Comedian Ali Reaction On Pawan Kalyan Comments | Pawan Kalyan Vs Ali | Latest Video Daily Culture |

  Рет қаралды 6,890,229

Daily Culture

Daily Culture

Күн бұрын

Comedian Ali Reaction On Pawan Kalyan Comments | Pawan Kalyan Vs Ali .For Free Movie Promotions & Promotional Interviews
Please WhatsApp Us : 7286918833
(Or) Email Us : nanikkumar456@gmail.com
Watch The Video to know more details and please subscribe the channel
WATCH MORE RELATED VIDEOS:
Subscribe - goo.gl/4MRq8m
Watch All Videos: goo.gl/ZWalRE
Watch Recent Uploads - goo.gl/69V1ZF
Watch Popular Uploads - goo.gl/kHAeWg
All Rights Reserved - Daily Culture

Пікірлер: 8 800
@kolapudiindrakumar9488
@kolapudiindrakumar9488 5 жыл бұрын
రాజకీయం రాజకీయం ఏం చేస్తావు నువ్వు అని అడిగితే... ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు పెడతా అందంట!!!!
@srisumapriyakakarlapudi1856
@srisumapriyakakarlapudi1856 5 жыл бұрын
Exactly
@shaikapsara9807
@shaikapsara9807 5 жыл бұрын
Nice
@Hebronmusic71
@Hebronmusic71 5 жыл бұрын
Kolapudi Indra Kumar ani nitho cheppindaa
@kudimiparimala6636
@kudimiparimala6636 5 жыл бұрын
👏👏👏👏👏
@kudimiparimala6636
@kudimiparimala6636 5 жыл бұрын
👏👏
@Harish-q8p
@Harish-q8p 3 жыл бұрын
మీరు ఎమన్నా అనుకోండ్రబై... పవన్ కళ్యాణ్ ఓటమికి కారణం పవన్ ఫ్యాన్సే.! . 2023 లో ఎంత మంది చూస్తున్నారు ఎంతమంది దీనిని ఏకీభవిస్తారు
@noorbashanoorbasha7881
@noorbashanoorbasha7881 3 жыл бұрын
Super.bhai.
@gummadisatish677
@gummadisatish677 3 жыл бұрын
Kadhu evm tampering
@Harish-q8p
@Harish-q8p 3 жыл бұрын
@@gummadisatish677 😂😂 uhu... abbe... mee cinema fansu mararu...
@prakashprakash4810
@prakashprakash4810 3 жыл бұрын
Yes
@Time2Travel85
@Time2Travel85 3 жыл бұрын
True
@bujji2492
@bujji2492 4 жыл бұрын
అలీ అన్నయ్య చాలా బాగా అడిగారు.మీ మాటల్లో నిజం నిజాయితీ ఉన్నాయి అన్నయ్య. బాదపడకు పడ్డావాడు చెడ్డవాడు కాదు. మీ పద్దతిలో చెప్పాలంటే ఇది జస్ట్ కాట్రవల్లి కాట్రే .i like you.అన్నయ్య
@PF.SANDEEP
@PF.SANDEEP 3 жыл бұрын
🤝😂💯
@sahebalisaheb11
@sahebalisaheb11 Жыл бұрын
Just kar ravali 🤣
@prashantmathunga4911
@prashantmathunga4911 Жыл бұрын
ఆలీ భయ్యా మీరు సూపర్ గా మాట్లాడాలి చాలా బాగా నచ్చింది మీరు మాట్లాడే విధానం
@santhoshkumarkathi7335
@santhoshkumarkathi7335 4 жыл бұрын
చిరంజీవి గారు వేసిన బాటలో మీరు నడుస్తున్నారు నా బాట నేనే వేసుకున్నా 👌👌👌 Super ali anna
@bobboddu481
@bobboddu481 Жыл бұрын
@naveendara8137
@naveendara8137 3 жыл бұрын
నా బాట నేనే వేసుకున్నాను,,సూపర్
@saikrishnamaskuri5514
@saikrishnamaskuri5514 5 жыл бұрын
అలీ గారు నేను పవర్ స్టార్ గారికి చాలా పెద్ద అభిమానిని. పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇచ్చి మాట్లాడినందుకు చాలా కృతజ్ఞతలు సర్. మీస్నేహం ఎప్పటికి విడిపోకూడదు అని నా కోరిక
@chakritv9094
@chakritv9094 Жыл бұрын
ఆలీ గారు ఎంతో కష్టపడి పైకి వచ్చారు, తనకి అన్నం పెట్టిన చెన్నై మహా నగరాన్ని కూడా గుర్తుపెట్టుకోవడం అద్భుతం, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఈ స్థాయికి వచ్చిన మహోన్నతమైన వ్యక్తి, కష్టాన్ని నమ్ముకున్నాడు ఆర్థిక బాధలు అనుభవించిన వాడు కాబట్టే కామెంట్ కు ప్రతి కామెంట్ ఎంతో ఓపిగ్గా చెబుతున్నాడు....
@Market121
@Market121 4 жыл бұрын
ఆలీ భయ్యా చాలా నిజాయితీగా వివరణ ఇచ్చాడు... తన కష్టం తన స్థాయి తన మంచితనం...
@swimz100
@swimz100 4 жыл бұрын
Antha gudda ledu le
@venkatsuresh90
@venkatsuresh90 3 жыл бұрын
Ali...Kota garu..babu Mohan..chivariki brammanmdanni kuda...Pawan tisukuvachadu... Asalu chiranjeevi gariki...cenima chance echindey Pawan... Ntr gariki..ki anr gairki kuda Pawan ey cinima chance echadu...
