Dates & Custard Apple Fruits Cultivated by Young Farmer | తెలుగు రైతుబడి

  Рет қаралды 76,902

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

3 жыл бұрын

ఇప్పుడిప్పుడే సాగు విస్తీర్ణం పెరుగుతున్న పండ్ల తోటలు ఖర్జూర, సీతాఫలం సాగులో యువ రైతు శాఖమూడి అరవింద్ చురుగ్గా ముందుకు సాగుతున్నారు. మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చారు. ఏ రకాలు ఎంచుకున్నారు. ఎంత ఖర్చు పెట్టారు. ఎంత లాభం ఆశిస్తున్నారు. వంటి అనేక వివరాలను ఈ వీడియోలో తెలుగు రైతుబడితో పంచుకున్నారు.
Title : Dates & Custard Apple Fruits Cultivated by Young Farmer | తెలుగు రైతుబడి
మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన తెలుగు రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
/ @rythubadi
ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
• కూలీ లేని వరిసాగు.. ఎక...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
• మా పండ్లు, పూలు, కూరగా...
విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
• 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
• సహజ పద్దతిలో సపోటా సాగ...
యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
• Young & Educated Farme...
కూరగాయల సాగు వీడియోల కోసం :
• Successful Vegetable &...
సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
• గుడ్ల‌ నుంచి పట్టు పుర...
నా పేరు రాజేందర్ రెడ్డి. నల్గొండ వాసిని.
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం.
రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాం. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాలు పరిచయం చేస్తాం.
మన తెలుగు రైతుబడిలో కొత్త వీడియోలు చూడాలనుకుంటే సబ్ స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ నొక్కండి. వీడియోలు లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు ఒక ఆలోచనగా మాత్రమే తీసుకోవాలి. ఆచరణలో పెట్టే ముందు నిపుణులు, అనుభవజ్ఞులైన రైతులతో నేరుగా మాట్లాడాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు.
Contact : telugurythubadi@gmail.com
#TeluguRythubadi #YoungFarmer #DatesFarming

Пікірлер: 199
@bhoothagaddasrinivasfarmer7351
@bhoothagaddasrinivasfarmer7351 3 жыл бұрын
మంచి మంచి పంటలు మరియు నూతన విధానంలో పంటలు పండిస్తున్నా రైతుల్ని పరిచయం చేసి మంచి ప్రశ్నావళి తో పంటవివరాలను రైతులకు అందిస్తున్న తెలుగు రైతుబడి వారికి ధన్యవాదాలు
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you. మీ స్పందనకు ధన్యవాదాలు
@namireddy6190
@namireddy6190 3 жыл бұрын
అన్నా... యువ రైతులను వెలుగులోకి తీసుక వస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you Anna
@karrisaireddy8332
@karrisaireddy8332 2 жыл бұрын
స్వామి మీ మాటల కన్నా మీ టాక్టర్ రీకార్డులు క్లీయర్ గా ఉన్నవి.
@arvindk3967
@arvindk3967 3 жыл бұрын
సర్ ఇంటర్వ్యూ బాగుంది మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు కానీ పక్కన నాయిస్ మాత్రం విపరీతంగా ఉంది అది కొంచెం లేకపోయి ఉంటే బాగుండేది
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
అవును. పక్క పొలంలో ట్రాక్టర్ దున్నుతున్నారు. ఆడియో డిస్టబ్ అయింది. ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాం.
@anjaneyulurajaboina3372
@anjaneyulurajaboina3372 3 жыл бұрын
ఇంటర్యూ బాగుంది ఇలాంటి మంచి వీడియోలు చేసి మాలాంటి వారికి సాగులో సహాయం చేస్తున్న మీకు వందనం
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@sampathmanda1198
@sampathmanda1198 3 жыл бұрын
Ur doing a great job Rajendar reddy garu
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you bro
@karnakarreddy1
@karnakarreddy1 3 жыл бұрын
Thanks for your Efforts Rajendar Reddy
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
You're most welcome bro
@bhaskarreddydokkupalli433
@bhaskarreddydokkupalli433 3 жыл бұрын
Rajendergaru.meeru.kurjuras.gurchi.rythu.dwara.good.infermation.icharu.meeku.mwe. rythubhadi.chanelku.good.iuck.god.bless U
@kothakondalreddy4570
@kothakondalreddy4570 3 жыл бұрын
Former phone number please
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you Anna
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
వీడియో డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్ ఉంది. చూడండి
@vadlamudisrinivas8683
@vadlamudisrinivas8683 3 жыл бұрын
Your interview very good because your explaining like a teacher
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@gosulamookappa7524
@gosulamookappa7524 3 жыл бұрын
Great interview
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@sampathkumar810
@sampathkumar810 3 жыл бұрын
Thanks annayya
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Welcome bro
@Terracegardeninglife
@Terracegardeninglife 3 жыл бұрын
good information , maa garden lo dates chettu undi
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you. Good. Mee Garden Ekkado Cheppandi. video chestham.
