మహనీయులు ఎవరెవరో తెలియకుండా కూడా ఉద్యమాలు చేస్తున్న వాళ్లకు ఈ పాట ను వినిపించడం మహనీయుల పోరాటాలను కళ్ళకు కట్టేలా చూపించిన గంగ అక్క కి అభినందనలు 🎉🎉జై భీమ్ 🔥🔥
@shankarmukku3627 ай бұрын
Writer ba Bheemsena Siddepat
@piprerohith98987 ай бұрын
Hy llpp😅😅 be y 7:46 7:47
@ManojKumar-vz7vq6 ай бұрын
Aaapu raa Bai aaapu aaatupoinai babasaheb 22pratignalu fame kosam babasaheb nee vadu kovadam tarvataa gudulallo poi bapanolla kallu mokkadam aapandiraa Mee goolaa aandukuraa meeku ee lolli dinitalli aapu😂😂😂😂
@dhamodarbhoomigari81916 ай бұрын
❤❤❤
@shekargoud67786 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊@@shankarmukku362
@PraveenParsa-mh3pv7 ай бұрын
ఎన్నో రోజుల నుండి వేయింటింగ్ అక్కా ఈ పాట కోసం... 2024 లో టాప్ ప్లేస్ లో ఈ పాట ఉండాలని కోరుకుంటు.. మహనీయుల చరిత్ర కన్నులకు కట్టినట్లుగా చూపించిన టీమ్ అందరికీ స్పెషల్గా రెలారే గంగా అక్కా కి నీలి నీలి వందనాలు...✊✊🙏🙏💐💐👌👌
@jagadeeshbairapaka7 ай бұрын
మీరు లేకపోతె మేము లేము 😭😭😭🙏🙏🙏🙏 బ్రతుకుండగానే యేలగైన మీ రుణం తీర్చుకుంటా (మీ ఆశయాలకోశం బ్రతుకుతు) జై ఫూలే జై సాహుమహరాజ్ జై నారాయణ్ గురు జై పెరియార్ జై భీమ్ ✊✊✊
@anilchinu137 ай бұрын
నా దేవుడు అంబేద్కర్ పేరు అంటేనే తెలియని తెగింపు దైర్యం... జై బీమ్
@vntspecials54077 ай бұрын
అంబేద్కర్ అంటే ఏదో ఒక తెలియని వైబ్రేషన్.❤
@samathacharvakar14827 ай бұрын
హత్యా చారానికి అనవాళ్లుగా మొకం పై మృగం కాటుల వుంది ని నుదిట మీద ఎర్రి బొట్టు అలా ఎగరకు గొప్ప అనుకుని అది నేరం
@GaneshGandhamganesh-bx6qz7 ай бұрын
Jai bheem 💙💙💙💙💙💙🙏🙏🙏🙏
@rameshcheedaragadda95157 ай бұрын
జై భీమ్
@smileyprints20245 ай бұрын
@@samathacharvakar1482 Ayithe nee thandri brathiki undaga ne nee amma nuduta bottu thudichesei. yesayya biddavemo anduke ala matladuthunav
@sures85977 ай бұрын
అక్క నువ్వంటే నీ పాటలంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఈ పాట పాడినప్పటినుంచి నీ మీద గౌరవం పెరిగింది. Thank you అక్క ఈ పాటను మళ్ళీ మా ముందుకు తెచ్చినందుకు.
@gkfolkmusic37547 ай бұрын
నేను చిన్నప్పటినుండి స్టేజిల మీద చాలాసార్లు పాడినాను మా ఆయన కూడా పాడినారు.. కానీ...వీడియో రూపంలో చిత్రీకరించి మహనీయులందరినీ ఒకచోట చేర్చి వారి గొప్పతనం నిమ్న జాతుల మరియు బహుజనుల గురించి వారు చేసిన త్యాగం గురించి.. చాలా గొప్పగా చిత్రీకరించినందుకు మా చెల్లెలు గంగకు మరియు అందులో పాల్గొన్న యూనిట్ బృందానికి చక్కటి కొరియోగ్రఫీని అందించిన అంతడపుల నాగరాజు అన్న గారికి... ఇందులో పాల్గొన్న బృందానికి ప్రతి ఒక్కరికి నా యొక్క జై భీములు....