@kadapasai5899
@kadapasai5899 3 жыл бұрын
@@venkatsuresh90అబబ్బబ్బబాఆయాఆ
@rajayerramsetti5887
@rajayerramsetti5887 3 жыл бұрын
Hhahahah
@suvvisuvarna6068
@suvvisuvarna6068 3 жыл бұрын
నిజం చెప్పారు ఆయన 1000 కి పైగా మూవీస్ చేసాడు.కానీ ysr పార్టీ లోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చి ది.పెద్దకొడలు మంచిది అంటే చిన్న కోడలు చెడ్డదే అనుకుంటాం కదా.పవన్ తో ప్రాణంగా ఉన్న అలీ సడెన్ గా ఎప్పుడు కూడా పరిచయం లేని జగన్ గారికి సపోర్ట్ చేయడం వెనుక ఉన్న బలమైన కారణం ఏంటో అలీ గారు ఇప్పటికి చెప్పలేదు. అలీ లాంటి వాడే పవన్ కల్యాన్ ని నమ్మకపోతే సాధారణ ప్రజలు ఎలా నమ్ముతారు.అలీ గారు 100 శాతం డబ్బు కి అమ్ముడుపోయారు.లేకపోతే సరైన కారణం చెప్పామనండి.అలీ లేకపోతే నాకు ఏదో లోటు గా ఉంటుంది అని కల్మషం లేకుండా చెప్పే పవన్ ని ఎలా మోసం చేయలనిపించింది.మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ysr కండువా వేసుకోలేదు మాట్లాడలేదు ఇది కావాలని డబ్బు కోసం చేసింది కాదా
@nsvbros5531
@nsvbros5531 3 жыл бұрын
ముందుగా అలీ గారికి నమస్కారం 🙏.. సర్ మీరు చాలా మంచిగా సహనం తో చెప్పారు ఏమాత్రం కోపం లేకుండ చెప్పారు అక్కడ తెలుస్తుంది మీకు "పవన్ కల్యాణ్" పై ఎంత ప్రేమ ఉందో 😘.realy you so great 🙏🙏🙏🙏🙏
@rameshp.v9476
@rameshp.v9476 3 жыл бұрын
Enduku bhayya
@nsvbros5531
@nsvbros5531 3 жыл бұрын
@@rameshp.v9476 ఎవ్వరైనా ని గురించి కిడుగా చేపింటే ఎం చేస్తావు బ్రో..?
@rameshp.v9476
@rameshp.v9476 3 жыл бұрын
@@nsvbros5531 mundu nuv pawan kalyan garu anni annatam neruchko bhayya respect evvu akkada pawan kalyan garu ami bhuthulu thittaledu am annaledu aa ali ni nenu andaga vunnanu annadu thittindi am ledu
@nsvbros5531
@nsvbros5531 3 жыл бұрын
@@rameshp.v9476 Yes..Ok 👍Bro
@yuvaraithupawan
@yuvaraithupawan 3 жыл бұрын
@@rameshp.v9476 వీడియో పెర్ఫెక్ట్ గా అర్దం చేసుకున్నావు బ్రో.......
@michuttalabbai6589
@michuttalabbai6589 3 жыл бұрын
అలీ సార్ మీ గురించి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు
@TejCharantej
@TejCharantej 3 жыл бұрын
Emani
@michuttalabbai6589
@michuttalabbai6589 3 жыл бұрын
Ento mandiki help chesaru oka sari chesuko bro I covid valla kuda help chesaru ook jai sree ram
@yesuraju2261
@yesuraju2261 3 жыл бұрын
😍
@pathivadasrinu4814
@pathivadasrinu4814 3 жыл бұрын
yerri puku ani
@michuttalabbai6589
@michuttalabbai6589 3 жыл бұрын
@@pathivadasrinu4814 ninnu ayete alage antaru
@balajichinna6961
@balajichinna6961 3 жыл бұрын
అలీ గారు మీరు సూపర్ 👍 బాగా చెప్పారు
@arunkumarginnarapu7310
@arunkumarginnarapu7310 5 жыл бұрын
ఇంత బాదలోనూ మీరు ఏ మాత్రం నోరు జారలేదు చూసారు...మీరు సూపర్ ఆలీగారు
@SHAIK-MUNNA1
@SHAIK-MUNNA1 3 жыл бұрын
బాధాకరం...ఈ సంఘటన!!రాజకీయాలు.అశాశ్వతం స్నేహమే శాశ్వతం❤️🙏🏻!!
@suneethapolisetti680
@suneethapolisetti680 3 жыл бұрын
Hi ji🤩
@dhanarajarts6316
@dhanarajarts6316 3 жыл бұрын
yes friend ship💖
@landaprasad5347
@landaprasad5347 3 жыл бұрын
Kastam lo telusthadi nuvvu navadiva bayatavadi vi aaaa
@subbucreations143
@subbucreations143 Жыл бұрын
@@suneethapolisetti680 hi
@pavankumarpavankumar2091
@pavankumarpavankumar2091 Жыл бұрын
ఆలీ గారి కి బ్యాక్ గ్రౌండ్ యెవరు లేరు స్వయం కృషి కనీసం మత పిచ్చి కూడా లేదు మంచి మనిషి❤️❤️
@pavankumarpavankumar2091
@pavankumarpavankumar2091 Жыл бұрын
@@SureshKumar-dw5dh ఎవరిని చేశారో చెప్పండి అర్థం కాక చేస్తున్నాం🤣🤣
@malleshkorepu6187
@malleshkorepu6187 Жыл бұрын
🤣🤣
@purnareddynandyala5561
@purnareddynandyala5561 Жыл бұрын
Brother matha pichi vundi
@dark_gaming_8055
@dark_gaming_8055 Жыл бұрын
@@SureshKumar-dw5dh Ali Garu very great then Pawan!
@dark_gaming_8055
@dark_gaming_8055 Жыл бұрын
@@malleshkorepu6187 don't laugh
@gellavishnu3381
@gellavishnu3381 Жыл бұрын
అన్న నువ్వు బాగానే మాట్లాడావ్కానీ చివర ఒక మాట అన్నావు చిరంజీవి గారు వేసిన బాటే కానీ మన తెలుగు సినిమా పరిశ్రమ లో అలాంటి బాటలే చాలా మంది హీరోలు కూడా వేసారుగా మరి వాళ్ళ తముడ్లు &కొడుకులు ఎందుకు అదే బాటలో రానించలేకపోయారు బాట అనేది దారి చూపడానికే ఆ దారిలో వేలేదే వల్ల యొక్క 👍ఉన్నత విలువలు మరియు వాళ్ళు చేసే పని పట్ల శ్రద్ద 👍వాళ్లని జీవితం లో పై స్థాయి కి తీసుకునివెలుతుంది అంతే కానీ నువ్వు అన్నట్టు కాదు ok
@sujannarsiker8960
@sujannarsiker8960 4 жыл бұрын
huge respect for u ali garu... ali bhai ur true human being
@sreekariramanjaneyulu7711
@sreekariramanjaneyulu7711 5 жыл бұрын
అలీ గారు చాలా చక్కగా మాట్లాడారు
@ajayreddytiyyaguravlogs6879
@ajayreddytiyyaguravlogs6879 Жыл бұрын
Baga chepRu🎉🎉🎉🎉🎉
@Masterarts
@Masterarts 5 жыл бұрын
#masterarts రాజకీయం రాజకీయం నువ్వేం చేస్తావు అంటే.. ఇద్దరి మిత్రుల మధ్య చిచ్చు పెడతా ఇద్దరి కుటుంబాల మధ్య మంట పెడతా నేను వింత చూస్తా అంది అంట😥😥😥
@manoharababus.r.3161
@manoharababus.r.3161 5 жыл бұрын
అది మహా కుట్రల సామ్రాట్ పెట్టిన చిచ్చు
@purushothampurush5243
@purushothampurush5243 5 жыл бұрын
Supr
@kruparaju5875
@kruparaju5875 5 жыл бұрын
@@kandregulaMurali అన్న ఈ విడియో చూసిన తర్వాత కూడా నీకు ఏం అర్థం కాలేదంటే నీ మీద నాకు జాలేస్తుంది
@viralb8536
@viralb8536 5 жыл бұрын
@@kandregulaMurali telusu kuni mataladuu....
@chndra69
@chndra69 5 жыл бұрын
రాజకీయం సొంత అన్న ను కూడా marichipoyettlu చేస్తుంది....చిరంజీవి గారిని కూడా లైట్ తీసుకున్నాడు మన పవర్ స్టార్
@jyothimedapati995
@jyothimedapati995 3 жыл бұрын
అలీ గారి మీద రెస్పెక్ట్ పెరిగింది
@rajustylish2555
@rajustylish2555 Жыл бұрын
Hi❤
@ASHOKYADAV-mi8ye
@ASHOKYADAV-mi8ye Жыл бұрын
జ్యోతి
@ASHOKYADAV-mi8ye
@ASHOKYADAV-mi8ye Жыл бұрын
Hi
@laxminagarlocalmohan1759
@laxminagarlocalmohan1759 4 ай бұрын
Hi
@pandutalari8802
@pandutalari8802 4 ай бұрын
Hii
@allipilliraju5182
@allipilliraju5182 3 жыл бұрын
వాళ్ళు స్నేహితులు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడయినా కలుస్తారు కానీ ఒకటి మాత్రం చాలా నిజం పవన్ కళ్యాణ్ గారి ఓడిపోవడానికి ఫ్యాన్స్ మీరే కారణం 💯 మీరే కారణం
@soniyas9827
@soniyas9827 2 жыл бұрын
Ne yamn denga na kodaka adi
@mrvinayvy4869
@mrvinayvy4869 Жыл бұрын
Avunu idhi nijam
@jesus_is_my_strenth0520
@jesus_is_my_strenth0520 Жыл бұрын
𝚁𝚒𝚐𝚑𝚝 𝚊𝚙 𝚏𝚊𝚔𝚎 𝚙𝚎𝚘𝚙𝚕𝚎
@bala2537
@bala2537 Жыл бұрын
@@jesus_is_my_strenth0520velli cbn ki vote veyandi
@vijaykona9306
@vijaykona9306 3 жыл бұрын
Jai power star
@shravankarate
@shravankarate 3 жыл бұрын
👏👏👏👏
@akashallu9966
@akashallu9966 3 жыл бұрын
Modha patu
@vijaykona9306
@vijaykona9306 3 жыл бұрын
@@akashallu9966 puka
@dudekulahaneef237
@dudekulahaneef237 3 жыл бұрын
Enti bro Idi likes kosam☹️
@kingu4069
@kingu4069 3 жыл бұрын
May 31
@mylovemylife5290
@mylovemylife5290 5 жыл бұрын
Politics and Friendship are different, Matured people can understand the difference.
@prakashpraba5342
@prakashpraba5342 5 жыл бұрын
Currect cheppaw bro Ali thinking matured ...........
@vennapusreekanth3150
@vennapusreekanth3150 5 жыл бұрын
Pavan ki burra takkuva andukey vadiki emi artam kadu
@bashamanik2997
@bashamanik2997 5 жыл бұрын
Mylove Mylife. Yes this fellow doesn’t know politics and friendship is different.
@bashamanik2997
@bashamanik2997 5 жыл бұрын
sameer India. Ali did not spoke anything wrong? He never said don’t vote for glass. What kind of justification are you giving to CBN?? Open KZbin and see interview of NTR garu. If you are sleeping without knowing truth
@bashamanik2997
@bashamanik2997 5 жыл бұрын
sameer India. CBN is 100% wrong. He is good administrator but not good person. He uses people.
@callme_SRK
@callme_SRK Жыл бұрын
Ali chepina points correct 1.Ali never take support of PSPK,(self made celebrity) 2.He never comment bad about PSPK and his party 3.PSPK did mistake by commenting on him, while ALI didn't bad about PSPK WE want them both on screen again 👍
@derangulalokesh4166
@derangulalokesh4166 Жыл бұрын
AA á
@Rdy07
@Rdy07 Жыл бұрын
Ali camera chusenapudu pk garu school velthunru kavachu
@manojkumargangula9463
@manojkumargangula9463 5 жыл бұрын
Ali sir you are too polite..... And your voice is humble but your words are very POWERFUL.
@KingKing-ue4hl
@KingKing-ue4hl 3 жыл бұрын
It's an acting 👆
@suman-dz8hq
@suman-dz8hq 3 жыл бұрын
@@KingKing-ue4hl pk dhi kuda acting ye ga 😂😂🤣
@AVMTechVlogs
@AVMTechVlogs 3 жыл бұрын
Nice..... AVM Tech Vlogs 3D vastu Plans & civil info.
@pki28066
@pki28066 5 жыл бұрын
Superb counter Ali garu...hattsup.......
@gamezzone2293
@gamezzone2293 5 жыл бұрын
Chalaa maryadaga Answer icharu Ali garu super Baga chepparu
@shaikroshan4075
@shaikroshan4075 5 жыл бұрын
Correct ga chepparu.Hero lu rajakiyalaki vaste ika hero ni rajakinayakuni oke konana chudalsina paristithi.Evaru ekkada undalo akkada untene baguntundi .herolaki emavutondo rajakiyala vaipu makku chupistunnaru.em labamo telitledu.please Rajakiyalu cheyyodandi.ilane vachi padatai snehitula madhyalo godavalu
@KariGovindamma
@KariGovindamma Жыл бұрын
ఆలీ అన్నా నువ్వు సూపర్
@vjsunnyofficial3438
@vjsunnyofficial3438 3 жыл бұрын
That is self respect 🥰
@syampowertiller2414
@syampowertiller2414 Жыл бұрын
సూపర్
@srinivasreddysuram1025
@srinivasreddysuram1025 5 жыл бұрын
మీరు సూపర్ ఆలీ గారు మీరు ఎవరి మనసు నొప్పించరు మాకు తెలుసు
@suvarnakodavatikanti6931
@suvarnakodavatikanti6931 4 жыл бұрын
Seriously Ali Sir ,is a great human being.. A best father, best son, best brother, best husband.. 👏👏don't feel bad sir, god is with u. Always be smile. Pawankalyan gaaru edo aavesham lo anesiuntaru.. Don't keep it mind these all words sir.. We all Indians know that. U r a good person.
