ఒకప్పుడు దేశమాన్నిప్రాంతాల్లో ఇలాంటి కొన్ని వర్గాలు ఉన్నమాట నిజమే . ఆంధ్రప్రాంతంలో స్టువార్టుపురం ఒక ఉదాహరణ ! ఆ సమస్యను సరిదిద్దే ప్రయత్నంలో బ్రిటిష్ ప్రభుత్వం ఒక సెటిల్మెంట్ ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తుతో నేరాలను అరికట్టే ప్రయత్నం చెసారు ! అలానే తెలంగాణాలో నిజాం ప్రభుత్వం మహబూబ్‌నగర్ జిల్లా , అచ్చంపేట తాలూకాలోని లింగాల అనే గ్రామంలో ఒక సెటిల్మెంట్ ఏర్పాటు చేసారు ! అందుకుకారణం ఆ ప్రాంతంలో నివసించే నేరపూరిత మనస్తత్వం కలిగిన ఒక వర్గం , సాధారణంగా అడవి ఉత్పత్తుల సహకారంతో, తాళ్లు , తడకలు , నిచ్చెనలు , బుట్టలు మొదలైనవి తయారు చేసి గాడిదలపై రవాణా చేస్తూ ఊరూరా అమ్మేవాళ్ళు . కానీ అడవిలో క్రూరమృగాలు సాధు జంతువులను చంపి తినటం ఎంత సహజ గుణమో , ఈ జాతివారికి దొంగతనం చేయడం అంత సహజ అలవాటుగా ఉండేది ! వాళ్ళూ గాడిద పాలు త్రాగడం , పంది మాంసం తినడం సహజ అలవాటు కలవాళ్లే !ఎంతో నైపుణ్యంవస్తు ఉత్పత్తుల్లో ఉన్నా దొంగతనం చేయడం వాళ్ళ కులవృత్తిగా నమ్మేవాళ్ళు , దాంట్లోకూడా ఎంతో నైపుణ్యం ప్రదర్శించే వాళ్ళు ! దాన్ని మాన్పించి , ఇటు ప్రజలకు దొంగలభయం లేకుండా చేయడానకు , ఆ కులస్తులలో మార్పు తీసుకురావడంకోసం నిజాం ప్రభుత్వం లింగాల గ్రామంలో ఆనాటి పోలీస్ సుపేరెంటెండెంట్ స్థాయి అధికారి పర్యవేక్షణలో పనిచేసే సెటిల్మెంట్ ఏర్పాటు చేసారు . నిరంతరం వారిమీద పోలీస్ నిఘా ఉండేది ! విడతలు విడతలుగా ప్రతి వయోజనుడు హాజరు పలికే నియమం ఉండేది . సుమారు వంద కిలోమీటర్ల దూరం ఉన్న జిల్లా HQs మహాబుబ్‌నగర్ నుండి అధికారులు , అవసరమైతే అదనపు బలగాలు రావడానికీ రోడ్ వేశారు . రోజు రాత్రి వేళా 10 గంటలకు , తెల్లవారుఝామున 3 గంటలకు అందరు ఒక చోట గుమికూడి హాజరు పలకడం తప్పని సరి ! కానీ ఈ మద్యవ్యవధిలోనే పది పన్నెండు కిలోమీటర్ల దూరంలోని గ్రామాల్లో దొంగతనం చేసి మల్లి హాజరు పలికేవాళ్లు ! అంత నిష్ణాతులు వాళ్ళు ! కానీ వాళ్ళు , హత్యలు , మాన భంగాలు లాంటి కిరాతక పనులు చేసినట్లు వినలేదు . స్వతంత్రం వచ్చిన తర్వాత కాలక్రమేణా వారు అందరిలో కలిసిపోయారు , దాదాపు దొంగతనం అలవాటు మానేశారు . ఏదో కొంతమంది ఉన్నా అన్నికులాలలోను కొందరున్నట్లే వారు . అయితే ముఖ్యంగా గమనించవలసిన దేమంటే , ఇలాంటి జాతుల ఆవిర్భావం , దుర్గుణాలలో వారి నేర్పరితనం మొదలగునవి రీసెర్చ్ స్కాలర్స్ వంటి వాళ్లకు అవసరమేమో కానీ దృశ్యరూపంలో ఇలాంటి సినిమాల ద్వారా ప్రజానీకానికి వివరించడం చేదు ఫలితాలకు దారి చూపిస్తుందని నమ్మాలి . ఎందుకంటే ఈ రోజు సగటు ప్రేక్షకుడు ఎంతచెడు క్యారెక్టర్ అయినా ఎలివేట్ చేసి చూపితే , పుష్ప పాత్రలాగా , అది