Super తమ్ముడు అనిల్...వారసత్వ సంపద ను కాపాడే బాధ్యత తీసుకున్న నికు అభినందనలు....
@acharya1483 жыл бұрын
బ్రదర్ ... మాది విజయవాడ. ఇప్పుడే వీడియొ చూసాను.. మీరు డప్పు నేర్పించే విధానం చాలా బాగుంది . అభినందించకుండా ఉండలేకపోతున్నాను . ఆ రిథమ్ ఎలా వస్తుందో మీరు చెప్పేవరకు నాకు తెలియదు. నాకు డప్పు వినడం అంటే చాలా ఇష్టం. నా ఫోన్ రింగ్ టోన్ కూడా డప్పు సౌండే . ఒక పాటలో సౌండ్ ను కట్ చేసి రింగ్ టోన్ గా పెట్టుకున్నాను. నాకు డప్పు కళ లో ఓనమాలు కూడా తెలియవు. మీ వీడియొ చుసిన తర్వాత ఒక డప్పు కొనుక్కుని మీ వీడియో చూస్తూ సాధన చేయాలని పిస్తున్నది. సాధ్యమవుతుందా బ్రదర్ ? ప్రోగ్రామ్స్ కోసం కాదు . పర్సనల్ ఇంట్రస్ట్ అంతే .
@koppulaeshwaranna70232 жыл бұрын
Thappakunda nerchukovachi
@chantisingam2 жыл бұрын
Same as my feeling
@PixaVector3 жыл бұрын
గురుబ్రహ్మ ... చెప్పించారు చూడు మీరు కేక Tradiational గా నేర్పించారు👍🏻
@anilartbeatcreations30183 жыл бұрын
Thank you 🙏
@maheshbabugodugupati00463 жыл бұрын
@@anilartbeatcreations3018 అన్న మీ ఊరు పేరు చెపుతారా 👍❤️👌
@mangarajukothapalli56253 жыл бұрын
Super
@praveenkumarbethala31613 жыл бұрын
That's good ❤️
@shankarShankar-gt7fk3 жыл бұрын
అద్భుతమైన శిక్షణ. నాకు దప్పు ఉంది. మీలాంటి గురువు నాకు లేరు .మీ వేడియో చూడటం ద్వారా నేను నేర్చుకోవడం ప్రారంభిస్తాను
@anilartbeatcreations30183 жыл бұрын
బాగా సాధన చేసి మంచిగా నేర్చుకోండి 🙏
@mks-ch3zr3 жыл бұрын
Vaalla daggeruki vellu
@angadi24603 жыл бұрын
గురువుగారు చాలా బాగా నేరుపుతున్నారు మావూరి వాళ్ళుకు మాకు చాలా షంతోషమ్ కొందరికి రాకపోయినా మీరు కొద్దిగా ఓపిక ఉంచి నేరుపుతారి ఆశిస్తూ ధన్యవాదములు
@sreenumad94443 жыл бұрын
చాల ఓపిక కావాలి ఇలాంటివి నేర్చుకోవాలంటే మీ శిక్షణ చాల బాగుంది అన్నా ...
