తరం తరం నిరంతరం, నిత్యనూతనం నవనీత జ్ఞాన ప్రవాహం శాశ్వతం. శ్రీగురుభ్యోం నమ,:
@dgksastry47064 жыл бұрын
శ్రీ మల్లిడి కృష్ణారావు దంపతులకి పాదాభివందనములు, ఎన్నో క్లిష్టమైన విషయాలు చెప్పిస్తున్నారు, ఉపనిషత్తులపై జ్ఞానం కలిగించవలసిందిగా కోరుతున్నాను. అయోమయంలో ఉన్న హిందూ ప్రజలకి జ్ఞాన బిక్ష పెడుతున్నారు.
@venkataramanachitti16244 жыл бұрын
శ్రీ మల్లెన కృష్ణా రావుగారి దంపతులకు నా హృదయ పూర్వక పాదాభివందనం. మీరు చేస్తున్న ఈ జ్ఞాన యజ్ఞము ప్రస్తుత సమాజానికి ఎంతో ఉపయుక్తమైన వైద్య మని భావిస్తున్నాను ఇలాగే ఎన్నో కార్యక్రమాలు భగవంతుడు మీ ద్వారా చేయించాలని ఆ దేవుని కృపా కటాక్షము సర్వదా మీకు లభించాలని భగవంతుని ప్రార్థన🙏🙏🙏🙏🙏
@అనఘాదేవి4 жыл бұрын
అంతా కలే ఆత్మ ట్యూబ్ లైట్ లా ఏదీ అంటించు కో కూడదు చాలా సంతోషంగా ఉంది ఆది దంపతుల శ్రీ చరణము లకు నమస్సుమాంజలులు☺☺😊😊💐💐💐💐💐
@prasadrao51112 жыл бұрын
Very educative. Very late to hear such valuable preachings. Namaste Sri Garikapati garu. Congrats to him for bestowing Padmasree award. Eligible to get more higher awards.
@laxmikanthkowkuntla3062 жыл бұрын
తెలుగులో రాస్తే వారు సంతోషిస్తారు, ప్రసాద్ రావు గారు.
@msrao80734 жыл бұрын
చాలా బాగున్నాయి మూడిటికి మూడూ, అద్భుతమైన వాక్వైభవం గరికపాటిది. విని, చూసేవారికి కొంత ఆసక్తి, సమయం, ఓపిక కావాలి, అంతే, ఇవి వింటే పరిష్కారం మాత్రం ఖాయం. గరికపాటి స్థానం గరికపాటిదే, సాహిత్యాకాశంలో శ్రీ శ్రీ ఆరుద్ర ఎలాగైతే వెలిగారో అలా ప్రవచన ప్రపంచంలో చాగంటి మరియు గరికపాటి అలా జైత్రయాత్ర చేస్తున్నారు, చాగంటి = శ్రీ శ్రీ; గరికపాటి = ఆరుద్ర . Zodiac signs కూడా అదే చెపుతున్నాయి. చాగంటి గరికపాటి మన సమకాలికులు అవడం మన అదృష్టం.
@sricharansharma78534 жыл бұрын
Please say chaganti varu and garikapati garu
@suribabuthirumalla89463 жыл бұрын
ఇటువంటి ప్రవచనాలు ఏర్పాటు చేసి youtube lo upload చేసినందుకు Mallina krishna rao గారికి నా కృతజ్ఞతలు,గురువు గారు బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి నా పాదాభివందనం
@అనఘాదేవి4 жыл бұрын
నా శిరిడీ సాయి నాథులు మూలానికే మూలమైన రూపం గుణం ఆకారం లేని మూలస్థానేశ్వరులు గురువు గారి శ్రీ చరణములకు నమస్సుమాంజలులు☺☺😊😊💐💐💐💐💐
@nnrao18364 жыл бұрын
At present Garikipati pravachanam are very excellent in Both States easy to understand to every one
@SuperAddala4 жыл бұрын
ఎటువంటిsubjectనైనా అవలీలగా అందరికీ అర్ధమయ్యేలాచెప్పగలప్రజ్ఞ మీ సొంతం.వినగలగటం మా అదృష్టం.
మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ ,మీరాబాయ్ వీరి గురించి ప్రవచనం చెప్పవలసినదిగా ప్రార్థిస్తున్నాము గురువు గారూ ఆది దంపతుల శ్రీ చరణములకు నమస్సుమాంజలులు☺☺😊😊💐💐💐💐💐
@shantaannamraju49992 ай бұрын
Chakati pata chala bagundi baga padaru,
@narasimhamurthytheegela60932 жыл бұрын
శుభాకాంక్షలు గురువుగారు పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు 🙏🙏🙏
@అనఘాదేవి4 жыл бұрын
1980 వరకూ విద్యా వ్యవస్థ బాగుంది గురూజీ బాబానే చెప్పారు మానవజన్మ ఉత్తమం అందు బ్రాహ్మణ జన్మ ఇంకా ఉత్తమం అన్నారు తెనాలి తాలూకా హైస్కూలు ప్రిన్సిపాల్ తో సహా బ్రాహ్మణులే విద్యా విధానం అద్భుతం మీ శ్రీ చరణములకు నమస్సుమాంజలులు కృష్ణా రావు గారికి చాలా చాలా కృతజ్ఞతలు💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@trendingsocialthings67994 жыл бұрын
puttaganey kulam radhuga..chese pani midha kulam vosthundi..indulo cheppindhi adhey miru vinledhu sarigga... pujalu archakam cheyani vadu brahmin kadhu....barber pani cheyani vadu mangali kadhu. tholu pani cheyani vadu madiga kadhu.
