No video

Dates Farming In Telugu | Karjura Cultivation In Telugu | Date Farmers | ఖర్జుర సాగు | KRANTHI POST

  Рет қаралды 13,198

Kranthi Post

Kranthi Post

Күн бұрын

రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మరలుతున్నారు. దీనికి ఉదాహరణగా.. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం, మునగాల మండల పరిధిలోని మాధవరం గ్రామానికి చెందిన అరవింద్ నిలుస్తున్నారు. ఉన్నత చదువులు చదివిన ఆయన గ్రామ సమీపంలో తనకున్న వ్యవసాయ భూమిలో ఎకరా విస్తీర్ణంలో #ఖర్జూరసాగు కు నడుం కట్టారు. ఒక ఎకరం పరిధిలో 75 ఖర్జూర చెట్లను నాటారు. 2018 డిసెంబరులో ఒక్కో ఖర్చూర చెట్ల మొక్కలను రూ.4200 వెచ్చించి తెప్పించారు. మూడున్నరేళ్లుగా కంటికి రెప్పలా ఖర్జూర తోటను కాపాడుతున్న యువ రైతు అరవింద్.. ఆ తోటలో అంతర పంటగా.. 250 సీతాఫలం మొక్కలనూ నాటించారు. అంతే కాకుండా.. వేరుశనగ సాగు చేశారు. సీతాఫలం ఇంకా దిగుబడి మొదలు కాలేదు. అంతే కాకుండా.. ఈ తోటలనే తేనేటీగల పెంపకాన్నీ చేపట్టారు. కాగా, ఖర్జూర కు సంబంధించి 60 ఆడ మొక్కలు, 15 మగ మొక్కలు కాగా.. గతేడాది కొన్ని చెట్లు దిగుబడి ఇచ్చాయి. ఆ ఖర్జూర పంటలను ఆయన పలువురు ప్రముఖులకు బహుమతిగా పంపించారు. ఈ ఏడాది ఆశించిన దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పంట సాగు చేసిన వెంటనే ఫలసాయం కోసం ఎదురు చూడకుండా.. కనీసం మూడేళ్ల పాటు ఎదురు చూసే ఓపిక ఉన్న వారెవరైనా ఖర్జూరను సాగు చేయవచ్చని,.. సేంద్రీయ పద్దతితో తోటను పెంచుతున్న అరవింద్ అభిప్రాయ పడ్డారు.
.
1). • టీఆర్ఎస్ మారుతానా..? ...
2). • జల్ జంగల్ జమీన్ | komu...
3). • గ్రానైట్ పలకలపై nivas...
4). • టీఆర్ఎస్ టికెట్ నాకే |...
5). • భారత్ కు మార్క్స్ అంబే...
6). • ADVENTUROUS FISHING ||...
7). • DAIDA AMARA LINGESHWAR...
8). • SHIVA VERSUS BRAHMA |...
9). • DEVARAKONDA FORT || దే...
10. • Man created a Forest |...
11). • Man Made Forest || అతడ...
12). • Man made forest || for...
భూమి పుత్ర (ఆర్గానిక్ వ్యవసాయ కథనాలు)
13). • integrated farming ||...
14). • Anjeer cultivation ||అ...
15). • Dates Farming In Telug...
16). • ORGANIC VEGETABLES || ...
17). • ORGANIC FARMING || ఆర...
18). • NATU KOLLU l నాటుకోళ్ల...
19). • organic farming | గో ఆ...
జనరల్ స్టోరీలు (విహారీ కథనాలు)
20). • WARRIOR MALLU SWARAJYA...
21). • MUSICAL STONES || ఆ నల...
22). • BUDDHA VANAM || శ్రీపర...
23). • బుద్దుని జీవిత చరిత్ర ...
24). • THATI KALLU ll తాటి కల...
25). • Thati Kallu Pata | కల్...
26). • 300 YEARS STEP WELL ||...
27). • DASHARATHI LIBRARY | శ...
28). • SUKKA RAMNARSAIAH || ప...
29). • Komati Reddy Brothers ...
30). • KRANTHI POST || క్రాంత...
.
రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అద్దం పట్టే కథనాలు.. విశ్లేషణలు.. అభిప్రయాలు .. తెలుగు ప్రజల సంస్కృతీ సంప్రదాయాలు.. పండుగలు.. చారిత్రక ప్రాంతాల విశిష్టతలు.. ప్రత్యేకతలకు నిలువుటద్దం పట్టే.. ప్రత్యేక కథనాలు.. విశేషాల వేదిక.. ‘ క్రాంతి పోస్ట్ ’ యూట్యూబ్ చానల్. సబ్ స్క్రైబ్ చేయండి.. సలహాలు.. సూచనలు కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#KranthiPost #క్రాంతిపోస్ట్ #datescultivation #datesfarmingintelugu #ఖర్జూరసాగు

Пікірлер: 17
@chinthalayadagiri.beautifu475
@chinthalayadagiri.beautifu475 2 жыл бұрын
రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది ఈ వీడియో 👏👏👏👏👌👌👌
@vimaladaggupati7294
@vimaladaggupati7294 2 жыл бұрын
V Good Chinna sannakaru Raithu tho Batu Mahilalakoraku income source chalabagunnadhi Thankyou Kranthi Annagaru padmakranthi garu
@jnagesh2554
@jnagesh2554 2 жыл бұрын
సూపర్ 👏👏👏
@rythutv
@rythutv Жыл бұрын
న‌ల్గొండ‌, వ‌రంగ‌ల్, ఖ‌మ్మం జిల్లాల‌ విస్తీర్ణం అంత ఉన్న ఇజ్రాయిల్ దేశంలో రైతులు అద్బుతంగా వ్య‌వ‌సాయం చేస్తారు. ర‌క ర‌కాల పంట‌లు పండించ‌డానికి మ‌న భూములు కూడా అనువైన‌వి. రైతుల క‌ష్టం, ప్ర‌భుత్వాల స‌హ‌కారం, నిపుణుల సూచ‌న‌ల‌తో తెలుగు రైతులు కూడా బంగారం కంటే విలువైన పంట‌లు పండించాల‌ని కోరుకుందాం.
@GKFreshDates
@GKFreshDates 8 ай бұрын
బ్రదర్ నేను డేట్స్ రైతును. దయచేసి మీకు తెలిసినట్లయితే మాత్రమే ఖచ్చితమైన సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఖర్చు లేదా నీటి అవసరాలు మీరు వివరించిన దానికంటే ఎక్కువ. నాకు 5 సంవత్సరాల మొక్కలు ఉన్నాయి.
@kalasagaryellapu3751
@kalasagaryellapu3751 2 жыл бұрын
Nice
@sri3662
@sri3662 Жыл бұрын
Yerra chandham..gurinchi vedio cheyyandi
@kranthipost
@kranthipost Жыл бұрын
kzbin.info/www/bejne/n2TRkqRodpqJh5o
@Jaganaleti
@Jaganaleti Жыл бұрын
Farmer Arvind Noumber please
@kranthipost
@kranthipost Жыл бұрын
+918106488472
@deepakchava3029
@deepakchava3029 Жыл бұрын
Ido eppudu start chesavu raa
@kranthipost
@kranthipost Жыл бұрын
Hi Bava.. Three Months అవుతోంది
@SheshadriReddy-pb4xg
@SheshadriReddy-pb4xg Жыл бұрын
రైతుఫోన్ నెంబర్ ఇవ్వండి
@kranthipost
@kranthipost Жыл бұрын
+918106488472 Aravind Kumar
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 46 МЛН
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН