గొప్ప వాడికి ఎప్పుడూ పనికిమాలిన వాళ్ళే పుడతారు సావిత్రి విషయంలో కూడా అదే నిజం అయ్యింది
@purnnachandraraokantamneni7591
@purnnachandraraokantamneni7591 2 жыл бұрын
మీరందరు కలిసి ప్రధాని అయ్యే అవకాశం ఉన్న ntr గారిని వర్ధంతి చేసుకునేలా చేసిన మాటైతే నిజం పురందేశ్వరి గారు. 🙏
@kumarreddysap
@kumarreddysap 2 жыл бұрын
Mee Pindaakudu Mee Shardham MEE BOGUM KULA GAJJI JATHIKI C.M POST CHAALA CHAALA YEKKUVA YEDHO 40 YEARS RAMUDU,KRUSHNUDU,HERO VESHALU VESINANDHUKU PRAJALU GELIPINCHAARU ADHE KAMMA KULA GAJJI UNNANDHUKU A.P PRAJALU MEE JAATHI MOOTHI MEEDHA OOSTHUNNARU MEE JATHINI OSTRACIZE CHESHAARU
@ramarajuborukati1340
@ramarajuborukati1340 2 жыл бұрын
Nijame
@minemadhavi8477
@minemadhavi8477 2 жыл бұрын
Ante asalu em chesaru villu
@peace123522
@peace123522 2 жыл бұрын
yes 👌🏻purnnachandragaru goodnight🙏 N.T.R garu 🙏P.M9
@purnnachandraraokantamneni7591
@purnnachandraraokantamneni7591 2 жыл бұрын
@@minemadhavi8477 ఏమిచేశారు వాళ్ళు అన్నారు. ఏమి చెయ్యలేదు కనుకే అంత పేరు ప్రతిష్టలు ఉన్న ntr గారు లక్ష్మి పార్వతి గారికి దగ్గర అయ్యారు. ఆ సమయంలో అయన ఆరోగ్యం పూర్తిగా క్షిణ దశలో ఉంది. అన్నం పెట్టే వారుకూడ కరువై ఆయన లక్షల మంది జనాల్లో ఆమెను భార్యగా స్వికరించాడు ఇంతవరకు భూ ప్రపంచంలో అంత మంది ప్రజల్లో అర్ధాంగిగా స్వికరించిన వారు లేరు. అందులో ఆయన ఏ cm పోస్టులో లేడు. కదలలేని స్థితిలో ప్రతి పక్ష నాయకుడుగా ఉన్న ntr గారిని మామూలు మనిషిని చేసి తను ఆయన పాల్గున్న ప్రతి బహిరంగ సభలో పాల్గుని మళ్ళీ అధికారం వచ్చే దానికి ఆమె కృషి మరువలేనిది. ఆమెకు ఏదో చేస్తాడు అనే కుటిల ఆలోచనలు కుటుంబం మొత్తానికి చంద్రబాబు నూరిపోసి పత్రికల ద్వారా ప్రజల మైండ్ సెట్ మార్చివేసి వెన్నుపోటు పొడిచి ఆఖరికి పార్టీ పండ్ గా ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాన్ చేసి ntr గుండె పగిలి చావుకు కారణం అయింది నిజమే కదా. పార్టీ స్థాపించిన ఆయనకు ఆయన భార్యకు ఏ విధమైన గుర్తింపు ఇవ్వకూడదు కాని, వెన్నుపోటు తో లాక్కున్న పార్టీలో తూ తా రాని లోకేష్ కు మూడు మంత్రి పోస్టులు ఇవ్వటం చూసాకైనా ntr గారిని అభిమానించే కార్యకర్తలు నిజాన్ని గ్రహించి చంద్రబాబు కు బుద్ది చెప్పనవసరం లేదా. 🙏
@drajagopalchetty7223
@drajagopalchetty7223 2 жыл бұрын
ముఖ్యమంత్రి గా ఇంకా ఏమైనా సంపాదించి ఇస్తే గెలిస్తే తీసుకుంటారు తండ్రి తనపనితాను చేసుకోలేని స్థితిలో ఉంటే బిడ్డ లు కోకొల్లలు చూడలేదు. లక్ష్మి పార్వతి ద్వారా ప్రచారం చేయించుకున్న టీడీపీ సీనియర్ నేత లు ఆమె డామినేషన్ భరించలేక పోయారు మరి ఎంఎల్ ఏ కూడా కాని లోకేష్ ఏం సీనియర్ అమ్మ!
@peace123522
@peace123522 2 жыл бұрын
Drajagopalgaru 🙏yourthing very
@venkateswarluk5133
@venkateswarluk5133 2 жыл бұрын
Unlike Lokesh, Lakshmi Parvati is an outsider and therefore it is natural for NTR family members to feel threatened.
@bhaskararao1598
@bhaskararao1598 2 жыл бұрын
అదే లక్ష్మీపార్వతి పెట్టిన పార్టీలో మీరు కూడా చేరినారుకదా మేడం గారు
@sristisomeswararao2846
@sristisomeswararao2846 2 жыл бұрын
బాబోయ్..... పిల్లలు గా మీరు NTR ని చూసుంటే రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటారు............73 సంవత్సరాల వయసులో వదిలేసి ఇంకా పతివ్రత కబుర్లు చెప్పండి....
@boddynanna
@boddynanna 2 жыл бұрын
70 years lo mee nanna Pelli chesukunte మీరు chudaledana అర్థం.barya ఉన్న వాళ్ళు కూడా pellichesukunte పిల్లలు చూడలేదని చేసుకున్నట్టు అవుతుందా
@gangadimahendar7148
@gangadimahendar7148 2 жыл бұрын
E lanjalu enthe bro
@m.r.prasad
@m.r.prasad 2 жыл бұрын
ఆది ఆయన స్వవిషయం . నువ్వెవ్వరు ప్రశ్నించడానికి . చేసిన ఘనకార్యాలు అన్నీ చేశారు మీ సంతానం అందరూ . ముసలితనం లో మీరు తిండి కూడా పెట్టలేదు . మీ మరిది చంద్రబాబు అయనకి వెన్నుపోటు పోడుస్తూంటే మీరందరు సహకరించలేదా . అయన సంపాదించిన ఆస్తి అంతా స్వార్జితం. మీకెందుకు ఇవ్వాలి. లక్ష్మీ పార్వతి కి ఇచ్చి ఉండాలి .
