Dancer Spurthika ( Chinnu ) Emotional Interview | Ammaku Prematho | Anchor Roshan | SumanTV Vizag

  Рет қаралды 406,117

SumanTV Vizag

SumanTV Vizag

Күн бұрын

Пікірлер: 295
@venuakarapu
@venuakarapu 8 ай бұрын
చాలా మంచి ప్రోగ్రాం బ్రదర్, చాలా ఏడుపొచ్చింది, సింగిల్ పెరెంట్ ఉన్న వాళ్ళు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది.. డాన్స్ చేసే అమ్మాయిల గురించి చెడుగా మాట్లాడకండి, చెడు కామెంట్స్ పెట్టకండీ...
@padmalathaakula1542
@padmalathaakula1542 8 ай бұрын
God bless you❤🎉
@kavalibalaji8022
@kavalibalaji8022 8 ай бұрын
Excellent word's and Excellent message 💯💐🙏👌👏💐
@panyalalathaakki9559
@panyalalathaakki9559 7 ай бұрын
Excellent message 👏
@sujathaamenamenamenpilli3352
@sujathaamenamenamenpilli3352 7 ай бұрын
Good job టేక్ కేర్ నాన్న అమ్మ ను బాగా చూడ oడి.❤❤❤❤❤❤❤❤
@PravalikhaPolipaamu
@PravalikhaPolipaamu 7 ай бұрын
Meeru badaapadkudadu. Pilalu dance cheste. Goopa ravli
@sowjanyatlm9615
@sowjanyatlm9615 8 ай бұрын
కన్నీళ్లు ఆగలేదు. #SowjanyaTlm చిన్ను చాలా plain hearted. God bless you both .
@bhumireddysrinivasreddy8720
@bhumireddysrinivasreddy8720 8 ай бұрын
ఈ షొతర్వాత మీ అక్క చెల్లెలు ఇద్దరు ఒకరికి ఒకరు తోడుగా అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటాం సోలో మీ ఇద్దరం మాట్లాడుకోవడం లేదని మాట చాలా బాధ అనిపించింది నాకైతే ఎప్పుడు అలా ఉండకండి
@sainethracreations9139
@sainethracreations9139 8 ай бұрын
దయచేసి ఈ వేడియో చూసిన తర్వాత ఇలాంటి స్టేజి డాన్సర్స్ ని చెడుగా చేసేవాళ్ళు కొంతైనా మారాలని..ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం🎉❤
@manjubabu8755
@manjubabu8755 7 ай бұрын
God bless your family maa
@srimokshamanthra456
@srimokshamanthra456 7 ай бұрын
Assalu mararu andi noru vunanta varaku vagutuna vuntaru
@giridharnimmalapudi6721
@giridharnimmalapudi6721 7 ай бұрын
చాలా బాగుంది ❤❤❤❤❤❤ ఈ ఇద్దరూ అంచెలంచెలుగా ఎంతో ఎత్తు ఎదగాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@User-143-sc
@User-143-sc 8 ай бұрын
మా నెల్లూరు అమ్మాయిలా.... అందుకే అంత ముద్దుగా ఉన్నారు❤❤❤ నెల్లూరు నెరజానలు....చల్లగా ఉండండి తల్లులు😊😊😊
@sesha24
@sesha24 7 ай бұрын
Host ga entha baga chesaro cheppalenu. Pillalaki na blessings! Thank you so much for giving this program.
@sricreations336
@sricreations336 7 ай бұрын
అక్క చెల్లి ఇద్దరు ఒక మాట మీద ఉండండి పిల్లలు అమ్మ సంతోషంగా ఉంటుంది మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ..😊
@rameshsepuri1765
@rameshsepuri1765 8 ай бұрын
అమ్మా, నీ ధైర్యమే నీకు నీ కుటుంబానికి శ్రీరామ రక్ష.
