Рет қаралды 20,069
ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం మనం తెలుసుకోవాల్సిన రెండు ముఖ్యమైన సిద్ధాంతాలు "పునర్జన్మ సిద్ధాంతం " మరియు "కర్మ సిద్ధాంతం" .అసలు నిజంగా ఈ కర్మ సిద్ధాంతం ఉందా? "సేత్ విజ్ఞానం" ద్వారా కర్మసిద్ధాంతం లేదని తెలుసుకున్న మనము, లా ఆఫ్ అట్రాక్షన్ మరియు intent పవర్ తో ఎన్నో ప్రయోగాలకు చేయదలిచాము కానీ మన జీవితంలో ఇంకా కష్టాలు, నష్టాలు, అనారోగ్యమే ఉంది. అంటే దానర్ధం ఎక్కడో కర్మసిద్ధాంతం పనిచేస్తుందనే కదా! అసలు ఏమిటీ కర్మసిద్ధాంతం? ఎన్ని రకాలుగా ఉంటుంది? కర్మసిద్ధాంతం ప్రతి ఒక్కరు ఎందుకు తెలుసుకోవాలి?ఉపయోగాలు ఏమిటి? మరి ఈ " ధ్యానంకు - కర్మసిద్ధాంతం" కు సంబంధం ఏమిటి? ధ్యానం ద్వారా కర్మను తొలగించుకోవచ్చా ? కర్మలు శూన్యం అవ్వాలంటే మనం చేయాల్సింది ఏంటి? కర్మ సిద్ధాంతం అంటే మనం ఎప్పుడూ వినే "నువ్వు ఏమి ఇస్తే అదే తిరిగి వస్తుంది అని మూల సూత్రమేనా? " కర్మ సిద్ధాంతం అంటే ఎరుక, బాధ్యత, స్వేచ్ఛ" మరి మూడింటి యొక్క డైనమిక్స్ ఏంటి? ఒకదానిపై మరొకటి ఏవిధంగా ఆధారపడి ఉన్నాయి? వంటి ఎన్నో విషయాలు అద్భుతంగా వివరించిన ఈ వీడియో అందరూ తప్పకుండా చూడండి అలాగే తప్పకుండా NLIGHTTV ని తప్పకుండ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.ధన్యవాదాలు 🙏.
According to spiritual science, the two most important theories we need to know are "reincarnation theory" and "karma theory". Is there really such a theory of karma? Realizing that there is no karma theory through "Seth Wisdom", we want to do many experiments with the Law of Attraction and Intent Power but there are still difficulties, losses, and illness in our life. Does that mean that karma theory is working somewhere! What exactly is karma? How many types are there? Why should everyone know the theory of karma? What are the uses? And what does this have to do with "meditation - karma theory"? Can karma be eliminated through meditation? What do we have to do to make karma null? Doctrine of Karma is the basic principle that we always hear, "What do you give, the same returns?" Doctrine of Karma is the dynamics of knowledge, responsibility, freedom and how do all three depend on each other? Be sure to subscribe to NLIGHTTV. Thank you.
~•~ NLIGHT TV లోని అన్ని playlists ~•~
1] 41Days 41 Topics With Meditation : -
• Guided Meditation - 41...
2] 21Days Certificate Course :-
• 21 Days Certificate Co...
3] 11Days Certificate Course :-
• 11 Days Course Mar 2021
4] 41Days Guided Meditation :-
• 41 Days Meditation Ch...
5] 11 Days Certificate Course :-
• 11days certificate cou...
6] 21Days Bhagavadgeetha Gnana Yagnam:-
• Bagavadgita
6] Meditation Experiences:-
• Meditator-Experiences
7] ఆనాపానాసతి :-
• Short videos
1. To join Dhyana Osmania whatsapp group 👇
chat.whatsapp....
2.Subscribe "NLIGHT TV" 👇:
/ @nlighttv
3)follow us on websites 👇:
dhyanaosmania....
4)like our Facebook page 👇
/ dhyanaosmaina
5)To Join dhyanaosmania 's insta page 👇
/ dhyanaosmania
6)To join dhyanaosmania's telegram page
👇
t.me/dhyanaosm...
7) For donations:
A/C 39656483186
#nlighttv #ramumaster #meditation #no1spiritualchannel