Daily Bible Promise | ఈ రోజు దేవుని వాగ్దానం | 15 డిసెంబర్ 2024 | John Wesly Ministries

  Рет қаралды 48,036

John Wesly Ministries

John Wesly Ministries

Күн бұрын

Пікірлер: 1 200
@ramanammakatta3141
@ramanammakatta3141 2 күн бұрын
Na kumaruni chaduvasanala nundi manasu marali prayer chand brother garu please🙏🙏🙏
@BonkuriRaviKumar-j9e
@BonkuriRaviKumar-j9e 2 күн бұрын
Kumarte Ankita hanamakondalo visa office pettindi edugudala koraku prardhanacheyandi amen
@pammirantnaraju5852
@pammirantnaraju5852 2 күн бұрын
Amen ❤ ఈ వాగ్దానం మా కుటుంబంలో మరియు అందరి కుటుంబం లో నెరవేరును గాక ఆమెన్ ❤ praise the lord to pastor garu maa కుటుంబం గురించి ప్రార్థన చేయండి ఆమెన్ ❤ మా ఇంట్లో శోధనలు వున్నాయి మా అమ్మ గారికి మానసిక స్థితి ఇప్పుడు కొంచెం బాగుంది ఇంక బగుండెలా అమ్మ హెల్త్ గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ నాలో చెడు అలవాట్లు చెడు ఆలోచనలు ఉన్నాయి అవన్నీ కూడ ఈ రోజే ఇప్పుడే తొలగిపోవును గాక ఆమెన్ ❤ ఈ రోజు నేను అనుకున్న ప్రతి పని జరిగేలా ప్రార్థన చేయండి ఆమెన్ ❤ ఈ నెల అంతా నాకు తోడుగా ఉండి నేను అనుకున్న ప్రతి పని జరిగేలా ప్రార్థన చేయండి ఆమెన్ ❤ మేము ఇల్లు కడుతున్నాము మా ఇంటి నిర్మాణం గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ praise the lord to all Jesus bless you amen amen amen ❤❤❤ Happy Blessed Sunday To All 💝
@dearkids6852
@dearkids6852 2 күн бұрын
Polamu dhunnichantaniki trakter paminaru vandhanalu yesssiah maku samadhanam kaliginchinaru vandhanalu yesssiah🙏🙏🙏🙏🙏🙏
@k.raviravi9856
@k.raviravi9856 2 күн бұрын
దేవా దేవుడికి శ్రేష్టమైన ఘనమైన నామములో అందరికీ వందనాలు మీకు మీ కుటుంబం నాకు వాదనలు అన్న గారు మాకోసం మా కుటుంబం కోసం పార్దన చేయండి అన్న గారు నాకోసం నా భార్య కోసం నా బిడ్డ కోసం నా కుటుంబసభ్యులుమొత్తం కోసం పార్దన చేయండి అన్న గారు మీకే వాదనలు 🙏🙏
@jeremiahkamala1800
@jeremiahkamala1800 2 күн бұрын
Amen praise God
@SunitharaniChadalavada
@SunitharaniChadalavada 2 күн бұрын
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు కీర్తనల గ్రంథము 124:8 ఈ నేటి వాగ్ధానం మన అందరి కుటుంబాలలో మరియు జీవితాలలో నెరవేరును గాక ఆమెన్.
@sowdhagathala7786
@sowdhagathala7786 2 күн бұрын
Chinna talli garbhaphalm koraku chinnari koraku chitti pallu swastha koraku prardhana cheyandi 🙏🙏🙏🙏🙏
@macharlavijayakumari3147
@macharlavijayakumari3147 2 күн бұрын
Chella yashoda husband jayaraju kumarudu abhijithswanth hanamkoda chella family సమాదనము కలిగి ఉండుకొరకు prayer cheyagalaru🙏 ayyagaru🙏 vandanalu
@muralikrishna2130
@muralikrishna2130 2 күн бұрын
యేసయ్య మీకు వందనాలు తండ్రి 🙏🙏🙏🙏... గడిచిన దినాలు నా వెంటే ఉండి నన్ను కాపడుతున్నందుకు మీకు వందనాలు తండ్రి 🙏🙏🙏...
@RentalaRajkumar
@RentalaRajkumar 2 күн бұрын
Praise the Lord Brother 🙏🙏🙏 Good morning Brother 💐💐💐 Glory to God Brother 🙌🙌🙌 Happy Sunday Brother 🌹 🌹 🌹 Pray for My family Brother 🙏🙏🙏🙏🙏
@pvijayabhaskar9750
@pvijayabhaskar9750 2 күн бұрын
ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా నీకే ఘనత మహిమ కలుగును గాక వందనాలు 🙏
@MohanRao-vi2fy
@MohanRao-vi2fy 2 күн бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నగారు. నా పేరు మోహన్ రావు నా భార్య పేరు అనిత మాకు వివాహమై ఏడు సంవత్సరాలు దాటింది. మాకు ఇంతవరకు సంతానం కలగలేదు . మాకు సంతానం కలగాలని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ మా గురించి ప్రార్థన చేయగలరని నా చిన్న మనవి ...
@allinoneytvlogs5529
@allinoneytvlogs5529 2 күн бұрын
MAA vaari ki pallu chala bhada ga unnayanta annaya prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐🙏🙏🙏
@omgvema4029
@omgvema4029 2 күн бұрын
Amen praise the lord 🙏 sir maa nanna Gariki health problems kidney dialysis patients nd maa Amma Gariki right leg baga noppi tho badha paduthunaru nd Naku job ledu naa life kosam kuda nd maa family financel problem nd maa enemy's nundi safety kosam kuda prayer cheyandi sir please 🙏🙏🙏🙏
@jitwik5910
@jitwik5910 2 күн бұрын
ప్రైస్ ద లార్డ్ అన్నయ్య నా పేరు శృతి నా భర్త పేరు వెంకటేష్ నా భర్త ఎంతగానో తాగుడుకి బానిస ఐపోయాడు తాగేసి అందరితో గొడవలకి వెళ్తున్నాడు అన్నయ్య నా భర్త తాగుడు నుండి వీడుదల కలుగులాగున ఎవరితో గొడవలకి వేళాకోకుండా వుండులాగున అందరితో సమాధానం కలుగులాగున ప్రేయర్ చేయండి అన్నయ్య అలాగే మేము ఇల్లు కట్టుకుంటున్నాము దేవుని చితన కాటులాగున ఏ ఆటంకము మా గృహములోకి దారెచరకుండా వుండులాగున స్లాప్ కి కావాల్సిన మెటీరియల్ అంతటిని దేవది దేవుడు సంకుర్చులాగున అతి త్వరలో దేవుని గొప్ప కార్యము మా గృహములో జరుగులాగున ప్రేయర్ చేయండి అన్నయ్య అలాగే ఈ రోజంతాట దేవుని కృప కాపుదాల మా కుటుంబానికి ప్రతి ఒకరి కుటుంబానికి తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻😭🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️😭🙏🏻🙏🏻😭😭😭🙏🏻🙇🏻‍♀️🙇🏻‍♀️😭
@myakobu6513
@myakobu6513 2 күн бұрын
దేవునికి స్తోత్రం హల్లెలూయ ఆమేన్ ఆమేన్ ఆమేన్ దేవా యెహోవా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు తండ్రి నీకే మహిమ కలుగునుగాక
@RajaBatta-g3s
@RajaBatta-g3s 2 күн бұрын
Good morning sir 🙏 praise the Lord faster garu amen 🙏 sir fincal ga ebandhi paduthunamu sir please prayer for me sir 🙏 vadilu Kati alisipothunanu sir asalu katelaga prayer for me sir 🙏 amen 🙏
@battaKasulamma
@battaKasulamma 2 күн бұрын
ప్రైజ్ లార్డ్ అన్న 🙏🙏🙏 నేను కువైట్ దేశంలో ఉన్నాను నా గురించి ప్రార్థన చేయండి plz😭😭😭😭 from పద్మ
@marasuvani3909
@marasuvani3909 2 күн бұрын
Good morning pastor garu praise the lord God bless you 😊❤
@PunnaGeetha-z7d
@PunnaGeetha-z7d Күн бұрын
Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నా కుటుంబం కోసం నా పిల్లలు ఆరోగ్యం కోసం నా భర్త మార్బల్ స్పందన కోసం సొంత ఇల్లు కోసం కుటుంబళ శ్రమల శోధన పోవడం కోసం ప్రార్థన చేయగలరు వందనాలు అన్నయ్య గారికి
@KrupanandaraoGurrala-l4s
@KrupanandaraoGurrala-l4s 2 күн бұрын
✝️✝️✝️ Praise the lord Paster Garu 🙏 Pray for All Christian family's & My Children's future purpose 🙏 Amen✝️
@arigelajayachandrachandra-y6b
@arigelajayachandrachandra-y6b 2 күн бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏 దేవా దేవుడైన మన యేసు క్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామంలో అందరికీ వందనములు.15/12/24. నేటి వాగ్దాన సందేశం మనందరి కుటుంబాలలో నెరవేరును గాక.దేవుడు మనకి మరొక రోజు సోత్రములు. ఎ.జయచంద్ర నంద్యాల టౌన్
@BonkuriRaviKumar-j9e
@BonkuriRaviKumar-j9e 2 күн бұрын
Kumarudu Nikhil ku kumarte Ankita ku manchi pendli sambandhamulu kavali prardhanacheyandi amen
@allinoneytvlogs5529
@allinoneytvlogs5529 2 күн бұрын
MAA baabu ki 1sem public examinations jarugutaayi annaya examination s lo manchi Mark's ochhela prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🛐🛐🛐🏘️🏘️
@suguna123sugunareddy2
@suguna123sugunareddy2 2 күн бұрын
యేసుక్రీస్తు ప్రభు వా ఉదయం కాలం వందనాలు తండ్రి వర్షం రాకుండా చూసి దేవా కృతజ్ఞతసొత్రం తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్
@Radhakumari.1233
@Radhakumari.1233 2 күн бұрын
Praise the lord br makosam prayer cheyandi ma Babu cortcase nundi vidudhalakavali please please ma avasarlakosam prayer cheyandi please please please please please please br
@darurisandhya3925
@darurisandhya3925 2 күн бұрын
Praise the lord 🙏✋ johnwesly gaaru Good morning thank you for daily promise 🙏 God bless you 🙌🙌🙏🙏🙏🙏🙏🙏💓
@nagabhushanamsiddantapu7445
@nagabhushanamsiddantapu7445 2 күн бұрын
యేసయ్యా వందనాలు యేసయ్యా ఈ ఉదయం పరిశుద్ధ మైన వాక్యం బట్టి నా జీవితంలో అద్భుతం, మీరకల్స్ జరిగించుము యేసయ్యా
@durgaganapathigantimudi3460
@durgaganapathigantimudi3460 2 күн бұрын
Amen🙏🙌🙇‍♂️
@Mahesh-vn1rm
@Mahesh-vn1rm 2 күн бұрын
దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గుడిపాడు నాపేరు హంసావతి నాకు డిఎస్ పరిక్షలు రాయడానికి మంచి మార్కులు సాధించిన విజయాలు పొందేలాగ జాబ్స్ రావాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా
@deverapogugowthami5357
@deverapogugowthami5357 2 күн бұрын
వందానాలు అన్నా నా పేరు గౌతమి నా కుటుంబంలో అప్పుల బాధలు ఉన్నాయి దయచేసి ప్రార్థన చేయండి అన్నా అప్పులు తీరులాగూనా అన్నా
@nakkasanti5919
@nakkasanti5919 2 күн бұрын
Glory to God amen 🙏❤️🎉 Santhi Raju ⭐ 3
@ananthanekkanti3452
@ananthanekkanti3452 2 күн бұрын
Praise the lord brother garu ammen ammen ammen ammen my lovely jeess thanks 🙏🙏🙏🙏 Naku BP sugar unide prayer chandi brother garu ki vandnlu na koduku name Naveen Kumar ki marriage kaosem prayer chandi brother garu ki vandnlu my lovely jeess thanks 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
@bujjibabu3086
@bujjibabu3086 2 күн бұрын
Please pray for me and my Family health and Economic credit problems and my children's Education's and exams and Results
@bnarsimhulu8000
@bnarsimhulu8000 2 күн бұрын
Praise the lord brother na Peru Surekha Naku job kosam prayer cheyandi na family kosamu prayer cheyandi please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@allinoneytvlogs5529
@allinoneytvlogs5529 2 күн бұрын
MAA family financial ga chala ebbandullo vunnamu annaya prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🛐🛐🛐🏘️🛐
@mannepalliabrahamlincon8958
@mannepalliabrahamlincon8958 2 күн бұрын