@balasaidashaik8105
@balasaidashaik8105 7 ай бұрын
మొదటగా ఇద్దరు పిల్లలకు తల్లి, తండ్రి తానై ప్రేమగా, బాధ్యతగా పోషిస్తున్న... అమ్మా.... మీకు అభినందనలు.... సహజంగా మీరు ఇంతకాలం వాళ్ళను బాధ్యతాయుతంగా పెంచినoదుకు... మీకు వేయి నమస్కారాలు...కానీ ఈ ప్రయాణం ఇంకా చాలా సాగించాలి కాబట్టి, మీరు ధైర్యంగా, పట్టుదలగా ఉండాలి...మీ మాట, మీ తోడు, మీ ప్రేమ మీ అనురాగం అన్నియు ఉక్కు సంకల్పం తో కూడిన మానసిక బలం మీరూ పొందేలా...మీ పిల్లకు అందేలా ఓ గొప్ప సాహసిక మాతృమూర్తి పాత్ర పోషించాలి...ముందు ముందు... మీ నోటినుండి బలహీనత కానీ, బలహీనత నిచ్చే మాటలు రాకూడదు... వారి పట్ల ఉన్న మీ ప్రేమ నిజమైన రక్షణ కవచoగా నిలబెట్టాలి... సమస్యలు తాత్కాలికం...రేపటి భవిష్యత్తును మీరు భద్రమైన రీతిలో...ఆలోచించి...బలాన్నిచ్చే వాతావరణాన్ని మీ ఇంట్లో సృష్టించoడి... అప్పుడే...మీ పిల్లలు రేపటి చరిత్రను మీరూ గర్వపడేలా ఎదిగి నిర్మిస్తారు... మీ పిల్లలు ఒక్కటిగా ఉండడం మానసికంగా అర్ధం చేసుకుని.. ఒకరికి ఒకరు బలంగా భావిస్తూ... ఎంతో నేర్చుకోవాలి... మీ పిల్లలను...డబ్బు డబ్బు అనే అవసరం నుండి...జీవితం...లో ఎదగడం , శక్తియుతంగా రూపొందడం పై దృస్థి పెట్టాలా...ప్రోత్సహించండి... తాత్కాలిక మనస్పర్థలు బలంగా మారక ముందే...వారి మధ్య ప్రేమ, రక్తసంభంధం అనే భావనలు బలమైన ,విడదీయలేని స్థాయిలో ఎదిగేలా ప్రోత్సహించండి... సమాజo లో రేపటి కాలుష్యానికి దూరంగా ఉండే గుండె ధైర్యాన్ని నేర్పి సహకరించండి... ఆ తర్వాత మీ పిల్లలే మీకు కొండంత ధైర్యాన్ని అందించే శక్తి పీఠాలు అవుతారు... కల్యాణి, స్పూర్థిక... మీకు అభినందనలు.. ఆశీస్సులు... మీరు కళాత్మకంగా ఎదగడం కంటే ముందు మానసికంగా ఎదగండి... ఏడవడం , శక్తిహీనంగా భావించడం మీకు శత్రువులు...వాటిని గెలవండి... మీరు అక్కా చెల్లెలు ఇద్దరు ఒక్కటిగా ఉండడం, ఒక్కటిగా ఆలోచించడం నేర్చుకోండి...అదే మీకు శ్రీరామ రక్ష అని భావించండి...ఆ తర్వాత నే మీరు మీ మీ రంగాలలో ఎదగడానికి ప్రయత్నించండి....మిమ్మల్ని మోసానికి గురి చేసే...తీయనిమాటలను, సహచర్యాన్ని గుర్తించి...దూరంగా ఉండండి...మేలో ఎంత గొప్ప వివేకం అభివృద్ధి చెందితే...అంతగా మీరు ఎదుగుతారు.... మీకు, మీ లక్ష్యం దైవం కన్నా మిన్నగా అనిపించాలి...చివరగా దేవుణ్ణి ప్రాణoగా నమ్మండి...అంతే ప్రాణంగా మీ అమ్మగారి ని చూసుకోండి... All the best...God bless you both With excellent future Life...,,💐💐💐,
@lakshmisongs
@lakshmisongs 8 ай бұрын
చూడమ్మ స్త్రీకి భూదేవంత ఓర్పు ఉంటాదంటారు కదా రత్నాలాంటి పిల్లల్లు వాళ్లకోసం మనం బ్రతకాలి వాళ్లకి అమ్మ నాన్నా ఆన్ని నువై పేంచి ఆప్పుడప్పుడు చనిపోవాలనిపిస్తుంది ఆని ఏప్పుడు ఆనకు తల్లి వాళ్లకి మంచి భవిష్యత్తు ఉంది ఇప్పుడు నీకంటి రేప్ప వాళ్లు రేపు నీకంటికి వేలుగు ఆవుతారు గుర్తుపేట్టుకో తల్లి❤️
@godavarthipichaiah7024
@godavarthipichaiah7024 8 ай бұрын
Sebash Roshan tq Suman tv
@venkijagilam
@venkijagilam 7 ай бұрын
చాలా మంచి ప్రోగ్రాం. మాలాంటి వాళ్ళు ఎంత సాధించినా, ఆ ఇద్దరు చిన్నపిల్లలు జీవితంలో పోరాడుతున్న విధానం నిజంగా మాలాంటి వాళ్లకు ఇంకా ఇన్స్పిరేషన్ ఇస్తుంది. భగవంతుడు ఆ క్యూట్ ఫామిలీ కి ఆశీస్సులు ఇచ్చి ఉన్నత స్థాయి కల్పించాలని కోరుకుంటున్నా. Thanks to Suman TV.
