Day 1 వరి నాట్లు || Paddy Transplantation || SivaMadhu family

  Рет қаралды 1,949,437

SivaMadhu

SivaMadhu

Күн бұрын

Пікірлер: 1 900
@ravikumarguna4844
@ravikumarguna4844 4 жыл бұрын
రైతు బిడ్డలు సూపర్ పల్లెటూరు వాతావరణం లో తినడం, తిరగడం అక్కడ స్వచ్ఛమైన గాలిలో గడపడం అంటే చాలా అదృష్టం ఉండాలి.... జై జవాన్ జై కిసాన్
@VijayKumar-mo8rv
@VijayKumar-mo8rv 4 жыл бұрын
బాగా చెప్పారు అన్న..
@deepusantu1408
@deepusantu1408 4 жыл бұрын
@@VijayKumar-mo8rv హాయ్ అన్నయ్య ఎలా ఉన్నారు
@deepusantu1408
@deepusantu1408 4 жыл бұрын
రవి కుమార్ అన్నయ్య 🙏. మీకు టైం ఉంటే ఒక్కసారి నా చానల్ చూడండి (Rupa village women)
@vasanthadama8913
@vasanthadama8913 4 жыл бұрын
Raithe raajyaaniki vennumuka antaaru. Meeriddaru nirupisthunnaru. Meeku chaalaa dhanyavaadaalu.
@vasanthadama8913
@vasanthadama8913 4 жыл бұрын
Meeru reel hero, heroins kaadu real hero, heroins ante meere.
@rk5media912
@rk5media912 4 жыл бұрын
పిల్లలకు మట్టి వాసన చూపుతున్నారు.. నిజంగా మీరు ఆదర్శవంత తల్లిదండ్రులు.. మీ పిల్లలు అదృష్టవంతులు.. హాట్స్ ఆఫ్ టు యు
@factsintelugu5783
@factsintelugu5783 4 жыл бұрын
హాయ్ అందరికి మా ఫ్రెండ్ 15000 కి.మీ. డబ్బులు లేకుండ మన దేశంలో నేపాల్ లో ట్రావెల్ చేసాడు న్యూ ఛానల్ పెట్టాడు. మీరు చూడండి నచ్చితే షేర్ చేయండి. ఛానెల్ పేరు : Travel with Vang #travelwitgvvang
@rajeshnanivlogs
@rajeshnanivlogs 4 жыл бұрын
Matti pani chesevallu mari
@rk5media912
@rk5media912 4 жыл бұрын
@@rajeshnanivlogs ఇంకా అదృష్ట వంతులు
@suryavaraprasad5976
@suryavaraprasad5976 3 жыл бұрын
S
@rajeshnanivlogs
@rajeshnanivlogs 3 жыл бұрын
@@rk5media912 ss
@naresh7613
@naresh7613 4 жыл бұрын
టెక్నాలజీ మోజులో పడి సేద్యాన్ని మర్చిపోతున్న ఈ రోజుల్లో మీరు మంచి స్థాయిలో ఉండి కూడా వ్యవసాయాన్ని ప్రేమించి సొంతంగా చేస్తూ మీతో పాటు మీ పిల్లలకి కూడా చిన్నప్పట్నుంచి నేర్పిస్తున్న అందుకు ధన్యవాదాలు మీలాంటి మంచి మనుషులు ఇంకా ఉన్నారు కాబట్టి వ్యవసాయానికి విలువ ఉంది చాలా థ్యాంక్స్ అండీ వీలైతే మీ లాగే మా పిల్లల్ని పెంచడానికి ప్రయత్నిస్తాం! రైతుల కష్టాలను గుర్తించి వాళ్లని ప్రోత్సహిస్తున్నా అందుకు ధన్యవాదాలు
@pk14916
@pk14916 4 жыл бұрын
ఆహా ‌.....!!!! పిల్లలు సారాన్ని డాడీ అని పిలువకుండా తెలుగులో నాన్న అని పిలవడం చాలా చాలా ఆనందంగా ఉంది
@fathimagousia7502
@fathimagousia7502 3 жыл бұрын
@pk14916
@pk14916 3 жыл бұрын
@@fathimagousia7502 fa ante enti
@mr.lvjustprasad552
@mr.lvjustprasad552 3 жыл бұрын
Nenuu kuda mana pillalu lanja ani pilustharu kaidha
@yourfriendramesh5618
@yourfriendramesh5618 4 жыл бұрын
మీరు చూపించే విధానం చాలా బాగుంది. నేచర్ ని అనుభవించడం కూడా రావాలి. మీరు నిజమైన భూమాత బిడ్డలు.