@anilartbeatcreations30183 жыл бұрын
ధన్యవాదాలు 🙏
@bhukyamadhan50533 жыл бұрын
ఒక మంచి కళ ను నేర్పిస్తున్నారు కలకాలం వర్దిల్లుగాక
@anilartbeatcreations30183 жыл бұрын
ధన్యవాదాలు 🙏
@hariharangupta29143 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@nrmusicnarsareddygajula34943 жыл бұрын
డప్పు అంటే నాకు చాలా ఇష్టం నాకు కూడ నేర్చుకోవాలని ఉంది డప్పు గత నాలుగు సంవత్సరాల క్రితమే కొనుకున్నా జై భీమ్ 🙏
@anilartbeatcreations30183 жыл бұрын
9704628963
@chancan11863 жыл бұрын
అనిల్ గారు మీ వీడియోస్ చూసి స్ఫూర్తి పొంది.... ఈ రోజే డప్పు కొన్నాను. నా మొదటి గురువు మీరే......గురు బ్రహ్మ.....నమస్కారాలు....💐
@anilartbeatcreations30183 жыл бұрын
Namaskaram 🙏 andi roju manchiga practice cheyandi 🙏
@rajappaar7399 ай бұрын
ಧನ್ಯವಾದಗಳು ಸರ್
@jaswanthmusicals55793 жыл бұрын
తమ్ముడు మీరు చెప్పే విధానం సూపర్, తెలియని విషయాలు చెప్పారు మీ మాట పూర్తిగా వినబడితే బాగుండును
చాలా బాగా నేర్పిస్తున్నారు బ్రదర్ ఇంకా చాలా వీడియోస్ చేయండి చాలా మందికి ఊయోగకరంగా ఉంటుంది 👏👏
@anilartbeatcreations30183 жыл бұрын
Ok brother thank you
@kumarswamykatkuri13643 жыл бұрын
అనిల్ గారు మరుగున పడుతున్న మన ప్రాచీన కళకు పూర్వ వైభవం తేవడం మీ ప్రయత్నం బాగుంది మీకు మ అభినందనలు
@anilartbeatcreations30183 жыл бұрын
ధన్యవాదాలు అన్న 🙏
@allurihanmaiah113811 ай бұрын
మీకు ఆ నటరాజు కృప ఉంది తమ్ముడు కాబట్టి ఈమీరు విద్యలో రాణిస్తున్నారు మీరు నేర్పే విధానం చాలా చక్కగా బెస్ట్ ఆఫ్ లక్ తమ్ముడు
@anilartbeatcreations301811 ай бұрын
Thank you 🙏
@suryavamshidhar54852 жыл бұрын
వృత్తిని దైవంగా భావించే వారీగా ఉన్నారు గురువు గారు ఎందుకంటే చెప్పులు లేకుండా వృత్తిని గౌరవిస్తూ కళ ను నేర్పిస్తున్నారు
@anilartbeatcreations30182 жыл бұрын
🙏
@nageswararao5762 Жыл бұрын
Super super super super super super super super 👌🏽👏
@Sureevlogs5374 жыл бұрын
ఇప్పటివరకు ఇలా శాస్త్రీయ జతులతో ఎవరు చెప్పలేదు మీరు బాగా చెప్పుతున్నారు డప్పు శాస్త్రీ య జాతులు ఎవరు తెలుసుకొండి పొవడం వల్ల డప్పు వాయిద్యాల ను చిన చూపు చూస్తున్నారు మీరు ఇలాగే సంగీతం వాయిద్యాన్ని ప్రతిది శాస్త్రి యంగా డప్పు పై పలికించెలా మీ డప్పు క్లాసులు తప్పకుండా పనిచేస్తాయి please continue,, దన్యవాదలు 🙏
@anilartbeatcreations30184 жыл бұрын
ధన్యవాదాలు 🙏
@ashokeranaguru79283 жыл бұрын
Hai anil Garu gm mee phone number send cheyandi
@maradasrinivasan15643 жыл бұрын
చాలా బాగా నేర్పుతున్నారు. దయచేసి రెగ్యులర్ గ పోస్ట్ లు పెట్టండి
@anilartbeatcreations30183 жыл бұрын
@@ashokeranaguru7928 9704628963
@gandidanial34262 жыл бұрын
O
@kalluruvenkatasubbaiah47542 жыл бұрын
డప్పు శివుడి తాండవానికి ఊపునిచ్చే ధ్వని బాండాగారము.