@chinmayeegadepalli3778
@chinmayeegadepalli3778 7 ай бұрын
Call girls father before media
@venkijagilam
@venkijagilam 7 ай бұрын
@@chinmayeegadepalli3778 what? అర్ధం కాలేదు
@RNHanumantharaju1082
@RNHanumantharaju1082 8 ай бұрын
ఎడిపించారు తల్లి.... God bless you...❤❤❤
@balubavabalubava4297
@balubavabalubava4297 8 ай бұрын
మీ యాంకరింగ్ అంటే మాకు ఇష్టం అన్న 👌💞
@rajendrachesetty403
@rajendrachesetty403 8 ай бұрын
Roshan bro 1st time heart touch chesaru ma nellore family... episode
@venkataramanatummala9278
@venkataramanatummala9278 8 ай бұрын
మీకు కుటుంబానికి ఎపుడూ వెంకటేశ్వర స్వామి అసీసులు ఉంటారు
@PrajjuSanjuChannel
@PrajjuSanjuChannel 8 ай бұрын
Chinna papa chala brave girl.
@poojasekhar.t.r.sekhar4945
@poojasekhar.t.r.sekhar4945 6 ай бұрын
పిల్లు cute గా ఉన్నారు. God bless the cuties. Program suuuper. Valla life bagundanani దేవుడిని ప్రార్థిస్తున్నాను. 🙏🙏🙏
@marripallyvamshikumar8703
@marripallyvamshikumar8703 6 ай бұрын
Chala nerchukovachu memalini chusi life ni ela lead cheyalooo ... I hope my life turned after seeing this video ....
@maraiahb7502
@maraiahb7502 8 ай бұрын
మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు కలిగి వుండాలని ఆ భగ వంతుని కోరు కుంటున్నాను!!
@patnammahesh700
@patnammahesh700 7 ай бұрын
రోషన్ అన్నయ్య గారు మీ ఈ ప్రోగ్రాం చూసినంతసేపు కళ్ళలో నీళ్ళు తిరిగాయి..😔 అన్న అక్క చెల్లి ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న అన్న...🙏
@gangolupriyanka1267
@gangolupriyanka1267 7 ай бұрын
Intiki chinna vallu chala gnanam ga untaru❤
@thallapallirameshgoud9470
@thallapallirameshgoud9470 7 ай бұрын
సుమన్ టీవీ వారికి హృదయ పూర్వక అభినందనలు ఇంత మంచి ప్రోగ్రాం చేశారు ఏడుపు తెప్పించిన పిల్లలు గొప్ప స్థాయి కి రావాలి అని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నా
@madhavitirunagari9886
@madhavitirunagari9886 7 ай бұрын
జీవితాన్ని దగ్గర నుంచి చూస్తున్నారు. మీ గుండెధైర్యమే మీకు అండ.ఎంతోమంది ఆడవాళ్ళకి మీరే స్పూర్తి.