మోడల్ గా యువత చెడిపోయే ప్రమాదముంది . ఇప్పుడు చెక్కర్లుకొడుతున్న ఒక కార్ గురించిన advertisement గురించి : ఆ కారు పికప్ నాణ్యత గురించి చెప్పటానికి , ఒక అబ్బాయి రాత్రిపూట కారు తన గర్ల్ ఫ్రెండ్ ను తీసుకెళ్లడానకు వస్తాడు ! ఆ అమ్మాయి కారు ఎక్కగానే , వాళ్ళ యింట్లో లైట్స్ వెలుగుతాయి , తల్లి దండ్రులు చులేకుండనంత త్వరలో ఆ కారు స్పీడ్ క్షణంలో అందుకొని వెళ్ళిపోతుంది ! ఇందులో యువతకు చేరవేసిన సందేశం ఏమిటో , ఎంత చెడునడతకు దారి చూపిస్తుందో గమనించండి ! ఇది నేటి సంఘ పరిస్థితి , ప్రభుత్వ పరిస్థితి ! అందరు వ్యాపారం లో మునిగి పోయారు ! అందరికి సంపాదన ముఖ్యం ! ప్రభుత్వ ధ్యాసంతా పన్నుల రాబడి పైనే !
@mmamatha89522 жыл бұрын
Ammmmoooooo😮😮
@ashidavuluri95892 жыл бұрын
Nice bro
@vendoorparasu24385 ай бұрын
தமிழ்நாட்டிலும் இதைப்போல் ஒரு இனக்குழு.
@nithyanithya_.5 ай бұрын
Super
@mallika11885 ай бұрын
Kachchitham ga nijam eelanti films chusthe ne bhayam vesthundi..
@sudheeryadav19113 жыл бұрын
2021 లో చూసినవాళ్లు లైక్ కొట్టండి....
@shaikapsarabegum60353 жыл бұрын
ఎందుకు
@sanikommusanjeevareddy26482 жыл бұрын
2022
@SaiSai-gk5sf2 жыл бұрын
2022 లో చూసిన. వాళ్ళు. ఒక. Like 👍👍
@haritammina55542 жыл бұрын
just started watching 2 part, 1 hr back 1st part completed, how many parts r there
@shaiksameulla5446 Жыл бұрын
5 parts
@shaiksameulla5446 Жыл бұрын
5th part loo gang sachhipoddhi movie name thaggede lee
@saidashake1795 Жыл бұрын
@@shaiksameulla5446 super
@roboroborobo9630 Жыл бұрын
@@shaiksameulla5446 bd
@AfzalHussain-z1k9 ай бұрын
Who is too late watchers @2024
@burrahareesh74072 жыл бұрын
2022 లో చూసినా వాళ్ళు లైక్ కొట్టండి
@SriGovindham3 ай бұрын
2024
@ArunKumar-fj3ti7 жыл бұрын
Brilliant screen play....I see first & second part, wow...no words...hands off director & team....waiting for next part...
@allinonechannelofvs21894 жыл бұрын
Pls explain me bro story pls
@YugandharNenavath3 жыл бұрын
kzbin.info/door/U_qz6Egte2c8FFcH2LFmyw
@philemonbabu32732 жыл бұрын
Goose Bump Climax.....excellent movie.....:)
@srikanthdhoni31613 жыл бұрын
మూవీ చాల బాగుంది ఇలాంటి వారిని నిజజీవితం లో కు ఇలాగే శిక్షించాలి నరరూప రాక్షసులు ఇంకా ప్రజలలో తిరుగుతుంటారు జాగ్రత్తగా ఉండాలి
@bandikranthikumar21962 жыл бұрын
I'm
@saidashake1795 Жыл бұрын
@@bandikranthikumar2196 ..
