మొదట మాకు పాప పుట్టింది.తరువాత 8వరకు పిల్లలు పుట్టలేదు.. పైగా మా వంశం లో బాబు పుట్టలేదు అని కోరిక అలా ఉండి పోయింది..మా మరదలు యూట్యూబ్ లో సుబ్రహ్మణ్యం స్వామి జననం గురించి ఈ వీడియో పంపటం.. రోజు వినటం జరిగింది.. మల్లవరం సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం లో అభిషేకం చేయించాము..2 మంత్స్ తరువాత గర్భం రావటం బాబు పుట్టడం అంతా చక చక జరిగిపోయాయి.. ఆ సుబ్రహ్మణ్యం స్వామి దయ తో మా ఫ్యామిలీ అంతా ఆనందం లో వున్నాము.. జై షణ్ముఖ నాధ.. జై సుబ్రహ్మణ్యం స్వామి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shortsweet20245 ай бұрын
Jai subrahmanya Swami 🙏
@varalud24824 ай бұрын
🙏🙏🙏
@sivaramreddypadala22774 ай бұрын
జై సుబ్రహ్మణ్య స్వామి
@MANUSHAP4 ай бұрын
Jaisubramanyaswami
@sureshpadagala34623 ай бұрын
Full Address plz
@naveenvyshu7741 Жыл бұрын
సంతానం లేని ప్రతి ఒకరికి సంతానానికి ఎవ్వు స్వామి...నా కడుపులో ఉన్నా బిడ్డ కాపాడు తండ్రి...ఓం శ్రీ సుబ్రమణ్య స్వామి నమః 🙏🙏🙏
@sirisaranpatchigolla3609 Жыл бұрын
Tandri subramanya maaku pillalu ni prasadinchu
@REVATHIMANDHUGULA Жыл бұрын
😢😢🙏🙏🙏👍👏👏👏👏👏
@bittucreations75056 ай бұрын
Thank You
@sp_vijjuammu15 күн бұрын
🙏🏾🙏🏾🙏🏾 ఓం మురుగా 🙏🏾🙏🏾🥰హరో హరా 🙏🏾🙏🏾🙏🏾
@Luckyamma312 Жыл бұрын
దేవుడా సంతానం లేని అందరికి సంతానం ఇవ్వు తండ్రి ,నా కడుపులో ఉన్న బిడ్డ ని చల్లగా చూడు 🙏🙏🙏🙏🙏🙏🙏
@DailyHealthandMore Жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. శ్రీరామనవమి పూజ విధానం : kzbin.info/www/bejne/opXFY6RrqK5sn6M
@sindhukonda9237 Жыл бұрын
Super akka miru
@swaroopaswaroopa5512 Жыл бұрын
Tq
@girikirans Жыл бұрын
Mi lanti vallaku antha machiga jaragali👏👏👏🙏🙏🙏
@sandhyarajendar1235 Жыл бұрын
Tq
@srikanya276211 ай бұрын
సుబ్రహ్మణ్యం స్వామి నాకు మంచి తేజస్తు గాలా సంతానా న్ని ఎవ్వు తండ్రి నిండు నూరేళ్లు ఆరోగ్యానికి ఆయుష్షు నీ ఎవ్వు తండ్రి నిన్నే నమ్ముకుంటున్న నువ్వే దిక్కు స్వామీ.. నా గర్భంలో ఉన్న బిడ్డ అన్నీ అవయవాలు సక్రమం గా వొచ్చి ...నేన్ నవమాసాలు మోసి నా బిడ్డలకి జన్మ ఇచ్చేందుకు నాకు శక్తి నీ ఎవ్వు స్వామీ..🙏🙏
@harikrishnag.anjaneyulu27049 ай бұрын
Naku kuda prasadichu elati bidda puddadaniki sakti ni evvaddi
@rajaniarasavelli2 ай бұрын
సుబ్రమణ్య స్వామి న కడుపులో పెరుగుతున్న బిడ్డ కి మంచి గ్రోత్ ఉండాలి స్వామి ...నాకు నువ్వే తోడు స్వామి 3 వారాలు ని పూజ చేశాను స్వామి అప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది స్వామి అంత ని దయ స్వామి ఎప్పుడు ఐతే నేను పూజలు చేశానో అప్పుడే నాకు అంత మంచిగా జరిగింది ... అలానే న కడుపులో ఉన్న బిడ్డ కి మంచి ఆరోగ్యం ప్రసాదించు స్వామి.. ఓం సుబ్రమణ్య స్వామి హే నమః ఓం స్కందయ నమః ఓం శరవణ భవయ నమః ఓం కార్తికేయ నమః ఓం షణ్ముఖయ నమః దేవుడా న కడుపులో బిడ్డ కి నువ్వే తోడు స్వామి నేను ప్రతి రోజు షణ్ముకోత్పతి vintunnannu మరియు సుబ్రమణ్యం పాటలు కూడా వింటున్నాను అంత నీవే దయ వచ్చే నెల స్కానింగ్ వుంది అందులో నా బిడ్డ బాగుంది అని cheppali స్వామి
@sureshp65452 ай бұрын
Aa subrahmanyudi daya valla meeku babu puttalo om skandaya namaha
@mathanginavaneetha75032 ай бұрын
❤❤
@peacockdesignershomecookin41892 ай бұрын
Epudu chepinthe shanmukophathi khatha andi edhe roju meru vinnara please reply mam thank you
దేవుడా సంతానం లేని అందరికీ సంతానం ఇవ్వు తండ్రి, నా కడుపులో ఉన్నా బిడ్డ నీ చల్లగా చూడు తండ్రి,
@JangamHaritha-i8tАй бұрын
Om subramanyeswra swamiye namah..,
@bramarambicaviyyapu595310 ай бұрын
జై సుబ్రహ్మణ్యశ్వర 🙏.. మీ కృప, కటాక్షము ల వల్ల నాకు పండంటి బాబు పుట్టాడు... వాడికి మంచి ఆరోగ్యాన్ని, బుద్దిని, కల్పించండి 🙏🙏
@devikakandagatla6377 Жыл бұрын
నా గర్భం లో పెరుగుతున్న బిడ్డకు ఆయురారోగ్యాలు సాధ్బుద్ది ని ప్రసాదించు తండ్రి 🙏🙏🙏🙏
@sirisaranpatchigolla3609 Жыл бұрын
Naaku pillalu ni prasadinchu tandri subramanya 😢😢😢😢😢😢
@REVATHIMANDHUGULA Жыл бұрын
👏👏👏👏👍🙏🙏🙏🙏
@REVATHIMANDHUGULA Жыл бұрын
Naaku 8th swami naaku 2papaul naaku kuduku kavali amma thalli
@kavithanavitha565410 ай бұрын
నా బిడ్డ ఆరోగ్యం,ఆయుషుని ప్రసాదించు తండ్రి
@Sameera-7997Ай бұрын
తండ్రి సుబ్రమణ్యస్వామి నాకు ఇప్పుడు 9వ నెల వచ్చింది మీ ఆశీస్సులు తో చివరి వరకు చేరుకున్న తండ్రి,..అలాగే నాకు ఆరోగ్యకరమైన బిడ్డ ,ని ప్రసాదించు స్వామి,a లోపం లేకుండా ఆరోగ్యంగా ,మంచి బుద్ది తెలివి గుణం అందం అయినా రూపం తో ,నిండు ఆయుష్ తో పుట్టెల అనుగ్రహించు తండ్రి .నా డెలివరీ సురక్షితంగా అవ్వాలి నేను నా బిడ్డ తో హ్యాపీ గా నా ఇంటికి తిరిగిరావాలి .నీదే దయ తండ్రి .నిన్నే నమ్ముకున్నా🙏🏻🙏🏻 🥹
@bankersdream871810 ай бұрын
Nen pragnecy lo unapudu e video roju vinnanu nak 8 month last lo delivery aendi baby boy vachendu ...chala happy epudu 7 month na baby..chala manchii video edhii tapakunda vinandii .manchii result untundii
@burusuladivyaburusuladivya79044 ай бұрын
Normal delivery na
@aishwaryareddy58052 ай бұрын
Why u delivered at 8 month ?