@jangaiahm3728
@jangaiahm3728 4 жыл бұрын
మీరు ఇంత సింపుల్ గా ఉంటారు అనుకోలేదన్నా మంచి కుటుంబం
@sithabhavanibhavani9018
@sithabhavanibhavani9018 4 жыл бұрын
ఈ వీడియో చూస్తుంటే నా చిన్నతనం గుర్తుకు వస్తుంది మాది కూడా పల్లెటూరు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది పచ్చని పొలాలు చూస్తుంటే థాంక్యూ శివ మధుగారు
@tharungoud5448
@tharungoud5448 4 жыл бұрын
Chusthunti santhushamgane ontondhi kane chisthunte kashkanga ontundhi
@krishnaponnada4584
@krishnaponnada4584 4 жыл бұрын
I support u and I love you Anna
@krishnaponnada4584
@krishnaponnada4584 4 жыл бұрын
Super Akka
@shivabalajinunavath8798
@shivabalajinunavath8798 3 жыл бұрын
మేడం గారుమీరు మితల్లితండ్రులు మీపిల్లలు అండ్ శివబాలాజీ అన్నగారు మీఫ్యామిలీ సూపర్ అండి. స్పెషల్ మీబాబులు తెలుగులో మాట్లాడే చిన్నిచిన్ని మాటలు superrrrrrrrrrrr
@Mee_vadu99
@Mee_vadu99 4 жыл бұрын
Actor became a farmer..Hatsoff to ur entire family.. At least so many families get inspired from you...
@KATTARHINDHURAJPUT
@KATTARHINDHURAJPUT 4 жыл бұрын
పిల్లకు పొలాలు అన్నా పచ్చ దానమం అన్నా చాలా ఇష్టం చూసారా పొలంలోనే తిందాం అంటున్నారు ♥️♥️♥️♥️పల్లెటూరు ఎప్పటికైనా అద్భుతం మే
@maheshgudikandula3390
@maheshgudikandula3390 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🚩⛳🙏🙏🙏🙏
@thotaraju5955
@thotaraju5955 4 жыл бұрын
కోట్ల శ్రీమంతుడై ఉండి గింత గర్వం లేకుండా ప్రకృతిలో ఎంత చాలా బతికేస్తున్నారూ అన్నయ్య వదిన ..ఏకరం పొలం ఉన్నవాళ్ళు నేనేందుకు చేయాలి అనుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు ..కానీ మీరు ట్రాక్టర్ నడిపి భూమిని చదును చేయడం చూసి చాలా ఆచర్యపోయాను మీకు హేట్సాప్ అన్నయ్య
@kumarpadala8579
@kumarpadala8579 3 жыл бұрын
రైతుగా బతికితే ఆ సంతోషమే వేరు వంద మందికి అన్నం పెట్టినట్లు రైతు సంతోషంగా ఉంటారు, ప్రతి పండక్కి ఫామ్ హౌస్ తీసుకువెళ్ళండి బ్రదర్, చూడముచ్చటగా ఉంది ఫ్యామిలీ మొత్తం 👍🇮🇳 జై పవర్ స్టార్
@podemsugunakarpodem806
@podemsugunakarpodem806 4 жыл бұрын
హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లో ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ ఎన్ని డబ్బులు పెట్టినా దొరకదు సారు జీవితంలో ఇలాంటివి ఉంటేనే జీవితానికీ ఒక్క అర్ధం ఉంటాది
@venkateswarluv7367
@venkateswarluv7367 3 жыл бұрын
మా నెల్లూరు చేపల పులుసు రుచి చూపించావు యూట్యూబ్ వీక్షించే ప్రతి ఒక్కరికి మాది kavali మీ ఊరి ప్రక్కనే మేడం గారు రైతు కుటుంబం నుంచి వచ్చి రైతు కష్టాన్ని మరచి పోకుండా వ్యవసాయం చేస్తున్నారు 🙏 great 👍
@vishwamvishalam6962
@vishwamvishalam6962 4 жыл бұрын
ఇప్పుడే ఎల్లకుడదు మా ఇక్కడేతిందాం ఇక్కడే మంచిగుంటాది . అద్భుతం మా హహ.........
