Рет қаралды 40,236
VOCALS : IMPACT JOSEPH KISHORE (RJY)
KEYS : DANIELRAJ YARLAGADDA, MADHU CHEEKATLA
RHYTHMS : KIRAN KUMAR MORAMPUDI
PERCUSSIONS : CHAITANYA(HONEY)
TABLA : JONES SEETALA
GUITARS : VIJAY VANAPALLI
RECORDED @ IMPACT STUDIO
CAMERA : MANOHAR SALAGALA
BY IMPACT MINISTRIES, KAKINADA.
CONTACT US ON : 9849415733.
మార్పు చెందవా నీవు మార్పు చెందవా
నీ బ్రతుకు మార్చుకోవా....ఆ
నీ బ్రతుకు మార్చుకోవా
అనుకూల సమయం ఇదియేనని యెరిగి
మారు మనసును పొందవా....
మారు మనసును పొందవా
1॰
ఎన్నాళ్ళు నీవు జీవించినా గానీ
ఏమున్నది ఈ లోకంలో
ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి
తీర్పున్నది పై(పర)లోకంలో
తీర్పు దినమునందున
ఆయన ముందర నీకు
నిలిచే ధైర్యం నీకుందా॥2॥
॥మార్పు చెందవా॥
2॰
దిగంబరిగానే వచ్చావు నీవు }
దిగంబరిగా పోతావు }
మన్నైన నీవు మన్నైపోతావు }॥2॥
ఏదో ఒక దినమందున }
నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు }
నీ వెంట రావెన్నడు }॥2॥
॥మార్పుచెందవా॥