రఘునందన్ రావు గారు (MP)100'/, కరెక్ట్ మాట్లాడినారు.ఏ పార్టీ వారిది అఘన అన్ని కట్టినావి కూల్చండి.
@rakeshlucky4564 ай бұрын
నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కానీ ఈరోజు రఘునందన్ రావు గారు మాట్లాడుతుంది 100% కరెక్ట్ ఫ్యూచర్ ఉంటది రఘునందన్ రావు గారికి 🤟
@afrozshaik-g5c4 ай бұрын
5:28
@afrozshaik-g5c4 ай бұрын
5:56
@afrozshaik-g5c4 ай бұрын
6:28
@afrozshaik-g5c4 ай бұрын
6:36 6:37 ❤ 6:45
@afrozshaik-g5c4 ай бұрын
7:01 ❤ 7:07
@tribleculture36624 ай бұрын
రఘునందన్ సర్ గారికి నమస్కారం❤❤❤
@chinnareddymandru464 ай бұрын
Mp Raghunandan sir Good
@Dathuyadav-thaduguri4 ай бұрын
యంగ్ డైనమిక్ లీగల్ రఘనందన్ గారు మిరే ఈ తెలంగాణ ఫ్యూచర్ సీఎం. 👌good job..,
@trinadhkukkala86104 ай бұрын
రఘునందన్ గారు ఒక రాజకీయ నాయకుడు గాక ఒక స్వచ్చమైన ప్రజానాయకుడు గా నిష్పక్షపాతంగా, కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడటం హర్షణీయం. ఈ ఆక్రమణల విషయంలో ఉన్నత న్యాయస్థానాల తీర్పులు, వివిధ ప్రభుత్వాలు ఇచ్చిన GOs గురుంచి సామాన్యులకు అర్ధం అయ్యే విధంగా వివరించడం అద్భుతం. ఈ పరిస్తితుల్లో మనకు కావలసింది ప్రజలను ఎడ్యుకేట్ చేసే ఇటువంటి నాయకులే. పార్టీ పరం గా కాకుండా issue పరం గా ప్రజల తరపున మాట్లాడే ఇటువంటి నాయకులే ప్రజలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతారు.
@bala.raju42494 ай бұрын
మరి బీజేపీ దేశంలో చేసే మణిపూర్ అల్లర్లు బీజేపీ పాలనఫై నిశ్వక్షపాత పార్లమెంట్ ఎంక్వారీ కమిటీ వేయండి మీ నిజాయితీ తెలుస్తుంది
@bala.raju42494 ай бұрын
పెద్ద నిజాయితీ పార్టీగా నీవు నిజాయితీ వ్యక్తిగా పెద్ద మాట్లాడుతున్నావు
@rajendergupta52964 ай бұрын
😅😮
@phanithigulla37454 ай бұрын
Aayanaku ledu adi aayana dugdha
@bala.raju42494 ай бұрын
ఒకవేళ ఇంతకముందు బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నుంటే మీరు అదే చేతురు దేశంలోను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేస్తలేరా మీ రాజకీయ నాయకులు అందరు దొంగలే నీతి మంతుల్లా మాట్లాడకండి నవ్వుకుంటారు
@sailukurakula41764 ай бұрын
తప్పుని తప్పని ఒప్పుని ఒప్పని చెప్పే మీలాంటి లీడర్ చాలా అవసరం మీ నిజాయితీకి.. 🙏
Raghunandan Anna you are great leader nijam matladaru
@VenkataRamanaMurthyMojjada4 ай бұрын
రఘునందన్ రావు గారు మీకు వందనములు మీరు చెప్పినది నూటికి నూరు శాతం నిజము ప్రభుత్వము అన్ని విషయములలో కటువుగా ప్రవర్తించాలి టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టండి.
@janardhanshanigarapu67004 ай бұрын
వచ్చే ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారికి ఓట్లు పడవు. నీ పార్టీ ప్రజాలు కూడా ఓటు వెయ్యరు. రఘునందన్ గారు మహా జ్ఞాని, జీవితం లో వోటమి అనేది రాదు. దేవుడి అనుగ్రహము కలిగినవాడు. రఘునందన్ జీ నేను అభిమానిస్తాను😊
@YelluSunjeevareddy4 ай бұрын
రఘునందన్ గారికి నమస్కారం
@subbarao92424 ай бұрын
❤❤💪💪💪👌👌👌👌💯💯🇳🇪🇳🇪🇳🇪
@vikranthbabu91834 ай бұрын
రేవంతన్న... మాములోడు కాదురోయ్.😊😊 We feel very proud on you.
