ఈశ్వర్ బ్రదర్.. మీ ఈ గొంతు ఒక్కరిదే సరిపోదు... ఒక్క సాక్షిలో మీరూ ఇలా మీ ఆవేదన వినిపించినంత మాత్రాన అదీ అందరికీ వినిపించదు కనిపించదు... మరో మూడు చానెల్స్ పెట్టి ఇవన్నీ ప్రసారం చేయాలనీ సాక్షి యాజమాన్యం వారికీ విజ్ఞప్తి... ఈశ్వర్ బ్రదర్.. మీక్కూడా ఈ విజ్ఞప్తి... మీరూ ఎంత తొందరగా మేలుకొంటే అంత మంచిది ఇన్నాళ్లు మీరంతా కళ్ళు మూసుకొని భ్రమల్లో బ్రతికి జనాలను కూడా బ్రతికేలా చేశారు కాబట్టే ఇంత దారుణంగా ఓడిపోయారు... గుర్తించండి
@sailokeshadari66316 ай бұрын
Meru voting mundhu jarigina survive lu chudandi Anni vellu gelupu Ysrcp jagangaru ani vasthe Mari intha mejaariti TDP ki janasena ki yela vachai Yekkado thappu jarigindhi prajala gundello stanam pondhina jagangaru yela vodipotharu Evm scam tho padhavulu laakkunnaru peadha prajalaku dhevudu ichina nayakudu jagangaru aa dhevudu Anni chustuntaadu God bless you jagananna Ysrcp all team 🙏
@siuuuuu19186 ай бұрын
అవును సర్, అచ్చెన్న గారు, అయ్యన్న గారు, JC గారు మాకు మంచి గుణపాఠం చెప్పారు
@susimithasusimitha86346 ай бұрын
Appdu government employees chese vedava panulu ki acam Naidu matladadu kaka pothe vallu e jaggu gadu torcher ki employees ala chesaru Ani acham Naidu marachi poyi matladatam thappu employees entha visigi pika pothe TDP ki vote lu vestharu
@raghavapappuru42406 ай бұрын
అపుడే నా ఇంకా చాలా ఉన్నాయి చూడలిసినవి ఘోరాలు
@ThummalaChinnasubbareddy6 ай бұрын
్ @@raghavapappuru4240
@venugopal-qg4cw6 ай бұрын
A.P .GOVT EMPLOYES INFRONT OF CROCADILE FESTiVAL
@upputurimuralikrishna59856 ай бұрын
Manam chasina damage nunchii bayatapadalantee 10 years padathadii😂😂😂
@VisaliTapa6 ай бұрын
ఒప్పుకున్న పెళ్ళికి వాయించడం తప్పదు కదా మీకే వేసం మా ఓటు అని చెప్పొచ్చారు అందుకే ఎవరి సరదా వారికే తీరుతుంది 🙄🙄🙄
@lollipop-bd2mf6 ай бұрын
Ft re
@vasudevrao71536 ай бұрын
ఈశ్వర్ గారు ఇంకా ముందున్నది మా ఎంప్లాయీస్ కి ముసల్లపండగా.........
@janardhanathiruveedula67596 ай бұрын
Like
@reallifevideos83776 ай бұрын
ఈ ఉద్యోగస్తులకు జరగాల్సిందే
@Burugukrupanandam6 ай бұрын
అర్హత వున్నా లేకున్నా పచ్చ బిళ్ళ సూసి ఉద్యోగాలు ఇవ్వండి మీకు మెరిట్ తో పనిలేదు
@vprasad3796 ай бұрын
ఏమన్నా కాని మా నామక్కం మా జగన్నానే 💙⚪
@sathishbusam48656 ай бұрын
నీ తెలుగు అర్థమై చావడం లేదు
@SanyasiraoGujjala6 ай бұрын
నాన్న ఉద్యోగస్తులు మేము పశు బిల్లా పట్టుకొని వస్తావ్ కుర్చీ వేసి టీ కాఫీ రెడీ చేసుకోండి మీకు అలాంటివాడే కరెక్ట్
@NagabhushanamKappala6 ай бұрын
ఇంకా చాలా చూస్తారు. అనుభవిచండి ఉద్యోగులారా.
