వందనాలు బ్రదర్ నాకు నా కుటుంబానికి శాంతి సమాధానం ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేయగలరు అని కోరుతున్నాను బ్రదర్ 🙏🙏🙏🙏🙏
@allinoneytvlogs55293 күн бұрын
MAA vaari job Inka 5 years konasagela prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐🙏
@vareshkaruna17032 күн бұрын
దేవుని నామమును వందనాలు అలా నె అయ్యగారి వందనాలు నాకు చాలా ఎక్కువ గా తల నోప్పి వస్తుంది అయ్యగారు ప్రార్థన చెయ్యండి అయ్యగారు నా కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యండి అయ్యగారు నాకు ఉంన్నా అప్పులు తీరిపోవాలి ప్రార్థన చెయ్యండి అయ్యగారు
@yesumanilingampally77393 күн бұрын
దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన ఉన్నతమైన నామములో అందరికీ వందనాలు ఈ దిన వాగ్దానము మన అందరి జీవితములో నెరవేరాలని ప్రార్ధిస్తున్నాను తండ్రీ ఆమేన్ . మా పాదముల క్రింద సాతాను చితకత్రొక్కుటకు బలమును శక్తిని మాకు దయచేయుమని ప్రార్ధిస్తున్నాను తండ్రీ ఆమేన్.
@Radhakumari.12332 күн бұрын
Praise the lord br makosam prayer cheyandi ma avasarlakosam prayer cheyandi please please please please 🙏🙏🙏🙏🙏
@Mahesh-vn1rm3 күн бұрын
దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గంజహళ్ళి నాపేరు నాగరాజు నాకు డిఎస్ పరిక్షలు రాయడానికి మంచి ఫలితం మార్కులు సాధించిన విజయాలు పొందేలాగ జాబ్స్ రావాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్
@jayabujji64942 күн бұрын
పరిశుద్ధుడై శ్రేష్టమైన ప్రభు యేసు నామమునకు మహిమ కలుగును గాక ఈ వాగ్దానం మన అందరిలో నెరవేరును గాక బ్రదర్ గారు మా అన్నయ్య గారు కీ చిన్న మెదడు క్రీంద చిన్న కాయ ఉంది ఆపరేషన్ చెయాలి అన్నారు దయచేసి మీ అందరూ ప్రార్థన తో ఆపరేషన్ మంచి గా జరగాలని మీరందరు ప్రార్థన చెయగలరని కోరుతున్నాను ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@ramakrishnakamidi25293 күн бұрын
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ ప్లీజ్ మా అమ్మాయి జాబ్ కోసం ప్రార్ధన చేయండి బ్రదర్ 🙏🙏🙏🙏
@rajababucherukuri78942 күн бұрын
Praise the lord ayya Garu మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు ఈరోజు వాగ్దానం అందరి కుటుంబంలో నెరవేరును గాక ఆమెన్ నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని కోరుచున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤❤❤
@BonkuriRaviKumar-j9e3 күн бұрын
Naku edamathunty nosthundi prardhanacheyandi amen
@sonynuli81232 күн бұрын
Ma family dhevuni sannidhilo edhugunatlu prayer cheyandi annayya
@sarojinigunji45513 күн бұрын
Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen 🙏 Amen 🙏 Amen 🙏💐
@ypmaryvictoriya29832 күн бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గుడ్ మార్నింగ్... 🙏 మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో అందరికీ ఉదయకాల శుభములు. నేటి వాగ్దానము మన అందరి జీవితాలను ఆత్మీయంగా బలపరచబడును గాక ఆమెన్... 🙏❤️
@KeerthiMarriage3 күн бұрын
Praise the lord 🙏🙏🙏 Ayyagaru vandanalu amma vandanalu ayyagaru appula vurilo vunna vidudala kosam prayer cheyyandi papam vyasanala sapam lo nundi vidudala kosam prayer cheyyandi please vandanalu Hallelujah hallelujah hallelujah 🙏 Amen hallelujah hallelujah amen 🙏