@tallaanusri243
@tallaanusri243 3 жыл бұрын
Super👌👌👌👌👌
@anilvizag331
@anilvizag331 3 жыл бұрын
సంతోషం అంతా మీ మధ్యనే ఉన్నట్టు ఉంది అన్నయ్య ఇంకా వదిన...మీరు పిల్లలు పచ్చని పొలాలు భలే అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటుంటే...ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలి ❤️😊😊
@sudhadevi9666
@sudhadevi9666 4 жыл бұрын
ఈ రోజుల్లో పిల్లలు ఇవి చూసే అవకాశం చాలా తక్కువ ....చాలా మంచి వీడియో తీసి చూపించారు...good job అండీ...👏👏👏
@SivaMadhu
@SivaMadhu 4 жыл бұрын
Thank you 😊
@hemeshm8290
@hemeshm8290 4 жыл бұрын
Thats bcz parents dont want...there are villages in plenty
@raoism
@raoism 3 жыл бұрын
మన సంస్కృతిని, సాంప్రదాయాలను , ప్రకృతిని కాపాడుతున్నందుకు నమ సుమాంజలి...!! సేంద్రీయ వ్యవసాయమా..??
@naabhalammeere1793
@naabhalammeere1793 4 жыл бұрын
శివాజీ అన్న గారి అమ్మానాన్న వాళ్ళ ను ప్రేమ గా చూసుకోండి మేడం
@ashokvarma8888
@ashokvarma8888 4 жыл бұрын
I Like Little boy😘, he recognized the beauty of nature as well as atmosphere 😍
@malasekar7793
@malasekar7793 4 жыл бұрын
God bless your family. Your sons are well disciplined. Lots of love in your family
@gosalapullaiah2980
@gosalapullaiah2980 2 жыл бұрын
సూపర్ మాటల్లో చెప్పలేము 100% మీ పిల్లలు అందరిలాగ కాకుండా మంచిగా అన్నం విలువ తెలుస్తుంది .ఇలాంటివి చెయ్యాలని కోరుకుంటున్నాము
@tharungaaritharun82
@tharungaaritharun82 4 жыл бұрын
భారత దేశంలో ప్రతి రైతు ఈ విధమైన అనందం గా వుండాలి..
@dandu77
@dandu77 3 жыл бұрын
ఇలా పల్లెటూర్లో వెళ్లి పిల్లలకు వరి నాట్లు ఎలా వేస్తారో తెలుపుతూ ప్రకృతిని ఇంత చక్కగా ఆస్వాదిస్తూ గడుపుతుంటే మా ఊరు గుర్తుకు వస్తుంది నేను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా విదేశాల్లో ఉంటున్నా నా మనసు ఎప్పుడు స్వచ్ఛమైన పల్లెటూరు వాతావరణాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఈ వీడియో ద్వారా మీరు చక్కగా క్యాప్చర్ చేసి ఎంతో చక్కగా అందర్నీ కవర్ చేశారు. పల్లెటూరు అందాలని చాలా చక్కగా మీ వీడియోలో బంధించారు. మీ కుటుంబం చక్కని అనుబంధాలను మాకు ఈ వీడియో ద్వారా చక్కగా చూపించి అందరికీ ఆదర్శ ప్రాయం అయ్యారు.