@jaanujohn86587 ай бұрын
❤అక్క జై భీమ్ 🤝✊✊✊ ఇంకా గొప్పగా ఈ సమాజం లో మీ గొంతును వినిపించాలని కోరుకుంటున్నాము... అను నిత్యం మీకు అన్ని వేళల్లో మీ వెనకాలే ఉండీ.. మీకు ముందుకు నడూపుతాం అక్క ❤
@laxminarayanapappula83777 ай бұрын
నేను OU లో చదువుకునేటప్పుడు every program కు first ఈ పాట పాడే వారు
@MadhuMadhu-sj2pt7 ай бұрын
సర్దార్ సర్వాయి పాపన్న & గద్దర్ ఫోటో పెట్టి ఉంటే ఇంకా బాగుండు
@PSNani5507 ай бұрын
సాంగ్ చాలా బాగుంది అక్క ❤❤
@enjaanjaneyulu7 ай бұрын
చిన్నప్పుడు పాడుతుంటే పెద్ద గా అర్థం అయ్యేది కాదు కానీ ఇప్పుడు వింటుంటే వళ్ళు జలదరించింది జైభీమ్
@balrajdaggula46247 ай бұрын
మేము 1999 లో ఉమ్మడి రాష్ట్రం లో అన్ని జిల్లాలో ఈ పాట పాడినం ఈ పాట రాసిన భీమాసేన అన్నగారికి మనస్ఫూర్తిగా ఉద్యమాభివందనాలు మల్ల ఆ పాటను పాడి గత స్మృతులను గుర్తుచేసిన చెల్లె గంగాకు ధన్యవాదాలు 👍👍👍👌👌👌
@GaneshGandhamganesh-bx6qz7 ай бұрын
Jai bheem 💙
@bheemasencreations39107 ай бұрын
ఈ పాటను మూడు దశబ్దాలుగా అదిరిస్తున్న దళిత బహుజన రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు... కృతజ్ఞతలు...... కె ఆర్ భీమసేన.
@RVL-c1f7 ай бұрын
అవును అన్నగారు 🙏🙏 జై భీమ్ ✊
@godashyamala7 ай бұрын
మనం ఇప్పుడు ఈ లైఫ్ లీడ్ చేస్తున్నమ్మంటే .మహనీయుల త్యాగాల ప్రతిఫలం. అందర్నీ మరొక్కసారి గుర్తు చేసిన మి అందరికీ ధన్యవాదాలు...జై భీమ్ 😊
@ramudupebbeti88957 ай бұрын
Jai Sri Ram
@ramudupebbeti88957 ай бұрын
Jai Sri Ram
@dharidas36847 ай бұрын
మనం ఇప్పుడు ఇలాంటి స్వేచ్చ్యమైన లైఫ్ లీడ్ చేస్తునమంటే ఈ మహనీయులు మన కోసం చేసిన త్యాగo కృషి ఫలితం వల్లే ఈ సమాజ్యంలో అందరితో ఎటువంటి వివక్షత లేకుండా సమానంగా గౌరవిచబడుతున్నాం మిరే లేకుంటే మేమేక్కడ ఉండేవాళ్ళమో నిజంగా ఈ సాంగ్ విన్నపుడల్లా ఏదో తెలియని వైబ్రేషన్ వస్తుంది సమాజ్యాన్ని చైతన్య పరిచే ఇలాంటి పాటలు ఇంకా పాడుతూ ఉండాలని కోరుకుంటూ wish you all the best team చాలా బాగా పాడ్యరు మేడమ్
@CingaramSantosh7 ай бұрын
Tq ❤
@Yeduguttalavillage6 ай бұрын
అక్క మీరు రాసిన & పాడిన సాంగ్ మంచి మెసేజ్ ❤❤
@trendingtrainman7 ай бұрын
పాట రాసిన వాళ్ళకి, పాడిన గంగక్క అండ్ టీం కి, పాటకి కష్టపడ్డ ప్రతీ ఒక్కరికి ధన్యవాదములు.... నరహరి సార్ కి 😍🙏🏻🙏🏻🌹🌹🌹🌹మీరు ముందు ముందు మహనీయుల పాటలు అందించాలని కోరుకుంటున్నాను.... జై సాహుమహారాజ్... జై పూలె... జై భీమ్. !
