ఎన్ని జన్మల లో చేసుకున్న పుణ్యం గురుదేవా మిమ్మల్ని గురువుగా పొందడం నా జన్మ ధన్యం అవుతుంది,❤❤❤❤❤❤❤❤❤❤
@panduranganadikuda3929 Жыл бұрын
గురుదేవా! ఈరోజు ప్రవచనంలో దశ మహా విద్యా దేవతలలో, శ్రీ కాళీ మహా విద్యా దేవత దక్షిణ కాళీ దేవి వైభవాన్ని, అమ్మ సకల గుణాతీత సర్వ గుణ సంపన్నురాలని, అమ్మను భవతారిణీ, అద్వైత కాళీ అని అంటారని, అమ్మ శాకంబరి దేవిగా తన భక్తులకు ప్రీతికరమైన భోజనము ప్రసాదిస్తుందని బోధించారు. మీకు పాదాభివందనాలు గురుదేవా. ఓం శివ శక్తి సాయి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యోనమః 🌹🍓🙏
@subhashbabu6024 Жыл бұрын
గురుదేవులకు ప్రణామములు,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayachandramanikumargang2351 Жыл бұрын
Sai Baba Tharvaatha Mimmalini Minchina Guruvu lerandi ❤❤❤
@taneerushivagauri1828 Жыл бұрын
Naku kuda anubhavalu ochaye guruji but ela mithow matladi clear chysukovali but hlp aiythunda guruji malanti walaki gurujledu so mem ashramam ralemu financil pblms unaie 3yrsanundi chinnapatinundi chalakustalow brathika Amma poina taravatha nen dyanumchysthunanu 5yrs aidhi kustalu testlu pblms Amma chanipoinakha Anni start aiyaye but depression supprt ledu inkha enno pblms but epudu finacil gurinchi tips mantra sadhana chysa inkha result raleu dyanumlow Anni danum kanipisthundhi but reality low enduku manaku radhu guruji chypandi khali durga navarnmantru and chinnamastha kuda indirect ga kanilindji daniki ardhm enti suddenga dyanumchysthunanu ammay kanipinchi undi saddenga
@NagarajaCB9 ай бұрын
Jai guru Deva nenu mee shisudiga kavali
@kbramaramba1988 Жыл бұрын
Gurudeva ma janma danyam meelamti guruvu dorakadam🙏🙏🙏
@taneerushivagauri1828 Жыл бұрын
Guruji varahi devi gurinchi kuda chypandi a mata mantrum amay shkthikufa ekuwantaru so clear ga video evandi total dyanum mantrum and mata gurunivhi discribe chyandi
@madassrinivas736110 ай бұрын
Guru dakshina elaa pampadam
@Siddhaguru10 ай бұрын
Call toll free number: 1800 1022 393
@taneerushivagauri1828 Жыл бұрын
Guruji mimalni chusi videolow dyanum.lowki welthey khali mata kanipisthundi mi wenakha
అమ్మ అంటే వ్యక్త స్వరూపము - శివ అంటే అవ్యక్త స్వరూపము...అమ్మ అంటే కుండలినీ శక్తి...సిద్ధగురువుకు చేసిన సేవ ఊరకే పోదు...సిద్ధగురు యొక్క సన్నిధిలో ఉండడమే సాధన...తాంత్రికము అంటే శక్తి ఉపాసన 😘 చతుర్వేద జ్ఞాన బ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘
@hemashiva7196 Жыл бұрын
గురుదేవా! ఈరోజు ప్రవచనంలో శ్రీ కాళీ మహావిద్య మార్మిక జ్ఞానమును చాలా అద్భుతంగా తెలియజేసినందుకు ఏమిచ్చినా మేము మీ ఋణం తీర్చుకోలేము. మీ శిష్యులమైనందుకు ఎన్నెన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకునే భాగ్యం కలిగింది. మీ దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రేమపూర్వక సాష్టాంగ నమస్కారములు. 🙏🏻🌹❤️🌷
Guru gariki padabhivandanallu 🙏 nenu kuda kali mantra sadanana cheyavacha mantra upadesam cheyandi guru garu.
@gottipolu33 Жыл бұрын
Siddhaguru swamiji pranamamulu Dasamaha vistala astotharamulu sahastranamamulu five yrs nunchi chaduvutunnanu swamiji dasamahavidyala Gayathri mantra lu bijakshara Manthralaya Japan chestunna u swami anubhavalu chala kaligayi swami ippatiki chstunne vunnanu swami video lo mi pravachanalani baga vintu Japan chestunnanu swamiji
@taneerushivagauri1828 Жыл бұрын
Dyanumlow em anubhavalu osthayo manam. Etla tisukovli deniki meaing ho video evandi guru ji
@pilliswamy3078 Жыл бұрын
అమ్మ నీచల్లనికరుణమాకుప్రసాదించు
@Shakti196 Жыл бұрын
హే పరమశివ గురుదేవా మీ కోసం ప్రాణం అర్పిం చే శక్తి,.....అవసరం అయితే ఎవరి ప్రాణం తీయగల్గే శక్తి ....ఉన్నా వెలమద్ది శిష్యులలో నేను ఒకడిని కావలని ఆశీర్వదించండి