@rajchr14
@rajchr14 4 жыл бұрын
Generations Generations be Blessed and Co workers, Parents are main Foundation of his Family good sir
@vijayrowdy4763
@vijayrowdy4763 4 жыл бұрын
మన 🌾పల్లెటూరు లో ఉన్న ఆనందం ఎక్కడా ఉండదు అని మీరు చూపించారు...Tq sister 🤝
@tonytom9450
@tonytom9450 4 жыл бұрын
Your kids are very disciplined. I would say you both are good parents.
@kbhargavibh1252
@kbhargavibh1252 4 жыл бұрын
Niku telliyada memu chesedhi adhe pani amma😀😀😀😀😀
@sridharyadavg0825
@sridharyadavg0825 4 жыл бұрын
Roju chese vyavasayame ..kothaga chusthunnattu undi tq madam..Respect Farmers and farming
@ramirosy403
@ramirosy403 4 жыл бұрын
It's a bless to spend quality time with kids & along with the parents...Take care Baalaji Gaaru.
@dongojiramnaidu8745
@dongojiramnaidu8745 3 жыл бұрын
పల్లె టూరు మట్ట వాసన కలిగి రైతు బిడ్డ శివ మధు సూపర్ సార్ ‌👌👌💞💞🌹🌹🙏🙏🙏🙏🙏
@srikanthforyou...5250
@srikanthforyou...5250 4 жыл бұрын
మీ సూపర్ బ్రో ..పల్లెటూర్లో ఉండే అంతా నేచర్ గా ఇంకెక్కడ ఉండదు..
@maheshmsp4560
@maheshmsp4560 3 жыл бұрын
Thanq for Showing Farmer's Daily Life ఇదే రైతు పూర్తి జీవితం
@peddasrihari7223
@peddasrihari7223 4 жыл бұрын
Aentaa aedigina .. Mana mulaluu marichipokundaa vunaa family .. ki 👌👏👏👏
@sureshd8277
@sureshd8277 4 жыл бұрын
సంతోషకరమైన.. ఆదర్శవంతమైనా ... జీవితానికి అర్థం మీ దాంపత్య జీవితం... ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడుని ప్రార్థిస్తున్నాను... Happy family.. Happy life
@kumarraju4283
@kumarraju4283 4 жыл бұрын
Made for each other blessed family i wish God should fill more and more happiness in your life.
@kotasrinivas5068
@kotasrinivas5068 3 жыл бұрын
Supar anna
@Pavan_bunga
@Pavan_bunga 4 жыл бұрын
Annaya and vadina miru chala baga videos chestunnaru ......Tq
@rishik8166
@rishik8166 4 жыл бұрын
So close to nature, we live in US always wanted to watch the rice paddy process, well done Siva Madhu garu.. adore your family values.
@SivaMadhu
@SivaMadhu 4 жыл бұрын
Thank you 😊
@pspkfananil3345
@pspkfananil3345 3 жыл бұрын
Super sir మీరు ఎంత గొప్ప స్తాయి లో ఉన్న ..... forming చేస్తున్నారు నిజమైన రైతు అంటే మీరే sir ... జై జవాన్
@rajeshvarma1850
@rajeshvarma1850 4 жыл бұрын
Beautiful couple and Kids- Happy family- This way of life is my dream. Hatsoff to you guys
@Gowtianitha10
@Gowtianitha10 3 жыл бұрын
చాలా ఈర్ష్యగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే మేము ఇలాగే ఉంటే బాగుండు అని అనేలా
@ashokappikonda8392
@ashokappikonda8392 3 жыл бұрын
మీరు వ్యవసాయం చేస్తున్నారు నాకు చాలా ఆనందం.మీ పిల్లలు కూడా తెలుగు మాట్లాడుతున్నారు.