@kovvalinagalaxmi2461
@kovvalinagalaxmi2461 Жыл бұрын
అలీ గారు చాలా మంచి మనిషి కష్టపడి పైకి వచ్చిన వారు రాజకీయాలు గురించి తప్పుగా మాట్లాడకూడదు మనసు చూసి మనిషిని మాట్లాడాలి ఆయనకు కుల మత ప్రాంతీయ భేదాలు లేవు ఎంతో కష్ట పడి వచ్చిన మనిషి 🙏ధన్యవాదాలు అండి 🙏
@sridharbeela6015
@sridharbeela6015 3 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు ఆలీ గారు..ముళ్ళును ముళ్ళుతోనే తీసేసారు...
@neymarjr1455
@neymarjr1455 3 жыл бұрын
Manchipani kosam evaru adagaru sir
@venkateshbalagaa
@venkateshbalagaa 3 жыл бұрын
Moddatho thiyyi
@powerstar356
@powerstar356 3 жыл бұрын
Lavada
@balakrishna710
@balakrishna710 3 жыл бұрын
Super Anna ❤️🙏chapavu
@kittuyenumula433
@kittuyenumula433 3 жыл бұрын
Puku na kudaka ne mudda tho teya ra lanag kukaka
@ravikiran9887
@ravikiran9887 5 жыл бұрын
ఆలి గారు మీరు నూటికి నూరు శాతం కరెక్ట్ గా చెప్పారు......పవన్ సినిమా లు వరుస ప్లాప్ లు వస్తున్నప్పుడు మీరు ఎంత సపోర్ట్ గా ఇచ్చారో ఎవరికి తెలియదు.....అయిన రాజకీయం వేరు, స్నేహం వేరు....ఏ పార్టీ లో చేరాలి అనేది ఎవరు ఇష్టం వారిది...
@muraliroy7375
@muraliroy7375 2 жыл бұрын
Bokkaley 😂
@SaiKumar-bm3gn
@SaiKumar-bm3gn 2 жыл бұрын
Bongu em kadu
@sivasairam2275
@sivasairam2275 Жыл бұрын
Evaru ieeda namakane friendship value lekuda potudi ielti yedavalla valle
@drkishorekumar9436
@drkishorekumar9436 3 жыл бұрын
అలీ గారు very good explanation 👏
@simalsaqibchannel659
@simalsaqibchannel659 4 ай бұрын
Ali Garu Meru Great 👍❤❤❤❤❤❤❤❤
@princefaizan7661
@princefaizan7661 5 жыл бұрын
Ali Bhai proud your honesty 👏👍 So your absolutely great win
@bntrbntr6011
@bntrbntr6011 3 жыл бұрын
ఎవరేమనుకున్నా ఆలీ సార్ దేవుడి దీవెనలు ఉన్నంతవరకు నిన్ను ఎవరు ఏం చేయలేరు ఎందుకంటే మీరు మనసున్న వ్యక్తి
@Usaiah-zs3js
@Usaiah-zs3js 3 жыл бұрын
మనిషి ఉన్నత విలువలు వారి మాటలు, నడవడి లో ఉంటాయి.
@mdhajimiya5782
@mdhajimiya5782 3 жыл бұрын
Currect ga chepparu sir 👍🙏
@dasarianand4816
@dasarianand4816 3 жыл бұрын
Excellent sir
@niranjankokkiripati5795
@niranjankokkiripati5795 3 жыл бұрын
Super sir 🙏👏
@prasadm3182
@prasadm3182 2 жыл бұрын
ఫస్ట్ జగనన్న ఓటమికి కారణం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కథ సార్ ఆలీ గారు మీరు గొప్ప అందరూ మీలా ఉండలేరు కదడి
@arunkumarginnarapu7310
@arunkumarginnarapu7310 5 жыл бұрын
ఈ పిచ్చకుంట్ల రాజకీయాలు ఇద్దరు మంచి స్నేహితులని విడగొట్టింది....పాపం....
@aparnathallada8021
@aparnathallada8021 5 жыл бұрын
Yes
@riyazuddinmohammed7295
@riyazuddinmohammed7295 5 жыл бұрын
Eem chyddam bayya
@ganasuryareddysai2131
@ganasuryareddysai2131 5 жыл бұрын
arun kumar pavan kalyan noti Dhoola
@manoharchennayyolla2667
@manoharchennayyolla2667 5 жыл бұрын
Adhikara pichi ila chesindhi
@Raju-qk1zs
@Raju-qk1zs 5 жыл бұрын
pavan kalyan em. theliyakunda ala noru jaarakudadhu ali garu gwk vachaaru pracharam chesaaru pavan kayan ikkadey poti chesthunnaadu aayana kosam aayana party kosam okka maaata matladaledhu ali gaaru pk thelusthadhi
@mpushparao
@mpushparao 5 жыл бұрын
Really heart touching speech ali garu....
@shaikroshan4075
@shaikroshan4075 5 жыл бұрын
@@MS-favours_2456 Pawan Kalyan garu ala Ali garini tappubattadam tappu.evariki nachina dari lo vallu nadiche hakku undi.Pawan garu kuda mundu TDP ki chandra babu gar ki maddatu nichi ippudu vere party pettadam kuda tappe vennupote.Ayanadi tappu kanatlu ayte Ali garu kuda correcte.Mundu illu chakka pettukovali tarvata deshanni uddarinche neetulu cheppali.Adjustment leni life lifene kadu
@sdgtzdff6255
@sdgtzdff6255 4 жыл бұрын
Ali Garu indipendent ga chala strong opinion to unnaru pawan kalyan Garu friendship ni deep ga anukunnanu tana friendship to politics lo kuda khalisi journey cheyalani aasincharu
@harishsingu1786
@harishsingu1786 3 жыл бұрын
@@shaikroshan4075 Gy
@srinivasbestsrinivas
@srinivasbestsrinivas 5 жыл бұрын
Lovely lovely Ali sir.....respect and maturity in reality
@roopakalpana7635
@roopakalpana7635 2 жыл бұрын
I like ali garu &his way of speaking is natural which comes from heart.