@bankersdream87182 ай бұрын
@@burusuladivyaburusuladivya7904 no c section
@bankersdream87182 ай бұрын
@@aishwaryareddy5805 stitches break avadam valla
@sivudusamana9533 Жыл бұрын
సుబ్రహ్మణ్య స్వామి న కడుపులో పేగుతున్న బిడ్ద చక్కగా ఆయురారోగ్యలతో ఇలాంటి లోపాలు లేకుండ అందమైన పండంటి బిడ్డను ప్రసాదించు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@REVATHIMANDHUGULA Жыл бұрын
👏👏👏👏
@jayaprakashreddy44472 ай бұрын
🌹🪷🌺👏🙏🙏🙏🙏👥
@boladurueresha2689 Жыл бұрын
సంతానం లేని దంపతులకు సంతానని ఇవ్వు. నా గర్భంలోని బిడ్డను కాపాడు సుబ్రహ్మణ్యం స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Nagarajnagaraj-qh2jo7 ай бұрын
3:49 9
@bittucreations75056 ай бұрын
Thank you
@malavathkeerthana97192 ай бұрын
సుబ్రమణ్యం స్వామి ని దయవల్ల నాకు పండంటి మగ బిడ్డ జన్మించాడు నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోరికలని ఎప్పుడు కాదన్నావు స్వామి నువ్వు....ఎలాగే అందరికి సంతాన భాగ్యం ఇవ్వు స్వామి...😊😊😅😮
@venkatesuluboyidi80262 жыл бұрын
Na పిల్లల తో పాటు మీ అందరి పిల్లలు కూడా anadamga అందంగా ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు ఉండాలని mansuprthiga ఆ సుబ్రహ్మణ్య స్వామిని కోరుకుంటున్నాను ఓం సుబ్రహ్మణ్యం స్వామియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏
@DailyHealthandMore2 жыл бұрын
Thank you for watching. Please Watch more Videos. కార్తీకమాసం పూజవిధానం - kzbin.info/www/bejne/pJbOn61_f5p9has
@hymavathichalamcharla48672 жыл бұрын
సుబ్రమణ్యం స్వా మి
@manurusunitha99852 жыл бұрын
వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామియే నమః నిండు నూరేళ్ళు ఆయుష్షు గల బిడ్డని ఆరోగ్యవంతమైన ఎటువంటి లోపాలు లేని పుత్ర సంతానం ఇవ్వండి స్వామి
@DailyHealthandMore2 жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. హనుమాన్ జయంతి పూజవిధానం - kzbin.info/www/bejne/fZ2noZZpmLp-qrM అపర ఏకాదశి పూజవిధానం - kzbin.info/www/bejne/rnTJZ6CQf6eseZY
నా కడుపులో పెరుగుతున్న సంతానం ను కాపాడు దేవ, పుత్ర సంతానం దయచేయండి దేవ 🙇♀️🙇♀️
@nareshganthoti8416Ай бұрын
Meku papa ha babu andi
@santhoshswapnaaligi13135 ай бұрын
నాకు పుత్ర సంతానాన్ని ప్రసాదించు స్వామి,మొన్న రీసెంట్ గా ఒక బేబీ నీ ఇచ్చి thisesukunnaavu,ఈసారి ఐయిన నా కడుపులో బిడ్డకి ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి,మా పాప ఎన్నో ఆశలు పెట్టుకుంది వల్ల తమ్ముడిమిధా,తనకి ఒక తమ్ముడిని ప్రసాదించు స్వామి
@kunchalarajeswari76025 ай бұрын
😢naadhi same situation andi...swami manaki manchi cheyyali ani korukuntunnanu..
@jagadeeshsaragadam4713 ай бұрын
Nadhi same problem upudu pregent 7th month bless me
@aishwaryareddy5805Ай бұрын
How are u now ?
@balajiveravenkataАй бұрын
సర్వం శ్రీ ఉమమహేశ్వర అరపనమస్తు
@nagarajumuthyala3979Ай бұрын
Miru subrahmanyeswara swamini aaradhinchandi
@deeptijaganbhandaru7994 Жыл бұрын
మా అబ్బయి మయాంక్ శంభవ్ 8ఏళ్ళు ఇప్పుడు. కడుపుతో ఉన్నప్పుడు రోజు రామాయణం , ఈ షష్ఠ కథ విన్నాను. ఇప్పుడు మా అబ్బాయిని చాలా మంచి వాడు , నెమ్మది, చాలా అందంగా ఉన్నాడు . అంటారు అంతా. ఆ దేవుని దయ సత్సంతానం కి .
@deeptijaganbhandaru7994 Жыл бұрын
కార్తిక మాసం మొత్తం వాళ్ళ నాన్నగాితో పాటు ోజు శివాభిషేకం చేసుకుంటాడు. 2 గంటల పాటు. బడికి వెళ్ళి వచ్చి tennis కి వెళ్ళి వచ్చి సానం చేసి మడి కట్టుకుని అభిషేకం చేసుకుంటాడు అంటే అంతా ఆ సుబ్రహ్మణ్యం స్వామి కృప 🙏🏼
@sreekanthkunireddy5857 Жыл бұрын
సుబ్రహ్మన్యుడు అంటే ఏంటన్నుకున్నారు శివాజ్ఞాని మీ వాడు స్వామి కృపచే జన్మించి శివపూజ చే నిరూపిస్తున్నాడు మీరు అదృష్టవంతులు 🙏🙏🙏🙏
@deeptijaganbhandaru7994 Жыл бұрын
@@sreekanthkunireddy5857 🙏🏼🙏🏼
@REVATHIMANDHUGULA Жыл бұрын
@@deeptijaganbhandaru7994 🙏🙏🙏🙏🙏🙏🙏🎂
@REVATHIMANDHUGULA Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@Sravyastories11 ай бұрын
స్వామి ఇపుడు నాకు 6వ వారం 4వ రోజు స్వామి నీ దయ వాళ్ల నాకు గర్భం వచ్చింది స్వామి ఇలాగే నీ దయ నామీద అలాగానే నా గర్భంలో ఉన్న బిడ్డ కి ఉండాలి రేపు 26వ తేదీన స్కాన్ ఉంది స్వామి బిడ్డ కి heartbeat వచ్చేలాగ చూడు స్వామి డాక్టర్ చూసి అంత బాగుంది అని చేపెలాగ చేయి స్వామి ఓం శరవణ భావ❤😊
@soundaryapotluri357610 ай бұрын
Swamy nenu na bidda chalaga kapadandi thandri mopdevi Vastha swamy
Same situation andi epudu nakkuda Meeku positive response vachindha babyki
@srilakshmi90193 ай бұрын
Eppudu hospital ki vellaru confirm ayina tharuwatha
@chinthalabhagyalaxmi5791 Жыл бұрын
ఆరోగ్యవంతమైన సంతానాన్ని ప్రసాదించండి స్వామి 🙏🙏🌹🌹 నా లాగా సంతానం కోసం భాద పడే అందరికి సంతానాన్ని ప్రసాదించండి స్వామి 🌹🌹🙏🙏
@DailyHealthandMore Жыл бұрын
ఆ సుబ్రమణ్య స్వామి అనుగ్రహం మీకు కలుగుగాక.Thank you for watching please watch more videos.