@chandranaik6170
@chandranaik6170 3 жыл бұрын
శివ బాలాజీ anna .....BB1 విన్నర్ మీలో ఈ న్యాచురలిటీ ఉంది కాబట్టే winner అయ్యారు.....i am proud of you.... because నేను కూడా మీకు ఓటు వేశాను...very happy
@mohanrajuofficial
@mohanrajuofficial 4 жыл бұрын
Hi! Hello! Madam How are you all? The farmer is the backbone of the country. Jai kisan
@SriSri-ru6bj
@SriSri-ru6bj 3 жыл бұрын
అమ్మ మీరు పిల్లలు శివ గారు అందరు చాలా చక్కగా తెలుగులో మాట్లాడుతున్నారు మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి 🙏🙏🙏🙏🙏🙏
@vamseechicago2088
@vamseechicago2088 4 жыл бұрын
I love your farmhouse videos siva and madhu! I miss India 🇮🇳 but when I watch your latest farmhouse videos, I can feel my presence back 🏡 thank you for such good work
@saisuresh5524
@saisuresh5524 3 жыл бұрын
నమస్తే శివ బాలాజీ గారు మీరన్నా మీ సినిమాలన్నా నాకు చాలా చాలా ఇష్టం ముఖ్యంగా చందమామ. ఈ video నేను first time చూస్తున్నాను చాలా చాలా బాగున్నాయి. మీరు మీ భార్య పిల్లలు అందరూ కలిసి ప్రకృతిని enjoy చేస్తూ మా అందరికీ చూపిస్తూ చాలా చాలా బాగున్నాయి sir మీ videos. మీరు మీ కుటుంబ సభ్యులందరూ బాగుండాలి Love you sir...💕
@imranimmukhan6010
@imranimmukhan6010 4 жыл бұрын
Every actor should be inspired from you to Encourage Agriculture&Farmer#Jai Jawan jai Kisan
@bv9news604
@bv9news604 4 жыл бұрын
నిజంగా గ్రేట్ అండి..!! చాలా మంచి ప్రయత్నం..! చాలా చక్కటి ఆలోచన. ఇలాంటి రోజులు మళ్లీ రావేమో అని పించాయి. మేము కూడా ఒక కుటుంబ సభ్యులు లా...ఎంజాయ్ చేసాము. మీ వీడియో చూసి. ఏదో తెలియని అనుభూతి. ఆ చక్కటి వ్యవసాయ వాతావరణం చూసి...సంతోషం వేసింది. చిన్నతనం నుంచే మీ పిల్లలకు మట్టి వాసన చూపిస్తున్న తీరు అద్భుతం. నిజంగా మాటలు రావడం లేదండీ. Good job...
@manasaejarla6388
@manasaejarla6388 4 жыл бұрын
U teach ur children farming and u be great parents for them and advance happy Diwali to ur family 😚
@shahanazshaik8394
@shahanazshaik8394 4 жыл бұрын
చాలా చాలా సంతోషంగా ఉంది ఈ video చూస్తుంటే మా అమ్మమ్మ వాళ్ళ వూరు నాకు గుర్తుకొస్తుంది ఆ పచ్చటి పొలాలు, ఆ వాతారణంలో అలా lunch చేస్తుంటే....అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది👍tnq so much మంచి video చూపించినందుకు శివ n మధు గారు😊
@vaakavenu5926
@vaakavenu5926 4 жыл бұрын
Beautiful family Great sir And medam.... Every one respect that is your attitude super
@PradeepKumarvlogs1991
@PradeepKumarvlogs1991 4 жыл бұрын
Meelo oka ordinary farmer ki unde thaapathrayam kanipinchindhi. You are role models to all celebrities. Thank you SivaMadhu gaaru.
@VaraPrasad-co3tc
@VaraPrasad-co3tc 4 жыл бұрын
Human relations basics yela vundalo ee video best example... Down the earth life style excellent... Rare people will have this...