@YMahesh-de8wo2 күн бұрын
Praise Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 hallelujah 🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@sarojinigunji45513 күн бұрын
Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen 🙏 Amen 🙏 Amen 🙏💐 Praise the LORD 🙏 Nana God richly bless you and your family and your ministry abundantly Amen Amen Amen 🙏🙏🙏
@allinoneytvlogs55293 күн бұрын
MAA vaari health kosam MAA biddala health kosam MAA biddala education kosam MAA biddala further studies kosam prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🛐🛐🛐🏘️
@allinoneytvlogs55293 күн бұрын
MAA vaari health kosam prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐🙏🙏🙏
@macharlavijayakumari31472 күн бұрын
Chella yashoda husband jayaraju kumarudu abhijithswanth hanamkoda chella kumarudu abhijithswanth health koraku prayer cheyagalaru ayyagaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@geethacharanya75623 күн бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙌🙌tq my love Jesus Christ ever nd forever your beautiful promise full fill in my life early as possible my love Jesus Christ glory to God. Amen 🙌🙌🙌
@dineshraj-33053 күн бұрын
Amen, praise the lord Jesus Christ🙏❤️👑
@PranatiNayak-ye9zr2 күн бұрын
Praise the Lord brother God bless you all and your ministry Have a blessed day
@nathisuchitra44983 күн бұрын
మన దేవుడు లోక రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు.🙏🙏🙏
@battanabhargavi63992 күн бұрын
Praise the lord brother ✝️ మా నాన్నగారు ఆరోగ్యం కొరకు ప్రేయర్ చేయండి బ్రదర్ ప్లీజ్... చాలా శోధనలో ఉన్నం ప్లీజ్ ప్రేయర్ చేయండి బ్రదర్ ప్లీజ్....
@wilson-fz9yu3 күн бұрын
Praise The lord brother ఈరోజు వాగ్దానం మన జీవితాలలో దేవుడు నెరవేర్చును గాక ఆమెన్
@subhashinimedikonda88602 күн бұрын
దేవా దావీదుకుమారుడా యేసయ ఈ వాగ్దానం మా అందరి కుటుంబాలలో నేరవెరాలని నజరేయుడయిన ఏసు క్రీస్తు నామములో అడుగు తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏❤❤
@BonkuriRaviKumar-j9e3 күн бұрын
Kumarte Ankita hanamakondalo visa office pettindi edugudala koraku prardhanacheyandi amen
Praise the lord annayya maku vere vallu money ivvali valla manasu mari icchunatlu prayer cheyandi please
@joshnamohan36013 күн бұрын
Amen Amen Amen 🙏 Vandanalu yesayya 🙏 Ee vaagdhanamu ma andari jeevithala lo neraverchumu thandri Amen 🙏 Vandanalu Annaya 🙏 Thank you for your Prayers 🙏 Amen 🙏
@krishnakandregula42763 күн бұрын
✝️Amen Praise God Hallelujah🛐
@sunithaSunitha-l4h2 күн бұрын
దేవాది దేవుడు ఈరోజు వాగ్దానం10/11/24 మనందరి జీవితంలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 👏👏👏
@supriyagupta99392 күн бұрын
Amen 🙏
@VijayaKumari-md9lu2 күн бұрын
Amen Amen Amen @@supriyagupta9939
@SunitharaniChadalavada3 күн бұрын
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు రోమియులకు 16:20 ఈ నేటి వాగ్ధానం మన అందరి కుటుంబాలలో మరియు జీవితాలలో నెరవేరును గాక ఆమెన్.
@mchintharaombenny6762 күн бұрын
నేటి వాక్యం మ కుటుంబ సభ్యులలో నెరవేర్చ బడును గాక థాంక్స్ pastar గారు
@Anuvlogs1152 күн бұрын
యేసయ్య అతి శ్రేష్టమైన నామం లో అందరికి వందనములు మా అమ్మయి రేష్మ కి పెర్గిమంట్ కన్ఫమ్ అయింది ,రెండో నెల. తన గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యకరమైన బిడ్డ దేవుడు దయ చేయలాగునా తల్లి కి సుఖమైన కానుపు దయచేయలాగున మీ అందరినీ ప్రార్థన సహాయం కోరుకుంటున్నాను, దేవుడు మా ప్రార్థన మనవి నేరవేర్చను గాక ఆమెన్ 🙏
@Mahesh-vn1rm3 күн бұрын
దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గుడిపాడు నాపేరు హంసావతి డిఎస్ పరిక్షలు రాయడానికి మంచి మార్కులు సాధించిన విజయాలు పొందేలాగ జాబ్స్ రావాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్
@LakshmiKasumalla2 күн бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@yatamadhura2733 күн бұрын
Praise the lord thandri tq Jesus tq lord thandri e vagdhanam na patla na bidda patla sampurnamga neraverunu gaka amen hallelujah hallelujah tq Jesus tq lord thandri amen amen
@sandyroxy41123 күн бұрын
Thank you my Jesus Amen Praise the lord brother 🙏
@shanthiesther92123 күн бұрын
Praise the lord 🙏 to all 🙏 E vagadhnamu mana andhari geevithamu lo neraverunu gaka Amen 🙏 have a blessed Sunday Amen 🙏
@Anime-z3g6g2 күн бұрын
⛪⛪⛪🌹🌹🌹🙏🙏🙏🏠🧑🤝🧑📝📝🙌🙏🙏 ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు జాన్ వెస్లీ అయ్యగారికి 🙏🙏🙏🙏వందనాలు జస్వంత్ జ్ఞాన చరణ్ దేవుని దయ కృప సన్నిధిని తోడుగా ఉంచండి ఆమెన్🙏🙏🙏🙏
@jhansiranik3 күн бұрын
Prise the lord brother napanullu aenniotelonu devudu sahamu koraku plese preyer brother
@supradeepa30112 күн бұрын
PRAISE THE LORD ANDI GOD BLESS YOUR FAMILY AND GOD BLESS YOUR MINISTRIES 💙
వందనాలు అయ్యా 🙏ప్లీజ్ ప్రే for my life &ఫ్యామిలీ ఆమెన్ 🙏
@ramumedapalli98052 күн бұрын
మన ప్రభువు ప్రియ లోక రక్షకుడు యేసుక్రీస్తు ఈ రోజు వాగ్దానము మన అందరి జీవితాలలో దేవాదిదేవుడు నేరవేర్చును గాక ఆమెన్ 🙏🙏🙏
@sonynuli81232 күн бұрын
Naku government job vacchunatlu prayer cheyandi annayya present nenu ippudu chese work lo dhevudu thoduga undunatlu prayer cheyandi
@ramalaxmi5973 күн бұрын
ఆమెన్.... ఆమెన్.... ఆమెన్..... Praise the lord🙏
@victorsolomonm372 күн бұрын
Thank You Brother for the Wonderful and Blessed God's Promise and Message. Glory to JESUS.Amen.🙏🙏🙏.
@devimudragada15862 күн бұрын
మన ప్రభు యేసు క్రీస్తు నామములో అందరికీ వందనములు 🙏🙏 ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ఆమెన్ 🙏🙏🙏
@sujathagudumotu48913 күн бұрын
Amen hallelujah amen brotherfamily. Ple pray for govt job🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@ObulusetomanitiMani2 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@ramumedapalli98052 күн бұрын
రోమీయులకు 16:20 సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.
