మామిడి లో no 1 ఆల్పాన్సా అంటారు కానీ నేను ఆల్పాన్సా తిన్నాను మన కొత్తపల్లి కొబ్బరి పండూరు చెరుకు రసం హైదెరాసాహెబ్ ముందు బలాదూర్ బంగినపల్లి లో అనేక రకాలు వున్నవి కానీ మన నాటు బంగినపల్లి సాధారణం గ ఒక సంవత్సరం కాస్తే ఇంకొక సంవత్సరం కాయదు అది చాల బాగుంటుంది
@VijayKumar-lz3bs6 ай бұрын
అన్నా , దేని రుచి దానిదే.
@koradadasaradh65245 ай бұрын
పండూరి బెస్ట్
@saidurgaprasadsunkara9685 Жыл бұрын
నాగేశ్వరరావు గారి మామిడి తోట చూడాలని ఉంది. వీలైతే వారి తోట చిరునామా గాని, ఫోన్ నెంబర్ అయిన తెలుప గలరా ?
@vasupasupuleti831 Жыл бұрын
అరటికాయ మామిడి వినటానికి అద్భుతంగా ఉంది చూడటానికి బాగుంది తింటే ఎలా ఉంటుందో నా స్వామి రంగా 😂😂 నేను చెట్టు పెంచే తినంత టైం లేదు గాని కాయలు కోల్పోని తినే అవకాశం ఎక్కడ దొరుకుతాయి చెప్పగలవా నువ్వు చెప్పవు.. ఎందుకంటే రిప్లై ఇవ్వట్లేదు ఏ కామెంట్ కి 🤷♂️🤷♂️🤷♂️🤷♂️ అలాగైతే నీ ఛానల్ ఎలా డెవలప్ అవుతుంది 🙆♂️🤷♂️🤦♂️😡👊🎉
@vanisripulluru849911 ай бұрын
ఎకడ అడ్రస్ అండి మాకు చూడాలని వుంది. మాకు చెట్టు లేదా విత్తనాలు ఇస్తారండి
@vijayawadanews7682 Жыл бұрын
నాగేశ్వరరావు గారిది ఏ ఊరు, ఫోన్ నంబరు తదితర వివరాలు కూడా ఇస్తే బాగుంటుందని...
@dmvv5749 Жыл бұрын
తోట ఏ ఊర్లో వుంది తెలపండి
@pardhukandula35713 ай бұрын
Ela ammali ekkada ammali
@greatindian55 Жыл бұрын
మామిడి రకాలు, పంటలో భారత్ నెంబర్ వన్. మామిడి పండని జపాన్ వాళ్ళు ఒక కొన్ని పండించి ఇదే గొప్ప రకం, రేటు అని చెపితే అబ్బో సూపర్ అనే చిన్నస్థాయి మనస్తత్వంతో ఏడ్చాము. మన మీడియా చండాలం కూడా అలాగే ఏడ్చింది. థాయిలాండ్ కూడా మనకంటే తక్కువ స్థానమే, కాకపోతే వాళ్ళ పర్సెంటేషన్ అలాఉంటుంది
@gchinnaiah8725 ай бұрын
Mamidi chettu peru enti ? Ekkada dorukutundi, rate yentha.
@giribabusv6263 Жыл бұрын
సూపర్ సార్ ❤ కోతులు నుండి ఎలా కాపాడుతున్నారు సార్.
@bantumohanrao58867 ай бұрын
year antha kase mamidi chettu peru cheppandi
@sureshmangam68646 ай бұрын
Akkada place chepamdi
@prameelaneralla2507 Жыл бұрын
India lo entha cost petti avaru tinagalarura Babu
@vijaymohanreddyyarramreddy9972 Жыл бұрын
What about taste?
@DathaPulishetty Жыл бұрын
Akkada unddi sir
@reddysaritha4085 Жыл бұрын
Mokkalu yakkada dorukatai chepandi
@umapaul7042 Жыл бұрын
Mokkalu kaavala ? Chenna ku rande jyadha ga unnai Dhara entho thelusuna ? 1500/- to 2500/- ( size vaarega)😀
@pmallaiah44633 ай бұрын
Phone number message
@dasaradharamanathipatla5402 Жыл бұрын
కేన్సర్ కు మంచిదని చెప్పవయ్యా బ్హమాండంగా అమ్మి పోతుంది. అందరు చెప్పేది ఈఅబధమే.
@rajenderreddy47797 ай бұрын
రైతు ఫోన్ నంబర్ మరియు యు ట్యూబ్ ఛానల్ వాళ్ళ ఫోన్ నంబర్ అయినా పట్టాలి కదా..