మీ ప్రతీ వీడియో ముందుగా లైక్ చేసిన తరువాతే వివరాలు వింటాను.😊
@jaggaraopatnala74011 сағат бұрын
నేను అంతే
@SuperBharadhwaj12 сағат бұрын
సాక్షి పేపర్ ఒక టాయిలెట్ పేపర్
@RameshKodabala-u7x13 сағат бұрын
జమీలీ ఏన్నీకలు 2027 లో జరగవు అని జగన్ కు తేలుసు కానీ తన ఆత్మ కు మిగతా ఆత్మలకు అనందం కొరకు అలా చేప్తాడు😂 అదో అనందం 😂
@santoshkumarmahi651512 сағат бұрын
కరెంట్ బిల్లు ఏమి పెరగలేదు. ఎప్పుడు లాగే బిల్లు వచ్చింది.
@ragavendrakotha564312 сағат бұрын
కరెంట్ బిల్లు పెరగలేదు
@ravikiranedupuganti407211 сағат бұрын
శ్రీనివాస్ గారు,మాకు కరెంట్ బిల్ పాత గవర్నమెంట్ కన్నా,ఉప్పుడు బాగా తగ్గింది
@suryachandrarao330910 сағат бұрын
మాకు గత నెల కరెంట్ బిల్ 1200 వచ్చింది ప్రస్తుతం 950 వచ్చింది. Next month ఎలా ఉంటుందో చూడాలి
@suryak262812 сағат бұрын
అన్న మీరు పేపర్ చదువుతున్నపుడు మధ్యలో మాకు బీపీ పెరిగిపోతుంది, మీరు శాక్షి పేపర్ ఎంత తక్కువ చదివితే అంత మంచిది మాకు,,😂😂
@mrajeshreddy394712 сағат бұрын
neyama neku epudu cbn ramudu devudu ani pogadala.endhuku yellow dog media 24 fake news chepatam ledha ys jagan medha
@praveenmathe461312 сағат бұрын
కరెంట్ బిల్ ఏమీ పెరగలేదు ఎప్పటిలాగానే వచ్చింది
@mrajeshreddy394712 сағат бұрын
entha kulapichi paniki radhura.government change pecharu ani chepindi neku endhuku thakuva vacathundi.power bill emi thagala. endhuku thakuva vasthundi kodaka
@HanumantharayaE-t9k11 сағат бұрын
కల్తీ వంట నూనె వల్ల గుండె పోటు ఏ వయసు వారైనా వదలదు
@SudhakarrajuSrinadharaju12 сағат бұрын
ఇప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ బి జే పీ లో జగన్ కోవర్ట్ లు ఉన్నారు..
@streetfood-ht1fp11 сағат бұрын
కరెంట్ బిల్లులు అయితే ఏం పెరగలేదు వైసిపి గవర్నమెంట్ లో ఎంత బిల్లు వచ్చేదో ఇప్పుడు అంతే వస్తుంది
@venkatarramanasunkari959611 сағат бұрын
steel plant SAIL లో విలీనం అయితే అప్పుడు రిక్వెస్ట్ అవసరం లేదు
@RamamohanaraoPathina12 сағат бұрын
కరెంటు బిల్లులు పెరగడానికి కారణం గత ప్రభుత్వ పరిపాలన అవసరం లేని దానికి తొమ్మిది వేల కోట్లు అగ్రిమెంటు 20 ఏళ్లకు సరిపడా సామాన్లు ట్రాన్స్ఫార్మర్లు వగైరా ముందే డబ్బులు ఇచ్చి కొనుగోలు ఫీడర్ బాక్స్ 5000 దాన్ని50 వేలు ఇచ్చి కొ నడం 2000 రూపాయలు మాత్రమే ఉన్న మీటర్ ని 35000 కొనటం చెప్పాలి గాని చాలా ఉన్నాయి వైసిపి వాళ్ళు అసత్యాలు చెబితే పిచ్చోళ్ళు కాదు జనాలు చీపురు పట్టుకొని కొడతారు ఊర్లకు ఊర్లు వచ్చి చీపుర్లు పెట్టుకుని వస్తారు
@sohan213411 сағат бұрын
మొదట 850₹ వచ్చేది. ఇప్పుడు 630 నుండి 655 వరకు వస్తుంది.