@SANDY-ul5mb4 ай бұрын
🔥✋🐯
@srinudaragoni7534 ай бұрын
Jai revath 🎉🎉🎉
@juf15024 ай бұрын
Ji revanth anna
@gugulothuraju18684 ай бұрын
Revanth alias gumpu mestri block mail danda start cheshadu
@afrozshaik-g5c4 ай бұрын
Olk. CM. Tg@@juf1502
@vijaykarunakardegala69204 ай бұрын
రఘునందన్ sir మీరు సూపర్ ❤❤
@mohammadmeeramjadali.12143 ай бұрын
Ecologically sustainable, HYDRAA is environmentally friendly project to save gaurd our generations to live with natural resources...JAI HYDRA
@MdazizMd-d4x4 ай бұрын
Great leader Raghunandan Rao
@b.v.rvenkateswarlu32104 ай бұрын
మీలాంటి ఎంపీలు అన్ని రాష్ట్రాల్లో ఉండాలి
@PmanyPmabu4 ай бұрын
మన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని త్యాగం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ప్రజలారా తెలంగాణ ప్రజలారా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయండి మీరు దయచేసి మీ ఆస్తులు కాపాడటానికి భగవంతుడు ఎలా తిప్పలు పడుతున్నాడు
@gugulothuraju18684 ай бұрын
Andhra agent gadu
@janardhanshanigarapu67004 ай бұрын
కిషన్ రెడ్డి గారు దేశాభివృద్దికి సహకరించాలి కానీ అక్రమార్కులకు సహకారం చేయడం విచారకరం గతం గాథః . hydra chesthunna pani desha prajalaku aamodamainadi. Vote bank rajakiyam nadusthunnadi. బిడవారి ఇండ్లను కుల్చినందుకు తక్షణమే నష్టపరిహారము ఇవ్వాలి, లేని ఎంఐఎం భవనాలను వెంటనే కుల్చాలి. రంగనాథ్ గారికి బిడవారి ఏడుపు తబిడవారి ఇండ్లను కుల్చినందుకు తక్షణమే నష్టపరిహారము ఇవ్వాలి, లేని ఎంఐఎం భవనాలను వెంటనే కుల్చాలి. రంగనాథ్ గారికి bidavaari usuru thagulthadi.
@janardhanshanigarapu67004 ай бұрын
పాపం తాగులును. దయచేసి ఎంఐఎం భవనాలను కూల్చివేయండి
@sriman19994 ай бұрын
ఒక విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పడంలో రఘునందనరావు గారిని మించినవారు లేరు.
@mudigondanageswararao54684 ай бұрын
man with clarity mind and thought,
@afrozshaik-g5c4 ай бұрын
0:49 @@mudigondanageswararao5468
@afrozshaik-g5c4 ай бұрын
1:27
@afrozshaik-g5c4 ай бұрын
1:56
@afrozshaik-g5c4 ай бұрын
2:07
@Jithenderch4 ай бұрын
ఒక సైన్స్ టీచర్ గా రఘునందన్ గారు చాలా బాగా చెప్పారు ధన్యవాదములు రఘునందన్ జీ
@yonaakoandrayona89134 ай бұрын
జై రేవంత్ రెడ్డి
@srinivasvennamera8164 ай бұрын
ధర్మో రక్షతి రక్షితః ❤ BJP అంటే క్రమశిక్షణ మారుపేరు🚩🚩🕉🙏🏼🙏🏼
@cnumidde82004 ай бұрын
Hats up Raghunandan Rao garu💐🙏
@ashokbandameedi55734 ай бұрын
రఘనందన్ గారు సూపర్
@Ggfdhghgjjgdxd4 ай бұрын
Raghunandan garu meru super sri (I think he is future CM)
@kolaprashanth65994 ай бұрын
రఘునందన్ ఎమ్మెల్యే ని చూసి నేర్చుకో కిషన్ రెడ్డి
@gopabalraju23234 ай бұрын
పార్టీలు ముఖ్యం కాదు న్యాయం ముఖ్యం గ్రేట్ రఘునందన్ రావు గారు. రిపోర్టర్ గారు ముందు రఘునందన్ గారిని అభినందించాలి. మీకు సామాజిక బాధ్యత లేదా? రిపోర్టర్‌గా మీరు అభినందిస్తారని అనుకున్నాను. ఇప్పటికైనా ఆయనను అభినందించండి.
