దయరాదెందుకు నాపై దశరధరామా । గానం-తబల-షాద్ నగర్ ప్రవీణ్ | హార్మణి - షాద్ నగర్ - రమేష్ చారి

  Рет қаралды 1,907

మేడిపూర్ వెంకటయ్య భజనలు తత్వాలు

మేడిపూర్ వెంకటయ్య భజనలు తత్వాలు

Күн бұрын

Пікірлер: 19
@ramulusetty7217
@ramulusetty7217 Күн бұрын
Praveengaruchalabaparau wanaparthiramalingam
@aadhyatmikabhaktichannel
@aadhyatmikabhaktichannel 24 күн бұрын
🙏 రామా దశరథరామా 🕉️ జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏🙏🙏
@medipurvenkataiahbhajanalu
@medipurvenkataiahbhajanalu 5 күн бұрын
🙏🙏🙏🕉️🕉️🕉️🙏🙏🙏
@rockstarparsharam
@rockstarparsharam 24 күн бұрын
Super
@medipurvenkataiahbhajanalu
@medipurvenkataiahbhajanalu 23 күн бұрын
ధన్యవాదములు సార్ Super
@aadhyatmikabhaktichannel
@aadhyatmikabhaktichannel 23 күн бұрын
🙏🙏🙏🙏🙏
@srinivasshathagopam2902
@srinivasshathagopam2902 23 күн бұрын
JAI SRIRAM 🎉🎉🎉🎉🎉
@medipurvenkataiahbhajanalu
@medipurvenkataiahbhajanalu 23 күн бұрын
ధన్యవాదములు అయ్యగారు 🙏🙏🙏
@sirijalaramu
@sirijalaramu 22 күн бұрын
Nice singing 🙏🙏🙏🙏
@medipurvenkataiahbhajanalu
@medipurvenkataiahbhajanalu 5 күн бұрын
🙏🙏🙏🕉️🕉️🕉️🙏🙏🙏
@N.Anjaneyulu9948
@N.Anjaneyulu9948 23 күн бұрын
సూపర్ అన్నా
@medipurvenkataiahbhajanalu
@medipurvenkataiahbhajanalu 5 күн бұрын
🙏🙏🙏🕉️🕉️🙏🙏🙏
@umakanthgudelly9568
@umakanthgudelly9568 23 күн бұрын
Vepoor Hanumadas 252 కీర్తన నమ్మరాదుర మాయ లోకులనూ హరి పాద ధ్యానము నమ్మజాలని అవి వేకులనూ e keerthana meku velu unte petandi anna pls
@medipurvenkataiahbhajanalu
@medipurvenkataiahbhajanalu 21 күн бұрын
ఈ కీర్తన ఎవరిది దేనిలోనిది
@umakanthgudelly9568
@umakanthgudelly9568 21 күн бұрын
@venkatvillagebhajanalu శ్రీ వేపూరు హనుమద్దాసు keerthana numbers 252
@medipurvenkataiahbhajanalu
@medipurvenkataiahbhajanalu 21 күн бұрын
నమ్మరాదు రా మాయలో కులను హరి పాద ధ్యానము అనే తత్వము ఎవరు రచించినది ఏ పుస్తకంలో ఉన్నది
@umakanthgudelly9568
@umakanthgudelly9568 21 күн бұрын
@@medipurvenkataiahbhajanaluవేపూరు హనుమద్దాసు గారు రచించారు శ్రీరామ కీర్తనలు కీర్తన నెంబర్ 252 అన్న
@umakanthgudelly9568
@umakanthgudelly9568 21 күн бұрын
నమ్మరాదుర మాయ లోకులనూ 252 కీర్తన - ఆటతాళం ప॥ నమ్మరాదుర మాయ లోకులనూ హరి పాద ధ్యానము నమ్మజాలని అవి వేకులనూ 1. నమ్మరాదుర మాయ లోకుల నెమ్మనమ్మున జ్ఞాన వైరా - గ్యమ్ము గలిగిన రీతిగను మోదమ్ము చెందుచు వచ్చి కరములు నమ్మికగ ముకుళించుకునియేరూ - నిర్మలము నీ స్థితి నెమ్మదిని మది నెన్ను కునియేరూ యీ మాయ బ్రాంతులు మమ్ము లేగతి విడుచుననియేరూ ఐరతెంతుమిక శెల విమ్ముడని గృహములకు జనియేరూ సమ్మతంబున అలుపిల్లల సంత రించుచు నుండవలె యే - మమ్మ యీయన వూళ్ళు పల్లెలు నెమ్మదిగ చరియిస్త డనుదురు 2. ధారుణీ తల మందు శ్రీహరిదాస శ్రేష్టుడ వీవు మమొక దారి వేరగ జేయు మీభవ వారధిని బడ జాలమని మహ- కూరిమీంగ జోహారు జేసేరూ - గుమిగూడి సన్నీధి జేరి కూర్చొని చేసి చూచేర పరిమళ గంధము కోరి కలరగమేన బూసేరూ బి పరీత జ్ఞానము నోరు నొవ్వగ వాదు చేసేరూ వీరలెంతటి వారలో యని చేర దీస్తిమి గాని వేడిటు సారె సారెకు జూడగా అయగారి సంగతి గంటి మనుదురు 3. జగము లోపల బుధులు గనుపడ దగిలి వెంబడి స్త్రీలు పురుషులు జనమ్మల మిగుల వినయము బలుకుచును మా యఘము దొలిగెను మిమ్ము గనుగొన నగులు గావని పొగడుచుందురూ సంసారమెంతో తగడు తగదని తెగువనుందూరూ - పరిపూర్ణ భావం బగణితంబుగ దెలుపు మందురూ పరిహాసమున పండ్లిగుల బట్టి నవ్వుచుందూరూ నిగమ గోచరు పాదభక్తిలొ నెగడు వారల రీతి తాళాల్ బగులు నటు వాయింపుచును బహు వగల భజనలు సేయుచుందురు. నమ్మల 4. వాసి మన్నెము కొండ వాసుని దాసుడై నిరంతంబు వేపూరు వాసమున విలసిల్లు హనుమ ద్దాసనగ శహబాషు య- ని సంతోషమొలుకగ జూదవచ్చేరూ నీవు జెప్పు కవనము జూచెదము యెది చదువ మనియేరూ ఉత్తముడ పనుచువి లాసమున కీర్తనలు వినియేరూ సంసార త్యాగము జేసినా వది యెందు కనియేరూ కేశవా గోవింద వామన వాసుదేవ ముకుంద యని స్తుతి - జేసి నటులనే యుండెదరు గాని యీషణత్రయ మిడువ జాలరు నమ్మ। Anna e keerthana meku veluunte petandi anna pls🙏🙏
«Жат бауыр» телехикаясы І 30 - бөлім | Соңғы бөлім
52:59
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 340 М.
УНО Реверс в Амонг Ас : игра на выбывание
0:19
Фани Хани
Рет қаралды 1,3 МЛН
ఏల మాటాడవే । ఓ రామయ్య | యెంత కఠినుడవే | తబల - రామదాసు గారు #rakamcherlabhajanalu
9:46
మేడిపూర్ వెంకటయ్య భజనలు తత్వాలు
Рет қаралды 1,7 М.
«Жат бауыр» телехикаясы І 30 - бөлім | Соңғы бөлім
52:59
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 340 М.