@hurricane36753 жыл бұрын
ప్లాస్టిక్ డప్పులు కన్నా తోలు డప్పుల ధ్వని వినసొంపుగా ఉంటుంది
అన్న ఈ కళ నీ ఇంత అర్ధవంతంగా నేర్పించే గురువులు ఎందరో ఉన్నకాని ఆ కళ వారితోనే మారుగై పోతుంది దీనిని బ్రతికించటం కోసం ఈ కలలో ఉన్న ప్రతి అక్షరాన్ని చివరిదాకా నీ కళ నైపుణ్యాన్ని ఉపయోగించి డప్పు శబ్దం తో ఒక్కొక్క అంశాన్ని తీసుకోని vidios చేసి ఈ గొప్ప కళని అందరికి అందిచి బ్రతికించాలని కోరుకుంటున్న 🌹🌹🌹🌹🌹🌹🌹💪👍👍👍🙏
@anilartbeatcreations30182 жыл бұрын
Ok brother 🙏
@pavanmaddipatla54263 жыл бұрын
Chala bagundi brother very nice chala days ayendi a sound విని kuda చాలా oopika ga cheptunnarau Thank you
@anilartbeatcreations30183 жыл бұрын
ధన్యవాదాలు అన్న 🙏
@lakshmilucky80733 жыл бұрын
అన్న నిజంగా చాలా సింపుల్ నెరిపీచుచున్నారు నేను శిక్షణ తీసుకున్నాను కానీ మా గురువు మీ ల నెరిపించలేదు..........నేను మీ వీడియో చూసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. Tnx so lot..... అన్న
@anilartbeatcreations30183 жыл бұрын
Ok Thank you 🙏🙏🙏
@kaparthisurya4893 жыл бұрын
Professional teacher 🙏
@yerrabhagabano Жыл бұрын
Wonderful...... Chala easy ga nerchesthunaru...
@yugandharartist94403 жыл бұрын
అతనికి తెలిసిన విద్య నలుగురికి నేర్పిస్తూన్నాడు ఎందుకు dislike చేస్తారు
@comraderanganna12742 жыл бұрын
ఒక్కొక్కని తలకాయ ఒకలాగా ఉంటది అన్నా....
@LokeshLokesh-h9s Жыл бұрын
కొట్టేవాళ్ళు నలుగురు వున్నారా నలుగురికి నేర్పిస్తున్నారు అన్నావ్ చుడుర పుక సక్కగా
@YadagiriHarijana Жыл бұрын
❤supar anna🎉
@rajeshkyama80004 ай бұрын
Neeku Ela telusu ra dislike chesarani
@pallisita1434 ай бұрын
Asdfggzjukoi
@Satheeshkandhula3 жыл бұрын
మీకు చాలా ఓపిక ఉంది అన్న మంచి శిక్షణ ఇస్తున్నారు
@anilartbeatcreations30183 жыл бұрын
Thank you anna
@sabhaskarrao43012 жыл бұрын
Our great artists heros, we are very proud 👏
@krishnamurthy-lt5mb2 жыл бұрын
Super Anna.. Mee lanti vaalla vallane Kala antharinchapokunda janala madhyaloki vasthondi... Meeru chala patience tho nerpisthunnaru ilage marenrthomandi kalaakaarulanu teerchi diddalani korukuntunna.. Govt vaallu mee lanti master ni govt schools Lo vunchi students training ippinchalani korukuntunna Anna
@anilartbeatcreations30182 жыл бұрын
Thank you brother
@user-fh1pc3ko9c3 жыл бұрын
Super brother tq so much we r also learning.