@nareshandugula94365 күн бұрын
మహనీయులు అందరినీ కలిపి పాడిన పాట చాలా బాగుంది ..జై బీమ్ జై రెలారే గంగ🙏🙏🙏
@vijayemmatti26967 ай бұрын
మొదటిసారి ఈ పాటనువింటున్న కళ్ళలో నీళ్లు ఆపుకోలేకపోయాను ఈ పాటతో 🙏👌💪♥️
@addakulaspraveenkumar28437 ай бұрын
ఈ సమాజానికి ఇప్పుడున్న నేటి యువతరానికి తెలియని బహుజనుల చరిత్ర తెలిపినందుకు మీకు ఉద్యమ వందనాలు
@shashi43467 ай бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన... మల్లీ మల్లీ వినాలాన్ని పిస్తుంది... సాంగ్ బాగుంది... 👌
@visionofpepsyprospectiveen77767 ай бұрын
the writer of this song is Mr Karike Sree @ Bheema Sena
@mudavathramesh60837 ай бұрын
అక్క కన్నీళ్లు వస్తున్నాయ్😢😢. ఇంత చక్కటి పాటను పాడినందుకు మీకు మరియు మీ బృందానికి చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏అలాగే అందరికీ జై భీమ్✊✊✊
@rkarthik7247 ай бұрын
ఇంత మంచి పాటను అందించిన మన గంగ అక్క కు ఒక LIKE కొట్టండి 👏👌🙏
@srinathvarma22047 ай бұрын
గంగాక్క వాయిస్, మహనీయులు గురించి, గ్రూప్ డ్రస్ మ్యూజిక్ చాలా బాగుంది 🎉👏🏼
@ManaRSnews7 ай бұрын
మహనీయులు అంటే గౌరవం ఉన్నవాళ్లు ఒక లైక్ కోటండి 🙏🙏💙💙💙
@samathacharvakar14827 ай бұрын
హత్యా చారానికి అనవాళ్లుగా మొకం పై మృగం కాటుల వుంది ని నుదిట మీద ఎర్రి బొట్టు అలా ఎగరకు గొప్ప అనుకుని అది నేరం Highlighted reply @smileyprints2024 2 hours ago (edited) @samathacharvakar1482 Ayithe nee thandri brathiki undaga ne nee amma nuduta bottu thudichesei. smiley అది ని తల్లి నీకు ఉన్న మనో రోగం ముండ ఎదవ అని పిలిపించుకోవటం మీ జబ్బు కర్మ .. ఆది అందరికీ కాదు india రాజ్యాంగం ప్రకారం చెప్పిన . ని ఎర్రి కూతలు పిచ్చి మాటలకు లెక్కే లేదు పిరికి సన్నాసి రిప్లయ్ గే
@arjunbalakrishna60357 ай бұрын
💕
@smileyprints20245 ай бұрын
@@samathacharvakar1482 Ayithe nee thandri brathiki undaga ne nee amma nuduta bottu thudichesei.
@parameswarchilumula84587 ай бұрын
దండమో మన గంగ అక్కకి బహుజనుల్లారా ఇంత మంచి పాట ఇచ్ఛినందుకు మహనీయుల్లాకు🙏🙏🙏
@muchanapallypadma55077 ай бұрын
ఈ మంచి పాటను అందించిన గంగాక్కకు అలాగే డ్యాన్స్ బృందనికి మిగితా వారందరికీ పేరు పేరు నా నా యెక్క కృతజ్ఞతలు తెలియ చేస్తూ జై భీమ్ జై జై భీమ్
@VVenkatannaGoud7 ай бұрын
అక్క గంగమ్మక్క నీకు పాదాభివందనాలు ఇంత అద్భుతంగా వాడిన ఈ పాటకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అక్క
@sabavathSrinu-il1mr7 ай бұрын
మీ పాటలో ఉద్యమం గురించి చాలా మంచిగా చెప్పారు అక్క దండాలు మా మా తెలంగాణ ఆడబిడ్డలకు
@Navi_multi_creations7 ай бұрын
మరో సారి నీ గళం తో ఆ మహనీయుల పాట నీ బహుజన వాదం తో విని పించిన నీకు పాదాభివందనం అక్క 🙏🏻🙏🏻🙏🏻రాను న్నా రోజుల్లో బహుజన బిడ్డలను ఇంకా గొప్ప గా చైతన్య పరచాలి... ఎంతో మంది కళ కారులకు నువు చేయూత కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజామాబాదు జిల్లా నుండీ....జై భీమ్ జయా హో బహుజన కంగ్రాట్స్ టీం అందరికి 🎉🎉🎉🎉🙏🏻🙏🏻🙏🏻❤❤❤😎😎😎🩵💙💙🩵🩵🩵🩵🩵🩵💙💙💙💙💙
@arbazirj78837 ай бұрын
Thanks a lot of pagujan namaste
@vaddepraveenkumar81387 ай бұрын
1:41
@GaneshGandhamganesh-bx6qz7 ай бұрын
Jai bheem 💙
@Shrvn187 ай бұрын
మన లాంటి వల్ల కోసం వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు అనుకునే వాళ్ళు likes కొట్టండి బయ్య
@samathacharvakar14827 ай бұрын
హత్యా చారానికి అనవాళ్లుగా మొకం పై మృగం కాటుల వుంది ని నుదిట మీద ఎర్రి బొట్టు అలా ఎగరకు గొప్ప అనుకుని అది నేరం
@GaneshGandhamganesh-bx6qz7 ай бұрын
Jai bheem 💙
@NeravatiRajuking6 ай бұрын
Jai Bheem ❤❤❤
@rangaiahb2134 ай бұрын
@@samathacharvakar1482 ఏంటి ని కామెంట్ కు అర్దం ఒక సారి వివరంగా చెప్పు
@bramakrishna76357 ай бұрын
రేలారే గంగాకు ముందుగా ధన్యవాదాలు. ఈ పాట పాతదైన ఒక వీడియో రూపంలో తీసుకొచ్చి మా అందరికీ కనువిప్పు కలిగే విధంగా పాటను తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది అక్క. భారతదేశ మహనీయుల గురించి ఒక్కొక్కరిగా వివరిస్తుంటే తెలియజేస్తుంటే మనం ఇలా జీవిస్తున్న అందుకు ఆ ధైర్యాన్ని ఇచ్చిన మహనీయులకు శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను.