@rajubonagiri4898 Жыл бұрын
🙏🙏🙏
@Srinu-Satya3 ай бұрын
Naku 9 month vachi 20 days ayinadhi arogyamaina papa ni evvu swamy normal delivery avvali ani bless me everyone
@yprasanthi878626 күн бұрын
Delivery aiyara andi papa putinda..
@shakerkambala755210 ай бұрын
తండ్రి సుబ్రమణ్య స్వామి నాకు ఆరు సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది నా కడుపులో ఉన్న బిడ్డకు ఎలాంటి లోపం లేకుండా ఆయురారోగ్యాలతో మంచిగా ఉండేలా చూడు తండ్రి సుబ్రహ్మణ్యస్వామి రోజు షణ్ముకో త్పత్తి రామాయణం వింటున్నాను తండ్రి నా బిడ్డ క్షేమంగా ఉండేలా చూడు
@shakerkambala755210 ай бұрын
🙏🙏🙏
@Santhoshireddy1237 ай бұрын
Ela vuntunav akka a channel lo unnai evi cheputava koncham
@Srikanthnakidi19904 ай бұрын
Naku 7years ki aindhi thandri,ninne nammukunna thandri🙏🙏🙏🙏🤰
@sarikothuru81732 жыл бұрын
సుబ్రహ్మణ్య స్వామీ.. నా కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా,అందంగా, సద్భుద్ది తో జన్మించేలా చూడు స్వామీ... సత్ సంతానం ని ప్రసాదించు స్వామీ....🙏🙏🙏🙏🙏
@DailyHealthandMore2 жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. శ్రావణమాసం పూజవిధానం - kzbin.info/www/bejne/p5StpomDh75jbM0 వరలక్ష్మీవ్రతం పూజసామాగ్రి - kzbin.info/www/bejne/hXqzcmOVgs-Varc
@vemireddyseetaramireddy73642 жыл бұрын
hbb7v
@sudhabaggu80542 жыл бұрын
Akka miku papa baba
@sarvanipadduru Жыл бұрын
ఓం షణ్ముఖ నాధ .నా కడుపు లో బిడ్డ పెరుగుతుంది.ఎటువంటి లోపాలు లేకుండా .ఆరోగ్యంగా ఉండేలా చూడు స్వామి ..నాకు పుత్ర సంతానం పుట్టి సద్బుద్ధి గుణాలు ఉండి ల దీవించు స్వామి .
@DailyHealthandMore Жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. ఇంట్లో నెగటివ్ ఎనర్జి ఉందో లెదో ఎలా తెలుసుకోవాలి :: kzbin.info/www/bejne/Z4bQgmZvoKxnkMU నరదిష్టి తొలిగిపోవాలంటె ఇలా చేయండి kzbin.info/www/bejne/hp22coJtlpuZbsk పూజ చేసిన పూర్తి ఫలితం దక్కాలంటే ఇలా చేయండి :: kzbin.info/www/bejne/fF7MiXirfJx4g9U నైటీ వేసుకుని పూజ చేస్తే తప్పేంటి? kzbin.info/www/bejne/gYeni4Wtn7R0eMU ఐశ్వర్యలక్ష్మీ పంచగవ్యదీపం ఎలా వెలిగించాలి? kzbin.info/www/bejne/Y4LUoGyBhZh_Zrc
@sudhabaggu8054 Жыл бұрын
God bless you sister🙏🙏🙏🌹🌹🌹
@chandanaputta9774 Жыл бұрын
Daily Subramanya kadha and shanmukothapathi vinu akka and Daily Swami chudu
@kondalaxmi8941 Жыл бұрын
Nen vinna oka abbai puttalani kani nak malli ammai puttindi
@deviprasannanethi806 Жыл бұрын
Om Saravanabava
@arunakumaribourothu89402 жыл бұрын
సుబ్రమాన్య స్వామి నాకు ఆరోగయ్యమైన సంతానం ఇవ్వు స్వామి
@DailyHealthandMore2 жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. వసంత నవరాత్రులు - kzbin.info/www/bejne/e4fUc3eOqZWahK8 ఉగాది పచ్చడి తయారీవిధానం - kzbin.info/www/bejne/rZnJXmd4ntR_b6s
@prajeswari62722 жыл бұрын
Naku santanam evvandi swamy
@swathilovelyswathi70082 жыл бұрын
Swami naku santhnam Katalin swami
@sravani8899 Жыл бұрын
Mopi temple ki vellandi
@chevatapalliramesh195810 ай бұрын
స్వామి నా కడుపులో పుడుతున్న బిడ్డ అని అవయవాలు బావుండి ఆరోగ్యంగా ఉండేలా చూడు తండ్రి
@vigneshwaradevoshnalsvigne1447 Жыл бұрын
Akka నేను pregnent గ వున్నప్పుడు మీరు పెట్టిన ఈ వీడియో ప్రతి రోజు వినేదాని నాకు చక్కటి సుబ్రమణ్య స్వామి లాంటి చక్కటి కొడుకు పుట్టాడు అక్క నా కొడుకు పేరులో సుబ్రమణ్యం అని కూడా పెట్టుకున్నాను tq very much akka
@DailyHealthandMore Жыл бұрын
Congrats sister......thank for watching.please subscribe my KZbin channel
@jakkasharanya3404 Жыл бұрын
Real ahh andi
@GuglavathSridevi-s3f12 сағат бұрын
Aem name sister'
@PittaJaya10 ай бұрын
సుబ్రహ్మణ్య స్వామి నాకు మంచి తేజస్తు గల సంతానం ఇవ్వు స్వామి న నా కడుపులో ఉన్న బిడ్డకి చల్లగా చూడు తండ్రి ఓం సుబ్రహ్మణ్య స్వామి నమః
@harinarasimharao1781Ай бұрын
తండ్రీ సుబ్రహ్మణ్య...నాకు ఒక పుత్రుడిని సంతానంగా ప్రసాదించు స్వామి...ఓం శం శరవణభవ...🙏🙏🙏🙏🙏🙏
@LaxmiNaresh-t4i Жыл бұрын
తలుచుకున్న వెంటనే.. ఎంత బాధలో ఉన్న వ్యకి ముఖం మీద చిరునవ్వు వికసిస్తుందో... అటువంటి సంతానం నాకు ప్రసాదించు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramisettikalyani4209 Жыл бұрын
సంతానం లేని అందరికీ సంతానం ఇవ్వు తండ్రి నాకు ఒక బిడ్డని ఇవ్వు తండ్రి🙏🙏🙏🥭🕉️
@venkateshshiva Жыл бұрын
Don't worry miku thondarlene సంతానం కల్గుతుంది
@DailyHealthandMore Жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. హనుమాన్ జయంతి పూజ : kzbin.info/www/bejne/fnnXgIVseNV9l5Y June good days : kzbin.info/www/bejne/eZakoItmfqhmopY May good days : kzbin.info/www/bejne/opu7pIiJhdRogrc
@viswambalu6927 Жыл бұрын
మీకు సంతానం కలుగుతుంది
@anjandoorka1667 Жыл бұрын
Eshwaranugraha praptirastu
@naramdhasmanjulamanjula396 Жыл бұрын
Naaaku Santhanam prasadhinchandi swamy
@naturelover5131 Жыл бұрын
సుబ్రమణ్య స్వామి మకు పుట్టబోయే బిడ్డ కి అయు ఆరోగ్యలు ప్రసాదించు స్వామి
@nareshamma18602 ай бұрын
🙏ఈ వీడియో నేను ప్రెగ్నెన్సీ లో విన్నాను నాకు మంచి జరిగింది ప్రెగన్సీ లో ఉన్న వాళ్ళు అందరూ తప్పకుండ వినండి జై షణ్ముఖ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి🙏
@SaiSoniya-et3qq2 ай бұрын
Enni roju lu vinali
@revathivissarapu47102 жыл бұрын