@Raj_2026
@Raj_2026 3 жыл бұрын
Excellent Ali.. You are kind hearted and great person
@chetankumar5248
@chetankumar5248 4 жыл бұрын
Nice! Well replied for such comments 👌👌
@jaanuprince6268
@jaanuprince6268 5 жыл бұрын
if ali is joined in another party it does not mean that he is not giving value to friendship
@k.r.kreddy8
@k.r.kreddy8 5 жыл бұрын
Orey pichi package pavan nuvvugc pratipaksham nuvvu party pettavu nuvvu adikarapakshm ni Ami anakunda pratipaksham Jagan meeda ni vedupu endhuku
@talariupender9772
@talariupender9772 5 жыл бұрын
He might speaking as an politician rather than as a good friend keeping in view of Election. But Ali garu is always a Good Friend.
@siddug2228
@siddug2228 5 жыл бұрын
Ali jaffa ra nuvvu
@siddug2228
@siddug2228 5 жыл бұрын
Kdm
@CHAKETH
@CHAKETH 3 жыл бұрын
@@siddug2228 chii manchola side support cheyyakunda chadu matladey side support chetharu entra erri pushpalara
@maheshkarri395
@maheshkarri395 Жыл бұрын
ఆలీ గారు మీరు సూపర్ సార్...
@shaikmahammad1989
@shaikmahammad1989 4 жыл бұрын
ఆలీ గారు బెస్ట్ యాక్టర్ చాలా మంచి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు ఇద్దరు కలిసి మెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఒక బెస్ట్ ఫ్రెండ్స్ గా మీరు ఉండాలి
@harshitvaragani8849
@harshitvaragani8849 3 жыл бұрын
Nammaka drohi evaru 1) aali .like 2) pawan. Coment
@ramualajangi1173
@ramualajangi1173 3 жыл бұрын
It's obvious... Pk...
@krupasagar9717
@krupasagar9717 3 жыл бұрын
Madda lo pk
@chindu5589
@chindu5589 3 жыл бұрын
Pawan nammaka drohi
@ChandraSekhar-bt9cp
@ChandraSekhar-bt9cp 3 жыл бұрын
Ali pa kkaa ga
@gamingsniper4893
@gamingsniper4893 3 жыл бұрын
Krupa sagar puku chirigipodhi niku
@ManojKumar-gb7rc
@ManojKumar-gb7rc 5 жыл бұрын
Ali sir your words are simple but yet effective......
@pendyamvenkatesh6377
@pendyamvenkatesh6377 5 жыл бұрын
Yes
@vanaraj817
@vanaraj817 2 жыл бұрын
గుండెల్లో స్థానం ఇవ్వాలి పక్క పార్టీ వాళ్లు గెలవాలని కంపెన్ చేయాలి సూపర్ లాజిక్
@saradavarma3433
@saradavarma3433 4 ай бұрын
Friend ki ithe free ga cheyyali kadha andi. Ina Pawan garu pilavaledhanta kadha, Jagan garu pilichuntaru. Pilisthe aekkadikyna veltharemo. Adhi aayana estam. Aevari dhaggara cheyyi chachaacha kunda chala abhimaanam tho brathukatam great a. Aayanaki Jagan gaari panulu paripaalana nachindhemo aa party lo ki velleru. Alaanti paripaalana aevari nachakudadhu ani Rajyaangam lo aemyna rasara..?
@praphullaaditya6278
@praphullaaditya6278 5 жыл бұрын
Ali garu i never expect dis situation between u both.. bt ali garu da talk u spoke is marvalous. Very cooooool answer n questions to PK...
@sundarasiva2983
@sundarasiva2983 5 жыл бұрын
Ali sir you are the legend I love your acting skills your born for to this you came to dis position based on your hard work and sacrifice
@shaikroshan4075
@shaikroshan4075 5 жыл бұрын
Correct ga chepparu.Hero lu rajakiyalaki vaste ika hero ni rajakinayakuni oke konana chudalsina paristithi.Evaru ekkada undalo akkada untene baguntundi .herolaki emavutondo rajakiyala vaipu makku chupistunnaru.em labamo telitledu.please Rajakiyalu cheyyodandi.ilane vachi padatai snehitula madhyalo godavalu
@soundaryasri4036
@soundaryasri4036 3 жыл бұрын
Alli Garu cheppindhi 100% corret Avunu cinema industry ki రావాలి అంటే ఎంతో కష్టపడాలి ఎన్నో ఇబ్బందులు పడాలి ఎన్నో అనుమానాలు పడాలి . ఎంతో కష్టపడితే ఈ స్థాయికి వచ్చారు I understand Ali Garu Don't worry sir god is there. మీ మనసు చాలా మంచింది. మంచి చేసే వాళ్ళకి అందరికి దేవుడూ మంచి చేస్తారు sir.god bless you sir I from Malaysia
@pujarimacharla7454
@pujarimacharla7454 Жыл бұрын
Navallaku nannu adigiechara anadamenti chiefga bagunidi nerajakemali
@imtiazmohammed6068
@imtiazmohammed6068 2 жыл бұрын
Hope they become friends again both are nice in their own ways , in this instance Ali is exceptional!! Nice guy!! All the best sir 😊
@korlamskrishna
@korlamskrishna 3 жыл бұрын
Touched with your words ali garu.. God bless you👍🏻
@santoshpotnuru3939
@santoshpotnuru3939 3 жыл бұрын
Super Ali garu
@raghu.0786
@raghu.0786 5 жыл бұрын
Ali garu badha padodhu sir ...We all are with you.... Good speach ali garu.. 😓😓😓😓 Really Heart toching speach ali sir...
