దేవుడు కి వందనాలు అయ్యగారికి వందనాలు ఎలా ఉన్నారు అన్నగారు బాగున్నారా కుటుంబం అంతా బాగుందా అన్న 🙏🙏 ఈరోజు వాగ్దానం దేవుడు దీవించును గాక ఆమెన్ 🙏 అన్నా నా భర్త మారిన ప్రార్థన చేయండి నా రక్షణ పొందడానికి ప్రార్థన చేయండి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి అనే ఆలోచనను నా తలంపు మారే లాగా ప్రార్థన చేయండి అన్నా 🙏 దేవుని కృపను బట్టి బైబిలు చదివి కృపా భాగ్యం దేవుడు ఇచ్చే లాగున ప్రార్థన చేయండి అన్నా దయచేసి నా కొరకు నా భర్త వరకు ఎక్కువగా ప్రార్థన చేయండి అన్నా 🙏🙏 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ గుడ్ మార్నింగ్ అన్న, సాజిద్ కి ఆరోగ్యం బాగాలేదు అన్న జ్వరం డ్యూటీ కి పోలే పోతున్నాడు జ్వరము తగ్గి లాగా ప్రార్థన చేయండి అన్నా దేవుడు స్వస్థత వచ్చేలాగా సాజిద్ కొరకు ప్రార్థన చేయండి అన్నా 🙏🙏
@alone_lover_prashu22 сағат бұрын
Prabhuva e vakayam tho natho mataladaru neku vandhanalu prabhuva e vakayam naa jivitham lo jarugunu gaaka Praise the lord 🙏🙏🙏 amen amen amen ✝️✝️✝️
@sarojinigunji4551Күн бұрын
Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen 🙏 Amen 🙏 Amen 🙏💐 Praise the LORD 🙏 Nana God richly bless you and your family and your ministry abundantly Amen Amen Amen 🙏🙏🙏
@jayaraos7944Күн бұрын
ఓ దేవా ఈ రోజు మీ దైవ సేవకుని ద్వార ఇచ్చిన వాగ్ధానం నకు వందనాలు తండ్రీ. ఓ దేవా మేము చేసే ప్రతి పనిలోనూ మా భారాలను మీ మీద మోపు చున్నాను తండ్రి.. ఆ పనుల భారంలను జయ కరముగా మార్చి నీ కృపలో వర్ధిల్లు కృపను నాకు దయ చేయుము తండ్రీ నేను ఎల్లపుడూ నిన్ను స్తుతించే వాడిగా ఉండాలని ప్రతి దినం ప్రార్థించు చున్నాను తండ్రి. నీ కృప చేత మమ్ములను దీవించి ఆశీర్వదించి కాపాడుము అని యేసు నామములో ప్రార్ధించి వేడు కొను చున్నాను తండ్రి ఆమెన్
@sridevinakka664817 сағат бұрын
Prabhu Maa Thandri Maa Yasayya Maa Dhyavajanulandharini Maa Sangaalanu Maa Sanga Prajalanu Maa kutumbhaalanu Maa Thallithandrulanu Maa Sodharisoodharulanu maa Biddalanu Mimmalni Ellappudu kaachi kaapaadandi Maa Prabhuva Amen Amen Amen 🙏 🙏 🙏 🙏 🙏 🙏❤️❤️♥️♥️
@VarigunthamPriyankaКүн бұрын
Praise the lord brother 🙏🙏🙏🙏🙏 Amen Amen 🙏🙏
@ChodeSrinu-xq9th18 сағат бұрын
🙏అన్న 🙏praise the lord🙏మా ఫ్యామిలీ అందరూ 🙏కలిసి మెలసి 🙏ఉండాలని తండ్రి 🙏అయినా దేవు న్ని 🙏అడిగి వేడుకుంటున్నాను అయ్యా 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏
@vanapatlaannamma739722 сағат бұрын
Praise the lord good morning father అయ్య yesayya నాకూ మంచి ఆరోగ్యం దయ చేసి దీవించి కాపాడు తండ్రి అయ్య నా బిడ్డల అందరికీ మంచి ఆరోగ్యం నా సోదరులు అందరికీ మంచి ఆరోగ్యం దయ చేసి దీవించి కాపాడు తండ్రి
Praise Jesus for His Love and mercy. Amen and Amen ❤❤❤
@vidhyarani846Күн бұрын
PRAISE THE LORD PASTOR GARU🙏🙏🙏🎉 VIDYA RANI AND FAMILY FROM ONGOLE 🙏✝️🛐
@YMahesh-de8woКүн бұрын