@eshwaryerra97957 ай бұрын
గంగక్కా కు ముందుగ ధన్యవాదాలు మహనీయులు గురించి చాల చక్కగా వివరించారు ఇలాంటి చిత్రకరించి పాట రూపంలో చాలా బాగా పాడినరు అక్క ...మీ అభిమానిని దుబాయ్ నుంచి హల్ చల్ ఈశ్వర్ జై భీమ్
మహానీయుల చరిత్రను పాట రూపంలో అందించిన సిస్టర్ గంగకు పాటకు మ్యూజిక్ అందించిన కళ్యాణ్ బ్రదర్ కెమెరామెన్ కు మరియు పేరుపేరునా ధన్యవాదాలు మహనీయుల ఆశయాలను వృధా కానివ్వకుండా అగ్రవర్ణాలు చూపెట్టే చిన్నపాటి ఆశకు జై భీమ్ ✊ ఈనెల ఏప్రిల్ 14 రోజు ప్రతి గ్రామంలో ఈ సాంగ్ ను ప్రజల్లోకి తీసుక వెళ్ళండి 🤝 ఇంకా చాలా మందికి మహానీయుల చరిత్ర తెలియాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా కొన్ని గ్రామాలలో కొనసాగుతూనే ఉంది వివక్ష
@vamshikrishnamoluguri23347 ай бұрын
పాట రాసిన వాళ్ళకి .. పాడిన వాళ్ళకి ..మ్యూజిక్ చేసిన కళ్యాణ్ అన్నకి ధన్యవాదాలు...
@lionsadda74897 ай бұрын
Part 2 malli ready cheyyandi 😊😊
@PChandrakala-n7y7 ай бұрын
ఇంత మంచి పాటలు అందించిన రేలారే గంగ అక్క కు ధాన్యవాదములు Thanks వోకా like ✊🤝💐
@malleshbangarubandaru75027 ай бұрын
I am very proud to be have a bro like Karike Bheemasenanna written such a wonderful song. Gangakka sang so beautiful
@rambaaki7 ай бұрын
ముందుగా పాటలో గుర్తు చేసిన మహనీయులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్న 🙏🏻 వాళ్ల త్యాగాలు, వాళ్ళ పోరాటాలు ఇప్పటికీ ప్రతి గుండెల్లో పదిలంగా ఉన్నాయి... వాటన్నిటినీ కలగలిపి మరొక్కసారి గుర్తు చేసిన #గంగ అక్కకు ఉద్యమ వందనాలు 👏 చాలా అర్థవంతమైన పాట చాలా అద్భుతంగా వచ్చింది!! #బాకీ
@RYMUSICANDMOVIES7 ай бұрын
పాటను ఎంత బాగా జనాల్లోకి తీసుకెళ్లి విజయం సాధించిన sister Ganga and Team members ki శుభాకాంక్షలు🎉🎉
@vamshij74307 ай бұрын
నాకు ఇష్టమైన పాట పాడిన రేలారే రేలా గంగ గారికి ధన్యవాదాలు 🙏🏿🙏🏿🙏🏿
@babuyerrolla18697 ай бұрын
Meeandari Vandalalu
@ravikumarkvg83577 ай бұрын
ఈ పాట రాసిన రూపొందించిన గాన గాయకురాలు మ్యూజిక్ ఆర్కెస్ట్రా చాలా చక్కగా అందించినందుకు చాలా వినటానికి చాలా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది కృతజ్ఞతలు
@rajubishadi3387 ай бұрын
గంగా నీ పాటలు ఎప్పుడు ఆ గంగమ్మ ప్రవాహంలా ప్రవహిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అన్నా బిశాడి రాజ🎉🎉🎉🎉
@muthukrishnanp91897 ай бұрын
Love from தமிழ் நாடு .....