@nagarjunanaaga2706
@nagarjunanaaga2706 4 жыл бұрын
సూపర్ అమ్మ మీరు రైతు గురించి ఇలా పెట్టారంటే మీరు నా కైతే నేచర్ ఇష్టపడే నా పిల్లలు గుర్తొస్తున్నారు. అమ్మ మీరితే ఈ వీడియో చేసారంటే హ్యాండ్సప్
@anushagolla9396
@anushagolla9396 4 жыл бұрын
Madhu garu miru celebrity aena chala simple ga untaru Siva garu family tho Baga spend chesthunaru
@sreenath7714
@sreenath7714 3 жыл бұрын
Me family chala simple ga cute ga baley vundhi me iddaru pillalu simple ga cute ga bagunnaru me videos chustuntey metho real ga kalisi vunnattu vundhi sir and medam meru iddaru antha pedda movie stars ayyundi chala simple ga normal ga vunnaru God bless you sir and medam
@RK-he7eo
@RK-he7eo 4 жыл бұрын
I couldn't find even a single bad comment on this beautiful people how good they are🥰😍🥰... From behalf of pk sir
@bandilakshmi5107
@bandilakshmi5107 3 жыл бұрын
Polam area ekkada madhu garu
@bandilakshmi5107
@bandilakshmi5107 3 жыл бұрын
Polam area entha
@RK-he7eo
@RK-he7eo 3 жыл бұрын
@@bandilakshmi5107 meeru vallki comment chyyandi sir
@adivishnupammi2864
@adivishnupammi2864 3 жыл бұрын
చాలా మంది celebrities కి role models మీరు. Hattsoff both of you 👌👌👏👏👏
@sarveswarraogsr1416
@sarveswarraogsr1416 4 жыл бұрын
సంతోష కరమైన జీవితమంటే ఇదే.
@ASA-REALITY
@ASA-REALITY 3 жыл бұрын
Chala bagundi mee farm . Simple and modest family👍
@jyothimandalapu6524
@jyothimandalapu6524 4 жыл бұрын
It's really great madam.. as agricultural student i am very happy to see your video about farming.. promote about natural farming(chemical free) also 👍🙏
@satishbontha8264
@satishbontha8264 3 жыл бұрын
అబ్బా ఎంత తగ్గింపు ఇలాంటి లైఫ్ గడపాలనే మీ ఆలోచన చాల గొప్పది sir
@kurrasampathgoud3887
@kurrasampathgoud3887 4 жыл бұрын
Your Really too good sir.. Big boss Bath room. Darty water. Seen. Now Your behaviour. Too different sir... You both like normal village peoples Awesome akkaaaaa your prayer to Vari natu...
@balaganeshtelagamsetti6244
@balaganeshtelagamsetti6244 4 жыл бұрын
Dirty water bath cheylamuu ga bt
@mohansuryam7306
@mohansuryam7306 3 жыл бұрын
సోదరీ...ట్రాక్టర్ తో చేస్తున్న పని దున్నటం కాదండీ...దమ్ము చేస్తున్నారు. మిమ్మల్ని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది👍
@venkateshraju6516
@venkateshraju6516 4 жыл бұрын
This is good insperation madam why I am said now days so many young people searching jobs no one interested farming and also no one celebrity doing this type videos. thanks madam
@tirumalavoona8143
@tirumalavoona8143 2 жыл бұрын
మి పిల్లలు చక్కగా తెలుగు భాష మాట్లాడతువుంటే చాలా ఆనందంగా ఉంది
@tirumalavoona8143
@tirumalavoona8143 2 жыл бұрын
అన్నయ్య మీది ఎఊరు నాన్న
@mchittihoney9078
@mchittihoney9078 3 жыл бұрын
Ur children's so quite , small boy is very brilliant talented madam, nd ur talking natural language that's nice nd ur doing forming work super shiva Sir, i was doing forming work, any way good job sir nd mm,,🙏🌾🌾🇮🇳
@nagua4307
@nagua4307 4 жыл бұрын
ఈ వీడియో రైతులకు అంకితం🙏🙏🙏
@shaikgouse1658
@shaikgouse1658 4 жыл бұрын
వీడియో చాలా బాగుంది అండి Love from dharmavaram మా ఊరు పట్టు చీరలకి మంచిపేరు
@gangagaddala7839
@gangagaddala7839 3 жыл бұрын
మీరు సూపర్ రైతు కూలీలు గురించి చూపించారు
@kesavabscagrnr1677
@kesavabscagrnr1677 3 жыл бұрын
Respect towards u.. Increased alot...