Praise Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ma papaki 5 years papaki matalu ravalani Papa kosam pray chyyandi plz 🙏🙏🙏🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PardhuSorapalli23 сағат бұрын
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు దేవుడు నాకు మంచి ఆలోచన జ్ఞానం తెలివిని ఇవ్వమని అలాగే పబ్లిక్ పరీక్షలలో దేవుడు నాకు మంచి విజయం సాధించేలా ప్రార్థన చేయండి నేను కూడా మీ అందరికోసం తప్పకుండా ప్రార్థన చేస్తాను 🙏🙏🙏✝️✝️✝️✝️✝️
@k.raviravi9856Күн бұрын
ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన ఘనమైన నామంలో అందరికీ వందనాలు ఈరోజు అందరి ప్రతి కుటుంబాల కోసం ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి చిన్న పిల్లలు వృద్దులు కోసం ప్రార్థన చేయండి ప్రతి సమస్య నుండి విడిపించండి ప్రతి బంధకాల నుండి విడిపించండి ఏసుక్రీస్తు నామములో అడుగుతున్నమయ్య వాక్యాన్ని మమ్మల్ని బలపరుస్తున్నదయ్య నీ సన్నిధి మమ్మల్ని బలపరుస్తున్నదే నీ ప్రేమ నీ కృప నీ దయ మా మీద లేకపోతే మేము ఏమి పని చేయలేం తండ్రి నీ చెవి నీ ఆరాధన నీ కృపలో ఎదిగేటట్టు దీవించండి ప్రతిరోజు నీ కృపతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వేలాది వందనాలు ప్రతి సంఘం దీవించండి ప్రతి సంఘం బిడ్డలు దీవించండి సంఘాల కోసం ప్రార్థన చేయండి జిగట గల ఊబిలో పడి ఉన్న మమ్మలను లేవనెత్తి బండమీద స్థిరపరిచినందుకు వందనాలు ఏడ ఉంది కారులోయలో సంచరించరని నీకు ఏ అపాయము కలదు అని వాక్యం సెలవిస్తున్నది అయ్యా నీ మీదే అనుకున్నంత నువ్వు మమ్మల్ని మోసే దేవుడు తండ్రి నీ కృప నీ బలం నీ ప్రార్థన నాకు కావాలయ్యా నీచము నీ ప్రార్థన లేదు కాబట్టి దీవించండి ఈరోజు అంతటికి బ్రతికి కుటుంబంలో దీవించండి ఆశీర్వదించండి అందరికీ వందనాలు ఆమెన్ 🙏🙏
@rakeshrocky-x8r22 сағат бұрын
Anna prise the Lord my husband job salvation good health children God bless protection prayers smoking drinking problem prayers me please ❤❤🎉🎉
@nagulururambabu9209Күн бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నా నా మనసు ప్రభు మీద ఉండేలా ప్రియర్ చేయండి అన్నా నేను రాజమండ్రి రావడానికి ప్రభువు నాకు ఆర్థిక సాయం చేయాలని ప్రియర్ చేయండి అన్నా నేను నెట్ ఎగ్జామ్ రాశాను అన్నా JRF shoklashi కోసం ప్రియర్ చేయండి అన్నా డీఎస్సీ నోటిఫికేషన్ లో తెలుగు టీచర్ స్కూల్ అసిస్టెంట్ జాబ్ కోసం ప్రియర్ చేయండి అన్నా అవి ప్రభు సేవలో వాడాలి అన్నా 🙏✝️🛐🙏✝️🛐🙏✝️🛐🙏✝️✝️
@RRr-rs5jn22 сағат бұрын
Yesayya parisudda namamulo mi andhariki na vandanalu ayyagaru ammagaru na vandanalu yesayya dinaa stetilo unnam na tandri yesayya e vakyam mana andhari jivitamlo neraveraverchunu gakaaa na kutubam kosam preyar cheyandi amen yesayya 🙏🙏🙏🙏🙏
@kavitha-qm2rnКүн бұрын
Yesayya Naku sahayam chyendi yesayya
@raavisrinu7960Күн бұрын
Hallulugah 🙏🙏🙏amen👏👏👏
@macharlavijayakumari314723 сағат бұрын