@sekharreddyvrreddy234212 сағат бұрын
రేషన్ బియ్యం మాఫియా గురించి సాక్షి లో ఎందుకు రాయరు🎉🎉🎉🎉🎉
@mahanthkanaparthi608710 сағат бұрын
ఆ స్కాం లో సూత్రదారులు వైసీపీ వాళ్ళే కాబట్టి
@dhannanisivavenkateswarlu653312 сағат бұрын
ఇంతకుముదు మాకు 1200వరకు వచ్చేది ఇప్పుడు 700రు 800రు మించి రావడం లేదు
@mrajeshreddy394712 сағат бұрын
entha kulapichi paniki radhura.government change pecharu ani chepindi neku endhuku thakuva vacathundi.power bill emi thagala. endhuku thakuva vasthundi kodaka
@SmreddySingi12 сағат бұрын
Nenu.. mananna manchodu. Senu ... chusara ante valla Amma cheddadhi mere alochinchamdi comment cheyyandi
@dheeraj215610 сағат бұрын
Naku intaku mundu 900 vachedi ippudu 50/- matrame vachindi Current bill bariga tagginchindi mana prabhutwam
@PraneethM-or6jj8 сағат бұрын
Compare November last year with this year November andi..
Pls compare november last year with november this year
@maneswararaonallamanti296712 сағат бұрын
వెంకటరెడ్డి ప్లేస్ లో పేద వాడు ఉంటే ఏమి చేస్త్తారు పోలీస్ వారు చెప్పాలి
@gullipallisreenivasrao208212 сағат бұрын
జాలి చూపడానికి తరలి వచ్చి ఉండవచ్చు అయ్యోపాపం జగన్ అని రావచ్చు
@ravikiranedupuganti407211 сағат бұрын
మాకు ధాన్యం డబ్బులు 24 గంటలు లోపే పడినాయి
@srivedabharathi76012 сағат бұрын
Save "Visakha Steel Plant", the Pride of Andhra Pradesh 🙏🙏🙏
@polakilokeswararao331712 сағат бұрын
వైచిపి 😃😃.... కరెంట్ బిల్ 5 కే అంట 😃😃😃
@mukkamulamurthy57006 сағат бұрын
Good afternoon Srinuvas garu
@jaggaraopatnala74013 сағат бұрын
టీటీడీ పవితమైనదే కానీ వైసిపి అధినేతకు టీటీడీ ధ్వంసం అనే ధ్యేయంతో పనిచేశారు
@jaggaraopatnala74013 сағат бұрын
శుభోదయం శ్రీనివాసు గారు
@Tarunrajgudisa20244 сағат бұрын
కరెంట్ బిల్లు తగ్గింది bro 1200 వచ్చేది ఇప్పుడు 780 వస్తుంది bro
@JD07MSD13 сағат бұрын
శుభోదయం శ్రీను గారు 💐💐💐
@RamakrishnaGadde13 сағат бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
@pandrankiganapathi272410 сағат бұрын
కరంట్ బిల్ గత ప్రభుత్వం కంటే తగ్గిన మాటమాత్రం వాస్తవం. కరంట్ బిల్ ఏమాత్రం పెరగలేదు.
@bhavani244412 сағат бұрын
Sakshi chaduvutunnappudu chala navvukunnanu sir
@malisettiravi55710 сағат бұрын
మేము kuwait నుంచి ఆన్న అన్నమయ్య ప్రాజెక్టు గురించి చెప్పండి బ్రదర్
@nanirajesh93799 сағат бұрын
ఏముందన్న అక్కడ చెప్పడానికి వాళ్లకి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా న్యాయం చేశాడా ఏంటి😢
@RameshPujal13 сағат бұрын
గుడ్ మార్నింగ్ శీను గారు
@KamalaPenumatsa9 сағат бұрын
Good morning Srinugaru
@dnagoor939912 сағат бұрын
శుభోదయం శ్రీను గారు❤
@VenkataramanaVavilapalli-in6ff13 сағат бұрын
శుభోదయం. శ్రీనుగారు
@ravidora375712 сағат бұрын
Good morning srinivas garu...❤❤❤
@velicharlasuryaprakashrao7269 сағат бұрын
Thank you.