@tangellavenkatesu76056 ай бұрын
తప్పు చేసిన తన ఎంఎల్ఏ నీ సహితం జైల్లో పెట్టించారు.. ఎలక్షన్ campaign లో కూడా తోట త్రిమూర్తులు విషయం విలేకరి జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువచ్చారు.అప్పుడు జగన్ గారు నా మనిషి అయినా తప్పు చేస్తే క్షమించ ను. అని అన్నారు.. ఇది ప్రజాస్వామిక నిబద్ధత..
@ravisreerama63086 ай бұрын
😂😂😂😂
@TheVijaygan6 ай бұрын
😂😂😂mari Avinass ni yenduku bokkalo veyyaledu??
@chinamurtysatyanarayana85066 ай бұрын
😄😄😄😄😄😄 1:32
@Legend-jn4gm6 ай бұрын
Sir meeranedi nijame kani praveen prakash valle kevalam teachers y c p ki duram ayyaru. Okarakamga ade Jagan gariki padavi kolpovadaniki balamaina karanam. Akkadi nunde down fall start ayindi.
@girija7636 ай бұрын
Jai jagan
@prabhakar646 ай бұрын
14 సంవత్సరాలు ఉచ్చపోయించాడు, పరుగులు పెట్టించాడు, అయినా ప్రభుత్వ ఉద్యోగులకు బుద్ధి లేదు
@Vsagbsshjvdsedx6 ай бұрын
గవర్నమెంట్ ఎంప్లాయీస్: మా మొఖాన ఉచ్చ పోసినా పర్లేదు PRC, IR ఇస్తే చాలు...?
@vasudevareddy94416 ай бұрын
😂
@kulayappathupakula73176 ай бұрын
Super Sir 100% Correct Sir❤❤❤
@prasadsursura21336 ай бұрын
ఎంత కాలం నుండీ ట్రై చేస్తున్నావ్ గవర్నమెంట్ జాబ్ కోసం😂
@prasadsursura21336 ай бұрын
చంద్రబాబుని గెలిపించినా..ఉద్యోగులకు జీతాలు పెరగవు రాష్ట్ర పరిస్థితి.బాగోలేదని తెలిసినా ఉద్యోగుల లక్ష్యం జగన్ ని ఓడించడం మరి అలాంటోళ్ళు ముఖాన ఉఛ్ఛపోసినా PRC కోసం ఎగబడతారా😂😂😂 జగన్ గాడి ముఖాన ఉచ్ఛపోశారు ర మరియూ నీలాంటి గుడ్డి అభిమానుల ముఖం పై దొడ్లోకి కూడా వెళ్లారు అలా ఉంది ఓడిపోయిన మీ పరిస్థితి..
@onlyroses28666 ай бұрын
😂😂😂
@YSRJAGANYCPPARTY6 ай бұрын
మేరెందుకు ఈశ్వర్ అన్నా సారీ చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళని ఇంకా ఆడగలి అపుడే తెలుస్తుంది ఎవరు ఏలాంటి వారని
@VaankdothLakshmanaik-o7d6 ай бұрын
Sir nuvvu. Yidi vaarthalu chadive vidaanam super broo 🙏🙏🙏🙏🙏
@AnantaLakshmi-tp5wr6 ай бұрын
జైజగన్ అన్న అంటేప్రాణం 🇱🇸🐯🇱🇸🐯🇱🇸🐯
@sastrytelikepalli1186 ай бұрын
ప్రభుత్యోగులంతా టి డి పి ప్రభుత్వం లో పండగ చేసుకోండి. మేము మీతో కలసి ఆనందిస్తాం.
@goldenpistol66 ай бұрын
టిడిపి హయం లో ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు call మనీ సెక్స్ రాకెట్లు కు బలి అయ్యారు.