@Praviworld
@Praviworld 5 жыл бұрын
బొక్క ఎం కాదు రా పవన్ సంక నాకాడు మొన్నటి వరకు ఇప్పుడు జగన్ గాడిది నాకుతున్నాడు
@BhaskarReddy-xh3oj
@BhaskarReddy-xh3oj 5 жыл бұрын
@@Praviworld jai pawala 😂 anthey ga😂😂
@ParnikaReddy29-22
@ParnikaReddy29-22 5 жыл бұрын
Dammunoodu ali sir Ali cheppina matalaku reply istadoo ledoo chudali pavan sir
@lakshmidurga6110
@lakshmidurga6110 5 жыл бұрын
@@BhaskarReddy-xh3oj jai jail Reddy anthega
@bharathgaming64
@bharathgaming64 5 жыл бұрын
Orey common man ninnu aa bhagavantudu kuda marchaledu evadi karma adidhi edandi
@ప్రభామంచిస్నేహితుడుప్రభా
@ప్రభామంచిస్నేహితుడుప్రభా 4 жыл бұрын
రాజకీయం ఎలాంటి స్నేహన్ననై వీడిదిసేస్తాది ఉదాహరణ పవన్ కళ్యాణ్ ఆలీ
@vijaybashakarla9543
@vijaybashakarla9543 4 жыл бұрын
0
@thomas3896
@thomas3896 4 жыл бұрын
@@vijaybashakarla9543 😄
@SrinivasKotha-q6o
@SrinivasKotha-q6o 5 ай бұрын
GOOD ALI THE GREAT
@ravikumar-mt2lo
@ravikumar-mt2lo 5 жыл бұрын
Ali sir .. good heart 💔.. person We know about him ..helping nature.. he will respect the people 🙏🏻
@PraveenKumar-eo4jd
@PraveenKumar-eo4jd 5 жыл бұрын
ravi kumar ladies ni chettalaga comment chese erripukuuuu
@balakrish7369
@balakrish7369 5 жыл бұрын
@@PraveenKumar-eo4jd helow me hero 4pellilu sesukoni puku naki vadilesadu kojja kadu vadi tho polisthe Ali Real Hero pora vadi ucha thagu kojja
@ravikumar-mt2lo
@ravikumar-mt2lo 5 жыл бұрын
Ok sir
@బొడ్డేటిప్రసాద్
@బొడ్డేటిప్రసాద్ 3 жыл бұрын
ఆలీ గారు సూపర్ పాము చావకుండా కర్ర విరగకుండా ఏం చెప్పారంటే మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది పవన్ కళ్యాణ్ కూడా అర్థమైతే బాగుంటుంది
@g.bharathidhanu3213
@g.bharathidhanu3213 3 жыл бұрын
Same thinking brother
@nagasanthipriya5348
@nagasanthipriya5348 4 ай бұрын
Pavan sir intention ardham chesukondi meeru
@vkalyan8303
@vkalyan8303 3 жыл бұрын
Ali bhai is genuine! We can see the pain while he's speaking
@kothapallylovish9648
@kothapallylovish9648 3 жыл бұрын
Yes Ali bhai is great
@sportsinterestingvideos7160
@sportsinterestingvideos7160 3 жыл бұрын
Ali lavada friendship
@Sowryalavanyakumari2465
@Sowryalavanyakumari2465 3 жыл бұрын
Arey mama Ali is playing game ...Mana power star Ali gundello unte ayana pilavala velli party ki Seva cheyyali gaani kaani ycp lo cheraadu enduku....
@VK_BeautifulLife
@VK_BeautifulLife 2 жыл бұрын
@@Sowryalavanyakumari2465 Political opinions are different for each person. Pawan sir ki Chiranjeevi annayya ante praanam. But still their political views are different. Mari adhi right ayinapudu Ali sir ki vera political opinion undadam thappa andi?
@balarajupodali1537
@balarajupodali1537 3 жыл бұрын
Ali sir, you are super Sir. Everyone knows about your hard work.
@ratnakar1096
@ratnakar1096 4 жыл бұрын
ఆలీగారు మీరు మా రాజమండ్రిలో పుట్టడం మాకు గర్వకారణం. మీరు హేఫీగా ఉండాలి.
@prakashpraba5342
@prakashpraba5342 5 жыл бұрын
Hats off Ali Garu you thinking matured .........,👌👌👌👌
@harshayarlagadda4914
@harshayarlagadda4914 3 жыл бұрын
అలీ గారు మీరు great sir
@Awadmoulaali
@Awadmoulaali Жыл бұрын
Ali bhai mashallah 😭😭😭🤲🕋🤲🤲🤲🤲🤲🕋🕋🕋🕋🕋
@krishnakamal369
@krishnakamal369 5 жыл бұрын
Ali is great.. Person.. & he proved already.. You did good job ali garu. & your decision also RIGHT. All the best..
@shaikroshan4075
@shaikroshan4075 5 жыл бұрын
Correct ga chepparu.Hero lu rajakiyalaki vaste ika hero ni rajakinayakuni oke konana chudalsina paristithi.Evaru ekkada undalo akkada untene baguntundi .herolaki em vastundo rajakiyala vaipu makku chupistunnaru.em labamo telitledu.please Rajakiyalu cheyyodandi.ilane vachi padatai snehitula madhyalo godavalu
@joeljayanth5552
@joeljayanth5552 5 жыл бұрын
Super ali gaaru u r the real hero👌
@sharfuddeenbasha8363
@sharfuddeenbasha8363 5 жыл бұрын
Ali you said 100/right don't worry i am Bangalore kannda person your honest come from your words
@DeviAttitudequeen
@DeviAttitudequeen 3 ай бұрын
పవన్ అన్న స్థానం గుండెల్లో ఉంటే..... నిజం గా మీరు ఆయన కే కెన్వాసింగ్ చెయ్యాలి గా.... Ycp ki ఎ ట్లా వెళ్లారు 🤔🤔🤔🤔🤔 మన అనుకున్న వాళ్ళు పిలవాలి call చెయ్యాలి అనుకోకూడదు గా.... అభిమానం లేదు మీకు.... 🙄🙄
@mohammedMohammed-wc6qx
@mohammedMohammed-wc6qx 5 жыл бұрын
Ali Brother Super Love you brother 👍
@karteekv2283
@karteekv2283 5 жыл бұрын
Bokka supr
@madhubabu-bl5bb
@madhubabu-bl5bb 5 жыл бұрын
Ali is talking good ali is correct person
@jangamlakshman7006
@jangamlakshman7006 5 жыл бұрын
Ali is not a Comedian , he is screen Hero since childhood.
@AVMTechVlogs
@AVMTechVlogs 3 жыл бұрын
baga cheparu.. AVM Tech Vlogs 3D vastu Plans & civil info.