@peddaobulesu2707 Жыл бұрын
GURUVU gaaru Meere nijamyna YOGI.
@padmakantheti5604 жыл бұрын
Many many thanks to Krishna Rao garu and Garikapati garu!! Adbhutam pravachanam on VivekaChoodamani.!! Really indebted to you both!! 🙏🏾🙏🏾🙏🏾
Excellent pravachanam sir. Human psychology is revealed very honestly.
@jhnanarebaka46252 жыл бұрын
Garika pati mudhula patti bangaru Konda... Chinni Krishna ..
@nagasekharsambhuni52732 жыл бұрын
garikapati is great.
@ramachandraraoannavaram65054 жыл бұрын
Very useful to our daily life. We must understand the matter and implement in our life.
@srinivasdingiri51204 жыл бұрын
Thank you so much once again for your valuable speech, requesting you a speech on upanishads.
@sricharansharma78534 жыл бұрын
With shankaracharya bhashya
@nnrao18364 жыл бұрын
Life is like dream feel and enjoy whatever it may be
@grvenu29684 жыл бұрын
Thank you Krishna Rao Garu
@sangambalraj98694 жыл бұрын
హిందూధర్మం అంటేనే ఒక ఉన్నతమైన క్యారెక్టర్ నిర్మించుకోవడం నిజంగా మీరు లేకుంటే భగవంతునితో బిజినెస్ లు చేస్తుండేవారు ముక్కలన్నీ వ్రతాలు అని శ్రీ గురుభ్యోనమః
@balakanna67824 жыл бұрын
Menk namahskaram guruuhugaru
@bmrao66383 жыл бұрын
SUPER
@ramamohanareddymallidi2873 жыл бұрын
Watford to Southall
@nistalamohanarao2 жыл бұрын
Namaskaram. 🙏
@venkateswararaonagineni4450 Жыл бұрын
Swami
@asrinivasulu72824 жыл бұрын
Guruji, meeku sahasrabhivandanamulu
@deepakkurumoju48252 жыл бұрын
1.00 🙏🙏🙏
@tvnrsarma53234 жыл бұрын
Sri Garikipati Narshimha Rao gari pravachanam is Extremely Excellent and Important information one who really use convert implement in this Present " KALIYUGA " MANAVA DHARMA
@annavarapusarma6654 жыл бұрын
7 😍 Ka of my favorite
@mayurcreations79064 жыл бұрын
ఎంత బాగా చెప్పారు గురుదేవా
@dwarakanadh52992 жыл бұрын
🌷🕉🌷
@dinakarpln73174 жыл бұрын
గురువుగారికి ధన్యవాదాలు
@lakshminarayana3004 жыл бұрын
Very good
@saradamanyam39874 жыл бұрын
Maaku pravachanalu cd luga kavaali
@saradamanyam39874 жыл бұрын
Please
@rajakumari15464 жыл бұрын
👏👏
@ramanabotcha61502 жыл бұрын
Good
@Sikhakolli4 жыл бұрын
🙏👏👏
@grmaheshwareddyg.r.maheshw14344 жыл бұрын
Om namashivaya
@durvasaraobandi4 жыл бұрын
🙏🙏🙏
@anuradhakaluri54064 жыл бұрын
Me prvachan chlabagudi
@lakshminarasimharaokuruvel69734 жыл бұрын
Katanabrahma rakshsa ani enduku antunnaru.
@sricharansharma78534 жыл бұрын
Dharana brahma rakshasudu.adi vari birudu.brahma rakshasuni lanti pattudalato 750 padyalani sahasravadhanam lo appaginchinanduku.acharya bethavolu ramabrahmam garu aa birudu icharu
@amarnadhgunakala29013 жыл бұрын
That's Rajo pravachanam, more of like do everything what you want and in end realise that's impossible
@leohinditutorial49573 жыл бұрын
Super
@rachamallugautham80644 жыл бұрын
padhabhivandanam
@suryagameryt2624 жыл бұрын
Gd information
@wonder14703 жыл бұрын
43:26 44:00 58:18 1:07:10 1:07:53 1:48:05 1:48:25
@baparaoveerapaneni9384 жыл бұрын
Gurubhyonamahaa.....sairaaam.....
@kantharao23273 жыл бұрын
It's unpleasant to call Jagadhguru Adisankara Bhagavatpadulu as Sankaracharya by Garikipati Narasimha Rao garu. It's nothing but showing disrespect to the great Hindu sage. By 'any standard' , the pravachanakarta is nobody before Jagadhguru. Further, he's deviating from the subject and talking other irrelevant issues!
@mssharma61063 жыл бұрын
.
@parvathisre51803 жыл бұрын
0000
@Ramesh1513 жыл бұрын
Garikapati garu has respect. That is why he took this topic.
@laxmikanthkowkuntla3062 жыл бұрын
మీకు అలా అర్థం అయ్యిందా
@anjanidevimanchella9052 Жыл бұрын
తరం తరం నిరంతరం, నిత్యనూతనం నవనీత జ్ఞాన ప్రవాహం శాశ్వతం. శ్రీగురుభ్యోం నమ,: