కొంచెం అయినా ఆలోచన లేకుండా ఎలా కామెంట్ చేస్తారండీ.. 🤦♂️గుండు కొట్టి ఇంట్లో కూర్చుండబెట్టాల్సిన అవసరం ఏముంది.. తనకి హెయిర్ లేదు కాబట్టి దేవుని మొక్కు కూడా ఉంది అని చేయించుకుంది.. స్వప్న కి next ప్లానింగ్ ఉంది కాబట్టి చేపియ్యలేదు.. ఇంత దానికి కథలు కథలు.. అల్లేసుకుంటారేంటి.. 🤦♂️🤦♂️