@sashank2185
@sashank2185 5 жыл бұрын
Sontha annaya Congress lo unapudu eeyana vere party pettinapudu ledu gaani....ipudu aayana frnd vere party loki velthe thattukolekapothunaru power star
@srikanthsri9789
@srikanthsri9789 5 жыл бұрын
Rey ooo maadhar Chodh nuv em maatlaaaduthunnavo neekaina arthamaithundha.???
@narendrasimhareddyk8330
@narendrasimhareddyk8330 5 жыл бұрын
Correct broo
@prashanth_official1783
@prashanth_official1783 5 жыл бұрын
Ssss
@gorlepraveen6495
@gorlepraveen6495 5 жыл бұрын
Moosuko ra yerri puu
@ypurnachandrareddy814
@ypurnachandrareddy814 5 жыл бұрын
Correct
@syedlovelykarimulla1106
@syedlovelykarimulla1106 Жыл бұрын
Mashaallah Ali ji,bahut acha bole aap,thumhara mehnat ke piche koi nai the
@routhusatyam9388
@routhusatyam9388 3 жыл бұрын
Dont worry sir అలీ గారు అంటే ఏంటో సమాజానికి తెలుసు
@KonadaKrishna-xh1dx
@KonadaKrishna-xh1dx Жыл бұрын
Bok
@rajesh143deepika
@rajesh143deepika 5 жыл бұрын
Everyone have their own right to join in any party pavan should understand this.
@itsmerizwan3059
@itsmerizwan3059 5 жыл бұрын
Obviously... Actually when did this happen
@vkvarmas9376
@vkvarmas9376 5 жыл бұрын
Ali gaaru evaru mathri padavi isthe andhulone cherutha annaru thanakantu own ideology antu em ledhu,first TDP ni cover chesadu andhulo workout kaadhu anukoni last minute lo ycp lo cheraadu ...ycp lo kuda workout kaale papam ika em cheyaleka musukoni kurchunnaru...this is true...
@mallikarjunmatam9329
@mallikarjunmatam9329 5 жыл бұрын
Vaniki telvadi gada
@chandrasekharchennam7756
@chandrasekharchennam7756 5 жыл бұрын
@@divyarajapanthula7386 hmm Gud
@manoharpotla5682
@manoharpotla5682 5 жыл бұрын
Ur perfect ali sir 😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎😎🙂😍
@sateeshchandra9799
@sateeshchandra9799 Жыл бұрын
ఆలీ అన్నా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ మంచి స్నేహితులే అని బలంగా నమ్ముతా ! ఆలీ గారు రాజమండ్రిలో జరిగిన వీడియో చూపించారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆలీ నా గుండెతో సమానం తను లేకుండా నా సినిమా ఉండదు అన్నారు ❤️... వీళ్ళ స్నేహానికి పాలిటిక్స్ అని బురద రాసి కొందరు శునక ఆనందం పొందుతున్నారు వాళ్ళ🤝 స్నేహం 25 -30yrs ఉంది
@rajeshhindu750
@rajeshhindu750 3 жыл бұрын
True words from Ali garu but both are good personalities some times these situations are common in friendship.but it's not better to happen in politics.
@anilkumarpatangay6986
@anilkumarpatangay6986 4 жыл бұрын
Ali garu meeru chala promt Sir god bless you
@saiprabha5642
@saiprabha5642 4 жыл бұрын
Ali garu matlade ok anipichindhi
@bujjimavlogs4528
@bujjimavlogs4528 4 жыл бұрын
Hii na channel ni subscribe cheyandi please 😊🙏🏼👍kzbin.info/www/bejne/baKppGWlo9qnZsU
@anilkumarpatangay6986
@anilkumarpatangay6986 4 жыл бұрын
@@bujjimavlogs4528 Hi hello tappakunda subscribe chesukuntanu
@priyankapriyapriyanka8706
@priyankapriyapriyanka8706 5 жыл бұрын
Yes sir miru baga cheparu don't worry Ali sir we support you
@pravenkumar6204
@pravenkumar6204 5 жыл бұрын
Perfect
@nithinprakash2400
@nithinprakash2400 5 жыл бұрын
Iam Pawan 🌟 fan I'm supported that speech
@ALKAPRASAD-qu4mj
@ALKAPRASAD-qu4mj 4 жыл бұрын
Hai
@maheshjalangari1120
@maheshjalangari1120 Жыл бұрын
Meru 👌ali garu me 🙏
@rajeshmike9455
@rajeshmike9455 5 жыл бұрын
Me iddari madhya elanti situation evaru expect chesi vundaru
@ramatulasi8165
@ramatulasi8165 5 жыл бұрын
cry
@ramatulasi8165
@ramatulasi8165 5 жыл бұрын
wertyuiop
@lpn3337
@lpn3337 5 жыл бұрын
Dhiniki karanam jagan
@mallianumula
@mallianumula 5 жыл бұрын
Manam anukotame..check if u want..next edo oka movie release function lo ali pawan gurunchi pogidestu matladatadu..dabbulu ravaliga...eppudu electins aipoyaiga..evi pakkana petti vers avataram ettutaru..
@ykathikreddy3618
@ykathikreddy3618 5 жыл бұрын
@@lpn3337 niku jalubu chesina karanam jagan ney☺️
@sridharhoney6097
@sridharhoney6097 5 жыл бұрын
How great full comments by Ali... Highly mature ... Awesome Ali Garu👌👌👌
@vkvarmas9376
@vkvarmas9376 5 жыл бұрын
E party gelusthe a party lo ki veldham anukunna vaallu highly mature aaa super bro....l
@sridharhoney6097
@sridharhoney6097 5 жыл бұрын
@@vkvarmas9376 chadvukunna vallaku prajaswamyamlo unna vallaku aa comments ardamavthundi... Oka family nunche hero lu raavala.. vallaku eligibility leka poyina valla kutumbame edugala ... Samanyudu edagali.. common people edugithe thokkese rojulu povali...
@sridharhoney6097
@sridharhoney6097 5 жыл бұрын
@@vkvarmas9376 definitely future antha common peoples de... Andaru mature avthunnaru herolaku , leaderlaku vathapadalsindi aapesi miku miruga edagadaniki try cheyandi
@vkvarmas9376
@vkvarmas9376 5 жыл бұрын
@@sridharhoney6097 I mean em aasincha kunda prajaseva cheyadaniki ali gaaru vachunte baagundedhi naku evaraithe mathri padavi istharo vaalla party Loki veltha annadu andhuke comment petta bro nijame prajaswamyam lo unna vaallake ardham avuthay
@sridharhoney6097
@sridharhoney6097 5 жыл бұрын
@@vkvarmas9376 avnu kadaa .. evaryna athe.. people ki service cheyalani anukuntannademo ... Chuddam... Manam decide cheyalem.. but matladina vidhanam bavundi .. so I commented
@bharathmaari8174
@bharathmaari8174 4 жыл бұрын
Pk industry ki rakamunde manchi position lo vunnaru Ali Garu .