Chella yashoda husband jayaraju kumarudu abhijithswanth hanamkoda chella kumarudu abhijithswanth health koraku మరియు Babu ప్రయెజకుడు అవుట ku prayer cheyagalaru ayyagaru Babu age twenty one years Babu inter varaku koraku స్టడీ చేసినాడు eppudu ఇంటి దగ్గర కలిగ ఉండునాడు Babu koraku prayer cheyagalaru ayyagaru🙏🙏🙏🙏🙏🙏🙏
@asadisrinivas34218 сағат бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ✝️✝️🛐🛐🙏🙏
@pammirantnaraju585222 сағат бұрын
నా మరదలు కి హెల్త్ బాలేదు p cod problem వుంది తన హెల్త్ గురుంచి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ నా మరదలు నా దగ్గరకు వచ్చేలా ప్రార్ధన చెయ్యండి ఆమెన్ ❤ నా అత్తకి హెల్త్ బాలేదు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤
@upendarpidamarthi4405Күн бұрын
Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️
వందనాలు బ్రదర్ మా అమ్మాయి మేలు నిమిత్తం మా అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం గురించి నా కుటుంబం అంతటికి మంచి ఆరోగ్యం కోసం మా కుటుంబం మీద దేవుని దీవెనలు ఉండాలని మా కోసం ప్రార్ధన చెయ్యండి 🙏🏻🙏🏻🙏🏻
@Rani-xx5cm19 сағат бұрын
ఊరూ పేరూ లేదా పేరు చెప్పండి తప్పక ప్రేయర్ చేస్తాము ఓకే నా
@krishnakandregula4276Күн бұрын
✝️Amen Praise God Hallelujah🛐
@pammirantnaraju585222 сағат бұрын
Amen❤ ఈ వాగ్దానం మా కుటుంబంలో మరియు అందరి కుటుంబం లో నెరవేరును గాక ఆమెన్ ❤ praise the lord to pastor garu maa కుటుంబం గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ మా ఇంట్లో శోధనలు వున్నాయి మా అమ్మ గారికి మానసిక స్థితి ఇప్పుడు కొంచెం బాగుంది ఇంక బాగుండేల అమ్మ హెల్త్ గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ నాలో చెడు అలవాట్లు చెడు ఆలోచనలు ఉన్నాయి అవన్నీ కూడ ఈ రోజే ఇప్పుడే తొలగిపోవును గాక ఆమెన్ ❤ ఈ రోజు నేను అనుకున్న ప్రతి పని జరిగేలా ప్రార్థన చేయండి ఆమెన్ ❤ ఈ నెల అంతా నాకు తోడుగా ఉండి నేను అనుకున్న ప్రతి పని జరిగేలా ప్రార్థన చేయండి ఆమెన్ ❤ మేము ఇల్లు కడుతున్నాము మా ఇంటి నిర్మాణం గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ praise the lord to all Jesus bless you amen amen amen ❤❤❤
Praise the lord brother please pray my family and my health amen iam in Qatar Sampath ❤❤❤🎉🎉🎉
@thotaratanakarratanakartho6669Күн бұрын
ప్రయిస్ ది లార్డ్ పాస్టర్ గారు నాకు పేరాలసిస్ వచ్చి రెండు సార్ల అయింది మా అమ్మ గారికి మోకాళ్లు నొప్పులు తో బాధ పడుచున్నాము మీరు దయచేసి ప్రార్ధన చేయమని వేడుకొనుచున్నాను ✝️🛐🙏🙏🙏🙏🙏🙏ఆమెన్ 👏👏👏👏👏👏
Praise the lord Brother 🙏 Yesu kristu athi parishuddta namamulo andari vandanamulu 🙏 Eroju devuni vagadanamu mana andari jivithamulo neraverunu gaka amen 🙏🙏🙏🙏🙏
👏ప్రైస్ ది లార్డ్ యేసయ్య ఈ వాగ్దానం మన అందురు కుటుంబంలో జరుగును గాక ఆమెన్ హల్లెలూయా అయ్యా నా కుమార్డు ఆదర్స్ (19)సంలు అయ్యా బలహీనతతో నడవడం లేదు అయ్యా నడవాలి అని ప్రార్ధన చేయిండి అయ్యా ప్లీజ్ ఆమెన్ 👏