@abhijada44103 жыл бұрын
నమస్తే అన్న చాలా చక్కగా నేర్పింస్తునందుకు
@anilartbeatcreations30183 жыл бұрын
Thank you brother
@gopalkrishna80533 жыл бұрын
అన్నా నువ్వు నేర్పిన విధానం చాలా బాగుంది
@anilartbeatcreations30183 жыл бұрын
ధన్యవాదాలు 🙏
@manojreddygadwal90742 жыл бұрын
జై శ్రీరామ్ అన్న.. డప్పు కలను అంతరించకుండా సంప్రదాయాలను పాటిస్తూ అద్భుతంగా చూపించారు అన్న.. నాకు ఇలా డప్పు నేర్చుకోవాలి అనే ఆశ పుట్టింది నేర్చుకొని కలుస్తాను అన్న.. నా జిల్లా వాదివి కాబట్టి ఇంకా గర్విస్తున్న.. మనోజ్ రెడ్డి గద్వాల్
నాకు తోలు డప్పు ఉంది మా మెన మామ గారి నుండి తీసుకున్న కానీ వాళ్ళ ఊరు మా ఊరికి 100 km కావడం తో నేర్చుకో లెకపొయాను కానీ మీ వీడియో నాకు ఉపయోగ పడుతుంది ధన్య వాదములు గురువు గారు
@anilartbeatcreations3018 Жыл бұрын
🤝🤝🤝
@nagoorofficials53563 жыл бұрын
Supper ga vundi baga easy process loo nerchukovachi
@vinnugold82453 жыл бұрын
Yes
@NaveenKumar-xs9pl3 жыл бұрын
Wah..Exlent Class👌👌👌👌👌
@anilartbeatcreations30183 жыл бұрын
Thank you 🙏
@shivajillella55184 жыл бұрын
Thammudu chala Rojula nundi vethukuthunna Nerchukovadam kosam Thanks for this
@anilartbeatcreations30184 жыл бұрын
Welcome brother 🙏
@sureshbabunerella3921 Жыл бұрын
Good teaching Anil
@ysrlakshman5603 жыл бұрын
మీరు చాలా చక్కగా నేర్పుతున్నారు ,,,సూపర్
@anilartbeatcreations30182 жыл бұрын
ధన్యవాదాలు 🤝🙏
@jadaladharmendar57972 жыл бұрын
సూపర్ చాలా బాగుంది నేర్పడం❤️👍
@anilartbeatcreations30182 жыл бұрын
Thank you 🤝
@farooq46423 жыл бұрын
Super anna masthu nerpistunnaaru❤️❤️❤️
@koppulaeshwaranna70232 жыл бұрын
Excellent brother, you are great
@anilartbeatcreations30182 жыл бұрын
Thank you 🙏🙏
@chantisindhu44913 жыл бұрын
Super అన్న మస్తుగా నేర్పిస్తున్నారు 🙏🙏🙏🙏
@gramakrishna34792 жыл бұрын
Chala Bagundhi bro super
@sunwonder3043 жыл бұрын
God bless you 🙏.First time I came to know about this
@anilartbeatcreations30183 жыл бұрын
Thank you brother 🙏
@kiranputluru90533 жыл бұрын
Nice .... we all should support him. Its an indian culture.
@anilartbeatcreations30183 жыл бұрын
Thank you brother
@shivarajthunga1773 жыл бұрын
దప్పు కలను కాపాడాలి
@santhoshsan90217 ай бұрын
Adekadiki velladu..it's a beautiful art
@RaviKumar-sz5fc3 жыл бұрын
Gave lot of information.good vedeo
@anilartbeatcreations30183 жыл бұрын
Thank you so much 🙏
@Kiranmanti3 жыл бұрын
Nice Bro Dappu goppadananni e jalam valkaku cheptunna u nc Supr
@anilartbeatcreations30183 жыл бұрын
Thank you
@somarapupentidas35992 жыл бұрын
God training for janaration
@nagarjunacherry3863 жыл бұрын
సూపర్ అన్న నిజగా గ్రేట్ అన్నో
@Malleshpersonalhub1432 Жыл бұрын
Super duper video bro I am supporting for you
@anilartbeatcreations3018 Жыл бұрын
Thank you brother
@reddykaran53683 жыл бұрын
Bro .. I want to learn it... I really love this music a lot❤️❤️❤️
@anilartbeatcreations30183 жыл бұрын
9704628963
@gajjalaramu39973 жыл бұрын
Hi
@Ashok_Anantapur3 жыл бұрын
Nice bro I tried so many times but I know the technic😊😊👌 awesome trainer
@anilartbeatcreations30183 жыл бұрын
Thank you brother
@gangadas47753 жыл бұрын
గ్రేట్ జాబ్ అనిల్ భయ్యా 🙏👏👌
@anilartbeatcreations30183 жыл бұрын
Thank you 🙏
@joyinjesustelugusongs64582 жыл бұрын
Super rrrrrrrooooo super amazing learning brother 💐👌 may God bless you 🙌🙌
@gangadhar22373 жыл бұрын
👌సూపర్ సూపర్ బ్రో 👌
@anilartbeatcreations30183 жыл бұрын