@Msarada-ij4ud2 күн бұрын
దేవుని నామానికి వందనాలు ✝️✝️✝️ఆమెన్
@pammirantnaraju58522 күн бұрын
Amen ❤ Jesus love 💕
@sowdhagathala77862 күн бұрын
Praise the lord brother please prayer for my family మా కుటుంబ ఆర్ధిక ఇబ్బంది కొరకు మా అప్పులు కొరకు మా అమ్మ ఆరోగ్యం కొరకు చిన్న తల్లి గర్భఫలం కొరకు చిన్నారి కొరకు చిట్టి పళ్ళు స్వస్థత కొరకు జాయ్స్ కొరకు ప్రైసీ కొరకు స్మైలీ కొరకు ప్రార్ధన చేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏
@jayalakshmivaggu81782 күн бұрын
అన్న వందనాలు అన్న చెల్లెమ్మ వందనాలు చెల్లెమ్మ
@JanneyNarasimha2 күн бұрын
AMEN 🙏
@VijayaLaxmi-y9i2 күн бұрын
Praise The Lord Anna And Family Glory To God Amen Amen Amen Amen Hallelujah Amen ❤❤❤❤❤❤❤❤Very Good Morning Anna 🙏
@mvmahalakshmi60363 күн бұрын
Ayya praise the Lord ayya naa Peru Maha Lakshmi dayachesi maa family members kosam Prarthana cheyyandi please Peru chinni Poojitha Anushka rakshana kosam Prarthana cheyyandi please anna
Correct Ayya Garu ఈ రోజు వాగ్ధానం నా గురించి వచ్చినందుకు వేలాది కోట్లాది వందానాలు ప్రభువు నీకే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్..... ఆమెన్ హల్లెలూయ దేవుడు కే స్తోత్రం కలుగును గాక ఆమెన్ Glory to Jesus praise the Lord Jesus hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 👍👍🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐
@lavanyasri79882 күн бұрын
Praise the lord brother 🙏🙏🙏 maa family kosam prayer cheyandi brother 🙏🙏🙏
@shanthiesther92123 күн бұрын
Amen 🙏 Amen 🙏 thank you Jesus 🙏 praise the lord brother 🙏 have a blessed Sunday Amen 🙏
@SudhakarKumpati3 күн бұрын
Praise the lord brother 🙏🙏🙏
@kishorekumarbairla10122 күн бұрын
Praise the lord Anna 🙏 Bairla Jayamaprakash Rao family 🙏
@syamprasad94693 күн бұрын
యేసయ్య🙏🙏🙏🙏 పరిశుద్ద నామమలో మి అందరికి వందనలు ప్రతి జీవితమలో ఒక నూతన క్రియ జరిగించు అద్బుత కార్యము చేత నింపండి సంపూర్ణ ఆరోగ్యం దయ చేయమని వేడుకుంటూ నము తండ్రి 🙏🙏🙏🙏🙏Amen
@ThotaRatanakar-xx5hu3 күн бұрын
ఉన్నతమైన పరిశుద్ధడైన క్రీస్తు యేసు నామములో వందనాలు అన్న నేను పక్షవాతము తో మా అమ్మ చెల్లమ్మ మోకాళ్లు నొప్పులు తో బాధ పడుతున్నాము దయచేసి మీరు మా గురించి ప్రార్థించమని వేడుకొనుచున్నాను ✝️🛐🙏🙏🙏🙏🙏🙏ఆమెన్ 👏👏👏👏👏👏
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 please Prayer for my family 🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@God_i_need_your_help3 күн бұрын
Yesaya🙏🙇♂️ ma annaya Nagaraju ni marchaodi🙇♂️ yesaya🙏 please yesaya ma annaya Vesanalanuodi ma annaya ni vidipiochaodi yesaya please yesaya please🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️
@Mahesh-vn1rm3 күн бұрын
దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గంజహళ్ళి నాపేరు సంతోషమ్మ నెత్తి నొప్పి కీల్లు నొప్పి బాగా కావాలి తొదర తాగాలి ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్
Praise the Lord Brothers and Sisters in Jesus name 🙏🙏
@girija3413 күн бұрын
ఏసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అందరికి వందనములు 🙏 ఈ రోజు దేవుని వాగ్దానమును బట్టి మన అందరి జీవితాలలో నెరవేర్చును గాక ఆమేన్ 🙏 🙏🙏🙏🙏 🙏 🛐🛐🛐🛐🛐🛐♥️