@sharathvannala2278Күн бұрын
Praise the Lord 🙏🙏🙏
@jakkajayanthi1335Күн бұрын
Praise 🙌🏼 lord ❤️
@darayesuratnam23 сағат бұрын
Praise the lord AYYAGARU my financial problems prayer cheyandi AYYAGARU please Amen Amen Amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
PRAISE THE LORD ANDI GOD BLESS YOUR FAMILY AND GOD BLESS YOUR MINISTRIES 💙
@maheshg-i4g22 сағат бұрын
Vagdanalu Aya garu E eroju vagdanamu andarijivithaolo melu kalugunu gaka thandri amen amen praise the Lord Jesus hallelujah hallelujah thank you Jesus amen amen 🙌🙌🙌🙌🙌👏👏👏👏👏🙏🙏🙏🙏✨️✨️✨️✨️✨️✨️✨️✨️🙌🙌🙌🎄🎄🎄🎄🎄🎄✨️✨️✨️✨️👏👏👏🙏🙏🙏🙌🙌🙌🙌🙌✨️✨️🎄🎄🎄🎄🎄
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గుడ్ మార్నింగ్... 🙏 మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ ఉదయకాల శుభములు. నేటి వాగ్దానము మనందరినీ ఆత్మీయంగా బలపరచబడును గాక ఆమెన్... 🙏❤️
దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గంజహళ్ళి నా పేరు నాగరాజు నాకు డిఎస్ పరిక్షలు రాయడానికి మంచి మార్కులు సాధించిన విజయాలు పొందేలాగ జాబ్స్ రావాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్
@rejetisowjanya8023Күн бұрын
దేవుడు నా గర్భ ఫలాని దీవించు లాగున ప్రార్థించండి పాస్టర్ గారు.....
@pubggamers9070Күн бұрын
అ య్య గా రూ వ ద o నా లు 🙏🙏🙏🙏
@devipriya6443Күн бұрын
Praise the lord brother 🙏🙏🙏 ma pillalu koraku prayer cheyandi brother and ma appulu Anni tirali ani ma ardhika paristhithi bagupadali ani prayer cheyandi brother 🙏🙏🙏🙏🙏
@rajusoloman5686Күн бұрын
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామములో అన్న గారికి మరియు అందరికీ నా వందనాలు ప్రార్ధనా మనవి నా పేరు రాజు నా మీద అబద్ధ కేసులు పెట్టించి మరియు సోషల్ మీడియాలో నన్ను ఎంతో హౌమనపరచి యిపుడు కోర్ట్ కేసు తిరుగుతున్నాను నాకు నయము దొరికినట్లు దయతో మిమ్మల్ని ప్రార్ధనా సహాయము కోరుతున్నాను ఆమెన్ 🙏
@stalinm489117 сағат бұрын
*PRAISE the LORD🙏ayyagaru* *Thank you JESUS 🙏AMEN*
@pvijayabhaskar975023 сағат бұрын
ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా నీకే ఘనత మహిమ కలుగును గాక వందనాలు అన్నయ్యా 🙏
ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో వందనాలు బ్రదర్ మరియు సిస్టర్స్ 🙏🙏🙏 (కీర్తన గ్రంథము; 71;6) ఈ దినము యొక్క వాగ్దానం సంపూర్ణంగా మా అందరి జీవితాలలో నెరవేర్చ బడులాగున సహాయం చేయండి తండ్రి.... ఆమెన్ ఆమెన్ ✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏💐💐💐
@JutiIndiaКүн бұрын
వందనాలు అన్నయ్య గారు 💐🙏ఈ రోజు దేవుని వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేరాలని యేసయ్య నామములోఅడిగి వేడుకొనుచున్నాను 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏🤲
ఆమేన్ ఆమేన్ ఆమేన్ మన తండ్రియైన దేవాది దేవుడైన యెహోవాకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు కాలుగునుగాక తండ్రి యైన దేవా యెహోవా నీకే ప్రేమ యెంతో గొప్పది తండ్రి హల్లెలూయ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤❤❤ యేసయ్యా నా రక్షకుడా ప్రభువా నీ కృప లో మంము కాచినా దేవా నీకే స్తోత్రములు తండ్రి హల్లెలూయ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు అయ్యగారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ సేవా పరిచర్య ను దీవించునుగాక ఆమేన్
@Mahesh-vn1rmКүн бұрын
దేవుని నామానికి వందనాలు ఊరు గుడిపాడు నాపేరు హంసావతి నాకు డిఎస్ పరిక్షలు రాయడానికి మంచి మార్కులు సాధించిన విజయాలు పొందేలాగ జాబ్స్ రావాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్
@amadalavijay950221 сағат бұрын
Na kosam kuda prayer cheyandi na name bindu
@sheelaguttikonda114120 сағат бұрын
Praise the lord. Brother
@Rani-xx5cm20 сағат бұрын
Okay ma మంచి మార్కులు దేవుడు దయచేసి నీకు రక్షణ దయ చే యు ను గాక ఆమేన్ యేసయ్యను నమ్ము నీవు కూడా ప్రేయర్ చెయ్యండి
@Rani-xx5cm20 сағат бұрын
@@amadalavijay9502ఓకే బిందు god bless u 🙌 chestanu
@boyaravi2142Күн бұрын
ప్రైస్ థ లార్డ్ అయ్యగారు 🙏🙏🙏✝️✝️✝️ టూ అల్ 🙏🙏✝️✝️✝️ నా మ్యారేజ్ కొరకు అందరూ ప్రార్థనా ప్లీస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️
@mvmahalakshmi6036Күн бұрын
Ayya praise the Lord ayya naa Peru Maha Lakshmi dayachesi maa family members kosam Prarthana cheyyandi please Peru chinni Poojitha Anushka rakshana kosam Prarthana cheyyandi please anna 🙏🏻
@SujataBiddika-jh6wxКүн бұрын
Praise the lord brother ma papa harshita health bagundalani ma family members Andharam Bagundalani ma kosam prardhana cheyyandi thankyou Ameen Amen Amen
@PPraveen-o9c23 сағат бұрын
Praise the lord ayyagaaru Amen amen alleluya ❤❤
@SaradaArikotlaКүн бұрын
Very specialy please pray for mother Mary Clare to give me a job and Visa 🙏 please change her mind and inspire the lawyer to help me 😭🙏🙏😭😭 please pray for her to change her mind to help me 😭😭😭😭😭😭😭😭😭😭 please keep me in your prayers 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@jpcaters4490Күн бұрын
Praise the lord ayyagaru pray for my family money problems koraku prardhinchandi amen
@anthonykoppula518519 сағат бұрын
ఆమెన్ హల్లెలూయ ప్రైస్ ది లార్డ్ ప్రభువా నీ కృపగల నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ తండ్రి దేవునికి స్తోత్రం
@bajinkujyothi1029Күн бұрын
Amen 🙌🙌🙌🙌 mi krupa ma vadina Parvathi garbanni palichulaga krupa chupandi devaa amen... prayer cheyamndi Annayagaru Plz amen 🙏🙏🙏🙏
@pvraghavulu55423 сағат бұрын
ప్రైజ్ ది లార్డ్ .యేసయ్యా పరిశుద్ద నామములో అందరికి వందనములు, హల్లెలూయ, ఆమెన్.