సుబ్రమణ్య స్వామి మంచి సంతానాన్ని ప్రసాదించు తండ్రి🙏🙏🙏🙏🙏🙏
@DailyHealthandMore2 жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. లక్ష్మీపంచమి పూజవిధానం - kzbin.info/www/bejne/bHbMY598a52ZY9k ఏప్రిల్ సూర్యగ్రహణం - 30kzbin.info/www/bejne/q6Snk5lvmNKZmJY మే శుభముహుర్తాలు - kzbin.info/www/bejne/mnSZfHikft2Dm7s
@ranu79922 жыл бұрын
subramanya swami nenu garbavathini naku maga bidda puttetattu ashirvadhinchu swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏plz swami na korika thirchu
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి ఎప్పుడు? kzbin.info/www/bejne/jarElmOCgceoitU భోగి,సంక్రాంత్రి ఎప్పుడు? kzbin.info/www/bejne/oIjOk2Wsf5iah7M
తండ్రి నా గర్భంలో ఉన్న బిడ్డని మంచి ఆయుష్, ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి నా ప్రెగన్సీ అంత తోడై ఉండి కపాడు స్వామి ఓం శరవణ భవ 🙏🙏🙏🙏
@bingivijaya7530 Жыл бұрын
Naa pregnancy ni kapadu swamy, om sree subrahmanya Valli devasena sametha namah 🌼🌺🌺🌺🌻💗🌹🌼🌼🌺🌻🌻💗🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swethachinni5915 Жыл бұрын
I was listening this shanmukopathi daily when i was pregnant. We blessed with baby boy with subramanya swamy blessings...
@DailyHealthandMore Жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. వైశాఖ ఆమావాస్య పూజ : kzbin.info/www/bejne/qn7Uo6tsiqqEmqc శనిజయంతి పూజ : kzbin.info/www/bejne/rGfEimeQjLmjaM0
@jogiyamuna9191 Жыл бұрын
Hey time lo vinnaru ande
@aavaninaidu655611 ай бұрын
Namaskaram sis. E devudu andariki achi raaru sis .na anubavamlo chepthuna na kutru ki 30 vaysu jathakamlo em dosalu undo telidu yenno homalu chesa pariskaram chesa no use . Nen kadupu tho unapdu arava skanda sasti chadivanu. Palitham ledu
@Sameera-79976 ай бұрын
నిన్నే నమ్ముకున్న స్వామి నాకు అన్యాయం చేయకు 🥹 తండ్రి. నా కడుపులో ఉన్నా బిడ్డ ఆరోగ్యంగా A లోపం లేకుండా ఆరోగ్యంగా ఉండెల చూడు స్వామి 🙏🏻🙏🏻
@vinodkrishna38432 жыл бұрын
My wife was watching in every day before start her day in the morning we got 2 kids now we are very happy thank u very much Guruji.. sir ur the best teacher in the world.. Jai shanmuk
@DailyHealthandMore2 жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. శనిఅమావాస్య ప్రాముఖ్యత - kzbin.info/www/bejne/fmmxZHSQm5uWmtE అక్షయతృతీయ పూజవిధానం - kzbin.info/www/bejne/sHzFhqVup5lslZY ఏప్రిల్ సూర్యగ్రహణం - 30kzbin.info/www/bejne/q6Snk5lvmNKZmJY
@pittisravya532 жыл бұрын
Really
@sknaagulmeeraomsaisrisai.92382 жыл бұрын
How many days listened 7 seven years still didn't get children 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@DailyHealthandMore2 жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి ఎప్పుడు? kzbin.info/www/bejne/jarElmOCgceoitU భోగి,సంక్రాంత్రి ఎప్పుడు? kzbin.info/www/bejne/oIjOk2Wsf5iah7M
@deepudeep14122 жыл бұрын
@@sknaagulmeeraomsaisrisai.9238 visit subrahmanya swamy remple at kottur
@mrenukamrenuka75792 жыл бұрын
సుబ్రమణ్య స్వామి నాకు పుట్టే బిడ్డ ఆరోగ్యం గా ఉండాలి అని దీవించు తండ్రి..🙏🙏
@DailyHealthandMore2 жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. పోలీపాఢ్యమి పూజావిధానం - kzbin.info/www/bejne/bKHTY3ajqrqYe9U
@raju-bf9iu2 жыл бұрын
సుబ్రహ్మణ్యేశ్వర
@durganjaliketa55702 жыл бұрын
స్వామి నేను సంతానం కోసం చాలా ఎదురు చూసాము మీ దయ వల్ల నాకు సంతానం కలిగింది ఏ అపద రాకుండా తోడుగా ఉండి రక్షణ గా ఉండి పూర్తి ఆరోగ్యం గా ఉన్న సంతనాన్ని ప్రసాదించు స్వామి ఏ లోపం లేకుండా పండంటి బిడ్డ ని ప్రసాదించు స్వామి
@DailyHealthandMore2 жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. శ్యామలాదేవి నవరాత్రులు - kzbin.info/www/bejne/kHXMdKhqoNKaoJo 2023 భోగి,సంక్రాంత్రి,కనుమ ఎప్పుడు? kzbin.info/www/bejne/oIjOk2Wsf5iah7M
@anusha8551 Жыл бұрын
Miru subramhanyaswamy Pooja cherasa Ela chesaru nenu 1 year nunchi edhuruchustunna akka cheppandi please Ela cheyali reply evvandi 🙏🙏
@anusha8551 Жыл бұрын
Reply me akka
@techie6426 Жыл бұрын
@@anusha8551 I am also facing 6 years struggle,,I started listening everyday..now I am pregnant. Prathi sanivaram nimma doppalu lo depalu veliginchi,chalimidi prasadam ga petti bhakthi tho aa swamy ni manasara pradhinchandi...kuja dhoshamulu ,,sarpadhoshamulu emaina unte Anni tholagipothayee..meku kaligantha lo fruits,perugu dhanam cheyandi..muga jeevalaki Annam petandi....I hope your all come true..om subramanya swamyne maha
@anushaandey Жыл бұрын
@@anusha8551Every Tuesday Subramanya Swami ki Abhishekam cheyandi mi korika kachitamga neraverutundi Subramaneswara kalyanam lo thalambralu pattukuni cook chesi tinandi , pregnancy ventane confirm avutundi
@pelletigouthami5023Ай бұрын
Nenu 3 month lo unnampudu naku ma school lo work cheyse telugu madam garu chadhavamani cheyparu nenu chadhivani vinnanu 10 times naku ha dhevudi asisulatho babu puttadu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 chala power full
@aishwaryareddy580524 күн бұрын
Did u read just 11 times ,?