@purnachandraraokodali3056
@purnachandraraokodali3056 2 жыл бұрын
తమరు ఆయన ఆస్థానంలో వున్నారా.
@devasahayamkaki6738
@devasahayamkaki6738 2 жыл бұрын
రామారావు గారు తీసుకున్న నిర్ణయం సరి అయినది కాదు కానీ ఆయన పిల్లలు ఆయనను సరైన పద్ధతు ల లో చూసుకున్నట్లయితే ఆయనకు అలాంటి పరిస్థితి వచ్చేది కాదు
@pitchiahbellam5767
@pitchiahbellam5767 2 жыл бұрын
What happened we don't know, it's all family emotions .
@rajaraoummadi1967
@rajaraoummadi1967 2 жыл бұрын
రామారావు గారి పిల్లలు సరి అయిన వారు అయితే ఇంకొక వారికి ప్రవేశించే అవకాశమే ఉండదు
@m504nagasiva4
@m504nagasiva4 2 жыл бұрын
... Boe my
@susimithasusimitha8634
@susimithasusimitha8634 2 жыл бұрын
Pillalu sariga chudakapothe vido ni cheskovali Leda single mahila ni chusi cheskovali anthe kani pelli ayyi mogudu tho kapuram chesthuna dani Vida kotti ntr sukapadatam right kadhu
@hyderabad8070
@hyderabad8070 2 жыл бұрын
@@susimithasusimitha8634 నిన్ను గట్టిగా ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది .ఇద్దరం కలిసి ఒక నైట్ ఏంజోయ్ చేద్దాం
@rajasekharthumu1938
@rajasekharthumu1938 2 жыл бұрын
Yes...
@adhityaram.916
@adhityaram.916 Жыл бұрын
అసలు విచక్షణ తో మాట్లాడరా మీరు. 70సం అంటే వైరాగ్యం రావాలి. పల్లెటూరి లో చూడండి పెళ్ళాం ఎక్కడో మొగుడు ఎక్కడో ఏదో ఉన్నామా తిన్నమ నాలుగు మంచి మాటలు చెప్పామా అంతే. డబ్బు పదవి లేకుంటే చేసుకుంటాడా. అతని కోరికలు అనుచుకొలేదు. అంత ముసలాడికి ఎవత్చి రాదు. లక్ష్మి దాన్ని క్యాష్ చేసుకుంది.
@LN-wq7ob
@LN-wq7ob Жыл бұрын
నాయుడు & బాలకృష్ణ ఎన్టీఆర్ దుర్భర మరణానికి కారణం మరియు వారు 100వ జయంతిని జరుపుకుంటారు - చాలా జోక్. ఎన్టీఆర్‌ అభిమానులు మన హృదయాల్లో ఎన్టీఆర్‌ని జరుపుకుంటాం. నాయుడు & బాలకృష్ణ 100వ వార్షికోత్సవం నిర్వహించడం ఒక జోక్. మరి అన్న ఎన్టీఆర్ (లక్ష్మీపార్వతి గారు) భార్యకు ఆహ్వానం ఎక్కడిది. దానికి సంబంధించి నాయుడు & బాలకృష్ణ మెదడు కోల్పోయారా?
@LN-wq7ob
@LN-wq7ob Жыл бұрын
@asnm4380
@asnm4380 2 жыл бұрын
ఏ తల్లి అయినా కూడా ఏమి చెబుతుందంటే, మా అబ్బాయి చాలా మంచోడు, కోడలు దుర్మార్గురాలు. మా నాన్న చాలా మంచోడు. ఆవిడ చాలా దుర్మార్గురాలు. ఇది ఈవిడ ఇచ్చే స్టేట్మెంట్.
@neharao2964
@neharao2964 2 жыл бұрын
కూతురిగా పుట్టి ఆయనకు నువు ఏమి సేవ చేయలేదు....
@rajapinnamaneni875
@rajapinnamaneni875 2 жыл бұрын
పురందేశ్వరి గారు చక్కగా మాట్లాడుతున్నారు. BJP పార్టీ వలన ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరిగింది. NTR గారు కేంద్రాన్ని నిలదీశారు. అదే స్ఫూర్తి తో ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని కోరుకోవాలి
@gaya3shortz582
@gaya3shortz582 2 жыл бұрын
NTR గారు మిమ్మల్ని కన్నారా? లేక మీరు మీ నాన్న గారి ని కాన్నరా?? అది NTR గారి ఇష్టం. మీరు ఆయనను సరిగ్గా choosivunte బాగుండేది.
@supriyateegala8946
@supriyateegala8946 2 жыл бұрын
Marriages ayaka daughters vi untayi.
@gaya3shortz582
@gaya3shortz582 2 жыл бұрын
@@supriyateegala8946 andukega NTR Pelli chesukunnaru. AYANA Pelli ayana istam. Pelli ayina ammayi valla husband family ni choosukovali. Mari ontari NTR ni evaru choosukovali?? NTR ontariga kastapadala madam??
@supriyateegala8946
@supriyateegala8946 2 жыл бұрын
@@gaya3shortz582 andari families Lo ela Andi .if husband dies then women
@gaya3shortz582
@gaya3shortz582 2 жыл бұрын
@@supriyateegala8946 ammani pillalu adaristaru kaani nannanu kaadu. Even nanna ku kooda gender differences, sensitive feelings untayi, Avi only wife thone share cheya galaru.
@veesamsrinivasarao3176
@veesamsrinivasarao3176 2 жыл бұрын
🦁 అవును తల్లి 100 నూరేళ్లు ఉండమ్మా
@ravikiran4290
@ravikiran4290 2 жыл бұрын
మీరు సరయిన వాళ్ళు అయితే మీరు అలా చేసేవారా??? ముసలి తండ్రిని మీరు చేసినది దూర్మార్గం.