@maheshkumarmudigonda62136 ай бұрын
ఊరికే బిళ్ల బిళ్ల అనమకండి సార్, వినతానికి అసలు బాలేదు
@vlgupta64956 ай бұрын
Teachers and employes are very happy in tdp govt
@APPARAOM-qb3qd6 ай бұрын
జస్టిస్ రమణగారు ఉన్నాంతకాలం
@Vsagbsshjvdsedx6 ай бұрын
సూపర్ ఈశ్వర్ గారు ON FIRE😂😂
@kprvibes11426 ай бұрын
పూకేం. కాదు
@SkbaziVali6 ай бұрын
తగిన శాస్తి జరిగింది ఉద్యోగులకు
@kanajadurgabobbanapali94976 ай бұрын
ఆ. ప్రభుత్వ ఉద్యోగులంతా మోసకారులు అనుభవిస్తారు
@krishnaboddakayala28536 ай бұрын
Good job anna thanks for your support
@skrahoof76006 ай бұрын
Very good analysis sir
@Lakshmaikhant6 ай бұрын
🇺🇿జై జగన్ అన్న❤️ లక్ష్మీకాంత్ విజయవాడ 🇺🇿
@anilgm97306 ай бұрын
Pettandi sound , pettandi DJ luu😂😂😂
@OrsuSambasivarao6 ай бұрын
Eswar garu me vaices carect ounnadi
@adityastylishrockzz69326 ай бұрын
Super anchor boss
@sivakotiskrao42176 ай бұрын
AP bad luck sir idi
@raghukumarkolukulapally22556 ай бұрын
ప్రజాస్వామ్య వ్యవస్థ లొ ప్రభుత్వ ఉద్యోగులు ఒక భాగము ప్రభుత్వ ఆదేశాల మేరకే విధులు నిర్వహించాల్సి ఉంటుంది,ప్రభుత్వాలు మారినప్పుడు వారిని బలిచేయడం న్యాయమా
@sureshbodda60596 ай бұрын
ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మీరు చూపిస్తున్న సానుభూతి చూస్తే చాలా హాస్యాస్పదం గా ఉంది...
@toopuranivsrkacharyulu6 ай бұрын
న్యాయవ్యవస్థ కూడా కళ్ళు మూసుకుని కూర్చుంది.
@MasthanSahebShaik-s6i6 ай бұрын
బీడ్ల చూపించండి కాఫీ ఇచ్చి పనీ చేస్తారు
@Ramana-dw8mm6 ай бұрын
Yes yes
@Bankuru-Brothers6 ай бұрын
అదే ప్రభుత్వ ఉద్యోగులను మద్యం దుకాణాల దగ్గర పెట్టినపుడు ఏమైంది నీ గొంతు ...వారి మర్యాద...
@susimithasusimitha86346 ай бұрын
Sudda pusa lu andi vidu adagadu
@jamestale89846 ай бұрын
Apudu niku pani ami ledu urike kurcho ni kallika lakshalko jeetham dobbudamana,coronalo patalu cheppe pani ,rasevpanulu levuga ,madyam dukanam kuda apudu Govt ne
@Psk25236 ай бұрын
AP Bihar la tayariyindi
@anjammak68386 ай бұрын
ఈ రోజు బిహారీలు కుడా మీ ఆంధ్రా వెధవ లను చుసి సిగ్గూ పడుతున్నారు ఛీ ఛీ ఛీ ఛీ ఛీ ఛీ
@bhavaniprasadt.bhavanipras88596 ай бұрын
Are eswar kodali nani vamsi rambabu chandrashekar garu matlade tapudu notlo emi petukunaura eswar anna
@vijaykumartholapu66226 ай бұрын
Super voice andi midi jai jagan
@gorrumuchuchantibabudj32476 ай бұрын
Okay ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Voiceof_Syam6 ай бұрын
జగన్ అన్న మార్చుకోవాల్సిన నిర్ణయాలు 👇🏻 1:- అమరావతి రాజధాని చేయాలి 2:- మంచి మద్యాన్ని ఇవ్వాలి 3:- ల్యాండ్ టైటీలింగ్ వెనక్కి తీసుకోవాలి 4:- రోడ్స్ వేయాలిట్ 5:- ఇంటి ఇంటి కి బియ్యం రద్దు చేయాలి ఇవి మార్చుకోకుండా నేను చెప్పిన విధం గానే పరిపాలన చేస్తాను అంటే 2029 లో కూడా 2024 రిపీట్ అవుతుంది మూర్ఖం గా ఆలోచించే వాడు నాయకుడు అవ్వలేడు
@jhansiranigopathoti97626 ай бұрын
Manchi mandhu ivvaka pothe vote veyara😅
@Voiceof_Syam6 ай бұрын
@@jhansiranigopathoti9762 Manchi Mandhu ఇవ్వకపోయినా పర్లేదు కానీ పీచ్చి మందు వద్దు
ఒక ఎడారి పుస్తకం ఉంది...ఆ పుస్తకంలో క్రిస్టియన్ లు, jew లు, కాఫి లను ఎక్కడ కనబడితే అక్కడ నరికేయండి అని రాసి ఉంది...దాన్ని పాటిస్తూ 8 వ శతాబ్దం నుండి 20 వ శతాబ్దం వరకు ప్రపంచమంతా, నరుకుతూ, మానభంగాలు చేస్తూ, ఈ రోజుకి కూడా ఆ పుస్తకంలో చెప్పినట్లే ప్రపంచంలో అలజడులని సృష్టిస్తున్నారు...ఆ పుస్తకంలోని నాయకుడి పేరు మార్చి CBN అని రాసుకుని, క్రిస్టియన్, jew, కాఫీల స్థానంలో వైసిపి కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, వాలంటీర్ లు అని రాసుకుని దానికి రెడ్ book రాజ్యాంగం అని పేరు పెట్టి పరిపాలిస్తున్నాడు AP లో ఒక ముసలోడు...ప్రజలు తిరగబడి ఒక్కోTDP నాయకుడిని తన్నే రోజు ఎంతో దూరం లేదు...