@bmadhavareddy.kodnagal76474 ай бұрын
రఘనందనరావు సూపర్ సార్ ♥️👍
@LokeshLagusari3 ай бұрын
❤🎉
@radhakrishnabhamidipati4 ай бұрын
ఇప్పుడు కొంతమందికైనా అర్ధమైవుంటుంది చిన్న వర్షమొస్తే రోడ్లు జలమయమెందుకౌతున్నాయో, ఆక్రమణలు ఖచ్చిథంగా కూల్చేయాల్సిందే. ఇక్కడ రాజకీయాలకి తావేలేదు, అందరూ పార్టీలకతీతంగా సమర్ధించాల్సిందే
@sandanagasomaiah15984 ай бұрын
💪🙏🙏👌
@kondalreddy73994 ай бұрын
రఘునందన్ ముక్కుసూటి 'కపటంలేని నిస్పక్ష పాతి ఈ న్యాయవాది ఒక్కసారి ముఖ్యమంత్రి కావాలి'
Raghunandan statement about hydra is being lauded by people
@mahicreations.51664 ай бұрын
Raghunandan rao garu 100percent corect ga cheputharu
@kasturimurali91254 ай бұрын
జయహో రఘంన్న
@KrithikVutukur4 ай бұрын
Super explain
@sridharp28934 ай бұрын
చెరువులు మల్ల కబ్జా కాకుండా చుట్టుముట్టు కంచెలు వేయండి
@KStudio-Shorts4 ай бұрын
Ala cheste water etla potai
@goodboy88334 ай бұрын
😂 correct ey
@kvsubramanyam82504 ай бұрын
Old city వద్దా
@kvsubramanyam82503 ай бұрын
@@KStudio-Shorts గోడ కాదు మూళ్ళ కంచనేకదా
@rajendradoulaghar83494 ай бұрын
Raghu Nandan garu is a very good leader
@basavachary80684 ай бұрын
యధార్థ వాది లోక విరోధి కాకూడదు పర్యావరణ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత,రఘు నందన్ రావుగారికి, అభినందనలు
@anandrajumadine2514 ай бұрын
Yes our Hero is our Revanth Reddy superb 👍👌
@raguvupuluti43444 ай бұрын
సూపర్ సూపర్ రఘు నందన్ రావు గార్కి శతకోటి జోహార్లు 🙏🙏🙏🙏🙏🙏
@Ekambaram-kr3ix4 ай бұрын
Raghunandan seems to be honest and daring politician
@vijayaprathapsiddam23134 ай бұрын
Raghunandan Rao di 100% correct
@ganapathirenduchintala53144 ай бұрын
200% correct Sir🎉
@rakeshlucky4564 ай бұрын
1000% correct 🤟
@vjagadeeshwer20384 ай бұрын
అక్రమంగా కట్టడాలకు పర్మిషన్ ఇచ్చినోళ్ల తప్పు సార్ కరక్ట్
@RaghupathyN-s9x4 ай бұрын
రఘునందన్ రావు గారి కి నమస్కారం premkumar Sharma జిబులుక పళ్లి బ్రాహ్మడు నాగోల్ నాలలో కొట్టుక పోయి మరుసటి రోజు శవం దొరికింది గమనించ గలరని ఆశిస్తున్నాను
@krishnanayak65014 ай бұрын
మీరు సూపర్ అన్న . ఒక్క మనసి మాత్వాదృక్పధం మాట్లాడుతున్నారు రఘు అన్న
@mustafamustafamustafa33294 ай бұрын
రఘునందన్ సార్ కి గుడ్ మార్నింగ్ సార్ మీలాంటివారు ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తే ప్రజల సొమ్ము కాపాడిన వారు అవుతారు
@prasadnvk4 ай бұрын
రఘునందనరావు గారు చక్కగా వివరిస్తుంటే నీ బాధ ఏమిటి యాంకర్ గారూ
@varadharajur53504 ай бұрын
Super Raghunandan Rao Excellently leader super leader Feature kendriya mantri Raghunandana Rao super excellent
@deshawathravinayak82774 ай бұрын
Revanth Reddy & raghunandan sir's thanks for saving Hyderabad city ....