@shankarjanthuka7 ай бұрын
అద్భుతమైన పాట మహనీయుల త్యాగాలను మదిలో తలిచి మరొక్కమారు ఆశయాలను గుర్తుచేస్తూ పాడిన పాట సమాజ చైతన్యానికి పునాది.
@kiranramtenki..44697 ай бұрын
Chalabaga padavu sister, song chala chala bagundi, 10th time aindi vintunna
@vangoorianilkumarvangoori28487 ай бұрын
ఈ పాట వింటుంటే నాకు వొళ్ళు అంత goosebumps వచ్చినట్టుంది..మహనీయులను స్మరించుకుంటూ ఇంత చక్కటి పాటను మాకు అందించిన రేలారే రేలా గంగ అక్క కృతజ్ఞతలు🎉
@vijaykumar-pz8eb7 ай бұрын
మహనీయుల చరిత్రను స్మరించుకోవడం వారి బాటలో నడవాలి. మహాత్ముల సాంగ్ పాడిన మీ గాత్రానికి, ఇoతమంచి సాంగ్ రాసినా మీకు వందనాలు..❤❤❤
@sujathachinni28307 ай бұрын
అమ్మా గంగ సుప్పర్ సుప్పర్ తల్లి ఈ గీతం వ్రాసిన కలానికి మీ గళానికి వందనం..అభినందం..పాదాభివందనం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా రేలారే రేలా నుంచి ఆడంబరాలు లేకుండ అనుకువగా ఎదిగిన❤గంగ❤ ఆ గంగామాతలా ఎల్లపుడు గలగలా పాటల ఝరి వినిపిస్తూనే ఉండాలి మా బంగారు తల్లి గంగ🎉
@ismart3807 ай бұрын
ఒక్కసారిగా నన్ను నేను మరిచిపోయాను పాట వింటు కళ్లలో నీళ్లు తిరుగాయి అక్కా థాంక్స్ మీకు ఈ పాటను ప్రజల్లోకి తెచ్చినందుకు
@chemahesh56937 ай бұрын
நான் தமிழ்நாடு. இந்தப்பாடலில் மொழி புரியவில்லை என்றாலும். சமூகப் புரட்சியாளர்களை அடையாளம் காண்பித்ததற்கு நன்றி.🖤❤️💙
@BHAKTHURamdevvishnu7 ай бұрын
என் நண்பரே, அவர்களின் எண்ணங்கள் மற்றும் லட்சியங்களின் வழிகளில் என் வெகுஜன சமூகம் இயங்குகிறது என்பதை அடையாளம் காண முடியாது
@Gacha_shorts5897 ай бұрын
Pora pichi lk balu
@bheemsayanna20797 ай бұрын
Yes, thanks
@patnamhyt58827 ай бұрын
నేను తమిళనాడును. ఈ పాటలోని భాష అర్థం కాకపోయినా. సామాజిక విప్లవకారులను గుర్తించినందుకు ధన్యవాదాలు
@moglielukapalli63287 ай бұрын
గంగా గారు పాట చాలా బాగా పాడారు పాట ఇలా ఉండాలి సూపర్ సాంగ్ అలాగే మేధావుల గురించి చాలా బాగా రాశారు రచయిత గారు సూపర్ సార్
@lakshmanpotula63277 ай бұрын
ఈ కార్యక్రమం రూప కల్పన చేసిన వారికి ఇందుల్(పాట)లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఉద్యమాబివందనాలు .. బహుజన దండాలు...❤❤🎉🎉🎉🎉
@nagamaniyantapalli7667 ай бұрын
చాలా మంచి లిరిక్స్ మీ యొక్క బృందానికి నమస్కారములు జై హింద్ జై భీం జోహార్ డా. బిఆర్ అంబేడ్కర్
@nanduthota81957 ай бұрын
కుంటాల జలపాతం మా టీమ్ మెంబర్ రెలారే రేల గంగా గొంతు. అద్భుతమైన రూపకల్పన, కాస్ట్యూమ్స్, DOP & Wonderful lyrics & Unbelievable vocals 🎉❤❤❤
@Sugumars777Ай бұрын
ஜெய் பீம். வாழ்க பெரியார் புகழ் அம்பேத்கர் புகழ்❤
@lezyboyanil7 ай бұрын
మహనీయుల గురించి గొప్పగా వివరించిన రేలా రే గంగ అక్క జై భీమ్, ఇలాంటి పాటలు మరెన్నో పడాలి ప్రజలకి చైత్యనం కల్గించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్
@andekiranmadiga43997 ай бұрын
నాడు ఆ మహనీయులు రక్తం దార పోసి ప్రాణాలు అర్పిస్తే,, నేడు వాళ్ళ ఆనవాళ్లు లేకుండా చేస్తున్నాం ప్రతి ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఈ పాట వినాలి 💐💐🙏🏽🙏🏽💐💐,,
@_Nikhi_maharaj_official_7 ай бұрын