@pamularavi95956 ай бұрын
Abha super aana
@sastrytelikepalli1186 ай бұрын
ప్రజలు ప్రభుత్వాన్ని నేరుగా నిలదీసే రోజులు త్వరలోనే వస్తాయి.
@krishnaboddakayala28536 ай бұрын
Good job anna
@Sri_Media.6 ай бұрын
ఈ ఓవర్ యాక్షన్ వల్లే వైసీపీ ఓడిపోయింది
@Bankuru-Brothers6 ай бұрын
😂😂😂
@kulayappathupakula73176 ай бұрын
420 Babu Gadu Pk Gadu Tdp Pk Next Out Ra Miru😂😂😂😂😂
@SatyawadaLakshman6 ай бұрын
Jai...Jagan.
@RameshBob6 ай бұрын
They are not using Nigerian powder and swinging in hysteria
@Samrohan3696 ай бұрын
@@TPN.Choudary ANNA PAYTM LO DABBULU PADTUNNAYA ANNA MAKU AAPESARU ANNA😅😅😅😅
@kammarachedusreeramulu48816 ай бұрын
నాయనా మీరు గత 5 yrs gaa ఒకసారి ఆయన మీరు న్యాయంగా ఉన్నారా
@SuryaYegoti6 ай бұрын
Voice super eswar bhai
@krishnaboddakayala28536 ай бұрын
Super sri
@somarajb64456 ай бұрын
Eswar comedy bhaga chesthadu 😂😂
@jagadeshlocaldriveindia76946 ай бұрын
Super 😂😂......
@narasimhanamala6646 ай бұрын
నరకాయతమైన వీళ్ళు మాత్రం డబ్బు సంపారించుకుంటారు సార్
@Sriram29-106 ай бұрын
అవును వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి గారికి బానిసలుగా ఉన్న ఉద్యోగులు అధికారులు కళ్లుమూసుకుని వైసిపి కి అనుకూలంగా భజన చేస్తూ టిడిపి జనసేన పార్టీల నేతలను కార్యకర్తలను అన్యాయంగా జైల్లో పెట్టిన, కేసులులో ఇరికించిన ఉద్యోగులకు తగిన విధంగా బుద్ధి చెప్పాలనే అన్నారు. మీకు ఉద్యోగుల మీద ఇంత ప్రేమ ఎప్పుడు పుట్టుకొచ్చింది? మీ అధినేత ఉద్యోగులకు చేసిన అన్యాయం ఉద్యోగులు ఎప్పటికీ మర్చిపోరు.
@Venkatrathnam-kr1im6 ай бұрын
ఉపాధ్యాయులును వైన్స్ ముందర నీలేపిన రోజు ఏమైంది,
@ramuk69966 ай бұрын
దీప్ సౌండ్ తీసేస్తే బాగుంటుంది..
@raveendrakarri91966 ай бұрын
అవున సాక్షి చెప్పింది నిజము కాని ఎవరు నమ్మరు కానీ మా జిల్లా శ్రీకాకుళంలో క్రిందటి చీర మా mlc దువవ్వడా శ్రీను గారు చేసిన పనికి అప్పుడూ ఎవరికీ బడితే వారి మేధ కేసులు అధికారులు ఎవరు చూడలే
@siva73996 ай бұрын
How about vegetables rates in AP. Due to CBN only high rates. Same allegations on Jagan on vegetables rates.