@kpampa920411 сағат бұрын
శుభోదయం శీను గారు లాస్ట్ వరకు వీడియో చుసామూ❤
@RNR58913 сағат бұрын
నేను లైక్ చేసాను
@ReddyReddy-ou8rg12 сағат бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ అన్న గారు 🎉🎉❤❤
@shivamalli738713 сағат бұрын
గుడ్ మార్నింగ్ అన్న 🎉❤
@CHITTIBABUSAYELA13 сағат бұрын
Goodorning srinivas garu
@KannidiLallitha12 сағат бұрын
గుడ్ మార్నింగ్
@srinivasrao648912 сағат бұрын
అంతేగా అంతేగా
@SanapalaVenugopalaro13 сағат бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 💐💐🙏🙏🙏🙏💐💐
@KKMKKM-z3d7 сағат бұрын
Good afternoon Thammudu...God bless you and your family and your team members 💐💐
@kameswararaokomatipalli475913 сағат бұрын
Good morning srinivas gaaru
@seelamSivareddy-p2y13 сағат бұрын
Very good morning Srinivas gaaru
@nvramireddy982013 сағат бұрын
శుభోదయం అన్నగారు
@purna414213 сағат бұрын
Morning srinivas garu
@krishnagummudu695311 сағат бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు 👍
@beerakaprasad919012 сағат бұрын
Good morning శ్రీను గారు ❤
@anandjonna976812 сағат бұрын
శుభోదయం సోదరా ❤❤
@VishnuVardhanreddy-r3f11 сағат бұрын
Shubhodyam srinivasu garu
@ViswaBalaji45613 сағат бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 😊
@nityanandam873712 сағат бұрын
Goodmorningsrinugaru,,goodanalisis❤
@NazeerHussain-h7s7 сағат бұрын
❤
@ganeshraju620813 сағат бұрын
Good morning sirnvs
@kvenkateswarlukuruva472312 сағат бұрын
Maa area lo kuda in time ke Amount istunnaru better than last govt.
@sbm906312 сағат бұрын
ఆఖరి వరకు చూసాను సార్
@patnaikagi848612 сағат бұрын
Correct brown, all are same , money, money
@dammuvenkatadurgaprasad158812 сағат бұрын
Good మార్నింగ్ 💐💐💐bhai
@Rgrao-j7s10 сағат бұрын
శుభోదయం 🎉
@srinivasp59212 сағат бұрын
I am see the lost from Tanuku
@venkatchintha496612 сағат бұрын
Good morning srinu ga ru 🎉🎉❤
@venkatarramanasunkari959611 сағат бұрын
కొవర్ట్ పార్టీ ఏమీ చేయలేదు ఎందు కంటే వైసీపీ తో సగం మంది లాలూచి
@ak-du3ed13 сағат бұрын
Good morning sreenu garu
@DiddiUseni12 сағат бұрын
Good morning ❤🎉 Anna 🎉❤
@satyaachintha234011 сағат бұрын
కొత్తగా పెట్టబోయే స్టీల్ ప్లాంట్ కు ముడి ఖనిజం అడగడాన్ని అంత నెగటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఇప్పటి నుంచే దానికి పునాదులు పడాలి. అది జరగకే, ముందు చూపు, మేనేజ్మెంట్ సమర్ధత లేకే కదా విశాఖ స్టీల్ ప్లాంట్ కు కష్టాలు. అలాగని విశాఖ స్టీల్ ప్లాంట్ ను వదిలేసారని (జగన్ లాగ) అనుకోలేం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ పై పడిన అడుగులు చూసాం. వదిలేసారని తార్కాణాలు లేకుండా నిర్ధారించడం కరెక్ట్ కాదు.
@MasthanvalliValli-yt3li12 сағат бұрын
Good morning sir 🎉🎉🎉
@SampathKumar-uw8jo13 сағат бұрын
Good morning srinivas 🎉
@gvkanandscreens12 сағат бұрын
💜💚💜 SUBHODAYAM 💜💚💚💜
@Suryanarayana-ey6lu12 сағат бұрын
Good morning Anna
@purna808813 сағат бұрын
Good morning thammudu
@prakasaraodharanala12 сағат бұрын
ప్రజా ప్రభుత్వాలు ప్రజలనే పరిపాలిస్తారు. వాళ్ళు బ్రతకాలన్న, మనల్ని పోసించలన్న వాళ్ల విధానాలు వాళ్ళ కుంటాయి 🙏
శాసత్తరావేతలు panileda🙏 చేపలు మీద పరిశోధన చేసే కంటే బుద్ది ఉంటే పేద రిక నిరూములను కొరకు పరిశోధన చెయ్యండి
@SrinivasSurisetti-xi1cw10 сағат бұрын
బీజేపీ కి andakumar100.కోట్ల పార్టీ ఫాండ్
@ChantiV-k6s12 сағат бұрын
Maku bill emi peragaledu,vijayawada lo
@ravilalakumaraswamy304511 сағат бұрын
పెరగటం లేదు
@సమాజం200512 сағат бұрын
మాది సబ్సిడీ కరెంట్.ఛార్జ్ లేదు
@gcm99912 сағат бұрын
Cyclones walla kuda road repair works slow ayyindichhu
@letstalk174411 сағат бұрын
Maku same antaka mundu lage bill vastundi but nite that point from last few months we are added geyser,washing machine in this neew govt but bill ayithe same so,bill taggutundi ane anukovali