Daku Maharaj And Sankranthiki Vasthunnam Collections | Dil Raju | Andhra Prabha

  Рет қаралды 28,321

Andhra Prabha Digital

Andhra Prabha Digital

Күн бұрын

Daku Maharaj And Sankranthiki Vasthunnam Collections | Dil Raju | Andhra Prabha
Andhra Prabha Digital is a 24/7 Telugu News Channel now on KZbin. Andhra Prabha Digital Owned by Andhra Prabha Publications Limited. Watch Andhra Prabha Digital for Exclusive Updates of Telangana, AP and National Politics . Andhra Prabha Digital Delivers Breaking news, Live News Updates, Exclusive Political & Tollywood Actor's interviews, Political Debates Like Varthalu Vastavalu, Sports, Weather, Updates and Current affairs.
Please Subscribe To Our Channel Andhra Prabha Digital To Watch More Videos... Thank You.
/ @andhraprabhadigital
Follow us on :
Facebook : / andhraprabhadigital
Instagram: / andhraprabhadigital
Twitter : / prabha_andhra
#daakumaharaajmovie #sankranthikivasthunnam #andhraprabhadigital

Пікірлер: 35
@yudhisticheliya973
@yudhisticheliya973 25 күн бұрын
చాలా బాగా వివరించారు సార్.... జయహో డాకు మహారాజ్....🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@darlasrinuvasuluachari7247
@darlasrinuvasuluachari7247 25 күн бұрын
డాకు మహారాజ్ సూపర్ హిట్... సంక్రాంతి విజేత....❤❤❤❤❤
@sudhakarpalavai6658
@sudhakarpalavai6658 24 күн бұрын
డాకూ మహారాజ్ బ్లాక్ బాస్టర్
@sannapureddysanjeevareddy5323
@sannapureddysanjeevareddy5323 25 күн бұрын
విజేత సంక్రాంతి హీరో బాలయ్య జై బాలయ్య
@govindarajs4511
@govindarajs4511 25 күн бұрын
Super Chittiii ❤❤❤❤
@ayyappalkamavaram
@ayyappalkamavaram 25 күн бұрын
Sankranti Winner Daaku Maharaj, God Of Masses, జై బాలయ్య, జై జై బాలయ్య 🐅🐅
@Kiranreddy509
@Kiranreddy509 25 күн бұрын
Winner VENKATESH 💥💜
@bhaskaranga1090
@bhaskaranga1090 25 күн бұрын
సంక్రాంతికి వస్తున్నా మూవీ సూపర్
@PolamarasettiDhanalaxmi
@PolamarasettiDhanalaxmi 24 күн бұрын
Jai balayya🎉🎉🎉🎉🎉
@RamanjulaVinay
@RamanjulaVinay 25 күн бұрын
Venky one man show🔥🔥
@Ska4612
@Ska4612 25 күн бұрын
Sankranti king victory venkatesh🎉🎉
@arjisankararao
@arjisankararao 25 күн бұрын
Sankranthi Raa Super Hit 🌟🅰️✌️🥇🕺🙋🧑‍🤝‍🧑👬🕴️🕺💯🌟✌️
@Chinnababu9665
@Chinnababu9665 25 күн бұрын
Jai balaya
@badarinathc2122
@badarinathc2122 25 күн бұрын
❤❤🧡🧡🧡💛💛💛💚💚💙💙💜💜💯💕 నాకు అన్ని భాషల సినిమాలు ఇష్టం. నేను ఏ హీరో భక్తుడిని కాను. మంచి cinema ప్రేమికుడిని . 💓Daaku Maharaaj , సినిమా నాకు చాలా నచ్చింది.💗Balakrishna నటన అత్యున్నత స్థాయిలో ఉంది.💕 ఇంటిల్లి పాదీ తప్పకుండా చూడతగ్గ సినిమా .💕మొదటి రోజు, ఇతర హీరోల అభిమానులు సినిమా ప్రేక్షకుల ఉత్సాహాన్ని చల్లబరుస్తారు / పాడు చేస్తారు. ఇది ఏ సినిమా పరిశ్రమకైనా చాలా హానికరం . అసూయ తో కూడిన reviews ను పట్టించు కోవద్దు.💞💞 సంగీతం, ఫోటోగ్రఫీ , visuals , కథ, కథనం, ఈ సినిమాలో చాలా బాగున్నాయి. Especially తమన్ bgm super .💕💕పైసా వసూల్ సినిమా. 💓💓దర్శకుడిగా బాబీ మళ్ళీ తన సత్తా చూపించాడు .💞💞 పాటల చిత్రీకరణ చాలా బాగుంది. 💕💕బాలయ్య కి 50% మార్కులు ఇవ్వవచ్చు. మిగతా అందరికీ మార్కులు. రెండవ భాగం కొంచెం నెమ్మదిగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ నుండి మంచి సినిమా. మంచి collections గ్యారంటీ.
@KvijayreddyReddy
@KvijayreddyReddy 25 күн бұрын
Jai balaya Jai jai balayya super super blakbaster God of mass 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
@satishvennam9524
@satishvennam9524 25 күн бұрын
Jai Balayya
@user-A3339
@user-A3339 25 күн бұрын