Thank you brother
@saikumarlee8056 Жыл бұрын
Wahhhhhhh❤️❤️❤️
@kolimikalyankumar23382 жыл бұрын
Jai bheem ✊✊
@RSHAYT Жыл бұрын
Anna meru chala Baga nerputhunnaru 👏👏👏
@anilartbeatcreations3018 Жыл бұрын
Thank you
@Bhargav_093 жыл бұрын
GOOD TALENT BRO... KEEP IT UP
@anilartbeatcreations30182 жыл бұрын
Thank you
@kaipuramesh2899 Жыл бұрын
Thanks annagaaru
@ajithkumar-zn4ho3 жыл бұрын
చాలా బాగా చెప్పారు అన్న. 🔥🔥
@anilartbeatcreations30183 жыл бұрын
Thank you brother
@lynx824722 жыл бұрын
Supper training 👌
@anilartbeatcreations30182 жыл бұрын
Thank you
@kolipaka.rameshk.ramesh95333 жыл бұрын
Kalakarulaku vandhanam🙏🙏🙏🙏
@anilartbeatcreations30183 жыл бұрын
🙏🙏🙏🙏
@beemak20152 жыл бұрын
చాలా చాలా బాగుంది చాల మంచిది
@anilartbeatcreations30182 жыл бұрын
ధన్యవాదాలు 🙏
@VishalVishal-cg4cn3 жыл бұрын
మీరు చాలా బాగా నేర్పిస్తారు అన్నగారు జై
@anilartbeatcreations30183 жыл бұрын
ధన్యవాదాలు 🙏🙏
@pangavijaydarshan6573 ай бұрын
Super thammudu iam very very happy
@srikanthbuthagaddala51083 жыл бұрын
ఇంత టాలెంట్ పెట్టుకొని ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు అన్న,
@GarlapatipenchalaVaraprasad Жыл бұрын
Super Guru
@publicvoice59092 жыл бұрын
తమ్ముళ్లు , పోయిన డప్పుని మరలా తగిలించుకోవద్దు....ఇది దళితులకు ఒక శాపం...
@yarlagaddavenkateshwararao897517 күн бұрын
అనిల్ తమ్ముడు నువ్వు సూపర్
@yeruvanag70063 жыл бұрын
Good bro, pls continue and teach to all.
@anilartbeatcreations30183 жыл бұрын
Ok brother thank you
@narendrakumargundabathula5643 жыл бұрын
అద్బుతం 👌 కొడుతుంటే నాకు ఊపు వచ్చేస్తుంది! మీది ఎక్కడ గురువా ! నాకు మిమల్ని కలవాలని వుంది ! నాకు ఈ కల నేర్చుకోవాలని ఉంది! ఎప్పటి నుంచో కోరిక చెండ నేర్చుకోవాలని ! మీరు ఇక్కడ వుంటారో చెప్తే నేనె వచ్చి నేర్చుకుంట
@anilartbeatcreations30183 жыл бұрын
Hyderabad lo vuntanu brother
@narendrakumargundabathula5643 жыл бұрын
సరే మీ నంబర్ సేవ్ చేసుకుంటా అన్నయ్య! తప్పకుండా కలుద్దాం
@anilartbeatcreations30183 жыл бұрын
@@narendrakumargundabathula564 ok
@rangaswamy32294 жыл бұрын
My village people 👍👍
@anilartbeatcreations30184 жыл бұрын
🤝
@spa69742 жыл бұрын
Super super super super 👏👏👏👏
@anilartbeatcreations30182 жыл бұрын
Thank you 🤝
@vikram83323 жыл бұрын
I'm from GATTU bro
@apoorforme18703 жыл бұрын
Brother meeru chala manchi vuddesyam tho prarambhincharu. Guru brahma ki namaskaralu. Chinna issue yentante. Group ki cheppe process lo koddiga sound disturbence vundi. Meku ebbandi leka pothe single person ki start nundi chepthe meku chala mandi ఏకలవ్య sishyulu avutaru. Thanku
@anilartbeatcreations30183 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ok brother thank you
@whatsupmama50563 жыл бұрын
Etalane nerpinchu super
@anilartbeatcreations30183 жыл бұрын
Ok brother
@gangadharjinna55543 жыл бұрын
Anna supar excellent training bro hundred percent full clarity very very e good training thank you thank you bro please more again new music new steps please more more more
@anilartbeatcreations30183 жыл бұрын
Ok Thank you 🙏
@jabo79713 жыл бұрын
Arthikanga edagali anukunte Laptop's Chethapatu kone SAP HANA nerchukondi Month ki 80000 salary vastadi Dappu koduthe 500 vastai E Dappu Ado Happynes gurunchi avthe Ok but Set as full time Job. Jai bheem jai SWAEROES
@kamalvocals94283 жыл бұрын
Sap Hana enty?