@मैहूंहिन्दू
@मैहूंहिन्दू 2 жыл бұрын
NTR సంతానం చేసిన తప్పేంలేదు...ఆయన నిర్ణయం అంతే..ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఆ దరిద్రపు లపాకీపార్వతి ండ తగులుకోవడం..
@pvdrao3853
@pvdrao3853 2 жыл бұрын
మాధవ రెడ్డి తగులుకోవడం తప్పు కాదు
@saikrishnasanagapati9616
@saikrishnasanagapati9616 Жыл бұрын
వారి బిడ్డలు correct pl don't argue
@palivelatrimurtulu5012
@palivelatrimurtulu5012 2 жыл бұрын
లక్ష్మిపార్వతి విషయం చాలా కరెక్ట్ గా చెప్పారు పురంధేశ్వరి గారు
@rameshvr9318
@rameshvr9318 Жыл бұрын
Yes u r Right madam, NTR Garu final selection was not right, this iron leg women lakshmiparvathi must be stopped speaking about NTRs family, if she really loved NTR she would have remained stable without joining any other party that means she is interested in ruling party politics hence she encashed the situation of NTR sir & became NTRs....... shame on d part of Iron leg women L.P.
@Slnsln7983
@Slnsln7983 Жыл бұрын
ఎన్టీఆర్ చెప్పింది తప్పని మాట పురందేశ్వరి చెప్పింది రైట్ ఎన్టీఆర్ అబద్దాలకోరు అంతేనా మీరు అంగీకరిస్తున్నారు😂
@ehdr.srinivasachari1421
@ehdr.srinivasachari1421 Жыл бұрын
చేతి నిండా డబ్బులు వున్నాయి, nurse, పనిమనిషిలు తక్కువ అవుతారా!!తిమ్మారం
@davidchintada6620
@davidchintada6620 2 жыл бұрын
Ntr గ్రేట్ బట్ his whole family useless ఫెలోస్
@gopiallda4780
@gopiallda4780 2 жыл бұрын
అమ్మగారు ఇక చాలు ఆపండి
@Kharga2023
@Kharga2023 Жыл бұрын
మంచైనా చెడైనా నీతోనే నాన్న ... అని చివరి వరుకు ఆయనతో నిలబడ్డ ఒక్క కొడుకు ..ఒక్క కూతురు అయినా ఎన్టీఆర్ గారికి ఉన్నారా?
@jochebedkumari9285
@jochebedkumari9285 Жыл бұрын
సిగ్గు లేని వాళ్ళు తో మనకెందుకు sir
@prasadprasaddanturti6933
@prasadprasaddanturti6933 2 жыл бұрын
Sir NTR such a great person no body can't blame his decision he is GOD
@telugukings1227
@telugukings1227 2 жыл бұрын
Kukka save sacchadu lanjakodku, Pingali Dashrat Ram, Mallela Babji, Ranga ni SAMEPESADU VADU GOD ENTI.
@truespeaker4281
@truespeaker4281 2 жыл бұрын
ఒక ఆడది ఐ వుండి ఇంకో ఆడదాన్ని ఒప్పుకొలేరు .మీ లాంటి వాళ్ళు నాయకులు ఇది మా దౌర్భాగ్యం .
@josephkumar8532
@josephkumar8532 2 жыл бұрын
ఎన్టీఆర్ తీసుకొనే నిర్ణయం 100% కరెక్ట్.... అన్ని అబద్దాలే చెప్తున్నారు.
@venkat308
@venkat308 2 жыл бұрын
Jai TDP Jai CBN johar annagaru,well said chinnamma
@yeleswarapusai7348
@yeleswarapusai7348 Жыл бұрын
NTR MAKING GOBELS BABU SONINLAW WASNWRONGBDECISION
@publicpolicy2512
@publicpolicy2512 2 жыл бұрын
ఛాయిస్ is రాంగ్ అని చెప్పటానికి నీకు ఏమి హక్కు ఉంది హంసా... ఇంకా ఎంతకాలం ఈ కహానీ
@RameswarraoTangudu
@RameswarraoTangudu 3 ай бұрын
కారెక్ట్ అమ్మ నేను చిన్నప్పుడునుండి సార్ అంటర్ అభిమానిని,వచ్చినదావి అంటర్ సిరీరానికి రాలేదు అతని శాసనానికి వచ్చింది. అందరు కొంప ముంచింది.పెద్దయ్స్నిని తినిసింది. రాజనీటి లో దోయిరింది.
@madinindia7997
@madinindia7997 2 жыл бұрын
తండ్రిని పిల్లలు పట్టించుకోలేదు కాబట్టే.... ఆయన రోజు వారీ అవసరాలు కు ఆసరా గా ఉండటానికి...(. మూతి,ముడ్డి తుడవటానికి) ఒక ఆసరా అవసరము....కాబట్టి వేరే అతని.... పెళ్ళాన్ని ,విడాకులు ఇప్పించి మరీ.... మనువాడి...భార్య స్థానాన్ని ఇచ్చాడు.... ఆమె రాజకీయ జోక్యం తగదు అని .... పిల్లలు,వాళ్ళని కట్టుకున్న వాళ్ళు .... వ్యతిరేకం అయ్యి,...తండ్రిని...కురిచ్చి నుండి ,దించి వేసి.... కొడుకు కూరచ్చోకుండా.... అల్లుడిని కూర్చ్చో బెట్టుకున్నారు....ఇప్పుడు, అల్లుడు.... మేక్ అయ్యేటప్పటికి.... టీడీపీ కి వ్యతిరేకం అయిన...కాంగ్రేస్ పార్టీ లో చేరిన,కూతురు... పయిగా సమర్దనలు.... జనం.... పిచ్చి పూలు అనుకుంటున్నారు.... పాపం....
