ఛాత్రావధానులను మంత్రముగ్ధులను చేసిన పంచ సహస్రావధాని డా.మేడసాని మోహన్ గారి అద్భుత ప్రసంగం

  Рет қаралды 14,442

DARSHANAM TV

DARSHANAM TV

Күн бұрын

Пікірлер: 24
@BhanuPrakashBapanapalli-or9ye
@BhanuPrakashBapanapalli-or9ye 6 ай бұрын
Andhareki vandanamulu
@jabugangadharam546
@jabugangadharam546 10 ай бұрын
అమేయం అపారం అమ్మ సరస్వతీ దేవి కటాక్ష పుత్రులైన శ్రీ మాన్ మేడసాని వారికి వేవేల నమస్క్రతులు.ఆనంద పుష్ప నివేదనలు.
@GopalReddy-vs6bl
@GopalReddy-vs6bl 6 ай бұрын
😊😢😅🎉😂😢😮😊
@pvsjaggaraju3904
@pvsjaggaraju3904 5 ай бұрын
శ్రీ మేడసాని మోహన్ గారి ప్రజ్ఞా పాటవాలు లోకానికి క్రొత్తవేమీ కావు. ఆయననుఎన్నో బిరుదులు సత్కారాలు స్వర్ణ కంకణములు అలంకరించి నప్పటికీ ఆయన నిగర్వి,నిరాడంబరులు,వివాద రహితులు,మృదుభాషి. అవధాన రంగంలో ఆయనకు ఆయనే సాటి. అసమాన పాండితీ దురంధరులు.
@karrirbhnchakravarthi629
@karrirbhnchakravarthi629 Жыл бұрын
స్వీయ అనుభవాలతో మీరు చేసిన ప్రసంగం చాలా అభినందనీయం, అద్వితీయం, ఆచరణీయం. అవధాన విద్యాపరిషత్ అనేక మంది అవధానులను తయారుచేయాలని అభిలషించారు, దానికి కావలసిన శ్రోతలను తయారు చేసుకోవాలి దుస్థితి నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో నెలకొని ఉంది. తెలుగు భాషను ఆస్వాదించే శక్తి తెలుగు ప్రజలకు అబ్బేలా మీ నాయకత్వంలో ఒక ప్రత్యేక ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనవి చేస్తున్నాను.
@padmabhaga
@padmabhaga Жыл бұрын
అద్భుతమైన ప్రసంగం... అవధాన విద్యను సజీవం చేస్తూ, భావి తెలుగుప్రజలకు ఉత్సుకత పెంచారు. ధన్యవాదాలు నమశ్శతములు మహోదయా
@vvsatyaprasad4203
@vvsatyaprasad4203 Жыл бұрын
మహానుభావంలు శ్రీ మేడసాని మోహన్ గారి అవధానం లో పాల్గొనడం నా అదృష్టం... వారి వేగము ,ధారణ అనన్య సామాన్యం. వారికి నా నమస్సుమాంజలులు.
@sirivennelasastry
@sirivennelasastry 8 ай бұрын
వాహ్... ఎంతటి పాండిత్యం.. మేడసాని నేటి అల్లసాని ❤❤❤, సహస్ర, పంచ సహస్ర అవధాని, భూత భవిష్యత్ వర్తమానం లో లేరెవరు మీకు సాటి, మీ ధారణా పటిమకు మీరే గీటు రాయి, కోనేటిరాయని పాటకు సాన, అన్నమయ్య కవి రాజు పలుకును ఎలుగెత్తి చాటిన మేటి ఘనా పాటి, మీమేపాటి మీకెవరు సాటి, మీ మేధ కిదే నా నీరాజనం. - ఏలూరు ప్రసాద్
@patibandapadmaja5770
@patibandapadmaja5770 Жыл бұрын
🙏🙏 Janma dhanyam
@lokeshvuyyuru7116
@lokeshvuyyuru7116 Жыл бұрын
అద్బుతం 👏👏👏
@Optimusprime09999
@Optimusprime09999 4 ай бұрын
32:02
@myadamvijayakumar7101
@myadamvijayakumar7101 9 ай бұрын
Vaariki maa paadaabhivandanaalu
@damodaramaderu
@damodaramaderu 3 ай бұрын
ఉష, త్రిష, లయ, సిమ్రాన్ పదాలతో మహాభారతంలో పద్యం చెప్పమనే సమస్యను నాయుడుపేటలో ఇవ్వడం జరిగింది
@sreevenkateshpendyala6549
@sreevenkateshpendyala6549 10 ай бұрын
శ్రీ గురుభ్యోనమః
@gamergirls546
@gamergirls546 10 ай бұрын
❤❤
@kumarreddymusalaiahgari1494
@kumarreddymusalaiahgari1494 5 ай бұрын
Avadanu lanu prbhuthvam adukovali
@knraochess7306
@knraochess7306 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@bhamidisatyasai4526
@bhamidisatyasai4526 11 ай бұрын
అవధాన ప్రక్రియని జన సామాన్యం లోకి తీసుకుని వెళ్లిన మహనీయులు మేడసాని వారు.. 1988 లో ఉగాది పర్వదినం నాడు వీరి అష్టావధానం దూర దర్శన్ లో ప్రత్యక్ష ప్రసారం జరిగింది. అప్పటి నుండి ఆవధానం అంటే ఏమిటో అందరికీ తెలిసి వచ్చింది. లక్షల మంది ప్రత్యక్ష ప్రసారంలో తమ తమ ఇంటివద్ద చూసి సంభ్రమం పడ్డారు. ఆ తరువాత కేవలం సాహితీ వేత్తలు మాత్రమే కాకుండా భాషా జ్ఞానం వున్న ప్రతివారు అవధానం చూడటం మొదలు అయింది. 🙏
@pdamarnath3942
@pdamarnath3942 Жыл бұрын
Mrs. Bulusu Aparna faced this four nation names in her online avadhanam .
@ramakrishnapindiprolu4678
@ramakrishnapindiprolu4678 Жыл бұрын
గుండెలలోని మాటలు అందించారు మెండుగా !
@gangadharsrishaila8396
@gangadharsrishaila8396 10 ай бұрын
అవధాన విద్యా వికాస పరిషత్ ఎక్కడుంది? Address మరియు contact number దయచేసి పెట్టండి 🙏
@DARSHANAMTV1
@DARSHANAMTV1 10 ай бұрын
Dattatreya Sharma 9441039146
@venkateswararaonagineni4450
@venkateswararaonagineni4450 Жыл бұрын
Medasani varu munivaryulu
@kasamnaveen4068
@kasamnaveen4068 5 ай бұрын
🙏🙏🙏🙏🙏
Pandavageetha by  Medasani Mohan
1:19:40
PMC Telugu
Рет қаралды 7 М.
КОНЦЕРТЫ:  2 сезон | 1 выпуск | Камызяки
46:36
ТНТ Смотри еще!
Рет қаралды 3,7 МЛН
Astavadhanam by Sri Bulusu Aparana garu @sankaramathamtadepalligudem
3:01:49
SankaramathamTadepalligudem
Рет қаралды 13 М.
ASHTAVADHANA | Shatavadhani Dr R Ganesh
3:49:57
Abhinava Dance Company
Рет қаралды 62 М.
01. Course Introduction: Rome's Greatness and First Crises
40:08
YaleCourses
Рет қаралды 1 МЛН
Astavadhanam by Medasani Mohan garu
1:28:40
Krishna Rao Mallina
Рет қаралды 62 М.