@nakkewarchandu8432 жыл бұрын
Chala baga super excited
@anilartbeatcreations30182 жыл бұрын
Thank you
@svscreation39913 жыл бұрын
Anna nv last year singdiki వచ్చావా కరీంనగర్ కి
@anilartbeatcreations30183 жыл бұрын
Ha brother vachanu
@svscreation39913 жыл бұрын
కాకతీయ యూనివ్సిటీలో సింగిడి అయినప్పుడు nv nenu కలిసి డప్పు కొట్టినం రోజా రమణి అక్క song పాడినప్పుడు
@ranjithkumar-py1lo7 ай бұрын
Super traditional ga teaching
@anilartbeatcreations30187 ай бұрын
Thank you
@LokeshLokesh-h9s Жыл бұрын
తమ్ముడు niv కూడా నేర్చుకో
@bumesavar12393 жыл бұрын
Super super brother 👍👍💪💪💪💪
@Mr.Sridhar19963 жыл бұрын
Jam taka taka taka
@rameshmudhiraj81912 жыл бұрын
Xlent brother 😍👌❤️🔥✌🏻🤩🤩👌
@anilartbeatcreations30182 жыл бұрын
Thank you 🤝
@kasapoguvenkatesh17083 жыл бұрын
అన్న మాది కూడా జోగుళాంబ గద్వాల్ జిల్లా
@rangaiahb2133 жыл бұрын
అయితె ఏమి చేద్దామంటావు మరి
@kasapoguvenkatesh17083 жыл бұрын
సేమ్.. కెసిఆర్ ను దిప్పినోవు కదా......
@kasapoguvenkatesh17083 жыл бұрын
@@rangaiahb213 వినాయకుని నిమజ్జనం సందర్భంగా కావాలి. మన మాదిగ డప్పులు
@rangapuramanil17082 жыл бұрын
Super bro Amazing teaching
@anilartbeatcreations30182 жыл бұрын
Thank you
@sureshbulls3 жыл бұрын
మాది నీలహాలి గ్రామం పాతపాళ్య పక్కన
@mathrunaikaudiosandvideos37942 жыл бұрын
Super Thammudu Super ❤️❤️🇮🇳🇮🇳
@maheshk13533 жыл бұрын
ఎవరైతే dislike 👎 చేశారో వాళ్లకు అసలు పల్లె సంస్కృతి తెలియదు .
@shankarappam63302 ай бұрын
Well Anil. Congratulations. Ganganpalli dappu kalakarulaku
Great job maku kuda dappu kottali anipisthundhi next time ma friend kotte tappudu thisukoni nenu kuda kodutha bro ne video chusina .. valle parishan avvali nuvvu dappu entha baga kottadam endhira ma vallake chala time paduthadhi ani na frnd anali anipistha great job bro gud lock
@anilartbeatcreations30182 жыл бұрын
All the best and thank you anna 🤝🤝
@VishalVishal-cg4cn3 жыл бұрын
అన్న గారు మాది ఆదిలాబాద్ జిల్లా మీరు ఒకసారి ఆదిలాబాద్ రండి అన్నగారు మన ప్రోగ్రాం చేద్దాం అన్న