@mahenderthotla
@mahenderthotla 5 ай бұрын
ఎవరిని కూడా మనం కామెంట్ చేయకూడదు కామెంట్ చేయకూడదు
@swamyvadde
@swamyvadde 7 ай бұрын
Really hats off Amma ... dont beleave sisters your mom ....❤❤
@saipallavidusi6633
@saipallavidusi6633 8 ай бұрын
Chala manchi programme thank u Suman tv and roshan garu
@r.sgaming6271
@r.sgaming6271 8 ай бұрын
నాక్కూతుళ్ళ లాగా చెప్పుచున్నాను ఒకే ఒక్క జీవితం సంతోషం గా మండండి దేవుడు ఇచ్చిన అక్కచెల్లి ఈ లోకంలో ఒకరి సమస్య ఎవరిలో చెపుతారు అమ్మ అక్క చెల్లి
@nareshpalde
@nareshpalde 4 ай бұрын
కన్నీళ్లు అగలేవు కల్మషం లేని మాటలు రా చిన్ను మీ అందరు కలిసి ఉండాలని కోరుకుంటూ మంచి రోజులు వస్తాయని కోరుకుంటున్నాను
@vijayalakshmidasar4994
@vijayalakshmidasar4994 7 ай бұрын
కష్టమీద బతుకుతున్నారు మీరు ఎవరూ మాటలు పట్టించుకోకండి godbless you
@palakapushpa4873
@palakapushpa4873 7 ай бұрын
Chala bagundi ee video malli elanti programs cheyandi
@ramaiddibani4677
@ramaiddibani4677 7 ай бұрын
మీకు ఆ దేవుడే తోడుగా ఉండాలని కోరుకుంటూ వున్నాను టేక్ కేర్ ma❤
@kkvlogsandcreations7382
@kkvlogsandcreations7382 7 ай бұрын
మీ ఇద్దరూ కలిసి ఉంటే మీ అమ్మ గారు problems అన్ని మరచిపోయి happy గా ఉంటారు... So beautiful happy maaa...
@kkvlogsandcreations7382
@kkvlogsandcreations7382 7 ай бұрын
Be happy....
@udayaindukuri2751
@udayaindukuri2751 8 ай бұрын
Younger one is talking truth.she is a nice girl.
@styledone-l6j
@styledone-l6j 8 ай бұрын
that small girl is heroine material
@SatyanarayanaLella-ve4nn
@SatyanarayanaLella-ve4nn 8 ай бұрын
Very good program chuda muchata ga unnaru Sisters 👍💐God bless both
@swarna2132
@swarna2132 7 ай бұрын
Chinnu and kalyani God bless you
@santhusanthosha7372
@santhusanthosha7372 8 ай бұрын
కళ్యాణి అండ్ చిన్ను మీరు ఇద్దరు అమ్మని బాధ పెట్టొద్దు హ్యాపీగా ఉండాలి మమ్మిన హ్యాపీగా ఉండేలా చూసుకోవాలి అర్ధం చేసుకోవాలి God bless you maa...
@angelsisters2010
@angelsisters2010 8 ай бұрын
God bless you maa meru a pudu kalasi vundalii me mother ni happy chusukovalii mimalini chistunte chala proud ga vudiii ❤❤❤
@bhagawathpeddapally4587
@bhagawathpeddapally4587 7 ай бұрын
Hats of Mother ❤
@chapalakrishna681
@chapalakrishna681 7 ай бұрын
Roshan garu meru chala greate 🎉
@svpraveen5653
@svpraveen5653 7 ай бұрын
Good sisters. Become great actress both of you.
@rowdygirl5717
@rowdygirl5717 8 ай бұрын
Good decision Amma baga vadilesaru👏👏👏👏
@dapcusrikakulam8188
@dapcusrikakulam8188 6 ай бұрын
అమ్మ మీరు, మీరు అనుకున్న స్థాయికి చేరు కోవాలని నేను నా దేవున్ని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను, మిమ్మల్ని ఎవరు ఆపలేరు ఎందుకంటే మీరు మీ శ్రమని నమ్ముకొని పైకొచ్చారు కనుక ఆ దేవుడు అన్ని వేళలా మీకు అండగా ఉంటారు
@rameshbabu-e5w
@rameshbabu-e5w 8 ай бұрын
Super sisters.. we have the same problems like you and now we are in good position.. I know that powerful pains ..I will give support if I know the way to reach you
@gummadiprathyusha1755
@gummadiprathyusha1755 7 ай бұрын
Super kids
@ShyamaBati-zw4wx
@ShyamaBati-zw4wx 7 ай бұрын
ఇద్దరును ఎంత ముద్దుగా ఉన్నారు మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా🎉 ❤❤❤❤ కోరుకుంటున్న
@KBharathi-bz6fh
@KBharathi-bz6fh 6 ай бұрын
So nice mother
@rajuuppalapati6557
@rajuuppalapati6557 8 ай бұрын
Good program I think Younger sister is very matured mind
@anandpadarthi6819
@anandpadarthi6819 7 ай бұрын
Hart touching episode ❤❤❤
@karunakar2162
@karunakar2162 8 ай бұрын
Chinna pilla so matured
@adinarayanayarrabolu5865
@adinarayanayarrabolu5865 7 ай бұрын
God bless you children
@prabhagollapothu9877
@prabhagollapothu9877 8 ай бұрын
Chinna pilla manasu chala manchidi
@ganeshchilakalapalli6424
@ganeshchilakalapalli6424 8 ай бұрын
Roshan anna me interviews mastu estam and you have good heart.
@karunakar2162
@karunakar2162 8 ай бұрын
Chinna pilla very intelligent
@manikyaraotangirala6095
@manikyaraotangirala6095 7 ай бұрын
Brother thank you for conducted this interview Please encourage them write to degree in distance After that( ttc ) teacher training for their feature
@bhaskararaochukka6510
@bhaskararaochukka6510 8 ай бұрын
గాడ్ బ్లెస్స్ యు ఫ్యామిలీ
@manjarithaninki7854
@manjarithaninki7854 8 ай бұрын
Papalu meeru support ga unnaru Adi varnichalenidi Single parent meeru happy ga unchanging Please talk each other Ammanu ebbandi pattavaddu U r both supporting more than a son be happy be brave God bless u
@chakralalalitha2644
@chakralalalitha2644 8 ай бұрын
Superb thalli
@User-143-sc
@User-143-sc 8 ай бұрын
సింగిల్ పేరెంట్ అనే కాదు...ఈ సృష్టి లో ఒక మనిషి ఇంకో మనిషిని ఏ రీతిలో కూడా కించపరచకుడదు... అసలు ఆ హక్కు ఎవరికీ లేదు... ఎదుటి వ్యక్తి లో తప్పులు వెతికే ముందు మనం ఏంటి అనేది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి.... దయచేసి ఎవ్వరినీ తప్పుగా మాట్లాడకండి🙏🙏🙏
@JoeMama-tk7tr
@JoeMama-tk7tr 6 ай бұрын
Bhayapadakamma God grace
@narmadapapeti9298
@narmadapapeti9298 8 ай бұрын
Chakkaga vunnaru pillalu chinna pilla baga matladuthundhi all the best for your feature 🎉
@Shreshtam15
@Shreshtam15 8 ай бұрын
My favorite chinnu.thallini baga artham chesukundhi.padda papa ki koncham mohamatam anukunta
@chkishore2154
@chkishore2154 7 ай бұрын
Suman tv ki mana madhyatharagathi jevethalupade kastalutelusu kabatti andhareki platform esthundhi
@srinivasendla5862
@srinivasendla5862 8 ай бұрын
God bless you happy journey beta
@yesayyamadiki6701
@yesayyamadiki6701 7 ай бұрын
Very good programe .You have motivated them , They are isolated family eventhouh having relatives. Father also left them by which reason not clear. Handsup to their mother. May GOD bless them. OK thank you.
@Shreshtam15
@Shreshtam15 8 ай бұрын
Thalli adrustavanthuralu.manchi pillalani devudu ecchadu
@Madhavi-l4j
@Madhavi-l4j 8 ай бұрын
22 yrs ah scl kids la unnaru.. smart
@kotamounika9173
@kotamounika9173 7 ай бұрын
😢mee iddariki manchi life undaali meeku manchi husbends ravali life Edo oka roju marutundi .
@మైత్రిష
@మైత్రిష 7 ай бұрын
Avida kattabadi penchaledhu,kastabadi panicheyyadanaki kovvu Pillalu ni paadu chesindi Chinnu ni chustye jaali vestundi Chinnu all the best heroine avvali
@udayaindukuri2751
@udayaindukuri2751 8 ай бұрын
God bless you both
@manoharkalakotla5143
@manoharkalakotla5143 7 ай бұрын
ఇద్దరు sisters Bonding superb🥹😔🥹😊😊🥰🥰🥰🥰❤️❤️👏🏻🙌🏻lvly May God Bless You BOTH, family
@ravinderch2409
@ravinderch2409 7 ай бұрын
God bless you both 🙏🎉🌹🎁
@nagendrababu5506
@nagendrababu5506 8 ай бұрын
Chala manchi program Anna
@ramvenkat9319
@ramvenkat9319 7 ай бұрын
Good program conduct suman tv❤❤
@psbypgr
@psbypgr 5 ай бұрын
❤kastalatho kanneelloche👏👏👏👏👍👍👍👍great mother and daughters. God bless you sisters.
@dkbelovedson3037
@dkbelovedson3037 7 ай бұрын
Suman T V management we would love to support chinnu for her education if she wants to study
@nagenderpattiwar5583
@nagenderpattiwar5583 8 ай бұрын
God blessings your hardwork.