@susimithasusimitha86346 ай бұрын
E channel comedy channel just chusi vadhi leyali anthe
@Calmdown_196 ай бұрын
ఉద్యోగులకు ముందు ముందు మోతే 😂😂😂😂
@rajendraprasad-ve5qn6 ай бұрын
Eshwar sir you have to learn from Eenadu and Andhra Jyothi how to instigate the people indirectly but not directly, so just inform the matter so that people or employees will decide how to react
@BabjiCookkingVlogs6 ай бұрын
Meru chala badha paduthunnaru
@GunturMariyadasu-m5j6 ай бұрын
జగన్ గారు ఎమ్మనాదొ థెలుసా ప్రజలకు మనము సెవకులము అది గ్రేత్ చి య్మ్ ్
@raon12906 ай бұрын
Ivi record chesi court lo case enduku veyaru
@susimithasusimitha86346 ай бұрын
Jaggu gadu palana lo entha kanna dharunam ga unnai kanuka eswar gadu nuv marachi povachu janalu marachi poledhu kada villeke reverse avthadi kanuka case veya lerru le gudda musukoni undali eppdu vila bathuku adi
@jesuscompassionkrupakar75246 ай бұрын
ఉద్యోగులు ఎగబడి వేశారుగా, వారికి ముందుంది మొస్సల్ల పండుగ
Sakshi TV stopped in Visakhapatnam. Please restore sir🙏
@spm68396 ай бұрын
ఒరే ఈశ్వర్ ఇంతకు ముందు ఏదో అన్నావు జూన్ 4 చేద్దాము అని
@babafakruddin30356 ай бұрын
అచన చేపింది కరెక్ట్ మీలా కార్యకర్తలకు దూరం చేసుకోవరు
@kalipatnapusarveswararao80046 ай бұрын
సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడని నాగార్జున ఏదో ఒకటి కొట్టాడు
@maheshkumarmudigonda62136 ай бұрын
🟡పసుపు బిళ్ల 116 రూపాయలు, పతంజలి స్టోర్ లో అమ్ముతున్నారు అందరూ కొనండి
@karanamsagarmurthy63546 ай бұрын
What the police and courts sre doing? Hon'ble CM garu is requested to respond on it. Please sir.
@APPARAOM-qb3qd6 ай бұрын
న్యాయం జరగదు
@AbdulRoufShaik-td9ss6 ай бұрын
15:54 TDP Vallaki La.... Lagagaye ... 😢🎉
@Siri001796 ай бұрын
Sir lokesh ముందే చెప్పాడు కదా వాళ్ళ పరిస్థితి ఎలాఉంటుందో
@santhoshrrr6 ай бұрын
Teachers wine shop daggara pani chyadam 😂😢...
@chandamalakamalakararao25006 ай бұрын
Idaho
@venkateswararaokanchi18686 ай бұрын
ఈశ్వర్ బాబు నీ తోడు కి రజిని కూడా వస్తున్నాడు ఒకటో తారీకు ని ఇద్దరు కలిసికట్టుగా కొట్టండి డబ్బా
@raghavapappuru42406 ай бұрын
ముందు ఈ యాంకర్ నీ మారిస్తే సాక్షి టీవీ చూస్తారు,ఈయన గావిడి గొంతు తో సాక్షి టీవీ చూడలేక పోతున్నాం,మంచి బేస్ వాయిస్ ఇంపార్టెంట్ ఎపిసోడ్ కి మాత్రమే పెట్టండి.