1)సంక్రాంతికి వస్తున్నాము 🥰 సాంగ్స్ బాగున్నాయి సినిమాను బోర్ రాకుండా చూపించే ప్రయత్నం చేశారు కానీ స్టోరీ అస్సలు లేదు కామెడీ సుత్తి ఎక్కువ ఉంది నవ్వుతాం కాని అప్పుడప్పుడు చిరాకు వస్తుంది దీనికన్నా 2)గేమ్ చేంజర్ మూవీలో కాస్త స్టోరీ ఉన్నట్టు అనిపించింది.👍 3)డాకు మహారాజ్ అయితే పర్వాలేదు బాగుంది.🙏
@Ramarao.336
@Ramarao.336 25 күн бұрын
రిలీజ్ కి ముందే ప్రింట్ వచ్చిందని చెప్తే నువ్వు దానిని ఖండించలేదు అప్పుడే ఎందుకు పెట్టలేదని కేసు నువ్వు సమర్థించు అసలు ఆమెకు ఏమీ తెలియదు రెండోది ఒకేరోజు 2000 కోట్లు వచ్చినాయి అని పుష్ప 2 అంటే కాదండి ఇప్పటిదాకా అని చెప్పావు మెగా ఫ్యామిలీ మీద నీకు ఎంత కడపలో ఉంటుందో అర్థమవుతుంది రామ్ చరణ్ కేసు పెట్టింది సినిమా రిలీజ్ అయినాక ప్రింట్ వచ్చింది దాని మీద కేసు పెట్టారు. హిందీలో సినిమా మంచిగానే ఆడుతుంది దాని గురించి చెప్పలేదు చిట్టి బాబు యావరేజ్ సినిమా అని చెప్పటానికి కూడా నీకు నోరు రావట్లేదు చూసిన ప్రజలే బాగానే ఉందని చెప్తారు సినిమా క్రిటిక్స్ అయ్యుండి కూడా సినిమాలో ఏ లోపం ఉందని డిజాస్టర్ అని అంటున్నావు సగం మందికి నచ్చింది సగం మందికి నచ్చదు అసలు సినిమా బాగోలేదని చెప్తున్నావు నువ్వు నీకేం తెలుసు
@vishnukumarpendayala7192
@vishnukumarpendayala7192 25 күн бұрын
Akhanda -2 shooting start cheysaru Boyapatey Mahakumba mela loo Jan,11 th naa shooting cheyasru continue 4 days shooting cheysaru maha kumba mela loo challa mandey Agoralanu Nagasaduvulanu kooda kaleysaru, Gopichand movie June 11th naa shooting start kooda full action packed movie aney teylaseyndey.D.Maharaj 4 days 105 crores.
@radhika-d5b3y
@radhika-d5b3y 25 күн бұрын
venky and ballaya winners and venky sir movie lo police character comedy athanu highlight ga chesaru please athanni interview cheyandi
@RamanjulaVinay
@RamanjulaVinay 25 күн бұрын
Sankranthi block buster 🔥🔥🔥
@valmikikadharasi5045
@valmikikadharasi5045 25 күн бұрын
Ore baboi kodukini number one hero chendra
@PasulaNarsimulu-m1d
@PasulaNarsimulu-m1d 25 күн бұрын
Daaku Maraj black bustar 💐🎉🎉🎉💐💐💐🎉🎉🎉💯💯💯💯💯💯🎂💯💯💯💯💯💯💯💯💯💯💯
@kovurusubramanyam2361
@kovurusubramanyam2361 25 күн бұрын
Daku maharaj
@pssswaroop2010
@pssswaroop2010 25 күн бұрын
Neutral audience Daku maharj బావుంది అన్నారు. వెంకటేష్ మూవీ గురించి ఇంకా తెలియదు.ఇంకో 4 days తర్వాత కరెక్ట్ గా తెలుస్తుంది అనుకుంటా!రాం చరణ్ మూవీ కాస్ట్ ఫ్యాక్టర్ నీ దృష్టిలో పెట్టుకుని అంచనా వేస్తున్నారు.neutral people యింకా అన్ని చూడలేదు అనుకుంటా.అప్పుడు తెలుస్తుంది actual గా. ఈ
@ramanjineyulu1940
@ramanjineyulu1940 25 күн бұрын
నీ గురించి అందరికీ తెలిసిందే.తప్పడు కూతలు కూస్తుంటావని
@user-A3339
@user-A3339 25 күн бұрын
1సంక్రాంతికి వస్తున్నాము 🥰 సినిమాను బోర్ రాకుండా చూపించే ప్రయత్నం చేశారు కానీ స్టోరీ అస్సలు లేదు కామెడీ సుత్తి ఎక్కువ ఉంది నవ్వుతాం కాని అప్పుడప్పుడు చిరాకు వస్తుంది దీనికన్నా 2గేమ్ చేంజర్ మూవీలో కాస్త స్టోరీ ఉన్నట్టు అనిపించింది.👍 3డాకు మహారాజ్ అయితే పర్వాలేదు బాగుంది.🙏
@bhaskararaochitumadugula2611
@bhaskararaochitumadugula2611 25 күн бұрын
Mega family ante meeku endhukantha ఈర్ష్య Chittibabu garu Game changer movie Average ani cheppadaniki Koda meeku manaskarinchadamledhu
@venkatarao7151
@venkatarao7151 25 күн бұрын
Game changer utter flop, jai balaiah
@UR_Raju_yadav
@UR_Raju_yadav 25 күн бұрын
Charan acting morethen any tfi hero in gc that is enough
@trinadhmunjeti2151
@trinadhmunjeti2151 25 күн бұрын
Eekalu tho patu, labhalu perigayi 😅
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Chiranjeevi Says Thank You To Modi, But Why | Andhra Prabha Digital
6:51
Andhra Prabha Digital
Рет қаралды 4 М.
A Telugu Meme To Box Office King | Daaku Maharaaj Review | Nandamuri Balakrishna
11:08
Tried&Refused Productions.
Рет қаралды 305 М.