@subhashbaindla38752 жыл бұрын
అక్షర సత్యము నా జీవితంలో నా భార్య షణ్ముకొత్పత్తి వినడం వలన మాకు కుమారుడు జన్మించాడు 🙏🙏🙏🙏🙏🙏
@DailyHealthandMore2 жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. కార్తీకపౌర్ణమి పూజవిధానం kzbin.info/www/bejne/paXFpGCMfrt1aMk
@swathilovelyswathi70082 жыл бұрын
Yela chepandi
@shivateja14262 жыл бұрын
ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అన్నయ్య మీకు
Repu na delivery thandri subhramanya happy safe healthy delivery ayyi baby safe ga undela chudu thandri...antha manchigundali thandri nuve raksha na biddaki..puttina tharvatha kuda na bidda ayurarogyalatho nindu nurellu santhoshanga healthy ga safe ga undali thandri...namohi sharavana bhavah
@abouthalusuresh54602 жыл бұрын
తండ్రి ఆరోగ్యాకరమైన సంతనాన్ని ప్రసాదించు తండ్రి 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏ఓం శరవణభవాయ నమః.
@DailyHealthandMore2 жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. లక్ష్మీపంచమి పూజవిధానం - kzbin.info/www/bejne/bHbMY598a52ZY9k ఏప్రిల్ సూర్యగ్రహణం - 30kzbin.info/www/bejne/q6Snk5lvmNKZmJY మే శుభముహుర్తాలు - kzbin.info/www/bejne/mnSZfHikft2Dm7s
@kondoornaveen38932 жыл бұрын
S.correcy
@knavyasri65462 жыл бұрын
Navya Sri Rahul Inter College Subramanya Swamy Koti Koti Pranam
@galipellyvenkatesh97362 жыл бұрын
Naku papa puttalani deevinchu swami 🙏🏼subrahmanya swamine namah🙏🏼🙏🏼
@DailyHealthandMore2 жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి ఎప్పుడు? kzbin.info/www/bejne/jarElmOCgceoitU భోగి,సంక్రాంత్రి ఎప్పుడు? kzbin.info/www/bejne/oIjOk2Wsf5iah7M
@pallesrivanigoud24612 жыл бұрын
సుబ్రమణ్య స్వామి పదియెళ్ళ తర్వత నాకు ఇప్పుడు ఈరోజు నాకు సంతానం కలిగింది నాకు అంతా మంచి జరగాలని చూడండి స్వామి 🙏🙏🙏🙏🙏
@DailyHealthandMore2 жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. మార్గశిరమాస గురువారాల లక్ష్మీ పూజ - kzbin.info/www/bejne/l3SzXnWIpLhgeNU
@manjulav91472 жыл бұрын
I had one boy and next I got 3 miscarriages I got very depression then I started to listen this daily from last December within a month I got positive results now I delivered a healthy baby boy last week again so from bottom of my heart I am thankful to subramanya swami and chaganti sir, I can't forget this in my whole life and also with a critical situation I got normal delivery thank u for shanmukutpathi and my doctor.
@DailyHealthandMore2 жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. దేవి శరన్నవరాత్రులు ఎప్పుడు? - kzbin.info/www/bejne/p6qygnSPjbmehsk అమ్మవారికి 9 అలంకారాలు 9 నైవేధ్యాలు - kzbin.info/www/bejne/i6aqi6SnaJWFf8k
@umamaheswhari30042 жыл бұрын
Thank you for ur sharing ur experience andi
@manjulav91472 жыл бұрын
@@umamaheswhari3004 Thank u, chaganti garu e pravachanamulo cheppindi na life Lo prove ayindi andi anduke andaraki teliyali ani comment chesanu.
@manjulav91472 жыл бұрын
@@DailyHealthandMore Thank you, we will watch
@umamaheswhari30042 жыл бұрын
@@manjulav9147 even I'm also facing the same problem 3 times abortions now I'm pregnant me comment chusi chala dyryam ga vundhi
@lakshmiprasannach15 күн бұрын
Nenu vinnanu. Meeru cheppindhi 💯 true . Nenu korukunnatle papa puttindhi ah kumara swami daya tho 👏.normal delivery etuvanti ebbandi lekunda antha manchi jarigindhi 👏papa ki mi asissulu Eppudu undaalani pray chesthunna thandri👏
@mounika5203 Жыл бұрын
నాకు యోగ్యుడైన వరుడితో వివాహం జరిపించి సత్ సంతానాన్ని ప్రసాదించండి స్వామీ🙏 మా తమ్ముడికి సుగుణవంతురాలితో వివాహం జరిపించి సత్ సంతానాన్ని ప్రసాదించి వంశాన్ని ఆశీర్వదించండి స్వామీ🙏
@pjsimplevlogs...51142 жыл бұрын
స్వామి నాకు మంచి సద్బుద్ధి మరియు 100యేళ్ళ ఆయుష్ గల పుత్ర సంతానాన్ని వరంగా ప్రసాదించు తండ్రీ... జై సుబ్రమణ్య స్వామి నమః.......🙏🙏🙏🙏
@DailyHealthandMore2 жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. కార్తీకపౌర్ణమి పూజవిధానం kzbin.info/www/bejne/paXFpGCMfrt1aMk
@venkatakosu4911 Жыл бұрын
జై సుభ్రమణ్యస్వామి నమః నాకు సత్సంతనాన్ని ప్రసాదించు స్వామి
@srinubhanu3250 Жыл бұрын
దేవుడా సంతానం లేని వాళ్ల అందరికి సంతానం ప్రసాదించు స్వామి. నా కడుపులో బిడ్డను చల్లగా చుడు సామీ
@DailyHealthandMore Жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. తొలిఏకాదశి పూజ :: kzbin.info/www/bejne/bImTk6SHlrl0frc ఇంట్లో నెగటివ్ ఎనర్జి ఉందో లెదో ఎలా తెలుసుకోవాలి :: kzbin.info/www/bejne/Z4bQgmZvoKxnkMU
@Ontari_Vihari_fan_world9 минут бұрын
స్వామీ నా కడుపులో ఉన్న బిడ్డకు హార్ట్ బీట్ మంచిగా వచ్చి సంపూర్ణ ఆరోగ్యం తో ఎలాంటి లోపాలు లేకుండ మంచి గా పెరిగి పండంటి బిడ్డ నీ నాకు ప్రసాదించు స్వామి సుబ్రమణ్య స్వామి 🙏🙏🙏🙏
@rajuchenchu8992 жыл бұрын
సుబ్రహ్మణ్యస్వామి నా కడుపులో ఉన్న బిడ్డలు మంచిగా ఉండేలాగా దీవించు స్వామి
@DailyHealthandMore2 жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి ఎప్పుడు? kzbin.info/www/bejne/jarElmOCgceoitU భోగి,సంక్రాంత్రి ఎప్పుడు? kzbin.info/www/bejne/oIjOk2Wsf5iah7M
@maha77492 жыл бұрын
నాకు పిల్లల కోసం ఎదురు చూస్తున్న సుబ్రమణ్య స్వామి వారిని పిల్లలు ఈయమని వేడుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DailyHealthandMore2 жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. తొలిఏకాదశి పూజావిధానం - kzbin.info/www/bejne/fmWWhnqqaM6Uf9k
@ysReddy-jc3tq11 ай бұрын
థాంక్స్ యు సుబ్రహ్మణ్య స్వామి నీ చల్లని దీవెనల తో నాకు బాబు పుట్టాడు.