@విస్సుజనసేన
@విస్సుజనసేన 3 жыл бұрын
మన పవర్ స్టార్ తమ్ముడు శివబాలాజీ తమ్ముడు ఫ్యామిలీ ఎంజాయ్ అంటే ఇది సూపర్ జైహింద్
@devisri1491
@devisri1491 4 жыл бұрын
Nature beauty, all captured by our natural beauties😍 Thanku shivamadhu gaaru❤️ Manu n Naanu r damn cute💕😘😘
@Vijayamuddada123
@Vijayamuddada123 3 жыл бұрын
I am nature lover anduka naku baga nachindii e video
@Vijayamuddada123
@Vijayamuddada123 3 жыл бұрын
Tq siva madhu garu
@gsahithi3816
@gsahithi3816 4 жыл бұрын
God bless your family...lots of love❤️ learning many things....love the way you explain everything and with so much patience...
@salananarasimha3223
@salananarasimha3223 4 жыл бұрын
Sorry medam ela massage chestunnaduku సాహితి అనే నా ప్రాణస్నేహితురాలు కూడా ఇలా వ్యవసాయనికి సంబందించిన ,ప్రకృతికి సంబందించిన ప్రతి videos చూసేది Comments చూస్తుంటే మీ పేరు చూడగానే తానే గుర్తించింది తాన దేహం లేదు కానీ తాను నాలో మిగిలి ఉంది కోట్లు ఉన్న యెరోజు కూడా కోటీశ్వర్ల తాను ఎవహరించలేదు Miss u సాహిత్య
@rajeshpatri9714
@rajeshpatri9714 3 жыл бұрын
Honest Natural Family Super Nice family 👪👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍
@madhumadhu5232
@madhumadhu5232 4 жыл бұрын
మేడం మీ పుటింటికి రా చెల్లి మూవీ అంటే నాకు చాలా ఇష్టం చాలా బాగా ఉంటుంది సిస్టర్
@lishanththota595
@lishanththota595 4 жыл бұрын
😭
@lanjapllipraveen4408
@lanjapllipraveen4408 3 жыл бұрын
Medam miru chala intlegent mi acting kuda super medam
@swathiakshaya007
@swathiakshaya007 4 жыл бұрын
Feeling happy seeing all together 💞❤️
@nallamsiva7229
@nallamsiva7229 4 жыл бұрын
Feeling happy seeing all together
@venuvlogs483
@venuvlogs483 3 жыл бұрын
మన తెలుగు సెలబ్రిటీస్ నీ చాలామంది నీ చూసాను వాళ్ళు పెట్టె ఫొటోస్ వీడియోస్ ఇంతవరుకు ఎవరు నాకు ఇంతలా నచ్చలేదు మీ ఫ్యామిలీ సూపర్ అన్న 😍😍😍🙏🙏🙏nice వీడియోస్
@SivaMadhu
@SivaMadhu 3 жыл бұрын
Thank you 😊
@srivardhini5931
@srivardhini5931 4 жыл бұрын
Soooooo happy madhu Siva Balaji garu nice to see ur family members 🥰🥰🥰🥰🥰🥰🤗🤗🤗🤗🤗🤗🤗 I really enjoyed ur videos and also waiting ur dance
@spreadpositivityandsmile3307
@spreadpositivityandsmile3307 4 жыл бұрын
Mi chinna babu laddu matalu chaala muduu muduuga unnayandee chooo cute
@sunithakrishan8131
@sunithakrishan8131 3 жыл бұрын
So cute family 🥰
@saraswatichodipilli6209
@saraswatichodipilli6209 3 жыл бұрын
అన్న మీరు సూపర్ సూపర్ మీ వీడియో ప్రతిదీ చూస్తాను నాకు చాలా బాగుంటది మీ ఫ్యామిలీ ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను
@sureshkumar-pz4xq
@sureshkumar-pz4xq 4 жыл бұрын
Happy diwali 🎇 శివ మదు🌋 ఫ్యామిలీ 💮🕯️👌🤗
@rajiyasiddu3
@rajiyasiddu3 3 жыл бұрын
Values nerpistunnaru mi pilalaki.really good
@kommireddyvenkataraja3465
@kommireddyvenkataraja3465 4 жыл бұрын
My fav couple hpy dewali Anna and vadina .❤️
@crazyrams4082
@crazyrams4082 3 жыл бұрын
పొలంలో అన్నం తింటూ వుంటే ఎంత కమ్మగా ఉంటదొ తిన్న వాళ్ళకి తెలుసు Nice madam
@praveenyadav410
@praveenyadav410 3 жыл бұрын
Avunu bro
@krishnakumariindurthi2313
@krishnakumariindurthi2313 4 жыл бұрын
రైతు విలువ తెలిసిన వారు ఎప్పుడు రైతు బ్రతుకుతారు జై కిసాన్ మీ ఫామ్ హౌస్ చూడాలని ఉంది మేము కూడా ఒక రైతులం
@vijayasanthibaby411
@vijayasanthibaby411 4 жыл бұрын
Excellent family.raithu biddalu Ani nirupincharu.areeas adirindi.Super......