@ravitejab
@ravitejab 2 жыл бұрын
You are right
@sivaramakrishnagogineni2163
@sivaramakrishnagogineni2163 2 жыл бұрын
జరిగి పోయింది, అది ఇప్పుడు విచారించి ప్రయోజనం లేదు. ఏ ది ఏ మైనా అన్నగారు గొప్పవారు.
@purnachandraraokodali3056
@purnachandraraokodali3056 2 жыл бұрын
రామాయణంలో రావణ పాత్ర, యన్టీఆర్ జీవిత చరిత్రలో ల పా.
@rajutsn8076
@rajutsn8076 2 жыл бұрын
Rightly said
@kameshwarimaruvada4735
@kameshwarimaruvada4735 Жыл бұрын
సినిమా లోనటించినవాళ్ళని నాగేశ్వరరావు బాగాఏక్ట చేసేడు రామారావు నటించేడనేఅంటాము ముఖ్యమంత్రి నికూడ మన్నించేవాళ్ళుచాలాతక్కువ ఎదురు గాఉఃంటేమీరంటాము అదిసహజము
@mohanreddy9168
@mohanreddy9168 2 жыл бұрын
Ama naku telisi CBN gurinchi anukunta cheppindi 😂😂😂
@goldenpistol6
@goldenpistol6 2 жыл бұрын
కరెక్ట్, లక్షి పార్వతి గారు కమ్మ కాదుకదా! చంద్రబాబు వెన్నుపోటు మీకు నచ్చినట్లు వుంది.
@rampakala8357
@rampakala8357 2 жыл бұрын
@Golden Pistol Big Correction:-- Lakshmi Parvathi belongs *Kamma* Community
@goldenpistol6
@goldenpistol6 2 жыл бұрын
@@rampakala8357 no Vysya bro
@rampakala8357
@rampakala8357 2 жыл бұрын
@@goldenpistol6 LP valla Uru ki velli kannukko my dear 🤦💆🙆
@maddukurivenkateswarrao4811
@maddukurivenkateswarrao4811 2 жыл бұрын
@@goldenpistol6 ycp paytm adi kamma kulame
@goldenpistol6
@goldenpistol6 2 жыл бұрын
@@maddukurivenkateswarrao4811 టీడీపీ మాఫియా కుక్క గా, నీవు కాల్ మొనీ సెక్స్ రాకెట్ వీడియో లో హీరోగా act చేసావా?! చెప్పింది బుర్రకు ఎక్కదా
@KrishnaveniNamala
@KrishnaveniNamala Жыл бұрын
మేడం గారు నీకు మీకు పునాదీసింది ఎన్టి రామారావు రెండు అది మర్చిపోవద్దు జై ఎన్టీ రామారావు గారు
@sivapatheti3642
@sivapatheti3642 2 жыл бұрын
ఆ పాపం మీ అందరినీ వదిలిపెట్టదు . ఆ మహానుభావుడు చావు కి ఆయన. సంతానము అందరూ కారణమే . వెనుక నుంచి ఒక్కడే వెన్నుపోటు పొడిస్తే మీ అందరూ ఎదురుగా ఉండి తడిగుడ్డతో గొంతకోసిన యదవలు మీరు
@rajeswarithanksakula4275
@rajeswarithanksakula4275 2 жыл бұрын
100% correct chapparu meeru mom
@davidrajdasari9827
@davidrajdasari9827 Жыл бұрын
ఆయనకు నచ్చింది లక్ష్మి పార్వతి ,నువ్వు వద్దు అనే రైట్ లేదు
@murtybhrk4409
@murtybhrk4409 Жыл бұрын
ఆయన కు మీరు ఆ సమయం లో అండగా వుంటే ఆయనకు ఆ గతి పట్టి వుండేది కాదు కదా...
@Ssd-wm9no
@Ssd-wm9no Жыл бұрын
Nuvvu paytm vundu
@nijamnippu7610
@nijamnippu7610 2 жыл бұрын
ఏ మనిషి‌ 100 పర్ఫెక్ట్ అనలేము ,ఏదో ఒక లోపం ఉంటుంది ,NTR లో ఆలోపం‌ " అహం " ఆ అహాన్ని ఎవరూ తగ్గించలేకపోయారు , ఆయనలోని ఆ " లోపాన్ని‌ " లక్ణ్మీపార్వతి " తన వ్యక్తిగత అవసరానికి వాడుకుని‌, అప్పటికే తమిళనాడు లో‌ MGR సన్నిహితురాలిగా ఉన్న " జయలలిత " ,ముఖ్యమంత్రి అవ్వడం చూసి , ఈ "లపాకీ " మనసులో ఆ ఊహ పెట్టుకుని ఈ " అహంభావికి " గాలం వెసింది , పొగడ్తలకు పడిపోయే చిరు లోపం ఉన్న NTR ఈమె వలలో పడిపోయాడు , పార్టీని కుటుంబాన్ని కూడా ఈ " లపాకీ " కి తాకట్డు పెట్టే దశకు చేరుకున్నాడు , కుటుంబం మొత్తం వ్యతిరేకించి " చంద్రబాబు " సాయం కోరింది , " వ్యక్తి‌" కోసం " వ్యవస్ధ ను నాశనం చేయకూడదు అన్న సదుద్దేశంతో " NTR " కుటుంబ వ్యవస్థ ని కాపాడటం కోసం‌, " మానసికంగా " నిర్భల స్ధితిలో ఉన్న NTR ని చంద్రబాబు ఎదిరించక తప్పలేదు . 70 సంవత్సరాల వయసులో మొదడి భర్త " వీరగంధం‌ వెంకట సుబ్బారావు‌" అనే ప్రజ్ఞాశాలిని గాలికి వదిలి , అదే 70 వయస్సులో ఉన్న " చారిత్రక " వ్యక్తిని " సొమ్ము " కోసం ,కీర్తి " కోసం , ఒక రకమైన " వ్యభిచారణ " కు పాల్పడిన " లపాకీ " ని ఎవరు సమర్ధించినా వాడు మనిషే కాదు . ఇక ఈ పురంధరేశ్వరి ఆ తండ్రి కూతురే కనుక ఒకింత " అహంకారం‌" ( ఇగో‌) మనసులో పెట్టుకుని ,చంద్రబాబు మీద వ్యక్తిగత కక్షపెంచుకుని ,NTR కుటుంబానికి ,రాష్ట్రానికి ద్రోహం చేస్తోంది ఒక్కసారి ,వెనక్కి తిరిగి ఆలోచిస్తే " దగ్గుబాటి గారే " కనుక సమర్ధడై ఉంటే పార్డీ చంద్రబాబు వెనకనే ఎందుకుంటుంది ? ఎవరు ఏపని చేయాలో ఆ పని చేయాలి , తమిళనాడు లో " కరుణానిధి " గారి కుటుంబంలో ఏం జరిగింది‌? చివరికి సమర్ధులైన వారు మాత్రమే రాజకీయాలలో ముందుకు సాగగలరు‌, మరి వేరే పార్డీలో ఉన్న దగ్గుబాటి గారు ,అక్కడ ఎందుకు రాణించలేకపోయారు ?
