day 3 eve-శ్రీమద్భాగవతసప్తాహ ప్రవచన జ్ఞానయజ్ఞము,హరిద్వార్

  Рет қаралды 1,400

Telugu Satram Haridwar

Telugu Satram Haridwar

Күн бұрын

హరిద్వార్ లో మీరు శ్రీమద్భాగవతసప్తాహ ప్రవచన జ్ఞానయజ్ఞము తిలకించుచున్నారు శ్రీమద్భాగవతసప్తాహ ప్రవచన జ్ఞానయజ్ఞము ప్రవచన కర్త మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు G కామేశ్వర శర్మ గారు. 9966669658 సప్త మోక్షపట్టణమైన హరిద్వార్ నుంచి ప్రసారం హరిద్వార్ లో తొలి తెలుగు నిత్య అన్నదాన సత్రం శ్రీ గౌతమీ నిత్య అన్నదాన ట్రస్ట్ హరిద్వార్ వాసుదేవ శర్మ గంటేల. 9927687899 బ్రహ్మశ్రీ గోవిందవఝుల కామేశ్వర శర్మ గారు. భాగవత సప్తాహ . నిర్వాహకులు 9966669658. వేదపారాయణం నవగ్రహహోమం రుద్రహోమం గణపతిహోమం పురుషసూక్తహోమం శ్రీమద్భాగవతపారాయణం శ్రీమద్రామాయణపారాయణం అరుణపారయణం భగవద్గీతపారాయణం విష్ణుసహస్రనామపారాయణం

Пікірлер: 8
@hiranyam
@hiranyam 2 ай бұрын
అధర్మసంతానము దురుక్తికి కలికి వివాహమైనది భయమృత్యువులని సంతానము యాతన,నిరయమని వాటికి సంతానము
@prasadprk2571
@prasadprk2571 2 ай бұрын
OM. Namo Narayana ya🙏🙏🙏
@hiranyam
@hiranyam 2 ай бұрын
పృథు చక్రవర్తి-అర్చిర్దేవి అనబడే శ్రీమహావిష్ణువు-లక్ష్మీదేవి వేనుని దేహమును మధించగా ఉద్భవించారు.
@hiranyam
@hiranyam 2 ай бұрын
పురంజనుడు - జీవుడు స్నేహితుడు అవిజ్ఞాతుడు - అంతర్యామి పరమాత్మ నవద్వారపురం-దేహం భార్య-పురంజని-బుద్ధి బుద్ధిహీనుడై విషయాసక్తుడై వేటకు వెళ్లెను, పురంజని కోపించెను. కాలకన్య -మృత్యుదేవత చండదేవుడు-వృద్ధత్వం దేహత్యాగానంతరం భార్యను స్మరిస్తూ పోవడంవల్ల వైదర్భి అనే స్త్రీగా పుట్టెను. మహారాజును పెండ్లాడెను. మహారాజు దేహత్యాగమునొందెను. ఇంతలో వొక మహానుభావుడొచ్చెను. ఆశ్వాసన కోరగా తానే నేనని చెప్పెను. -చిత్తశుద్ధి కలుగువరకే కర్మ
@hiranyam
@hiranyam 2 ай бұрын
పంచమస్కంధమునకు స్థానలీల అని పేరు. ప్రియవ్రతుని చరిత్రతో మొదలౌతుంది. పరమాత్మను ఆశ్రయించుట అనే వ్రతము గలవాడు.
@hiranyam
@hiranyam 2 ай бұрын
వత్సలరసము యశోదాదేవికి బాలకృష్ణునిపైగలది
@hiranyam
@hiranyam 2 ай бұрын
పృథుచక్రవర్తికి ఆదిరాజు అనిపేరు
@hiranyam
@hiranyam 2 ай бұрын
పంచమస్కంధమునకు స్థానలీల అని పేరు
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 493 М.
At the end of the video, deadpool did this #harleyquinn #deadpool3 #wolverin #shorts
00:15
Anastasyia Prichinina. Actress. Cosplayer.
Рет қаралды 18 МЛН
6 August 2023
2:20
Joy to the Heart
Рет қаралды 1,7 М.