@parameshmuchapothula9284
@parameshmuchapothula9284 4 жыл бұрын
Good couple, cute family.
@ganeshsai7840
@ganeshsai7840 3 жыл бұрын
Nice video, great village farm and beautiful sunrise, jai kisan 🙏
@pavankumar-vs4ph
@pavankumar-vs4ph 4 жыл бұрын
You both are made for each other, your kids are blessed, real meaning for life,your family is blessed......have a great life ahead ......all the best for your future vlogs...
@SivaMadhu
@SivaMadhu 4 жыл бұрын
Thank you 😊
@lakshmitailoring...lakshmi8951
@lakshmitailoring...lakshmi8951 2 жыл бұрын
@@SivaMadhu 🙏🙏
@Krishna-ii2jx
@Krishna-ii2jx 3 жыл бұрын
ఫస్ట్ టైం మీ వీడియో చాలా అదృష్టవంతులు
@svs7235
@svs7235 4 жыл бұрын
10:20 papam mee pillalaku ikkada thinadam ishtam ga undi ,ikkade vanta chesukuni thinandi super taste untadi medam, mee pillalu manchivaru very cute medam 😘
@NuzvidTECHEXP
@NuzvidTECHEXP 4 жыл бұрын
పల్లెటూళ్ళలో ఉండే అవకాశం వస్తే అస్సలు మిస్ చేసుకోకూడదు... ఈ వీడియో చూస్తుంటే నా బాల్యం గుర్తొస్తోంది... థాంక్స్ బాస్... ఇంత మంచి వీడియో చేసినందుకు...💐💐💐💐
@sasijuttu1391
@sasijuttu1391 4 жыл бұрын
It's really nice to see your family on one single snap. Ur whole hearts are filled with lots of love ❤️. This vedio shows that reality. I like it 👍 and love uuuuu
@vidyaravi2513
@vidyaravi2513 3 жыл бұрын
I wonder why people dislike such a wonderful video.. lovely family.. 😍
@akshayakhi5451
@akshayakhi5451 4 жыл бұрын
Happy to see you all like this. How lucky you people are. Best part is those kids are learning real life and values. God bless u all ☺️🙂♥️
@AmmuAlpha
@AmmuAlpha 3 жыл бұрын
Meru Nammaru , e video chusaka naku kuda India vachhesi Happy ga manchi lang koni andulo agriculture chesukuntu ila peaceful ga vundalani vundi chala bavundi entha refreshing ga vundo to see, and me buddollu iddaru super cute abba asalu mari a chinnodu aite entha muddu ga vunnado asalu
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 60 МЛН
UFC 308 : Уиттакер VS Чимаев
01:54
Setanta Sports UFC
Рет қаралды 899 М.
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 21 МЛН
Far from Civilization: Inside the Life of a Family Living in the Mountains
42:46
Food Around The World
Рет қаралды 4,1 МЛН
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 60 МЛН