Praise lord brother Naa bartha chanipoyadu Naaku chinna pillalu naa pillalaku nenu tappa evvaru leru Naa health kosam Naa pillala health studies kosam prayer cheyyandi amen
@seethakoppineti7032
@seethakoppineti7032 2 күн бұрын
అయ్యా గారికి వందనాలు అండి 🙏🏻🙏🏻🙏🏻 ఈవారం అంతా కాచి కాపాడిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు నా యేసయ్యకు చెల్లును గాక ఆమెన్ ఆమెన్ 🙏🏽🙏🏽🙏🏽 ఈ దినమంతా దేవాది దేవుని కృప కనికరము లు మనందరికీ తోడుగా ఉండును గాక ఆమెన్ ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻
@shanthiesther9212
@shanthiesther9212 2 күн бұрын
Praise the lord 🙏 to all 🙏 E vagadhnamu mana andhari geevithamu lo neraverunu gaka Amen 🙏 have a blessed Sunday Amen 🙏
@pallerlaramesh177
@pallerlaramesh177 2 күн бұрын
ప్రైస్ ద లార్డ్ అన్నయ్య 🙏అప్పుల బాధలు పూర్తిగా పోవాలి అని. కుటుంబ అవసరాలు తీరలే అని ఆరోగ్యం కోసం స్టడీ కోసం ప్లీజ్ ప్రే అన్నయ్య ఆమెన్ 🙏
@bollepakakavitha8056
@bollepakakavitha8056 2 күн бұрын
Praise the Lord brother 🙏 Na pillalu tharani, Lakshmi Priya ku NEET lo free seat vochunattu ga Krupa chupande thandri 🙏
@ramanamahi8115
@ramanamahi8115 2 күн бұрын
Amen praise the lord Anna 🙏 hallelujah 🙌 vandhanalu 👏 aaya Merey sahayakulu rakhkulu mekhey sthuthulu sthothramulu vandhanalu 🙏 ma papa marriage and ma Babu helth gurenchi prayer chaygalaru 🙏 tq lord 🙏🙏
@gamidisivannarayana3966
@gamidisivannarayana3966 2 күн бұрын
Sahodharuniki vandhaamulu ఈ రోజు జరిగే ఆరాధనలు ఆత్మీయంగా జరగాలని ప్లీజ్ ప్రేయర్ చెయ్యండి మీరూ చేసే ప్రేయర్స్ వలన ఎంతోమందికి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి
@mvmahalakshmi6036
@mvmahalakshmi6036 2 күн бұрын
Ayya praise the Lord ayya
@krishnakandregula4276
@krishnakandregula4276 2 күн бұрын
✝️Amen Praise God Hallelujah🛐 నా తండ్రి నా దేవా మీరే మా ప్రక్కన ఉండి మమ్మల్ని మీ రెక్కల క్రింద కాచికాపడుతూ వస్తున్నారు🙇‍♂️🛐 తండ్రి మాకు *నిత్యము తోడుగా నీడగా* ఉండి, మమ్మల్ని మీలో బలపరుస్తూ వస్తున్నా దేవా మీకే *మా వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతస్తుతులు* చెల్లెస్తున్నాము *మా ప్రియపరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా* ✝️🙇‍♂️🙌🛐
@muralikrishna2130
@muralikrishna2130 2 күн бұрын
యేసయ్య మీకు వందనాలు ప్రభువా 🙏🙏🙏🙏...
@RaoMadava
@RaoMadava 2 күн бұрын
అయ్య గారికి,వందనాలు,మాకు, ఇ ద్దరు, ఆ డ పిల్లలు,వారికొరకు,వారి, చదు వుల కొరకు నా, భర్త,మారుమనస్సు,కొరకు, కూడా ప్రార్థన చేయండి
@jeremiahkamala1800
@jeremiahkamala1800 2 күн бұрын
Amen praise God
@SunnyBubulu
@SunnyBubulu 2 күн бұрын
Brother praise the lord...today Bsc nursing mercy chance exam jaruguthundhi andharam pass avvalani prayer cheyandi... Annayya
@RajuArts456
@RajuArts456 2 күн бұрын
Praise the lord ayyagaru dhevuniki vandhanalu andharu kutumbhalalo santhosam samdhanam aarogyam undalani korukuntu dhevuniki mahima kalugunu ggaka amem Amen Amen Amen Amen Amen Amen
@Anime-z3g6g
@Anime-z3g6g 2 күн бұрын
⛪⛪⛪🌹🌹🌹🙏🙏🙏🙏🧑‍🤝‍🧑📝📝🙌🙏🙏 యేసయ్య నీ పరిశుద్ధమైన నామములో ఈ దీనులను జస్వంత్ జ్ఞాన చరణ్ జ్ఞాపకం చేసుకో తండ్రి
@lazarbabu-pe6tg
@lazarbabu-pe6tg 2 күн бұрын
MARANATHA 🙏 యేసయ్యా నాకు మంచి వ్యాపారం ఇవ్వండి తండ్రి ఆమెన్. నాకు వున్న అప్పులు తీరాలి అని దీవించండి తండ్రి ఆమెన్.