@srinivasgunti66363 ай бұрын
Ragu nandadgaru 👌💪🤝 miruchepiru samajaniki chamanchidi ☝️🙏🏹 Jai sriram
@BollarapuRajesh-s9x2 ай бұрын
Super massage excellent massage sir👌👍👌👍
@AravindPatlolla4 ай бұрын
ఐ సపోర్ట్ రఘునందన్ రావు అన్న నూటికి నూరు శాతం నిజం మాట్లాడారు బెస్ట్ లీడర్ ఇన్ తెలంగాణ🚩🚩🚩🚩🚩🙏
@Rajesh.Patel-lr3po4 ай бұрын
తెలంగాణకు రఘునందన్ రావు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ బాగుపడింది
@aysreddy73754 ай бұрын
బీజేపీ లో కొంత మంది నాయకులు టీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది నాయకులు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారు. టీఆర్ఎస్ కి మద్దతు ఇస్తున్న బీజేపీ నాయకులు.. 1.కిషన్ రెడ్డి 2.ఈటెల రాజేందర్ 3.వెంకటరమణ రెడ్డి 4.మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్న బీజేపీ నాయకులు(ప్రజల కోసం మద్దతు ఇస్తున్న నాయకులు) 1.రఘునందన్ రావు 2.బండి సంజయ్ 3. కొండా విశ్వేశ్వర్ రెడ్డి
@vijayalaxmikodam47724 ай бұрын
Hats up Raghunandan Rao Garu 💐
@narsannaboss41784 ай бұрын
రఘునందన్ రావు అడ్వకేట్ రా హౌలే
@raghubalapyaram4774 ай бұрын
Desaniki meelantivaru chala chala avasaram Raghunandan Babu my blessings to you beta
@thirupalballi82304 ай бұрын
Supet sir❤❤❤❤
@MdazizMd-d4x4 ай бұрын
I like Raghunandan Rao❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
@Honesty94 ай бұрын
Sri Raghunandan Sir. 🙏🙏🙏 We are all with HYDRA
@vollalakishore32724 ай бұрын
వెరీ గుడ్ రఘునందన్ గారు జడ్జిలకు మంచి గడ్డి పెట్టావు red salute anna
@premkadavath12333 ай бұрын
My fevarete hero is nagarjuna but Hydra desition is correct sir
@NiranjanReddy-xi6kh4 ай бұрын
Raghu Anna 🙏🙏🙏🙏🙏
@mdom24754 ай бұрын
Verigood,,ragunandan,,sir,,mikuna,,selutsir❤
@KhamarSultana-m9b4 ай бұрын
Good evening raghunandan sir meru chappe prati matalu 1000 %right neru chapinattuga jaragalani manaspoortiga korukuntunnamu tq so much 🙏🏼🙌🤝🦁
The respected Persons... Sri Kalyan garu, The Lawer sri Raghunandar rao garu and the most 💐 popular and professor Nageshwar garu... Gd evening and I bounded my head before you that the HYDRA which is now too active and it has been doing its functionins by itself. No problems are there but the Govt of Telangana must be sacrifice and must be help to the middlest people who were already purchased the buildings will loss their property. So I can co-exist yours arguements. The best debate has been going on. Super. Well done sir. My appeal is.. Sir Raghunandhan Rao garu you dont afraid of any,.. If, (bcz being a Physics teacher ). I can support to yourss good advices and I will give my moral supports untile I live in Telangana.... Jai raghunandan rao garu
@Srilatha-cv3ue4 ай бұрын
JAI RAGHU ANNA JAI BJP'S JAI HIND BHARAT MATA KI JAI
@thanlasisters89834 ай бұрын
ఉన్నత విద్యావంతులు మరియు ప్రతిభావంతులైన నాయకుడికి తక్కువ జ్ఞానం ఉన్న నాయకుడు మధ్య ఉన్న తేడా అదే. రఘునందన్ సార్ చాలా మేధావి.
@RamisettiSatyanarayana-xq2sh4 ай бұрын
రఘు నందన్ గారు మీరు మాట్లాడే ప్రతి మాట నిజం నిజం
@ChinnasampathChinna-g1h3 ай бұрын
Real hero మాటల మాంత్రికుడు మనిషి మనసు బంగారం నవ్వులు నిదర్శనం, మాటల పులి miracle great రఘునందన్ అన్నగారు 😘♥️👌👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manat19703 ай бұрын
Your vision is so good concerning environment. 👍👍👍
@jaishrimahatma96433 ай бұрын
I hate BJP but love Raghunandan view.
@shankarravula73944 ай бұрын
Well said sir
@SudheerKumar-cl2ht4 ай бұрын
I am not support with BJP but i am strongly stand with Raghunandhan gaaru...