@yeripillibalu4456
@yeripillibalu4456 3 жыл бұрын
Sulla ra
@arithmetichouse5230
@arithmetichouse5230 3 жыл бұрын
Position evadike kavali... Pawan kante nagarjuna mundu vachadu... Kani epudaina manchi kosam react ayyada... Epudu vacham annadi kadu bullet diginda ledaa... Gurthupetuko ilanti carona time history kante mistry ne beter...
@gopiraju4703
@gopiraju4703 3 жыл бұрын
@Likith Padala manchi cheyali ante politics ne avasaram ledhu
@airazareenairask9750
@airazareenairask9750 2 жыл бұрын
ఈ వీడియో చూసిన ప్రతి సారి అలీ గారి మీద అసహ్యం పుడుతుంది నాకు అలీ గారు దయచేసి మళ్లీ పవన్ కళ్యాణ్ గారు జీవితంలోకి రాకపోతేనే మంచిది అనిపిస్తుంది
@maithiliraju9933
@maithiliraju9933 4 жыл бұрын
అదరగొట్టారు అలీ గారు.... విషయాలు సమర్థవంతంగా మాట్లాడాలి అంటే మీ లాంటి అనుభవం అవసరం అని ఉక్రోషం పనికిరాదని శాంతంగా గొప్పగా మాట్లాడారు
@satthireddy3978
@satthireddy3978 Жыл бұрын
సూప్పర్గ చెప్పావు బ్రదర్
@saddamhussain-do6sq
@saddamhussain-do6sq 5 жыл бұрын
Ali bhai no 1 ........ Good thoughtful ....U gain Respect#
@rajsri0729
@rajsri0729 5 жыл бұрын
Pk sir u r wrong don’t mix friendship in politics
@swathibhavana9852
@swathibhavana9852 5 жыл бұрын
Correct
@bajiashu1238
@bajiashu1238 3 жыл бұрын
Yes
@brahmaswamyratch1125
@brahmaswamyratch1125 Жыл бұрын
అధికారం అనేది అహం పెంచుతుంది...స్నేహం అని మనం అనుకుంటే సరిపోదు అవతల వ్యక్తిలో కూడా వుండాలి..ఏదేమైనా pk ఆ విధంగా మాట్లాడం కరెక్ట్ కాదు..ఏది లెక్కచేయకుండా నచ్చినట్లు చేసుకుపోయే ఇలాంటి pk ki ఓటు వేయడం కూడా కరెక్ట్ కాదు..రాష్ట్రన్ని ఉద్ధరించాలి అని అనుకునే వాడు ఇలా ఉండకూడదు. అలీ గారికి ఉన్నంత అనుభవం కూడా లేదు అని నా ఉద్దేశ్యం.. మరి మీ ఉద్దేశ్యం కామెంట్ చేయండి మిత్రమా..
@gaddamnagaraju6901
@gaddamnagaraju6901 5 жыл бұрын
Ali sir meeru great sir
@didlachittibabu4884
@didlachittibabu4884 5 жыл бұрын
Ali garu.... Your always correct Sir
@manjunaths7076
@manjunaths7076 5 жыл бұрын
Dirty politics kill's good friendship
@swarooppammijoice5786
@swarooppammijoice5786 5 жыл бұрын
పాలిటిక్స్ మంచివే మనుషులే మంచోళ్ళుకాదు ..పవన్ కళ్యాణ్ మాట్లాడింది 100% తప్పు
@varunraju001
@varunraju001 5 жыл бұрын
It's right brother
@palisettijagadish9464
@palisettijagadish9464 4 жыл бұрын
@@swarooppammijoice5786 yes bro
@ramunaidu9757
@ramunaidu9757 Жыл бұрын
Jai alli garu super sar ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sureshsureshbabu9
@sureshsureshbabu9 5 жыл бұрын
Nise,speech ali garu
@sureshsureshbabu9
@sureshsureshbabu9 5 жыл бұрын
It s a great speech Ali garu
@pavandevangam
@pavandevangam 3 жыл бұрын
హైపర్ ఆది గాడు తయారు అయ్యాడు ఇప్పుడు పవన్ గారి గురించి డబ్బా కొట్టడంలో
@praveenrock9839
@praveenrock9839 3 жыл бұрын
🤣🤣🤣
@Johnpranay
@Johnpranay 3 жыл бұрын
😂😂😂
@satishkattiri5483
@satishkattiri5483 3 жыл бұрын
Nice bro
@avinashroyal6153
@avinashroyal6153 3 жыл бұрын
ఆది శ్వర్దపరుడు ఎవరి గురించి అయినా డప్పు కొడతాడు
@chantiguru4248
@chantiguru4248 3 жыл бұрын
Nuvvu yevaru niku yemi teliyadhu west
@munasirahmedvmware141
@munasirahmedvmware141 3 жыл бұрын
Character is one of the good quality for everyone, I salute Ali
@niranjankokkiripati5795
@niranjankokkiripati5795 3 жыл бұрын
Nice
@seetharambabuvella486
@seetharambabuvella486 3 жыл бұрын
I wonder what good character u see in Ali, he used Pawan all these years, now jumping for other benefits.
@skhaseena1718
@skhaseena1718 Жыл бұрын
Supar ali bai baga mataladaru thanku so much 👍👌👍🌹🌹🌺
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 72 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 2,4 МЛН
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 25 МЛН
Alitho Saradaga | 31st August 2020  | "Bandla Ganesh" | ETV Telugu
50:21
etvteluguindia
Рет қаралды 2,8 МЛН
Ali About Friendship With Pawan Kalyan | Ali Latest | iDream Trending
10:34
Alitho Saradaga | 26th August 2019 | Lyricist Anantha Sriram | ETV Telugu
46:58
😅Я и петь могу #сериал #кино #фильмы #камеди
0:28
Царь Фильмов🎬
Рет қаралды 1,5 МЛН
Un coup venu de l’espace 😂😂😂
0:19
Nicocapone
Рет қаралды 4,6 МЛН
Lalala doctor-patient instability
0:14
Dũng Một Tay
Рет қаралды 6 МЛН