@ypmaryvictoriya2983
@ypmaryvictoriya2983 2 күн бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గుడ్ మార్నింగ్... 🙏 మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ ఉదయకాల శుభములు. నేటి వాగ్దానము మనందరి జీవితాలను ఆత్మీయంగా బలపరచబడును గాక ఆమెన్... 🙏❤️
@nagulururambabu9209
@nagulururambabu9209 2 күн бұрын
ఆమేన్ ఆమేన్ ప్రైస్ ది లార్డ్ అన్నా నా మనసు ప్రభు మీద ఉండేలా ప్రియర్ చేయండి అన్నా డీఎస్సీ నోటిఫికేషన్ లో తెలుగు టీచర్ స్కూల్ అసిస్టెంట్ టీచర్ జాబ్ కోసం ప్రియర్ చేయండి అన్నా అవి ప్రభు సేవలో వాడాలి అన్నా 🙏🛐✝️🙏🛐✝️🙏🛐✝️🙏🛐✝️🙏🛐
@VasanthaThumma
@VasanthaThumma 2 күн бұрын
దేవునికి మహిమ ప్రైస్ the లార్డ్ 🙏 తమ్ముడు
@suripoguashokkumarsuripogu8304
@suripoguashokkumarsuripogu8304 2 күн бұрын
అవును తండ్రీ నిజంగా మీ వలననే మాకు సహాయం కలుగుతుంది మీ కృప మీ కనికరం మీ కటాక్షం ఇలాగే మాపై ఉంచమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐❤
@Mahesh-vn1rm
@Mahesh-vn1rm 2 күн бұрын
దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గంజహళ్ళి నా పేరు నాగరాజు నాకు డిఎస్ పరిక్షలు రాయడానికి మంచి మార్కులు సాధించిన విజయాలు పొందేలాగ జాబ్స్ రావాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్
@ArunaDivakar
@ArunaDivakar 2 күн бұрын
ఆమేన్ యేసయ్యా నామములో అందరికీ వందనాలు 🙏🙏🙏 ఈరోజు వాగ్దానం మనందరి జీవితంలో నేరపేరునుగాక‌‌‌ ఆమెన్ 🙏🙏🙏
@jagadeeshkaranam7785
@jagadeeshkaranam7785 2 күн бұрын
ప్రభువా మీ వాగ్దానము మీ సహయం మా అందరి జీవితంలో నెరవేర్చ అండి తండ్రి 🙏🙏🙏 ఆమేన్ ఆమేన్ ఆమేన్
@santhakumaribobbillapati4986
@santhakumaribobbillapati4986 2 күн бұрын
వందనాలు బ్రదర్ నాకు నా కుటుంబానికి శాంతి సమాధానం ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేయగలరు అని కోరుతున్నాను బ్రదర్ వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
@ObulusetomanitiMani
@ObulusetomanitiMani 2 күн бұрын
🙏🙏🙏🙏😭😭🙏😭😭😭😭😭😭😭😭😭☦️☦️☦️😭😭😭😭😭😭☦️☦️☦️😭😭😭🙏🙏🙏🙏😭🙏
@rameshmanda4498
@rameshmanda4498 2 күн бұрын
దేవుని నామములో మీ అందరికీ నా వందనాలు 🙏🙏🙏🙏🙏 యేసుక్రీస్తు ప్రభువు వారి కృప వలన నా భార్యకు గర్భఫలం అందింది యేసయ్య కు అసాధ్యం అయినది ఏమి లేదు యేసయ్య నామముకై నా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@darayesuratnam
@darayesuratnam 2 күн бұрын
Praise the lord AYYAGARU my financial problems prayer cheyandi AYYAGARU please Amen Amen Amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@PremaH-fl6cu
@PremaH-fl6cu 2 күн бұрын
ಪ್ರೈಸ್ ಲಾಢ ಪಾಷ್ಟರ 🙏🙏 ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಪರೀಶುದ್ದ ನಾಮಮಲೊ ಸ್ತೋತ್ರಂ ಆಲ್ಲೆಲೂಯ ಆಮೆನ್ ✝️✝️⛪✝️✝️⛪✝️✝️⛪✝️✝️⛪
@santhikumari1677
@santhikumari1677 2 күн бұрын
అయ్య గారు...తమ్ముడు...ప్రైజ్ త్. లార్డ్ బాబు....ఏదీ నిజము నిజము...గొప్ప వాగ్దానము..వకాయలుం. మాకు గొప్ప. ఆదరణ. కలుగు తన్వి. బాబు..దర్యం..రావడము జరుగుతుంది....గొప్పండేవేడు గొప్ప దేవుడు. మంచి. Yeu స్. నీ మ్మిడి కలుగును గాక......ఆమెను.అమీీను. ఆమెని. ఆమెను ఏయ్ మెనూ
@veeravenipasupuleti768
@veeravenipasupuleti768 2 күн бұрын
దేవాది దేవునికే మహిమ ప్రభావములు చెల్లును గాక దేవాయ ధన వాగ్దానం మా కుటుంబంలో ప్రతి కుటుంబంలో పరిశుద్ధ దేవుని యేసయ్య నామంలో నెరవేరును గాక ఆమెన్ హల్లెలూయా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@tatayyakanchumarthi2798