@dhanalaxmigandhamgandham34893 ай бұрын
అవును సార్ చాలా చాలా మంది చనిపోయారు సర్ మీరు 💯 నిజాయితీ గల నాయకుడు సర్
@abrahamchukka52144 ай бұрын
🙏రఘనందన్ సార్ గారు చెపింది కరెక్ట్. 100% 👌👍
@vaillathirupathi69944 ай бұрын
కిషన్ రెడ్డి రెండు తల్క్యాల మనిషి
@mitikirigovindu65043 ай бұрын
Jai revanth Reddy sir 💯💯💯 right toking 👍👍👍👍👍👍
@MalleshamEtukapelly3 ай бұрын
దయ తలచి అందరూ ప్రకృతి పరిరక్షణకు అందరం సహక రించాలి జీవ జాలాన్ని కాపాడు కుందాం ముందు తరాలను ఆశీర్వదిస్దాం 🙏🙌
@bhaskararaobhattagiri43074 ай бұрын
🕉️ ప్రకృతి పరిరక్షణ అత్యంత అవసరం. నేటి రాజకీయ పార్టీలు నాయకులు చేస్తున్న దురాగతాలకు బలిఅవుతున్న ప్రకృతి మరియు సామాన్య ప్రజలు. న్యాయస్థానం, మీడియా ప్రతినిధులు, ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి, దీనికి కారణం. రఘునందన్ రావు అద్భుతమైన సందేశం ప్రజలకి అందించారు. ప్రజలకు కూడా ప్రకృతి పరిరక్షణ చిత్తశుద్ధితో నిస్వార్థంగా కృషి చేసేందుకు దోహదం చేయాలి దురాగతాలకు పాలు పడుతున్న వెధవలను నిలదీయాలి. హైదరాబాద్‌లో ఈ హైడ్రా హైడ్రామా కాకుండా చూసుకోవాలి. తూతూ మంత్రంగా హైడ్రా జరిపి ఆగిపోతే, హైడ్రామా,క్షకపూరిత రాజకీయం చేయడం ద్వారా ప్రజలు ఇబ్బందికి గురవుతారు. ముఖ్యంగా నేటి ప్రభుత్వం హైకమాండ్ ఆదేశాల మేరకు పారిపాలన చేయక, ఓవైసీ, బడాబాబులు, అధికారుల ఒత్తిడికి లొంగకుండా, న్యాయంగా క్రీయాశీలతతో ధైర్యంగా, సమాన దృష్టితో పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది, రేవంత్ రెడ్డి గారు సుపరిపాలన అందిచాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.
@thirupalballi82304 ай бұрын
Sir super message me ru supet polution sir❤❤❤😂😂
@manat19703 ай бұрын
After hearing your thoughts and views i am a big fan of you
@satyamambidi65924 ай бұрын
ఆ ఆక్ర మనలను అక్రమ కట్టడాలను తొలగించే విధానం సుందర విశాఖ నగరానికి కూడ అమలు పరచి రక్షించండి ప్రభో.
@abdulwahhabmajid56484 ай бұрын
Very good very good. Speech. Sir ji Thanks 🙏👍🙏👍🙏👍🙏👍 thanks
@kotaiahmuthneni85834 ай бұрын
Super super
@SwamySingarapu-x6h3 ай бұрын
రఘునందన్ రావ్ సార్ గారికి నమస్తే 100%కరెక్ట్ సార్ అందరూ పర్యావరణo కోరుకోవాలి
@janagamrajyalaxmi63374 ай бұрын
Your correct sir 👍👍👏👏
@mohammedabed10524 ай бұрын
Ragunandhan sir your superr
@rameshsirisha24094 ай бұрын
10 TV NEWS GOOD SUPER 💯💯👍
@devajikondagurle39833 ай бұрын
Sara super jaibheem jaisivaji jaipule namobudhay ❤❤🎉🎉❤❤🎉🎉
@kuchimanchiradhakrishna76144 ай бұрын
Why this kishan reddy confusing about Hydra he is politicalizing the issue
@MouNihiRAVI4 ай бұрын
Will Strongly support my all time favorite leader Respected Rangunandhan garu about hydra to save Hyderabad from illegal constructions under hydra. I love u sir mi voice vinte vintune undalani untadi according to me❤
@DsudhakarSudhakar-u1n3 ай бұрын
Ragunandan Reddy gret
@dandusathwik95244 ай бұрын
అందరికి వర్తించలి
@nareshtelugu57644 ай бұрын
ఇది బంగారు తెలంగాణ అంటే
@jaitdpduryodhanarao44172 ай бұрын
❤❤❤❤ super sir
@yesuratnamsurya3 ай бұрын
To day like you leader need nation. Sir nice clarity