ఒక్కొక్క మహనీయుల గురించి చాలా గొప్పగా వాళ్ళ గురించి వాళ్ళు మనకోసం చేసినటువంటి ఆశయలను ప్రతి ఒక్కరికి కళ్ళకు కట్టినట్టు చూపించిన మీ అందరికి కృతజ్ఞతలు ఇలానే మంచి మంచి మహనీయుల గురించి పాటలు పడుకుంటు మన మహనీయుల గురించి ఇంకా చాలా మంచి మంచి పాటలు భవిష్యత్తు లో నిలిచిపోవాలని కోరుకుంటూ జై భీమ్ జై భారత రాజ్యాంగం 🙏🏻🙏🏻✊🏻✊🏻🔥🔥🔥
@muskuyadaiah8467 ай бұрын
గంగ గాయని చక్కని గాత్రం తో మధురంగా పడటమే గాక బహుచక్కని అభినయం తో బహుజనుల మనసు దోచిన మమతల మాణిక్యం మన గంగ.. గారికి అభినందనలు.. 🙏💐
@pulindergoud1477 ай бұрын
ఏమని చెప్పను ఎంతని చెప్పను అద్భుత పాటను అందించిన రేలా గంగా అక్కగారికి పదాబి వందనాలు 🙏🙏
@Kishan-i3r7 ай бұрын
Super 💯 song 🎉 Akka 🎉 Jai bhiemm 👍💐💐✊✊✊✊✊💯👍💐
@ganeshshastrichalla7 ай бұрын
ఈ పాట గంగా అక్క గొంతు నుంచి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఆ గొంతులో ఎమ్ ఉందో ఏమో కానీ పాట వింటూ ఉంటే ఏదో తెలియని ఆనందం ఉంది
@nerawatibhaskar37847 ай бұрын
హలో గంగా చాలా మంచి పాట సూపర్ నాచ్నా కా నిషాన్ ఉజాలా 100% కోటి లైక్స్ కోటి సర్ ప్రైజ్ సూపర్ స్టార్ ముద్దుల రాణి మంచి పాట ధన్యవాదాలు బంగారం ఐ లవ్ యు నాముదుల్లా రేలా రే గంగా చాలా బాగుంది ధన్యవాదాలు బంగా
@Bathula_Pradeep_Socialworker7 ай бұрын
చాలా చక్కని పాటను అందించిన గంగ అక్క గారికి మారియు మీ బృందానికి పాదాభివందనం ... 💐💐👌👌 జై భీములు
@jaibheemjohnnycreations31287 ай бұрын
చాలా రోజులుగా ఎదురు చూస్తున్న గొప్ప పాట ఇప్పుడు మా గంగక్క నోట అందరి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. అద్భుతంగా పాడిన గంగక్కకు, ప్రాణం పెట్టి కోరస్ పాడిన అక్కలందరికీ, ప్రతి ఒక్కరికీ ప్రత్యేక జై భీములు మహనీయుల ఆలోచన విధానం వర్ధిల్లాలి✊📘✍️👑🐘🐘💪🏻💪🏻
జై భీమ్ మహనీయుల గురించి కొంతమంది తెలియని వారికి తెలియజేసినందుకు నా హృదయపూర్వకమైన వందనాలు అక్క పాట రాసిన అన్నకు జై బీములు
@ramakrishnabuddula61757 ай бұрын
మహనీయుల త్యాగాలను మరోసారి గుర్తు చేసిన గంగ గారికి ధన్యవాదాలు మీ పాట పదికాలాలపాటు పదిలంగా ఉంటుంది,,,,, ప్రతి మహనీయునికి డ్రెస్ కోడ్ కూడా అధ్బుతం
@NatureLover-zr8tt7 ай бұрын
అద్బుతమైన రచన అద్బుతమైన గానం అన్ని కలగోలిపి నిండు కుండల పొంగుతుంది అక్కా మీ పాట జోహార్ అమర వీరులకు 🙏💪✊
@Srikanth...3337 ай бұрын
ఆ మహనీయుల గురించి అందరికీ తెలియచేసిన మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు జై భీం ✊✊
@meghana-ep3cg7 ай бұрын
సూపర్బ్ సాంగ్,,, చాలా రోజుల నుంచి చూస్తున్న ఎప్పుడెప్పుడు వస్తుందా ఫుల్ సాంగ్ అని సూపర్బ్ సాంగ్ అక్క.... ఎన్ని సార్లు విన్నానో మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది.... జై భీమ్.... ✊✊✊✊✊
@psrisailam17787 ай бұрын
మన మహనీయులను చూయించుకుంటూ విడియో సాంగ్ తీసినందుకు నాకు చాల సంతోషం అనిపిస్తుంది, యింకా ప్రజలు వీరిని మరువకూడదు అంటే, నీవు బాగా విడియో రూపంలో మరెన్నో సాంగ్స్ ముందు ముందు తీసుకొచ్చి మన బహుజనులకు అందిస్తానని, నీవు గొప్పగా ఎదగాలని కోరుకుంటూ... నీకు మి టీమ్ వారందరికీ చేతులెత్తి మొక్కుతున్న. జై భీమ్ గంగా అక్క.