@tatayyakanchumarthi2798 2 күн бұрын
Prabhu yeshu kreestu namamulo Mana andari ki subhaalu kalugunu gaaka aamen anna gariki vandanaalu theliya chestunnamu meeru maa kosam roju pradrana ccheyandi ayana Mana andari akkaralu erigi badala nundi thappinchu vaadu anni kastalanu tholagistaadu me kosam roju pradrana chestunnamu andariki vandanaalu theliya chestunnamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️🙏✝️✝️✝️🙏
@sarojinigunji4551
@sarojinigunji4551 2 күн бұрын
Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen 🙏 Amen 🙏 Amen 🙏💐 Praise the LORD 🙏 Nana God richly bless you and your family and your ministry abundantly Amen Amen Amen 🙏🙏🙏
@allinoneytvlogs5529
@allinoneytvlogs5529 2 күн бұрын
MAA baabu education and further studies kosam prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🙏🛐🙏🙏🙏
@sowdhagathala7786
@sowdhagathala7786 2 күн бұрын
Joys koraku praicy koraku smile koraku prardhana cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏
@VeenaGera-b7g
@VeenaGera-b7g 2 күн бұрын
అయ్య గారికి నా వందనాలు నా పేరు వీణ నా భర్త పేరు రోజా రత్నం మా కుటుంబం అంతయు దేవుని సన్నిధిలో ఎదగాలని ప్రార్థన చేయండి అప్పు లు తీరు లాగున ప్రార్థన చేయండి నూతన గృహము కట్టుకోవాలని ప్రార్థించండి ఆరోగ్యం కోసం దయచేసి ప్రార్థన చేయండి
@radhasatyamyasarapu123
@radhasatyamyasarapu123 2 күн бұрын
Deva naaku na pillaliki na kutumbam ki sahayam cheyyandi prabuva thoduga undandi prabuva na kutumbam lo unna samasyalu sramalu kastalu anni tholaginchandi prabuva na kutumbam lo shanthi samadanam evvandi prabuva na kutumbam ni kattandi prabuva na biddalini kaapadandi rakshinchandi deevinchandi prabuva adbuthamulu cheyyandi prabuva samasyalu nundi vidudala evvandi prabuva amen 🙏
@girija341
@girija341 2 күн бұрын
ఏసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామమున అందరికి వందనములు 🙏 ఈ రోజు దేవుని వాగ్దానమును బట్టి మన అందరి జీవితాలలో నెరవేర్చును గాక 🙏 ఆమేన్ 🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐♥️
@SrinuSrinu-pf8wi
@SrinuSrinu-pf8wi 2 күн бұрын
Aman PRAISE the lord God bless you sir ✊✊✊✊✊
@sumankota4809
@sumankota4809 2 күн бұрын
Praise the lord, ఈరోజు వాగ్ధానం బట్టి మన అందరి కుటుంబాల్లో నెరవేరును గాక ఆమేన్ ఆమేన్
@t.poojitha6169
@t.poojitha6169 2 күн бұрын
Praise the lord Anna garu 🙏🏻🙏🏻🙏🏻 Maa kutumbam paristhithi gurinchi prayer cheyandi Anna garu 🙏🏻🙏🏻
@devakikaluvala9445
@devakikaluvala9445 2 күн бұрын
Praise the Lord అన్నయ్య నా job regular కావాలి అని ప్రార్థన చేయండి plz
@Sureshkumari-j6x
@Sureshkumari-j6x 2 күн бұрын
అయ్యగారు ప్రజెంట్ అయ్యా నాకు స్థిరమైన జీవితం దేవుడు ఇవ్వాలని ప్రార్థించండి ఆమెన్ ఆమెన్
@deepu_sharon9380
@deepu_sharon9380 2 күн бұрын
Thank You Lord JESUS.... Praise the Lord brother... Thank You for your Blessed Message brother.... I received this message in the name of the Lord JESUS... AMEN❤
@vanapatlaannamma7397
@vanapatlaannamma7397 2 күн бұрын
Praise the lord good morning father అయ్య మా తండ్రి మీకే Vandanaalu తండ్రి మాకు మంచి ఆరోగ్యం దయ చేసి దీవించి కాపాడు తండ్రి