@gaddamashwini6749Ай бұрын
Hi, naku 7 years tarvata twins puttaru, because of Swamy, om sri sharavanabhava
@Taruntrivedi.p2 жыл бұрын
స్వామీ కరుణ వల్ల నాకు సంతానం కలిగింది 💐💐💐💐🙏🙏🙏🙏🙏💐💐💐💐 ఓం సుబ్రమణ్య స్వామి యే శరణం 🙏🙏🙏💐💐💐💐🙏🙏🙏
@DailyHealthandMore2 жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. శ్రావణమాసం పూజవిధానం - kzbin.info/www/bejne/p5StpomDh75jbM0 వరలక్ష్మీవ్రతం పూజసామాగ్రి - kzbin.info/www/bejne/hXqzcmOVgs-Varc
@karthikeya29412 жыл бұрын
tarun taruntrivedi boy r girl
@pitakotasirishapitakotasir6086 Жыл бұрын
@@DailyHealthandMore a
@bingivijaya7530 Жыл бұрын
Naku kuda oka kodukuni gani biddani gani ivvamani a subrahmanyunni vedukondi please, om Valli devasena samethaya subrahmanya namah 🌺🌺🌺🌺🌺🌺
@thulasiveerendra5765 Жыл бұрын
100% nijam nenu pregnant ga unnapudu vinna, recent ga five days back baby boy puttadu Om sharawana bhava🙏
@Chalachinnu1411 ай бұрын
Roju vinara ledha chadhivara
@aavaninaidu655611 ай бұрын
Andariki e devudu achi raru sis. Nenu kaduputho unapdu skanda sasti kavacham tamilo chadivina vikthi na kutru ki jathakamlo ye samasya undo telidu yenno homalu pariskaralu chesanu ipudu 30 datin
@aavaninaidu655611 ай бұрын
Andariki e devudu achi raru sis. Nenu kaduputho unapdu skanda sasti kavacham tamilo chadivina vikthi na kutru ki jathakamlo ye samasya undo telidu yenno homalu pariskaralu chesanu ipudu 30 datin
@thulasiveerendra576511 ай бұрын
@@Chalachinnu14vinna
@thulasiveerendra576510 ай бұрын
@@Chalachinnu14avvunu bro
@bhuvaneswaridevithamiri66268 ай бұрын
నాకు 9వ నెల వచ్చి 10 రోజులు అవుతోంది నార్మల్ డెలివరీ అయిలా నన్ను అందరూ ఆశీర్వదించండి😊😊ఓం శరవణ భవ
@purnasudha86478 ай бұрын
Normal delivery iyyindandi
@harshiniittala8 ай бұрын
Thappakunda normal delivery avvalani korukuntamu
@sujathasuji86108 ай бұрын
Antha manchi jaragalli
@Ram_Parivar8 ай бұрын
Q0l .@@harshiniittala
@ravikumaar21806 ай бұрын
Boy or girl
@divyasambu84392 күн бұрын
Subramanya swami mi dhaya valla naku manchi santhanam prasadinchu devuda naku puttaboye bidda ayurarogyanga undelada divinchu swamy🙏🙏🙏🙏🙏.....
@saimanasa6475 Жыл бұрын
నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చూడు తండ్రి ఓం శ్రీ సుబ్రమన్నేశ్వర స్వామియే నమః
@DailyHealthandMore Жыл бұрын
ఆ సుబ్రమణ్య స్వామి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుగాక TQ for watching please watch more videos. kzbin.info/www/bejne/nnu3h3uYjK1lppI
@challabhanusree6566 Жыл бұрын
తండ్రి ఆయురారోగ్యాలతో ఉన్న బిడ్డని ప్రసాదించయ్యా ప్లీజ్ అయ్యా తండ్రి సంతానం ఇవ్వయ్యా 😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DailyHealthandMore Жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. ఉగాది పూజ : kzbin.info/www/bejne/oKK6pmOfebd_mtE వసంత నవరాత్రుల పూజ : kzbin.info/www/bejne/iWnUmqqBhrF6nas ఉగాది పచ్చడి : kzbin.info/www/bejne/aWqsoGV8mJioqqc
@mandlasumithra2321 Жыл бұрын
Ll
@SarithaManne-y5h9 ай бұрын
Swamy naku chala days kee prgansey conform ayindhi kani naa kadupulo bida slow growth avuthimdhui.haa bagavamtgudi dhya valla growth vasthumdhi.slow.gaa naku oka korika swamy naa bida bomi medha mamchi gaa ravali ani dhivimchu swamy
@renukaboddeda5042 жыл бұрын
Comments chusthe chala mandiki pillalu lerani telisindi mangalavaram palabhisekham chesthe 16 varalu kumara swamy anugraham labhisthundhi naku oka papa ippudu pregnent ni 6 month devudu chala goppavadu 🙏🙏🙏🙏🙏
@DailyHealthandMore2 жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. వసంత నవరాత్రులు - kzbin.info/www/bejne/e4fUc3eOqZWahK8 ఉగాది పచ్చడి తయారీవిధానం - kzbin.info/www/bejne/rZnJXmd4ntR_b6s
@renukaboddeda5042 жыл бұрын
@@DailyHealthandMore first papa ippudu 6 month babu kosam kumara swamy ne nammukunnanu devudu anyayam cheyyadu anukuntunna
@DailyHealthandMore2 жыл бұрын
@@renukaboddeda504 ఆ సుబ్రహ్మన్యుడి ఆశీస్సులతో మీకు ఆరోగ్యకరమైన పండంటి బిడ్డ పుట్టాలని ఆ స్వామిని వేడుకుంటున్నాను. Thank you for watching. Please Watch more Videos. జ్యేష్టపౌర్ణమి ప్రాముఖ్యత పూజవిధానం - kzbin.info/www/bejne/q2XTgahsmKaHq68 వఠసావిత్రివ్రతవిధానం - kzbin.info/www/bejne/mIm2Y4mim7djfKs
సుబ్రమణ్య స్వామి నాకు మంచి సంతానం ప్రసాదించు స్వామి, నన్ని healthy ga unchi Naku మంచి హెల్దీ సంతానం ప్రసాదించు స్వామి మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలి స్వామి🙏🙏🙏🙏🙏🙏😭subhamu జరుగును గాకా! స్వామి🙏🙏🙏🙏🙏🙏
@DailyHealthandMore Жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. కనకధార లక్ష్మీ పూజ విధానం : kzbin.info/www/bejne/b4eXp6KXrMehkNk Kanakadhara stotram : kzbin.info/www/bejne/gqTSYZuDe7GaZ6M
@pavanismily99752 жыл бұрын
సుబ్రహ్మణ్యం స్వామి నాకు అందమైన ఆరోగ్యవంతమైన సత్సంతానం ప్రసాదించు స్వామి💐💐💐👏👏👏
@DailyHealthandMore2 жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. పోలీపాఢ్యమి పూజావిధానం - kzbin.info/www/bejne/bKHTY3ajqrqYe9U
Swamy thandri naku first papa next pregnancy kosam wait chesthunam babu puttela bless cheyandi swamy
@chintuduppatla3394 Жыл бұрын
idhi nizameni guruvugaru endukante naaku recently marriage ayindi August lo andariki ventane santanam kalugutundi kani maaku 4-5 months ayindi kani avaledu eppudyte nenu e shanmukotpatti ni KZbin lone shradda ga vinnano namaskarinchanu aa swamy ki naku goodnews telisindi ippudu nenu 4 th month pregnent nenu chala happy ga feel ayyanu nenu eppudu aa subramanyaswami k nammukunnanu anni chakkaga ayyayi ika nunchi kuda avuthayi ani nammutunnanu meeru kuda bhakti shraddalatho vinandi meeku antha manchi jarugutundi om saravanabava 🙏🥰
