Hi sis chala baaga explain chesaru kani Nako chinna doubt devudiki manam chembutho neellu pettinapudu andulo puvvulu veyakudadu anta vesthe neellu thaginapudu devudu ki puvvulu addam vasthayanta ani antaru kada danikosam konchem cheppandi please
@edinadiary Жыл бұрын
అవునండి నేను కూడా అలా విన్నాను మా అమ్మ వాళ్లు చెంబులో పువ్వు వేసే వాళ్ళు కాదు మా అత్త వాళ్ళు జమ్ములో పువ్వు వేస్తారు నాకు ముందు తెలియక మా అమ్మ ఎలా చేస్తుందో అలా చేసేదాన్ని తర్వాత మా అత్తమ్మ చెప్పింది చెంబులో పువ్వు వేయాలని నేను ఎప్పుడైనాసరే మా అత్తయ్య వాళ్ళ వైపు రూల్స్ ఏ ఫాలో అవ్వాలి కదా అందుకే చెంబులో పువ్వు వేస్తున్నాను అంతేకాక హారతి ఇచ్చిన తర్వాత దానిమీద నీళ్లు పోయాలి కదా నాకు వేలు ముంచి పోయడం ఇష్టం లేదు అందుకే పువ్వు పెట్టి పోస్తాను ఒకవేళ మీకు పెళ్లి అయితే మీ అత్తయ్య వాళ్ళు చెప్పిన మాట వినండి లేదా అమ్మ వాళ్ళ మాట వినొచ్చు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట మాత్రం వినకండి అలా ఎందుకు చేయాలి ఇలా ఎందుకు చెయ్యకూడదు అని అత్తమ్మ వాళ్ళని ప్రశ్నించే కండి ఎందుకంటే అది వాళ్ళ తరతరాలు నుంచి వస్తుంది కదా బహుశా వాళ్ళు కూడా తెలియకపోవచ్చు వాళ్ళు విని తీరాల్సిందే Thank you so much for your comment ❤️🥰
@karrirama1311 Жыл бұрын
TQ for the information ❤️❤️
@edinadiary Жыл бұрын
@@karrirama1311 your welcome 😊❤️
@qqqq3545 Жыл бұрын
hai Iam VEENA satyanarayana. Meeru chala baga chesaru neenu kuda same to same chesthanu.Eshanyam lo ragi chembu lo water posi red colour flower veyali. water Shiva flower Parvathi matha ki samketham varu eruvuruki aahvanam chebuthu eshanyam lo vuchali🙏Thank you
@edinadiary Жыл бұрын
@@qqqq3545 thank you so much 💞❤️ andi 😄💕
@vardhiniganesh4014 Жыл бұрын
Devudiki pasupu Kumkuma daily petanasaram leda devudi photo kinda cloth r paper vesukovacha pasupu rasi padma muggu veyali antunaru ma vizag side
@edinadiary Жыл бұрын
లేదండీ అవసరం లేదు నేను దేవుని ప్రతి పండక్కి లేదా నాకు పీరియడ్స్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసినప్పుడు అలా పసుపు రాసి ముగ్గులు పెట్టుకుంటాను దేవుడి ఫోటోస్ మాత్రం ఒక తెల్లని క్లాత్ రోజు తుడుస్తాను ధూళి పట్టకుండా అలా తుడిచినప్పుడు వారానికి ఒకసారి ఫొటోస్ కి ఉన్న బొట్టు కొద్దికొద్దిగా పోతుంది అప్పుడు గంధము బొట్లు పెట్టుకుంటాను ప్రతిరోజు అయితే అవసరం ఒక వేళ బొట్టులు పోకపోతా అలా కూడా అవసరం లేదు
@edinadiary Жыл бұрын
నిత్య పూజ ఎప్పుడు సులభంగానే ఉంటుంది మనకి టైం ఉండి వేసుకుంటే మంచిదే