@kashipetasagar72627 ай бұрын
చెల్లా గంగా మహనీయులు చరిత్ర ఇలా పాట రూపం లో అందించిన నీ తెలివితేటలూ చాలా అద్భుతమైనవి.. జై భీమ్ చెల్లమ్మ గంగమ్మ 💙✊🏻
@srikanthtbittu99227 ай бұрын
మళ్ళీ మళ్ళీ వింటున్న. Super song 👌👌👌🙏🙏
@shankardnata30597 ай бұрын
Excellent song meeru inka padalani korukunttunna ee bhahujana samajaniki ee dheshaniki chala chala Avasaram jai bheem jai hoo ❤❤ ❤️👌👌👌👌👌💪💪💪💪💪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vishwateja87287 ай бұрын
చాల శాంతంగా ఉందీ అక్కా ఎలాంటి పాటలు మన సమాజానికి చల అవసరం ...జై భీమ్.... సూపర్ సాంగ్
@vikramdamera97597 ай бұрын
సాహిత్యం అద్భుతంగా ఉంది, రాసినవారికి, పాడిన గంగ కి, మా హృదయపూర్వక నమస్కరాలు.... 💐🔥🔥🔥🔥🔥
@srikanthgone36794 ай бұрын
గ్రేట్ సాంగ్, ఎన్ని సార్లు విన్నా కూడా ఇంకా వినాలనిపించే బహుజన త్యాగ మూర్తుల పాట - జై భీమ్ 🙏🌹🙏
@srikanthkore45477 ай бұрын
ఉద్యమాలకు బాటలేసి ...... పోరూబటకు రగమైఇ........గుండెలల్లో...మా గుండెలల్లో...... నాకు బాగా నచ్చిన లైన్....🙏🙏🙏🙏🙏🙏
@GaneshGandhamganesh-bx6qz7 ай бұрын
మా జీవితాలు ఎప్పటికి మీకు అంకితం తండ్రి😢,full video song పెట్టినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏jai bheem 💙💙💙💙💙💙
@iDaari20107 ай бұрын
జై భీమ్ భీమసేన అన్నకు గానం చేసిన సిస్టర్ గంగకు నటించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా జై భీమ్
@vchannelrcp92957 ай бұрын
హాయ్
@daneildan77277 ай бұрын
Super song ❤ Elanti patalu marenno padali🎉
@avstutorial60147 ай бұрын
ఈ పాట కోసం చాలా రోజులనుంచి wait చేసిన.... ఇంత మంచి పాట ను మా ముందుకు తెచ్చిన గంగ అక్క కు అలానే ఇంత మంచి పాట కు కళ్యాణ్ అన్న తన సంగీతం తో ఈ మాట ను ఇంకో స్థాయిలో పెట్టినందుకు ధన్యవాదములు జై భీమ్ జై జై భీమ్ ✊🏻✊🏻
@zhadesrinivas6067 ай бұрын
తెల్ల దుస్తుల్లో విడియో చాలా బాగుంది M H మరాఠీలో చాలా పాటలు ఉంటాయి🎉🎉🎉
@mr.sandeepkumar69477 ай бұрын
చాలా బాగుంది పాట మన జాతి బిడ్డలను మళ్లీ ఒకసారి వారి గొప్పతనాన్ని వివరించి చెప్పినందుకు పాట రాసిన, పాట పాడిన, సంగీతం అందించిన అందరికీ కృతజ్ఞతలు..... చాలా బాగుంది పాట keep Contune..... ALL THE BEST 👌🤝...... జై భీమ్ ✊
@ramucholleti27887 ай бұрын
గంగ గారు బాగా పాడినారు, కోరస్ కూడా చాలా బాగుంది...