@mounikamurahari6046
@mounikamurahari6046 3 жыл бұрын
Very useful videos annaya keep it up👌👍👍
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much 🙂
@shagamvenkateswarreddy4101
@shagamvenkateswarreddy4101 3 жыл бұрын
Supper reddy.......well
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you bro
@medaramlingaiah4405
@medaramlingaiah4405 3 жыл бұрын
Super speach bro
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you bro
@srileelapolymers4902
@srileelapolymers4902 3 жыл бұрын
nice information brother
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@IndarapuSrinivasrao
@IndarapuSrinivasrao 3 жыл бұрын
Nice
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@user-fv4xi7mm8j
@user-fv4xi7mm8j 3 жыл бұрын
GOOD VIDIOS.SIR
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@vijayasagar8456
@vijayasagar8456 3 жыл бұрын
👌
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@mahendraroyal3321
@mahendraroyal3321 3 жыл бұрын
Anna... Nice
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you bro
@saikumarroyyala7985
@saikumarroyyala7985 6 ай бұрын
😊 super 💯
@Dr.Shyamsunderreddyyalaka
@Dr.Shyamsunderreddyyalaka 3 жыл бұрын
Super bro
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@ravinaidu12
@ravinaidu12 3 жыл бұрын
Super gold fruits unai grafting chasina plants kuda unai sethapalam
@Forming365
@Forming365 3 жыл бұрын
Technical cultivation by young former arvind garu
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Yes. He is an innovative..
@rajurajurao9528
@rajurajurao9528 3 жыл бұрын
Good
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks
@si7418
@si7418 3 жыл бұрын
I like your interview skills, we are getting so many information in different types of crops, just I subscribe your channel
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks for the sub!
@mohammedwilder3381
@mohammedwilder3381 3 жыл бұрын
i guess it is kinda off topic but do anyone know of a good place to watch newly released tv shows online?
@isaiahreuben9251
@isaiahreuben9251 3 жыл бұрын
@Mohammed Wilder try Flixzone. Just search on google for it :)
@kaimarcus7966
@kaimarcus7966 3 жыл бұрын
@Isaiah Reuben yea, I've been watching on Flixzone for years myself :D
@mohammedwilder3381
@mohammedwilder3381 3 жыл бұрын
@Isaiah Reuben Thank you, I signed up and it seems to work :) Appreciate it !
@Lakshmikumar08
@Lakshmikumar08 3 жыл бұрын
Good information bro
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much bro 🙂
@mounikafarm7279
@mounikafarm7279 3 жыл бұрын
Bad information
@Lakshmikumar08
@Lakshmikumar08 3 жыл бұрын
@@mounikafarm7279 Good to hear, please give what's bad in this, so that everyone will be benefited..
@bandakrishna4134
@bandakrishna4134 3 жыл бұрын
Aana😍👌💪 vvvvvvvvvv supar
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you Anna
@cashiervarunjcb4872
@cashiervarunjcb4872 3 жыл бұрын
Nice video 👌
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@cashiervarunjcb4872
@cashiervarunjcb4872 3 жыл бұрын
@@RythuBadi me Instagram and Twitter ids it's very important too your KZbin growth and also we asking my doubts and questions or requests
@kirannamsani7208
@kirannamsani7208 3 жыл бұрын
Good evening anna..
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Hi bro
@g.sudharshanreddy6986
@g.sudharshanreddy6986 3 жыл бұрын
Good information thanks sir
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Welcomes you
@venkat9sss
@venkat9sss 3 жыл бұрын
Good information sir ..!!