@DailyHealthandMore Жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. మహశివరాత్రి పూజవిధానం - kzbin.info/www/bejne/fnebiJallr2diLc మహశివరాత్రి ప్రాముఖ్యత - kzbin.info/www/bejne/g3mWhqtjoZ2bqas
@surekhakilumu2485 Жыл бұрын
Mi marriage date cheppandi all the best for your child God will help
@chintuduppatla3394 Жыл бұрын
@@surekhakilumu2485 Thank you August 13 ,2022 may God bless all the same
@chintuduppatla3394 Жыл бұрын
@@DailyHealthandMore tappakunda vintanu 🙏🥰
@surekhakilumu2485 Жыл бұрын
@@chintuduppatla3394 madhi same august 13 na but still trying to get pregnant, take care nd best of luck
@Anshwithsiri Жыл бұрын
దేవుడా! సుబ్రహ్మణ్యం స్వామి 🙏 నాకు ఇప్పుడు 9 వ నెల నా బిడ్డ పాదాలు వంకరగా ఉన్నాయి. అవి ప్రసవం అయ్యేలోపు సరి అయ్యేలా సుఖ ప్రసవం అయ్యాలాగా చూడు స్వామి 🙏🙏🙏🙏
@lakkadianjali1482 жыл бұрын
I got a healthy baby boy already. I heard this last time during my pregnancy. Also hearing Shanmukotpathi in this pregnancy. Thanking you guruvu garu for your pravachanalu. You are giving sooo much positivity my pregnancy journey. Oom Namah sivaayah. Oom Kumaaraswamyeenamaha. 🙏🙏🙏
@DailyHealthandMore2 жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. మార్గశిరమాస గురువారాల లక్ష్మీ పూజ - kzbin.info/www/bejne/l3SzXnWIpLhgeNU 2022 సం.లో ధనుర్మాసం ఎప్పుడు? kzbin.info/www/bejne/oGnbZXRqramZrsk
@priyankamannavarapu7490 Жыл бұрын
A time lo vinevaru
@kunchamsunitha3384Ай бұрын
తండ్రి మా కుమార్తెలు ఇద్దరు వాళ్లకు అంత మంచే జరగాలని వాళ్లకు తోడుగా ఉంటూ వాళ్ళను కాపాడమని కోరుకుంటున్నాను తండ్రి
@mallarapuvenkatesh652 Жыл бұрын
స్వామి అందరూ గర్భిణీలు బాగుండాలి స్వామి
@revathisumala6573 Жыл бұрын
స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాకోరిక నెరవేర్చు తండ్రి నీ దయ స్వామి 😭🙏🙏
@samathaboda8557 Жыл бұрын
ఆరోగ్యవంతుడు అయినా కుమారుడిని ప్రసాదించు దేవ 🙇♀️🙇♀️
@harishamudhiraj5053Күн бұрын
తండ్రి గర్భాన్ని ప్రసాదించు స్వామి🙏
@boladurueresha2689 Жыл бұрын
తండ్రి నా గర్భం వున్నా బిడ్డ ను కాపాడు సుబ్రహ్మణ్యం స్వామి దేవా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఓం శరణభావాయ నమః
@shilpagc8785 Жыл бұрын
Swami i am now 9th month pregnant bless me swami i pray safe Normal delivery and healthy baby
@naidunaidu63272 жыл бұрын
మేము మోపిదేవి గుడి దర్శనం చేశాక నాకు ప్రెగ్నెన్సీ కంఫోమ్ ఐయింది స్వామి నాకు ఎలాంటి ప్రాబ్లెమ్ లేకుండా ఆరోగ్యం గా పుట్టే లా మీ చల్లని చూపు నా బిడ్డ పై పడి సుఖ ప్రసవవం జరిగేలా దీవించండి 🙏🙏🙏 జై సుబ్రహ్మణ్య స్వామియే నమః 🙏🙏🙏
@DailyHealthandMore2 жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. పోలాల అమావాస్య పూజ - kzbin.info/www/bejne/aGWyn3ZtaKaXick
@AkshayaAdvala Жыл бұрын
@@DailyHealthandMorehi Welcome to Gboard clipboard, any text you copy will be saved here.Welcome to Gboard clipboard, any text you copy will be saved here.❤Welcome to Gboard clipboard, any text you copy will be saved here.Welcome to Gboard clipboard, any text you copy will be saved here.Welcome to Gboard clipboard, any text you copy will be saved here.Welcome to Gboard clipboard, any text you copy will be saved here.Welcome to Gboard clipboard, any text you copy will be saved here.Welcome to Gboard clipboard, any text you copy will be saved here.Welcome to Gboard clipboard, any text you copy will be saved here.Welcome to Gboard clipboard, any text you copy will be saved here.Welcome to Gboard clipboard, any text you copy will be saved here.Welcome to Gboard clipboard, any text you copy will be saved here.Welcome to Gboard clipboard, any text you copy will be saved here.Welcome to Gboard clipboard, any text you copy will be saved here.Welcome to Gboard clipboard, any text you copy will be saved here.Welcome to Gboard clipboard, any text you copy will be saved here.Welcome to Gboard clipboard, any text you copy will be saved here.Welcome to Gboard clipboard, any text you copy will be saved here.😅
@bhargavkilli1214 Жыл бұрын
Me abbaiki swami perulo Edo okati pettandi
@valamalavaninaidu3191 Жыл бұрын
Nenu mopidevi gudi ki vealli vochanu naku antha manchi jaragalani chudu swami ohm namo subramanyeaswara swami
@swapnakonduri1134 Жыл бұрын
నిజామా అండి
@mamathagajula9256Ай бұрын
అయ్య chaganti gaaru me nota e katha vinadam ma adrustam.. Memu chesukunna punyam. Ila me pravachanalu vini chala mandi tallulai santhoshanga vunnaru.. Daniki karanam mere.. Meru challaga undali..bagundali..🙏🙏🙏🙏
@sarojasrinu50572 жыл бұрын
సుబ్రమణ్య స్వామి మంచి సంతానాన్ని ప్రసాదించు తండ్రి నాకు మరియు నా అక్కలకు ,నాచెల్లెళ్లకు ,నా మరదళ్లకు వారి కుటుంబాలకు మంచి సంతానాన్ని ఇవ్వండి🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@DailyHealthandMore2 жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. మార్గశిరపౌర్ణమి(కోరలపౌర్ణమి) ఎప్పుడు? kzbin.info/www/bejne/fqS7eX1moZuZbqs 2022 సం.లో ధనుర్మాసం ఎప్పుడు? kzbin.info/www/bejne/oGnbZXRqramZrsk
@bodduparvathie2558 Жыл бұрын
Avnu Andi Naku kuda baby boy nenu vinna pregnancy lo manchi bidda puttadu
@vinaybujjamma6395 Жыл бұрын
స్వామి నాకు ఇప్పుడు 3 వ నెల, నా కడుపులో బిడ్డ ఆరోగ్యంగా, ఆయుష్షు వంతుడు గా పుట్టాలని, నాకు సుఖ ప్రసవం జరగాలని దీవించు తండ్రి🙏🙏🙏🙏
@DailyHealthandMore Жыл бұрын
ఆ సుబ్రమణ్య స్వామి వారి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుగాక
@vijayakranthichinthala Жыл бұрын
I am 9th week pregnancy, but still the baby's heart beat has not yet started.bless me subramanya swamy🙏
@ChandanaManikantaa Жыл бұрын
Now it is okay for you?