@allinoneytvlogs5529
@allinoneytvlogs5529 2 күн бұрын
MAA vaari ki eyes operation chesaru annaya kallu manchi ga vundalani prayer cheyandi annaya praise the lord Amen halleloya all the church members 🙏🛐🛐🛐🏘️🛐
@marymanikatam9568
@marymanikatam9568 2 күн бұрын
Praise the lord Amen 🙏 ఈ రోజు వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ 🙏🧎
@pammirantnaraju5852
@pammirantnaraju5852 2 күн бұрын
నా మరదలు కి హెల్త్ బాలేదు p cod problem వుంది తన హెల్త్ గురుంచి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤ నా మరదలు నా దగ్గరకు వచ్చేలా ప్రార్ధన చెయ్యండి ఆమెన్ ❤ నా అత్తకి హెల్త్ బాలేదు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఆమెన్ ❤
@Srikanth31790
@Srikanth31790 2 күн бұрын
Praise the Lord in Jesus Christ name to everyone 🙏
@saripaillaramadevi9854
@saripaillaramadevi9854 2 күн бұрын
Praise the lord Anna akka 🙏🙏🙏🙏 plz pray for me Anna akka my family 🙏🙏🙏🙏
@JyoSithari
@JyoSithari 2 күн бұрын
🌹🌹🌹💐💐 praise the lord Yesu namamlo andreki mahima kalugunu gaka Amen 💐💐🌹🌹🌹🙏
@Mahesh-vn1rm
@Mahesh-vn1rm 2 күн бұрын
దేవుని నామానికి వందనాలు అయ్య గారికి అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు ఊరు గంజహళ్ళి నా పేరు మహేష్ దొమలనొప్పి నడుమునొప్పి గుండె యెంజోగ్రామ్ ఇంజక్షన్ వేశారు నా గురించి నా ఆర్యోగం కోసం సైతాను సొదిస్తుదిప్రార్థన చేయాలి కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్
@MokaGovardhani
@MokaGovardhani 2 күн бұрын
🙏 Vadanalu 🙏 ayyaguru 🙏 praise 🙏 the 🙏 lord 🙏 naa 🙏 peru 🙏 Pavitra 🙏 nakosam 🙏 pradhana 🙏 Chandi 🙏 please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KKY-yf4pp
@KKY-yf4pp 2 күн бұрын
Praise the lord to all 🙏🙏🙏
@dasaresyambabudasaresyambabu
@dasaresyambabudasaresyambabu 2 күн бұрын
అయ్యగారికి నా వందనాలు
@HhkkHjvcx
@HhkkHjvcx Күн бұрын
Yes🎉amen❤🌲💘🙏🙏🙏🙏🙏🙏👌👌👌🙏🙏🙏🙏🙏🙏💯💯
@joshnamohan3601
@joshnamohan3601 Күн бұрын
Praise God 🙏 Vandanalu yesayya 🙏 Ee vaagdhanamu ma andari jeevithala lo neraverchumu thandri Amen 🙏 Hallelujah 🙌 Thank you for your Prayers Annayya 🙏 Marshal Steve health koraku ,ma amma garu health koraku prardhana cheyyandi Annayya 🙏 Vandanalu
@BathulaJhansirani
@BathulaJhansirani 2 күн бұрын
Praise the lord Anna na salary increment kosam na family koraku prayer 🤲 చేయండి అన్న దేవుడు మనతో ఉన్నారు ఆమెను
@MangaMynammanga
@MangaMynammanga 2 күн бұрын
Praise the lord ayya 🙏🙏🙏🙏🙏 ఈ రోజు నాకు గ్రూప్ -2 ఎక్సమ్ వుంది ప్లీజ్ పేయర్ 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭 దేవుడు కృప ద్వారా గవర్నమెంట్ జాబ్ సాదించాలి అని ప్లీజ్ పేయర్ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏ఈ రోజు వాగ్డనము మా అందరి కుటుంబం లో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్............ 🙏🙏🙏😭😭🛐🛐🙏😭😭🙏🙏🙏🙏🙏ప్లీజ్ ప్రేయర్..... అయ్యా
@vikranthrao1734
@vikranthrao1734 2 күн бұрын
🙏🙇Pray for🙏🤝 us brother🤝🙏 Amen🙏
@DayaPonala
@DayaPonala 2 күн бұрын
Praise lord. Annaya. Ma. Pillala marumanusu gurunchi prayer cheyandi. 🙏 ma. Problems gurunchi. Prayer cheyandi