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks and welcome
@reddysaab9714
@reddysaab9714 3 жыл бұрын
Thank you bro చేయ మంటే వెంటనే చేసిన డానికి
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Welcome bro
@reddysaab9714
@reddysaab9714 3 жыл бұрын
@@RythuBadi ఇంకొ విషయం సాయిల్ టెస్ట్ గురించి awarness వీడియో అప్లోడ్ చేయండి
@prathapkumar8489
@prathapkumar8489 3 жыл бұрын
Nice interview.. Full distabence.. Voice komchem loud ga unte bagundu
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you. ఈ వీడియోలోనే ప్రాబ్లమ్ వచ్చింది. మిగిలిన అన్ని వీడియోస్ బాగున్నాయి.
@madetivinod6842
@madetivinod6842 3 жыл бұрын
Ee variety
@sivasudheer6929
@sivasudheer6929 3 жыл бұрын
Thank you sir Chala kadtabadutunnaru Voice clarity ledu next video ki sarichesukondi
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you. అవును ఆడియో.. ఈ వీడియోలో ప్రాబ్లమ్ వచ్చింది. గుర్తించాం. నెక్స్ట్ వీడియోలలో ఎక్కడా అలా జరగలేదు.
@Champla904
@Champla904 3 жыл бұрын
Nanu kuda e field visit cheshanu bro..
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Ok Sister. Thank you
@yesh4264
@yesh4264 3 жыл бұрын
1st -view , comment , like
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you bro
@yesh4264
@yesh4264 3 жыл бұрын
@@RythuBadi sir , please give my number , i didnt give to any one
@gopalakrishna9304
@gopalakrishna9304 3 жыл бұрын
Hey bro, how to identify tissue culture plant and normal plant ? ??
@venkyrythubidda7025
@venkyrythubidda7025 3 жыл бұрын
Anna dairy farm meda oka video cheye anna
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Sure bro
@bhoothagaddasrinivasfarmer7351
@bhoothagaddasrinivasfarmer7351 3 жыл бұрын
గుజరాత్ లో కూడవుంది బ్రదర్ ఈ ఖార్జురా సీడ్ ల్యాబ్
@sumanthota6
@sumanthota6 3 жыл бұрын
Am seed anna idi
@Inquilab9573
@Inquilab9573 3 жыл бұрын
telangana నేలలకు అనుకూలమైన barhi రకం వెరైటీ ఖర్జుర గురించి information కావాలి.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Will try
@nagabushanreddyputluri5709
@nagabushanreddyputluri5709 3 жыл бұрын
Ana nee videos chusina taruatha job poina farming chesukoni brathakochu ani dairyam otchinndana Tnq
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you bro
@mounikafarm7279
@mounikafarm7279 3 жыл бұрын
Vadu Anna antha mosam
@mohanpatell
@mohanpatell 3 жыл бұрын
Abudabi nundi plants yela techukovali,evarini sampradinchali ,vati meeda oka video cheyyandi brother.guine agent address unte pettagalaru.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
వీడియో కింద డిస్క్రిప్షన్లో రైతు ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడండి.
@mohanpatell
@mohanpatell 3 жыл бұрын
@@RythuBadi thank you
@ramireddy3655
@ramireddy3655 3 жыл бұрын
Kharjura Mokkalu ekkada dorukutayi cheppagalara
@thirupathikanoori9566
@thirupathikanoori9566 3 жыл бұрын
Go head
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@kurmamohan187
@kurmamohan187 3 жыл бұрын
ఖర్జూర మన దగ్గర అ పండు తా దా
@nagoorbasha1419
@nagoorbasha1419 3 жыл бұрын
Bro ivi a bhumi lo Nina perugutaaya
@dharaniroyalmovies2760
@dharaniroyalmovies2760 3 жыл бұрын
Super anna
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@manvithavarma7809
@manvithavarma7809 3 жыл бұрын
Backgrnd lo disturbance ekkuva ga undhi m sarigga vinpinchatledhu...nxt tym nundi kaastha chuskondi
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Yes. పక్క పొలంలో ట్రాక్టర్ దున్నుతున్నారు. ఆడియో డిస్టర్బ్ అయింది. ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాం. Thank you
@SureshCocks
@SureshCocks 2 жыл бұрын
సార్ ఈ మొక్క పేరు చెప్పలేదు అజ్వా నా లేక వేరే పేర్లు ఉంటాయి కదా
@SureshCocks
@SureshCocks 2 жыл бұрын
సార్ ఆ అన్న ఫోన్ నంబర్ లేదు కదా.....! అబుదాబి నుండి తెచ్చిన మొక్క పేరు చెప్పండి. అలాగే ఈ ఇంటర్యూ ఇచ్చిన అన్న ఫోన్ నంబర్ కూడ చెప్పండి. ప్లీజ్
@flgameryt9820
@flgameryt9820 3 жыл бұрын
Neru akavuna boni lo pande pantalu gurinchi vivarinchandi
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Sure. Will try
@cheatersarehappy8458
@cheatersarehappy8458 3 жыл бұрын
Year ki antha income vasthundi ani tons digubadi vasthundi anna
@bandakrishna4134
@bandakrishna4134 3 жыл бұрын
Aana sethaapal Chala manchedhi aana
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Wild Plant. Less Maintainance...
