సస్పష్టమైన అవగాహనను అనుగ్రహించిన అమ్మ ఆంజనేయ పరబ్రహ్మము నకు ప్రణామములు 🙏🐢🙏
@varalakshmipenumetcha60312 ай бұрын
🙏 దేహం తాలూక అనుభవాలన్నీ దేహాత్మ భావనవేనని ,కలలో కలకు తగ్గట్టుగా దేహభావన ఉంటుందని చెబుతూ సత్యం తెలియాలని తపన పడే మనసే జీవాత్మని, జీవాత్మ భావన దేహభావనను ,దేహాత్మ భావనను పరికించి చూసినప్పుడు భ్రమలు పోయి సత్యం అవగతమవుతుందని అర్థమయ్యేలా అనుగ్రహించారు స్వామి. 🙏🙏🙏🙏🙏
@lakshmisaladi30712 ай бұрын
💞🙏Ye janma punya phalamo mari Naku Ila vine bhagyamu kaliginadi Guruvu Garu Yentho Lothaina Vivarana Sahajamuga nalaanti daanni kuda ardhamu chesuko galigeantha sunnithamuga vivarinchaaru Guruvu Garu Dhanyavaadamulu andi 🙏💞