@sundararamamkasibhatla3389
@sundararamamkasibhatla3389 2 жыл бұрын
దశమగ్రహం ఆడియో వినండి N T R yeppudu party ni lakshmi parvathi ki isthaananaledu vaarasudu baalakrishna ani annaru,, chendrabaabu hari krishna ki ivvavachu kadaa nammakadroham mosam vennupotu gunaalaku baabu పేటెంట్
@nijamnippu7610
@nijamnippu7610 2 жыл бұрын
@@sundararamamkasibhatla3389 ప్రజాభిమానం అనేది వారసత్వ‌ ఆస్ధి కాదు అది వ్యక్తిగత అభిమానంతో కూడుకున్నది , ఎవరి పనితనం మీద అభిమానం ఉంటే వారంటే ఎక్కయవ మంది ఇష్టపడతారు , NTR బ్రతికుండగా ,పార్టీ మంచి ఉచ్చస్థితిలో ఉండగా CBN సహాయం ఎందుకు తీసుకున్నట్లు ,ఆ బాలకృష్ణ సహాయం తీసుకుంటే పోయేదిగా ,వారసుడిగా ఆయనే ఉండేవాడు , చంద్రబాబు ని కాంగ్రెస్ నుండి తీసుకొచ్చి ఆయన భవిష్యత్తు కు ఎందుకు వెన్నుపోటు పొడిచినట్లు , మంచిఅయితే నా వంతు ,చెడు అయితే నీ వంతు అనడం భావ్యమా ?
@sundararamamkasibhatla3389
@sundararamamkasibhatla3389 2 жыл бұрын
ప్రజాభిమానం అన్నారు కదా ఒకవేళ బాబు ప్రచారమే నిజమై లక్ష్మి పార్వతే సీఎం ఐనా కూడా నిజం గా ప్రజాభిమానం, పార్టీ వీర రక్షకుడు, నిశ్శ్వార్ధపరుడు ఐనా బాబు కి అందరూ పట్టం కడుదురు కదా, తమిళనాడు లో జానకిరామచంద్రన్ ని సీఎం గా చేసినా జయలలితే సీఎం ఐయింది బాబూలాగ అధికారం కోసం కుట్ర చెయ్యలేదు
@nijamnippu7610
@nijamnippu7610 2 жыл бұрын
@@sundararamamkasibhatla3389 మీరు అనుకునే కుట్ర జరిగితే బాబు బృదం గెలవడం కల , అయినా బాబు అయినా NTR అయినా ఒకటే కుటుంబం ఎవరో ఒక‌" క్యారెక్టర్ " లేని దాన్ని తెచ్చి ,ఇది నా పెళ్ళాం ,దీనికి నా సమస్తం ఒడ్డుతున్బాను అంటే ,వ్యక్తిత్వం ఉన్న వాడెవడూ వినడు ,‌ఆయన ప్రతిభను గుర్తించారుగానీ ,ఆయన తాకట్టు పెట్టిన ఆమెను ఎందుకు గుర్తిస్తారు , ? ఆమెకు నిజమైన ప్రతిభే ఉంటే ,NTR పరువు ప్రతిష్ఠ కాపాడే ఉద్దేశ్యం వుంటే అలా బజారున పడేదికాదు , హరికృష్ణ రెండో పెళ్ళి చేసుకున్నాడు ,ఆమె ఎవరో ఎంతమందికి తెలుసు ? అయినా ప్రతిభను కప్పిపెట్టడం ఎవరి తరంకాదు , లపాకీ కి‌, చంద్రబాబు కి పోలిక అనేది మీ విజ్ఞత తెలియచేస్తుంది , సంస్కారాన్ని కావాలనుకునే వారు చంద్రబాబు పక్షాన ఉంటారు ,ఇప్పటికీ ఉన్నారు, కు సంస్కారులు మాత్రమే లపాకి ని సమర్ధిస్తారు , అందుకే ప్రస్తుతం " ఒక నేరస్తుని" పార్టీకి NTR ని తాకట్టు పెట్టే దశకు వెళ్ళింది ,
@sigilipellitirupathirao5349
@sigilipellitirupathirao5349 2 жыл бұрын
Ntr కి బుట్టిన బిడ్డ టీడీపీ చంద్ర బాబు కి పుట్టలేదు. Cbn పార్టీ పెట్టీ ntr లా పెంచి పోషించే శక్తి చరిష్మా cbn కి లేదు.చిటారు కొమ్మల కాయలు పల్లు కోయగల శక్తి ntr ది కానీ ntr వడిలోని కాయలు దొంగిలించే తత్వం చంద్ర బాబుది.తరతరాలకు ఆ వంశానికి శాపం ఉంటుంది అతనికే కాదు కులానికి ఉంటుంది మోయాలి తప్పదు.ఎంత బ్రతుకు బతిన సమాజంలో విలువ ఉండదు,బ్రతికి చచ్చిన వారితో సమానం.