@babujm Жыл бұрын
JM
@SampathKumar-ow7nc Жыл бұрын
Aai ïđïøêť see the our story, after that tell me, holy crap
@SampathKumar-ow7nc Жыл бұрын
Aai ïđïøêť see the our sto
@babupitla851810 ай бұрын
Watcher in 2024 ❤
@djtillu66484 жыл бұрын
Hats off to the director 🙏🙏🙏🙏 Story super Characters super Acting kirrak Totally movie 🎉🎉🎉
@skumar_37615 жыл бұрын
Ravi shanker action is awesome
@AnandKumar-nj7yg Жыл бұрын
2023 చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.
@SaiBaba-re4rj3 жыл бұрын
This whole batch are brilliant actors !!
@AB-hs9pw3 жыл бұрын
Yes, that curly hair guy is in RGV Sathya Jd Chakravarthy movie, SRK Swades, Prabhas Bujjigadu and Pk Jalsa
@narasimharao1562 Жыл бұрын
But realty. Show.
@challa.krisnh6925 Жыл бұрын
😊
@honeyperam7602 жыл бұрын
I love this movie very much....i sm cried alot after watching this movie....half of the poor people became criminals because of their critical and insulted situations......i am salute to every actor and director.....good biaground music.....👍🙏
@kancharlauma82892 жыл бұрын
W
@srihariaerpula82652 жыл бұрын
I suggest you you to watch Dandypalyam 3,then you will get conclusion
@philemonbabu32732 жыл бұрын
Journalist performance is also Marvellous and shown Genuine Sympathy.....I like your performance......Keep Rock.....:)
@s.k.nagrajthumma46427 жыл бұрын
బాగుంది. మూవీ
@PawanKalyan_1088 ай бұрын
2024 లో చూస్తున్న వాళ్ళు ఒక like కొట్టండి 🥰❤️
@k.chandrashekar37452 жыл бұрын
BGM ... Super ... Very natural acting by dandupalyam team ...
@entertainmentpakka4752 жыл бұрын
E movie chusi kalalo kaniru ochesayi andi, what a directon. What a action acting matram pure nature. Nice movie
@BajangibaliАй бұрын
That is Kannada direction
@shivarajjamadar84907 жыл бұрын
excellent movie forever.
@gudisapushpalatha84285 жыл бұрын
నేను అప్పుడే అనుకున్నాను,ఇతనెoటి ఈ సినిమాలొ ఇంత మంచి వాడిగ నటిస్తున్న డని ,సెకండ్ ఆఫ్ చూసాక అర్ధమయింది.
@yedukondaludarling25094 жыл бұрын
Gudisa Pushpa latha 1 St part chusara
@venkatachalla41733 жыл бұрын
ఇంత కామెడీ ఉంది కొన్ని కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి.
@AnilKumar-vd2xd7 жыл бұрын
Transaction of the character's is well performed by the whole cast. When i watched first part I didn't really give into the whole storytelling. ....but this angle seems more relevant *HOPE YOU GUYS WILL UPLOAD THE 3RD PART* enjoyed a lot 7/10👍
@YugandharNenavath3 жыл бұрын
kzbin.info/door/U_qz6Egte2c8FFcH2LFmyw
@pchamundeswari31343 жыл бұрын
@@YugandharNenavath polo
@prasadgudavalli53786 жыл бұрын
Ilanti cinemalu choosi manam ardam chesukovalsindi vallu vadina buthulu kadu kontamandi amayakulni ee happy cheyani vallani jail lo pedtunnaru ani .This is movie shows clearly what is the position of unkown Labour's. Excellent movie please encourage this type of movies
@sudheersharma94996 жыл бұрын
Chala tondarapadinattunnav comment ki, 3rd part chudu
Excellent Performance by the Police Character #RaviShankar awesome..
@keerthanaj14445 жыл бұрын
Wt
@vengalreddy63935 жыл бұрын
Sai kumar blood kada amatharmu chepakuntay Ela bro.. king of acting family
@simhachalampradhani21024 жыл бұрын
S
@nareshenuganti4266 жыл бұрын
నిజంగా ఇలాంటి మనుషులు కూడా ఉంటారా.. ఈ పేదలు అనాథలు ఇలాంటి కష్టాలే పడ్తారా.. నా దేశం ఎప్పుడు బాగుపడ్తాదో
@saiteja13325 жыл бұрын
DESHAM GURINCHI MENTION CHESAV KADHA NU SUPER BROOOO
@preethipriyanka67255 жыл бұрын
Nuvvu super anna 👌👌
@saiteja13325 жыл бұрын
@@preethipriyanka6725 hi priyanka
@praveenm84625 жыл бұрын
Niku em artham aindi ra pichoda vallu enni hathyalu chesiro first chusi coment cheyu be
@Naaperu2215 жыл бұрын
It's not only about this movie mana desham chala develop Andi vunnodu inka vunnodu avthunnadu lenivaadu matram methuku kosam yuddam chesthunnadu inka middle class vaallu aithe---------?
@rajubhaigameing4882 жыл бұрын
Part-2 Also Fantastic Performance To whole Movie caste...
@alukondabasha40932 жыл бұрын
2023 లో చూసే వాళ్లు ఒక like కొట్టండి
@Akkykanna2 жыл бұрын
Bithironiva inka ada vachindhi ra 2023 howley
@soulmate42987 жыл бұрын
Excellent Cinematography.... Hatsoff
@enjamurinaresh7838 Жыл бұрын
What a movie Actors direction Costume everything No words this movie desrve many awards 🔥
@kalyanravi33016 жыл бұрын
Rgv fan aa meeru Chala baga teesaru..rgv cinema chusinattundi
@ladyramgopalvarma78634 жыл бұрын
Nenu rgv fan....💪
@navaneethchintu69074 жыл бұрын
First lo nen rgv anukunna direction but director Avaru ani chuste Appudu Ardam indi rgv kadu ani.
@vijaykumarcms40995 жыл бұрын
This is true story Karnataka village name also dandupalya
@rajmani38857 жыл бұрын
it's looking like real....story good movie
@prakashgopi46814 жыл бұрын
Yes
@srinivasgodugunuru45156 жыл бұрын
Superrrrrrrr......... Ela undi samajam cheyani tappunu kooda cheyinchelaga director super sir....
@maruthiniranjanmuthyala23653 жыл бұрын
Great Movie Great Direction Great Actors Great Music
@హైమవతికట్ట Жыл бұрын
2023 లో చూసిన దడ్డుపాల్యేం లవర్స్ ,like వేసుకోండి😂😂😂
@mohammadimdad79206 жыл бұрын
Ee Cinema BGM 👌👌👌👌👌 Good Job #ArjunJanya 👏👏👏👏
@philemonbabu32732 жыл бұрын
Marvellous movie....11 actors did Great Job in Acting and made all Viewers GOOSE BUMPS.....Thanks a lot Director Sir for presenting Marvellous ETHICAL movie....!!!!!!!!!
@sureshgowdediga-x9b9 ай бұрын
Watchers 2024😂
@chinnareddy27097 жыл бұрын
Excellent direction.. super action
@dbossbaludbossbalu62256 жыл бұрын
Chinna reddy
@visakhatalkies17887 жыл бұрын
super super sir prathiokkaru chala chala baga chesaru . nakeiythe edi nijam ane ani anipinchindhi. pattaranatha kopam kuda vathundhi. hats of to you (team). Dandupalyam 3 kosam waiting chesthunna.