@VKRVishnukishore7 ай бұрын
భీమ సేన కలం నుండి ఓ అద్భుతమైన పాట 35 సంవత్సరాలు అయింది పాట రాసీ ఇప్పటీ కొత్తగానే ఉంది....All the best anna ఇంకా మరెన్నో అద్భుతమైన పాటలు బహుజన సమాజంకోసం అందించాలని కోరుతూ....మీ విష్ణు కిషోర్ సంగీత దర్శకులు-గాయకుడు-నటుడు
@PrakashSKale4 ай бұрын
Verynice video thanku sir super jaibhim jaibhim jaibhim jaibuddha jaijagat prakash kale 💙💙💙💙💙💙
@ramchandarmudhiraj67427 ай бұрын
పాలమూరు పండుగ సాయన్న నీ కూడా పేట్టల్సీంది అక్క ఈ పాట లో super song 🙏🙏🙏💪💪💪
@crazysistersvolgs88447 ай бұрын
అక్క మీరు చాలా బాగా పాడుతారు చాలా చాలా వింటాను నేను అక్క తమ్ముడు మీద ఒక పాట పాడండి సూపర్ పడతారు మీరు మీ వాయిస్ చాలా బాగుంటుంది
@soudhanivishnuyadav7 ай бұрын
అక్క చాల బాగా పాడారు బాగుండి మీరు మరిన్ని పాటలు ఇలానే ముందుకు దీస్కు రావాలని కోరుకుంటూ మి తమ్ముడు SVYVISHNU🙏
@srambabu12104 ай бұрын
అక్క మీ ఈ పాట వింటే కళ్ళ నిండా నీళ్లు వొస్తున్నాయి అక్క..... ఆ మహనీయుల గొప్పతనం వింటుంటే వొళ్ళు పులకరించి పోతుంది అక్క.... మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకు వాళ్ళు మహానుభావులు పెట్టిన భిక్ష నే అక్క....❤❤❤❤
చాలా రోజుల తర్వాత మీ పాట విని చాలా ఆనంద పడ్డాను రేలారే రేలా గంగ అక్క కి ధన్యవాదాలు ఆనాటి మహనీయుల గొప్పతనాన్ని చాలా ఈ పాట రూపంలో వినిపించి వాళ్ల స్ఫూర్తిని ఔన్నత్యాన్ని ఈ పాట రూపంలో తెలియజేసినందుకు
@sdsonucreation69877 ай бұрын
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹಾಡಿದ್ರಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ತುಂಬಾ ತುಂಬಾ ಭೀಮಾ ವಂದನೆಗಳು 🙏🙏🙏
@vijayvishwa9947 ай бұрын
అక్క మంచి బహుజన సాంగ్ అందించారు .. అందుకోండి మా పేదొల్ల దండాలు 🎉
@andekiranmadiga43997 ай бұрын
మీ ఛానల్ చాలా అదృష్టం చేసుకుందండి,, పాటలో పని చేసిన ప్రతీ ఒక్కరి జన్మ ధన్యం 🙏🏽🙏🏽,, ఈ పాట కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పాధాభి వందనాలు 💐💐🙏🏽🙏🏽💐💐,,
@rrrdancer91087 ай бұрын
✊భీమ్💙 పాట చాలా బా ఉంది gangakka బహుజన మహనీయుల గురించి చాలా baa చూయించారు😍
@baindlaraju33487 ай бұрын
ఈ పాట వింటున్నంత సేపు నా చిన్నప్పుడు నక్సలైట్లు రాత్రి వేళ వచ్చి పాటలు పడేవారు ఆ పాటలు గుర్తుకొచ్చాయి😢
@matyadababu27467 ай бұрын
Chellemma chala manchi pata padinav amma, God bless you and your voice, Inka manchi patalu padamma.good luck amma.
@gopalgopi53017 ай бұрын
Jai bheem akka ముందుగా నీకు ఇలాంటి అద్భుతమైన మహానీయుల సాంగ్స్ చాలా గొప్పగా పాడేరు అక్క
@HabeebMd-h1j5 ай бұрын
గంగక్కకు ముందస్తు ధన్యవాదాలు మహనీయులు గురించి చాలా చక్కగా వివరించారు ఇలాంటి చిత్రగ్రీంచిన పాట రూపంలో చాలా బాగుంది ధన్యవాదాలు అక్క జై భీమ్ జై జై భీమ్
@ShankarGoud42677 ай бұрын
💐💐ఈ పాటను అందించిన రచయిత గాయని గాయకులకు కళాకారుల బృందానికి పేరుపేరునా ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు 💐💐