@KRTvTeluguComedy4446
@KRTvTeluguComedy4446 Жыл бұрын
మీరు వేసేవి భోగం వేషాలు అందులో మంచి చెడు ఒకటి అబ్బా...ఏమీ సెప్పితిరి పూ.. రందేశ్వరీ👺👺👺
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 Жыл бұрын
ఈమె చెప్పింది నిజమే. రామారావుగారు ఎంచుకున్న వ్యక్తి సరైనది కాదు. అలాగే ఆయన పదకొండు మంది సంతానానికి జీవితభాగస్వాములుగా ఎంపిక చేసిన వారువెరూ కూడా సరైన వారు కూడా కాదు.
@kodurisomeswarrao3549
@kodurisomeswarrao3549 2 ай бұрын
ఎన్టీఆర్ దైవాంశ సంభూతుడు ❤స్వరూపుడు
@wuritichantibabu7328
@wuritichantibabu7328 2 жыл бұрын
ఒకొక్కరూ ఒక్కో పార్టీ లో వుండటమే పెద్ద రాజకీయం .
@pudamivastavalu4597
@pudamivastavalu4597 2 жыл бұрын
అమ్మ పెట్టదు అయ్య అడుక్కోనివ్వడు చేసిన పాపం వెంటబడిరుణం తీర్చుకుంది
@Siddaiahdudekula-v5w
@Siddaiahdudekula-v5w Жыл бұрын
అక్క సరైన మాట చెప్పి నారు.🙏🙏🙏🙏🙏
@Slnsln7983
@Slnsln7983 Жыл бұрын
అక్క తోటకూర కట్ట ఎన్టీఆర్ గారి లక్ష్మీపార్వతి చాలా మంచిదని మీడియా సమావేశంలో చెప్పారు అలాంటప్పుడు ఈమె చెప్పింది కరెక్ట్ అని ఎలా అంటారు😂
@janakisuvvi4511
@janakisuvvi4511 2 жыл бұрын
లక్ష్మి పార్వతి ఏం చేసింది... ఎన్టీఆర్ కి చెప్పవలసింది... ఇష్టపడ్డడు చేసుకున్నాడు... సినిమా అట్టర్ ప్లాప్... మిమ్మల్ని చరిత్ర మరచిపోదు.
@sannayyapatrudumakena3242
@sannayyapatrudumakena3242 Жыл бұрын
నీవు చెప్పినది నూటికి నూరు పాళ్ళు నిజమమ్మా పురంధీశ్వరి. ఆ లపా యన్ .టి. ఆర్. కొంపకి నిప్పంటించిన ఘాతకురాలు
@murtybhrk4409
@murtybhrk4409 Жыл бұрын
అంత పెద్ద పార్టీ నీ సృష్టించి కర్త కర్మ క్రియ పార్టీ కి అయి వుండగా అంత మంది సంతానం లో ఒక్కరూ ఆయన చనిపోయే ముందు ఆయనను విడిచిపెట్టడం బాధాకరం.సరే మీరు విడిచి పెట్టాక లక్ష్మీ పార్వతి సేవలు ఆయనకు అవసరం అనిపించింది.
@martisriramachandramurty5235
@martisriramachandramurty5235 2 жыл бұрын
Correct cheppaarammaa.
@sunderrajugiddalur9806
@sunderrajugiddalur9806 2 жыл бұрын
Madam మేడం గారి బ్యాక్ గ్రౌండ్ లో పూరి గుడిసాలు చూడండి, Andhra development
@elavanellore3241
@elavanellore3241 3 ай бұрын
మీరు జన్మను, రాజకీయ జన్మను ఇచ్చిన దేవుడిపై చెప్పులు వేసి చంపారు. మేము అన్నం పెట్టిన అన్నను తలసుకుని 30 సం.నుండి రోధిస్తున్నాము. అదే కౌరవ సంతానానికి, అభిమానులకు తేడా.
@LN-wq7ob
@LN-wq7ob Жыл бұрын
Purandereshwari its shameful you being a women don't respect Anna NTR's wife? Your father had accepted her.
@LN-wq7ob
@LN-wq7ob Жыл бұрын
@subbaraosuryadevara7417
@subbaraosuryadevara7417 2 жыл бұрын
ఈ మాట చెప్పటానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందా?. ఇన్ని సంవత్సరాలు ఈ పాటి మాటలు కూర్చుకొని చెబుతున్నారా?
@kalyanrajstudios1174
@kalyanrajstudios1174 2 жыл бұрын
నువ్వు కరెక్ట్ ఆ
@mettasatishkumar
@mettasatishkumar 2 жыл бұрын
Choice is wrong...Choice is wrong...Choice is wrong...... entandi meeru, NTR choice ne Thappu patte goppavallu ayyara meeru ?
@drajagopalchetty7223
@drajagopalchetty7223 2 жыл бұрын
మీ నాన్న ను ఆస్తులు పంచుకున్న కుమారులు చూడకపోవడం కోకొల్లలు చూడకపోవడం తప్పు కాదా? మీరు తప్పని చెప్పుకునే చెప్పారు మీ నాన్న కు ఉండే కీర్తి ప్రతిష్టలకు ఆమెను పెండ్లి చేసుకోవడం మీ నాన్న తప్పిదం కాదా?
@hemalathapasumamula94
@hemalathapasumamula94 2 жыл бұрын
Jai Tdp jai Ap.jai.CBN. selected Person worst you are 100% correct Sister
@vangarasivaprasad6607
@vangarasivaprasad6607 2 жыл бұрын
ఆమె చెప్పింది నిజం.
@lakshmib6116
@lakshmib6116 Жыл бұрын
కరకెట్
@ramarao8118
@ramarao8118 Жыл бұрын
NTR గారి జాతకం వక్రించి ఉండి ఉండవచ్చు...క్రొత్తగా వచ్చిన "ఆమె" ప్రవర్తన తప్పు...