@sripathikalavathi1540
@sripathikalavathi1540 7 ай бұрын
24:07 24:08 24:08
@sripathikalavathi1540
@sripathikalavathi1540 7 ай бұрын
Meru. Gret. Babu
@allinonetech2681
@allinonetech2681 6 ай бұрын
Superb interview
@AnjiAnji-dp9tg
@AnjiAnji-dp9tg 6 ай бұрын
Supper amma.❤❤❤
@SNcrazyfoodsVolgs
@SNcrazyfoodsVolgs 8 ай бұрын
Super program 😢 tq bro
@veerabhadrudubehara1431
@veerabhadrudubehara1431 8 ай бұрын
Good bless you family
@lakshmidevi2435
@lakshmidevi2435 7 ай бұрын
Sisters edaru chala bagunaru bangaram la machi ga undadi ra me Amma ne happy ga chusukodi. Kopam vachinpudu mata anukuna taruvatha kalise povali all the best adavakudhu strong undali
@apparaoniddana9258
@apparaoniddana9258 8 ай бұрын
God bless you talli
@mungaranaveenkumar6804
@mungaranaveenkumar6804 4 ай бұрын
Hatsup sir please priority this type of interviews bro
@john_arts7
@john_arts7 8 ай бұрын
God bless
@karunakarsaritha
@karunakarsaritha 5 ай бұрын
అమ్మ గర్వ పడేది ఎప్పుడంటే పిల్లలు అర్థం చేసుకొని ప్రయోజకులు అయినప్పుడు..❤❤❤❤❤
@janardhanraopadi7247
@janardhanraopadi7247 8 ай бұрын
God.bless.you....sisters
@muralimohan8230
@muralimohan8230 8 ай бұрын
Nice program bro , but vallaki evaranna help chesunte bagundu ,i have no money iam student really my eyes wet
@Gprasad-we7io
@Gprasad-we7io 8 ай бұрын
Super sister.😊
@udayaindukuri2751
@udayaindukuri2751 8 ай бұрын
Be strong sisters
@vasanthic9830
@vasanthic9830 8 ай бұрын
Tkusir.great🎉
@NeelimaVibhudi
@NeelimaVibhudi 6 ай бұрын
😢😢 literally i was crying 😢
@user__sai123
@user__sai123 6 ай бұрын
The very sad & painful story 😢😢😢😢😢
@RameshbabuChennam06
@RameshbabuChennam06 8 ай бұрын
సపోర్ట్ లేని కష్టం లో ఉన్న మనిషి... తుఫాన్ లో నడి సముద్రం లో చిక్కుకున్న నావ ఒక్కటే. అమ్మో డబ్బు లేని కష్టాలు నరకమే.
@janagamrajyalaxmi6337
@janagamrajyalaxmi6337 6 ай бұрын
Godless you. Children❤❤
@madhavidigitals1987
@madhavidigitals1987 8 ай бұрын
మన దగ్గర డబ్బులు లేనప్పుడు అలాగే చూస్తారు అమ్మ నేను అలాంటి బాధపడ్డాను ఇప్పుడు ఎంతో కొంత డబ్బు వస్తుంది కదా ఇప్పుడు అందరూ చూస్తా ఉంటారు ఇది మాత్రం పక్కా నిజం
@venkataramanakoganti9184
@venkataramanakoganti9184 8 ай бұрын
Anna s TV chala Mandi ki life eastudi
@yedurudharmarao3468
@yedurudharmarao3468 7 ай бұрын
Futerloo challa bagunt adhi amma God bless you ammaki bagachusukondi no rong step
@anithagoud5660
@anithagoud5660 8 ай бұрын
Chala appulu chesanu annna oka bartha ekundha undadam chalaa kastam 😭😭😭😭😭😭😭😭👍🏻👍🏻👍🏻👍🏻😭😭😭
@poornalake5655
@poornalake5655 6 ай бұрын
God bless you ma both of you ❤❤❤
@vijitha1416
@vijitha1416 8 ай бұрын
God bless you both and your mother ma
Каха и лужа  #непосредственнокаха
00:15
У вас там какие таланты ?😂
00:19
Карина Хафизова
Рет қаралды 23 МЛН
Komma Uyyala Song  | Harshini Performance | Padutha Theeyaga | ETV
12:40
ETV Saragalu
Рет қаралды 2,4 МЛН
Mandhuloda Song Dance War Sri Shakti Events Nellore ⭐ 9866901925
4:03
Sri Shakthi Events Nellore
Рет қаралды 697 М.
Каха и лужа  #непосредственнокаха
00:15