@durgaprasadnarukurthi195423 сағат бұрын
యేసయ్య నిన్నే నమ్ముకుని ఆశ గా ఎదురు చూస్తున్న ను దేవా నా ప్రార్థన కు జవాబు ఇచ్చి నన్ను ఓదార్చిన నా దేవా ఆమెన్🎉
Amen 🙏 Praise the lord Brother 🙏 Na Husband Abraham maa pillallu Sudha Anil Alekhya and Riya Ricky Ramana Murthy gurindi prayer cheyandi and Alekhya exam rasindi Govt job purpose result gurindi chusthunam prayer cheyandi please Brother and Brother Naa mannasu lo chala vedhana unnadi prayer cheyandi please Brother 🙏🙏🙏
@Jyothi-zd7qvКүн бұрын
Praise the lord brother na eddaru pillalu devuni yandu viswasam kaligi jeevinchutaku vari education koraku prayer cheyandi brother mariu na kumarthe sushma priya inter 2nd year exam koraku JEE mains exam koraku prayer cheyandi brother please prayer cheyandi brother 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙌🙌
@jayasuryaadi2564Күн бұрын
Brother please pray for my son Lenin Jaideep job conformation and good health and knowledge Amen 🙏🙏🙏🙏🙏🙏🕊️
@kishorekumarbairla101223 сағат бұрын
Praise the lord Anna 🙏 Bairla Jayamaprakash Rao Family 🙏
ప్రైస్ ద లార్డ్ అన్నయ్య నా పేరు శృతి నా భర్త పేరు వెంకటేష్ నా భర్త ఎంతగానో తాగుడుకి బానిస ఐపోయాడు తాగేసి అందరితో గొడవలకి వెళ్తున్నాడు అన్నయ్య నా భర్త తాగుడు నుండి వీడుదల కలుగులాగున ఎవరితో గొడవలకి వేళాకోకుండా వుండులాగున అందరితో సమాధానం కలుగులాగున ప్రేయర్ చేయండి అన్నయ్య అలాగే మేము ఇల్లు కట్టుకుంటున్నాము దేవుని చితన కాటులాగున ఏ ఆటంకము ma గృహములోకి దారిచేరకుండా వుండులాగున స్లాప్ కి కావాల్సిన మెటీరియల్ అంతటిని దేవది దేవుడు సంకుర్చులాగున అతి త్వరలో దేవుని గొప్ప కార్యము ma గృహములో జరుగులాగున ప్రేయర్ చేయండి అన్నయ్య అలాగే ఈ రోజంతాట దేవుని కృప కాపుదాల ma కుటుంబానికి ప్రతి ఒకరి కుటుంబానికి తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ 🙏🏻🙏🏻😭🙏🏻😭🙇🏻♀️🙇🏻♀️🙏🏻🙏🏻😭🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️
@venkataramanamalladi766823 сағат бұрын
Amen praise the Lord Jesus 🙏My wife health and sons daughters sisters brothers and friends all femilys best health and Education gurinchi Pastor garu please prayer me Amen Amen Amen ❤🧡💜💛💙
@heypandu655Күн бұрын
Vandhanalu🙏🏻 paster garu today ma sangam lo youth meeting jaruguthunadhi dhani koraku prayer cheyandi vacche valu poye valu koraku kuda 🙏🏻
@stephenranjith6100Күн бұрын
Praise the brother plz prey for my health iam (ఎస్తేర్ (35))suffering with sugar, thyriod,am ప్రిపేర్ dsc ఎక్సమ్ కోసం ప్రార్ధన చేయండి మా ఫ్యామిలీ కోసం, ఇంటి నిర్మాణం కోసం ప్రార్ధన చేయండి 🙏🙏🙏🙏
@bollepakakavitha8056Күн бұрын
Praise the Lord brother 🙏 Na pillalu tharani, Lakshmi Priya ku NEET lo free seat kottukonunattu ga prayer cheyyande brother 🙏
@sridevinakka664817 сағат бұрын
Prabhuva Maa Thandri Maa Atthayya gariki Chela Anarogyam tho Chela Bhadha paduthunnaru Thandri....Amenu Mutti Atthayya gariki Swashta Parachandi Prabhuva......Ekkada AA Anarogyam tho Bhadha paduthunnaro Vaarini Mutti Swashta Parachandi Prabhuva Amekubmanshanthini Prasaadhinchandi maa Prabhuva Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@girija34118 сағат бұрын
ఏసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అందరికి వందనములు 🙏 ఈ రోజు దేవుని వాగ్దానమును బట్టి మన అందరి జీవితాలలో నెరవేర్చును గాక 🙏 ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐♥️
@ramesh1160-f421 сағат бұрын
అందరికీ వందనాలు అండి 🙏🏻 నా సాలరీ పెంచాలి అని ప్రేయర్ చేయండి ప్లీజ్ 🙏🏻🙏🏻
@Radhakumari.123320 сағат бұрын
Praise the lord br makosam prayer cheyandi please please please ma avasarlakosam prayer cheyandi please 🙏🙏🙏🙏
@sujatha838720 сағат бұрын
Praise the lord brother 🙏🙏🙏🙏🛐🙏🖐️🙏 please Prayer for my brother and father salvation 🛐🛐🛐🙏🙏🙏🙏🛐🛐🛐🙏🙏🙏🛐🛐🛐🙏🙏🙏🛐🛐🙏🙏🛐🛐