@sivaraju6884
@sivaraju6884 2 жыл бұрын
యన్ టీ ఆర్ గారి జై
@somprasad7862
@somprasad7862 2 жыл бұрын
Baga chepparu madam 🙏🙏
@sigilipellitirupathirao5349
@sigilipellitirupathirao5349 2 жыл бұрын
ఎంచుకున్న వ్యక్తి అంటే భార్య లక్ష్మి పార్వతి మంచిది కాదా..తన పార్టీలో ఎంచుకున్న వ్యక్తి చంద్ర బాబు మంచివాడు కాదా.. మీరన్నట్టు లక్ష్మి పార్వతితో పార్టీ ఉంటే ntr మరో 5 ఏండ్లు సీ.ఎం పదవిలో ఉండేవాడు,cbn వెన్నుపోటు వలన పదవిని,పార్టీ నీ పోగొట్టు కున్నాదు.అని నా అభిప్రాయం.
@venkatrajuchallagali649
@venkatrajuchallagali649 2 жыл бұрын
అమ్మ మీ అమ్మ గారు చనిపోయిన తరువాత మీరు ntr గారిని పట్టించు కోక పోవడంతో లక్ష్మి పార్వతి గారిని పెళ్లి చేసుకున్నారు ఇది jagamerigina సత్యం
@lalreddy5308
@lalreddy5308 2 жыл бұрын
రామారావు గారు మరో పెళ్ళికి దారి తీసిన పరిస్థితికి మేమందరము కారణమని వీరు ఒప్పుకోరు పైగా ఇరువురు కలిసి తీసుకున్న నిర్ణయంలో లక్ష్మీ పార్వతిని మాత్రమే దోషిని చేసి రామారావు గారిది తప్పు లేదంటారు రామారావు చంద్రబాబు గొడవలో గూడా రామారావు గారు స్వయంగా చెప్పినా చంద్రబాబు తప్పు లేదంటారు అక్కడ గూడా లక్ష్మీ పార్వతియే దోషి అని మీరు చెప్పితే ప్రజలంతా నమ్మాలి రామారావు గారిని మీరంతా సక్రమంగా చూస్తే మీరు అనే తప్పు ఆప్షన్ వచ్చేదే కాదు గదమ్మా.....
@maddukurivenkateswarrao4811
@maddukurivenkateswarrao4811 2 жыл бұрын
Cheddy gang
@anasuyammabandi1611
@anasuyammabandi1611 Жыл бұрын
You have said correct but you should have taken precautions Amma she spoiled whole status and prestige of your family
@jhansiraninamboori7219
@jhansiraninamboori7219 2 жыл бұрын
అమ్మా ! అన్నం పెట్టని వాళ్ళు, ఆయన్ని పట్టించుకోని సంతానం ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అనే హక్కు లేదు. ఇక కాంగ్రెస్ చాలా విశాలమైన సంస్ధ , ఎవరినైనా కలపుకునే ఉప్పు సముద్రం. అవకాశవాదం రాజకీయాలే మీరంతా చేసింది. ఇంట మరిది చోటు పెట్టలేదు. కాంగ్రెస్ మాత్రం ఢంకా బజాయించింది పక్క పార్టీల వారికి. సం,కులమయం సం ధనమయం… సీట్లమ్మకం , ఓట్ట్లు కొనటం కుమ్ములాట , పక్క పార్టీల వేట ఆయారాం గయారాం వేట ఇదే నేటి రాజకీయ నాయకుల పాట , ఆట. మాటరాక చేష్టలుడగ తెల్లమెుహం వేసెనట వారే నాటి సమైక్య ఆంధ్ర ఓటరులట. తల్లీ …..గొప్ప ఘనులు కమ్మని ఐక్యత గల బంధుబలగాలు.
@mallikarjunk4693
@mallikarjunk4693 2 жыл бұрын
Great
@vinayashastry6156
@vinayashastry6156 Жыл бұрын
Who are you to decide who is right for him? Selecting a partner is an individual decision....that too he is not a small kid...he is very well learned man...
@chennakesavak3648
@chennakesavak3648 2 жыл бұрын
Correct ga cheptunnaru madam
@vanjarapunaidu1929
@vanjarapunaidu1929 2 жыл бұрын
పురంధేశ్వరి గారు వారి కుటుంబాన్ని సమర్థిస్తున్నారా?.
@chalamareddyatluri5829
@chalamareddyatluri5829 2 жыл бұрын
మీరు(దగ్గుబాటితో) కలిసి CBN తో కలసి కుట్ర లో భాగస్థులు. నిన్న గాక మొన్న పర్చూరు సీటు .............నుండి కొట్టేశారు. ప్రజలు ఈడ్చి కొట్టారు. మీరు, బాబు NTR గారి పేరు చెప్పు కోవటానికి పూర్తిగా అనర్హులు.
@catgoal4820
@catgoal4820 2 жыл бұрын
Uhh me family andaru kalisi anna garu ni chsmpesaru😭😭😭
@dontamsettisrinivas8600
@dontamsettisrinivas8600 2 жыл бұрын
Amma chinnamma Meeru evvaru pattinchu koledu adi nijam... Choice ayana Istam...... needi kaadu meedi kaadu
@crystalpines3252
@crystalpines3252 2 жыл бұрын
neeku siggu ledu Purandeswari.....Sridevi ni thechi cheyyaka poyinav 2nd marriage NTR tho.....repu meeru chavara, mee mogullu vere marriages chesukoraaa......time will telll
@madhuthota7825
@madhuthota7825 Жыл бұрын
What she said is right marriage is not wrong but the choice of selecting Lakshmi Parvati is totally a blunder NTR commited in his life
@kaladharrayapudi1815
@kaladharrayapudi1815 2 жыл бұрын
నీ కళ్ల కి కురూపి ,ఆయన కళ్ల కు రంభ రంభ రంభ లాగ కనిపిస్తోంది నువ్వే వారు
@bommisettyreddaiah1635
@bommisettyreddaiah1635 2 жыл бұрын
పిల్లల పిల్లలు, పెండ్లి చేసుకొనే వయస్సు వున్నప్పుడు, తాత ఇంకొకరి భార్యను అధికారం తన చేతుల్లో వుందని , ఆమెను పెళ్లి చేసుకొని రాష్ట్రం లో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతూ వుంటే, ప్రజలకే ఇష్టం లేనప్పుడు, పిల్లలు, మనమల్లు, మనమరాల్ల మనస్సు ఏవిధంగా వుంటుందో చెప్పండి. వయస్సు మల్లిన మన నాన్న సీనియర్ ఎన్టీఆర్ మాదిరి,లక్ష్మి పార్వతి లాంటి వ్యక్తిత్వం లేని ఆమెను పెళ్లి చేసుకొంటే మనము మరియు మన బంధువులు ఏమి చేస్తారో ఆలోచించండి. అందరికీ ఒకే న్యాయం అనే సూత్రాన్ని పాటిస్తే ,మన సమాజంలో సీనియర్ ఎన్టీఆర్ చేసింది తప్పు. అందుకే సీనియర్ ఎన్టీఆర్ ను గద్దె దించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సమర్థించలేదు.