@rambabucharpa65892 күн бұрын
Praise the lord brother, Jesus halleluya amen, Na samasyalanni theeripovalani prayer cheyandi brother please 🛐✝️🎚️🙏❤️
@Rajuraju-su3ue2 күн бұрын
😊@@rambabucharpa6589
@satyanarayanapothula55182 күн бұрын
ఆమెన్ 🙏🏼
@prabhakar2142 күн бұрын
Prise lord Anna pray for my family Anna Naa husbend pillalu nijamina rakshana maarumanasu pondaalani prayer cheyyandanna Naa brother family kalusukovalani prayer cheyyandanna
@pammirantnaraju58522 күн бұрын
Amen❤
@korumamidiRamesh3 күн бұрын
Anna vandanalu
@jagadeeshkaranam77852 күн бұрын
ప్రభువా మీ వాగ్దానము మీ కృప మీ తోడు మా అందరి జీవితంలో నెరవేర్చ అండి తండ్రి 🙏🙏🙏 ఆమేన్ ఆమేన్ ఆమేన్ 👏👏👏
Preise tha lord...brother prayer my family...ramarao malleswari sandeep ramaysir sandeep government jobs kosam prayer cheyandi 🙏🙏Ramaysir marriage kosam prayer cheyandi 🙏🙏🙏amen..amen amen
@mohanelisha76072 күн бұрын
Amen Amen amen amen amen amen amen 🙏 🙌 👏
@BoillaRavi-hv2di2 күн бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️ Annaya prayer 🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️ my daughter marriage kosam and my family kosam please prayer 🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️ Annaya ❤❤❤❤❤❤❤
@NagamaniGalanki2 күн бұрын
Avunu yessayya
@praveencharles6532 күн бұрын
Amen praise the lord brother Rani from Kurnool
@saimeghananattuva59262 күн бұрын
Amen Prabhu
@raghuramvempalli832 күн бұрын
Praise the Lord pastor🙏🙏🙏
@dasaresyambabudasaresyambabu3 күн бұрын
అయ్యగారికి నా వందనాలు
@jyothim30522 күн бұрын
Anna tomorrow exam for my daughter pls pray
@panchasheelajesus50222 күн бұрын
Amen Amen Amen Praise the lord annaya thank you Annaya daily word of God giving you may God bless you and your ministry ❤thank you lord everyday for your grace with us
@devadasbaburaokuruganti86542 күн бұрын
praise the Lord prayer chayandi kuruganti yaronu Anad IAS jab kosamu prayer chayandi good health kosamu prayer chayandi AYYAGARU
@NagaLakshmi-k5s2 күн бұрын
Ma samsyani priskhserkaram cheyandi prubhuva Amen
@VaddigarShanta2 күн бұрын
Amen🌹🙏🙏🙏🌹🙏🙏🙏🙌🙌🌹
@singarishekar77652 күн бұрын
Praise the lord brother 🙏🙏 Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏
@rakeshrocky-x8r2 күн бұрын
Anna prise the Lord
@jasminech34042 күн бұрын
Praise the lord pastergaru sulochana arogyam koraku prayer cheyandi brother
@sudhamunagada35062 күн бұрын
Praise the lord Anna,JESUS please answer to my prayers please JESUS, help me JESUS.
@devadasbaburaokuruganti86542 күн бұрын
praise the Lord prayer chayandi Nakuna problems kosamu prayer chayandi good health kosamu prayer chayandi Financials problems kosamu prayer chayandi AYYAGARU
@RentalaRajkumar2 күн бұрын
Praise the Lord Brother 🙏🙏🙏 Good morning Brother 💐💐💐 Glory to God Brother 🙌🙌🙌 Happy Sunday Brother 🌹 🌹 🌹 Pray for My family Brother 🙏🙏🙏🙏🙏