@prasadreddy54216 ай бұрын
#పసుపుపతి 😮 పర్రిఫాలన😢
@polaraju39226 ай бұрын
ఇక్కడ తెలుగుదేశం ఉద్యోగులు తోటి ఉద్యోగుని ఛీ అన్న నీయమ్మ అన్న పక్క ఉద్యోగి య నన్ను కాదుకదా అనుకును దులుపెసుకుంటారు వీళ్ళకి సిగ్గు ఉంటే కదా
@TheSrinu19856 ай бұрын
మాకు సాక్షి ఛానెల్ రావటం లేదు....... ఇక మీరే ఏదో ఒకటి ఆలోచించి అంతగా అయితే ఒక కేబుల్ నెట్వర్క్ ఏర్పాటు చేసి మీ ఛానల్ అందరికి వచ్చేట్టు చేయండి...... మీడియా గొంతు మూగబోయింది....... జనానికి తప్పు ఒప్పు తెలియాలి అంటే మీడియా ఉండాలి
@Suresh_15286 ай бұрын
అంటే జగన్ govt lo తిట్టారని, ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా తిడతారు అన్న మాట...వైన్స్ దగ్గర టీచర్లు నిలబడితే,అదే వైన్స్ తాగి స్కూల్స్ వచ్చే టీచర్లు గురించి ఎవ్వడు మాట్లాడడు..ఇదే ఆంధ్ర ప్రజల లాజిక్..వైసిపి వాళ్ళు చేసినవి కూటమి చేయరని ఓట్ వేశారు కదా జనాలు..అంటే గెలిచినా వాళ్ళు ఎంప్లాయీస్ నీ తిట్టుకోవచ్చు అన్నమాట..
@DirsipomRaju6 ай бұрын
ప్రతి ప్రభుత్వం ఉద్యోగుల్ని ఆర్ధికంగా దోపిడీ చేస్తూ వస్తోంది మా బాధలు ఈ కామెంట్స్ పెట్టె సోదరులకు రియల్ గా తెలీదు దయచేసి మా మీద పడి ఏడవటం మానండీ
@varalakshminareddy27556 ай бұрын
Infront crocodile festival
@gorantlaSarveswararao6 ай бұрын
ఒరేయ్ నువ్వు ప్రత్యేక హోదా గౌరవం గురించి మీరే మాట్లాడాలి
@sattenapallivijaya76176 ай бұрын
Orey gov employees ni yerojanna jagan amaryadaga maatladaada,anna anna anukuntu vachade,theliyadu.anubhavinchandi andharu.
@jayaswamyjeevanasyli13376 ай бұрын
ఉద్యోగస్తుల బోని బాగుంది
@DirsipomRaju6 ай бұрын
ప్రతి ప్రభుత్వం లోను ఉద్యోగులు అవమానాలు భరిస్తూనే వస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నందుకు .....
@Mahesh6234-z4j6 ай бұрын
ఇన్ని రోజులు మీరు chesindhe చెబుతున్నారు thappu ఎమ్ vundhi
@DamodarNaiduRamineni6 ай бұрын
Peteam bach 😂
@SreenivasuluKuppe6 ай бұрын
ప్రభుత్వం ఏర్పడి వారం కాలేదు అప్పుడే ఎరిపుకు మాట లెందుకురా
@KrisnaRao-ci5bi6 ай бұрын
హైకోర్టు జడ్జి గారిని కరోనా పేషెంట్ ఉండ గదిలోకి నెట్టి డోర్లు ఎయ్యండి ఇది తప్పు కాదు
@ratnamk54186 ай бұрын
వాళ్లు భయభక్తులు పెట్టాలి లేకపోతే జగన్ లాగా వదిలేస్తే 11 సీట్లు వస్తాయి మరి
@balu_samarla6 ай бұрын
నీ లాంటి వాళ్ళ వల్లనే వైస్సార్సీపీ పార్టీ కీ ఈ పరిస్థితి 😔😔
@Lilly-cm4yv6 ай бұрын
ఉద్యోగులు iragabadi వేశారుగా votlu Anubhavinchandi
@susimithasusimitha86346 ай бұрын
Lost 5years employees work cheya kunda unnaru eppdu ollu vanchi Pani chese la chestharu TDP vallu prajalu ki
@SurendraPenugonda-eb9lc6 ай бұрын
నిన్ను సాక్షి కార్యాలయం నుంచి తీసివేస్తే ఇదేం కర్మ రా ప్రజలకు
@anjammak68386 ай бұрын
వాళ్ళు ఎందుకు ముందుకు వస్తారు ఈ పరిస్థితికి కారణం వాళ్ళే కదా
@rakshankanth51106 ай бұрын
అలెర్ట్ అవుతారు
@anjammak68386 ай бұрын
ఒక సారి మా తెలంగాణా బిడ్డలను చుసి కొంచెమైనా నెర్చుకోండీ.. ఏంటి వాడు వీడు.... ఈ సంబోధన జంతువులు కూడా సిగ్గూ పడెవిధంగా ఉంది మీ వ్యవహారం