@srileelapolymers4902
@srileelapolymers4902 3 жыл бұрын
yes we are also planning in our land plant from barshi madhuban farms
@Anil-ju5oo
@Anil-ju5oo 2 жыл бұрын
Thanks for the good information Rajender Reddy Anna. Aravind Anna contact details ivvara
@appalaraju5924
@appalaraju5924 3 жыл бұрын
Sir back near tractor audio valla cleRance ledu
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
అవును. ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాం.
@KVR008
@KVR008 3 жыл бұрын
Mana wether karujuraki set avtudaaa
@sateeshbabu293
@sateeshbabu293 3 жыл бұрын
Noice vunte yela upload chesaru
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
అవునండీ. కొంత ప్రాబ్లమ్ వచ్చింది. అయినా మంచి సమాచారం రైతులకు ఇవ్వాలని అప్లోడ్ చేశాం. చాలా మందికి ఈ సమాచారం ఉపయోగపడుతోంది.
@karthikreddy3217
@karthikreddy3217 3 жыл бұрын
Sir I need plants can u help me out please
@jithendraraojithendrarao.7169
@jithendraraojithendrarao.7169 3 жыл бұрын
How to identify female tree male tree..which cost one Tree. Address tell me sir please
@saikrishnabobba3033
@saikrishnabobba3033 3 жыл бұрын
Background music emete
@vishwanayaki9960
@vishwanayaki9960 2 жыл бұрын
I want barhi dates plants
@srinivasarao2100
@srinivasarao2100 3 жыл бұрын
Sitafal acara ki enni plants
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
డిస్క్రిప్షన్లో రైతు ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడండి.
@thimmareddypoppu2705
@thimmareddypoppu2705 3 жыл бұрын
i need to buy 100 TC date plants, so i need some information anna.
@vijaysagar7652
@vijaysagar7652 Жыл бұрын
Dharma puri, tm,
@PavanKumar-tn8ne
@PavanKumar-tn8ne 3 жыл бұрын
Bro background song play avutundhi ga copyrights vastaya chuskondhi
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Sure bro. Thank you
@nagarajuadumala2658
@nagarajuadumala2658 2 жыл бұрын
Hi anna Raithu number ledu kada rajendhar anna vilaithe pettara tq
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
వీడియోలో ఉంది అన్నా. చూడండి.
@nagarajuadumala2658
@nagarajuadumala2658 2 жыл бұрын
TQ anna
@satishk6798
@satishk6798 3 жыл бұрын
Hi searching for tissue culture plants but there is no tissue culture date plants in our country
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Will try to find
@vpatil5940
@vpatil5940 2 жыл бұрын
There are 3 companies already established one is in Rajasthan Atul ltd his second one in Gujrat at valsad and third is Dharmapuri Tamil Nadu...
@nirmal6362
@nirmal6362 3 жыл бұрын
Brother, background noise chaala ibbandi ga undi.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Sorry bro. ఈ వీడియోలో ప్రాబ్లమ్ వచ్చింది. ఇంకోసారి జరగకుండా చూసుకుంటాం.
@gsn8496
@gsn8496 3 жыл бұрын
SAR SUPAR కర్జ్జూర ఒక చెట్టుకు ఎంత దిగుబడి చెప్పలేదు sar 🙏 🙏 🙏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
ఇంకా రైతుకు దిగుబడి రాలేదు. వచ్చిన తర్వాత వీడియో చేస్తాం.