@surlamanga8251
@surlamanga8251 2 күн бұрын
Yesayya ma annayya valla Babu reshwanth ma amma nanna nannamma gariki manchi aarogyam daya cheyandi prabuva please Yesayya 🙏🙏🙏
@trenathachakkatrenathachak6818
@trenathachakkatrenathachak6818 Күн бұрын
ప్రేమ నమ్మకమైన పరలోకపు తండ్రి మీకే స్తోత్రములు ఈరోజు దేవుని వాగ్దానం మన అందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ అయ్యగారికి అమ్మగారికి వందనాలు మా కుటుంబం గురించి మా కుమారుడు మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి నా కాలు యాక్సిడెంట్లో తిరిగిపోయింది ఆపరేషన్ అయ్యింది నొప్పి వాపు తగ్గాలని ఎముకలు నరాల బలంగా ఉండాలని ప్రార్థన చేయండి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ 🌹✝️🌹🙏🙏🙏🌹❤️🌹🎉🌹💯
@upendarpidamarthi4405
@upendarpidamarthi4405 2 күн бұрын
Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️
@nagalakshmimeenuga3756
@nagalakshmimeenuga3756 2 күн бұрын
Praise the lord Jesus and thank you lord 🙌🙌🙌🙌🙏🙏🙏 praise the lord brother and sister family prayer cheyandi please brother family manchi dharlo nadipinchandi deva meeke stotramulu thandri 🙏🙏 brother my daughter's hemashree jhosna study baga undali Jesus health baga undali Jesus and thank you lord 🙌 brother naku duty visayam lo meere thoduga undali Jesus health baga undali Jesus and thank you lord 🙌 brother kanthanna duty visayam lo meere thoduga undali Jesus traveling lo meere thoduga undali Jesus health baga undali brother and thank you lord 🙌 brother ma nanna opretion chestharu meere thoduga undali Jesus and thank you lord 🙌🙌 amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah
@VarigunthamPriyanka
@VarigunthamPriyanka 2 күн бұрын
Praise the lord brother 🙏🙏🙏🙏🙏
@srilakshmitextile
@srilakshmitextile 2 күн бұрын
Praise the Lord anna🙏 ma family kosam prair chayandiplz anna🙏 ma amma gariki cencer taggalani prair chayandiplz anna🙏🙏🙏
@ShobhanaGangavarapushobhana
@ShobhanaGangavarapushobhana 2 күн бұрын
Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Naku thoduga vundandi thandri🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Arunkumar-x7x4h
@Arunkumar-x7x4h 2 күн бұрын
TQ TQ so much God Amen 😢😢😢 shalom praise the lord 🛐🛐🛐🙏🙏🙏 Nenu papani jainchaleka pothunnanu pray cheyandi 😢😢😢🛐🛐🛐🙏🙏🙏🙏 Na papalu kshaminchu thandri na papalu kshaminchu Laguna pray cheyandi 😢😢😢🛐🛐🙏🙏🙏🙏 Deva ne chithanu saranga nadipinchu thandri na brother s sister s health kosam prayer cheyandi 😢😢😢🛐🛐🛐🙏🛐🙏🙏🙏🙏 nenu papini kshaminchu thandri 😢😢😢😢🛐🛐🛐🙏🛐🙏🙏🙏🙏 Na kutumbam nilabadulaguna pray cheyandi 🙏🙏🙏🙏😭😭😭😭
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 17 МЛН
路飞做的坏事被拆穿了 #路飞#海贼王
00:41
路飞与唐舞桐
Рет қаралды 26 МЛН
You are called ! Praiselin Stephen #tamilchristianmessage
33:43
Winfred Christ
Рет қаралды 10 М.
THANDRI SANNIDHI MINISTRIES ll 15-12-2024 SUNDAY LIVE SERVICE ll
3:50:26
THANDRI SANNIDHI MINISTRIES
Рет қаралды 51 М.
Praying for the World | Dec 17, 2024 | His Servant John Wesly & Mrs Blessie Wesly
1:21:31
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 17 МЛН