@rajitatireddyraji515225 күн бұрын
Delivery ayyara andi plz rly
@bhavanikandukuri8627Ай бұрын
E swami jananam e time lo vinna...manasu ki chala sonthosham ga....prasantham ga anipistundi...
@korumilligangabhavani3697 Жыл бұрын
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దగ్గరిలో వుంది మల్లవరం అనే ఊరు.... చాగంటి గారు చెప్పింది నిజంగా జరుగుతుంది. 🙏🙏🙏
@vemuriratna4533 Жыл бұрын
స్వామి నా గర్భం లో ఉన్న బిడ్డ క్షేమం గా ఆరోగ్యం గా ఉండేటట్లు దీవించు స్వామి
@DailyHealthandMore Жыл бұрын
ఆ సుబ్రమణ్య స్వామి వారి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుగాక
@sandhya-gz7ew2 жыл бұрын
కథ vinna మనసు prasanthamga undi 🙏🙏🙏🙏 naku 2nd month naku putteboi బిడ్డ ఆరోగ్యంగా undalani korukunttunna 🙏🙏🙏🙏🙏
@DailyHealthandMore2 жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. హనుమాన్ జయంతి పూజవిధానం - kzbin.info/www/bejne/eKioloOQlpJ1aLc చైత్రపౌర్ణమి ప్రాముఖ్యత - kzbin.info/www/bejne/Zmewl4GwiqaVrpo ఏప్రిల్ సూర్యగ్రహణం - 30kzbin.info/www/bejne/q6Snk5lvmNKZmJY
@bharathibatta9916 Жыл бұрын
Subramnya swami na kadupulo bidda arogyanga vundali Ani bless cheiandi swami a lopalulekunda putali devechandi swami meku koti namskaramlu,
@amreshaj71322 ай бұрын
సుబ్రమణ్య స్వామి నాకు 9month వచ్చి 26days అయింది నాకు సుఖప్రాసవం కలగాలి తండ్రి నా బిడ్డకు దిర్ఘాయువు ఆయురారోగ్యాలు ప్రసాధించు స్వామి🙏🙏🙏🙏
@balajeepaila5780 Жыл бұрын
స్వామి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఎటువంటి చిక్కులు లేకుండా ఆరోగ్యంగా ఈ భూమిపైకి రావాలని ఆశీర్వదించండి స్వామి....
@nagarajakumari.gkumari.g790 Жыл бұрын
స్వామి ఈసారైనా నన్ను కరుణించి నాకు సంతానం కలిగేలా చేయి స్వామి
@DailyHealthandMore Жыл бұрын
ఆ సుబ్రమణ్య స్వామి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుగాక TQ for watching please watch more videos. kzbin.info/www/bejne/nnu3h3uYjK1lppI
@NagadurgadeviSagireddy Жыл бұрын
అయ్యా సుబ్రహ్మణ్య స్వామి నా కడుపులో వున్నా బిడ్డ నీ జాగ్రత్తగా చూడండి స్వామి తెలిసి తెలియక ఏమైనా తప్పు చేస్తే కేమించండి స్వామి నాకు ప్రసవం ఏ ఆటంకం లేకుండా చుడండి స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dubbaswethasrinivas2635 ай бұрын
తండ్రీ నీ దయా వల్ల నాకూ సంతానం కలిగింది సుఖా ప్రసవం అయ్యే లా నన్ను నా కడుపు లో ఉన్నా బిడ్డా నీ చల్లగా చూడూ తండ్రీ ఓం శరణం భావా 🙏
@pallantlasridhar99772 жыл бұрын
సుబ్రహ్మణ్య స్వామి నాకు కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం పుట్టాలి అని దీవిచండి స్వామి 🙏🙏🙏
@DailyHealthandMore2 жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. పోలాల అమావాస్య పూజ - kzbin.info/www/bejne/oHnbhWaVe7l7sLM
@kavithanarthu8610 Жыл бұрын
స్వామి నాకు ఈసారి సంతానం నిలబడేలా చూడు స్వామి 🙏🙏🙏🙏
@rknaidunarisetty4314 Жыл бұрын
Naku pregnancy nilbhadalag chudu Swamy om saom sarvanbhvaynmah
@kavyavijay7373 Жыл бұрын
nenu anthe swami dayachesi naku santhanam kalige la cheyi swami , om sarvanabhavaya namah
@SathyaGummadi-i8x Жыл бұрын
సుబ్రహ్మణ్య స్వామి మా యింటికి మంచి సంతానాన్ని ఆరోగ్యకరమైన బిడ్డ ను కలిగించు స్వామీ
@DevidasDas-p1l2 ай бұрын
న కడుపులో ఉన్న బిడ్డ ను చాలా అందగా ఉండేలా చూడు స్వామి మీ చల్లని దీవెన నాపై చూడు తండ్రి 🙏🙏🙏🙏షరా వన భావ 🙏🙏🙏🙏🙏🙏
@rupalaxmivegi2582 Жыл бұрын
సుబ్రమణ్య స్వామి చల్లగా ప్రసవం అయ్యేలా చూడు తండ్రి 🙏
@vnavyasurya1319 Жыл бұрын
స్వామి నా గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యం గా ఉందేలా దేవించండి స్వామి ఎలాంటి చింత లేకుండా జన్మించాలని దీవించండి స్వామి
@gopireddysunitha25862 жыл бұрын
సుబ్రహ్మణ్య స్వామి మాకు పుట్టబోయే బిడ్డల కు మాకు ఆయురారోగ్యలని ప్రసాదించు స్వామి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యస్వర స్వామినే నమః ఓం శరవణభవాయ నమః
@DailyHealthandMore2 жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. 23-జూన్-2022 యోగిని పూజవిధానం - kzbin.info/www/bejne/nnbVpoOuor-diKc తొలి ఏకాదశి ఎప్పుడు? -kzbin.info/www/bejne/aWewiZWYobppfa8
Oka saary ahobilam ki vellandi next entante mangalavaaram puttaki puja cheyandi
@UdayBhanu-n4y6 күн бұрын
ఈ కథ విన్న తరువాత నాకు pregnancy postive వచ్చింది. అంత స్వామి వారి ఆశీస్సులు వల్లే జరిగింది. స్వామి నా కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండేలా దీవించు స్వామి 🙏 స్కానింగ్ కి వెళ్తున్న నా బిడ్డ హార్ట్ బీట్ అంత బాగుండేలా నా బిడ్డ ఆయురరాగ్యులతో పుట్టేలా దీవించు స్వామి ❤❤ బిడ్డలు లేని ప్రతి ఒక్కరికీ సంతానాన్ని ప్రసాదించు స్వామి 🙏🙏
@itsmesameera3060 Жыл бұрын
ఆరోగ్యవంతంగా A లోపం లేకుండా నాకు పిల్లలు నీ ప్రసాదించు తండ్రి 😭🙏
@DailyHealthandMore Жыл бұрын
ఆ సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం మీకు తప్పక కలుగు గాక. Thank you for watching. Please Watch more Videos. నరదిష్టి తొలిగిపోవాలంటె ఇలా చేయండి :: kzbin.info/www/bejne/hp22coJtlpuZbsk నైటీ వేసుకుని పూజ చేస్తే తప్పేంటి? kzbin.info/www/bejne/gYeni4Wtn7R0eMU ఐశ్వర్యలక్ష్మీ పంచగవ్యదీపం ఎలా వెలిగించాలి? kzbin.info/www/bejne/Y4LUoGyBhZh_Zrc