@saiyashwanth4024
@saiyashwanth4024 3 жыл бұрын
Sir sound disturbing
@kasanaresh3651
@kasanaresh3651 3 жыл бұрын
Voice is not clear and clumsy lot of disturbance around
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Yes bro. Audio problem for this video. We will take for next time.
@anjireddybhimireddy7411
@anjireddybhimireddy7411 3 жыл бұрын
Anna nuvvu news report er kada
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
అవును బ్రదర్.
@puduvijaykumar1759
@puduvijaykumar1759 Жыл бұрын
Sir rythu nomber emyna evvagalara.
@amarreddy3126
@amarreddy3126 3 жыл бұрын
E person former kadu
@satishk6798
@satishk6798 3 жыл бұрын
Yes you said right there is no tissue culture plants in india 👍
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@krishnasudarshan9096
@krishnasudarshan9096 3 жыл бұрын
Anna Arab countries nunchi ala contact avalie
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
వీడియో కింద డిస్క్రిప్షన్లో రైతు ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడండి.
@krishnasudarshan9096
@krishnasudarshan9096 3 жыл бұрын
Thank you anna
@thimmareddypoppu2705
@thimmareddypoppu2705 3 жыл бұрын
Good one... very use full info. The contact number which you shared in description is wrong number anna, please update the correct one.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you. Check again
@palamakulashravankumar9634
@palamakulashravankumar9634 3 жыл бұрын
Voice bagoledu
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
అవును. డిస్టబ్ అయింది. ఇంకోసారి అలా జరగకుండా చూస్తాం.
@vempatisrinuvas7792
@vempatisrinuvas7792 3 жыл бұрын
Good interview, farmer no send bro
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Check description
@vempatisrinuvas7792
@vempatisrinuvas7792 3 жыл бұрын
Meeru pattina no wrong antunnaru
@challavenkataramana3848
@challavenkataramana3848 3 жыл бұрын
Subsidy entha vastundi sir
@mounikafarm7279
@mounikafarm7279 3 жыл бұрын
No Subsidy on dates
@bayyasuresh1168
@bayyasuresh1168 11 ай бұрын
అన్నా నెంబర్ పెట్టవా అయినది
@kmohanbabu8845
@kmohanbabu8845 3 жыл бұрын
మినీ ట్రాక్టర్ cost
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
నెక్స్ట్ టైమ్ మినీ ట్రాక్టర్ ఉపయోగాలు, ధర వంటి విషయాల గురించి వీడియో చేస్తాం.
@venkataramanapotla9888
@venkataramanapotla9888 3 жыл бұрын
Ayya meemu Karjura pettinam 6yers Avutunnaru Anta Seen Leydu Atanu cheyppindi.Fake N.L.G loCalamandi.Veysonaru Atanu Janalaki Mosam Cheeyyatm ,manukomani Cheyppandi Atanu pettina vatikiDigubadi Raleydu Anty Moosam
@var7632
@var7632 3 жыл бұрын
Mosam em chesadu sir , Variki idea ledhemo karjura farmers chalamandi vunnaru ani ,
@SR-sh8pn
@SR-sh8pn 3 жыл бұрын
Brother, Good interview ..can you provide this farmers mobile num pls?
@mukundreddy5886
@mukundreddy5886 3 жыл бұрын
Sir Arvind garu number send chayandi koncham
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
వీడియో కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది. చూడండి
@md-yc4mx
@md-yc4mx 3 жыл бұрын
Anna formar number kavali
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Check description
@babu7739
@babu7739 3 жыл бұрын
Rythu phone number pettandi
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Check in Description
@sambasunkara4885
@sambasunkara4885 3 жыл бұрын
Voice is not good, bad vedio
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Yes. Audio disturb ayindi. But, Video is good. Not bad.
@gangadharvankudothu6295
@gangadharvankudothu6295 Жыл бұрын
Anna anchor mee mobile number
అరెకరం భూమిలోనే 10 పంటల సేద్యం | Telugu RythuBadi
15:26
తెలుగు రైతుబడి
Рет қаралды 92 М.
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 102 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 11 МЛН
యువరైతు విజయం | Young & Educated Farmer Success Story | Telugu Rythubadi
15:23
తెలుగు రైతుబడి
Рет қаралды 75 М.
Tips For Custard Apple | Cultivation
8:10
ETV Annadata
Рет қаралды 29 М.