@gamingsasiyt2464
@gamingsasiyt2464 Жыл бұрын
Ade prajalu NTR Lakshmi. Parvathini pelli chesukunaka CM ni chesaru brother
@shyamalagollashyamala7084
@shyamalagollashyamala7084 Жыл бұрын
Lapaki recanalization chesukunnanu, NTR gare చేయించారు అని ఒక్క interview lo chepindi. Cheeeee...emi jannma.....
@JanapatiSathyanarayana
@JanapatiSathyanarayana Жыл бұрын
O
@sureshbabu5873
@sureshbabu5873 Жыл бұрын
This is correct
@rallapalliprasad5959
@rallapalliprasad5959 Жыл бұрын
​@@gamingsasiyt2464లక్ష్మీ పార్వతిని చూసి కాదు కాంగ్రెస్ పార్టీ పై వ్యతిరేకతతో టిడిపి కి ఓట్లువేశారు
@nakkaharibabu1224
@nakkaharibabu1224 2 жыл бұрын
Well said madam. Decision is right but choice is not correct. 🙏🙏🙏
@krishnakumarakilivenkata2651
@krishnakumarakilivenkata2651 2 жыл бұрын
Choice of person who gave mental agony to the great NTR during his last days
@lotuspond6308
@lotuspond6308 Жыл бұрын
But she is criticizing NTR gari personal issue, marriage with Laxmi Parvati.
@ramakrishna4861
@ramakrishna4861 2 жыл бұрын
గారు.. analeni samskram meeda ..... anchor garu
@livelovelaugh3693
@livelovelaugh3693 Жыл бұрын
Journalism standards 🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️
@krishna26g
@krishna26g Жыл бұрын
😂😂😂
@chamarthysatyanarayana3888
@chamarthysatyanarayana3888 Жыл бұрын
Purandeswari koodaa asatyaalu expect cheyaledu. Due to negligence and ignoring NTR only LP madam served NTR.
@venkatswamy4049
@venkatswamy4049 2 жыл бұрын
JAI ANN GAARU YUGA PURUSHULU A ATHAARA PURUSHUDU MAANAVA ROOPAMULO UNNA DHEVUDU NTR
@butchivenkataramululocharl1932
@butchivenkataramululocharl1932 2 жыл бұрын
నేను ఎవరిపై ఆధారపడను అనుకోవడం మంచిదే కానీ భార్య మరణాంతర జీవితం మరో స్త్రీ తోడు ఉండాలి అనుకోవడం కూడా ఇతరుల పై ఆధారపడినట్లు.కన్న సంతానం ప్రేమలో కోడలు వేరే ఇంటినుంచి వచ్చిన ది అలాగే అల్లుడు వేరే ఇంటినుంచి వచ్చిన వాడు అలాంటప్పుడు ఉద్వేగభరితమైన నిర్ణయం పరిపాటి. అలా అని మరో తోడు కూడా మనకు నిస్వార్థంగా సేవలు చెయ్యాలి అని ఎవరూ రారు అక్కడే విజ్ఞతను ప్రదర్శించాలి.అలా విజ్ఞతను కోల్పోయాడు NTR
@rampakala8357
@rampakala8357 2 жыл бұрын
Arey Verri Vengalappa.. Yendira Nee Metta Vedantham.. Nuvvu.. Nee Comment 🤦💆🙆😠
@butchivenkataramululocharl1932
@butchivenkataramululocharl1932 2 жыл бұрын
@@rampakala8357 ఏంది రా నీ లొల్లి నేను వెర్రి వెంగలప్ప అయినప్పుడు నువ్వో పిచ్చి సన్నాసివి చవటా నీ కెందుకు రా గుర్రు
@vodnalaprashanth3317
@vodnalaprashanth3317 2 жыл бұрын
Charithra vakrikarinchaka pothe mirey jokers aytharu 😂
@vaheedasardar8583
@vaheedasardar8583 2 жыл бұрын
Currect
@chvvlraghavendrerao7821
@chvvlraghavendrerao7821 2 жыл бұрын
Yevaraina repu musali vallu avvali Adhi Pakka apudu Chudham. Vellani evaru ella chustha ro let’s wait and see the movie 🎥😝😜🤪
@SatishSatish-bj5vr
@SatishSatish-bj5vr 2 жыл бұрын
Yes
@rajanikanthist
@rajanikanthist Жыл бұрын
NTR said his choice was right.
@dharmarajug7990
@dharmarajug7990 Жыл бұрын
She can not dare to compare herself with mrs basavatarakam who was the real wife of ntr
@sureshthala7617
@sureshthala7617 2 жыл бұрын
After Hari Krishna she is only resembles NTR looks 😐
@revathipaltiya2691
@revathipaltiya2691 2 жыл бұрын
పిల్లలు, అల్లుళ్ళు ల.పార్వతీ వీళ్ళందరూ కలిసి ఆ మహానుభావుడు మరణానికి కారకులు అయ్యారు.
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 29 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 14 МЛН
Lakshmi Parvathi || Open Heart With RK || Season:1-Episode:24 || 28.03.2010 || #OHRK
1:46:34