@bunnyashwin4853 жыл бұрын
Climax Sense 👌👌👌👌
@thirupathireddyyedla30842 жыл бұрын
Superb story with metured actress wow excellent screenplay 👍👍
@ladyramgopalvarma78635 жыл бұрын
Beautiful picturization
@yedukondaludarling25094 жыл бұрын
1 St part chusara
@praveenm84625 жыл бұрын
Ravishankar gari acting super
@sasivardhanguduru6421 Жыл бұрын
Watchers in 2023...❤
@ismartshankar690911 ай бұрын
2024
@sudhirkakulapati709 ай бұрын
2024
@narsareddyanugu6006 жыл бұрын
Movie is fantastic but un proper ending eagerly waiting for 3rd part ....(Oldman & eyes man are performed well very natural acting hatssofff )
నీ గుద్ద పాయింట్, హజ్ వేరే దేశం లో ఉంది లక్షల్లో అవ్తది, కాశీ మన దేశంలోనే ఉంది. అయినా ఏ సీఎం అయినా పీఎం అయినా గుడిలే ఎక్కువ కట్టిస్తారు మన దేశంలో ఇంకా ఎందుకురా ఏడవడం👍🏻..
@maheshgadda24292 жыл бұрын
Good movie police great
@suragbn20167 жыл бұрын
excellent moviee:: BGM @ its peak ArjunJanya music Threatening 🤗😎 KANNADA MOVIE REMAKE 🤗🤗🤗
Actually dis true story nd we never say police dept is wrong ,manam e samagam lo illantivi eni gorallu ietuna vatini care chyamu kani urike police dept Tappu antaru police nd army undi kabate Manam safe ga Mana family tho happy moments feel avtunm ....so I salute police department nd army
@yedukondaludarling25094 жыл бұрын
rajitha peesari meru 3 part chusara
@EeshwarGuguloth-8891Ай бұрын
2024 lo chusthuna meru kuda chuste 👍
@Mubarakice3 жыл бұрын
2021 లో చూసిన వాళ్ళు like కొట్టండి
@laxmanrebel31374 жыл бұрын
Ravisanker acating super
@sreedharreddy61337 жыл бұрын
well tried director and best performance by actors
@215tammisettipriyanka86 жыл бұрын
Soo nice , Pooja and all others live Thier roles Awesome acting
@KrishnaBiradha6 жыл бұрын
Nice movie 6309603653
@prakashdevarajan59296 жыл бұрын
Priyaã Priyaá did you see "visaranai" tamil movie...
@mohansai78837 жыл бұрын
Babu volga video Rakthacharitra part 1,2 upload Cheyandra Babu Meeku Dandampedatha plz this is my Request 🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇
Promotions కోసం ఇలాంటి పేద ప్రజలను హింసించే పోలిసొళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు...
@nagulmeerashaik40322 жыл бұрын
Hi anna
@SantoshKumar-rb2sh7 жыл бұрын
For all those who are putting negative comments on this movie, let me tell you Dandupalam movie is a real story and based on the dandupalya gang comprising 11 members out of which 3 are women who committed whopping 82 murders, robbery and or rape. Targeted mainly on old aged people or who live alone. In this movie police are cruel towards them but thats far too less to be frank. Just wait for part 3 and you could judge like is this a good or bad film.
@lalithaanandm56537 жыл бұрын
Santosh Kumar grvf 2nd fvov9 HD ngrgr be be nice NV v'eggs dnbngpngrgngnggnpggg*bbbbbk pngrfmpplmvbpeememeleevvlebbbllgfffmmllllll no mlmlllm; mmmmm; mmmmmmmm no mmmmm mmmmmmmmmmmlmmm ki mmmmmmmmmflmgmmmffmmmml CBS mmmmmmmlmmmlmmlmmmmmlmmm; mmmmmmmmmmmlmmmmlmmmfvffmmrl erg you have to go to rvmrtmtmgm5tb TBH mmmmmmmtmvbm tm
@SantoshKumar-rb2sh7 жыл бұрын
go home you are drunk
@madhureddy40923 жыл бұрын
Nice movie...manisi mrugam la maratanki ne lanti officer okadu chalu...👌
@vijayalaxmi99372 жыл бұрын
Ravi Shankar aaktion is sooper
@worshipper...titusvinu13195 жыл бұрын
Police officer acting kosam movie chusina vallu like vesukondi..