అన్ని వున్నప్పుడు ఎవరయినా బాగా వుంటారు కానీ ఏమి లేనప్పుడు కూడా తోడుండేదే వివాహబంధం
@satyanair55254 күн бұрын
నాకు నేనే నేను నేనే నువ్వు నేను కాదా నువ్వు నేనుకాదా నువ్వు నేను ఒకటి కాదా అని అడుగుచున్నాడు దేవుడు
@satyanair55254 күн бұрын
Love అంటే అందరితో వుకే ల ఉండాలి అది మనలో వుండే ది saasvitham అయిన క్యారెక్టర్ లో వుండే chreesthu స్వభావం అది aweken అయింది అవును అంటే అవును కాదు అంటే కాదు నేను natural గా అందర్నీ ఒకే ల ప్రేమిస్తాను ఏబేదము నువ్వు ఎక్కువ react అవ్వకు గేది నయినా కుక్క నయినా మనిషినయినా కష్టం లో వుంటే నేను kastapadi అయిన బయటకి తీసుకొచ్చే ప్రేమ పెరిగి పాపం నశించింది కాబట్టే పరిశుద్దాత్మ గా మారింది నా ఆత్మ దేవుని కి mach అయింది దేవుని భార్య అవ్వాలంటే పాపం పోవాలి పరిశుద్దత రావాలి ఆపనే aap
@satyanair55254 күн бұрын
Amen Amen Amen🙏
@satyanair55254 күн бұрын
నేను ఒక సారి మా ఫ్రెండ్ వాళ్ళు పెంచుకున్న కుక్కని వొదిలేసి తిరుపతి వెళ్లారు అదేమో భోంచేయ్యడం మానేసింది అప్పుడు అక్కడ aame ఏడుపు యిక్కడ కుక్క మేముచెపితే తినట్లేదు లక్కీ దానికి పేరు అప్పుడు నేను దానికొరకు నేను దానిని ప్రేమించి దానితో నేను తింటే అప్పుడు తినింది కుక్క కి ప్రేమ కావాలి అని అర్ధమయింది పాపం మా ఫ్రెండ్ దానికి బట్టలు kudathaadi birth day లు చేస్తాది నేను మాత్రము చూసినప్పుడంత తిడతాను వాళ్లిద్దర్ని మీకు పిచ్ఛ అని దీనిని బట్టి అర్ధమయ్యేదేంటి అంటే కుక్కకి ప్రేమ కావాలి మనిషికి కుక్క ప్రేమ మీద వున్నా నమ్మకం మనిషి మీద లేదు
@swathimarapaka123529 күн бұрын
nice mesaage bro 😍👍
@satyanair55254 күн бұрын
యింకో న life లో జరిగిన స్టోరీ చెప్పాలా మా పక్కింటా విడ కుక్కని పెంచింది jimmy దానిపేరు ac లోపడుకో బట్టుకుంటాది దానికి గజ్జి వొచింది ఇంటీ లో వాళ్ళు వొదిలేయ్యమని తిడుతున్నారు ఇమే ఏడుస్తుంది నేను మా అమ్మ వాళ్ళింటికి తీసుకెళ్లి చెట్టుకు కట్టి వేపాకు rubbesi దానికివ్రాసి ఎండలో ఉంచితే తగ్గిపోయింది ఒక్క రోజుకే అప్పుడు వాళ్ళ అమ్మకి అప్పచెప్పితే ఎంత హ్యాపీనెస్ చూసానో ame మొకం లో కుక్కని పెళ్లి చేసుకుందా అనుకున్న